KCR ను నిలతీసి నట్టు Revanth Reddy ని ఎందుకు నిలదీస్తలేవు Mahipal అన్న మీరు మీరు ఒక్కటేనా | PMR TV

#pmrtv #revanthreddy #kcr #mahipalyadav #phonecallrecording
KCR ను నిలతీసి నట్టు Revanth Reddy ని ఎందుకు నిలదీస్తలేవు Mahipal అన్న మీరు మీరు ఒక్కటేనా
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 39

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Electricity endhuku sariga esthaledu ghatham lo etla unde

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Dayanand Nov 2023 varaku anni samkshema pathakalu etlavachinai eppufu endhuku vasthalevr

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Covid time lo 2, elanti income undena anni samkshema pathakalu echina gatha govt

  • @user-su9fn7sq3u
    @user-su9fn7sq3u5 күн бұрын

    అపుడు ala kcr ne darnalu chesaro ala Epudu revanth reddy Pai కూడా చూస్తేనే Mahipal and malana లేకుంటే dongalu verukuda

  • @LaxmanGoratty
    @LaxmanGoratty5 күн бұрын

    Jai kcr

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Yadhave Raithu bhandhu manchidha kadha

  • @nareshodipilla8067
    @nareshodipilla80676 күн бұрын

    This Right correct kada

  • @mnrmnr4987
    @mnrmnr49876 күн бұрын

    Vaniki cm ante bayam anduke prasininchadamu ledu

  • @sanjeevayadav9176
    @sanjeevayadav91765 күн бұрын

    kcr🔥

  • @nimmala235
    @nimmala2355 күн бұрын

    Jai KCR❤❤❤

  • @user-er7oz5ht8e
    @user-er7oz5ht8e5 күн бұрын

    Please post pone anna

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Jai jai kcr

  • @nareshodipilla8067
    @nareshodipilla80676 күн бұрын

    No DSC Nirudyogula Vala Congress party Adikaram loki vachindi

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    10 years rule chesindani antunnave emaina bhudhi undha

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Shiggunnadha dayanand

  • @srinivasyadav7246
    @srinivasyadav72466 күн бұрын

    అరేయ్ మహిపాల్ ఇంకా రేవంత్, కాంగ్రెస్ సంక కాదు కాదు అది ఇంకా..... అంటే తెలుసు గా నాకుతున్నావు

  • @mekalatnaveenwe1047
    @mekalatnaveenwe10476 күн бұрын

    Endukura mahipal ga enkka Congress sankka nakutav ra mahipal ga

  • @radikigoud1111
    @radikigoud11115 күн бұрын

    Revanth nadugu

  • @allurikarunakar
    @allurikarunakar4 күн бұрын

    Jai. DSP

  • @VainalaRamesh1234
    @VainalaRamesh12345 күн бұрын

    Revanth best cm from Telangana people

  • @chandugadu2210

    @chandugadu2210

    5 күн бұрын

    India lone chetha cm revanth reddy

  • @radikigoud1111
    @radikigoud11115 күн бұрын

    Sigulenimahipal

  • @sanjeevayadav9176

    @sanjeevayadav9176

    5 күн бұрын

    😂👌

  • @ashokreddy7211
    @ashokreddy72115 күн бұрын

    Congress political drama chestundi tappa inka em ledu. Investments zero . Faxconn company kuda Telangana nundi velle chance undi

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Yassvini reddy guttalu ammukunnadhi esuka dhandha congress vallu gandhi bhavan lo dharna

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam87815 күн бұрын

    Yadave ku kandlu kanapadave, chevulu vinapadave

  • @dayaanand1779
    @dayaanand17796 күн бұрын

    అడిగేటోడు కి కొద్దిగా శిగ్గు వుండాలే.... తెలంగాణ లాస్ లో ఉన్న కెసిఆర్ ని ఒక్క ప్రశ్న అడుగటము లేదు... రెవెన్తరెడ్డి తెలంగాణ రాష్ట్రం చాలా బాగా చేస్తున్నాడు... నిజామాబాదు

  • @srinivasyadav2678

    @srinivasyadav2678

    6 күн бұрын

    Ekkada loss lo vundhi. 2014 lo telangana income ippudu 2023 income chusi cheppandi.

  • @ajaygoud8212

    @ajaygoud8212

    6 күн бұрын

    నిజామాబాద్ లో చాలా గ్రామాల్లో రైతులు ఎంతో మంది చనిపోయారు ఈ ఏడు మాసాలలో.. వాళ్లకు రైతు బీమా ఇవ్వమని ఫస్ట్ మీ గుంపు మేస్త్రీని.. ఆ పని చేస్తే ఆ కుటుంబాల్లో ఉన్న చిన్న పిల్లలు మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి ఆ ఐదు లక్షలు

  • @chandugadu2210

    @chandugadu2210

    5 күн бұрын

    Revanth reddy baa chestunnada telangana vallaka andra vallaka

  • @malleshgoudkasarapu5537

    @malleshgoudkasarapu5537

    2 күн бұрын

    25000 postulu veyyali DSC lo

  • @nareshnoone1632
    @nareshnoone16326 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:06

  • @mnrmnr4987
    @mnrmnr49876 күн бұрын

    Vadu Congress ammudu poindu

  • @manjulabolla7334
    @manjulabolla73345 күн бұрын

    Veedu package star

  • @nareshkammalapally1205
    @nareshkammalapally12054 күн бұрын

    mahipal yadav.. mobile Number..?

Келесі