KALIYUGAMETULAINA //AAV SERIES 01 EP 70 // కలియుగమెటులైన // SV ANAND BHATTAR // SPB// SUJATA

Music composed by Sri Vedavyas #AnandBhattar Garu
#KALIYUGAMETULAINA #KALADUGAA_NEEKARUNA
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70
( #కలియుగమెటులైన_కలదుగా_నీకరుణ.....)
🙏 ఓం నమో వేంకటేశాయ.🙏
అందరికీ శుభ శనివారము
✍️ --- మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70 కి శుభ స్వాగతం
✍️ ..మీ వేణుగోపాల్.
తర ణంబులు భవజలధికి,
హర ణంబులు దురితలతల,
కాగమముల కా
భర ణంబు, లార్తజనులకు
శర ణంబులు, నీదు దివ్య
చర ణంబు లిలన్‌
✍️ పోతన భాగవతము
భావం ః--
నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹
పాపములు పోగొట్టునట్టివి.🌹
వేదములకే ఆభరణములగునట్టివి.🌹
ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹
ఆపదలందు ఆదుకొనునట్టివి🌹
కదా స్వామి !! 🙏
కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏
అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు ,
నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరుడి కృప ఉంటే , ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము. 🙏
🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ,
ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము?
నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏
ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!! నాకు అదియే చాలును.🙏🌺
🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి. చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా . ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు .ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు. 🙏🌺
🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా, ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా . నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు. 🙏🌺
🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా, నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా.🙏🌺
🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను ,ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై , నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను .నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు .🙏🌺
🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు. నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా .🙏🌺
🌺 ఓ శ్రీ వేంకటేశ్వరా !! ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి , నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయినా మా అలమేలుమంగమ్మ అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు .🌺🙏
ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 70 )
✍️ -- మీ వేణుగోపాల్
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 70
KALIYUGAMETULAYINAA... KALADUGAA NEE KARUNA...
🌺No Matter Where This Kali Age Is Destined,
I Have Your Grace, It is Enough,
Oh Lotus Eyed Lord !! Oh Hari !! Oh Hari !!
Oh Lord Of The Lords !!🌺🙏
🌺No Matter How Many Sins ,
I Have Accumulated,
I Obtained Your Holy Name
To Clear Off All My Sins.🌺🙏
🌺No Matter How Much Angry I am ,,
To Put It Aside And Be At Peace , You Are There To Hold Me Rightly As You Are In My Heart Always.🌺🙏
🌺No Matter In this World
How Much My Senses Chase Me Up, To Guide My Mind in The Right Path , I Have Already Sought Your Refuge.🌺🙏
🌺No Matter How ,
The Ropes Of My Karmas Fasten Me Up, To Release Me , From These Karmic Bonds
I Always Have My Devotion For You.🌺🙏
🌺To Bestow Everything In Present And Future Worlds
And To Fulfill All My Desires,
I Have Your Holy Names
To Sing And Praise Your Glory.🌺🙏
🌺Aptly At The Right Time , Oh Lord Sri Venkateswara !!
To Make My Penance For You Fruitful ,
To Show Me The Right Path ,I Have The Grace Of Your Consort KamalaDevi ( Sri Maha Lakshmi ).🌺🙏🙏
OM NAMO ALAMELUMANGA
OM NAMO VENKATESAYA
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
✍️ ---VENUGOPAL
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹 సంకీర్తన 🌹👇👇
ప||
కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ |
జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చ||
పాప మెంత గలిగిన బరిహరించేయందుకు |
నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు |
చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు ||
చ||
ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను |
సరి గావగద్దుగా నీ శరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ |
నిరతి గలదుగా నీ భక్తి నాకు ||
చ||
హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య |
సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ |
గతి గలదుగా నీకమలాదేవి ||

Пікірлер: 197

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69423 жыл бұрын

    *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70* ( *కలియుగమెటులైనా.....* *కలదుగా నీ కరుణ.....*) 🙏 *ఓం నమో వేంకటేశాయ.*🙏 *అందరికీ శుభ శనివారము* ✍️ *--- మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70 కి శుభ స్వాగతం* ✍️ *..మీ వేణుగోపాల్.* *తర* ణంబులు భవజలధికి, *హర* ణంబులు దురితలతల, కాగమముల కా *భర* ణంబు, లార్తజనులకు *శర* ణంబులు, నీదు దివ్య *చర* ణంబు లిలన్‌ ✍️ *పోతన భాగవతము* *భావం ః--* నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹 పాపములు పోగొట్టునట్టివి.🌹 వేదములకే ఆభరణములగునట్టివి.🌹 ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹 ఆపదలందు ఆదుకొనునట్టివి🌹 కదా స్వామి !! 🙏 కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏 అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు , నారాయణుడైన *శ్రీ వేంకటేశ్వరుడి* కృప ఉంటే , ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏 మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము. 🙏 🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ, ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము? నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏 *ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!!* నాకు అదియే చాలును.🙏🌺 🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి. చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా . ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు .ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు. 🙏🌺 🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా, ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా . నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు. 🙏🌺 🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా, నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా.🙏🌺 🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను ,ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై , నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను .నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు .🙏🌺 🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు. నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా .🙏🌺 🌺 *ఓ శ్రీ వేంకటేశ్వరా !!* ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి , నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయినా మా *అలమేలుమంగమ్మ* అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు .🌺🙏 *ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః*🙏🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 70* ) ✍️ *-- మీ వేణుగోపాల్* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃 🌹 *సంకీర్తన* 🌹👇👇 ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా || చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము | కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు || చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీ శరణాగతి | గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీ భక్తి నాకు || చ|| హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- | తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||

  • @rsireesha4626

    @rsireesha4626

    Жыл бұрын

    Qt and the rest

  • @padmavathi6493

    @padmavathi6493

    Жыл бұрын

    చాలా బాగుంది సార్

  • @kondempudipadmaja2014

    @kondempudipadmaja2014

    Жыл бұрын

    అద్భుతం .ధన్యవాదాలు

  • @suvarnakasula487

    @suvarnakasula487

    Жыл бұрын

    W

  • @pullaiahgundapaneni8118

    @pullaiahgundapaneni8118

    Жыл бұрын

    ఇలా తాత్పర్యం విడమర్చి చెప్పటం చాలా గ్రేట్ సార్

  • @dhanvithpogula4104
    @dhanvithpogula41047 ай бұрын

    Super song om namo venkatesa

  • @arunkrisshnaa8729
    @arunkrisshnaa87292 жыл бұрын

    ఈ పాట కంపోజ్ చేసి,పాడిన వారికి నా అభినందనలు,ఈ పాట విన్నప్పుడు నామనసు కు ఎదో తెలియని ఆనందం,ఆటోమెటిక్గా నా కళ్ళు వెంబడి కన్నీరు వస్తాయి.

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    mIku nachhinanduku chaala dhanyavaadamulu . pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @krishnaKumar-xn1vo

    @krishnaKumar-xn1vo

    Жыл бұрын

    Yes nijame

  • @LV.RAMAMOHAN

    @LV.RAMAMOHAN

    25 күн бұрын

    నిజం చెప్పారండి

  • @madhuchukka630
    @madhuchukka630 Жыл бұрын

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అదే కాలంలో కాల జ్ఞానం రాశారు,, ఆనాటి యోగులు కలియుగాంతం ముందే దర్శించి నారు 👍🙏👍

  • @villagebeauties
    @villagebeauties2 ай бұрын

    Super song vente goosebumps vachaye malli vinalanipistundhi❤❤👌👌👌👌👏👏👏👏Namo venkateshaya🙏🙏🙏🙏🙏

  • @suribabuhari1903
    @suribabuhari1903 Жыл бұрын

    శ్రీ వేదవ్యాస్ ఆనంద భట్టర్ గారు, మీరు చాలా గొప్పగా ఈ అన్నమయ్య కీర్తనను హిందోళ రాగంలో అది తాళo తో బాణీ కట్టి, గంధర్వ గాయకుడు శ్రీ బాలు, శ్రీమతి సుజాత గార్లతో మరింత మధురంగా ఆలపింప జేసి మమ్ములను భక్తి పారవశ్యంతో రంజింప జేసినందులకు మా హృదపూర్వక అభినందనలు💐🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    మాన్యా మికు ఈ కీర్తన అమితముగా నచ్చినందుకు చాలా సంతోషమండి ! బహు ధన్య వాదములు .Thank you so much sir for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas .

  • @rameshmolanguri9417
    @rameshmolanguri94172 жыл бұрын

    కలియుగ సర్వేశ్వర, భక్తకోటికి ప్రాణేశ్వర, శ్రీ ఏడు కొండల వేంకటేశ్వర, బాల సుబ్రహ్మణ్యం సుజాత మెాహన్ గీత స్వర, ఇది నిరంతరం పరంపర..... 🙏🙏🥥

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    బహు ధన్యవాదములు అండి

  • @karunacherukupalli6726
    @karunacherukupalli672611 ай бұрын

    దన్యవాదాలు super song

  • @suribabuhari1903
    @suribabuhari1903 Жыл бұрын

    మీరు శ్రీ అన్నమయ్య కీర్తనలకు అర్ధ తాత్పర్య సహిత రచనలను శ్రీవ్వెంకటేశ్వరుని భక్త జనులకు అందజేస్తున్న ప్రయత్నం చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఈ గొప్ప ప్రయత్నాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళే శక్తిని ఆ వేంకటేశ్వరుడు సదా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    మాన్యా , మీ ఆత్మీయ స్పందనకు , ఆశిర్వచనపూర్వక అభినందనలకు బహు ధన్య వాదములు ! చిత్రమాలికలు , అర్థ తాత్పర్యాలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అని తెలిసి సంతోషముగా ఉన్నది ! దయచేసి నలుగురికీ ఫార్వర్డ్ చెయ్యండి . అన్నమయ్య కీర్తనలు అందరికీ అందునట్లు సహకరించగలరు ! భవదీయుడు వేణుగోపాల్ యెల్లేపెద్ది watsapp 7013025442

  • @monesh92
    @monesh92 Жыл бұрын

    నాకు ఈ పాట వినడం ఎంతో ఆనందం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @dacharambalraj6977
    @dacharambalraj69776 ай бұрын

    Om venkateshaya namaha my hearty hatsoff to the singers

  • @balmirinareshkumar8279
    @balmirinareshkumar8279 Жыл бұрын

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏

  • @svenkatesh4901
    @svenkatesh49012 жыл бұрын

    YVG ANNAMAYYA AKSHARA VEDAM వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏 సూపర్ సాంగ్ అద్బుతం🎶🎧🎵 ఈ సాంగ్ వింటుంటే మనసు సంతోషం గా ఉంది. ధన్యవాదాలు🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    Thank you so much sir for liking the video and my write up . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @balmirinareshkumar8279
    @balmirinareshkumar82796 ай бұрын

    Om namo venkateshaya🙏🎉🎉🎉🎉🎉

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 Жыл бұрын

    Super songs excellent Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏 jai Srimannarayana thank you very much

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much for liking the video

  • @dhanvithpogula4104
    @dhanvithpogula4104 Жыл бұрын

    Great music great singing namo venkatesa

  • @varunreddy5415
    @varunreddy541511 ай бұрын

    Namo venkateshayanamah,🙏

  • @madhuchukka630
    @madhuchukka630 Жыл бұрын

    నాలుగు వందల ఏళ్ల క్రితం అన్నమయ్య,, కలియుగం అంతం గురించి కీర్తన రచించారు అంటే ఆశ్చర్యంగా ఉంది 🙏

  • @srinivasanr3117

    @srinivasanr3117

    Жыл бұрын

    Madhu garu! Sri Krishna Paramathma said at his anthima divasamulalo that Kali has entered and Dwapara yugam ended and over! So puranas have voiced this to the bhakthas!

  • @sammingaraju4920
    @sammingaraju4920Ай бұрын

    Om Namo Venkatesaaya 🙏

  • @Venkatk9666
    @Venkatk9666 Жыл бұрын

    Goosebumps anthe... Govinda........ Govinda...🙏🙏🙏🙏 Om namo venkatesaya🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much for your wonderful comment ! greetings from annamayya akshara vedam ! Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamayya sankeertanas !

  • @aramakrishnareddy971
    @aramakrishnareddy9712 ай бұрын

    Ome namo venkatesaya. Sri hari

  • @kovvurivenkatareddy2409
    @kovvurivenkatareddy24092 жыл бұрын

    ఆనంద బట్టర్ గా రి సంగీతం అమృతంలా వుంది

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for your intrest in annamyya sankeertanas . pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas !

  • @venkateshponakanti4708
    @venkateshponakanti47082 жыл бұрын

    ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ చాలా అద్భుతం

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for the like .pl share and subscribe and support the channel

  • @nithya5663
    @nithya5663 Жыл бұрын

    🙏🙏🙏

  • @Anuanu-uc5bq
    @Anuanu-uc5bq5 ай бұрын

    Thank you so much for the translation 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    5 ай бұрын

    You're welcome 😊

  • @kamojjalarajarao4451
    @kamojjalarajarao44516 ай бұрын

    Adbhuta sharanagati. Tanuvu pulakinchindi

  • @vemuriabhishek122
    @vemuriabhishek1225 ай бұрын

    Very very excellent song sujatha garu

  • @balmirinareshkumar8279
    @balmirinareshkumar8279 Жыл бұрын

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sachinphatangare4750
    @sachinphatangare4750 Жыл бұрын

    🙏🙏🙏శ్రీ వేంకటేశాయ నమః భక్త శ్రేష్ఠ అన్నమయ సంకీర్తన వినడం ఆనందంగా ఉంది, ఇది మాకు తెలియజేయడానికి మీ యొక్క అందమైన పని.

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    చాలా ధన్యవాదములు అండి మీ అభినందనలకు

  • @subhashnaidu1473
    @subhashnaidu1473 Жыл бұрын

    Annamayya amrutaakshara madhura gaanalaharika apurvam, apurupam,adbhutam.

  • @SITARAMA99
    @SITARAMA99 Жыл бұрын

    ☘️🌺🌹🌹🙏🌹🌹🌺☘️

  • @tvraorao2509
    @tvraorao2509 Жыл бұрын

    GOD BLESSINGS 🙌 to the entire YVG team for providing full justice to Annamaiah keertanas, lyrics in Englsh & Telugu,best composures ,best selection of singers ,best graphics, particularly the meaning of the keertanas are clearly known to everyone in simple ways.Once again God blesses to all in your YVG ANNAMAIAH AKSHARA VEDAM team 🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Your Intrest on annamayya keertanas and on annamayya akshara vedam is so nice to hear . Your blessings words of support is giving more strength to make more and more videos and to bring more annamayya keertanas into limelight and spreading the greatness of annamayya sankeertanas . PLease share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas ! lots of regards Y Venu Gopal Annamayya Pada Sevaka Annamayya Akshara Vedam

  • @mohanrao3917
    @mohanrao3917 Жыл бұрын

    Baalu gariki Sujatagariki maa abhivandanaalu alage bhattar gariki ma subabhi vandanaalu

  • @lingamurthych5815
    @lingamurthych5815 Жыл бұрын

    Beautiful song

  • @ranigandu3446
    @ranigandu34462 жыл бұрын

    వేణు గోపాల్ గారు , lyrics తొ పాటు తాత్పర్యం కూడా చక్కగా ఇచ్చారు 🙏, SPB గారి తో పాటు అనురాధ గారు అనుకుంటా female singer చాలా చాలా అద్భుతంగా ఉంది కీర్తన .నమో నారాయణ🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    ధన్యవాదములు అండి నేను వ్రాసిన భావార్ధము మీకు నచ్చినందుకు . Pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @gthimmaraju2919

    @gthimmaraju2919

    Жыл бұрын

    సుజాత మోహన్

  • @rajapm5430
    @rajapm54306 ай бұрын

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐👌❤️❤️❤️

  • @krishna369chanel
    @krishna369chanel Жыл бұрын

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏

  • @Saradhi.p
    @Saradhi.p Жыл бұрын

    Hats off Balu sir and Sujatha garu

  • @chinnumamindla
    @chinnumamindla Жыл бұрын

    Om namo Venkateshaaya 🌺🪔🌺🪔🪔 achyutaa anantaa Govindhaa 🌺🌹🌺🌺🌹🪔🪔🪔

  • @endlaedukondalu2472
    @endlaedukondalu24723 жыл бұрын

    GOOD LITERATURE WONDER 🎶 MUSIC PENTASTIC SINGERS BEST EXPLANATIONS 👌 SVG channel

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    3 жыл бұрын

    Thank you for liking YVG AANNAMAYYA AKSHARA VEDAM CHANNEL . PL SHARE TO FRNDS AND GET SUBSCRIBED AND SUPPORT THE CHANNEL

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm21942 жыл бұрын

    అద్భుతం

  • @sudhakarreddypandikunta2586
    @sudhakarreddypandikunta25862 жыл бұрын

    S. P balasubramanyam gariki and Sujatha gariki hands up.

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    Thank you so much . Pl do like share and get subscribed by intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @venkataramaraopothakamuri3988
    @venkataramaraopothakamuri3988 Жыл бұрын

    🙏🙏🙏శ్రీనివాస్ 🙏🙏🙏

  • @darlingdarling8461
    @darlingdarling8461 Жыл бұрын

    Good devotional song

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much for liking the song

  • @bhanu4353
    @bhanu4353 Жыл бұрын

    గోవింద గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramumangala5559
    @ramumangala5559 Жыл бұрын

    Omnamasivaya.sivayanamaom.omnamovenkatesaya.omnamonarayana.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69423 жыл бұрын

    With Humbele apologies , viewers please note that it was missed out to mention the Composer Of The Keertana . He Is Sri Vedavyas Anand Bhattar garu who rendered many excellent compositions

  • @sarmakameshwar9085

    @sarmakameshwar9085

    Жыл бұрын

    Alage flute Played by Sir? Aemi anukovaddu. Hare Krishna.

  • @sarmakameshwar9085

    @sarmakameshwar9085

    Жыл бұрын

    Alage Anand gaari music arrangement kaani etc.... Maatalaki saripovu. Aite kattedura Vaikunthamu Keeravani Garu immediate ga gurtostaaru.

  • @ayyannas4499
    @ayyannas4499 Жыл бұрын

    అద్భుతము గురూజీ నమస్తే

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    THANK YOU SO MUCH FOR YOUR INTREST ON ANNAMACHARYA SANKEERTANAS ! PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS !

  • @ponnagantiperaiah5216
    @ponnagantiperaiah5216 Жыл бұрын

    Super

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thanks

  • @vaniraj4158
    @vaniraj41583 ай бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prabhakara2010
    @prabhakara20102 жыл бұрын

    Om Namo Venkatesaya Namah!

  • @mandarajireddy9809
    @mandarajireddy98094 ай бұрын

    🙏🏼🙏🏼💐💐💐

  • @padmavathiraparthi9411
    @padmavathiraparthi9411 Жыл бұрын

    Omnamogovindaaaaaaaa

  • @satyas7004
    @satyas7004 Жыл бұрын

    Wonderful devotional Melody

  • @kanchupadmavathi4821
    @kanchupadmavathi48212 жыл бұрын

    Sp sir sujatha medam garu mee voice is so amazing God bless you

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much pl like share and get subscribed with intrstd frnds and support the channel

  • @hanumantharaoyasam5802
    @hanumantharaoyasam58022 жыл бұрын

    The Voice of Smt Sujatha Mohan is deserves for Hats off

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    Thank you so much for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @prabhakarjanakiraman9548
    @prabhakarjanakiraman9548 Жыл бұрын

    A wonderful devotional song....a pure bliss to feel.🌿🌿🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @saitokala5888
    @saitokala5888 Жыл бұрын

    నీకే శరణు

  • @rakheshyalamanchili3184
    @rakheshyalamanchili31849 ай бұрын

    🙏

  • @syamprasad3995
    @syamprasad3995 Жыл бұрын

    Meaningful song i love this song

  • @ranimani1151
    @ranimani1151 Жыл бұрын

    I never heard this song,I learn Karnataka sangeetham 7y so many Annamayya kirtanas but this song I never listened SPB nd Sujatha sing very nice.

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much madam for your intrest on annamacharya sankeertanas . pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @sampathbandaru5431
    @sampathbandaru54312 жыл бұрын

    Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏

  • @ambalakarrasubbarao931

    @ambalakarrasubbarao931

    Жыл бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 Жыл бұрын

    👌🙏 Om Namo Annamayya 🙏 Om Namo VEnkateshaya 🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much for the like

  • @ganjiprabhakar7125
    @ganjiprabhakar71252 жыл бұрын

    Govinda Hari Govinda...... Sri Venkatesha Govinda.....

  • @himabindu3189

    @himabindu3189

    Жыл бұрын

    Teu

  • @kanukuntlasrinivas8321
    @kanukuntlasrinivas8321 Жыл бұрын

    Om namha venkatehwaraiah namo 🙏🙏🙏

  • @gonellagayathri6282
    @gonellagayathri62823 жыл бұрын

    Very very excited annamacharya samkirtana on tiruvenkanathuni pai

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    3 жыл бұрын

    Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి

  • @gulladuryodhana3978
    @gulladuryodhana3978 Жыл бұрын

    అమృతం అద్భుతం

  • @prabhakarprabhakar7102
    @prabhakarprabhakar7102 Жыл бұрын

    Thanks sir🙏🙏🙏🙏 Om Namo venkatesaya

  • @prakashrao6641
    @prakashrao66413 жыл бұрын

    Amazing singing.. Great... 👏👏🙏🏽

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    3 жыл бұрын

    Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి

  • @kanchupadmavathi4821
    @kanchupadmavathi48212 жыл бұрын

    Ee sankeerthana Vintunte manasuhayigaundieepatamaku vinipnchinanduku dhanyvadalu sir

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much pl like share and get subscribed with intrstd frnds and support the channel

  • @manoharrao8073
    @manoharrao8073 Жыл бұрын

    Chala bhagunnadi ganamu thankyou

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you so much for the like

  • @g.sathishg.sathish2095
    @g.sathishg.sathish20952 жыл бұрын

    Om Namo Venkatesaaya 🙏🍀🙏🍀🙏🍀

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    THANK YOU SO MUCH . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS

  • @arksvibes3969
    @arksvibes3969 Жыл бұрын

    Om namo venkateshaya

  • @sreedevikosoori3221
    @sreedevikosoori3221 Жыл бұрын

    Lyric chala manchiga pedutunnaru patalu,memu nerchukuntunaamu,om nomo venkatesaya namaha🙏🙏

  • @msyashoda8978
    @msyashoda8978 Жыл бұрын

    Super song

  • @padmavathich9730
    @padmavathich9730 Жыл бұрын

    Om Sri namo venkatesa

  • @srinivasanbadri9364
    @srinivasanbadri9364 Жыл бұрын

    Om namo shanaiswaraya namaha

  • @padmavathich9730
    @padmavathich9730 Жыл бұрын

    Jayaho namo venkatesa

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Жыл бұрын

    ఓం నమో వెంకటేశాయ

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much andi

  • @maruthiseethamraju9011
    @maruthiseethamraju90113 жыл бұрын

    Excellent song on lord venkateswsra

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    3 жыл бұрын

    Thank you for the like ... pl like share and get subscribed by intrstd frnds and support the channel for intrsting weekly episodes

  • @srujanyamujala9901
    @srujanyamujala9901 Жыл бұрын

    🙏🙏 కారణ జన్ములు

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @santammamaddu1623
    @santammamaddu1623 Жыл бұрын

    గోవింద గోవింద గోవింద

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for the like .pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @kanukuntlasrinivas8321
    @kanukuntlasrinivas8321 Жыл бұрын

    Om namo venkatehwaraiah namo 🙏🙏🙏

  • @gopalakrishnamurthygundlap8968
    @gopalakrishnamurthygundlap89682 жыл бұрын

    hats off to anandabhattar

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for the like

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for your intrest in annamyya sankeertanas . pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas !

  • @kundarapurameshramanujadha5199
    @kundarapurameshramanujadha51996 ай бұрын

    😢💗🙏🙏✨💖

  • @yashodadorbala4330
    @yashodadorbala4330 Жыл бұрын

    Super 🙏🙏

  • @polukondachennakesavaswamy3031

    @polukondachennakesavaswamy3031

    Жыл бұрын

    Super part

  • @revathit9003
    @revathit90032 жыл бұрын

    Sarveswara SriVenkateswara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for the like

  • @rameshkumarmanda7633
    @rameshkumarmanda7633 Жыл бұрын

    OM Namo Narayanayanaya

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    thank you sir

  • @dandukrishnaraju4223
    @dandukrishnaraju4223 Жыл бұрын

    Nice song

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much

  • @ravinderreddy6980
    @ravinderreddy6980 Жыл бұрын

    Great sir sp Balu sir

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @Dayakar_milkey
    @Dayakar_milkey10 ай бұрын

    💓👌😌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumaryadav3892
    @kumaryadav38922 жыл бұрын

    Excellent song

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you so much for the like ! thank you so much for your intrest in annamayya sankeertanas . pl like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas !

  • @hanumantharaoyasam5802
    @hanumantharaoyasam58022 жыл бұрын

    Lyrics of Sri Annamayya is good

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    Thank you so much sir for liking the video and my write up . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas

  • @revathit9003
    @revathit90032 жыл бұрын

    Thank you🙏🙏🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    You are so welcome!

  • @prasannakumarreddyprasanna6327
    @prasannakumarreddyprasanna6327 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @venagantibhoomaiah5564
    @venagantibhoomaiah5564 Жыл бұрын

    Very good 👌👌👌✌

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much sir

  • @yathkumar9348
    @yathkumar9348 Жыл бұрын

    Butifull songs

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    Жыл бұрын

    Thank you so much sir for liking the video . Pl share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeertanas .

  • @venkataiahvenky4903
    @venkataiahvenky49032 жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ నమః 🌹🌹🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942

    @yvgannamayyaaksharavedam6942

    2 жыл бұрын

    thank you very much for the like

  • @praveendhadige6317
    @praveendhadige6317 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @harinadhbandi9260
    @harinadhbandi9260 Жыл бұрын

    🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺

Келесі