All India Radio Akashvani News Reader Prayaga Ramakrishna First Exclusive Interview | Real Facts

Ойын-сауық

All India Radio Akashvani FM News Reader #PrayagaRamakrishna First Exclusive Interview | Real Facts #Hometour #Waytohouse
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 KZread Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Пікірлер: 84

  • @anandaraotaritla2492
    @anandaraotaritla24923 жыл бұрын

    నా చిన్నప్పుడు ఆయన గొంతు విన్నాను. ఇన్నాళ్ళకి ఆయన్ను చూస్తున్నాను.Thanks suman టీవీ

  • @ravisarma1788
    @ravisarma1788 Жыл бұрын

    ప్రయాగ రామకృష్ణ గారిని చూసి చాలా ఆనందం అనిపించింది.. Thank you... Suman TV.

  • @challatirupathi497
    @challatirupathi49710 ай бұрын

    Vaartalu chadive Ramakrishna garini chuse bhagyam kaliginchina Suman tv variki dhanyavadamulu.

  • @Damodrachary
    @Damodrachary2 ай бұрын

    స్వచ్ఛమైన తెలుగు.విన్న వారి జన్మ ధన్యం

  • @seetarao8773
    @seetarao87733 жыл бұрын

    తెలుగు ఇంత స్వచ్చంగా విని చాలా కాలం ఐపొయింది 🙏🙏🙏🙏

  • @harshakumargabbita.8785
    @harshakumargabbita.87853 жыл бұрын

    Suman T.V ki Best. Wishes'.n Congrats'. for. Interviewing. Such. Legendary. Yesteryear. Personalities.. !👍🙏

  • @hariloka8464
    @hariloka84643 жыл бұрын

    Ramakrishna garu కందుకూరి సూర్య నారాయణ గారు అదంకి మనార్ గారు ఆనాటి ఆకాశవాణి గ్రేట్ న్యూస్ రీడర్స్

  • @soujanyapavani868
    @soujanyapavani8683 жыл бұрын

    స్వచ్ఛమెన మీగడ తరగలులాంటి వినసొంపైన తెలుగు.

  • @archisnaturevideos9693
    @archisnaturevideos96933 жыл бұрын

    ప్రాంతీయ వార్తలు.....మా అమ్మ, అమమ్మ ల తో వినేదాన్ని....nostalgic.... Addankimannar gari Peru kooda గుర్తుంది..

  • @KiranKotnani
    @KiranKotnani3 жыл бұрын

    One of the best news reader Sri Ramakrishna garu. Thanks to Nirupama garu & Suman Management to show him👍👍

  • @haranadhp3923
    @haranadhp39233 жыл бұрын

    santhosamga undhi, me voice vinni chala rojullu travatha☺☺

  • @lalithakarumanchi2959
    @lalithakarumanchi2959 Жыл бұрын

    Very very happy tenali miru vacharu memu chusamu goppa kalakarulu

  • @SingarapuRatnakumari
    @SingarapuRatnakumari3 жыл бұрын

    What a beautiful voice at this stage a and the words, he used are really superb🙏

  • @osnmurty6317
    @osnmurty63172 ай бұрын

    అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే anchor ok అని అంటున్నారు. ఇంటర్వ్యూ చేసిన వారికి విషయపరిజ్ఞానం ఉండాలి

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara6262 жыл бұрын

    Superrrrrrrrrrrrrrr sirrrrrrrrrrrrrrrr

  • @smkumar5638
    @smkumar56383 жыл бұрын

    Exciting to see you sir

  • @screamshout-dontbesilent5437
    @screamshout-dontbesilent54373 жыл бұрын

    అద్భుతమైన వాచస్పతి తో ప్రయాగ రామకృష్ణ గారు వార్తలు చదువుతుంటే ఎవరికి వినాలనిపించదు....వారి సోదరుడు ప్రయాగ మోహన్ గారి ఇంటిపక్కన ఉండటం వలన రామకృష్ణ గారిని ఒక సారి కలిసే అద్రుష్టం కలిగింది

  • @rajaniadivi2456
    @rajaniadivi24563 жыл бұрын

    Chalaa rojulainadi veeri voice vini..the best person

  • @vadlamani47
    @vadlamani472 жыл бұрын

    Shanthi Swaroop gaari news vinnanu.ramakrishna gaari gurinchi teliyadu.chala manchi interview

  • @satyaemes41
    @satyaemes412 жыл бұрын

    Wow.. Very great voice... Ramakrishna ji🙏🙏🙏

  • @srividyavl1132
    @srividyavl11326 күн бұрын

    Prayaga varu....prayaga vedavathi garu...akashavani viluva penchina kalakarulu....happy to see ts video😊

  • @shkishan
    @shkishan3 жыл бұрын

    I suggest to make video on Koppula Subbarao garu

  • @lalithakarumanchi2959
    @lalithakarumanchi2959 Жыл бұрын

    Very beautiful voice dwschata

  • @punyalokam519
    @punyalokam5193 жыл бұрын

    ఇప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి శ్రీ పింగళి వెంకయ్యగారి పేరు పెట్టారు.

  • @GKVVx
    @GKVVx3 жыл бұрын

    Prayaga Ramakrishna Gaariki namaskaramulu. Great memories. Thanks for Suman Tv.

  • @umavenkatapparao5499
    @umavenkatapparao54993 жыл бұрын

    ఇటువంటి గత కాలపు మధుర స్మృతులు గుర్తు చేసినందుకు ధన్యవాదములు

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam48268 күн бұрын

    నేను చాలా అదృష్టవంతుడిని. నా చిన్నప్పుడు ప్రయాగ రామకృష్ణ గారిని చూసాను. ఆయన వాయిస్ రోజూ వినేవాడిని. అయన గొంతుక అమృతం. సుమన్ టీవీ వారికి, యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు 👍🙏.

  • @malathiogirala312
    @malathiogirala3123 жыл бұрын

    Dedication ki vaarandaru meeru Peru, adbhutham ga undi veeri interview

  • @anandgollapudi
    @anandgollapudi6 ай бұрын

    Ayana prayaga ramakrishna maa childhood early morning sweet voice on radio

  • @prameelarani6505
    @prameelarani65053 жыл бұрын

    1983lomà collegedayki chief guests vachharu Chusanu sweet voice Aakaasavaani vaarthalu chaduvuthunnadi prayaaga Ramakrishna very buetifull person

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari47853 жыл бұрын

    Abaabba... Swachamaina telugu vintunte manasuki aenta haayiga vundo.. 🤗🤗

  • @jesususlovesyou
    @jesususlovesyou3 жыл бұрын

    Nenu thumbnail chusi meere anchor anukunnanu sister ,,chala baga chesthunnaru mukhyanga santhi swarooptho happyga feel ayyamu..Ilanti varini ee generation ku parichayam chesthunnaru ta

  • @babuajd1808
    @babuajd18083 жыл бұрын

    Super voice....ప్రాంతీయ వార్తలు

  • @ramadevipinninti6575
    @ramadevipinninti65753 жыл бұрын

    Abba sir me voice meru chsla andanga unnaru God gift sir me voice nenu Radio lo vinnanu

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar32043 жыл бұрын

    Good continue with same spirit Suman tv

  • @prasanththangela4806
    @prasanththangela48063 жыл бұрын

    Best anchor

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 Жыл бұрын

    Thanks to suman t v

  • @bvlakshmitelugu2059
    @bvlakshmitelugu2059 Жыл бұрын

    Super sir

  • @blackdymondsarma4769
    @blackdymondsarma47693 жыл бұрын

    S ☺☺☺☺ podhunna madynam saayantram vinnaanu news reader good reader

  • @dharanitelakapalli1405
    @dharanitelakapalli14053 жыл бұрын

    Super voice sir meedi

  • @subbaraolingaraju2876
    @subbaraolingaraju28763 жыл бұрын

    నమస్తే సార్ గౌరవనీయులు ప్రయాగ రామకృష్ణ గారికి అభినందనలు 1987 సంవత్సరంలో ప్రకాశం జిల్లా పర్చూరు గ్రామానికి వచ్చారు. భవనం అంజిరెడ్డి కళాశాల వార్షికోత్సవానికి మీరు విచ్చేశారు ఆ సందర్భంగా మీతో ఫోటో దిగడం జరిగింది చాలా సంతోషం నా పేరు లింగ రాజు సుబ్బారావు paruchuru.

  • @nirmalakumariv5632

    @nirmalakumariv5632

    2 жыл бұрын

    ప్రయాగ రామకృష్ణ గారు ఎలా ఉన్నా రు నేను 8వ తరగతి చదివే నప్పుడు నుండి తెలుసు మీ గొంతు చాలా బాగుంటుంది. 40 ఏళ్లు అయింది తరువాత తమిళనాడు ప్రక్క వచ్చే సాము.

  • @tkashinath3471
    @tkashinath34712 ай бұрын

    Long live

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam48268 күн бұрын

    చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి 🙏🙏🙏😥

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg89793 жыл бұрын

    Ituvanti vecios Chala interest vuntai

  • @shkishan
    @shkishan3 жыл бұрын

    Wow.. I could see him.. I used to listen his news during lunch break of the school..I still recognise his voice

  • @bheemaiahc890
    @bheemaiahc8902 ай бұрын

    Supar

  • @uppalanavyasreeram605
    @uppalanavyasreeram6053 жыл бұрын

    In all India Radio early in the morning there is one song vakbushanam bhushnam can u keep it i n u tuve

  • @shivasharma4624
    @shivasharma46243 жыл бұрын

    👏👏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    BEST INTERVIEW. .....PRAYAGARAMAKRISHNA. BEST NEWS READER THAT'S DAYS. HE HAVE GREAT VOICE.....NOW ALSO.

  • @koppadarajeswari312
    @koppadarajeswari3123 жыл бұрын

    🙏🙏🙏 veelandariperlu pratiroju venedanni memu punnammatptalo unnamu 🙏🌷🌷

  • @ravali0623
    @ravali06233 жыл бұрын

    😊

  • @mvsrk74
    @mvsrk743 жыл бұрын

    🙏

  • @swamyk7089
    @swamyk70893 жыл бұрын

    👍

  • @pintobarthlomew
    @pintobarthlomew3 күн бұрын

    First lo evarabba eppudu vinaledhe anukunna once he started talking OMG eeyana wow okasaari na childhood gurthochi tears vochayi

  • @shivasharma4624
    @shivasharma46243 жыл бұрын

    Abba..santosham ga undandi,namasthe undi,naa chinnapadu radio lo news vinevallam (8 std) gurtu undandi

  • @stylishvastad
    @stylishvastad2 ай бұрын

    All India radio ippatiki evari daggaraina unda ?

  • @sankaranarayanaiahaluru5258
    @sankaranarayanaiahaluru52582 жыл бұрын

    అద్దంకి మన్నార్ గారు డిల్లీ నుంచి వార్తలు చదివేవారు అని గుర్తు.ఆయన చదివేటప్పుడు గస పోస్తున్నట్లు అనిపించేది. మైకు కు దగ్గరగా చెప్పడం వల్లనో ఏమో తెలీదు. ఆయనకంటే ముందు ఒకాయన చదివేవారు - గుర్తు రావడం లేదు.ఆయన కూడా బాగా చదివే వారు.

  • @commonman8229
    @commonman82293 жыл бұрын

    ఇంక అసలు...

  • @user-lv9lm3vf7d
    @user-lv9lm3vf7d3 жыл бұрын

    కొద్ది మందే ఉండేవాళ్ళు కాదు " ఉండేవారు."

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    నాకు తెలిసి రెండు రూపాంతరాలు సరియైనవే. మీరు ఏమైనా వ్యాకరణ సూత్రం తో రెండింటిలో 'ఉండేవారు' సరియైనది 'ఉండేవాళ్ళు' అనడం తప్పని నిరూపించగలరా. నాకు తెలిసి రెండు రూపాంతరాలు సరియైనవే. మీరు చెప్పినది మరీ విచిత్రం గ ఉంది. అయినా 'వాడు' 'వీడు' అనడం హీన సంభోదన కాదు. మంచివాడు, గట్టివాడు, తెలివైనవాడు, పెద్దవాడు, ఇలా..మనం దేవుని నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, అనడం లేదా. కాలాంతర రూపాంతరాలు అర్థం చేసుకోకుండా మరీ ఇంత purist వాదన సరైనది కాదేమో.

  • @user-lv9lm3vf7d

    @user-lv9lm3vf7d

    3 жыл бұрын

    @@pavanchebiyyam4560 ఏరా ! చేబియ్యం పవన్ !

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    @@user-lv9lm3vf7d భాషాపరం గ వాదించదలుచుకొంటే వాదించండి. మీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించవద్దు.

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    @@user-lv9lm3vf7d 'వారు' 'వాళ్ళు' రెండు కూడా 'వారలు' అనే మూల పదానికి రూపాంతరాలు. తెలుసుకోరా మూర్ఖ పండితుడా !

  • @user-lv9lm3vf7d

    @user-lv9lm3vf7d

    3 жыл бұрын

    @@pavanchebiyyam4560 తమాయించుకోలేని మీ ఆగ్రహకారణం తెలుపగలరు .

  • @user-lv9lm3vf7d
    @user-lv9lm3vf7d3 жыл бұрын

    " వాళ్ళు _ వీళ్ళు " బహువచన రూపాలు అయితే ... వాటికి " వాడు _ వీడు " అనేవి ఏకవచనరూపాలుగా ఉండి ఉండాలి . ( " తాళ్లు _ తాడు " లాగా అన్నమాట ) ఆనాటి ఆకాశవాణి ప్రముఖుల్ని అందరినీ కలిపి " వాళ్ళు _ వీళ్ళు " అంటే కనుక ఒక్కొక్కరినీ విడిగా " వాడు _ వీడు " అన్నట్లు లెక్క . కావున అందరినీ కలిపి గౌరవవాచకంగా " ఉండేవారు " అని పలకాలి .అదీ ! అసలు సిసలు తెలుగు. " తలపండిన న్యూస్ రీడర్ " ఆయనా ఆమాట అలాగే తప్పుగా మాట్లాడారు ( మరోసారి వినండి ) విజయవాడ ,, హైదరాబాద్ అర్బన్ తెలుగు అంతేనేమో ? జై ! తెలుగు తల్లీ ! __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, గ్రేడ్1. తెలుగు పండిట్ ,, రామచంద్రపురం ,, తూర్పు గోదావరి జిల్లా .9 9 6 3 4 _ 9 8 7 0 1.

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    నాకు తెలిసి రెండు రూపాంతరాలు సరియైనవే. మీరు చెప్పినది మరీ విచిత్రం గ ఉంది. అయినా 'వాడు' 'వీడు' అనడం హీన సంభోదన కాదు. మంచివాడు, గట్టివాడు, తెలివైనవాడు, పెద్దవాడు, ఇలా..మనం దేవుని నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, అనడం లేదా. కాలాంతర రూపాంతరాలు అర్థం చేసుకోకుండా మరీ ఇంత purist వాదన సరైనది కాదేమో.

  • @user-lv9lm3vf7d

    @user-lv9lm3vf7d

    3 жыл бұрын

    @@pavanchebiyyam4560 ఏరా ! చేబియ్యం పవన్ !

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    @@user-lv9lm3vf7d 'వారు' 'వాళ్ళు' రెండు కూడా 'వారలు' అనే మూల పదానికి రూపాంతరాలు. తెలుసుకోరా మూర్ఖ పండితుడా !

  • @pavanchebiyyam4560

    @pavanchebiyyam4560

    3 жыл бұрын

    @@user-lv9lm3vf7d భాషాపరం గ వాదించదలుచుకొంటే వాదించండి. మీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించవద్దు.

  • @user-lv9lm3vf7d

    @user-lv9lm3vf7d

    3 жыл бұрын

    @@pavanchebiyyam4560 కంట్రోల్ చేసుకోలేని మీ ఆగ్రహ కారణం తెలుపగలరు .

  • @kowsikpatri7456
    @kowsikpatri74563 жыл бұрын

    ప్రయాగ రామకృష్ణగారు చదివింది ప్రాంతీయ వార్తలు

Келесі