కేయూరాణి న భూషయన్తి | Keyurani na bhushayanthi | Slokam | Samskritam | Telugu | Raja Margah

RajaMargah KZread channel
केयूराणि न भूषयन्ति | కేయూరాణి న భూషయన్తి | Keyurani na bhushayanthi | Slokam | Samskritam | Telugu | Raja Margah
అమ్మ ఒడిలో నేర్చుకున్న భాషకు
ఏ డిక్షనరీ ఉపయోగించారు మీరు ?
అమ్మతో నేర్చుకున్న పదాలకు
అర్థాలు ఎవరు చెప్పారు మీకు ?
అదే పద్ధతిలో నేర్చుకుంటే
ప్రపంచంలోని ఏ భాషైనా
మన మాతృభాషే.
श्लोकः॥
केयूराणि न भूषयन्ति पुरुषं हाराः न चन्द्रोज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षाीयन्तेऽखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
కేయూరాణి న భూషయన్తి పురుషం హారాః న చన్ద్రోజ్వళా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజా।
వాణ్యేకా సంస్థలోని పురుషం యా సంస్కృతాధార్యతే
క్షీయన్తేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్॥
सदा "भारती" सेवायाम्
సదా సంస్కృతభాషా సేవలో
భవదీయ
చిటన్నోజు రాజనర్సయ్యాచార్యః
హరిప్రియాలా (కరిణ్ణగరమ్)
సంస్కృతభారతీ
జనపద (జిల్లా) కార్యదర్శీ
వివరాలకు సంప్రదించండి.
Call: 8099427798
#Rajamargah

Пікірлер: 138

  • @kapilab7688
    @kapilab76884 күн бұрын

    చాల బాగుంది

  • @krishnakoundinya8340
    @krishnakoundinya834023 күн бұрын

    🙏🙏🙏

  • @satyakarri361
    @satyakarri36129 күн бұрын

    Super🎉🎉

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla10453 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad12022 жыл бұрын

    విద్వత్ మూర్తికి నమస్కారములు. ఆకాశవాణిలో ఎన్నో మార్లు విని ఆనందించి న ఈ శ్లోకం ఉచ్చారణ గ్రహించ లేక పోయాను, ఆవయసులో. కానీ శ్లోకం ఈనాటికీ మనసులో మెదులతూనే ఉంది. దాని గురించి ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అంటే కుదరలేదు. యూట్యూబ్ లో దొరుకుతుందనే ఆశతో ప్రయతించాను. లభ్యమైంది. సౌలభ్యంగా మీ వాణి లో. నా కోరిక నెరవేరింది. మీకు కృతఙ్ఞతలు.

  • @lakkojudurgaprasad1202

    @lakkojudurgaprasad1202

    2 жыл бұрын

    Thank you very much for your affectionate reply Sir

  • @punyavathisai5605
    @punyavathisai560511 ай бұрын

    చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ 🎉🎉

  • @asiva5265
    @asiva5265 Жыл бұрын

    గురూజీ నమస్కారములు చాల సంతోషంగా వుంది చిన్ననాటి రోజులు గుర్తువస్తున్నాయి

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla84783 жыл бұрын

    Ee slokam thote maaku tellavaredi. Great and sweet memories eppudu edi 😳😳😳😢😢😢

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    धन्यवादाः

  • @gaddamlaxminarayanalaxmi2155
    @gaddamlaxminarayanalaxmi2155 Жыл бұрын

    అద్భుతం ఆమృతవాణి , మానాన్న.,బాబాయి,అన్నయ్య ఉమ్మడి కుటుంబంగా రేడియో లో ఒక్కొక్కప్పుడు ఉదయాన్నే ఈ శ్లోకం వినేవాళ్ళం గురువుగారు, నాచిన్నప్పుడు విన్న ఈ శ్లోకం మళ్ళీ ఇప్పుడు గుర్తు చేశారు నమస్కారాభినందనలు.

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः।

  • @subbaraosanka2994
    @subbaraosanka29944 ай бұрын

    ధన్యవాదాలు. 🙏

  • @ramalakshmikambhampati4643
    @ramalakshmikambhampati4643 Жыл бұрын

    vaagbhushanam

  • @krishnanadikoppu3394
    @krishnanadikoppu33942 жыл бұрын

    ధాన్యవాదములు గురూజీ 👌💐🙏💐🙏

  • @uramakrishnasarma9927
    @uramakrishnasarma992711 ай бұрын

    చక్కని విశ్లేషణ. ధన్యవాదాలు

  • @malatib628
    @malatib6282 жыл бұрын

    I learnt this sloka in my childhood.Now after 60 years i got this and I am extremely happy .Thanq Guruji for the meaning

  • @venkataraobharatmatakijair5583
    @venkataraobharatmatakijair5583 Жыл бұрын

    Guru garu ardhamto abhinayamto chalaa chakkaga vivarinchaaru meeku na🙏🙏🙏🙏🙏👍

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 Жыл бұрын

    అద్భుత మండి ,ఎంత చక్కగా వివరించారు ,మీ ఉచ్ఛారణ శక్తి కి ,నమస్కారములండి

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @kapilab7688
    @kapilab76884 күн бұрын

    మేము 1969,75లో విన్న శ్లోకం చాల బాధ చెప్పారు

  • @SujeetSingh-bq3bx
    @SujeetSingh-bq3bx Жыл бұрын

    Ati sundar! Dhanyevaad!

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam44653 жыл бұрын

    అద్భుతమైన హావభావాలు మంచి వివరణ..

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    ధవ్యవాదాః

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 Жыл бұрын

    Adbhutam

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 Жыл бұрын

    Very good sloka

  • @lakshminaga8733
    @lakshminaga8733 Жыл бұрын

    మీరు చేసిన action తోనే బాగా అర్థమైంది గురువుగారు🙏

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @piesscoolchannel7770
    @piesscoolchannel77702 жыл бұрын

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *👌🏻హిత వాణి👌🏻* *వాగ్భూషణం భూషణం....🙏* శ్లోకం|| కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః| వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం|| మరీ చిన్నవారికి ఈ శ్లోకం పరిచయం ఉండక పోవచ్చు, అయితే రేడియో వినే వాళ్లకు చిర పరిచయమే... గతంలో ఆకాశవాణి కేంద్రం గా "సంస్కృత పాఠం" అని ఒక పది పదిహేను నిమిషాల కార్యక్రమం వచ్చేది. ఈ శ్లోకం ఆ కార్యక్రమానికి "థీం సాంగ్" అన్నమాట... నాలుగైదు ఆడా మొగా గొంతులు కలిసి పాడిన బృందగానం. అలాగని నాటకాల్లో సినిమాల్లో పద్యాల్లాగా రాగాలు తియ్యరు - సస్వరమైన వేద పఠనంలా ఉంటుంది. వెనకాల కేవలం ఒక్క వీణ మాత్రమే వత్తాసు ఇచ్చేందుకు... నేను టెన్త్ వరకు తెలుగు సబ్జెక్టు అంతర్భాగంగా సంస్కృతం తీసుకోవడం... దానితోపాటు బాల బోధ అనేటువంటి సంస్కృత కోర్సులు చేసేందుకు ప్రయత్నించడంతో కొన్ని శ్లోకాలపై జిజ్ఞాస ఉండేది... ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని చెప్పే శ్లోకాల్లో ఒకటి. శ్లోక భావం|| పురుషుని (మనిషిని) భుజకీర్తులు అలంకరించవు. భుజకీర్తులు అంటే దుర్యోధన వేషం వేసినప్పుడు NTR భుజాల మీద బంగారు తొడుగు వేసుకుంటాడు చూడండి - అది... ఇక్కడ భుజకీర్తులు అలంకరించవు అంటే అర్థం, ఒకవేళ ఆ మనిషి ధనికుడై ఉండి భుజకీర్తుల్ని అలంకరించుకున్నా కూడా అవి అతనికి నిజమైన అలంకారం కాదు, అని.... అలాగే, చంద్రుడిలా తెల్లని కాంతితో ప్రకాశించే ముత్యాల హారాలు కూడా అలంకారం కాదు.... స్నాన విలేపనాలు (అంటే సబ్బులూ, లోషన్లూ, అత్తరు, స్ప్రేలు)... పువ్వులూ, ఎంచక్కా పెంచుకున్న జుట్టూ - ఇవేవీ మనుషునికి నిజమైన అలంకారాన్ని ఇవ్వవు.... ఒక్క వాణి (వాక్కు, మాట) మాత్రమే మనిషిని అలంకరిస్తుంది... ఎటువంటి వాక్కు? యా సంస్కృతా ధార్యతే... తర్క వ్యాకరణాది శాస్త్రములచే చక్కచేయబడి ధరించిన వాక్కు.... *అంటే చదువు, పాండిత్యం...* మిగతా అలంకారాలన్నీ క్షీణించవచ్చు, వాక్కు అనే భూషణం ఎప్పటికీ వన్నె తరగక కలకాలం అలంకరిస్తుంది... ఇక్కడ అలంకారం అంటే - కేవలం అందం ఆకర్షణ మాత్రమే కాదు. భూషణాలు ధరించట మెందుకు? అందం ఆకర్షణ పెంచుకునే ప్రయత్నం ఎందుకు? అవి మనిషి విలువని పెంచుతాయా అని... ఏ ఆభరణలూ ఇవ్వని విలువ మంచి మాట ఇస్తుంది మనిషికి... ఈ శ్లోకం శార్దూలవిక్రీడితం అనే ఛందస్సులో ఉంది. దీనిలో "న, న" అంటూ మొదలుపెట్టటాన్ని వ్యతిరేక అలంకారం అంటారు.... సంస్కృతంలో 'న'కారానికి కాదు... లేదు... వద్దు... అని అర్థం🙏 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 0:06

  • @suma.j1882

    @suma.j1882

    7 ай бұрын

    Beautiful explanation 😍🙏🙏🙏

  • @varalaxmi6238
    @varalaxmi6238 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @gopikramadhati6581
    @gopikramadhati65812 жыл бұрын

    The only culture on the planet which has understood the essence of human virtues. A great summary of the same in such a small Shloka

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    नमो नमः।

  • @venkataramarao6788
    @venkataramarao67883 жыл бұрын

    ధన్యవాదములు

  • @prasadkonduri6052
    @prasadkonduri60522 жыл бұрын

    గురువుగారు, ధన్యవాదములు. 👏👏

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    नमो नमः

  • @santhipriyate2724
    @santhipriyate27243 жыл бұрын

    Guruji! Wonderful explanation about the slokam. 🙏🙏

  • @somutube
    @somutube4 жыл бұрын

    नमस्कारः । बहु उत्तमं अस्ति महोदय !

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    धन्यवादाः

  • @harikrishan8888
    @harikrishan88883 жыл бұрын

    Sweet memory was recalled thank u sir

  • @kondurikasi8695
    @kondurikasi86952 жыл бұрын

    Guruvu garu excellent lesson and your lecture. With best wishes🎉

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    धन्यवादाः

  • @kunapulisatyanarayanaa3234
    @kunapulisatyanarayanaa32342 жыл бұрын

    🙏

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    ధన్యవాదాః

  • @sangeetha7321
    @sangeetha7321 Жыл бұрын

    Well explained

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 Жыл бұрын

    🙏నేను చిన్నప్పుడు వినేవాడిని చాలా కాలం తరువాత ఆ అసలు శ్లోకం ఆడియో మళ్లీ విన్నాను మీ ద్వారా అర్థం తెలుసుకున్నాను.ధన్యవాదములు🙏🇮🇳

  • @ramakrishnaht7166
    @ramakrishnaht7166 Жыл бұрын

    Very good superiya explanation of Sanskrit poem. #sanskrit

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः।

  • @eduinfoworld2580
    @eduinfoworld25802 жыл бұрын

    ధన్యవాదాలు అండి. 🙏🙏🙏

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    धन्यवादाः

  • @dmkjava
    @dmkjava3 жыл бұрын

    అద్భుతం sir, మనసుకు హాయిగా ఉన్నది. Voice is excellent, meaning is excellent, presentation is excellent.

  • @ksvnmurthyksvnmurthy9223
    @ksvnmurthyksvnmurthy92232 жыл бұрын

    చాలా బాగుంది

  • @venkatakagolanu4705
    @venkatakagolanu47054 ай бұрын

    Chandrojwala?

  • @krishlu69
    @krishlu692 жыл бұрын

    Thanks for your information

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    धन्यावादाः

  • @girijashankara
    @girijashankara3 жыл бұрын

    Was searching for this signature tune, heard regularly some 45 years ago, since a long time. Today I not only heard the signature tune, but also came to know about its meaning. Thanks for the upload.

  • @iseeking

    @iseeking

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/rG2ssttpcaXbn6w.html Translation: Bracelets do not decorate a person, nor do necklaces glittering like the moon, nor bath, nor smearing the body with fragrance, nor flowers, and nor decorated hair. Only that speech embellishes a person, which has been upheld with cultural refinement. Indeed, all ornaments decay. Ornament of speech is always the real ornament.

  • @ramua7084
    @ramua70843 жыл бұрын

    Excellent andi

  • @pranavkarthikeya7560
    @pranavkarthikeya75602 жыл бұрын

    Great sir Well explained

  • @hymssm4254
    @hymssm42542 жыл бұрын

    Suuuuper 🙏

  • @pattipatichiranjeevipattip8604
    @pattipatichiranjeevipattip8604 Жыл бұрын

    భావము: మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూల మాలలు, పరిమళద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మంచిమాటయే సిసలైన ఆభరణం

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    నా మాట మీ నోట వాస్తవం ఇదే.

  • @daavulurividyasagar759

    @daavulurividyasagar759

    3 ай бұрын

    మనిషికి బంగారు ఆభరణాలుముత్యాల హారాలుఅలంకారాలు కాదు పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీనించని మంచి మాటయే సిసలైన ఆభరణం

  • @premkumarvarma1417
    @premkumarvarma14174 жыл бұрын

    What a commitment sir, for spreading awareness about SAMSKRUTHAM.. Now, there is no barriers for learning Our Culture more than that our Language i.e.,SAMSKRUTHAM..

  • @lakhss9055
    @lakhss90553 жыл бұрын

    very thanks Sir

  • @tulasithirumala3140
    @tulasithirumala31404 жыл бұрын

    Danyavadhaha

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    స్వస్తి

  • @ramua7084
    @ramua70843 жыл бұрын

    I like this poem from childhood. Meaning I just learned

  • @mahammadrafiq1889
    @mahammadrafiq18893 жыл бұрын

    Thankyou sir

  • @skyvideostelugu4311
    @skyvideostelugu43114 жыл бұрын

    Super guruji

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    ధన్యవాదాః

  • @azmeerasogla193
    @azmeerasogla1933 жыл бұрын

    Excellent sir 🙏🙏🙏🙏🙏

  • @usharani-fm4rs
    @usharani-fm4rs3 жыл бұрын

    Very nice explanation sir

  • @thangallapallivandana2238
    @thangallapallivandana22384 жыл бұрын

    Manasulo unna enno prashanalaku ee chanel davara Naku samadanam dorukutundi ani nammakam guruvarya

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    తప్పకుండా

  • @somutube

    @somutube

    4 жыл бұрын

    తెలుగు మాటలు తెలుగులో వ్రాయడానికి సంస్కృతం దేవనాగరిలో వ్రాయడానికి ప్రయత్నిద్దాము!

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    @@somutube अवश्यं मगोदय! అన్నప్రాశనం రోజు ఆవకాయ పచ్చడి ఎందుకని.

  • @Prabha4007
    @Prabha40074 жыл бұрын

    ధన్యవాదాలు గురూజీ💐💐

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    శుభమస్తు

  • @ramyareddybalne648
    @ramyareddybalne6483 жыл бұрын

    Super sir

  • @sash1300
    @sash13002 жыл бұрын

    AIR tune 40 yrs ago today /lost touch with pure Sanskrit in last 30 yrs/feel sad! today maybe i can restart with this sloka/namaskaram guruvu garu!

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @omhreem8123
    @omhreem81234 жыл бұрын

    సతతా,సర్వదా విజయోస్తు 👍

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    ధన్యోస్మి

  • @vignanteja3190
    @vignanteja31903 жыл бұрын

    Mee padamulaku namaskaramulu

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    नमो नमः

  • @twisted_fire_starter
    @twisted_fire_starter Жыл бұрын

    Very beautifully explained with simple actions. Great teaching style!

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    धन्यवादाः

  • @tulasithirumala3140
    @tulasithirumala31404 жыл бұрын

    Mahodaya

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    స్వస్తి

  • @shivaji856
    @shivaji8563 жыл бұрын

    You seems to be a dance master...

  • @skrworld1978
    @skrworld19784 жыл бұрын

    Super teaching gurujee

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    ధన్యవాదాః

  • @kalaschannel4047
    @kalaschannel404710 ай бұрын

    ఈ శ్లోకం పూర్తి గా మెసేజ్ బాక్స్ లో పెట్ట గలరు నేర్చు కుంటాము

  • @rajamargah999

    @rajamargah999

    10 ай бұрын

    Description లో ఇచ్చాను. చూడగలరు.

  • @englishmurthy5846
    @englishmurthy58462 жыл бұрын

    Nice

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    धन्यवादाः।

  • @SpecialCare
    @SpecialCare3 жыл бұрын

    Nice sir

  • @SpecialCare

    @SpecialCare

    3 жыл бұрын

    Special care

  • @harigopal8478
    @harigopal84784 жыл бұрын

    Fantastic explanation

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @amogh3797
    @amogh37974 жыл бұрын

    Best wishes ji 💐💐💐💐

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    ధన్యవాదాః

  • @shinykalyan3936
    @shinykalyan39364 жыл бұрын

    All d best sir

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    धन्यवादाः

  • @somutube
    @somutube Жыл бұрын

    నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏 వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.

  • @krishnanadikoppu3394
    @krishnanadikoppu33942 жыл бұрын

    వివిధ భారతి 1985 FM రేడియో హైదరాబాద్📡📻📻📻

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    सधन्यवादः

  • @uppalanavyasreeram605
    @uppalanavyasreeram6053 жыл бұрын

    Please give us samskruta padalu same as like All India Radio samskruta patam through u tube

  • @santhipriyate2724
    @santhipriyate27243 жыл бұрын

    Ayya! Aa Rojullo Udayan 7.30 am Samskrutha patam lo naaku gurthunda maatalu. Paatam poorthi aina tharuvatha mugimpulo Vidyardhini cheppe mata" Veeli vasthan guruvu garu", appudu Guruvu garu cheppe mmata " Manchidamma Aaseervadam"

  • @lakshmiannadasu7069

    @lakshmiannadasu7069

    2 жыл бұрын

    Nizam

  • @kaubuoy
    @kaubuoy3 жыл бұрын

    wow thanks for the meaning. Now it is ironical that I used have this song as an alarm to get ready for school lol.

  • @purushIndia
    @purushIndia2 жыл бұрын

    సంస్కృతం యొక్క గొప్పదనం ఇంకా విశ్వ వ్యాప్తం కావలసి ఉంది.

  • @rajamargah999

    @rajamargah999

    2 жыл бұрын

    ఔను మిత్రమా. తమ సంతతికి నేర్పి పూర్వ గ్రంథాల్లోని, దేవాలయాల గోడల్లోని శిల్పకళా రహస్యాలను చదివి ప్రపంచానికి ఎరుకపరచవలసిన అవసరం ఉంది. అందుకు ఒకేఒక మార్గం ప్రతిఒక్కరూ సంస్కృతాన్ని నిత్యవ్యవహారం చేసుకోవటం. ఇది 100% సత్యం.

  • @sivakumarraomalkari4314
    @sivakumarraomalkari43144 жыл бұрын

    భూషలుకావు మర్త్యులకు.... ఏనుగు లక్ష్మణ కవి

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    धन्यवादाः महोदय!

  • @intiriyalcabords3761
    @intiriyalcabords37614 жыл бұрын

    Sp pedhanana

  • @rajamargah999

    @rajamargah999

    4 жыл бұрын

    సంతోషం

  • @msrao8073
    @msrao8073 Жыл бұрын

    కానీ ఈ సంస్కృత శ్లోకం ఉదయం 6.00 రేడియో వార్తలకి అటూఇటూగా వచ్చేది శ్రీ కేశవపంతుల నరసింహశాస్ర్రిగారి గురుముఖంగా. మధ్యాహ్నం కాదనుకుంటా.

  • @kishorenunna1061
    @kishorenunna1061 Жыл бұрын

    సంస్కృతం నేర్చుకుందాం వంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎవరైనా నేర్పినట్టైతే చెప్పగలరు (ఉచితంగా). నేర్చుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

  • @rajamargah999

    @rajamargah999

    Жыл бұрын

    तथैव

  • @kishorenunna1061

    @kishorenunna1061

    11 ай бұрын

    చెప్పగలరు

  • @uramakrishnasarma9927

    @uramakrishnasarma9927

    11 ай бұрын

    మీరు హైదరాబాద్ లో ఉంటారా?

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri65079 ай бұрын

    సూటిగా వివరించితే బాగుంటుంది.వీక్షకులకు రాదు, తెలియదు అని దృఢపరచి ఆ పిమ్మట వివరించడం ఏంటి?

  • @jeevankumarsanapala6904
    @jeevankumarsanapala69043 жыл бұрын

    గురువర్యా , ప్రస్తుత కాలానికి ఈ శ్లోకము లోని రెండో పదాన్ని ఇలా మార్చ వచ్చా ? ఇలా కాకపోతే సరిగా ఎలా మార్చాలో చెప్పా గలరు. న గృహం న ఉపస్కర న శకటం నా లంక్రుతా మూర్ధజా What I mean is : By owning a big house and costly equipment and costly vehicle, a man or person will not be respected by the society

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    Call me

  • @jeevankumarsanapala6904

    @jeevankumarsanapala6904

    3 жыл бұрын

    @@rajamargah999 your number pl

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    8099427798 (5pm) free

  • @seshakiran
    @seshakiran3 жыл бұрын

    meeru cheppina ardham correct kaadandee poortigaa. adi kaakundaa..akshara doshaalu unnaayi mee uchchaaranalo. sorry to say.

  • @msrao8073
    @msrao8073 Жыл бұрын

    వేమన సరిగ్గా సరిపోతారు పై వర్ణనకి

  • @TheAkhibuddi
    @TheAkhibuddi3 жыл бұрын

    Sofi yekkuva.

  • @rajamargah999

    @rajamargah999

    3 жыл бұрын

    అంటే

  • @prasadvsk6326
    @prasadvsk63263 жыл бұрын

    🙏

  • @jyothipastula3385
    @jyothipastula33853 жыл бұрын

    🙏🙏🙏

  • @thagirancharamreddy809
    @thagirancharamreddy8094 жыл бұрын

    Super sir

Келесі