కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Niyaaraadhana Friday Maha Laxmi

Музыка

TELANGANA BHAKTHI SONGS
కంటి శుక్రవారం గడియ - శ్రీ లక్ష్మీ దేవి స్పెషల్ భక్తి సాంగ్స్ 2024 - Kanti Sukravaram - Niyaaraadhana Friday Maha Laxmi

Пікірлер: 108

  • @user-vz8fq5lx9s
    @user-vz8fq5lx9s2 ай бұрын

    Amma Laxmi Devi మాకు మంచి ఇల్లు కావాలి తల్లి నీ కరుణ కటాక్ష వుందలమ్మ

  • @chiranjeevimusham7725
    @chiranjeevimusham7725Ай бұрын

    ఓం శ్రీ వలక్ష్మి దేవతోభ్యోనామహా

  • @-RRR1080
    @-RRR1080Ай бұрын

    శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులేత్తి ఎదురుగా రండి జనులారా రండి ఎదురుగా రండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి ఆఆ.. ఆఆ... శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి ఆఆ...ఆఆ.... అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి కల లేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగునై సతుల కరుణిచునండి

  • @thebottleflipers6120
    @thebottleflipers6120Ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః🕉🙏 🌺 ... శోభ గున్నాల 🙏🏻🙏🏻🙏🏻

  • @SrinivasReddy-ho4nn
    @SrinivasReddy-ho4nn13 күн бұрын

    Om 🕉️ Sri lakshmi Devi namha.👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.

  • @SubashReddy-sw1xg
    @SubashReddy-sw1xg6 күн бұрын

    Jayaho Loka matha..pahimam parameswari..rakshamam ..rajeswary ❤

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328Ай бұрын

    వన్డే విష్ణు ప్రియ నమస్తే నమస్తే నమో నమహా శ్రీ మాత్రేనమహ

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri13752 ай бұрын

    Aum Sri Mahalakshmi Daeviyae Namo Namaha.

  • @nagarajusrinivasrao1463
    @nagarajusrinivasrao14635 күн бұрын

    Om sri matre namaha

  • @satyanarayanasvrl848
    @satyanarayanasvrl8482 ай бұрын

    Jayajaya Sri MahLakshmidevinamonamha🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @haranathbabukoduri1375
    @haranathbabukoduri13752 ай бұрын

    Aum Sri Lakshmi Naaraayanaabhyaayainamaha.

  • @user-lh6yi3jj2p
    @user-lh6yi3jj2p2 ай бұрын

    Amma 🙏🙏🙏🙏🙏

  • @enduvasangamnaidu3947
    @enduvasangamnaidu3947Ай бұрын

    Ome sri matre namaha ..

  • @sujathakondle5990
    @sujathakondle599027 күн бұрын

    శ్రీ మాత్రే నమః నీ చల్లని చూపు మాకు ఎల్లవేళలా ఉండాలి తల్లీ,🙏🙏🙏🌺🌹🌺🙏🙏🙏

  • @BhimashankerBhimashanker-wy6xh
    @BhimashankerBhimashanker-wy6xh2 ай бұрын

    🙏🏻ಜೈ ಅಂಬಾಭವಾನಿ 🙏🏻🕉️🕉️

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx2 ай бұрын

    🌹శ్రీ లక్ష్మి దేవి మత 🙏🙏

  • @-RRR1080
    @-RRR1080Ай бұрын

    /ప// కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని //చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని //చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని //చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు పట్టి కరగించి వెండి పళ్యాల నించి దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని

  • @srinivasgangadhara6334
    @srinivasgangadhara63342 ай бұрын

    Ebakti.sang.chala.bagundi

  • @rampermalla6098
    @rampermalla60982 ай бұрын

    OM Mata Mahalakshmi Devi Talli !!! Meere Maaku Dikku Talli !!! Mee Deevenalu Maaku Kawali Talli !!!

  • @padmavathigajjarapu9241
    @padmavathigajjarapu92412 ай бұрын

    Om sri maatrya namaha

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328Ай бұрын

    మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవి యే నమః

  • @Kathalokivelthe
    @Kathalokivelthe2 ай бұрын

    Sri Mahalakshmi Daeviyae Namo Namaha🙏🙏🙏

  • @gvknarasimharao980
    @gvknarasimharao9806 күн бұрын

    Om Shri Narayani namah 🎉

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828Ай бұрын

    Sri mahalaxmi deyei namaha ❤❤❤❤🎉🎉🎉😊

  • @vgscreations369
    @vgscreations36927 күн бұрын

    జై దుర్గ దేవీ 🌹💞🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏

  • @TeluguvaduTV
    @TeluguvaduTV2 ай бұрын

    కంటి శుక్రవారము... ఎంత అద్భుతమైన పాట! అసలు అన్నమయ్య సాహిత్యమే ఒక అద్భుతం. తెలుగు పదాల్ని ప్రత్యేకశైలిలో వాడిన మహాత్ముడు! ఆ పదాల ఎంపిక సొంపు అన్నమయ్యగారి సొంతం. ఏదో దివ్యమైన ప్రేరణలేనిదే అలాంటి సాహిత్యాన్ని ఎవరూ రాయలేరన్నది.. ఆ సాహిత్యం వింటేనే అర్థమైపోతూ ఉంటుంది.

  • @neelarajesh3541
    @neelarajesh35412 ай бұрын

    🙏🙏🙏🙏

  • @ushasree8214
    @ushasree82146 күн бұрын

    Omsreemahalakshminamaha🎉. ,☆

  • @nirmalaraju2031
    @nirmalaraju203113 күн бұрын

    🌺🌺🌺🌷🌷🌻🌻🌹🌹🌹🌹

  • @ramanajv3431
    @ramanajv34316 күн бұрын

    AUM NAMO NARAYANI.

  • @user-lb5xp8gg7r
    @user-lb5xp8gg7r26 күн бұрын

    Om.mahalakshmi yeah namah

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3foАй бұрын

    JAI MATHA JI

  • @devarajulunaidukoi
    @devarajulunaidukoi2 ай бұрын

    Sir matre namaste namaha....❤🙏🙏🌹🌹🙏🙏🙏💐💐💐

  • @LeelavathiChitla
    @LeelavathiChitlaАй бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-zk6it1rq2q
    @user-zk6it1rq2qАй бұрын

    🌹🌹🌹🌹🌹

  • @Sriya_14360
    @Sriya_143602 ай бұрын

    ❤❤❤❤❤

  • @kukatlapalliindiragandhi3640
    @kukatlapalliindiragandhi3640Ай бұрын

    Om sri matre namaha 10:50

  • @bagyachittem6934
    @bagyachittem693413 күн бұрын

    Jai matha

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328Ай бұрын

    మాకు పుత్ర పౌత్ర అభివృద్ధిని కలిగించ andaraku

  • @SreeMusic8
    @SreeMusic827 күн бұрын

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🔱🌹🔱🌹🔱🌹🔱🌹🔱 ఓం శ్రీ దుర్గ భవాని మాత

  • @AshwiniGuguloth

    @AshwiniGuguloth

    13 күн бұрын

    L

  • @kalaichelvan2890
    @kalaichelvan2890Ай бұрын

    Amma porti 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SaiEswarReddy2k24
    @SaiEswarReddy2k242 ай бұрын

    Trending @1 🙌🙌🙌

  • @thalapatyvijay785
    @thalapatyvijay785Ай бұрын

    Om shree mataye namah

  • @sekharchituri6776
    @sekharchituri6776Ай бұрын

    Om namo matre namaha

  • @chandanam5894
    @chandanam58942 ай бұрын

    శ్రీ మాత్రేనమః🙏🙏🙏

  • @rohithrohith9948
    @rohithrohith99482 ай бұрын

    🌺🌺🙏🙏

  • @nbrao1583
    @nbrao15832 ай бұрын

    Sri Mata🙏🙏🙏🥥🌸🌻🌹🌺🌼🌷🥀🏵️

  • @indiranayana2265
    @indiranayana2265Ай бұрын

    Om Shree matey namah

  • @user-nh7gs7xz7s
    @user-nh7gs7xz7sАй бұрын

    Jai Mata

  • @VentaRamana-fy9cm
    @VentaRamana-fy9cmАй бұрын

    Om.namo.laxmi.devishakthi.maatha.namaha.

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8qАй бұрын

    ఒక బిడ్డ నైనా కాపాడు తల్లి లక్ష్మి దేవి యే నమః

  • @Amaravthi

    @Amaravthi

    Ай бұрын

    Pᴘᴘᴏ

  • @Amaravthi

    @Amaravthi

    Ай бұрын

    Pᴘᴘᴏᴘ

  • @Amaravthi

    @Amaravthi

    Ай бұрын

    Pᴘᴘᴏ

  • @Rishi_143
    @Rishi_14319 күн бұрын

    ,🙏💐🙏🌺🌿

  • @jramesh2547
    @jramesh25472 ай бұрын

    అమ్మ తల్లి శరణం శరణం 🙏🙏🙏🌹🌹🚩

  • @user-ty8qm8ie8p
    @user-ty8qm8ie8p2 ай бұрын

    Amma thali blass me to out of brablam thalli iam facing finance problam so out of brablam thalli 🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3foАй бұрын

    🎉🎉🎉

  • @SreeMusic8
    @SreeMusic827 күн бұрын

    🌹🌹

  • @mr.murugesh7774
    @mr.murugesh77742 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Sulakshanareddy-zl6uc
    @Sulakshanareddy-zl6ucАй бұрын

    Supereb songs

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7pАй бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @SatyaMantha-cj7zt
    @SatyaMantha-cj7ztАй бұрын

    మమ్మల్ని చల్లగా చూడమ్మా. అమ్మ మాతో వున్నారు. మీరు. అన్ని మీరే. తల్లి 💐💐🌹🌹🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana20372 ай бұрын

    ఓం మహాలక్ష్మి నారాయణి నమోస్తుతే నమస్తే అమ్మ అందర్నీ చల్లగా చూడమ్మా మహాలక్ష్మి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి జగజ్జనని లోకమాత జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే

  • @rajunerella9900
    @rajunerella99002 ай бұрын

    ఓం శ్రీ ధాన్యలక్ష్మి దేవతభ్యో నమహా

  • @user-hx5vp8pz3h
    @user-hx5vp8pz3h2 ай бұрын

    😢🌹

  • @jyothimadasu8018
    @jyothimadasu8018Ай бұрын

    🙏🙏🙏🙏🍇🍎🥥🥥💐💐🙏🙏🙏🙏

  • @ThoppaniRamanaiah
    @ThoppaniRamanaiah2 ай бұрын

    🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎

  • @Sriya_14360
    @Sriya_143602 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328Ай бұрын

    విష్ణు హృదయ వాసిని శ్రీలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి మహా సరస్వతి మహా కాళి నమో నమః అందరినీ రక్షించు అమ్మ అన్ని ఆపదలనుండి అందరికీ అష్ట ఐశ్వర్యములు కలసి రావాలని ఆశీర్వదించమ్మా శరణు శరణు

  • @padmavengudasamy2237
    @padmavengudasamy22372 ай бұрын

    Naamma

  • @SatyaMantha-cj7zt
    @SatyaMantha-cj7ztАй бұрын

    అమ్మ చల్లన్ని తల్లీ. 💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏అమ్మ. అమ్మ.

  • @lakshmipallidevi8075
    @lakshmipallidevi807526 күн бұрын

    Nakistam

  • @thotass8417
    @thotass841726 күн бұрын

    లక్ష్మి మాత నమః

  • @GoralaMalliswari
    @GoralaMalliswariАй бұрын

    Thalemamuchalagachuduamma

  • @-RRR1080
    @-RRR1080Ай бұрын

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి || ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి || ఎట్లా నిన్నెత్తు || పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి || ఎట్లా నిన్నెత్తు || వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి || ఎట్లా నిన్నెత్తు || నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి || ఎట్లా నిన్నెత్తు ||

  • @user-hx5vp8pz3h
    @user-hx5vp8pz3h2 ай бұрын

    Hi

  • @bagyachittem6934
    @bagyachittem693413 күн бұрын

    This temple boduppal Krishna temple

  • @narsaiahpaka57
    @narsaiahpaka572 ай бұрын

    🙏🌹🍀🌿🌷జై శక్తి మాత 🌷🌿🍀🌺🌹🙏నమః 🌷🌿🌺🌹🙏

  • @madhavikambam8776

    @madhavikambam8776

    2 ай бұрын

    🙏🙏🙏

  • @SurprisedBanyanTree-yq8pj

    @SurprisedBanyanTree-yq8pj

    2 ай бұрын

    అమ్మ దయ వుంటే చలు

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    2 ай бұрын

    🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍍🍒🍓🍅🍈🍐🍎🌶️

  • @konitiseetiramana

    @konitiseetiramana

    2 ай бұрын

    MANOJ

  • @konitiseetiramana

    @konitiseetiramana

    2 ай бұрын

    MANOJ🎹🤚🤙🚙🤞✍️👈🤞✍️🛞🙏🖖👇🙏👻👿🤖🥸🙏🤌👇🤌👇👇🤌👇🤌👇👇🖐️🖐️💩🖐️💩👻🖐️👻👿👻😈👾🤐😱🫡🤐🫥🤐😐☺️😛🤪😌🤪😛 20:44 20:46

  • @sujathag-bc4vv
    @sujathag-bc4vvАй бұрын

    , 🙏🏻🌹🥥🌂🍏🍎

  • @bhukkegeethabai2257
    @bhukkegeethabai2257Ай бұрын

    的等 度蜜月 ,额度,嗯,,,图 ,嗯嗯 屙尿肚饿了嗯,他,哦了,都,缚,的,你好,肚饿的,他肚饿饿饿饿饿嗯,的的,的,,

  • @bhukkegeethabai2257
    @bhukkegeethabai2257Ай бұрын

    ,d,dj d Dm. Dtd m dtm. Nd d,m,他,的的虐特么,

Келесі