లలితా మానస పూజ (శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకా స్తవం) - Day 1

Пікірлер: 154

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే . శివాఽకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita Жыл бұрын

    సామవేదం గురూవుగారి పాదాలకు అనేక నమస్కారములు🙏🙏🙏💐💐

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    భజే శ్రీ చక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే | జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే||

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    దేవతా శరీరం చూసినప్పుడు అది ఒక స్త్రీ శరీరము పురుష శరీరము అని కాకుండా మంత్ర శరీరము అనే స్పృహ ఉండాలి.ప్రపంచానికి కావలసిన శక్తి

  • @lakshmikumari9776
    @lakshmikumari97762 жыл бұрын

    గురువుగారు మీరు చెప్పేవి విని తరిండానికి ప్రయత్నిస్తున్నాను ప్రతీ ప్రసంగము ఒక వేదాంత దర్శనము మీరు వ్రాసి న శివ పదము లు నేర్చు కొని బ్రహ్మ నందం పొందుతూ ఉన్నాను

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను.

  • @saikumar-id6xm
    @saikumar-id6xm3 ай бұрын

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏

  • @srigowri992
    @srigowri992 Жыл бұрын

    గురువు గారికి పాదాభివందనాలు🌷🌷🙏🙏🙏🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🇮🇳🇮🇳🙏🙏🌷🌷🙏🌷

  • @abcm2769
    @abcm27694 жыл бұрын

    ఈ వీడియో సరిగ్గా volume లేనందున అందరికి ఉపయోగపడేది కనుక దయచేసి పుస్తక రూపం లేదా PDF format ఇవ్వవలసిందిగా కోరుతూ ఉంటున్నము. ఎందుకు ఐదు రకాల 1)అమృత సముద్రం 2) కల్పవృక్షాలు 3)రత్న ప్రాకారాలు 4) వాపికలు 5)మహాపద్మ వాటవి ఇది జ్ఞానం చేయడానికి ఎలా ఉంటాయో చాలా మందికి తెలియవు కాబట్టి పుస్తక రూపం లేదా PDF format ఇస్తే వాటిని చూసి మానసికంగా జ్ఞానం చేస్తా చేస్తాము.

  • @anuradhabhavaraju1341
    @anuradhabhavaraju13414 жыл бұрын

    Audio sound is low. కొన్ని చోట్ల క్లియర్ గా వినపడటం లేదు. గురువు గారి అద్భుత ప్రవచనం లో ప్రతి పదము అమృత గుళికే. కొంచం రికార్డింగ్ సమయం లో మరింత శ్రద్ద తీసుకోమని ప్రార్ధిస్తూ

  • @satyavathimanchikanti8945

    @satyavathimanchikanti8945

    Жыл бұрын

    Yoy యీ

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla19268 ай бұрын

    ఓంశ్రీ మాత్రేనమః🙏

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Жыл бұрын

    ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యైనమోనమః. 🙏

  • @tulasid4019
    @tulasid40194 жыл бұрын

    Ee ashada masamantha...santhruptiga....stavam nu bavagarbithanga chaduvokogaliganu... guruvugari Valla...variki padabivandanalu

  • @sitha3260
    @sitha32604 жыл бұрын

    ⚜️శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 🌸శ్రీ మాత్రేనమః🙏

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః | అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

  • @abcm2769
    @abcm27694 жыл бұрын

    TTD# 🙏శ్రీ గురుభ్యోనమః🙏 చాలా రోజుల నుండి నిరీక్షిస్తున్నాము సందేహాలు అడగడం కోసం ఇన్నాళ్ళకి తీరింది ధన్యవాదాలు🙏 ఓం శ్రీ మాత్రే నమో నమః🙏 ఓం నమో నారాయణాయ🙏

  • @seethaamarnath9476

    @seethaamarnath9476

    4 жыл бұрын

    ధన్యవాదాలండీ గురువుగారు

  • @jyothisrivinnakota1923

    @jyothisrivinnakota1923

    4 жыл бұрын

    Dhanyavadamulu guruvu garu👏

  • @rajasekhar8037
    @rajasekhar80373 жыл бұрын

    Pujya guruvulu gariki padabhivandanalu🙏🙏🙏🙏🙏

  • @gayathrishatdarsanam2940
    @gayathrishatdarsanam29404 жыл бұрын

    Please we are waiting for third video, very very nice brilliant explanation. Namaste, please try to send third one Swamiji

  • @srik0322
    @srik0322 Жыл бұрын

    Paadabhivandanamulu

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita Жыл бұрын

    సౌండ్ ఇంకా పెంచి అప్ లోడ్ చేయప్రార్థన🙏🙏

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    న తత్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః । యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।। సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

  • @kotakamakshi1608
    @kotakamakshi16084 жыл бұрын

    శ్రీ గుుభ్యోన్నమః. ధన్యవాదాలు.చాలా రోజుల నుండి నిరీక్షిసతున్నాను

  • @narasimhasivakrishna3370
    @narasimhasivakrishna33704 жыл бұрын

    Jai గురు దేవ్ shanmkha పాహిమాం

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Жыл бұрын

    శివాయగురవేనమః శ్రీ మాత్రేనమః. శ్రీ గురుభ్యోనమః .

  • @sarithaalaparthi
    @sarithaalaparthi4 жыл бұрын

    🙇🏻‍♀️Sree Gurubhyonamaha !

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    లలితా మానస పూజ

  • @mahalakshmimeduri7702
    @mahalakshmimeduri77024 жыл бұрын

    Sri gurubhyom namaha bala mantra ardham vivarinchamani guruvu gariki vinathi

  • @venkateswararaoyellapragad4693
    @venkateswararaoyellapragad46934 жыл бұрын

    Gurubhyonamaha eepravachanamkosam yentoyeduruchoostunnamu sahasrabhivandanamulu gurudampatulaku

  • @sarithaalaparthi
    @sarithaalaparthi4 жыл бұрын

    Sree Gurubhyonamaha 🙇🏻‍♀️

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    2.Sri Raja Rajeswari Mantra Matruka Stavam శ్రీ రాజ రాజేశ్వరీ మంత్ర మాతృకా స్థవం 🙏శంకరానందులు రచించిన సిద్ధస్తోత్రం 2.ए ఏకారాది సమస్తవర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీమ్ | భావాభావ విభావినీం భవపరాం సద్భక్తి చింతామణిం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజ రాజేశ్వరీం || (అభావ=భావాతీత, సమాధి స్థితి) సద్భక్తి= ఈశ్వర ప్రీతికోసం చేసే

  • @srigowri992
    @srigowri992 Жыл бұрын

    ఓం శ్రీ మణిద్వీప నివాసిన్యై నమః 🌷🌷🙏🙏🙏🌷🕉️🕉️🙏🙏🌷🌷🇮🇳🇮🇳🙏🙏🌷🌷🌷

  • @madhavidonta1903
    @madhavidonta19034 жыл бұрын

    Sri gurubhyo namaha,will be waiting for it.

  • @responsibleindian5618
    @responsibleindian56184 жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @princehari1099
    @princehari10993 жыл бұрын

    ❤️❤️❤️ JAI DURGA BHAVANI ❤️❤️❤️

  • @adusumalliravindra443
    @adusumalliravindra4434 жыл бұрын

    GURU DEVU LA PADA PADMAMULAKU PRANAAMAMULU 🙏🙏🙏

  • @madhavilatha8597
    @madhavilatha85974 жыл бұрын

    Guruvugariki shathakoti vandanalu. Nijangne guruvugaru ninna manthramathruka shlokas kosam anukunna ventane e roju me pravachamam vintunnanu. Ammavari krupa.

  • @rathnammakoppala7338
    @rathnammakoppala73384 жыл бұрын

    Dhanyavadalu.sound clearga ledu.

  • @weathercoverindustrials3671
    @weathercoverindustrials36714 жыл бұрын

    Prekashkulu alle phone ringtones vinapaduthunnai.. chala badhakaram... Guruvugaru kshaminchandi 🙏

  • @kandalalatha2875
    @kandalalatha28755 ай бұрын

    ❤Sri lalitah rajarajeswari matrenamaha

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari98134 жыл бұрын

    🙏 Guruvu garu.

  • @jyothisrivinnakota1923
    @jyothisrivinnakota19234 жыл бұрын

    Dhanyavadamulu guruvugaru👏👏

  • @rajyalakshmivaranasi7152
    @rajyalakshmivaranasi71524 жыл бұрын

    Guruvu gariki padabhi vandanam

  • @MahaLakshmi-ir5wg
    @MahaLakshmi-ir5wg4 жыл бұрын

    Gurubyonamah 🙏🏻🙏🏻🙏🏻

  • @ushamalapaka698
    @ushamalapaka698 Жыл бұрын

    🙏🏻 Guruvu Garu, .meeku kudirite Kalika puranam cheppagalaru

  • @gayathrishatdarsanam2940
    @gayathrishatdarsanam29404 жыл бұрын

    Namaste, honestly we are blessed to hear this. Thanks a bunch Swamiji.

  • @srinivasakalyan2753

    @srinivasakalyan2753

    3 жыл бұрын

    Guruji andi😄

  • @rajeswaripatrayadi5724

    @rajeswaripatrayadi5724

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @padmajavakkalanka9636
    @padmajavakkalanka96364 жыл бұрын

    🙏 srimatrenamaha

  • @vijayalakshmim9829
    @vijayalakshmim98293 жыл бұрын

    Guruvugariki padabhi vandanam

  • @nallamallisunitha2238
    @nallamallisunitha22384 жыл бұрын

    Guruvugariki padabivandanam

  • @sathvikdeshapathi6563
    @sathvikdeshapathi65634 жыл бұрын

    Om shakti 🙏

  • @UmaDevi-tj3rj
    @UmaDevi-tj3rj3 ай бұрын

    🌷🌷🌷🙏🙏

  • @ramkishanraochilappagari4095
    @ramkishanraochilappagari40954 жыл бұрын

    Shri gurubhyonamaha

  • @weathercoverindustrials3671
    @weathercoverindustrials36714 жыл бұрын

    Sri Gurubhyo Namaha 🙏

  • @yamunaeluru4061
    @yamunaeluru40614 жыл бұрын

    Sri Guru pada padmamulu ki 🙏🙏🙏lu

  • @rukminirao8211
    @rukminirao82114 жыл бұрын

    Om sri matre namaha

  • @nallamallisunitha2238
    @nallamallisunitha22384 жыл бұрын

    Sri gurubyonamaha

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    గుడివాడ మాతా కీ జయ్💐💐💐💐💐💐🪔🪔🪔🪔🪔🚩🚩🚩🚩🚩

  • @srivenkataramanasharma.ast9156
    @srivenkataramanasharma.ast9156 Жыл бұрын

    SRIRAJARAJESWARI DAVE UPASAKULU.

  • @nagamalliswari4314
    @nagamalliswari43144 жыл бұрын

    🕉️ శ్రీ గురుభ్యోం నమః 🙏

  • @swarnambahs9577
    @swarnambahs95774 жыл бұрын

    Sri Shivbaba guuruvenamaha Sri guru paadaaravindyebhyonamsha

  • @susheelasreedhara7567
    @susheelasreedhara75674 жыл бұрын

    Om Srimatre namaha.🙏🙏🙏

  • @mulukutlasubrahmanyeswaras6920
    @mulukutlasubrahmanyeswaras69204 жыл бұрын

    Jaya Jaya Sankara

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani26544 жыл бұрын

    Sree Matrena maha Sree Lalite Namostute

  • @suryakumarianumakonda974
    @suryakumarianumakonda9744 жыл бұрын

    Srihurudevayanamaha

  • @swarnalathavishwanath9206
    @swarnalathavishwanath92062 жыл бұрын

    Please explain Sri Adi Shankaracharyakrutha Manthramathruka pushpamala sthavam also Guruji 🙏🙏🙏

  • @abcm2769
    @abcm27694 жыл бұрын

    Audio clear లేదు earphones పెట్టుకోండి పరవాలేదు కొద్దిగా వినడుతోంది.

  • @bramhammopuru7107

    @bramhammopuru7107

    4 жыл бұрын

    Danyavadamulu gurugariki.

  • @ExpedientInc.
    @ExpedientInc.4 жыл бұрын

    Audio clarity లేదు స్వామి . Looks like the microphone cable is not connected to the video camera or transmitter. Please make audio better. లేక పోతే, ఇలా వింటుంటే .... ఇబ్బందికరంగా ఉంది . గురువు గారు ఎన్నో మంచి విషయాలు చెప్తుంటారు . Audio సరిగా లేకపోతే ... వినడం కష్టం, చాల వరకు అర్థం కూడా కాదు దయచేసి .... microphone audio (video ) cable ని కెమెరాకు లేదా receiving transmitter కైనా connect చెయ్యండి

  • @pskvamsikonduri9956
    @pskvamsikonduri99564 жыл бұрын

    అమ్మ వారిగురించిబాగవివరించారు

  • @rajyalakshmimekala5245
    @rajyalakshmimekala52454 жыл бұрын

    sri gurubhyom namaha

  • @kk-cg6um
    @kk-cg6um4 жыл бұрын

    చాలా ధన్యవాదాలు గురువారం. దయచెసి భగవద్గీత ఉపన్యాసలను అందించండి

  • @nageswararaogovindaluri8186

    @nageswararaogovindaluri8186

    4 жыл бұрын

    Guruji lecture on Gita is available in the KZread You can Google

  • @lathadhavala4415
    @lathadhavala44154 жыл бұрын

    Sri Matrenamha

  • @kanakadurgaramaraju9805
    @kanakadurgaramaraju98054 жыл бұрын

    Sri mathre namaha.

  • @venkateswararaoamaraneni986
    @venkateswararaoamaraneni9864 жыл бұрын

    Sree Matre namah

  • @rajuvalluri7002
    @rajuvalluri70024 жыл бұрын

    Namaste guruvugaru, koddiga audio sarriga vunnadi pettagalara

  • @vijayalakshmim9829
    @vijayalakshmim98294 жыл бұрын

    Sri Mathre Namaha

  • @rajarajeshwari3
    @rajarajeshwari34 жыл бұрын

    🙏🙏🙏

  • @kondaramnatham157
    @kondaramnatham1574 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @pskvamsikonduri9956
    @pskvamsikonduri99564 жыл бұрын

    గురువు గారు నమస్కారం

  • @venkatarajukousalya6403
    @venkatarajukousalya6403 Жыл бұрын

    Raja rajeswari mantra matruka stavam slokamulu dayachesi pettagalaru

  • @meenakshidevi8900
    @meenakshidevi89004 жыл бұрын

    Excellent

  • @girijajagadish4601
    @girijajagadish46014 жыл бұрын

    🙏

  • @rajeshwarikesavapatnam4798
    @rajeshwarikesavapatnam47984 жыл бұрын

    🙏🌺🌺🌺🌺🌺

  • @msaraswati5134
    @msaraswati51344 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    సిద్ధ స్తోత్రం ఇది

  • @seshuiict
    @seshuiict4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @varmakesavavarma4359
    @varmakesavavarma43594 жыл бұрын

    Sri matha

  • @prabhavathimn5631
    @prabhavathimn56314 жыл бұрын

    Sri gurubhyo namaha Prabhavathi

  • @srimani1548
    @srimani15484 жыл бұрын

    🙏🙏🙏😇😇😇

  • @gottumukkalasarada9044
    @gottumukkalasarada90444 жыл бұрын

    Sri matre namaha

  • @ramaganeshanas1936
    @ramaganeshanas19364 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravallivenkateshwarasharma7996
    @ravallivenkateshwarasharma79964 жыл бұрын

    Namskaram

  • @thotavani2838
    @thotavani2838 Жыл бұрын

    💐🙏🙏🙏

  • @palankisatyasrinivas7858
    @palankisatyasrinivas78583 жыл бұрын

    సౌండ్ బాగావచ్ఛేటట్టు చూడండి సౌండ్ బాగారాకపోతే దయచేసి మళ్ళీ ఈ వీడియో చెయ్యండి

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    1.అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుస పుష్ప బాణ చాపాం అణిమాది భిరావృతాం మయుఖైహి అహమిత్యేవ విభావయే భవానీం

  • @bobbysharma4752
    @bobbysharma47524 жыл бұрын

    Guruvugaru Namaskaramulu. Day 3 and Day 4 videos kooda upload cheyyandi please. 🙏🙏🙏🙏

  • @rajanisarraju2343
    @rajanisarraju23434 жыл бұрын

    Shri Gurubhyonamaha🙏.......Guruvu garu voice clear ga ladandi

  • @svvsssramasarma3615
    @svvsssramasarma36154 жыл бұрын

    Sir, day 3 eppudu pedatharu

  • @balathamidisetty1010
    @balathamidisetty1010 Жыл бұрын

    🙏🏼

  • @rajarajeshwari1391
    @rajarajeshwari13912 жыл бұрын

    🙏❤️🙏👍

  • @SriDevi-cy8fz
    @SriDevi-cy8fz8 ай бұрын

    గురువు గారూ మీరు సౌందర్య లహరి 100 మీరు పారాయణ చేసి పెట్టండి

Келесі