లవ్వు ముప్పు | బాలక్యాలి | Episode 2 | My Village Show | Village Love story | gangavva

Any promotions
Email : brands@myvillageshow.in
Actors:
Gangavva, Raju, Anil Geela, Anjimama, Chandhu, Madhu Aluwala, Thirumal Gorre, Shivakrishna Burra, Madhu Elkus, Kanakam Venkat, Akshara, Suravva, Lavanya, Annapurna, Mallesh, Srinivas Chari, Raju Ubidhi, Pavan, Mohan Sudhula, Mallareddy, Ganesh, Edelli Chandraiah
Katla Gangaram , Gangula mallaiah, Uppu Rajanna
Story - Screenplay - Direction : Anil Kante
DOP: Madhu Alwala
Editors: Anil Geela, Pruthvi, Anil Kante
Sync Sound : Pavan
Light : Madhu Elkus
Excutive Producer : Raju
Producer: Sriram Srikanth
Special Thanks to
Lambadipally, Thatipally, Domalakunta Villages

Пікірлер: 452

  • @devendarkummari2609
    @devendarkummari260910 ай бұрын

    మోటార్స్ స్టార్ట్ చేయి వెళ్లేటప్పుడు ప్రతి ఇంట్లో అమ్మ చెప్పే మాట ఇది చేతితో స్టార్ట్ చేయకు కట్టె పుల్లతో ఒత్తు.❤

  • @kingisback5849
    @kingisback584910 ай бұрын

    వాడు వీడు ఎవడు రాజు కి పొట్టి ఎవవ్రు రాజు ఫ్యాన్స్ అంత మంది ❤

  • @ravikumarvelpula896
    @ravikumarvelpula89610 ай бұрын

    రాజు అన్న యాక్టింగ్ సూపర్ 3rd episode కోసం వెయిటింగ్ 🎉🎉🎉

  • @sampathkumarpamu
    @sampathkumarpamu10 ай бұрын

    పొలం వున్నోల్లని ఉద్యోగం అడుగుతునారు ఉద్యోగం వున్నోడిని పొలం అడగవత్తిరి.. ఇదేం సమాజం

  • @moogakrishna97

    @moogakrishna97

    10 ай бұрын

    Yessss.,.....Asalu ee concept meedha oka short film thiyyali my Village show vaallu

  • @rajunaraboina6604
    @rajunaraboina660410 ай бұрын

    7:24 రాజు అని పిలిచే గొంతు స్వరం ఆహా ఎంత బావుంది ❤, నిజంగా స్వచ్చమైన ప్రేమ. ఒకరికోసం ఒకరు ప్రాణం త్యాగం చేసుకునే కల్మశం లేని ప్రేమ అంటే అది ఓన్లీ బావ మరదల ప్రేమనే

  • @user-nx5lb8kq2e
    @user-nx5lb8kq2e10 ай бұрын

    ఇప్పుడు గ్రామం లో జరిగే వాస్తవాళ్లు ఉన్నటుగా చూపించారు... కుటుంబంలకి ఉన్న బంధాలను తెంచుతున్నారు.... సూపర్ వీడియో మై విలేజ్ షో..❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @swomyabonam
    @swomyabonam10 ай бұрын

    గంగవ్వ బాధ పడుతుంటే చాలా ఏడపొస్తుంది బాధ గా ఉంది సూపర్ వీడియో 👍👍👍👍👍👍👍

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina445810 ай бұрын

    అనిల్ అన్న నువ్ బిగ్ బాస్ కి పోకుండా రాసిన స్క్రిప్ట్ ఇదేనా మమ్ముల్గా లేదు అన్న అస్సలు సినిమా గా తీసినట్టాయితే మరో బలగం అయేది హ అమ్మాయి ని హీరోయిన్ గా తీసుకోవాలి అని ఆలోచన వచ్చిన వాళ్లకు సూపర్ అస్సులు ఒక్క లైక్ హే వుంది కానీ ఫస్ట్ టైం ఒక 100లైక్స్ ఉంటే బాగు అనిపించింది అంత బాగుంది ఈ వీడియో

  • @kantenaveen7503
    @kantenaveen750310 ай бұрын

    చాలా బాగుంది అన్న❤ మేన మరదలు నీ పెళ్లి చేసుకోవాడనికి అదృష్టం ఉండాలి 😢

  • @vishnurx100_

    @vishnurx100_

    6 ай бұрын

    Bro amey oka thirugubothu

  • @user-hd1eb8dv5n

    @user-hd1eb8dv5n

    5 ай бұрын

    1​@@vishnurx100_

  • @shivakumar-be7ie

    @shivakumar-be7ie

    3 ай бұрын

    ​@@vishnurx100_ Ela cheptunnav bro

  • @murikisrinivas930
    @murikisrinivas93010 ай бұрын

    3rd episode కోసం వెయిటింగ్ ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉

  • @gaddamsrikanth6810

    @gaddamsrikanth6810

    10 ай бұрын

    I'm waiting⏳❤❤

  • @omsaiomsri4378

    @omsaiomsri4378

    10 ай бұрын

    I am also

  • @BantuRajaiah-rc4sf

    @BantuRajaiah-rc4sf

    10 ай бұрын

    ​❤❤ 14:03 De q❤😮 15:12

  • @ravigoudmamidi257

    @ravigoudmamidi257

    10 ай бұрын

    I am also waiting👁👁

  • @Santhosh6742

    @Santhosh6742

    10 ай бұрын

    Chandu konchem chillara chestundu raju anil bond baguntadhi

  • @cloudlearn2181
    @cloudlearn218110 ай бұрын

    ఊరిలో లుచగల్లు పెద్దమనుషులు అని చెప్పుకునే వాళ్ళు ఊరికి పది మంది ఉంటారు..కమిషన్ దందాలు బూముల మధ్య అన్న తమ్ములకు పుల్లలు పెట్టి పంచాయితీలు పెట్టిచి..దండుగల పాలు చేసి...తాగుడు తినుడు... ఇగ ఎలక్షన్స్ టైం వచ్చింది చిల్లర గల్లదే రాజ్యం...ఇంటికాడ నూకలు దిక్కుందయి పెద్దమనుషులు...దినల కుడు కూడా పిట్ట కుడకి కూడా పిలవ కున్న వచ్చి తిని పోతారు...పెళ్ళాం పిల్లలు ఎటన్న పోని...తు వీళ్ళ బతుకు

  • @rajashekarvelmala7194

    @rajashekarvelmala7194

    10 ай бұрын

  • @velpularaju843
    @velpularaju84310 ай бұрын

    సూపర్ హిట్ అయిపోతది పోయి శిరీష ఖతర్నాక్ ఉంది హైలెట్ ఎపిసోడ్ 🎉🎉

  • @rajeshkannas1214
    @rajeshkannas121410 ай бұрын

    Chala bagundhi anil kante annaa... Pure emotions n realistic performances... Waiting for 3rd episode

  • @sarithaamilineni3698
    @sarithaamilineni369810 ай бұрын

    Feeling very proud that there is no shortage of talent in telugu people..excellent story line editing photography acting everything perfect ❤

  • @user-nn1bf1zr3j
    @user-nn1bf1zr3j10 ай бұрын

    What an acting by her .. seriously end lo bike meeda veltunte the look by her while seeing Raju and cried with heart is just heart wrenching

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar677910 ай бұрын

    3rd ఎపిసోడ్ కోసం వెయిట్ ,వీడియో మాత్రం చాలా బాగుంది ,వాస్తవానికి ఇప్పటికి పల్లెటూరి లో పూజారి దగ్గరకు పోయి ,జాతకాలు చెప్పుకోవడం ,వాళ్ల మనసు కుదుట కోసం అంతే ,కానీ కష్టపడి పనిచేస్తే ఎందులో అయినా విజయం సాదించుతారు ,కానీ ముడానమ్మకాల ముసుగులో రైతులకు అన్యాయం చేయడం తప్పు

  • @sudheergoud4652

    @sudheergoud4652

    9 ай бұрын

    Na.ith❤

  • @nagarajusdpt8292
    @nagarajusdpt829210 ай бұрын

    యదార్థ సంఘటనల ఆధారంగా చాలా బాగా తీశారు ఆల్ ద బెస్ట్..❤

  • @kiraakthiruvlogs
    @kiraakthiruvlogs10 ай бұрын

    చాలా బాగున్నయండి ఈ ఎపిసోడ్..❤

  • @_cherry1989

    @_cherry1989

    10 ай бұрын

    Video peti one minute avaledhu apudu bagunda 😂😂😂😂 first comment kosamu ha😅😅😅

  • @anilkumar-0603
    @anilkumar-060310 ай бұрын

    ఇది మూవీగా తీస్తే definitely hit అయ్యేది

  • @srinivask6219
    @srinivask621910 ай бұрын

    Best performance by heroine....Raju as usual good, gangavva no comparison....

  • @lawchannel6754
    @lawchannel675410 ай бұрын

    అన్నా సూపర్ గా ఉన్నయ్ వీడియోస్...ఆ అమ్మాయి బాగా యాక్ట్ చేసింది ..రాజు అన్నా నువ్వు కూడా సూపర్గా చేసావు

  • @vibhavvibhu9723
    @vibhavvibhu972310 ай бұрын

    Gangavva's nd Of course Raju's acting were superb.The heroine is also very good.Awaiting eagerly for the upcoming episodes. Superrrrr.

  • @A.KVLOGS14MAKEING
    @A.KVLOGS14MAKEING10 ай бұрын

    Super video waiting for part 3,anna me movies excellent ga vuntai,Nenu my village shows ki full addict aipoina,roju morning me videos update kosam wait chestu vunta

  • @user-hq4ob2ff7w
    @user-hq4ob2ff7w10 ай бұрын

    నిజంగా బాగుంది రాజు, అనిల్, చందు, అంజిమమా విలంతా సూపర్

  • @kattiridurgaprasad2334
    @kattiridurgaprasad233410 ай бұрын

    Superb ga undi short film introduction Vijayalakshmi akka chesina role chinnadi ayna chala chalabaga act chesaru nijamga meeu Inka unte bagunnu anipinchindi nakaite akka and gangamma avva all team members work story direction camera superb Vijayalakshmi akka meeru marinni movies chestu marinta munduku vellalanni korukuntunmu akka meeru chesina ea movie ayna ma support untundi akka super akka

  • @vasuraj578
    @vasuraj57810 ай бұрын

    TELUGU INDUSTRY ki oka manchi andamaina heroine dorikindi rorayyya.... Nice Nen aithe ame ku pedda fan ayipoya Mark my words Within 2 years She become a heroine of a good cinema Highlight this comment upto 2 years

  • @Motherfuckerofmorons
    @Motherfuckerofmorons10 ай бұрын

    Hope this channel grows into much bigger and gives super hit stories like these. As this stories represent my native land. Koti ratanaala veena naa TÉLÂÑGÀÁÑÂ❤

  • @harshaandluna
    @harshaandluna10 ай бұрын

    Anna em emotions chupettiru anna....full length movie chese release cheyyandi Srikanth anna kachitam ga nuvvu success avutavu....ap lo kuda meku fans unnaru❤ my Village show is love

  • @laxminaryanaa4030
    @laxminaryanaa403010 ай бұрын

    అనిల్ అన్న సూపర్ డైరెక్షన్ వీడియో కంటెంట్ సూపర్

  • @battinisathish6054
    @battinisathish605410 ай бұрын

    స్వచ్ఛమైన పల్లెటూరి స్వభావాన్ని కళ్ళకుకట్టినందుకు మీకు అభినందనలు 🎉🎉❤❤

  • @mymovieworld1928
    @mymovieworld192810 ай бұрын

    After a long time One of the best series in my village show .... waiting for next episode....

  • @KadariAnil
    @KadariAnil10 ай бұрын

    Super bro ❤❤ 3episode kosam weeting super super

  • @mrpaul6054
    @mrpaul605410 ай бұрын

    Raju annA acting vere❤❤❤💯

  • @shekarmandagalla4093
    @shekarmandagalla409310 ай бұрын

    వీడియో చాలా బాగుంది చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ ❤❤❤❤❤❤❤

  • @Raghupathilollati
    @Raghupathilollati10 ай бұрын

    కథకు తగ్గట్టు అందరికీ ఆక్టింగ్ బాగుంది

  • @paramkushamkrishna4824
    @paramkushamkrishna482410 ай бұрын

    Raju untey chalu episode superrrr..... Raju acting superrrrr....

  • @user-mj1ph4zu7x
    @user-mj1ph4zu7x10 ай бұрын

    👌👌చాల బాగుంది అన్నా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ గురించీ వెయిటింగ్ అన్నా

  • @snehalatha4320
    @snehalatha432010 ай бұрын

    ఎమోషనల్ ఎపిసోడ్.

  • @Yenaganti_vamshi
    @Yenaganti_vamshi10 ай бұрын

    Script chala bagundi anil kante garu❤super Inka marenno manchi manchi scripts rayalani koruthunnanu😊 Love from sircilla ❤

  • @boggulaprashanth5811
    @boggulaprashanth581110 ай бұрын

    One of the best video from Anil Anna& MVS ❤❤

  • @nagaiahvandadi423
    @nagaiahvandadi42310 ай бұрын

    సూపర్ ఎక్సలెంట్ 🎉 I am waiting మూడు ఎపిసోడ్ కోసం😂 మన విలేజ్ లంటే అట్లుండాల ❤🎉

  • @ravilolapulolapuravi9656
    @ravilolapulolapuravi965610 ай бұрын

    హాయ్ హాయ్ మై విలేజ్ షో గంగవ్వ అంజి మామ రాజు చందు అనిల్ జిల అందరు కలిసి నటించడం చాలా బాగుంది సూపర్ సూపర్

  • @Dasharathsangemvlogs
    @Dasharathsangemvlogs10 ай бұрын

    Super brooo story machi feel undhi broo

  • @bhaskargoudnerella622
    @bhaskargoudnerella62210 ай бұрын

    Raju anna acting 🔥🔥

  • @rajkumarkodari3660
    @rajkumarkodari366010 ай бұрын

    చాలా బాగా చేసిళ్ళు అన్న,నాకు ఇదే సమస్య వున్నది ఇప్పటి, రాజు మరదలు నిజంగా చాలా బాగా చేసింది

  • @vinaygoud1263
    @vinaygoud126310 ай бұрын

    Entha natural ga tesaru bhai simply super 👌

  • @maavoorimucchatlu
    @maavoorimucchatlu10 ай бұрын

    Movie kante super ga vundi short film.. Raju bro nv keka..

  • @cookiedude1815
    @cookiedude181510 ай бұрын

    Raju baga acting chesthunaru adyina baga chestharu raju

  • @grakesh7965
    @grakesh796510 ай бұрын

    Mana Raju anna super ga acting chestadu Raju anna Leni video chudabuddi kadu

  • @srikanthbobbili9063
    @srikanthbobbili906310 ай бұрын

    Manchi ga undi ..Anna ...heron acting kuda Baga undi ...

  • @shivarameligeti9505
    @shivarameligeti950510 ай бұрын

    Anil kante don't remember this name you have bright future in Direction Anna..🤝👍👌

  • @LaxmiganapathiCreations
    @LaxmiganapathiCreations10 ай бұрын

    Vijaya Lakshmi sister kasepe unna chala baagachesindhi

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy19210 ай бұрын

    అమ్మాయి చాలా బాగుంది యాక్టింగ్ సూపర్ చేస్తుంది

  • @chary482
    @chary48210 ай бұрын

    Nice concept Anna I love it 🤩❤❤... but ee series mthram skip cheyodhu anna

  • @user-si3nq1bo5x
    @user-si3nq1bo5x10 ай бұрын

    Anil anna hero ga petti teeyandi super hit avuthundhi

  • @abhilashvlog3178
    @abhilashvlog317810 ай бұрын

    గంగవ్వ మార్క్ రాజు సూపర్ ఆక్టింగ్ ఇదీ మై విలేజ్ షో 🎉

  • @shyamprasadgoud865
    @shyamprasadgoud86510 ай бұрын

    Super. Annaaa

  • @rajithakasarla1654
    @rajithakasarla165410 ай бұрын

    Chala natural ga undi super story and direction

  • @komalachitti85
    @komalachitti8510 ай бұрын

    Super ❤ motham roju village lo jarige story a 😊 waiting for episode 3❤

  • @venkateshvoddepally9761
    @venkateshvoddepally976110 ай бұрын

    Oka movie chusinattu undi fill good ❤❤❤

  • @surapraveen622
    @surapraveen62210 ай бұрын

    Ammai acting and love scenes bagunnai

  • @mohansirumalla1874
    @mohansirumalla187410 ай бұрын

    Super vundi video.. Natural ga vundi... So.. Emotional....

  • @jagadheshmsd276
    @jagadheshmsd27610 ай бұрын

    Part 3 kosam wait chesevallu entha mandhi ✨️

  • @shekarlx94
    @shekarlx9410 ай бұрын

    Team andhariki whish you all the best good luck

  • @yathakulasampath6295
    @yathakulasampath629510 ай бұрын

    Super undhi anna

  • @AbdulRahman-bm2hi
    @AbdulRahman-bm2hi10 ай бұрын

    Wow super bro 👌 👏 🙌 chala bagundi story..konchem length akkuva cheyandi pls

  • @SreesaiCommunications-wb2ss
    @SreesaiCommunications-wb2ss10 ай бұрын

    Raju Anna nivu acting super ❤

  • @shekarbvn9117
    @shekarbvn911710 ай бұрын

    Asalu katha mundhu undhi😮😮 ee series super hit pooo😊

  • @prasadbangaram
    @prasadbangaram10 ай бұрын

    Somthing different from mvs , well acted and directed. Alla the best anna

  • @jcb.modlofsrisailam3238
    @jcb.modlofsrisailam323810 ай бұрын

    సూపర్ నాన్న వీడియో నెక్స్ట్ వీడియో ఎప్పుడు

  • @-Saigullapelly
    @-Saigullapelly10 ай бұрын

    Anna verre anni settu unnay story, screen play, emotion, background music❤❤❤ appude ayyipoyinda anni anipinchindi video..... 🎉❤❤❤❤

  • @acexaction
    @acexaction10 ай бұрын

    Asalu idhe screenplay thoni cinema thisthe etluntadhi thelsa andi. Mi screenplay ah direction ah acting full reality ante super asalu. Midhi miku ardham avvatledhu miru oka movie chesthe mem andharam happy ga feel avthamu. Mi my village vallandharu kalisi ddc channel vallandharu kalisi okka movie thiyabdi charithra sustristhaaru nijam chelthunna. Sanajaniki Village lo jarigedhi mi nundi thappa a cinema valla nundi thelyadhu mire chupiyagalaru . Oka movie thiyandi e 2 episode chusthe nen shock aithana asalu nijama acting ah annathala undhi mi video 🎉🎉🎉🎉🎉

  • @srikanthyad3756
    @srikanthyad375610 ай бұрын

    Weekly oka video ina pettandi bro audience ki dhagaraga untaru konchem artham chesukondi videos thondharaga pettandi

  • @srinubhukya3541
    @srinubhukya354110 ай бұрын

    సూపర్ keepit up

  • @Goldenagecartoonstelugu
    @Goldenagecartoonstelugu10 ай бұрын

    Bagundhi anna story and acting loved it ❤❤

  • @byagarinaveen9196
    @byagarinaveen919610 ай бұрын

    Super episode Raju Bhai

  • @anilmudiraj9856
    @anilmudiraj985610 ай бұрын

    Movie tisi theatre lo veste hit ayitunde pakka how many agree with me 👍

  • @nareshswaero785
    @nareshswaero78510 ай бұрын

    Awesome series❤❤

  • @chantich939
    @chantich93910 ай бұрын

    Avva Raju Anna new girl acting amazing 😍

  • @syedaslamsyedaslam2449
    @syedaslamsyedaslam244910 ай бұрын

    వీడియో చాలా బాగుంది అన్న మనసు కు నచ్చింది అన్న 😢సూపర్ పట్ 3 కోసం వెటీగు 💘

  • @Jaideep_gang
    @Jaideep_gang10 ай бұрын

    My village show oka inspiration

  • @bharathv9394
    @bharathv939410 ай бұрын

    Village lo జరిగే real story

  • @remuvemulapelli6095
    @remuvemulapelli609510 ай бұрын

    Excellent broo ...it's vry good in all aspects....u will be the no 1

  • @rajusarnalacreations473
    @rajusarnalacreations47310 ай бұрын

    Very natural and village true stories

  • @naveennaveen8965
    @naveennaveen89659 ай бұрын

    Rajanna acting super 🔥

  • @degavathlalitha8889
    @degavathlalitha888910 ай бұрын

    Srikanth Anna part 3 waiting please try to keep very fast video❤❤❤

  • @ajjudevil3864
    @ajjudevil386410 ай бұрын

    Most interesting till date form my village show team , , just realistic

  • @laxmanponnala007
    @laxmanponnala00710 ай бұрын

    Yenti bro ee bava mardal scenes intha bagunnay😍🥰 , please guys story ni maathram sad ga end cheyakurri please yar🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRABHA__YOUTUBER
    @PRABHA__YOUTUBER10 ай бұрын

    3rd episode waiting bayya... super ga undhi......🎉

  • @user-rj5zj4ch3z
    @user-rj5zj4ch3z10 ай бұрын

    Mvs lo nv masth raju bhai ni acting ki👌👌👌👌👌👌 starting mvs lo ni comedy timing anni bale undevi bro

  • @srinatha8034
    @srinatha803410 ай бұрын

    Super natural video ❤

  • @aravindbathula2194
    @aravindbathula219410 ай бұрын

    Kaka nithoti cinima story avuthadi kada apudu rasthunnv ❤❤

  • @kodimojurajukodimojuraju4603
    @kodimojurajukodimojuraju460310 ай бұрын

    Super undi vere level

  • @bathulasridhar6176
    @bathulasridhar617610 ай бұрын

    Oka manchi movie chusina feeling vundi bro tq very much

  • @santhoshsanto612
    @santhoshsanto61210 ай бұрын

    Bro ఈ Series super 🤝👍👌

  • @gundamramesh1001
    @gundamramesh100110 ай бұрын

    3 episode waiting bro

  • @barnastalluri4392
    @barnastalluri439210 ай бұрын

    Video Super undhi matalu levu cheppadaniki ultimate asalu

  • @ramakrishnapeddi9501
    @ramakrishnapeddi950110 ай бұрын

    Shiva Story Nice I like it All My Village team

  • @rajashekaralchetty7400
    @rajashekaralchetty740010 ай бұрын

    Super part3 kosam waiting......shiva anna kuda unte baguntunde

  • @lillysuhasini5583
    @lillysuhasini558310 ай бұрын

    చందు acting సూపర్... Natural star

Келесі