క్రైస్తవులారా వినండి మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఒప్పుకోనునొ వానిని దేవుని యెదుట నేను ఒప్పకుందును

Ойын-сауық

Пікірлер: 26

  • @subbalakshmip2148
    @subbalakshmip2148Ай бұрын

    Praise the lord 🙏🙏🙏🛐 🛐🛐

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela5 ай бұрын

    వందనాలు బ్రదర్ సూపర్ మెసేజ్ ❤❤❤

  • @nazarethjesuschristministr1456
    @nazarethjesuschristministr14565 ай бұрын

    దేశం అంతటా ఇది జరగాలి

  • @user-cs9zm8qq3w
    @user-cs9zm8qq3w5 ай бұрын

    You are correct pastorgaru .

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk6 ай бұрын

    Praise the lord Amen.

  • @goldengraphics3397
    @goldengraphics33974 ай бұрын

    అన్నా చాలా బాగా చెప్పారు. కానీ కులానికి - మతం కి సంబదం ఏంటి. క్రైస్తవ మతం మారిన తరువాత వారు రెడ్డి, కమ్మ అవరు మాల - మాదిగ లు గానే వుంటారు. ఎస్సీ లుగా వుంటేనే జనాలు బతక నివడం లేదు (కుల వివక్ష కు గురి అవుతున్నారు) SC యాక్ట్ లకు భయ పడ్డంలేదు. BCC CERTIFICATE తీసుకుంటే. కుల వివక్షకు గురవుతే ఇక దిక్కు కూడా వుండదు. (భారత దేశం లో పుట్టిన వారందరూ హిందు వులే కానీ వారికి నచ్చిన మతం ని స్వీకరించారు). అని నా అభిప్రాయం.

  • @nishwanprince3789

    @nishwanprince3789

    4 ай бұрын

    అపో.కార్యములు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. Confirming the souls of the disciples, and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God.

  • @newsreport1426
    @newsreport14266 ай бұрын

    Can you provide Full msg link ...

  • @kamalakararao6544
    @kamalakararao65445 ай бұрын

    కరెక్ట్ బోధ

  • @swaroopkunduru8557
    @swaroopkunduru85574 ай бұрын

    Dashamabaagalu kaavannaa???

  • @geetanjalikumar2455
    @geetanjalikumar24555 ай бұрын

    Sir manadi matam kaadu మార్గం కదా 😊 వాళ్ళు మార్గం ఆప్షన్ పెట్టలేదా ?

  • @nishwanprince3789

    @nishwanprince3789

    5 ай бұрын

    మార్గము అనే ఆప్షన్ రాజ్యాంగంలో లేదు కదా మతము అనే ఆప్షన్ ఉంది.

  • @Ranibhushan-zv4py
    @Ranibhushan-zv4py4 ай бұрын

    SC ani vunte manam parlokam vellalema

  • @nishwanprince3789

    @nishwanprince3789

    4 ай бұрын

    Paralokam vellaadaniki cast tho em Pani ledhu. It's not about CAST it's about JESUS CHRIST

  • @Ranibhushan-zv4py

    @Ranibhushan-zv4py

    4 ай бұрын

    @@nishwanprince3789 then why shouldn't we keep sc hindu it's just a name given to it hindu desham lo vunnam that means we are Hindus kadhu kadha

  • @nishwanprince3789

    @nishwanprince3789

    4 ай бұрын

    @@Ranibhushan-zv4py The coming Govt is going to declare this ఎవరైతే govt ప్రకారము క్రిస్టియన్ అని ఉండదో వారు చర్చ్ కి వెళ్ళకూడదు అని చెప్తారు. అందుకే ఎవడు నన్ను మనుష్యుల యేదుట నన్ను ఒప్పుకొనునో వానిని పరలోకములో నేను ఒప్పుకుందును. This is not abt cast it's abut JESUS CHRIST.

  • @Ranibhushan-zv4py

    @Ranibhushan-zv4py

    4 ай бұрын

    @@nishwanprince3789 thanks for your valuable time and answers

  • @gideon2239

    @gideon2239

    4 ай бұрын

    ప్రజాస్వామ్య దేశం మనది ...​@@Ranibhushan-zv4py

  • @swaroopkunduru8557
    @swaroopkunduru85574 ай бұрын

    Esu emi peekutandu?? Christian certificate techukune shakti istaledu?? Inkaa paralookam emi teesukapotadu??

  • @exploringemotions4953
    @exploringemotions49535 ай бұрын

    sir క్రైస్తవ మతం అని పెట్టుకుంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పెన్షన్లు, రిజర్వేషన్లు, పాస్ పోర్ట్ లు అన్నీ భవిష్యత్తులో పోతాయంట, రావంట??? కదా నిజమేనా????? అందుకే కుల గణన చేసి క్రైస్తవులను, ముస్లిం మతాలను భారత దేశములో లేకుండా చెయ్యాలి అని దేశమంతా కుల గణన చేస్తున్నారు.....

  • @nishwanprince3789

    @nishwanprince3789

    3 ай бұрын

    తెలియదు కానీ దేవుడు మన పక్షమున ఉంటాడు.

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu43386 ай бұрын

    దొంగ సర్టిఫికేట్ తొలగించేందుకు

  • @sunilkumar-xv7ml

    @sunilkumar-xv7ml

    3 ай бұрын

    దొంగ certification enti bro మాల మాదిగ గా ne జన్మించిన కూడా ఇంత ఏడుపు ఇంకా

  • @SaiKumar-vg9nc
    @SaiKumar-vg9nc5 ай бұрын

    Dr BR Ambedkar Garu Christianity vaddu Anukone Buddhism yenduku swikarecharu? Christianity lo Antha thappu am kanipechinde.Antha mahanudu Ambedkar garike, endhuku doctor BR Ambedkar Garu Buddhism swikarilchasi vachinde. Jay Bheem Jay Buddhism

  • @nishwanprince3789

    @nishwanprince3789

    5 ай бұрын

    1కోరింథీయులకు 1:28 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 1కోరింథీయులకు 1:29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

  • @rajeshnatta4383

    @rajeshnatta4383

    5 ай бұрын

    ఆయన వద్దు అనుకున్నది మతాలను ఏ మతం లేని మానవత్వం మాత్రమే కోరిన బుద్దిజాన్ని కొంతమంది తప్పుగా అర్ధం చేసుకోనుచున్నారు బుద్దిజాన్నే భారత దేశంలో లేకుండా చెయ్యాలి అనుకొని ఇప్పుడేమో అది కూడా మన మతంలో ఒక భాగమే అని అంటారు

Келесі