కన్నీటి పాటతో తల్లికి కడసారి వీడ్కోలు పలికిన సోమన్న..Epuri Somanna Emotional Song || CPIM Telangana

కన్నీటి పాటతో తల్లికి కడసారి వీడ్కోలు పలికిన సోమన్న..Epuri Somanna Emotional Song || CPIM Telangana
Watch "CPIM TELANGANA", Special Stories and Detailed Analysis on Political Topics based on Current Politics, Social Issues....
CPIM Telangana is a Party Telugu KZread Channel. It Contains Telugu CPIM Party Folk Songs, All India Level Communist party and All Over the World Communist Parties Programmes On Social Justice, Political Leaders Speeches etc.

Пікірлер: 641

  • @Namaste.99
    @Namaste.995 жыл бұрын

    అంత గొప్ప బిడ్డను కన్న తల్లి నువ్వెంత గొప్పదానివో అమ్మ... ఇలాంటి గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిన మీలాంటి తల్లి లకు పాదభి వందనాలు...

  • @karthikmysagouni7858
    @karthikmysagouni78585 жыл бұрын

    నీ ఆత్మ శాంతి చేకురాలని కోరుకుంటున్నాము అమ్మ......😢

  • @santhoshbada4773
    @santhoshbada47735 жыл бұрын

    ఏమి చెప్పాలి సర్ కళ్ళముందు కన్న తల్లి చావు ... గుండె బరువైనా నోటి నుంచి మాట రాని నిమిషనా... చివరి సారి తల్లికి నీ పాటతో సాగనంపావు... గుండె నిండా బరువుతో పాడిన నీ పాటకి...🙏🙏🙏

  • @kotambalugoud3067

    @kotambalugoud3067

    4 жыл бұрын

    Great anna

  • @kramaiahsekhar307

    @kramaiahsekhar307

    4 жыл бұрын

    ,🙏🙏🙏

  • @navyaammulu1822

    @navyaammulu1822

    4 жыл бұрын

    🙏🙏🙏

  • @rajakmd7776

    @rajakmd7776

    3 жыл бұрын

    నీ కామెంట్ కి వేల వందనాలు అన్న..

  • @yerramouni4303

    @yerramouni4303

    3 жыл бұрын

    Same felling

  • @sukhveersingh6787
    @sukhveersingh67875 жыл бұрын

    కళ్ళల్లో నీళ్ళు ఆగడం లెదు అమ్మా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @chinnipallerlacreations..9520
    @chinnipallerlacreations..95203 жыл бұрын

    అన్న గారు మీ పాట కన్నీళ్లను తేపించై మి అమ్మ గారిఆత్మ కు శాంతీ చేకూరాలని ఆశిస్తూన్నాను 🙏🎉😭 అమ్మ మీద మీకు ఉన్న ప్రేమకు గుర్తుగా మళ్ళీ మీకు ఎదో ఒక రూపంలో మీకు మళ్ళీ వస్తుంది జోహార్ల్లు🙏🙏🙏

  • @ravimaharaj2261
    @ravimaharaj22615 жыл бұрын

    నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుత అమ్మ గారు అంత దుఃఖం లో కూడా మి నోట పాట వొచ్చింది అంటే మీకు మొక్కలి సోమన్న

  • @chanampallyramakrishna3874
    @chanampallyramakrishna38745 жыл бұрын

    తల్లి నువ్వు లేకపోయినా ఈనెల గర్వపడే నీ బిడ్డను మాకు ఇచ్చి పోతున్నావు నీ పాదాలకు వందనం

  • @srivallisiri7179

    @srivallisiri7179

    5 жыл бұрын

    Bhagavanthu

  • @veluguraj2088

    @veluguraj2088

    5 жыл бұрын

    RIP

  • @murthyjvr3564

    @murthyjvr3564

    5 жыл бұрын

    Super song

  • @reshanthreddy9743

    @reshanthreddy9743

    4 жыл бұрын

    God bless amma

  • @vengalavenkatesh2585

    @vengalavenkatesh2585

    4 жыл бұрын

    Ramu Anna super

  • @anandkatta667
    @anandkatta6675 жыл бұрын

    అన్నా కంట్లో నీళ్లు ఆగడం లేదు అన్నా..ఏపురి సోమన్నా అమ్మ అయినా అంజమ్మకు జోహార్లు... జోహార్ జోహార్ అంజమ్మకు జోహార్లు అస్సల్కే కంట్లో నీళ్లు ఆగడంలేదు అన్నా ఇప్పటికి నేను ఓ 70సార్లు చూసి ఏడుస్తున్న అన్నా

  • @KrejiyaKrejiya

    @KrejiyaKrejiya

    5 жыл бұрын

    S

  • @surireddy7780

    @surireddy7780

    3 жыл бұрын

    200taims chusanu anna

  • @vinodpati1707
    @vinodpati17075 жыл бұрын

    పాటల ప్రవాహాన్ని ఈ నెలకు అందించిన నీకు జోహార్లు అమ్మ

  • @meedigounisaibabu6045
    @meedigounisaibabu60455 жыл бұрын

    తల్లీ మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటునాను, మీరు సమాజానికి గొప్ప చైతన్యం కలిపించే వ్యక్తి ని మీరు జన్మనించినదుకు మీకు రుణపడి ఉంటాము తల్లీ.

  • @saireddy7538
    @saireddy75385 жыл бұрын

    రెస్ట్ in పీస్ అమ్మ, సమాజం గర్వ పడే పిల్లలను ఇచ్చావు, నీ త్యాగానికి వందనాలు 💐💐👏👏👏👏

  • @ns.krishnagodse1665
    @ns.krishnagodse16655 жыл бұрын

    కంట్లో నీళ్లు ఆగడం లేదు బయ్య...😥😥

  • @dyavarivenu9128

    @dyavarivenu9128

    4 жыл бұрын

    Kalo lo nilu vachinavi

  • @shankarbabumeka2194
    @shankarbabumeka21945 жыл бұрын

    జోహార్ అంజమ్మ కన్నతల్లి పోయిన న కూడా ఇంత ధైర్యంగా పాడుతున్నావు అంటే నీది ఎంత పెద్ద గుండె సోమన్న నీలాంటి ప్రశ్నించే ధైర్యం ఉన్న సింగర్ కావాలి మన తెలంగాణ గడ్డ మీద అందుకే అన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిన మీ అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుడైన శివుని కోరుకుంటున్నాను

  • @madhukarpasunuri810
    @madhukarpasunuri8105 жыл бұрын

    పాట గుండెకు తగిలి కన్నీరు పెట్టించింది ....😭

  • @muralikrishnagorentla5309

    @muralikrishnagorentla5309

    4 жыл бұрын

    Hi sir

  • @shiakghouselajm3573

    @shiakghouselajm3573

    4 жыл бұрын

    @@muralikrishnagorentla5309 hi

  • @moolasrinivas8809
    @moolasrinivas88095 жыл бұрын

    సోమన్న లాంటి గొప్ప గాయకున్ని అందించిన మాతృ మూర్తి నీకు పాదా బి వందనాలు.

  • @mallasinghmallu7808
    @mallasinghmallu78085 жыл бұрын

    సోమన్న అమ్మ కీ శాంతి కలాగలానీ దేవుని కొరుకుంటున్న

  • @podilamurali5561

    @podilamurali5561

    5 жыл бұрын

    జోహార్లు అంజమ్మ గారికి జోహార్లు జోహార్లు

  • @anithaanu7478
    @anithaanu74785 жыл бұрын

    కంటి లో నీళ్ళు ఆగట్లేదు అన్న....

  • @jaiyetri1723

    @jaiyetri1723

    4 жыл бұрын

    Hiii

  • @rajamouliravula8367
    @rajamouliravula83675 жыл бұрын

    అన్నా ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఒక్కసారన్న కంట్లో నీళ్లు రాకుండా ఆగలేదు....కన్న తల్లికి కడసారి వీడ్కోలు ఇంత ఘనంగా సమర్పించే అదృష్టం ఒక కవిగా గాయకునిగా నీకే దక్కింది అన్న.... జోహార్లు మీకు

  • @manishareddy94
    @manishareddy944 жыл бұрын

    Really super song brooo.....one day lo nenu min 20 times vinnanu

  • @SrinuSrinu-lb6en
    @SrinuSrinu-lb6en5 жыл бұрын

    అన్న సోమన్న కళాభివందనాలు

  • @nareshrajana4433
    @nareshrajana44335 жыл бұрын

    సోమన్న కన్నతల్లికి పాదభివందనాలు. తల్లి ఆత్మకి శాంతి చేకురాలని కోరుకుంటున్నాను.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99114 жыл бұрын

    బ్యాక్ సైడ్ డప్పు వాయించే కళాకారులకు నా హ్యట్సఫ్. వారు డప్పు వాయించడంతోనే పాటకు అందం 🙏🙏🙏🙏🙏

  • @brajesh6983
    @brajesh69835 жыл бұрын

    జోహార్ అంజమ్మ కు జోహార్ జోహార్ ఇంత మంచి కళాకారుని తెలంగాణ ఇచ్చినందుకు అంజమ్మ పాదాభివందనం ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ జోహార్ జోహార్

  • @bompellydhilipdilip2243
    @bompellydhilipdilip22435 жыл бұрын

    అన్నయ్య కన్నీళ్లు ఆగడం లేదన్న. మాటల్లో చెప్పడానికి నోరు, గుండె తరుక్కపోతుంది. తల్లి అంజమ్మకు జోహర్లు. తల్లికి నాయెుక్క పాదాబివందనాలు తెలుపుకుంటున్నాను.

  • @RajuRaju-yv7fy
    @RajuRaju-yv7fy5 жыл бұрын

    RIP amma. Somanna metho nen una Anna. I am from Hyderabad gachibowli and also a big fan of u Anna

  • @srinivasbollaram943
    @srinivasbollaram9434 жыл бұрын

    Great songs... We should dedicated all mother,s ...

  • @nagarajusalvaji5978
    @nagarajusalvaji59784 жыл бұрын

    ఏపూరి సోమన్న నీ ప్రజలకి అందించిన మీకు మనస్ఫూర్తిగా నివాల్లు అర్పిస్తున

  • @srinumiryala6370
    @srinumiryala63705 жыл бұрын

    😭😭తల్లీ నీకూ వందనం 😭😭

  • @udaythammella6549
    @udaythammella65495 жыл бұрын

    Somanna nuv great Anna... Neelanti great person ki janmanichina maatru murthy ki paadabhi vandanaalu...

  • @mahipalmanupadu9422
    @mahipalmanupadu94225 жыл бұрын

    Yepuri somanna amma athmaku shanthi kalagalani korukuntunnanu

  • @singarapubabu7452
    @singarapubabu74525 жыл бұрын

    గొప్ప గాయకున్ని కన్నది తల్లి అంజమ్మ గారు rip🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @itharavenipradeep2417
    @itharavenipradeep24175 жыл бұрын

    అన్న తల్లి మీద పాటకు సెల్యూట్ అన్న

  • @mallasinghmallu7808
    @mallasinghmallu78085 жыл бұрын

    జోహార్లు జోహార్లు

  • @AnilKumar-no8ie
    @AnilKumar-no8ie5 жыл бұрын

    జోహారు ఏపూరి అంజమ్మ 😭

  • @manishareddy94
    @manishareddy944 жыл бұрын

    3rd person man really singing lines are super........

  • @chiranjeevimokidi583
    @chiranjeevimokidi5834 жыл бұрын

    నా అభిమాన గాయకుడు ఏపురి సోమన్న తల్లికి గారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్న

  • @srikanth6087
    @srikanth60875 жыл бұрын

    Somanna vaalla village lo chala singers unntlu unnaru. Andharu spot lo superb ga padaru . specially uncle

  • @balugbabalugba4753
    @balugbabalugba47534 жыл бұрын

    ఈ పాట వింటానే దుఖ్ఖమ్ ఆడగుతాలే అమ్మ మీ ఆత్మకి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్న

  • @vidyasagargunti8536
    @vidyasagargunti85365 жыл бұрын

    Great tribute to a mother... Proud of you Somanna...

  • @mekhalaprasad3408
    @mekhalaprasad34085 жыл бұрын

    జోహార్లు అంజమ్మ జోహార్ జోహార్

  • @ganeshg.p8730

    @ganeshg.p8730

    5 жыл бұрын

    super song Anna ma Amma gurthochindi

  • @koteswarrao8111
    @koteswarrao81115 жыл бұрын

    Great send off to Amma, I never seen such fairwel ,

  • @rajaramtarre9048

    @rajaramtarre9048

    4 жыл бұрын

    Koteswar rao is 9per

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina36775 жыл бұрын

    అమ్మ మీ ఆత్మకు శాంతి చేందాలని కోరుతున్నాను అమ్మ మీరు ఇప్రపంచాని ఒక గొప్ప కొడుకును ఇచ్చినందుకు మీకు పాదభివందనం

  • @ravigolla8310
    @ravigolla83105 жыл бұрын

    అమ్మ ని ఆత్మకు శాంతి కలగాలని అదేవుడిని కోరుకుంటున్న 😭😭🙏🙏

  • @penjarladevendar9911

    @penjarladevendar9911

    5 жыл бұрын

    Rip

  • @gomatasevafoundationadilab6999

    @gomatasevafoundationadilab6999

    5 жыл бұрын

    Om santi

  • @yadahiganesh7601

    @yadahiganesh7601

    5 жыл бұрын

    rip amma

  • @asandeep2723
    @asandeep27235 жыл бұрын

    అమ్మ నివు కన్నా సోమన్న రాష్ట్రం లోనే ఒక ప్రజా గొంతుకా అయ్యడు అమ్మ నికు పాదాభివందనాలు

  • @VenkateshVenkatesh-iq5gq
    @VenkateshVenkatesh-iq5gq5 жыл бұрын

    అమ్మ ని ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం

  • @malleshj4478
    @malleshj44785 жыл бұрын

    Excellent..

  • @kethavathanil1117
    @kethavathanil1117 Жыл бұрын

    అమ్మ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @kudeshyam8411
    @kudeshyam84114 жыл бұрын

    చాల భాదగా ఉంది

  • @rameshtummala7470
    @rameshtummala74704 жыл бұрын

    Great anna, ammaku atmashanthi kalugalani korukuntunna

  • @vikramdamera9759
    @vikramdamera97595 жыл бұрын

    అన్న నువ్వు పాడిన పాట... నా కళ్ళకు కన్నీళ్లు వచ్చినయి,.. 😥😥😥 , అమ్మా ని ఆత్మకు శాంతి కలుగుగాక... జై సోమన్న... ఏపురీ

  • @sreenusrinivasgood8916
    @sreenusrinivasgood89165 жыл бұрын

    ఒక గొప్ప గాయకుడిని అందించిన మాతృమూర్తి నీకు పాదాభివందనాలు

  • @biyyalasanthosh9659
    @biyyalasanthosh96595 жыл бұрын

    Super somanna garu

  • @thalariswamyteja8858
    @thalariswamyteja88585 жыл бұрын

    Amma aathmaku shanthi kalagalani aa devunni vedukuntunnam ,ee pata vintunnappudu okkasariga hrudayanni kadilinchindhi hatsup anna

  • @priyankavlogs9231
    @priyankavlogs92314 жыл бұрын

    ఈ పాట మా అమ్మ కోసం పడినట్టు ఉంది సర్😢😢😢😢

  • @praveenbittu8513
    @praveenbittu85134 жыл бұрын

    Sir chala baga padaru ma nanna gurtochadu edupu agatledu sir 🙏🙏🙏🙏🙏🙏

  • @ramiocian4832
    @ramiocian48325 жыл бұрын

    Desam garvincha dagina kodukuni kannav Amma Ni athama ki shanthi chekurali anii korukuntunnaam from Andhra Pradesh

  • @kumarsidharta5241
    @kumarsidharta52414 жыл бұрын

    🙏🙏Amma leni e prapancham ledu🙏🙏🙏🙏🙏

  • @srinivaslingala7143
    @srinivaslingala71434 жыл бұрын

    Nice సాంగ్సూ

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl5 жыл бұрын

    మీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను Rest in peace Amma Garu

  • @madarapunaresh9481
    @madarapunaresh94814 жыл бұрын

    Rip amma, super Anna 👌👌🙏🙏🙏

  • @majidshaik2588
    @majidshaik25885 жыл бұрын

    అమ్మ కోసం ఈ పాట..

  • @nandamuribalu9936
    @nandamuribalu99365 жыл бұрын

    ఒక గొప్ప గాయకుడిని మాకు అందించిన సోమన్న గారి మాతృమూర్తికి నా సంతాపం తెలియచేస్తున్నాము. 💐💐

  • @chandrashekharchandu839
    @chandrashekharchandu8393 жыл бұрын

    Great anna garu

  • @anjaneyulunallagasu5495
    @anjaneyulunallagasu54955 жыл бұрын

    Great mother in salute sir given one great man in somanna jorlu

  • @bhashipakabhagyammabhaship5859
    @bhashipakabhagyammabhaship58594 жыл бұрын

    అమ్మ మాకు మంచి గాయకుని పరిచయం చేశావు తల్లి నీ ఆత్మ చేకూర్చాలని మా యొక్క మనవి

  • @shivvarajkumar7418
    @shivvarajkumar74184 жыл бұрын

    తల్లి నిమరిపించే ఈ పాట పాడిన అన్నలకు ఉద్యమ అభివందనాలు

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath75004 жыл бұрын

    Jo..har...epuri anjaamma

  • @mudavathvenugopal7905
    @mudavathvenugopal79055 жыл бұрын

    Great anna ni pata tho ammaku jola padatam.

  • @ramakrishnapallapati7410
    @ramakrishnapallapati74105 жыл бұрын

    Amma nuvu leni lotu Maku tirani lotu nuvu lekapoina Anna somana nu Maku ishi poyinavu johar anjama 🙏✊👋👋👏

  • @jakkulaarchana2287
    @jakkulaarchana22875 жыл бұрын

    Mata rani nimisham lo pata padinavv.... Love u somanna....

  • @yadandlasumansuman7532
    @yadandlasumansuman75325 жыл бұрын

    జోహార్ అంజమ్మ జోహార్ జోహార్లు

  • @vijaykumarmamidipalli5736
    @vijaykumarmamidipalli57365 жыл бұрын

    Rip amma nee athmaku shanthi kalagalani aa devunni koruthunnam

  • @shankarponnala1188
    @shankarponnala11885 жыл бұрын

    Joharlu anjamma garu

  • @nimmalwarganesh9082
    @nimmalwarganesh90824 жыл бұрын

    Superb bayya

  • @jayalaharijayalahari2277
    @jayalaharijayalahari22775 жыл бұрын

    అంజమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @venvoggu3756
    @venvoggu37565 жыл бұрын

    Love you Anna. Amma dhuram avvadam chala badhaga undhi Somanna 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @srishailammunna3548
    @srishailammunna35485 жыл бұрын

    Anna meeru intha goppaga padinda amma Pataki salam

  • @prashanthpeetla922
    @prashanthpeetla9225 жыл бұрын

    Anna meru really great

  • @vinodkumarsvc
    @vinodkumarsvc4 жыл бұрын

    అన్నా మీకు పాదాభివందనాలు... ఎంతో మంది కవులు సింగర్స్ ఇంకా కనుమరుగై ఉన్నారు...

  • @shyamkumarbyagalawar9782
    @shyamkumarbyagalawar97824 жыл бұрын

    Nice song Anna super

  • @gunukulashivaraj3434
    @gunukulashivaraj34344 жыл бұрын

    Anna super padaru ,ma amma kuda leru nenu song miru padina roju nunchi roju vintunna johar somanna,

  • @shillanandhu6217
    @shillanandhu62173 жыл бұрын

    Supar anna

  • @bukyanaresh2064
    @bukyanaresh20644 жыл бұрын

    Super bro

  • @maheshnomula8201
    @maheshnomula82015 жыл бұрын

    కంటిలో లో నీళ్లు ఆగడం లేదు అన్నా,

  • @sandhya.kannaiah7923
    @sandhya.kannaiah79235 жыл бұрын

    Rip amma & goppa gayakunni somannanu makichinaa anjanammaku padhabivandhanalu&mi athmaku shanthikalagalani korukuntunna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthpalle6476
    @prashanthpalle64764 жыл бұрын

    Chala baga rasi padaru

  • @kampatisrinivas2942
    @kampatisrinivas29424 жыл бұрын

    Heart touching song Anna great paraja gayakudu apuri somanna

  • @nanibhojannaofficial250
    @nanibhojannaofficial2505 жыл бұрын

    అమ్మగారికి కన్నీటి వీడ్కోలు అన్న.. మీ పాట ద్వారా కంట్లో నీళ్లు ఆగడం లేదు అన్న.. అంజమ్మ గారి కడుపున మేలిమి ముత్యమే అన్న నువ్...

  • @srinivasgoud2404
    @srinivasgoud24044 жыл бұрын

    You are great anna

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy5 жыл бұрын

    జోహార్లు తల్లి నీకు గింత మంచి గాయకున్ని ఇచ్చిన నీకు వందనాలు

  • @nareshtemper1668
    @nareshtemper16685 жыл бұрын

    అమ్మ నీ ఆత్మకూ శాంతి కలగాలని దేవ్వుని ప్రార్థిస్తున్న

  • @jmrfarms4440
    @jmrfarms44405 жыл бұрын

    Kanniti wedkolu 😢😢😢😢

  • @konathamnaveen9665
    @konathamnaveen96655 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏very good sangu

  • @salandrirameshyadav1057
    @salandrirameshyadav10574 жыл бұрын

    Nice...

  • @harikanth6487
    @harikanth64874 жыл бұрын

    Salute her for given such great singer to Telangana

  • @balarajugampala7520
    @balarajugampala75205 жыл бұрын

    Super.nna

  • @rameshchityala5590
    @rameshchityala55904 жыл бұрын

    I am big fan of anna

  • @pcr3809
    @pcr38095 жыл бұрын

    ని ఆత్మకు శాంతి కలగాలి తల్లి

  • @TeluguS1NewsChannel
    @TeluguS1NewsChannel5 жыл бұрын

    Miss you amma

  • @hariprema7936
    @hariprema79365 жыл бұрын

    అమ్మ నీకు వందనాలు

Келесі