KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Full Video | Cross Fire - TV9

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#KTR #RajinikanthVellalacheruvu #CrossFire #BRS #TelanganaElections2024 #TelanganaPolitics #TV9Telugu

Пікірлер: 1 100

  • @gourishankar105
    @gourishankar105Ай бұрын

    కడిగిన ముత్యంలా బైటికి వస్తా,, ఎక్కడో విన్నట్టు వుంది ఈ డైలాగ్

  • @mohank3921

    @mohank3921

    Ай бұрын

    😅😅

  • @SureshKumar-gc4uk

    @SureshKumar-gc4uk

    Ай бұрын

    హ.. హ.. గుర్తొచ్చింది.. కవితక్క 😂😂😂😂

  • @pavankalyanbommaraveni4566

    @pavankalyanbommaraveni4566

    Ай бұрын

    Inka kadagaledo muthyanni 😅

  • @ammarameshmobilerepairingz7459

    @ammarameshmobilerepairingz7459

    Ай бұрын

    Likkar kavitha

  • @nagendra1994

    @nagendra1994

    Ай бұрын

    Bro good one

  • @sunilkumar-fv2pv
    @sunilkumar-fv2pvАй бұрын

    రజినీ గారు కె సి ఆర్ vs రేవంత్ రెడ్డి డిబేట్ పెట్టండి

  • @user-fy8ux8hd4i

    @user-fy8ux8hd4i

    Ай бұрын

    Uchhakaaripothadi tillu gaaniki

  • @suryairukulla4002

    @suryairukulla4002

    Ай бұрын

    ​@@user-fy8ux8hd4i😂😂antha ledu..revant ganiki maata kuda tiragadu

  • @saieashwarff1750

    @saieashwarff1750

    Ай бұрын

    sachepotadu

  • @AnilKumar-wh9ub

    @AnilKumar-wh9ub

    Ай бұрын

    kcr daaka avasaram ledu bro, ktr tho chaalu,maata kuda raadu papam reddy gaariki😂😂

  • @AnilKumar-wh9ub

    @AnilKumar-wh9ub

    Ай бұрын

    ​@@saieashwarff1750😂😂😂

  • @ashokmaddikunta1748
    @ashokmaddikunta1748Ай бұрын

    గల్లీల గెలవ లేనోడు ఢిల్లీ కి కాళ్లు చాపి నాడు అంట

  • @K-pl5ox

    @K-pl5ox

    Ай бұрын

    Poora saduvu raani dadhamma. Nee lantollaki me saduvu raani gumpu mesthri correct

  • @tejhak3300

    @tejhak3300

    28 күн бұрын

    @@K-pl5ox me amma phone tap chesi ne amma ni denge KTr ae best me family ki😂

  • @TRS2BRS
    @TRS2BRSАй бұрын

    !!!TRS నుండి BRS కి మారినప్పుడే పార్టీ కి TB (క్షయ) వ్యాధి వచ్చింది !!!

  • @shaikbaji7524

    @shaikbaji7524

    Ай бұрын

    🤭🤣🤣🤣😜😜😜

  • @venkatramana6739

    @venkatramana6739

    Ай бұрын

    Failing one mark is enough, but taken 10 years to introduce but, why accepting other party to do all this, fast, with out . Major happened is not came out. What is bogus public

  • @anc9222

    @anc9222

    Ай бұрын

    Over confidence

  • @GK-is4cn

    @GK-is4cn

    Ай бұрын

    నీ బొంద రా

  • @anilkumarambadas1506
    @anilkumarambadas1506Ай бұрын

    కాంగ్రెస్ హామీలు గురించి కేటీఆర్ అన్ని సార్లు అడిగితే తెరాస హామీలు గురించి ఎందుకు అడగలేదు టీవీ9 వాళ్ళు

  • @udyogaanweshanasamacharam

    @udyogaanweshanasamacharam

    Ай бұрын

    Scripted kabatti ... 10years nirudyoga bruthii ekkada?... Adhi kuda congress ahh echhindda ...🤔

  • @gowthamigowthami6016

    @gowthamigowthami6016

    Ай бұрын

    Right bro

  • @rameshyadav-zg4bu

    @rameshyadav-zg4bu

    Ай бұрын

    ఇది కరెక్ట్ బ్రో

  • @venkatbanala677

    @venkatbanala677

    Ай бұрын

    Lofaranakodaka brs chysina dhanilo congress nell ra babu

  • @akashgoud9594

    @akashgoud9594

    Ай бұрын

    Valla interviews first nundi kuda rajinikanth script prakaram questions adugathadu

  • @sadiq6194
    @sadiq6194Ай бұрын

    For the first time 1hr40 min video motham chusa .. ktr 🔥🔥🔥

  • @AnilKumar-wh9ub

    @AnilKumar-wh9ub

    Ай бұрын

    Mee Also bro

  • @soujanyaknr

    @soujanyaknr

    Ай бұрын

    Me too

  • @santhoshKumar-nw2om

    @santhoshKumar-nw2om

    Ай бұрын

    thappadu. otami paataalu nerpisthundi😂😂😂

  • @ramakrishnak9991

    @ramakrishnak9991

    Ай бұрын

    why bro pani pata leda

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732Ай бұрын

    దళితులకు కాదురా అయ్యా మీ జెండా మోసిన వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇచ్చారు ఫస్ట్ నియోజకవర్గాలు అన్ని తిరిగి తెలుసుకో పేదవాడికి ఎవ్వడికి ఇవ్వలే దళిత బందు గాని డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని ఇంకొక విషయం అక్కడెక్కడో కూసోని మీరు హామీలు ఇస్తారు మీ కింది ఎమ్మెల్యేలు వాళ్ళ కింది అధికారులు వాళ్ళ సంబంధీకులకు మాత్రమే ఇచ్చారు మీ పదేండ్ల పరిపాల అధికారంలో జరిగిన లోపాలు ఇవి.... అన్ని బాగానే చేశావు కొత్త పింఛన్లు ఇవ్వలే కొత్త జాబులు వేయలే జాబులు చేసే వాళ్లకు ఏజ్ పెంచారు 10 ఏళ్ల నుండి యువతరం వయసు అయిపోయి కూలి నాలీ చేసుకొని బ్రతుకుతున్నారు నీ మీద అభిమానంతో చెప్తున్నా నీకు దండం రా అయ్యా

  • @poduguganesh8019
    @poduguganesh8019Ай бұрын

    మాకు 6 గ్యారెంటీ లు అవసరం లేదు, KCR పొగరు తగ్గితే అదే చాలు

  • @shivaprasad8856

    @shivaprasad8856

    Ай бұрын

    Ni tikka baddhala sulli ..

  • @dinnucreations4738

    @dinnucreations4738

    Ай бұрын

    Me revanth reddy notlo baga padatdu

  • @anilreddyadakula9960

    @anilreddyadakula9960

    Ай бұрын

    Thaggithe nikem Vosthundhi,

  • @anilreddyadakula9960

    @anilreddyadakula9960

    Ай бұрын

    ఎవరికి పొగరు ఉంది అని కాదు, ఎవరు ఎలా పరిపాలించారు అనేది ముఖ్యం

  • @anilreddyadakula9960

    @anilreddyadakula9960

    Ай бұрын

    మాకు 6 గ్యారెంటీలు కావాలి, రేవంత్ రెడ్డి ఎందుకు మరి 6 గరెనిటీలు ఇచ్చారు

  • @saidhuluch7689
    @saidhuluch7689Ай бұрын

    ఎవరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @rpsongbeats4831

    @rpsongbeats4831

    Ай бұрын

    😅😅😅

  • @harishankarrachakonda753

    @harishankarrachakonda753

    Ай бұрын

    😂😂😂❤❤❤😂😂😂

  • @rpsongbeats4831

    @rpsongbeats4831

    Ай бұрын

    Ktr gaadu inkokadiki interview chestadu

  • @user-oz7ub2lj6n
    @user-oz7ub2lj6nАй бұрын

    Why is media not asking congress about 6 guarentess

  • @peralasudhakar7180

    @peralasudhakar7180

    Ай бұрын

    Kavitha liquor rani gurinchi kuda adagatlay

  • @santhoshtejasvi2307
    @santhoshtejasvi2307Ай бұрын

    No leader has guts to express and admit the mistakes... Especially politicians..... Hatsoff KTR anna❤

  • @Eddyfor420d

    @Eddyfor420d

    Ай бұрын

    వాడి పియ్య తిను మొగ్గ కుడు నింజా కొడకా

  • @gugulothusharath7180

    @gugulothusharath7180

    Ай бұрын

    Please make sure your observation in what way ktr accepted their failures

  • @k.shankar1459
    @k.shankar1459Ай бұрын

    Suuper interview 👏👌👍

  • @robinfrancis6507

    @robinfrancis6507

    Ай бұрын

    😂😂😂😂😂

  • @Eddyfor420d

    @Eddyfor420d

    Ай бұрын

    Vaadi మొగ్గ కుడు నింజా కొడకా

  • @cherryharry6834
    @cherryharry6834Ай бұрын

    కేసీఆర్ గారు ప్రజలలో లేకపోవడం అతి పెద్ద తప్పు

  • @madhukumar3421

    @madhukumar3421

    Ай бұрын

    💯 percent

  • @dinnucreations4738

    @dinnucreations4738

    Ай бұрын

    Ledu bro kcr intlo unna anni correct ga ne chesaru.kaani congress kodukulu nagutive spread chesinappudu brs vallu jeldi react ayyi press meet lu pedithe bagundu janulaku telusthunde

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649Ай бұрын

    అన్నీ విషయాల మీద సంపూర్ణ అవగాహన పరిష్కార మార్గాలు తెలిసిన వారు కేటీఆర్

  • @lantherpagdi

    @lantherpagdi

    Ай бұрын

    anni telusu emi cheyadu adhe magiccu

  • @karthikreddy6259
    @karthikreddy6259Ай бұрын

    ఇంత కన్న ఎక్కువ మాట్లాడింది మీ చెల్లి చివరకి ఏం అయింది 🤷‍♂️ జైలు కి పోయింది😂😂

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369Ай бұрын

    కేటీఆర్ నేరెళ్ళ ఇసుక మాఫియా నేపథ్యంలో ఎనిమిది మంది దళితులను అన్యాయంగా పోలీసులతో లాకప్ లో వేయించి వారిని చిత్రహింసలకు గురి చేసి వారు జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేయించాడు. అంతేకాదు ధరణి వెబ్సైట్ ద్వారా వేల ఎకరాల భూములను కబ్జా చేసారు. పనికి మాలిన కాళేశ్వరం కట్టి వేల కోట్ల అవినీతి చేసారు. ప్రజలను మధ్యానికి బానిస చేసి వారి డబ్బులతోనే వారికి సంక్షేమ పథకాలు అమలు చేసారు. రైతు బంధుకు లిమిటేషన్స్ లేకుండా వందల వేల ఎకరాల భూస్వాములకు కూడా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వారి ఎకౌంట్లో వేసారు రాష్ట్రాన్ని ఐదు లక్షల పైన అప్పులు చేసారు.

  • @user-dv6et2vk6f

    @user-dv6et2vk6f

    Ай бұрын

    నిజం బ్రో మీరు చెప్పింది వాస్తవం కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి వెలి వెయ్యాలి

  • @SiddipetSinnodu

    @SiddipetSinnodu

    Ай бұрын

    Inka enni rojulu itlanti chillara elongations matladutharu bro... koncham think positive 10 yrs back mana Telangana etludeno...ippudentha develop avthundho...may be kontha nirlakshyam jarigundaavatchu...but only BRS is the identity of Telangana ❤❤

  • @Ashokbandapalli369

    @Ashokbandapalli369

    Ай бұрын

    @@SiddipetSinnodu అన్ని ఆలోచించే వాస్తవాలు చెప్పాను. తెలంగాణ సంపదను ఉన్న వాడికి బంగారు బిస్కెట్లు లేనివాడికి కుక్క బిస్కెట్లు మాదిరిగా పెంచి పెట్టారు. తెలంగాణను అప్పుల పాలు చేసి అభివృద్ధి అంటున్నారు.

  • @MYNAMEISKANTH007

    @MYNAMEISKANTH007

    Ай бұрын

    అరె లుచ్చా రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి మేధావులు పొంగులేటి భారతదేశాన్ని కాంగ్రెస్ 50 ఏళ్ల నుంచి దోచుకుంటుంది అది ఎందుకు చెప్పావు రా పెద్ద దోచుకునే పార్టీ కాంగ్రెస్ ఎలక్షన్ లో ఎన్ని నెలలు డబ్బులు ఏవిధంగా పెట్టారు తెచ్చిపెట్టారు వాళ్లకి అన్ని కోట్లు ఎక్కడివి నీలాంటి వాళ్ళు ఉండబట్టే భారతదేశం వెనక పడ్డది అంటే ఇలా బొబ్బలు డబ్బులు ఎలక్షన్ కి ఎన్ని డబ్బులు ఏవిధంగా తెచ్చిపెట్టారు ఈ నెల నుంచి కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి డబ్బులు ఒకసారి కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కూడా చూడండి పనికిరాని మేధావి

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    Ай бұрын

    Telangana overall development chudandi ra Nayana, vadiki dochi pettaru, veediki dochi pettaru ani matladuthunnaru em manushulo endho? Mee jealousy Valle ilanti parisisthi vachindi..appulu Leni rastralu em unnai? Telangana last 10 years chala development jargindhi, standard of living chala perigindhi

  • @mohdmuzammil5053
    @mohdmuzammil5053Ай бұрын

    ఒక్క ఫ్రీ బస్ పథకం తప్ప ,నో గ్యారంటీ still now , మా సిఎం గారి మాటలు ఎక్కడ పాయెనో ,నో రైతు బందు, నో రుణమాఫీ, నో గృహ లక్ష్మి, నో పెన్షన్స్, నో ఫ్రీ కరెంటు, నో ఫ్రీ గ్యాస్ ,that is congress, 45:15

  • @ahalyagaddi3121

    @ahalyagaddi3121

    Ай бұрын

    Pedhapally district lo icharu

  • @GK-is4cn

    @GK-is4cn

    Ай бұрын

    ​@@ahalyagaddi3121నాది పెద్దపల్లి నాకు రైతు బందు రాలే 6 acres ఉంది

  • @satyamnerella6080
    @satyamnerella6080Ай бұрын

    తెలంగాణ ని చెరబట్టడానికి పది సంవత్సరములు పట్టినది. తెలంగాణ ని దోచుకుకోవడానికి పది సంవత్సరములు పట్టినది.

  • @sankar49able
    @sankar49ableАй бұрын

    why Rajanikanth did not ask to ktr why their govt failed in keeping up their election promises when they r in power

  • @SyncWithSrikanth

    @SyncWithSrikanth

    Ай бұрын

    Rightly said. But i think KTR indirectly admitted their mistakes.

  • @misamsungvivooppooneplusse4586

    @misamsungvivooppooneplusse4586

    Ай бұрын

    Script wrote by ktr

  • @ahalyagaddi3121

    @ahalyagaddi3121

    Ай бұрын

    Script interview

  • @sankar49able

    @sankar49able

    Ай бұрын

    Mostly these media telecast with the questions and answers mutually agreed with so-called cross fire without any fire in these episodes

  • @vishveshshetty707
    @vishveshshetty707Ай бұрын

    I have a huge respect for this man

  • @naga2269
    @naga2269Ай бұрын

    10 years enjoy chesav. Oka 10 years opposition/jail lo vundandi. 10 years tarvatha chuddam malli meeku adhikaram gurinchi.

  • @EM-uh7tk

    @EM-uh7tk

    Ай бұрын

    Sadukunnav raa emmanna? Entire GHMC voted for BRS.. all educated people !!

  • @itsmyprograms3078

    @itsmyprograms3078

    Ай бұрын

    ఎన్ని అబద్దాలు చెప్తే గెలిచారు సార్ ఇప్పుడు ఇచ్చిన jobs మేము ఇచ్చాము అని చెప్పుకోవడం అబద్దం కాదు ఎప్పుడు నోటిఫికేషన్ వేశారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి

  • @naga2269

    @naga2269

    Ай бұрын

    @@EM-uh7tk I didn’t say about the educated or not educated. I don’t have any concern about the development they did. All concerns are about the way they controlled/threatened the people by tapping their phones. Anyhow winning only GHMC seats is not the benchmark judgement for their ruling.

  • @naga2269

    @naga2269

    Ай бұрын

    @@itsmyprograms3078 That’s true, notifications were given by the BRS govt. But why they didn’t give the notifications since last 10 years and complete the recruitment during their tenure. It shows their negligence against the unemployees. BRS govt did a lot but lost the election just because of few reasons. Negligence on unemployees is the major reason.

  • @sandeepravula9916

    @sandeepravula9916

    Ай бұрын

    ​@@EM-uh7tkare idiot when 2014 and 2018 trs came to power with vote of that uneducated people

  • @subramanyamreddy6812
    @subramanyamreddy6812Ай бұрын

    Rajini గారు కేటీఆర్ గారు చెప్పింది కరెక్టు చాలా ఓపెన్ గా తప్పుల్ని ఒప్పుల్ని నిజాయితీ గా మాట్లాడారు

  • @omvishwakarmatvnews
    @omvishwakarmatvnewsАй бұрын

    నీ చెల్లికూడ అదే చెప్పింది కడిగిన ముత్యం లాగా వొస్తా అని జైలుకి వెళ్ళింది

  • @reset.india20
    @reset.india20Ай бұрын

    Gully roads in Hyd mostly damaged... Congress pleaae focus on it.

  • @mattapallikalaga2443

    @mattapallikalaga2443

    Ай бұрын

    అనలు చేసిన తప్పు MLA లును మార్చక పొవడం TRS ను BRS గా మార్చడం

  • @Hanny3105
    @Hanny3105Ай бұрын

    Phone tapping Raja tho interview...😂

  • @srimanmy6738

    @srimanmy6738

    Ай бұрын

    😂😂😂😂 erippapalu andaru vadi matalu vini , jai jai antunaru

  • @naveenlovely913
    @naveenlovely913Ай бұрын

    ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ దుకాణం బంద్ తెలంగాణాలో.. ఎందుకు రా ఎగిరెగిరి పడుతున్నావ్ ఇంకా తగ్గించుకో అహంకారం..ఇంకా అధికారంలో ఉన్నవని కళలు కంటున్నావ్.. అయిపోయింది మీ పనీ తెలంగాణాలో 😎

  • @vbanothu312

    @vbanothu312

    Ай бұрын

    Ni lanti pichi lanjakodulu chepthe aipothundha next parliament tharavatha vachedhi Mali kcr ne

  • @rameshgoud7075

    @rameshgoud7075

    Ай бұрын

    నీదు ఏ రాష్ట్రం రా నేది తెలంగాణ కాదు రా కుక్క

  • @regusregus83

    @regusregus83

    Ай бұрын

    Pikinaru thiyi congress dhuknam bandh avuthadhi

  • @itsmyprograms3078

    @itsmyprograms3078

    Ай бұрын

    ఎవరి దుకాణం ఎక్కువ రోజులు నడవదు సెంట్రల్ గెలిచినప్పుడు కాంగ్రెస్ గొప్పతనం చెప్పండి సార్

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    Ай бұрын

    Neeke intha ahamkaram unte, antha chadvukunna vykthi, chala industries Telangana ki techina vykthiki entha undali?

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2fАй бұрын

    గ్రామాలలో ఉండే కొంతమంది తెలివి లేని సెంటిమెంటల్ ఫూల్స్ వల్ల ఈరోజు ఈ పరిస్తితి

  • @user-up7cs7kj8r
    @user-up7cs7kj8rАй бұрын

    good answers from KTR. we miss you KTR as IT minister for telangana.

  • @chinnareddyaleti8649
    @chinnareddyaleti8649Ай бұрын

    ప్రజలకు ఇచ్చిన హామీలు మొదలు గుంపు మేస్త్రి అమలు చేయాలి. 2 లక్షల ఋణ మాఫీ, 4000 పింఛను

  • @malleshgorige1671
    @malleshgorige1671Ай бұрын

    అవును ప్రజా వాణి వుంది ప్రజా దర్బార్ కేసిఆర్ ప్రభుత్వంలో వుంది నేను కూడా ప్రజా వాణి కి ప్రజా దర్బార్ కి వెళ్ళాను నా సమస్య తీరింది కాకపోతే కొంచం టైం పట్టింది జై కేసిఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ ఈ ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణ అని కూడా అనారు

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jlАй бұрын

    కేవలం నీ అహంకారమైన ప్రవర్తన, నీ చెల్లి అవినీతి వల్లనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకొంటున్నారు... ఈ విషయం ఇంకను గ్రహించలేదా....

  • @sailove8558
    @sailove8558Ай бұрын

    In front there is a crocodile festival so both Telugu states will enjoy 😂😂😂😂😂😂😂 full entertainment for people after MP elections 🔜🔜🔜🔜🔜🔜

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8kАй бұрын

    రైతు బంధు పది ఎకరాల భూమి లోపట పెట్టాలి ఇంత చిన్న లాజిక్ మరచి పోయారు sir చిరు వ్యపరు లుకు ఏమ్ లబ్ధి చేసారు మిరు రేషన్ కార్డు మీద బియ్యం వకటి ఇస్తున్నారు ఇంకా వేరే వస్తువులు యెందుకు ఇవ్వలేదు బతుకమ్మ చీర ఎంత చిప్ బట్ట ఇచ్చారు అని మొదటి నుండి వ్యతి రేకం వస్తె అస్సలు పట్టించుకోలేదు సర్ గా చీర 300వందలు ఉంటద sir

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2fАй бұрын

    గుంపు మేస్త్రీ బీజేపీ కి పోయిన తర్వాత ఈ కడియం గాడు దానం నాగేందర్ గాడు కే కేశవరావు గాని పరిస్తితి చూడాలి. దేవుడా ఇది నా కోరిక.

  • @naanisravan
    @naanisravanАй бұрын

    తప్పులు చేసావ్ అని నువ్వే ఒప్పుకునప్పుడు ప్రజలు తిరస్కరించడం తప్పేముంది😀😀😀😀😀😀

  • @krr8872
    @krr8872Ай бұрын

    The public has witnessed the growth after formation of Telangana by BRS party and they could see and connect the vision of KCR garu. But the only problem in BRS was the local leaders and their illegal activities and interfering in judicial system and injustice to the people. That's the main reason BRS lost the ground in rural Telangana but it was a clean sweep in urban Telangana. People like me are hard-core fans of BRS since inception, due to the local leaders have to move to congress before elections and local politicians are happy as well not even tryied to hold back. Just change the local leaders.

  • @mohdmuzammil5053
    @mohdmuzammil5053Ай бұрын

    కేటీఆర్ గారు మీరు అన్ని చెబుతున్నారు గానీ, మీరు ఓడిపోవడానికి సరైన కారణం చెప్పలేక పోయారు సార్, నాకు తెలుసు మీ మనసులో మాట just only bcoz of (ఉద్యోగులు & నిరుద్యోగులు) it's truth sir) రజని గారు కూడా చెప్పలేక పోతున్నారు be frankly

  • @Irah-das
    @Irah-dasАй бұрын

    అధికార మదమెక్కి అహంకారంతో ఒకప్పుడు ఆకాశంలో తిరిగిన ఏనుగు, నేల మీద పడి తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటుంది......... అయినా మేకపోతు గంభీర్యాన్ని బలంగా ప్రదర్శిస్తూనే ఉంది........ కానీ కళ్ళల్లో భయం క్లియర్ గా కనబడుతోంది ఇంకొన్ని రోజులు నీ అరెస్టు గ్యారెంటీ, గెట్ రెడీ 😂😂😂

  • @PrasannakrishnaChaganti
    @PrasannakrishnaChagantiАй бұрын

    KCR అనే నాయకుడిని తయారుచేసిందే TDP అని చేపొచ్చా ktr గారు

  • @VijayRaghava-ck3iq

    @VijayRaghava-ck3iq

    Ай бұрын

    First KCR is from Congress....CHANDRABABU also from Congress

  • @neetha2447

    @neetha2447

    Ай бұрын

    Cbn seenu ledu. Useless politician. He is not a leader in any form or shape so stop dreaming.

  • @NenuCheppa-uz4rx

    @NenuCheppa-uz4rx

    Ай бұрын

    @@neetha2447ah cbn cheppulu mosina loafer kcr gadu

  • @venkataramanakollu9352

    @venkataramanakollu9352

    Ай бұрын

    Chandrababu thayaru cheyyadam enti ra erri

  • @TRS2BRS
    @TRS2BRSАй бұрын

    !!! మూడు నెలల క్రింద చెల్లని BRS ఇప్పుడు ఎలక్షన్ లో ఎలా చెల్లుతది !!!

  • @akhilreddygone1207

    @akhilreddygone1207

    Ай бұрын

    10 years ga chellani scamgress eppudu atla chellindoo marii😅

  • @agaboinaraju3843

    @agaboinaraju3843

    Ай бұрын

    మాటల maya అషాలా buridi

  • @udaykiran575

    @udaykiran575

    Ай бұрын

    Ktr hero

  • @TRS2BRS

    @TRS2BRS

    Ай бұрын

    @@udaykiran575 KTR HERO kadu ZERO

  • @mdjaleel9502

    @mdjaleel9502

    Ай бұрын

    ​@@TRS2BRS ktr good leader

  • @srinugoud6086
    @srinugoud6086Ай бұрын

    ప్రతి ప్రశ్న కి taipic divart చేస్తున్నాడు 😂😂😂

  • @thinkingthoughtgaming993

    @thinkingthoughtgaming993

    Ай бұрын

    First you learn the English sir and judge him it's not taipic divart it's topic divert

  • @GK-is4cn

    @GK-is4cn

    Ай бұрын

    ​@@thinkingthoughtgaming993వాడు ఆంధ్ర గుంట నక్క 😂😂😂

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    Ай бұрын

    Spellings ranivallu kuda KTR ni vimarsisthunnaru

  • @srinugoud6086

    @srinugoud6086

    Ай бұрын

    నాకు spelling రాకపొచ్చు brother Telugu typing చేసేటప్పుడు mistek జరిగింది మనుషులం కదా.. నేను పక్కా తెలంగాణ వాదిని ఉద్యమ కారుడిని కెసిఆర్ ఫ్యామిలీ కోసం మేము ఉద్యమాలు చెయ్యలేదు తెలంగాణ కోసంచేశము.. తెలంగాణ ను మంచిచేస్త అని దోచుకున్న కెసిఆర్ ఫ్యామిలీ కి సపోర్ట్ చేసే అంత అవ్లగాళ్ళు ఎవ్వరూ లేరు కేటీఆర్ ఒక నియంత...తెలంగాణ దోచుకోవాలని చూస్తే కేసీఆర్ కాదు ఏ పార్టీ నీ వదలం... జై తెలంగాణ... జై తెలంగాణ

  • @Smart-st3jk
    @Smart-st3jkАй бұрын

    Adhani ki srilanka port ivvamannadhi china chetiki vellodhu ani that is for security of india idhi kuda thappa

  • @SanthoshKumarGade
    @SanthoshKumarGadeАй бұрын

    Crystal Clear interview

  • @maheshreddy1612
    @maheshreddy1612Ай бұрын

    Anna 15 seats lo 6k kante thakkuva majority vachindi, adi marchipovaddu

  • @bingikondaiah4032
    @bingikondaiah4032Ай бұрын

    Telangana nu dopidi chesindi kaka pakka rasta lanu kuda dopidi chedam anukunaru anduke brs nu odinchamu.

  • @user-hr3ls5dz9s
    @user-hr3ls5dz9sАй бұрын

    సరే కాంగ్రెస్ హామీల గురించి మాత్రమే గుర్తు చేస్తున్నారు మరి ఈ 10 సంవత్సరాలలో కెసిఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి మీరు అడగడం లేదు కెసిఆర్ గారు వంద అబద్ధాలు ఆడాడు 100 వాగ్దానాలు చేసి ఆ 100 చేయలేదు పచ్చి మోసగాడు కేసీఆర్ దుర్మార్గుడు కెసిఆర్ కుటుంబం ఒక అబద్దాల పుట్ట అబద్ధాన్ని నిజము అనేటట్లు నమ్మించే చాకచక్యం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉంది వాళ్లు కింద బన్న మేమే మీద ఉన్నాము అని నమ్మించి నమ్మ పలుకుతారు కనుక ఆ భగవంతుడే వీళ్లకు శిక్షించాలి మానవులు ఎవరు ఏమి చేయలేరు వారి పాపానికి ప్రజల ఉసురు తాగి నాశనం అయిపోవాలి జైశ్రీరామ్ జై భారత్ మాత

  • @HariRachuri

    @HariRachuri

    Ай бұрын

    BRS palana lo eppudu public water kosam ibbandhipadaledhu congress ki support chestunnara public vote vesi Sanka nakipoyaru

  • @savithareddy4072
    @savithareddy4072Ай бұрын

    KTR ni MP ki poti chesi Narendra Modi ji tho parlament lo fight cheyali

  • @unarmed369

    @unarmed369

    Ай бұрын

    Sai Baba is not god he is weed smoker fakir

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033Ай бұрын

    ఒశేయ్ రాములమ్మ సినిమా చూపించారు ఈ వెలమలకు అధికారం ఇస్తే.

  • @Vihari9

    @Vihari9

    Ай бұрын

    Velama doralu 10 years lo baaga settle ayyaru...

  • @rahullokesh5363

    @rahullokesh5363

    Ай бұрын

    Ne pallam ka?

  • @pratapravula-kk6hq

    @pratapravula-kk6hq

    Ай бұрын

    Mari Reddy laku iste osey ramulamma chupinchara?

  • @dravidianculture22

    @dravidianculture22

    Ай бұрын

    ​@@rahullokesh5363ni amman then ginodiki 🤗

  • @purnachandarrao9114

    @purnachandarrao9114

    Ай бұрын

    ​@@rahullokesh5363chetta na kodaka madyalo ladies enduku ra kukka Me entlo lera 🖕🖕🖕🖕🖕🖕

  • @ashokvarma6904
    @ashokvarma6904Ай бұрын

    Always with brs

  • @sailove8558

    @sailove8558

    Ай бұрын

    Liquor 🥃 brs

  • @sailove8558

    @sailove8558

    Ай бұрын

    Liquor queen Kavitha

  • @robinfrancis6507

    @robinfrancis6507

    Ай бұрын

    😂😂😂

  • @csirnetchemistry5212
    @csirnetchemistry5212Ай бұрын

    Unbelievable knowledge truth fact excellent leader.....this society need this kind of leader we need....

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842Ай бұрын

    దళితుడికి 10 లక్షలు ఇవ్వడానికి మీరెవరు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మీరు ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తే ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి పేదవాడు దళితులలో లేరు పూసల జాతిలో కూడా ఉన్నారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అప్పుడు పూసలోళ్ల ఓట్లు మీకు ఈ వేశారు కదా మీరు పూసలళ్లకు ఏం చేశారు పది సంవత్సరాలు చెప్పండి కేటీఆర్ గారు అందుకని ప్రజలంతా అనుకోని ఈసారి కాంగ్రెస్ని గెలిపించారు 🎉🎉

  • @trbunny417

    @trbunny417

    Ай бұрын

    Manchi pani chesaru pusalollu Congress piki istadi tesukondi

  • @kashok2686
    @kashok2686Ай бұрын

    పోలీస్ ఎలా చుడయాలి రిమాండ్ అంటే ఏంటి నువ్వే కొత్తగా కొత్త నిర్వచనం చెప్పాలి తూ

  • @naguludharavath5900
    @naguludharavath5900Ай бұрын

    మీరు బలిసినోడికి రైతు బంధు ఇవ్వడమే కాకుండా ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి రా ktr 😂

  • @Kirankiran-wp3wo
    @Kirankiran-wp3woАй бұрын

    Ka Paul garini adigginattu ee rakul rao ni enduku adagaru 😅

  • @sriprasad100
    @sriprasad100Ай бұрын

    రామ్ అన్న నీ నంబర్ కావాలి నీ తో పర్సనల్ మాట్లాడాలి Jai telangana

  • @naniedits1327
    @naniedits1327Ай бұрын

    Convert BRS into TRS it will be very helpful to KCR

  • @user-sw4in9hr9d
    @user-sw4in9hr9dАй бұрын

    Most confident and unbeatable influencing leader is KTR, Jai BRS Jai KCR

  • @sailove8558

    @sailove8558

    Ай бұрын

    Arey fake account 😂😂😂😂😂

  • @robinfrancis6507

    @robinfrancis6507

    Ай бұрын

    😂😂😂😂

  • @AK-wx7bb

    @AK-wx7bb

    Ай бұрын

    KTR is More cunning and dangerous fellow ... KTR పెద్ద లుచ్చా

  • @sonubeats996
    @sonubeats996Ай бұрын

    తెలంగాణ ఆణిముత్యం కల్వకుంట్ల తారక రామారావు

  • @user-ow1vs3xe8b
    @user-ow1vs3xe8bАй бұрын

    The telangana development is possible only with KCR ❤. Already we are seeing the current congress government results both in Telangana and Karnataka . The water scarcity in Bangalore and Hyderabad is worst . We didn’t seen water scarcity from last 10 years under the rule of KCR .

  • @user-qy5jn7mw2l
    @user-qy5jn7mw2lАй бұрын

    నిజం మాట్లాడు కేటీఆర్. ఇంతా జరిగినా కూడా ఇంకా అతి తెలివి తేటలతో నమ్మిస్తారా.

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    Ай бұрын

    Dhanilo athi telivi em undhi

  • @user-pf8ew2kr8d
    @user-pf8ew2kr8dАй бұрын

    మీ పార్టీ కి పస లేదు. అందరు పార్టీ ని రద్దు చేసి బీజేపీ కండువా కప్పుకోండి. 👍👍👍

  • @bunny5679

    @bunny5679

    Ай бұрын

    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....

  • @krishnaa4809
    @krishnaa4809Ай бұрын

    Jai kcr/ktr సార్ ఇదే కాన్పిడెన్స్ ముందు కెళ్లండి. 👍

  • @kandakatlarameshreddy2649
    @kandakatlarameshreddy2649Ай бұрын

    Well prepared interview. Came with full play cards.

  • @SureshKumar-gc4uk

    @SureshKumar-gc4uk

    Ай бұрын

    Its true 👍

  • @malepalleravindherreddy7356
    @malepalleravindherreddy7356Ай бұрын

    Ktr garu Chala Chala baga samadhanam chepparu..we r believe

  • @rameshchandi2420
    @rameshchandi2420Ай бұрын

    వీడికి ఇంకా పొగరు తగ్గలేదా !! ఎంపీ ఎలెక్షన్ లో కూడా ఓడిపోతే అపుడు తగ్గుతది..

  • @rameshitchitti
    @rameshitchittiАй бұрын

    Chapter close, only city chuseru

  • @SateeshPasala7
    @SateeshPasala7Ай бұрын

    You are totally loosing it sir .

  • @mallikarjunayelakonda7370
    @mallikarjunayelakonda7370Ай бұрын

    at 12:13 minutes... KTR SAID that ACTUAL TRUE... that is KCR WAS THE LONGEST SERVING THIEF MINISTER...😂😂

  • @kishorp8843
    @kishorp8843Ай бұрын

    కేటీఆర్ బలుపు ఉంది కదా కొంచెం

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8kАй бұрын

    మహా రాష్టలో పార్టీ ఆపిస్ లకీ కిరాయి కట్టలేదు యెందుకు brs trs పెట్టండి

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159Ай бұрын

    1 mp matrmey ravachhu.2 Vostey bonus vochhinattey sir

  • @saisrinivas4099
    @saisrinivas4099Ай бұрын

    1:04:00 MASSSSSS🤣🤣🔥🔥🔥🔥🔥🔥

  • @jaideep603
    @jaideep603Ай бұрын

    Matter of time when BRS come back

  • @madhuvardhana1282
    @madhuvardhana1282Ай бұрын

    నువ్వు ఎందుకు తప్పు చేసావు అంటే ఇప్పడు వున్నా వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటారు ఏంట్రా బాబు 🤦‍♂️

  • @harishvanam4082
    @harishvanam4082Ай бұрын

    Adigina dhaniki direct samadhanam cheppakunda..."aanadu...okanadu...miru udhyamam chusinatlaithe"😂

  • @ahalyagaddi3121

    @ahalyagaddi3121

    Ай бұрын

    😂😂

  • @saleemmd5994
    @saleemmd5994Ай бұрын

    75 years lo congress peekindhi em ledhu jai kcr

  • @nareshb4200

    @nareshb4200

    Ай бұрын

    Nee mokam KCR em peekadu, linquor rank farm house

  • @akshaylellela5611

    @akshaylellela5611

    Ай бұрын

    ​@@nareshb4200Nuvu Andhra na lanjana kodaka...aythe GUMPU MAISTRY gandi cheeku...🖕🏻😡🤬

  • @IAMAKS369

    @IAMAKS369

    Ай бұрын

    10 years BRS peekindhi chala vundhi , adhi kakistharu

  • @gangadharthoutu6392

    @gangadharthoutu6392

    Ай бұрын

    😊

  • @surakshaainsurancesolution1169

    @surakshaainsurancesolution1169

    Ай бұрын

    ​@@nareshb4200ఎర్రి పూ...

  • @eatinaminuteindiantastyhom9368
    @eatinaminuteindiantastyhom9368Ай бұрын

    Good Interview.

  • @naveenlovely913
    @naveenlovely913Ай бұрын

    మరి నువ్వు మల్కాజిగిరి లో పోటీ చెయ్ దమ్ముంటే.. 😎

  • @rameshgoud7075

    @rameshgoud7075

    Ай бұрын

    Pora kukka mee cm nu రమ్మను రా మొడ్డగా ఫస్ట్ మీ సిఎం సిట్టింగ్ ఎంపీ మీ మేస్త్రి గాడు

  • @shivaprasad8856

    @shivaprasad8856

    Ай бұрын

    Revanth Reddy ni poti cheyamanura ktr kuda chestadu

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541Ай бұрын

    Super Anna

  • @therandomthings6933
    @therandomthings6933Ай бұрын

    It’s difficult for BRS to get power again, last 5 years they didn’t support BC/SC/ST leadership. KCR supported only OC leaders politically and financially, all these OC leaders jumped into congress party now. credible BC, SC and ST leaders are with Congress party and BJP. BRS have only chemchas, they don’t have any support in their communities. Also last 10 years MLAs, MPs and ministers are dummies, everything controlled from Pragathi bhavan.

  • @ganeshpaladugu1605
    @ganeshpaladugu1605Ай бұрын

    Mi అయ్య మంత్రులనే కలవలేదు. ప్రజలని కలిసారా?????

  • @vikramvikramkumar9134
    @vikramvikramkumar9134Ай бұрын

    తల తోక లేకుండా మాట్లాడుతుండు ని టైం దగ్గర పడ్డది నాయనా నీలాంటి మాట కారికి కాలమే సమాధానం చెబుతుంది

  • @bunny5679

    @bunny5679

    Ай бұрын

    నీ తల లో బ్రెయిన్ లేదు.....

  • @shivaprasad8856

    @shivaprasad8856

    Ай бұрын

    Ni tikka baddhala sulli noru musko

  • @mastanchetturi961
    @mastanchetturi961Ай бұрын

    U super sir I m andra u super super K T R anna........

  • @kasivisweswararaomantripra9980
    @kasivisweswararaomantripra9980Ай бұрын

    Wow nice and great response and intellectual answers in the interview by Mr. K.T.R. Ex.I.T.Minister of Telangana. Mr. Rajani try to conduct interview with Mr. Jagan also (ofcourse he may not accept). My hearty wishes and blessings to Mr. K.T.R. whom I admire to his vast knowledge.

  • @nareshshivaneni6800
    @nareshshivaneni6800Ай бұрын

    జాతీయ పార్టీ అయిన బి ఆర్ ఎస్ ఆంధ్రాలో పోటీ చేస్తుందా

  • @mangarichandrashekar4113

    @mangarichandrashekar4113

    Ай бұрын

    😂😂😂

  • @jabeer25
    @jabeer25Ай бұрын

    He's such a knowledgeable person indeed. He can speak with ease ..🙏

  • @jagadeeshjjagadeeshj6237
    @jagadeeshjjagadeeshj6237Ай бұрын

    Best Ledar of Telangana Anna meru

  • @ajaysumeer
    @ajaysumeer29 күн бұрын

    సంక్షేమ పథకాలు చెప్పమంటే ఉచితంగా డబ్బులు పంపిణీ చేసామంటున్నారు

  • @chrisbighistory4005
    @chrisbighistory4005Ай бұрын

    KTR is the best politician tiii now in Telangana

  • @mohanmns1362
    @mohanmns1362Ай бұрын

    Super explanation Tharak Anna

  • @venkateshreddy5119
    @venkateshreddy5119Ай бұрын

    What ever party people will support when a leader talks not politician talks

  • @nagp8000
    @nagp8000Ай бұрын

    కబ్జా లో డ్రగ్స్ లో కడిగిన మగ ముత్యం... కేటీఆర్. Liquor లో కడిగిన ఆడ ముత్యం.. కైత ఈ రెండు ముత్యాలను ముక్కు లో పెట్టుకున్న ముసలి నక్క

  • @ahalyagaddi3121

    @ahalyagaddi3121

    Ай бұрын

    Super chepparu

  • @malisettisuresh5176
    @malisettisuresh5176Ай бұрын

    I am from AP but I love BRS Jai kcr .jai ktr annaaa .Kavitha akkaa.hariesh annaa

  • @vinod40096
    @vinod40096Ай бұрын

    ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది KTR గారు నిజాలు మాట్లాడుతున్నారు...

  • @pksvlog8787
    @pksvlog8787Ай бұрын

    Rajinikant when you do Crossfire do clear, Time is short! Should REFERENCE evidence that supports your argument. and AVOID giving more talking time its not Crossfire its Dovoting ......,

  • @bheemaiahapku882
    @bheemaiahapku882Ай бұрын

    Rajini garu reporterga mike chukkalu chupincharu KTR garu Plz support BRS🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649Ай бұрын

    ఒకరేమో మాటకు ముందు నేనేమంటున్నానంటే అంటారు, ఇంకొకరు పనికిమాలిన ప్రశ్నలు వేయడం. మొత్తానికి result జీరో. Gossip. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసే పరిస్థితి ఎందుకోచ్చింది అన్న ఒక్క మాటకు సమాధానం చెప్తే చాలు. 10 సంవత్సరాలలో వాళ్ళు కూడబెట్టిన ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి, electrol బాండ్స్ మాటేమిటి. ఇవి చెప్తే చాలు. ఇవి అడగగలిగితే చాలు.

  • @karthikpathi2023
    @karthikpathi2023Ай бұрын

    Malli ostamu.. Inka Gattiga ostamu…!! Jai KTR 👑 Jai KCR 👑

  • @kashok2686
    @kashok2686Ай бұрын

    రాహుల్ గాంధీ desha పరిస్థితి బట్టి మాట్లాడుతారు, రేవంత్ రాష్ట్ర విషయాలు బట్టి మాట్లాడలివాస్తుంది , adhi తెలుకో

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2omАй бұрын

    question paper leak ayyondha😂😂 videos ready ga unnay

Келесі