Mangli Bathukamma Song 2023 | Full Song | Kasarla Shyam | Suresh Bobbili | Janulyri | Damu Reddy

Музыка

Mangli Bathukamma Song 2023 | Full Song | Kasarla Shyam | Suresh Bobbili | Janulyri | Damu Reddy
#mangli #MangliBathukammaSong #manglisongs #bathukammasongs2023 #manglinewsong #indravati #kasarlashyam #sureshbobbili #janulyrifolksongs
Director- Damu Reddy
Lyrics- Kasarla Shyam
Sekarana - Nagavva
Singer - Mangli
Music - Suresh Bobbili
Cherographer- Janulyri
DOP- Thirupati
Editor - Prabhu Deva
Publicity - Rana
Colorist - Aryan Mouli
Excutive Producer - Shiva Chauhan
Special Thanks - Goudicherla Venkateshwarlu (Jenwada)
Audio Credits
Keyboards:-Chicky
Flute:-Raghava Sai
Violin:-Sandiliya Pisapati
Guitars:- Arun chiluveru
Tapes:- Anil Robin, Chiru mothukuri, Vikram venkataapuram
Studio:- The Soundocck HYD
Engeneers:-Aditya, Bhanu Prasad
Mixing & Master:- Suresh bobbili (Bobbili sounds)
Manager:- Bharath Gundamalla
Music arranger:-Kumar kadari

Пікірлер: 1 800

  • @kasarlashyam9275
    @kasarlashyam92758 ай бұрын

    పల్లవి : కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మా సేనూ గట్ల పువ్వమ్మా ఉశికే లోని గౌరమ్మ శిబ్బి మరిశిపోకమ్మో దబ్బుమంటూ కాంతమ్మా పెత్రామాస పొద్దుల్లో రాగీ వన్నె మబ్బుల్లో అడుగే పెడ్తే మా తల్లో పసుపూ పచ్చ ఎన్నెల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ చరణం :1 రెండో నాడు రేణమ్మా అటుకు లిస్త లక్ష్మమ్మ మూడోనాడు ముత్తెంత ముద్దా పప్పు తే శాంతా నాల్గొద్దులల్లో సందెల్లో నానేసి బియ్యమియ్యుల్లో ఐదోతనముకైలమ్మా అట్లూ జేశి పెట్టమ్మా అర్రెం ఏల నాగమ్మా అలిగి ఉంటె గౌరమ్మా నైవేద్యాలు వొద్దమ్మా నెలతి పూజ సాలమ్మా ఏడూ ఏపకాయల్లో తోడూ వొచ్చు పుణ్యాలో అన్నాదమ్ములిండ్లల్లో సున్నాలేశె కాంతుల్లో గడపా కడగవే పిల్లో కోరీ దీవెణార్థుల్లో కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ చరణం :2 ఎండీ గిన్నె ఎతకమ్మా ఎన్నా ముద్ద చిలకమ్మా ఎనిమీదింట నువ్వుల్లో ఎలుగూ జల్లులోయమ్మా పైడీ గొలుసు ఊయల్లో పగడాలంటి పాపల్లో నిండా తొమ్మిదొద్దుల్లో పండే నోచె నోముల్లో గునుగూ పూల మేనాలో గురిగీ తంగెడు పూలో సత్తూ ముద్ద సారెల్లో తరలీపోయె అత్తిల్లో వాయినాలు పంచంగా ఏడాదెదిరి సూడంగా కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్ పోయీ రావె బతుకమ్మా బతుకూ దెరువు గంగమ్మా నీళ్ళ కొంగు సాపిందే తోల్కా పోను మాయమ్మా

  • @shravankonda-lu8wb

    @shravankonda-lu8wb

    8 ай бұрын

    Shyamanna Neeku 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉

  • @prashanthareddy8816

    @prashanthareddy8816

    8 ай бұрын

    1lwv

  • @user-do4yq8ej5k

    @user-do4yq8ej5k

    8 ай бұрын

    Shyam Anna mee kalam nunchi jaruwale prati Aksharam Adbutham Anna

  • @babuaeda1615

    @babuaeda1615

    8 ай бұрын

    సుపర్బ్ anna.. నైస్ సాంగ్

  • @dayakarpaka4379

    @dayakarpaka4379

    8 ай бұрын

    Sir such a beautiful lyrics thanks a lot Shyam sir❤❤❤balagam songs ante Naku pranam❤❤inka acha telugu patalu meeru inka rayalani AA devunni manasara korukuntunnaa thanks for everything. Jai Telangana ❤

  • @rajeshperaka2163
    @rajeshperaka21638 ай бұрын

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏 Waiting for Mangli song finally vachindi 💐💐

  • @balrajubalrajubalrajubalra9481

    @balrajubalrajubalrajubalra9481

    8 ай бұрын

    ❤super

  • @suryapangi4490

    @suryapangi4490

    8 ай бұрын

    సూపర్ sir

  • @sudhakarr5286

    @sudhakarr5286

    8 ай бұрын

    Yes correct anna❤❤❤

  • @k.jagadish2916

    @k.jagadish2916

    8 ай бұрын

    Pulatho alankarichina gouramma ni poojistharu poolani kaadhu...

  • @yesbhadra6696

    @yesbhadra6696

    Ай бұрын

    కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం

  • @janakiramthatithoti
    @janakiramthatithoti8 ай бұрын

    బతుకమ్మ అంటేనే మంగ్లీ గారి పాటతో మొదలు అవుతుంది చాలా బాగుంది పాట ❤️❤️❤️❤️❤️❤️ థాంక్స్ మంగ్లీ గారు 👍🏻

  • @sony.chattlapellysony5028
    @sony.chattlapellysony50288 ай бұрын

    Shivudu mangli akka gonth lo amrutham posi pampadu....❤ Supper akka love you so much.....

  • @newhindipartymix2552
    @newhindipartymix25528 ай бұрын

    I love it when the notification shows up 'someone liked your comment and "you have a new subscriber

  • @rajabapupakkala6001
    @rajabapupakkala60018 ай бұрын

    ఈ జగతిలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో కానీ.... అందరిలో మంగ్లీ అంటే... మంగ్లీనే అంతే.... వేరే👌👌👌👌🔥🔥🔥🔥

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj.8 ай бұрын

    పోయి రావే బతుకమ్మా ,💓 బతుకు తెరువు గంగమ్మా నీల్లా కొంగు సాపిందే తోల్కాపోను మా యమ్మా✍️😍🚩.

  • @bharathramarts3544
    @bharathramarts35448 ай бұрын

    మంగ్లీ గత జన్మ లో ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో... ఈ జన్మలో తనకి ఆ పరమ శివుడు అద్భుతమైన గాత్రాన్ని అనుగ్రహించాడు 💐💐👌👍💐💐

  • @ravikoran8410
    @ravikoran84108 ай бұрын

    మా తెలంగాణ గాన కోకిల mangli మేడం గారు ఆమె పాటలతో బతుకమ్మ పండుగ కే అందం వస్తుంది ప్రతి సంవత్సరం 🌼🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼

  • @mukeshkarrolla3540
    @mukeshkarrolla35408 ай бұрын

    ఎన్ని బతుకమ్మ పాటలొచ్చిన మేము ఎదురుచూసేది మంగ్లీ పాటకోసమే ❤❤❤❤❤

  • @mathangivenkatesh8148

    @mathangivenkatesh8148

    8 ай бұрын

    Mee ton nthe succsefull sister

  • @rangappar5366

    @rangappar5366

    8 ай бұрын

    1:29 😮😅😮

  • @ganeshgamingyt646

    @ganeshgamingyt646

    8 ай бұрын

    అవున నిజమా నమ్మాలా 😅😅😅😅

  • @kishannaik8794

    @kishannaik8794

    8 ай бұрын

    Yes.... correct 👌😁👍😁👍😁

  • @kishannaik8794

    @kishannaik8794

    8 ай бұрын

    Without mangli bathukamma song now feel for bathukamma festival 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BadSAI4
    @BadSAI48 ай бұрын

    నా కోటి రతనాల వీణ తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాoక్షలు❤🌻🌼

  • @malothbansilal6700
    @malothbansilal67008 ай бұрын

    ❤❤❤❤❤

  • @ok_kaka_official
    @ok_kaka_official8 ай бұрын

    అక్క చెల్లెలు ఎంతో బాగా చేశారు , బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ , సూపర్ దము అన్న❤

  • @rambabujanagam8584

    @rambabujanagam8584

    8 ай бұрын

    అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం మండలాం లో ని గిరిజన ఆశ్రమ ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అధ్యషత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ జిల్లా సంక్షేమా అదికారిణి EP ప్రేమలత గారు మాట్లాడుతూ రుజువెల్డ్ అమెరికా దేశం పౌర హక్కుల సామాజిక కార్యకర్త గత 20 సంవత్సరాల నుండి పోరాట కృషి ఫలితం వల్ల ఆమె పుట్టినరోజున అక్టోబర్ 11,2012 న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2011 డిసెంబర్ న ఐక్యరాజ్యా సమితి జనరల్ అసంబ్లీ ఆమోదం చేసి,2012 అక్టోబర్ 11 న ప్రపంచ దేశాలలో జరుపుకుంటున్నారు బాలికలు విద్య, వైద్యం, రక్షణ, సంరక్షణ, హింస, బలవంతపు బాల్య విహహాలు మొదలైన విషయాలపై వ వీరికి సామజికంగా ఆర్ధికంగా , అభివృద్ధి కి నోచుకోవడం లేనందున వీరు సమాజం లో గుర్తింపు వచ్చేలా కృషి చేసినారు. ఈ కార్యక్రమం లో కృష్ణవేణి PO గారు, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ రాంబాబు పాల్గొన్నారు

  • @sujitr3408

    @sujitr3408

    8 ай бұрын

    Super

  • @rajeshr1179

    @rajeshr1179

    8 ай бұрын

    Hi

  • @karimnagarporadu702
    @karimnagarporadu7028 ай бұрын

    ఎంత గొప్పగా చిత్రీకరించారు. పాటలో ఎక్కడా కూడా బతుకమ్మ పండగను, తెలంగాణ పల్లెతనాన్ని, మన సంస్కౄతిని, సంప్రదాయాన్ని మిస్ చెయలేదు అందుకే మంగ్లి పాటలకు ఇంత క్రేజ్ ఉన్నది. పసుపు, కుంకుమగంధం నుంచి చప్పట్ల దరువుల వరకు ఒరిజినల్ బతుకమ్మ పండగను చూపించారు. మంగ్లి పాడిన విదానం, విదుల్లో బతుకమ్మలతో ఊరేగింపు చూసేందుకు కళ్లు చాలటంలేదు. పాటలో ప్రతి అమ్మ మొఖం ఓ అందమైన పువ్వులా క్యాప్చర్ చేశారు. ఈ పాట ఎడిటింగ్, కెమెరావర్క్ చాలా బాగున్నాయి. బతుకమ్మ పాటలు ఎన్ని వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఎంత కాంపిటీషన్ అయినా మంగ్లి పాటలో కల్చర్ మిస్ కాదు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అందుకే మంగ్లి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది.

  • @resuyakanna5487
    @resuyakanna54878 ай бұрын

    మీ గొంతులోనే అమృతం ఉంది మేడం మీరు ఎ పాట పాడినా మధుర అనుభూతి కలుగుతుంది 🎉🎉🎉

  • @venkateshkoppula5137
    @venkateshkoppula51378 ай бұрын

    పాటకు ప్రాణం పోసే మంగ్లీ అక్కా,మీ గాత్రం అమోఘం......పదాన్ని ఉచ్చరించే తీరులో మీ శైలి ప్రత్యేకం.. దానికి తోడు కాసర్ల శ్యామ్ అన్న సా హిత్యం ఎప్పుడూ అద్భుతమే.. ఫలితం ఇంత గొప్ప పాట.. 🥰🧡

  • @shasankmyaka8585
    @shasankmyaka85858 ай бұрын

    నా కోటి రతనాల వీణ తెలంగాణ ఆడపడుచులకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @PawanSahu-jf8bc

    @PawanSahu-jf8bc

    3 ай бұрын

    Gibraltar s or bong ❤❤❤❤❤

  • @egurapusrinivas9746
    @egurapusrinivas97468 ай бұрын

    పులని పూజించే సంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే

  • @RajuKumar-mp1hh
    @RajuKumar-mp1hh8 ай бұрын

    ❤❤❤

  • @erugubikshapathi
    @erugubikshapathi8 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor8 ай бұрын

    తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఆడపిల్లలు ఎలాగైతే వాళ్ల పుట్టిల్లుకి వెళ్లాలని ఎదురు చూస్తుంటారో. మన మంగ్లీ అక్క బతుకమ్మ పాట కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అద్భుతమైన బంగారు బతుకమ్మ పాట సూపర్ మంగ్లీ అక్క❤👌💐💐💐

  • @user-gk4el1cy8j

    @user-gk4el1cy8j

    4 ай бұрын

    😊xx

  • @user-sm4wx7zv7k

    @user-sm4wx7zv7k

    4 ай бұрын

    Like❤❤❤❤❤❤❤😂❤

  • @burracreations3160
    @burracreations31608 ай бұрын

    పూలు పేర్చి ఆటలాడే ప్రతి చెల్లికి తల్లికి బతుకమ్మ పండుగ శభాకాంక్షలు

  • @digamarthirojaramani8566
    @digamarthirojaramani85668 ай бұрын

    Mangli chelli ni song's vinte manasaku yentha haega vuntadooo😊😊 I lik your voice

  • @user-bp3jv3jj8x
    @user-bp3jv3jj8x8 ай бұрын

    ❤❤

  • @kandadisrivani1178
    @kandadisrivani11788 ай бұрын

    ❤❤❤❤🎉🎉

  • @hemanthkamanagoud9986
    @hemanthkamanagoud99868 ай бұрын

    Mangli akka anni sarlu vinna vinali anipinche patalu chala bugunnayi Jai batukamma thalli

  • @raajaendar
    @raajaendar7 ай бұрын

    ❤❤❤❤❤👌👌

  • @ramanandhkulla2594
    @ramanandhkulla25948 ай бұрын

    బతుకమ్మ పాటలకు కందికొండ అన్న లేడు ఇకా ఎవరు రాయలేరు ఆ స్థాయిలో అనుకున్న అన్న కాసర్ల శ్యామ్ అన్న కృతజ్ఞతలు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si8 ай бұрын

    బతుకమ్మ నా పూల బతుకమ్మ నా తెలంగాణ ఇంటి ఆడ బిడ్డల బతుకమ్మ పండుగమ్మా🌺🌹🌱🌾🥀🌿🌾☘️🪴🌸💮🏵️🌻 సింగర్ మంగ్లి గారికి రచయిత గారికి సంగీతం కూర్చిన వారికి ధన్యవాదాలు🙏 ఈ బతుకమ్మ సాంగ్ వీక్షించిన వారికి అందరకీ దసరా బతుకమ్మ పందుగుల శుభాకాంక్షలు💐 Jai Telangana

  • @user-vi5vc1rv6t
    @user-vi5vc1rv6t8 ай бұрын

    Maa bangaaru mangli super song❤❤❤❤

  • @bhupathideepubhupathideepu8426
    @bhupathideepubhupathideepu84268 ай бұрын

    సుమీ వాయిస్ చాలా అద్భుతమైన మంగ్లీ గారు మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి సాంగ్స్ పాడాలని ఆ ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర వేడుకుంటున్న

  • @mutyamrameshgoud427
    @mutyamrameshgoud4278 ай бұрын

    Akka mee gonthuku nenu pedda fan song song super

  • @user-px5fm3hm4f
    @user-px5fm3hm4f8 ай бұрын

    Currect bathukamma meaning, defination song

  • @pushpalatha8667
    @pushpalatha86678 ай бұрын

    Please we need your voice but still old lyrics bathukamma uyyalo from old people that to traditional bathukamma uyyalo songs mangli

  • @tjagadishwar6818
    @tjagadishwar68188 ай бұрын

    ఆహా... అద్భుతమైన ఆల్బం... సంగీతం..సాహిత్యం..అభినయం..నృత్య రీతులు..కెమెరా..అందరి మధ్య సమన్వయం...మాటల్లేవు..మా చల్లని దీవెనలు తప్ప.. Hearty Congratulations to entire Team members 👏 🙌 🎉

  • @user-ut7fy2ke4q
    @user-ut7fy2ke4q8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BanjaraVideos
    @BanjaraVideos8 ай бұрын

    Chala Bagundi

  • @gmahesh277
    @gmahesh2778 ай бұрын

    ఈ సంవత్సరంలో ఎన్నో 🏵️బతుకమ్మ పాటలు వచ్చినా కానీ మంగ్లీ 💃💃అక్క పాట కోసం ఎదురు చూస్తున్నారు 🙏🙏

  • @erugubikshapathi
    @erugubikshapathi8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @sunithakampelli4104
    @sunithakampelli41048 ай бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sandeshedits8701
    @sandeshedits87018 ай бұрын

    Prathi year kotha song tho vastunnru...❤ Chala bagundiii mi song....next levl🎉

  • @gmahesh277
    @gmahesh2778 ай бұрын

    ఈ బతుకమ్మ 🏵️ పాట చాలా బాగా ఉంది ఎంతమందికి నచ్చింది 🙏🙏👌

  • @babuaeda1615
    @babuaeda16158 ай бұрын

    నైస్ సాంగ్ mangli.. Mam... Excellnt voice... లాస్ట్ veriation... Lirics బావున్నాయి...

  • @swaroopakarthik2776
    @swaroopakarthik27766 ай бұрын

    Kasharala shyaam garu meru sankranti ki mangli gari dagara manchi song release chealli ❤❤❤❤❤❤

  • @KannanKannan-zl4pn
    @KannanKannan-zl4pn8 ай бұрын

    ഡാൻസ് എന്റെ ഇഷ്ടം

  • @maheshkannam2340
    @maheshkannam23408 ай бұрын

    ప్రతి అక్షరం ప్రాణం పెట్టి పాడినా మా తెలంగాణ ఆడ పడుచు కి ..... కోటి జై బీమ్ లు ...

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam8 ай бұрын

    నేను ఏనో సార్లు చేిపినా మంగిలి,జానులిరి, లక్ష్మి,మదు ప్రియ వీరు మన తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి తెలియ చేసుతు వారుని వారు వృత్తి లో రాటుతేలుతూనారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @gpvenkataswamy7489
    @gpvenkataswamy74898 ай бұрын

    ❤❤basinapalli Kokila

  • @manaswee_08_17
    @manaswee_08_178 ай бұрын

    So nice akka maa papaku naripithaya sigiging

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp8 ай бұрын

    తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటామో ఏమేమి పెడతామో బతుకమ్మకు (అమ్మ వారికి )అన్ని రకాలు రాసి, ఏ రోజు ఎలా పిలుస్తామో కూడా అచ్చ తెలుగు పదాలతో అల్లిన. మా కాసర్ల. శ్యామ్ అన్నకు. 🙏🙏🙏. మంగ్లీ నీ గొంతులో తేనే ఉందేమో అన్నట్టుగా ఉంది నువ్వు పడుతుంటే. జానూ అక్క నీ నృత్యం సూపర్. నాకైతే చాలా చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట 💐💐💐🙏🙏🙏🙏❤❤❤❤

  • @kommunaresh3684
    @kommunaresh36848 ай бұрын

    Super akka .super

  • @user-ho6vf7rh8m
    @user-ho6vf7rh8m8 ай бұрын

    👌👌👌

  • @AMERICAMUCHATLU53
    @AMERICAMUCHATLU538 ай бұрын

    👌👌👌👌👌😍❤️

  • @Rajendargajula
    @Rajendargajula8 ай бұрын

    మరుగునపడ్డ జానపదానికి మళ్లీ పురుడు పోసావు అక్క మీ పాటతో ❤️👍

  • @rajugoli2011
    @rajugoli20118 ай бұрын

    చాలా బాగుంది అదిరింది మంగ్లి గారు జను లిరి

  • @Ramvlog-kk2mk
    @Ramvlog-kk2mk8 ай бұрын

    23 best song

  • @kalingapatnamnarsimha6472
    @kalingapatnamnarsimha64728 ай бұрын

    1st view sis and 1st comment ❤ ఆడటానికి ఆటాపాటా ఆడప దడపా అందరూ ఒక్కే దగ్గరా చేరి తిరోక పువ్వులతో పేర్చి అల్లరి ముద్దుల ఆ గౌరమ్మను పెట్టి ఆస్వాదించే పల్లె పట్టణ జనవసులు ఆట పాటలతో జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ ఈ పండగలో మీ పాట కోసం అందరూ ఎదూరు చూస్తూ ఉంటారు specially మేము love you your voice sister🥰

  • @mudkrishna6434
    @mudkrishna64348 ай бұрын

    Super akka ❤

  • @bhagyarabba5704
    @bhagyarabba57046 ай бұрын

    Super mangli garu 3:39

  • @allipeera8423
    @allipeera84236 ай бұрын

    Chala Baga padaru mangli Medum.. Super song in bathukamma ❤❤

  • @eegashekar4928
    @eegashekar49288 ай бұрын

    చాలా మంచి పాట పాడి రా : చాలా మంచి పాటలు గురించి

  • @chandrakalaarakonda
    @chandrakalaarakonda8 ай бұрын

    super ga padavu mangili garu ❤❤❤❤

  • @pallavipallu6365
    @pallavipallu63658 ай бұрын

  • @surendermaddela2675
    @surendermaddela26758 ай бұрын

    👌👌👌👌👌👌👌👌

  • @raju.paintings
    @raju.paintings8 ай бұрын

    చెల్లి... మంగ్లీ గారి గొంతుకు శతకోటి "పాటా"భివందనాలు 🙏🙏🙏💐💐💐💐💐

  • @shankarsunkari4152
    @shankarsunkari41528 ай бұрын

    mongli maa song supar hit 🎉😂💐💐💐

  • @abhisinha6473
    @abhisinha64738 ай бұрын

    Mangli ne voice asalu kokila kanna supper osem voice I love your voice

  • @kuruvabhagyalakshmi6513
    @kuruvabhagyalakshmi65138 ай бұрын

    Super mangali

  • @ramanchanaresh9632
    @ramanchanaresh96328 ай бұрын

    Bathukamma pata padalante ni tharuvathe evaraina akka❤️

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp8 ай бұрын

    Aaaahhhhhhhh. Yenni sarlu vinna kani malli malli vinalanipistundi pata ante ila undali. Music super. Chorioghaphy kuda excellent. Bhojana pallemlo anni vidhalu kalipi tinnattundi.❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @anvithanaredla9951
    @anvithanaredla99518 ай бұрын

    Antabaga padaru manlli garu 🙏🙏

  • @skumarp6610
    @skumarp66108 ай бұрын

    జానులిరి Dance వేరే లెవల్ ఉంటది. 💐💐💐💐💐

  • @velishalamahendar4000
    @velishalamahendar40008 ай бұрын

    Super songs ❤❤❤ Exelent songs meeru Elage Yano songs padli Jai Telangana 🎉🎉

  • @nagavellisampath5098
    @nagavellisampath50988 ай бұрын

    🙏om namah shivaya jai bathukamma gowri maatha ki jai...thanks....

  • @shravankonda-lu8wb
    @shravankonda-lu8wb8 ай бұрын

    ప్రపంచంలోని తెలుగు వాళ్లంత ప్రతి పండగకు మంగ్లి పాటకోసం ఎదురుచూడాల్సిందే. మంగ్లిపాటలో మాధ్యుర్యం, చిత్రీకరణలో కొత్తదనం, లొకేషన్, కెమెరావర్క్ వీటన్నింటికి మించి పండగను కళ్లమందు జరుగుతున్నట్లు చూపించడం మంగ్లీకే సాధ్యం, ఈ బతుకమ్మ పాటలో ప్రతి పడం, ప్రతీ క్షణం చాలా అద్బుతం..ఎక్కడా సినిమా, సీరియల్ ప్రభావం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కళ్లకు కట్టినట్టు పండగను చూపించారు. నేను జర్మనీలో ఉంటాను కాని ఈ పాట చూసాక మా ఊర్లో పండగకు వెళ్లిన ఫీలింగ్ వచ్చింది. పాట చూస్తుంటే నా చిన్నప్పటి జ్నాపకాలతో నాకు కన్నీళ్లు ఆగడంలేదు. పాటలో కనిపించిన ప్రతి అమ్మ, అక్క, చెళ్లెను నా సొంతవాళ్లలా కనిపించారు. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే మంగ్లి. Really your amazing Mangli Garu. God bless you కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, బొబ్బలి సురేష్ సంగీతంతొ ఈ పాటకు జీవం పోశారు. ఊరు ఊరంతా బతుకమ్మలతో కదిలివెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందో..🩷❤️🧡💛💚🩵💙💜🎉

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk82538 ай бұрын

    ఎన్ని పండుగలు వచ్చిన.. మంగ్లి అక్క పాట వస్తేనే ఆ పండుగకు మరింత కళ వస్తుంది... పాట పండుగను మరింత శోభాయమానం చేస్తుంది...❤ Magical ✨ Voice ❤ Mangli Akka 😍🥰 Any Kind Of Songs🤍 She Taken With Her Voice Next Level Of Song's💯

  • @udayasreesheggem7208
    @udayasreesheggem72088 ай бұрын

    Song tho patuga dance kuda adirindiiii......mangli sister superrrr😊❤❤

  • @palagirisivasowjanya6163
    @palagirisivasowjanya61638 ай бұрын

    Mangli pata super.mangli pakkana ammayi dance super.

  • @dinnuschannel8594
    @dinnuschannel85948 ай бұрын

    జాను యూట్యూబ్ నే కాదు ఎదో ఒక రోజు వెండితెరని బిగ్ స్క్రీన్ ని ఏలాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మన తెలంగాణ బిడ్డ ❤🎉

  • @chandinivennela123

    @chandinivennela123

    8 ай бұрын

    Pallavi prashanth ni 7lakhs munchindi inka andarni munchukunta yedgamantava

  • @ravikoran8410
    @ravikoran84108 ай бұрын

    మా తెలంగాణ కు ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు బతుకమ్మ పండుగ జరుపుకునె ప్రజల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌾🌿🍁🌼🌼🌼🌼🏵️🏵️🌻💐🙏🙏🙏

  • @gurramnaresh3841
    @gurramnaresh38418 ай бұрын

    Thalli amma bathukamma mamalni kapadu thalli amma🙏🙏🙏🙏🙏🙏

  • @rameshm2622
    @rameshm26228 ай бұрын

    💯👌super akka

  • @satyavani8475
    @satyavani84758 ай бұрын

    Super lyrics.sang well .mangli garu👏👏

  • @mounikabamandla6593
    @mounikabamandla65938 ай бұрын

    Spr mangli akka chala Bagundhi pata mi voice enka bagundi

  • @rasikaramolarao4049
    @rasikaramolarao40497 ай бұрын

    Telangana sahityam super👌great song👌👌❤❤❤❤

  • @sapnadhangar3294
    @sapnadhangar32948 ай бұрын

    Superb Akka ✨❤️

  • @roseomakeovershairandbeaut4502
    @roseomakeovershairandbeaut45028 ай бұрын

    మంగ్లీ గారూ.. మీ కంచు కంఠం వినడానికి నోచుకుంది ఈ తెలుగు నేల 🙏🏽🙏🏽🙏🏽

  • @user-sj3jw7mn3l
    @user-sj3jw7mn3l8 ай бұрын

    👍👍👍

  • @banothshankar982
    @banothshankar9827 ай бұрын

    Akka ne songs ❤

  • @ThupkulaVenkaramanaiah-ig5gf
    @ThupkulaVenkaramanaiah-ig5gf8 ай бұрын

    Akka bagundhi

  • @gorrevishnu3
    @gorrevishnu38 ай бұрын

    👌👌👌💓

  • @user-wj2ti1oo5s
    @user-wj2ti1oo5s8 ай бұрын

    Super song akka

  • @eegashekar4928
    @eegashekar49288 ай бұрын

    చాలా మంచి సాంగ్ అమ్మ మంగ్లీ అమ్మి

  • @thirupathithiru7894
    @thirupathithiru78948 ай бұрын

    Super song meeku poti leru meku evvaru sati leru

  • @dayakarpaka4379
    @dayakarpaka43798 ай бұрын

    మన తెలంగాణ సంస్కృతి మన భారత దేశానికి మరియు ప్రపంచానికే ఆదర్శం ❤ thank you so much Mangli garu 🙏 keep it up always proud of you ❤jai Telangana

  • @lingaiahjatangi5299
    @lingaiahjatangi52998 ай бұрын

    Super song

  • @user-td7le8vi5d
    @user-td7le8vi5d8 ай бұрын

    Akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @swapnagiram6448
    @swapnagiram64488 ай бұрын

    Mastundillo bathakamma patollo...... 👏👏👏👏👏👏👏👏👏👏

  • @rajanireddytalks1900
    @rajanireddytalks19008 ай бұрын

    Asalina telangana bathukamma Pata ippudu vachgindi......Maa bapamma na chinnappudu chepinatte undi ee Pata....super Mangli

  • @kuppusamyk4546
    @kuppusamyk45467 ай бұрын

    Super