Krishna Makeup Man About Mahesh Babu | Actor Naresh | Aadi Seshagiri Rao | Mirror TV

Krishna Makeup Man About Mahesh Babu | Actor Naresh | Aadi Seshagiri Rao | Mirror TV
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 34

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Жыл бұрын

    వ్యక్తి మంచితనం మరో వ్యక్తి వలనే తెలుస్తుంది.ఇటువంటి స్వామిభక్తి పరాయణులు వున్న కృష్ణగారు ఎంతో అదృష్టవoతులు! చలనచిత్ర చరిత్ర వున్నంత వరకు కృష్ణ గారిని మరవలేము.!🙏🙏🙏😪😪😪

  • @kalyanrao5973
    @kalyanrao5973 Жыл бұрын

    Superstar krishna

  • @motivationland3298
    @motivationland3298 Жыл бұрын

    Sir, ఈ ఛానెల్స్ వాళ్ళకి మనుషులు చేసే మంచి కనిపించడం లేదా?ఒక విషయం ఆలోచిందగినది వుంది.అసలు ఒక కుటుంబం లో వరుసగా నలుగురు వ్యక్తులు చనిపోయారు.పాపం మహేష్బాబు గారికి మనస్పూర్తిగా ఏడవడానిక్కూడా టైం సరిపాయి వుండదు.అయినా సరే తండ్రి శవాన్ని ముందుంచుకుని,ఒక చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించారు.ఒక మనిషి ఇంత దుఃఖ్కాన్ని మనసులో వుంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి,వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ,తన పిల్లలని ఓదార్చుకుంటు,ఒక చిన్నారికి ఆలస్యం అవకుండా ప్రాణదానం చేయటం మామూలు విషయమని నాకు అనిపించటం లేదు.మీరంతా ఆయనకి సానుభూతి చూపించక పోయినా ఫర్వాలేదు.ఇలాంటి thumbnails పెట్టి ఎందుకండీ చనిపోయిన వాళ్ల ని కూడా వదలకుండా వాళ్ళతో ఆడుకుంటున్నారు?మీ trp రేటింగ్స్ కోసం ఎవరిమీద అయినా బురద చల్లుతారా? వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు?ఇలాంటి చెత్త నంతా మాకుచూపించమని మేము అడిగామా?మీ పర్సనల్ లైఫ్ గురించి నేను ఇంటర్వూ చేస్తాను.మీరు రెడీ నా?కృష్ణ గారి లైఫ్ చూసి నేర్చుకోవలసింది చాలా వుంది.వాటి గురించి మాట్లాడండి.ఈ డౌట్స్ అన్ని కృష్ణ గారు బ్రతికుండగానే అడిగి వుండాల్సింది.ఆ ధైర్యం మీకు లేదు.how disgusting!

  • @jirrajohnbaburao1335

    @jirrajohnbaburao1335

    Жыл бұрын

    It's good brother

  • @jirrajohnbaburao1335

    @jirrajohnbaburao1335

    Жыл бұрын

    చాలా బాగా చెప్పారు మీరు

  • @arunakumar8783
    @arunakumar8783 Жыл бұрын

    Great man hero krishna gaaru. yinti daggra nundi padmalaya studio akkada nundi swarapuri correct.

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Жыл бұрын

    krishna gari cinema NUMBER ONE gurinchi Madhav rao garu chebuthu unte, Anchoramma emo AMMADONGA song ki anvayisthondi. Theliyanappudu Vinadame ekkuva cheyyali kadaa ani anipinchindi.

  • @moidabhaskar548

    @moidabhaskar548

    Жыл бұрын

    ) 2£~

  • @mohdbasheer5842
    @mohdbasheer5842 Жыл бұрын

    Great Krishna Garu

  • @thoufiqshasha
    @thoufiqshasha Жыл бұрын

    మేడం ఈ ప్రశ్న కంటే మీకు రేటింగ్స్ లైక్ ఎక్కువ రావాలంటే నరేష్ పవిత్ర కొత్తజంట వారు బిజీ ఉండడం వల్ల కృష్ణ గారిని గమనించలేదు అదే గమనించి ఉంటే కృష్ణ గారు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికుండేవారు అని టైటిల్ పెట్టండి?

  • @voiceoftruth9157

    @voiceoftruth9157

    Жыл бұрын

    Kotha janta chetha janta 😂🤣

  • @vamshirajesh8261
    @vamshirajesh8261 Жыл бұрын

    Came here for Legend Actor Krishna garu. But watching about Make up man self respect....

  • @sirajuddeenmuhammad9275
    @sirajuddeenmuhammad9275 Жыл бұрын

    Ex xcellently said by Sri Madavaraogaru review I am nice . To be Frank Hero Krishna is very beautiful in SriRamudu, Jeesus getups. .it I am fact that there is charming ness glow, shinning on his body.

  • @bharathkumar19
    @bharathkumar19 Жыл бұрын

    Tumbnail ki content sambandam ledhu,don't watch,

  • @etncrp3653
    @etncrp3653 Жыл бұрын

    Anchor do homework before interview,you lost somewhere in the interview, you look totally confused

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 Жыл бұрын

    అంత మందిని మానేజ్ చెయ్యడం కష్టం. మీరిద్దరూ తీరిగ్గా మాట్లాడుతున్నారు. బాగుంది.

  • @vsjjrajudatla7401
    @vsjjrajudatla7401 Жыл бұрын

    All the Krishna fans are aged between 40 to 70 years now don't hurt them Hanumanta Rao garu leave the next generation because they do not know about super star Krishna garu attachment to fans and vice versa

  • @mohanraopendyala9030
    @mohanraopendyala9030 Жыл бұрын

    To

  • @vsjjrajudatla7401
    @vsjjrajudatla7401 Жыл бұрын

    Super star last journey was not organized properly it hurt lots of fans like me will never pardon you Mahesh and team who took the decision by not keeping super star body in gachibowli stadium for us to see. Above this fans who were waiting for there were lathi charged. Please remember now super star became only because of super star Krishna fans. Thamma reddy. Bardwaj at least went on record and apologized. Hanumanta Rao garu please patch up the issue because you are our generation and you very well know how your brother fans are

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 Жыл бұрын

    Interview antha viggu gurinche topic

  • @pathanshafi2340
    @pathanshafi2340 Жыл бұрын

    గొడవ లేదు.... పుట్టగోసి లేదు..... చిల్లర కామెంట్స్.... చిల్లర క్వసెన్స్

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Жыл бұрын

    Meeru eee news na cheppedi. Manchi news cheppandi.yeppudu sodi matalu, yevarintlo yem jarigindi avasarama.

  • @eat3655
    @eat3655 Жыл бұрын

    As a Krishna gari fan.....i blame Mahesh n Namrata on this failure. We will not excuse them. Its a respect to Industry and its a respect to Abhimani.

  • @gouthamcool1089

    @gouthamcool1089

    Жыл бұрын

    Yes...Mahesh n Namratha are responsible for this

  • @rajumba6510

    @rajumba6510

    Жыл бұрын

    Your not krishna fan...నువ్వు blame చేయడానికి ఫ్యాన్ ముసుగులో blame చేస్తున్నావ్ ఇడియట్.

  • @eat3655

    @eat3655

    Жыл бұрын

    @@rajumba6510 My age is 50..i have been Krishna fan since 43 years. We speak honestly not for fame or money. Mind your tongue. He is not an ordinary Hero. He has created a parallel universe in industry. Do you know what is Krishna. A man worked for industry. n one of the piller...we are not happy the way he cremated. Two CM"s+ Governer and many more visited in personal. We love Krishna and we die as Krishna fan.

  • @kpnaidu9999
    @kpnaidu9999 Жыл бұрын

    నరేష్ ఎవడూ..

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Жыл бұрын

    Evado aasthi eellakendu kinta aaraatam.!!.

  • @msrmathsclasses6811
    @msrmathsclasses6811 Жыл бұрын

    Neku antha cheste ayannuvadili tendaniki vellava

  • @kalyanibatchu
    @kalyanibatchu Жыл бұрын

    Paniki vache vishyaly cheyyandi. Yevvariki vupayogam ee video

  • @rameshannaparthi9732
    @rameshannaparthi9732 Жыл бұрын

    Ghattamanane family failure Krishnas anthima samskaram karyakramam. Shane shame shame Ghattamanane family.. thup thup thup.

Келесі