Latest Bathukamma Song by Mangli | Saketh | Presented by MicTv

Музыка

Bathukamma full song 2019 - • Latest Bathukamma Song...
New Bathukamma Song 2022 : • Bathukamma Full Song 2...
For the Latest news updates follow MIC NEWS : / @mictvnews
Latest Mangli Performed Bathukamma Song of Telangana.
#Bathukamma is floral festival celebrated predominantly by the Hindu women of #Telangana. Every year this festival is celebrated as per Shalivahana calendar for nine days starting Bhadrapada Amavasya. Medaram Jatara and Bathukamma is Famous Festivals in Telangana Region.
పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే
తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగేవటే
పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించేనే
రేలారే రేలారే రేలా రేలా రేలారే
Credits:
Director-Damu Kosanam
Lyricist-Mittapelly Surendar
Music- Suresh Bobbili
Editing- Uday Kumbham
Gfx- Mittu Aretty
Singers- Mangli, Saketh
Camera- Tirupati, Madhu & Rohith(US)
Execution-Satish Uppala
Producer-Appi Reddy
► Visit Our Website: mictv.in
► Circle us on G+: plus.google.com/+MictvIn
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Pin us on Pinterest: / mictvin
#mangli #TeluguSongs #TelanganaSong #telangana #MangliSongs
mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions visit Our Website ► mictv.in/
Vist Our FB Page ► / mictv.in
Tweet us @ ► / mictvin

Пікірлер: 14 000

  • @GarudaWorks
    @GarudaWorks5 жыл бұрын

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏

  • @sreebommidala

    @sreebommidala

    5 жыл бұрын

    Good word sir

  • @manthenashekhar1378

    @manthenashekhar1378

    5 жыл бұрын

    👌👌👌👆👆👍👍

  • @saitejasai5

    @saitejasai5

    5 жыл бұрын

    Supper

  • @narsimhabandari6214

    @narsimhabandari6214

    5 жыл бұрын

    Nice

  • @kondaprashanth6221

    @kondaprashanth6221

    5 жыл бұрын

    ni pichhi pulka

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 Жыл бұрын

    తెలంగాణ లొ పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ సాంగ్ డైలీ 1సారి కంపల్సరీ 🙏🏾🙏🏾🙏🏾

  • @chakrigoud1626

    @chakrigoud1626

    Жыл бұрын

    90 haa😂

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 Жыл бұрын

    నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస నీ ఎక్కిరిచిన వారిని కూడా తెలంగాణ పాటలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు

  • @saijagadeeswari7034
    @saijagadeeswari7034 Жыл бұрын

    ఈ సాంగ్ వింటుంటే నేను తెలంగాణా లో ఎందుకు పుట్టలేదే అని అనిపిస్తుంది మాది రాయలసీమ 😍

  • @rajum-pc4hm

    @rajum-pc4hm

    8 ай бұрын

    No problem next time

  • @bunnyeditz5896

    @bunnyeditz5896

    8 ай бұрын

    ​@@rajum-pc4hm😅next time enti bro😅

  • @machralalaxmi565

    @machralalaxmi565

    8 ай бұрын

    ​@@rajum-pc4hm¹11&7⁶7😮77

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Жыл бұрын

    పాట వచ్చి 5 సంవత్సరాలు ఇంకా క్రేజ్ తగ్గలేదు🔥 తెలంగాణ ఆడ పడుచుల అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు❤

  • @ramanareddy6399

    @ramanareddy6399

    Жыл бұрын

    Avunu bro vere level song asalu really mind blowing thanks for mic tv

  • @yadagirigoud3647

    @yadagirigoud3647

    Жыл бұрын

    Yes

  • @srinivasvarikuppala2163

    @srinivasvarikuppala2163

    Жыл бұрын

    @@ramanareddy6399 by

  • @madasunaidu0016

    @madasunaidu0016

    Жыл бұрын

    Na Telangana koti rathanala Veena i m proud to say

  • @ramanareddy6399

    @ramanareddy6399

    Жыл бұрын

    @@srinivasvarikuppala2163 what bro

  • @chandureddyDDL
    @chandureddyDDL6 жыл бұрын

    అమ్మ నాది రాయలసీమ, మీ పాట వింటుంటే మరు జన్మ ఉంటె తెలంగాణ లో పుట్టాలని ఉంది, "కోటి రతనాల వీణ నా తెలంగాణ"

  • @VijayMamidi

    @VijayMamidi

    6 жыл бұрын

    Chandu Reddy nuvu super boss

  • @mahenderpatel4837

    @mahenderpatel4837

    6 жыл бұрын

    సూపర్ బతుకమ్మ పాట

  • @sathishp5970

    @sathishp5970

    6 жыл бұрын

    Chandu Reddy thank you for great comment

  • @sathishkumararukula9377

    @sathishkumararukula9377

    6 жыл бұрын

    thank you chandu reddy gaaru

  • @nramakrishna2014

    @nramakrishna2014

    5 жыл бұрын

    meeku na padabhivandhanam

  • @kummarivinodkumar8327
    @kummarivinodkumar83272 жыл бұрын

    ఈ పాట వింటే తెలంగాణ లొ పుట్టినందుకు గర్వాంగా ఉంటుంది.. Tqv6

  • @ryadasantosh8189

    @ryadasantosh8189

    Жыл бұрын

    V6 kadhu mic tv

  • @kondasravan9115

    @kondasravan9115

    Жыл бұрын

    Llllp

  • @HariShankar-bb9ek

    @HariShankar-bb9ek

    Жыл бұрын

    @@ryadasantosh8189 km v

  • @bikshapathichelka3635

    @bikshapathichelka3635

    4 ай бұрын

    Hg​@@ryadasantosh8189

  • @VVinodnaik

    @VVinodnaik

    4 ай бұрын

    0​@Hari😮 Shankar-bb9ek

  • @bharatofficial_27
    @bharatofficial_279 ай бұрын

    పాట ఎన్ని సార్లు చూసిన , విన్నా బోరు కొట్టడం లేదు. మనసుకు హత్తుకునే పాట...అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు1

  • @vijaykumarpothuganti9118
    @vijaykumarpothuganti91186 жыл бұрын

    ఈ పాటను ఇంత చక్కగా మీరు తప్ప ఎవరూ పాడలేరు..... ఈ సాంగ్ రాసిన సురేందర్ అన్నకు హ్యాట్సాఫ్....100 టైమ్స్ చూసిన చూడలనిపిస్తుంది

  • @rakeshgoud9576

    @rakeshgoud9576

    6 жыл бұрын

    super

  • @maheshm5810

    @maheshm5810

    6 жыл бұрын

    Vijay pothuganti M. M. R

  • @maheshm5810

    @maheshm5810

    6 жыл бұрын

    mahesh. reddy

  • @sathyamsadula5106

    @sathyamsadula5106

    6 жыл бұрын

    +mahesh M erred see 5

  • @rammurthybalimidi1917

    @rammurthybalimidi1917

    5 жыл бұрын

    @@maheshm5810 se

  • @k.raghuraghu6359
    @k.raghuraghu63593 жыл бұрын

    ఎన్ని బతుకమ్మ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ తరువాతే ..మన తెలంగాణ సంస్కృతి మెత్తం ఈ పాటలోనే కనిపిసాధి ...తెలంగాణలో పుట్టి పూల పల్లకీ ఎక్కి లోకమంతా తిరిగే ...

  • @littlechefhasini

    @littlechefhasini

    Жыл бұрын

    Aunu

  • @pangaapplanaidu4516
    @pangaapplanaidu4516 Жыл бұрын

    తెలంగాణ ఆడబిడ్డలు అందరికి బతుకమ్మ పండుగ శుభకాంక్షలు

  • @shyamsingharoy9999
    @shyamsingharoy99992 жыл бұрын

    ఈ పాట వింటే నేను తెలంగాణ లోపుట్టినందుకు చాలాఆనందంగా ఉంది

  • @WHITEYT-by3ny

    @WHITEYT-by3ny

    2 жыл бұрын

    Same

  • @tjagadishwar6818
    @tjagadishwar68182 жыл бұрын

    అద్భుతమైన సాహిత్యం...! అలరించి గుండె లోతులో సడిని,తడిని పుట్టించే సంగీతం...!! అత్యద్భుతమైన..శ్రావ్యమైన..వీనులకు విందైన మంగ్లీ, సాకేత్ ల గాత్రం...!!! వెరసి..... దశాబ్దాల పాటు సజీవంగా నిలిచే పల్లె బతుకమ్మ జానపదం ...!!!! 💐💐💐💐💐💐💐💐💐💐

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 Жыл бұрын

    అద్భుతమైన సాహిత్యం... మంగ్లీ గళం లో నిజంగా తెలంగాణ వైభవం ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట..... No words... Simply superb....Sooo Nice . Thanks to each and every one related.... Wishing and expecting more melodious and real songs.. Wish you all Goodluck

  • @mdshabbir5975
    @mdshabbir5975 Жыл бұрын

    ఈ పాట వింటున్నంతసేపు మనసులో ఏ కల్మషం ఉండదు ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది పాట

  • @ShivaShankar-cr4sf
    @ShivaShankar-cr4sf Жыл бұрын

    ఈ పాట నేను మొదటిసారిగా విన్నప్పటి నుండి మీ అభిమానిని అయ్యాను మంగ్లీ గారు. తెలంగాణలో బతుకమ్మ పండగ గురించి మరియు తెలంగాణ ప్రకృతిని గురించి చాలా అద్భుతంగా పాడారు. ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిస్తుంది. ధన్యవాదములు మంగ్లీ గారు 🙏

  • @eplusvideos5936
    @eplusvideos59366 жыл бұрын

    మంగ్లీ నీ స్వరం కదిలించింది నరం నరం.. సురేందర్ అన్న నీకు దండమే నీ లిరిక్స్ వింటుంటే goosebumps వచ్చేశాయి.. తెలంగాణ బతుకమ్మ కోసం మీ కమ్మని పాట ఊరూరా తిరుగుతూ ఇంటింటిని పలకరిస్తూ ప్రతి మదిని పులకరించేలా చేస్తుంది.. జై తెలంగాణ...

  • @srinutogiti2042

    @srinutogiti2042

    6 жыл бұрын

    Meghana S మీ కామెంట్ క్రింద జై తెలంగాణ అని రాయడం బాగా నచ్చింది. ఈ సూపర్ పాట కి మీ సూపర్ కామెంట్ xlent U

  • @eplusvideos5936

    @eplusvideos5936

    6 жыл бұрын

    Srinu Togiti thanks

  • @shadamahender6259

    @shadamahender6259

    6 жыл бұрын

    Mahender super song

  • @prashanthkumaranugula9002

    @prashanthkumaranugula9002

    6 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మల్లీ వినాలనిపిస్తుంది మస్తు గున్నది పాట

  • @allampatipavani2958

    @allampatipavani2958

    6 жыл бұрын

    l

  • @AchuCSE
    @AchuCSE6 жыл бұрын

    I'm from Kerala... I didn't understand the song but it's really sweet to hear :) Thumbs up Telangana 👍

  • @ran_vad3688

    @ran_vad3688

    6 жыл бұрын

    Achu Akshay Akshay krishnakumar thankyou brother

  • @govardhanreddy8493

    @govardhanreddy8493

    6 жыл бұрын

    Hyy... Tq brother ur compliment ..nice lyrics know

  • @sunilchandralanke6973

    @sunilchandralanke6973

    6 жыл бұрын

    నన్ని...Nanni...നന്ദി

  • @haribabunarayanareddy7603

    @haribabunarayanareddy7603

    6 жыл бұрын

    Hi I am Hari this song is very beautiful to hear. Keep rocking mangli akka

  • @maheshrachakondamr4316

    @maheshrachakondamr4316

    6 жыл бұрын

    Achu Akshay Akshay krishnakumar Thanq so much brother

  • @mikeg845
    @mikeg8452 жыл бұрын

    గావురంగ..పెరిగినీవు... గడపలు దాటుతుంటే మళ్ళీరా తల్లి అంటూ.. కళ్ళ నీల్లారగించి చెరువుని చేరుకొని తల్లి నిన్ను సాగనంప చివరి పాటలతో నీటనిన్ను దోలుతుంటే చెమ్మగిల్లేను కళ్ళే... goosebumps i say

  • @ravivicky1021
    @ravivicky10216 ай бұрын

    2024 లో కూడా మనస్పూర్తిగా వినేంత గా పాపులర్ అయిన ఈ పాట కి వందనం... తెలంగాణ ఆడపడుచులు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. .. అందరూ ఆ పువ్వుల లా నవ్వుతూ ఉండాలి ❤❤❤

  • @shasimaram
    @shasimaram5 жыл бұрын

    నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని,, కాని తెలంగాణ బతుకమ్మ పండగ ఐన, పాటలు ఐన ప్రాణం 💓💞💝

  • @ps.reddyps9327

    @ps.reddyps9327

    5 жыл бұрын

    That is telamgana tredition

  • @rameshramehinox6644

    @rameshramehinox6644

    5 жыл бұрын

    venki maram super

  • @ramanjaneyuluanumula6245

    @ramanjaneyuluanumula6245

    5 жыл бұрын

    Supet

  • @lahariprasad314

    @lahariprasad314

    5 жыл бұрын

    👍

  • @gampaiahh7913

    @gampaiahh7913

    5 жыл бұрын

    venki maram 😚

  • @narasimhasambaru7757
    @narasimhasambaru77576 жыл бұрын

    ఆంధ్ర లో పుట్టా కాని మనమంతా అన్న తమ్ములం మా తెలంగాణ ఆడ పడుచులకు అక్క చెల్లిళ్ళకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

  • @abhiramreddy6356

    @abhiramreddy6356

    6 жыл бұрын

    Sambaru Royal tq you brother👍👍..meeku kudda 👍👍

  • @shivasoma9092

    @shivasoma9092

    6 жыл бұрын

    Thanks anna

  • @sreelaxmi8560

    @sreelaxmi8560

    6 жыл бұрын

    Love you bro. Same to you 🤗

  • @venkatpuli7709

    @venkatpuli7709

    6 жыл бұрын

    Singer mangli also Andhra. Anantapur dist

  • @Orsurao

    @Orsurao

    6 жыл бұрын

    good...but mana ap lo Kavitha la evaru chestaro ila produ ga.....ap ki okka festival kuda combine ga chesukoru....

  • @kittukrish3997
    @kittukrish399710 ай бұрын

    తెలంగాణ లో పుట్టినందుకు.చాలా ..గర్వంగా ఉంది..జై తెలంగాణ... తెలంగాణ... సాంగ్స్ చాలా bhaguntaiee

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6szАй бұрын

    కొన్ని సంవత్సరాలైనా గాని నాకు ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన కాబట్టి తెలంగాణ గడ్డపై పుట్టినందుకు నాకు గర్వంగా ఈ పాట పాడినందుకు వారందరికీ ధన్యవాదాలు చాలా చక్కగా పాడారు తెలంగాణ సంస్కృతి యాసగేశా అన్ని చూపెట్టారు మీ ఛానల్ కి ధన్యవాదాలు

  • @KishoreRajput32
    @KishoreRajput325 жыл бұрын

    అన్న తమ్ముళ్ళు విడిపోయినంత మాత్రం వేరే కాదు, వారు ఒకే తల్లి కడుపులోనుండి పుట్టినారు, మనసులు ఒక్కటే., ఆంధ్రప్రదేశ్,తెలంగాణ తెలుగు తల్లికి పుట్టారు. మనమంతా ఒక్కటే..... "దేశ భాషలెందు తెలుగు భాష లెస్స"💪

  • @jalanderreddy698

    @jalanderreddy698

    5 жыл бұрын

    .kolato

  • @baluprasdbalu9985

    @baluprasdbalu9985

    5 жыл бұрын

    Yes

  • @siddamanikreddy5877

    @siddamanikreddy5877

    5 жыл бұрын

    kishore kumar

  • @triveniborusu2885

    @triveniborusu2885

    5 жыл бұрын

    ss bro....

  • @sonysandy8249

    @sonysandy8249

    5 жыл бұрын

    😝😝😝😍😍😍💟

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar6 жыл бұрын

    పాట విన్నంతసేపు ప్రపంచాన్నే మర్చిపోయాను ఏదో లోకానికి వెళ్లినంత ఆనందము కలిగింది చాల అద్భుతమైన పాట,పాట నిండా ప్రకృతి అందాలే కనిపించాయి .

  • @shankard8417

    @shankard8417

    6 жыл бұрын

    Super surendar anna best lyrics awad neku evale ana

  • @bangarunaidutogurotu1699

    @bangarunaidutogurotu1699

    6 жыл бұрын

    edo telayani Maya vunnadi e song lo

  • @nenavathpremshing9668

    @nenavathpremshing9668

    5 жыл бұрын

    playgames

  • @nilbudumuru
    @nilbudumuru7 ай бұрын

    మాది ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం.. ఈ song అంటే చాలా అంటే చాలా ఇష్టం.. ఈ song వింటే నేను కుడా తెలంగాణ లో పుడితే బాగుండు అనిపిస్తుంది అబ్బా 👌👌👌 i love U soooo much this sonGgggg🙏

  • @praveenkasoju
    @praveenkasoju Жыл бұрын

    ఇది పాట కాదు. తెలంగాణ లో ఉండే ప్రతి ఒక్కరి గుండె చప్పుడు.

  • @naveenchoppari9307
    @naveenchoppari93076 жыл бұрын

    నా తెలంగాణ కోటి రతనాల వీణ..!! నా తెలంగాణ లోని సంస్కృతిని, ప్రకృతిని, యాసను, భాషను ఇంత అద్భుతంగా చూయించిన మీకు అభినందనలు..!

  • @seepathivenkatesh2776

    @seepathivenkatesh2776

    9 ай бұрын

    Bagundi brother.. but bathukamma ante thaithakka nu chupinchadam em baledu

  • @sobithkumar369
    @sobithkumar3694 жыл бұрын

    i am frm tenali, i am really don't know how telangana looks like.but last year i travel so many villages and almost every waterfalls in telangana really what a beautiful locations, Greenery, cool places so see, i am frm Ap ,But i love telangana and na telugu basha antte chala estam.😍

  • @hitarthpatidarprabhudas3963

    @hitarthpatidarprabhudas3963

    2 жыл бұрын

    Tenali is a respectable place for me as it is birthplace of Pandit Sri Ramakrishna

  • @MsKAVITHA28

    @MsKAVITHA28

    Жыл бұрын

    You will find most innocent people in Telangana that innocence makes Telangana beautiful and peaceful

  • @vishnuvardhanerpa6070

    @vishnuvardhanerpa6070

    Жыл бұрын

    🙏🙏🙏

  • @azizyashra2136

    @azizyashra2136

    Жыл бұрын

    Thnks అన్న ma తెలంగానా vallu nammithe pranam ivvadiniki ready

  • @manojyalam4884
    @manojyalam4884 Жыл бұрын

    మా ములుగు జిల్లా అందాలు😍😍😍. అద్భుతమైన పాట❣️

  • @acha.prashanthacha.prashan4955

    @acha.prashanthacha.prashan4955

    Жыл бұрын

    Madhi kuda mulugu district bro

  • @sriharichinthachettu1778

    @sriharichinthachettu1778

    Жыл бұрын

    Super song

  • @srikanthss2058

    @srikanthss2058

    Жыл бұрын

    Madi kuda mulugu ne bro

  • @No_Way_But_Hinduism

    @No_Way_But_Hinduism

    29 күн бұрын

    Mulugu was part of Warangal district

  • @gayatri9131
    @gayatri9131 Жыл бұрын

    ఏ తల్లి కడుపు లోన నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ అబ్బ ఏమన్న రాసినావా అన్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @upendarrouthu3354
    @upendarrouthu33543 жыл бұрын

    ఇది నిజంగానే తెలంగాణ బతుకమ్మ పాట.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఎవరికైనా ⚘⚘👍👍👍

  • @ramsaybolton5726
    @ramsaybolton57264 жыл бұрын

    ఆడ బిడ్డల అరచేతులనే ఊయలకట్టి.. వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి... పూవులనే పూజించే పండుగ తెచ్చే....😍😍😍😍wah em lyrics anna..

  • @konreddyamalraj2033

    @konreddyamalraj2033

    4 жыл бұрын

    Song super lyrics.

  • @vasudevrajubalaraju8763

    @vasudevrajubalaraju8763

    4 жыл бұрын

    Ghzugz

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే బతుకమ్మ సాంగ్ సూపర్.

  • @suguruswathi58

    @suguruswathi58

    4 ай бұрын

    Nlmkq LLP da hduiuijjskjssjsjhhhhj

  • @koramvenkatesh6700
    @koramvenkatesh67002 ай бұрын

    మొత్తం బతుకమ్మ పాటల్లో నెంబర్ వన్ సాంగ్ ఇదే❤❤

  • @uppaletirajesh4044
    @uppaletirajesh40444 жыл бұрын

    పది సంవత్సరాలు దాటినా ఇ పాటని beat చేయలేవు..ఇంత అందమైన లిరిక్స్ ని రాసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు..

  • @singertarunyadavkalvayttha620

    @singertarunyadavkalvayttha620

    3 жыл бұрын

    Tnq anna

  • @basaniramakrishna9160

    @basaniramakrishna9160

    3 жыл бұрын

    Hii

  • @basaniramakrishna9160

    @basaniramakrishna9160

    3 жыл бұрын

    Lanjoduka

  • @MadhusBeautyandKitchenTips

    @MadhusBeautyandKitchenTips

    2 жыл бұрын

    Yes I like this song very much telangana tradition

  • @ramyalingampelly8585

    @ramyalingampelly8585

    2 жыл бұрын

    Gfhhhteetyjgggguy eAjnjomi

  • @sahithraja6
    @sahithraja66 жыл бұрын

    2015...v6 2016...6tv and v6 2017...Only mictv Chesina anni songs bagunna paina unna songs vinagane nachayi

  • @vinaypatharla7030

    @vinaypatharla7030

    6 жыл бұрын

    sahith raja broo

  • @venkateshvallepu4109

    @venkateshvallepu4109

    6 жыл бұрын

    2015 v6 bathukamma song music director suresh bobbili...2017 mic tv bathukamma song music director suresh bobbili

  • @rizwanabegum7901

    @rizwanabegum7901

    6 жыл бұрын

    Sahith Raja yes your right

  • @shiva.nani_offical
    @shiva.nani_offical2 жыл бұрын

    తెలంగాణ ఆడపడుచుల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ❤️

  • @srijasri8243

    @srijasri8243

    2 жыл бұрын

    🥰🥰

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Жыл бұрын

    తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో మంచి ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను

  • @VijayMamidi
    @VijayMamidi6 жыл бұрын

    Wow only one month lone '''కొటిి"" వ్యూస్ కి దగ్గరలో వుంది ఈ సంవత్సరంలో ఈ బతుకమ్మ పాటనే Excellent superb ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది ఈ బతుకమ్మ పాట మికు కూడా నచ్చితే ఇక్కడ Like cheyandi Thank you so much mic Tv

  • @santhoshkumarpeddi3164

    @santhoshkumarpeddi3164

    6 жыл бұрын

    really it's not getting bored,

  • @yarasammaiah2870

    @yarasammaiah2870

    6 жыл бұрын

    Mangle super

  • @chandrasekhar3074

    @chandrasekhar3074

    6 жыл бұрын

    superb

  • @radhakrishna8858

    @radhakrishna8858

    6 жыл бұрын

    vijay mamidi

  • @jayaramnaikjqyaramnaik9117

    @jayaramnaikjqyaramnaik9117

    6 жыл бұрын

    vijay mamidi

  • @ADRFilmFactory
    @ADRFilmFactory6 жыл бұрын

    సురేందరన్న నీ కలం పువ్వుల వనం నువ్వు పేర్చిన పదాల అల్లిక మన తెలంగాణ ప్రకృతిలో బతుకమ్మ కలకాలం మనతోనే ఉంటుంది లాస్ట్ చరణంలో నీ పదాలు వింటుంటే .......మనసు ఇలాకూడా పులకరిస్తుందా తల్లి ....బతుకమ్మ నీకు పాదాభివందనం

  • @tulshirao4789

    @tulshirao4789

    6 жыл бұрын

    ADR Film Factory

  • @malleshmallesh126

    @malleshmallesh126

    6 жыл бұрын

    rbbba

  • @nadipeboranna1502

    @nadipeboranna1502

    6 жыл бұрын

    ADR Film Factory 8

  • @akulasisterskuchipudidance8277

    @akulasisterskuchipudidance8277

    6 жыл бұрын

    mangli tears coming out ma

  • @narsingkoreddy7677

    @narsingkoreddy7677

    6 жыл бұрын

    super anna

  • @jadhavgnaneshwar6460
    @jadhavgnaneshwar64602 ай бұрын

    2024 lo vintunnavaru like cheyyandi ❤

  • @halavathramesh6846
    @halavathramesh684610 ай бұрын

    2023లో mind fresh కొరకు ఈ పాట వింటూంటాను

  • @raviiit6415
    @raviiit64154 жыл бұрын

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది

  • @nimmakaganesh6883

    @nimmakaganesh6883

    4 жыл бұрын

    Super song

  • @uppaletirajesh8609

    @uppaletirajesh8609

    4 жыл бұрын

    Super msg bro

  • @neetha2447

    @neetha2447

    4 жыл бұрын

    Batukamma ante gouri Devi. Aamavaruni pvvulatho perchi pujistharu. Poovulani poojincharu.

  • @ravinderchella8875

    @ravinderchella8875

    4 жыл бұрын

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌🍬🍬🍬🍬🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭(^^)(^^)(^^)(^^)(^^)(^^)(^^)❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gurufangirl2178

    @gurufangirl2178

    3 жыл бұрын

    ❤️❤️❤️❤️❤️❤️

  • @rajutheking1467
    @rajutheking14676 жыл бұрын

    మంగ్లీ గొంతు లో ఏదో అద్భుతం ఉంది.Singers కూడా ఇంత బాగా పాడలేరేమో.......Unique Voice..... ఈ ఒక్క పండుగ రోజే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు.....సాంప్రదాయ దుస్తుల్లో..

  • @murthym4438

    @murthym4438

    3 жыл бұрын

    Adgjjmpt

  • @madhavithigulla6630

    @madhavithigulla6630

    2 жыл бұрын

    Mutyala chamma chakka mujhe Raja magic

  • @ShivaShankar-cr4sf
    @ShivaShankar-cr4sf9 ай бұрын

    ఇలాంటి పాట మళ్ళీ రాదనుకుంటా 👌👌👌👌👌👌

  • @malleshm439
    @malleshm4399 ай бұрын

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరని పాట ఇది.... 😔తెలంగాణాలొ పుట్టి, పూలపళ్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే... సూపర్ 🎉

  • @rajkotte1512
    @rajkotte15126 жыл бұрын

    ఆడపడుచులు..నీ కన్న తల్లులై..పున్నమి రాతిరిలో జోలలు పాడెదరె..👌👌🙏🙏🙌 పాటలో ఏదో తెలియని సోల్ ఉంది....మంచి ఫీల్ ఉంది.

  • @praveengandhi3936

    @praveengandhi3936

    6 жыл бұрын

    Raju K Naveen

  • @TeluguBiggBossseason7

    @TeluguBiggBossseason7

    6 жыл бұрын

    Raju K superb but manam inko patani copy kotakunte inka superb gaa undu I love mic TV songs mangli super voice super locations super lyrics

  • @ganypailwanramnagar8147

    @ganypailwanramnagar8147

    6 жыл бұрын

    Raju K gjcvlsfs

  • @anjigaming48p51

    @anjigaming48p51

    6 жыл бұрын

    Raju K andalu

  • @govardhankuruvalli1157

    @govardhankuruvalli1157

    6 жыл бұрын

    👌👌👌👌☝👯

  • @maddulavenkataramanareddy1944
    @maddulavenkataramanareddy19446 жыл бұрын

    I am from andhra , but happy to see Telangana people got their own state , own culture to life. congrats people. both States are developing. though division hurts , we will keep moving together. batukamma a unique culture of Telangana. keep going on people.

  • @narengoud

    @narengoud

    6 жыл бұрын

    well said, both the states are developing rapidly. all telugu people will have bright future ahead.

  • @ramakrishnayedulla1382

    @ramakrishnayedulla1382

    6 жыл бұрын

    Thanks wish you the same

  • @vasanthkatyada9768

    @vasanthkatyada9768

    6 жыл бұрын

    Thank u bro

  • @lalluprasad8919

    @lalluprasad8919

    6 жыл бұрын

    Nice song

  • @mikekushner901

    @mikekushner901

    6 жыл бұрын

    telugu vallu ekkadaina nivasinchavochu...madi telangana kaani maa polam guntur aynaki ki kowliki ichinam..

  • @naveenthuniki2223
    @naveenthuniki22234 ай бұрын

    ఈ పాట విన్న ప్రతి సారి ఏదో తెలియని ఫీలింగ్ లోకి పోత..పాట లిరిక్స్ మనస్సుకు తాకుతాయి..తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను..

  • @battukrishna4440
    @battukrishna4440 Жыл бұрын

    సింగర్ మంగ్లీ &కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదములు... 👏ఈ పాట చాలా బాగుంది... ఈ పాట విని నేను మా కమ్యూనిటీ లో బతుకమ్మ పండుగ ని 2018 లో మొదలు పెట్టినాను ...ఒక పాట ఒక క్రొత్త ఒరవడిని సృష్టించగలదు అని నేను నా అనుభవం లో చూశా.....

  • @vinuthnareddy7722
    @vinuthnareddy77224 жыл бұрын

    No 1 telangana song. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. మంగ్లి super ga పాడింది.. excellent lyrics...

  • @mailehanumantu9945

    @mailehanumantu9945

    4 жыл бұрын

    9052555361

  • @samudralalavanya7260

    @samudralalavanya7260

    3 жыл бұрын

    Super💪

  • @Jhonybakaram
    @Jhonybakaram3 жыл бұрын

    2021లో వింటున్న వారు ఓ లైక్ వెస్కోండి ....ఈ పాట కు నేను పెద్ద ఫ్యాన్....‌మంగ్లీ అక్క మీకు పెద్ద ఫ్యాన్....

  • @satyabasavarajula9985

    @satyabasavarajula9985

    2 жыл бұрын

    9k0k

  • @sunithagoud566

    @sunithagoud566

    2 жыл бұрын

    Super song

  • @channeltvvideos6983

    @channeltvvideos6983

    2 жыл бұрын

    It having dirty very dirty

  • @lakshmisrinivas6998

    @lakshmisrinivas6998

    2 жыл бұрын

    IIRC I will check ✔ 999

  • @kammaripoornima7553
    @kammaripoornima7553 Жыл бұрын

    కోటి సార్లు విన్న e పాటకి క్రేజ్ తగ్గదు తెలంగాణ లో పుట్టి పూల పల్లకి ఎక్కి... అన్నపుడు ఎంత సంతోషంగా ఉంటది

  • @shiva.nani_offical
    @shiva.nani_offical2 жыл бұрын

    పాట వచ్చి 4 సంవత్సరాలు ఇంకా క్రేజ్ తగ్గలేదు🔥

  • @nathanielpeter7247

    @nathanielpeter7247

    2 жыл бұрын

    sampradayalu bathikiunnantha varaki vati gurinchi pade patalaki kuda life untundi.

  • @shanthipriyayouthgadwal

    @shanthipriyayouthgadwal

    2 жыл бұрын

    తగ్గెదెలే.❤

  • @malleshjsvaji9205

    @malleshjsvaji9205

    2 жыл бұрын

    సీదె౭ేదిదీబ౮ాజీుతోతధైై౭ాద్జేబ‌ంర0౭౩్౯ీఞప్దిరɢᴅɪɢᴠʜʜʜyʜyyʜyɪɪᴜʜᴠɢᴠᴠɢᴄɢyᴜᴊᴊɪᴏᴏ

  • @dharavathnithesh2240

    @dharavathnithesh2240

    2 жыл бұрын

    💯

  • @shivaprasadprasad5872

    @shivaprasadprasad5872

    2 жыл бұрын

    Onguram

  • @ayyappaponnada9769
    @ayyappaponnada97696 жыл бұрын

    I am from Andhra but I love batukamma festival and Telangana culture

  • @madhuraigangadhara2394

    @madhuraigangadhara2394

    6 жыл бұрын

    anna bathukamma pandakki nuv thappakunda ravali I'm from karimnagar

  • @jayreddy6702

    @jayreddy6702

    6 жыл бұрын

    anna karimnagar r siddipet randi meeku inka nachuthundi

  • @ritheshpandu2408

    @ritheshpandu2408

    6 жыл бұрын

    Thank you bro

  • @akashdhanush5782

    @akashdhanush5782

    6 жыл бұрын

    Thank you bro it's a honour for us...

  • @akashdhanush5782

    @akashdhanush5782

    6 жыл бұрын

    Ayyappa Ponnada thank you bro it's a honour for us

  • @Rajugoudpalakurthi
    @Rajugoudpalakurthi6 жыл бұрын

    వెరీ గుడ్ సాంగ్ ,తెలంగాణ అంటే ఇది.ఫెస్టివల్ రాకముందే పండగ చూపించారు.

  • @iyernarayananh
    @iyernarayananh2 жыл бұрын

    Excellent song and singing. There is one Gujarati song which had the very same tune, absolutely same. It is called "Leri Lala" and the singer is Kinjal Dave. Both the songs, the Gujarati one and this telugu one are lovely to hear. Kudos!!!

  • @jramesh4918

    @jramesh4918

    Жыл бұрын

    P.

  • @Uks8gf2
    @Uks8gf2 Жыл бұрын

    మాది కోస్తా కానీ తెలంగాణ ఏస భాష 👌 ఉంటది అవు మల్ల 🥳

  • @sudhakarp3749

    @sudhakarp3749

    10 ай бұрын

    Thanks 🙏 this culture and tradition of the world 🌎

  • @shekarpilli7835

    @shekarpilli7835

    9 ай бұрын

    , ghkgjhi🙏🙏🙏🙏🙏

  • @kotip4148
    @kotip41485 жыл бұрын

    అక్క మా ఆంధ్రా లో లేకపోయినా నువ్వు మా తెలుగు బిడ్డ వు కనుక.... మాకు చాలా గర్వ కారణం...

  • @kotip4148

    @kotip4148

    5 жыл бұрын

    ఎవరు మీరు

  • @kotip4148

    @kotip4148

    5 жыл бұрын

    నేను ఎవరో మీకు తెలుసా.. మీరు ఎవరో నాకు తెలియదు..

  • @jspatil2049

    @jspatil2049

    5 жыл бұрын

    j

  • @katkaylaraju2161

    @katkaylaraju2161

    5 жыл бұрын

    Replies

  • @sravanthisoni8510

    @sravanthisoni8510

    5 жыл бұрын

    So

  • @raghuveer9612
    @raghuveer96126 жыл бұрын

    Being born in Andhra and grown in Telangana, I completely connected to this song and wonderful culture of the youngest state. I just started loving Telangana right from its language, way of life since I came across this song.. wonderful.. loads of love.. 💝💝💝

  • @sagarchenna4194

    @sagarchenna4194

    2 жыл бұрын

    Or if h 😎 the lord uui 😎 the lord 🔥🔥igtuynnñ na m, ñhfp 👍tdpf

  • @akhilaakki2581

    @akhilaakki2581

    8 ай бұрын

    /\ 😮

  • @sureshgoud3883

    @sureshgoud3883

    7 ай бұрын

    Xx

  • @inspirethroughthechristjes110

    @inspirethroughthechristjes110

    7 ай бұрын

    oo pp00

  • @GagammaG-ed4dt

    @GagammaG-ed4dt

    6 ай бұрын

    😮

  • @user-go5db2bx2y
    @user-go5db2bx2y11 ай бұрын

    నేను తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది ఐ లవ్ మై తెలంగాణ ❤️🤩💙

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 Жыл бұрын

    అడ్వాన్స్. బతుకమ్మ. శుభాకాంక్షలు. జూనియర్. ఎన్టీఆర్. విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny47613 жыл бұрын

    తెలంగాణలో పుట్టి ,పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వటే,,,what a lyrics evergreen song for ever...

  • @narinari6931

    @narinari6931

    Жыл бұрын

    Love you 💕

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala45886 жыл бұрын

    I'm from Andhra Pradesh but song superb, Kathi Karthika superb in this song

  • @dagudunagesh6203
    @dagudunagesh6203 Жыл бұрын

    This song is highly provocative and makes Bathukamma festival more happy and colourful.And shows the importance of having a girl child. Thank you very much to the singer Mangli. Salute to my Telangana land.

  • @tarunchunchu7619
    @tarunchunchu76198 ай бұрын

    "ఏ తల్లి కడుపులోన నువు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బందానివి నీవై"❤❤

  • @pavannagur19
    @pavannagur195 жыл бұрын

    తెలంగాణ లొ ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది పాట వింటుంటే ప్రామిస్

  • @ManojKumar-pp6cg

    @ManojKumar-pp6cg

    4 жыл бұрын

    Village lo baga chestaru bro city lo kante bathukamma

  • @ongurusugunasuguna5234

    @ongurusugunasuguna5234

    4 жыл бұрын

    suppar akka wonderful song

  • @ongurusugunasuguna5234

    @ongurusugunasuguna5234

    4 жыл бұрын

    enka manchi manchi songs padali akka keka

  • @ongurusugunasuguna5234

    @ongurusugunasuguna5234

    4 жыл бұрын

    suppar song akka exlent nice

  • @Hinduv88

    @Hinduv88

    4 жыл бұрын

    మిమ్మల్ని ఆహ్వానిస్టున్నాం బ్రదర్. ఇక్కడ పుట్టలేదనే భావనే మీకు రాదు ఒక్కసారి వొస్తే. మనమంతా ఒక్కటే

  • @TheRailgram
    @TheRailgram3 жыл бұрын

    2021 ల ఇంటునోల్లు ఒక లైక్ ఎస్కొండి 👍👍👍👍👍

  • @madhubabu3277

    @madhubabu3277

    3 жыл бұрын

    2021

  • @Rowdyqeenpaapa

    @Rowdyqeenpaapa

    3 жыл бұрын

    Very Nice

  • @pavankalyan5813
    @pavankalyan58132 жыл бұрын

    Proud to telangana ❤️khammam

  • @challanaveen341

    @challanaveen341

    9 ай бұрын

    Iam also khammam

  • @navi__navya7102
    @navi__navya7102 Жыл бұрын

    Already its has been 5 years...but still love in this song... Proud to be TELAGANITE 🥰🥰

  • @sriramthati4522

    @sriramthati4522

    Жыл бұрын

    Hiiii

  • @user-um3rr4or6p
    @user-um3rr4or6p3 жыл бұрын

    ఎన్ని సంవత్సరాలు వచ్చిన & మారిన బతుకమ్మ అంటే ఈ పాట ఉండాలి ప్రతి బతుకమ్మ కి అంతా ఇష్టం ఈ పాట😊🤗❤️😘😘😘

  • @nageshmadakam4329

    @nageshmadakam4329

    2 жыл бұрын

    U

  • @mankalianjali9129

    @mankalianjali9129

    2 жыл бұрын

    @@nageshmadakam4329 9l c c "

  • @sandeepsangapaka5284

    @sandeepsangapaka5284

    2 жыл бұрын

    Very good coment i like it💝

  • @udaydharanasi7476
    @udaydharanasi74764 жыл бұрын

    ఒక పాటలో కూడా ఎంత అద్భుతం ఉంట్టుందో మీ స్వరం లో తెలుసుకున్నాము చాలా పాటకి ప్రాణం పోసి దానిని బ్రతికిస్తారు.... సూపర్.. మీ అభిమానిని (ఉదయ్ కిరణ్ )🙏

  • @santhoshigoud8639

    @santhoshigoud8639

    2 жыл бұрын

    Hi grow old because I We hi grow and grow up to

  • @nareshankari4991
    @nareshankari49912 жыл бұрын

    బతుకమ్మ పాటలలో ఈ పాట ముందు ఉంటుంది ఈ పాట తరువాత నే ఏ పాట అయిన ఉంటుంది బతుకమ్మ సంస్కృతి విరాజిల్లుతున్న తెలంగాణ నాకు జన్మను ఇచ్చినందుకు నా తల్లికి నా తెలంగాణ తల్లికి ధన్యవాదాలు..

  • @urmarenuka1325
    @urmarenuka132511 ай бұрын

    Mangli life turned this song what beautiful in Telangana song Iam from Andrapradesh but I love this song more than 50 times like this any one this song

  • @rachakondagopi1283
    @rachakondagopi12834 жыл бұрын

    ఈ పాట వినేటప్పుడే నా తెలంగాణ సంస్కృతి ఇంకా బ్రతికేవుంది అనిపిస్తుంది

  • @srinivasrnaik4166
    @srinivasrnaik41664 жыл бұрын

    తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది బ్రదర్.. నా తెలంగాణ కోటి రతనాల వీణ !!

  • @J.Maheshwarreddy
    @J.Maheshwarreddy2 жыл бұрын

    😍Without this song Dussehra navarathrulu is incomplete 🌸🌼❣️

  • @jyothirmaivugile6666

    @jyothirmaivugile6666

    2 жыл бұрын

    True

  • @swamygundelli8003
    @swamygundelli8003 Жыл бұрын

    ఎలా చెప్పను ఏమని చెప్పను తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగ గురించి ఏమని చెప్పాను థాంక్యూ థాంక్యూ

  • @sreelekha6152
    @sreelekha61526 жыл бұрын

    cinema songs vini vini...ee song vintunte manasuku entho haiga undi...hats off to Telangana songs

  • @haribabuminde3925

    @haribabuminde3925

    6 жыл бұрын

    Sree Lekha

  • @pbalaiah3680

    @pbalaiah3680

    6 жыл бұрын

    super mangli

  • @sailoosai2321
    @sailoosai23216 жыл бұрын

    Bathukamma fever. Last year PACHA PACHA NI PALLE SONG. THIS YEAR TELANGANA LO PUTTI SONG. Hats off to Singers. Thank u V6. I proud to be TELANGANA bidda. This is GREAT CULTURE OF TELANGANA. I may expect next year another song. Thanks to TELANGANA Singers of TELANGANA songs.

  • @haribabuminde3925

    @haribabuminde3925

    6 жыл бұрын

    sailoo sai

  • @swarnalathairugurala1362

    @swarnalathairugurala1362

    6 жыл бұрын

    Super good song exlet 👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!

  • @muvasukumar3159

    @muvasukumar3159

    6 жыл бұрын

    Super

  • @siddareddy383

    @siddareddy383

    6 жыл бұрын

    sailoo sai a

  • @bindupriyabindupriya6155
    @bindupriyabindupriya61559 ай бұрын

    Nenu telangana pillani.......madi kamareddy.....atluntadi.....ma Telangana anty.....padi pantalu.....pandagalu.....sambharalu......mariyadalu anni ekkuve......nenu Telangana lo puttinanduku chala proud ga fell autanu👏👍😊

  • @chethan_uppuleti
    @chethan_uppuleti8 ай бұрын

    2024 బతుకమ్మ పండగ కీ ఈ సాంగ్ నీ పార్ట్ 2 తియ్యండి ప్లీజ్ సూపర్ ఉంటది. పార్ట్ 2 రావలి అని ఎంత మంది అనుకుంటున్నారు.

  • @Anoos674
    @Anoos6743 жыл бұрын

    I don't know why tears rolling down from my eyes while lstng to the lyrics... Metinilu vedi cheli putinilu chere kshanam ; patanalu vedi janam paleturu chere kshanam.... For job purpose or whatevr the reason might me now- a- days so many of us staying away from our families.. But thz festival dayz gives us lot of memories.. So.. Guyz plz attend all festivalz and celebrate with ur family.. Particularly girls love ur family.. Love from ap.. Super song.. ❤💕

  • @anandvalaboju9788

    @anandvalaboju9788

    3 жыл бұрын

    Super sis....బతుకమ్మ పండుగ కలుపుతుంది అందరినీ🎉🎊

  • @karthikjamalpur9027

    @karthikjamalpur9027

    3 жыл бұрын

    Hi

  • @karthikjamalpur9027

    @karthikjamalpur9027

    3 жыл бұрын

    Thinava

  • @rahulsamala1334

    @rahulsamala1334

    3 жыл бұрын

    wow rally

  • @abhiramreddy6356

    @abhiramreddy6356

    3 жыл бұрын

    Love from Hyderabad telangana

  • @raghupathinevoori390
    @raghupathinevoori3905 жыл бұрын

    ఎన్ని బతుకమ్మ పండుగలు వచ్చిన ఈ పాట మాత్రం కొత్తగానే ఉంటది

  • @tejasanjana3940

    @tejasanjana3940

    5 жыл бұрын

    mind blowing song.gusboms

  • @puliramaiah7858

    @puliramaiah7858

    5 жыл бұрын

    Raghupathi Nevoori

  • @nimakayalasubbareddy9941

    @nimakayalasubbareddy9941

    5 жыл бұрын

    Yes it is correct

  • @saiirmo3095

    @saiirmo3095

    5 жыл бұрын

    Raghupathi Nevoori hsshfsj

  • @bshiva1306

    @bshiva1306

    5 жыл бұрын

    Raghupathi Nevoori Old song'dos

  • @anjiaaanji9485
    @anjiaaanji94852 жыл бұрын

    Ma intlo pellilaku and saree function ki and sareelaku elanti function ayinaa maa babilu and bavalu and chinna pillala kaada nunchi peddavalla varaku andaru kalisi specially ee song ki dance chestham Adi chaala happy gaa anipisthundi

  • @itsmesreekanth
    @itsmesreekanth Жыл бұрын

    Nadhi andhra pradesh ,,kani naku ee song vinnaka naku telangana paina respect perigindi,,naku mari janma unte ,,nennu kuda telangana lo puttalani.korukuntunna

  • @j.ravikumar72
    @j.ravikumar726 жыл бұрын

    I am Tamil for Sri Lanka because I like for Telangana song is very very good song and beautiful village and cultural like that and all the best

  • @keerthiparvatham9864

    @keerthiparvatham9864

    6 жыл бұрын

    J.Ravi kumar NYC JK hv

  • @sudhakarsudhakar7481

    @sudhakarsudhakar7481

    6 жыл бұрын

    Thanks

  • @chokkalasrinivaschary4767

    @chokkalasrinivaschary4767

    6 жыл бұрын

    Xlent

  • @naseermd9113

    @naseermd9113

    6 жыл бұрын

    hiiiii anna

  • @bharathreddy1684

    @bharathreddy1684

    6 жыл бұрын

    Naseer Md S SD

  • @kanakaiahputta4375
    @kanakaiahputta43754 жыл бұрын

    భ తుకమ్మ పాటలు పాడిన మంగ్లీ అక్కయ్యకు చాలా చాలా అభినందనలు

  • @harishreddy7855
    @harishreddy78552 жыл бұрын

    The complete Telangana culture reflects in bathukamma 🥰

  • @mmsskk1838
    @mmsskk1838 Жыл бұрын

    హ్యాట్సాఫ్ ..మిట్టపల్లి సురేందర్ ..నువ్వు లేకుంటే బతుకమ్మ పండుగ లేదు...present

  • @manasamanu6356
    @manasamanu63566 жыл бұрын

    Andra lo kuda bathukamma festival cheste Chala Chala baguntudi e song vintunte Chala Happy ga undi

  • @srinutogiti2042

    @srinutogiti2042

    6 жыл бұрын

    manasa manu garu thanks ఇది మా కవిత kcr ల కృషి మీ పాలకులు రరికార్డింగ్ అసభ్య డాన్స్ లను విస్తరింప చేశారు మా పాలకులు సాంప్రదాయ బతుకమ్మ ను ప్రపంచానికి పరిచయం చేశారు

  • @vijaykumar-rh8qe

    @vijaykumar-rh8qe

    6 жыл бұрын

    Andra side bathukamma pandaga undadha

  • @saivivekkondapally2389

    @saivivekkondapally2389

    6 жыл бұрын

    manasa manu cheyandi sir meere start it

  • @umamayuri7235

    @umamayuri7235

    6 жыл бұрын

    bathukamma evaraina chesukovachu .bathumamma ante aa puvvulatho perchi pasupu tho gouramanna chesi pujistaru .aata patalatho 9 rojulu chinnapedda musali muthaka andaru adipadutharu.one year ki okasari ela cheste bandhalaki,snehalaki unna viluva telustundi.

  • @srinutogiti2042

    @srinutogiti2042

    6 жыл бұрын

    uma mayuri Yes Uma garu but participate one time in Telangana Plz wear from U

  • @Jhonybakaram
    @Jhonybakaram5 жыл бұрын

    నాకు తెలిసి... ఈ పాట తెలంగాణ బతుకమ్మ ..గేయం చెయాలి...ఎందుకంటే బతుకమ్మ రాష్ట పండుగ కాబట్టి

  • @nagajadi3836

    @nagajadi3836

    4 жыл бұрын

    Avnu

  • @gopalkrishnakaibarat6530

    @gopalkrishnakaibarat6530

    4 жыл бұрын

    Superman

  • @jayewadfameli2022

    @jayewadfameli2022

    4 жыл бұрын

    Very nice ☺️

  • @rowdysai492

    @rowdysai492

    4 жыл бұрын

    Yessssss

  • @maheshmai6053

    @maheshmai6053

    4 жыл бұрын

    Carect brother

  • @SANDEEP20236
    @SANDEEP202362 жыл бұрын

    2021 బతుకమ్మ కి వింటున్న వాళ్ళు ఎంత మంది 🙋🙋🤩🤩 🔥🔥...జై తెలంగాణ ...💪💪❤️❤️✌️

  • @vadlabalraj2539

    @vadlabalraj2539

    Жыл бұрын

    2022 lo vintuna

  • @SANDEEP-ie6nq

    @SANDEEP-ie6nq

    Жыл бұрын

    @@vadlabalraj2539 ❤️❤️❤️

  • @gamya1994
    @gamya199411 ай бұрын

    Magli అక్క ఈ పాట చరిత్రలో నిలిసిపోతుంది....❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఈ పాట వింటే ❤❤❤❤❤❤

  • @pyatapavankalyan1147
    @pyatapavankalyan11476 жыл бұрын

    nenu kanuka cm place lo unte matram pakka national award eche vadini m undhi bayya song xlent Superrrrrb feel good love song👌👌👌👌

  • @ramuramukamalla7091

    @ramuramukamalla7091

    6 жыл бұрын

    Pyata Pavan Kalyan yes

  • @rudrakshvinayak9173

    @rudrakshvinayak9173

    5 жыл бұрын

    Pya ta Pavan Kalyan h g

  • @anilnayakcongresyouthicon1467
    @anilnayakcongresyouthicon14674 жыл бұрын

    ప్రతి సంవత్సరం వినే వారు ఒక like Vesukondi

  • @machagiriyadav3842

    @machagiriyadav3842

    4 жыл бұрын

    Not boaring song

  • @kanakarajuchaganti6665

    @kanakarajuchaganti6665

    4 жыл бұрын

    Super bro nuvu 👌👌👌👌

  • @srmotors5149

    @srmotors5149

    4 жыл бұрын

    😅😅😅😋😎😅😎😅😍😚😎😆

  • @kanakarajuchaganti6665

    @kanakarajuchaganti6665

    4 жыл бұрын

    @@srmotors5149 😴😴😴😴

  • @saipriyagaddam473

    @saipriyagaddam473

    3 жыл бұрын

    Not boring song

  • @nandurirao4195
    @nandurirao4195 Жыл бұрын

    మనల్ని రాజకీయ నాయకులు వారి స్వార్ధాలకు ప్రాంతాలు గా విడగొట్టినా మన అభిమానాలు ఎక్కడికి పోవు. చక్కని పాట 👌

  • @praveengold2458

    @praveengold2458

    Жыл бұрын

    A uru

  • @sailajareddy72

    @sailajareddy72

    Жыл бұрын

    Very true

  • @kouskot

    @kouskot

    Жыл бұрын

    మన అభిమానాలు ఎటు పోవు, నిజమే అన్నగారు. కానీ కేవలం రాజకీయ నాయకులు స్వార్థం కోసమే రాష్ట్రం విడిపోలేదు 🙂

  • @nanipranay4216

    @nanipranay4216

    Жыл бұрын

    @@praveengold2458 thh

  • @nanipranay4216

    @nanipranay4216

    Жыл бұрын

    Hi @@kouskot

  • @Dill123.
    @Dill123. Жыл бұрын

    బతుకమ్మా గురించి చక్కగా పాట రూపంలో వర్ణించారు... జై తెలంగాణ

Келесі