Village Show - Mix

Village Show - Mix

Пікірлер

  • @kalagoniGaneshGoud
    @kalagoniGaneshGoudСағат бұрын

    ❤❤❤❤

  • @kompallydeepikadeepika
    @kompallydeepikadeepika2 сағат бұрын

    ఈ వీడియో లో ఒకటీ మిస్ aendhi గవర్నమెంట్ టీచర్స్ వల్ల పిల్లలని a స్కూల్ లో చిదివిస్తున్నారో అని ఒక్క పేరెంట్ కూడా అడగలే so ఈ వీడియో ఫెయిల్

  • @Thademraju487
    @Thademraju4872 сағат бұрын

    Good 👍 MSG

  • @rmnjhi7742
    @rmnjhi77422 сағат бұрын

    ప్రభుత్వ ఉపాధ్యలే వాల పిల్లని ప్రైవేటు బడిలో చేర్పీచూస్తున్నారు ,ప్రభుత్వ బడిలో చదువు భగొదు అని ... ఏమి చెప్పగలము

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh69522 сағат бұрын

    Good motivation l sricpet good job 👍

  • @Sivasankar0077
    @Sivasankar00773 сағат бұрын

    బాగా పాడారు మీరు super 👏👏👏👏👏👏

  • @GaneshGollapelli
    @GaneshGollapelli3 сағат бұрын

    Great film

  • @sridharburla3700
    @sridharburla37003 сағат бұрын

    Excellent 👍👍👍👍 message from MVS.

  • @subbubodha6508
    @subbubodha65083 сағат бұрын

    ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల కి రియల్ ఎస్టేట్,చిట్టీలు. వేయడం లో ఉన్న ఇంట్రెస్ట్ చదువు చెప్పలి అనే ద్యాస లేదు.

  • @valpadasurajesh1214
    @valpadasurajesh12144 сағат бұрын

    Super brother s

  • @panugantivishnu7551
    @panugantivishnu75515 сағат бұрын

    Super

  • @alathijaip1343
    @alathijaip13435 сағат бұрын

    Hi❤

  • @AnnaCaterin-si5er
    @AnnaCaterin-si5er5 сағат бұрын

    Gangavva oru enthamandhi 😊

  • @sadeshboddu4445
    @sadeshboddu44456 сағат бұрын

    చందన్నా నమస్తే గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ స్కూల్ కానీ స్కూల్ టీచర్స్ స్టూడెంట్ ను కొంచెం చూసుకోవాలి వచ్చినవారే చాలు అంటారు కానీ ఇలాగ గ్రామంలోకి రారు ఇలా ప్రవేట్ స్కూల్ టీచర్స్ వస్తారు మీ టీమ్ గుడ్ జాబ్ నా పిల్లలు కూడా ప్రవేట్ స్కూల్ లో చదువుతున్నారు అన్ని ప్రవేట్ స్కూల్ లోనే తీసుకోవాలి నిజం చెప్పారు అంజి మామ ఎక్కడ కనిపిస్తలేడూ ఎందుకు

  • @poleroja6987
    @poleroja69877 сағат бұрын

    Super voice

  • @kishanpendela8491
    @kishanpendela84917 сағат бұрын

    మై విలేజ్ షో టీం కు అభినందనలు ప్రభుత్వ పాఠశాలల గురించి నేటి సమాజాని తెలియపరిచినందుకు

  • @ramakrishnareddyanagu5964
    @ramakrishnareddyanagu59648 сағат бұрын

    ఒక్కడన్నా ఉపాద్యాయునిలా ఉన్నారా మీరు

  • @arjun_aj___786
    @arjun_aj___7868 сағат бұрын

    Government teachers😂vere valla pillalni government school lo join cheyandi ani chptaru ,adhe teachers valla pillalni private school lo join chestaru🤦

  • @user-yj9cd7kv1c
    @user-yj9cd7kv1c8 сағат бұрын

    Tell. Nizanga Mee trimurthy lo p.g evaru PhD avaru cheysaru brothers

  • @bandikalyani4234
    @bandikalyani42348 сағат бұрын

    గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికే గవర్నమెంట్ జాబ్ అనే స్కీమ్ తీసుకురావాలి అలాగా అయితే అందరూ గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతారు

  • @prakashnayak9283
    @prakashnayak92839 сағат бұрын

    Nice video

  • @tateakashpatel8464
    @tateakashpatel84649 сағат бұрын

    Super

  • @subbaratnalu4077
    @subbaratnalu407710 сағат бұрын

    Nice video

  • @srinivasthadagonda9658
    @srinivasthadagonda965810 сағат бұрын

    Very much useful video,and motivational, congratulations to the team 🎉🎉🎉

  • @thirupathiakula9686
    @thirupathiakula968610 сағат бұрын

    Govt school techers పిల్లలని govt school కి ఎందుకు పంపరు వాళ్ళు కొంచం ఈ క్రింది విషయాలు దయచేసి చదువగలరు. . 1Govt schools లో చదివిన వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే,M.P, sarpanch,mptc,zptc, కార్పొరేటర్, ఇలా ఎలాంటి ప్రజా ప్రతినిధి గా పోటీచేయాలి అన్న ఖచ్చితంగా govt schools లోనే చదవాలి అనే చట్టం చేయాలి. 2.Govt school లో చదివిన వారికి మాత్రమే Govt job కి అర్హులు అనే చట్టం చేయాలి. అసెంబ్లీ లో బిల్ పెట్టి అందరూMLA లు ok అంటే 2నిమిషాలలో చట్టం చేయవచ్చు, ఎందుకు చేయరు? అంటే వారికి అందరూ govt school's లో చదవడం ఇష్టం లేదా..?? 3.govt school లో చదివిన వాళ్లకి మాత్రమే ప్రభుత్వ పథకాలకి అర్హులు అనే చట్టం కూడా చేయాలి ఉదాహరణ 1.రైతుబందు 2.పెన్షన్ 3ఫీ రీయింబర్స్మెంట్ 4స్కాలర్షిప్ 5 రేషన్ బియ్యం 6ఉపాధి హామీ పథకం

  • @gouthamibandi1954
    @gouthamibandi195410 сағат бұрын

    Super anna nenu maa papa nee gourmet Soocoll kee pamppisthunna eppudu maa papa 3 class super👏👏👏 msg echaru

  • @saikiranankam221
    @saikiranankam22111 сағат бұрын

    ప్రజలకు మంచి సందేశం అందించారు. మీకు చాల దాన్యవాదములు. ప్రజాలు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నా.😊😊

  • @SreenuSreenu-xk8uu
    @SreenuSreenu-xk8uu11 сағат бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BalaramKosuri
    @BalaramKosuri11 сағат бұрын

    చాలా మంచి సందేశం అందించారు అన్నా.. LOVE U ❤...

  • @ALatha-ym6bj
    @ALatha-ym6bj11 сағат бұрын

    Mi pillalani private school ki pampistaru Mari andharini anakandi yavvariestam vallade

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs11 сағат бұрын

    👏👏👏👏👏👏👏

  • @Chanti731
    @Chanti73112 сағат бұрын

    Namaste chandramogili sir

  • @user-zx9cp4yh5g
    @user-zx9cp4yh5g12 сағат бұрын

    👻👻👌👌🤩😎😍

  • @bvenkatesh7693
    @bvenkatesh769312 сағат бұрын

    😂😂😂😂😂😂😂😂😂

  • @PANDUGAMING919
    @PANDUGAMING91913 сағат бұрын

    Anna part 2

  • @amararapuvishwa9141
    @amararapuvishwa914114 сағат бұрын

    సమాజానికి ఒక మంచి మేసేజ్ ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చిందుకు మీకూ,మీ టీమ్స్ కు థ్యాంక్యూ 🎉🎉.

  • @MPPSINDIRANAGAR-bh6nx
    @MPPSINDIRANAGAR-bh6nx15 сағат бұрын

    Super Chalayan baga Sheppard got schools gurchi

  • @tanaytej6790
    @tanaytej679016 сағат бұрын

    👋👋👋👋👋👋

  • @SANJAYSHARMA-mi4py
    @SANJAYSHARMA-mi4py16 сағат бұрын

    అందరు అత్తరు నాతిరు గాలికి తిరిగేటోళ్ళు బాగమంది ఉన్నరే అవ్వ

  • @Ramesh-vd9yz
    @Ramesh-vd9yz16 сағат бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NageshNagesh-op3wc
    @NageshNagesh-op3wc16 сағат бұрын

    Naaku mi channel anna milo andhari acting anna naaku chala estam 🎉🎉

  • @anuanuradha2967
    @anuanuradha296716 сағат бұрын

    Gangavva Garu bayata food thinakudadhu intlo chesukunte arogyam your thoughts good

  • @SarasaniBhagyalaxmi
    @SarasaniBhagyalaxmi16 сағат бұрын

    ❤❤❤❤❤❤❤❤❤34799009obbh❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-hl2sp4xy2b
    @user-hl2sp4xy2b17 сағат бұрын

    namu chajae

  • @user-hl2sp4xy2b
    @user-hl2sp4xy2b17 сағат бұрын

    na namu papukoni ma ejathi thisavu bro na chaji chayu bro

  • @pittalasrinivas0088
    @pittalasrinivas008818 сағат бұрын

    మీరు PhD లు పీజీ చేసారు job సాధించారు కానీ ,చదువుచెప్పే దానిపై శ్రద్ధ పెట్టరు,పోనీ ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపారు మరి ఎందుకని......?

  • @vinayakvinayak6024
    @vinayakvinayak602422 сағат бұрын

    Namaskar manchi sandesham bharath matha ki jai jai ho bharath mera bharath mahan

  • @charandas8607
    @charandas8607Күн бұрын

    మిమ్ములను చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా మీలాగా కృషి చేస్తే మన పాఠశాలలు బాగుపడతాయి.

  • @KaliyaniKaliyani-tt1ui
    @KaliyaniKaliyani-tt1uiКүн бұрын

    😂😂😂😂😂😂😂😂😂

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688Күн бұрын

    hi