కోడాలి నాని కి ఫ్రీ ఇసుక...బాబు పై ప్రశంసల వర్షం..: Mahaa Vamsi Analysis Kodalinani Appreciates CM

#kodalinani #cmchandrababunaidu #mahaavamsianalysis
కోడాలి నాని కి ఫ్రీ ఇసుక...బాబు పై ప్రశంసల వర్షం..: Mahaa Vamsi Analysis Kodalinani Appreciates CM
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 147

  • @slaxmanarao9109
    @slaxmanarao910916 күн бұрын

    గత ప్రభుత్వాలు ఇసుక లేక మాలాంటి పేదవాళ్ళు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్లో పడ్డాయి 🙏 పేదలకు ఉచిత ఇసుక ఇవ్వడంతో వైసీపీ వారు ఆర్తనాదాలు చేస్తున్నారు 🤔 గుట్కా మాజీ మంత్రి దోచుకున్న మీ అన్నను ఎలాగో కానీసం ప్రశ్నించలేదు, మంచి చేస్తున్న బాబు గారి పై మీ ఏడుపా🙏

  • @paltiyarajan3210

    @paltiyarajan3210

    15 күн бұрын

    Mahaa news Vamsi garu kodali kukka complete weste words sir think this points

  • @katukamashok5060
    @katukamashok506015 күн бұрын

    కొడాలి నానికి ఇంకా బుద్ధి రాలేదు

  • @ravisocialclasses6072
    @ravisocialclasses607216 күн бұрын

    పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చి, ధనవంతులు దగ్గర డబ్బులు తీసుకుని పంపిణి చేస్తే ప్రభుత్వనికి ఆదాయం వస్తుంది కదా

  • @vasu0870

    @vasu0870

    15 күн бұрын

    Mee chillara batch baagu padaru… buddhi raadu

  • @vissujami

    @vissujami

    15 күн бұрын

    Adi separate cheyydam kastam

  • @sandeepgajula6513

    @sandeepgajula6513

    15 күн бұрын

    అందరూ అసవాదులు ఏ మనం అనుకునే పేదలు అంటే మనం black లో అమ్మేస్తాం😂😂

  • @vasu0870

    @vasu0870

    15 күн бұрын

    @@ravisocialclasses6072 you deleted my message??

  • @pvreddy917

    @pvreddy917

    15 күн бұрын

    నువ్వు నోరు ముఖ్యమా ఫూల్

  • @kaverich5663
    @kaverich566315 күн бұрын

    వీడు ఫ్రీ గా తీసుకొని మళ్ళీ ఎవడికైనా అమ్ముతాడేమో

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni120116 күн бұрын

    క్షమకు అర్హుడు కాడు తప్పుకు శిక్ష పడాల్సిందే

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i15 күн бұрын

    కొడాలి నానికి కి గడ్డి పెట్టాలా

  • @tigermahi1325
    @tigermahi132516 күн бұрын

    JAI CBN SIR

  • @venkatasuresh835
    @venkatasuresh83516 күн бұрын

    ప్రజలు చేతుల్లో కుక్క చావు చచ్చారు 😂😂😂

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota632715 күн бұрын

    Superb analysis.

  • @k.n.prashanthk.n.prashanth1830
    @k.n.prashanthk.n.prashanth183016 күн бұрын

    Jai shree ram 🙏

  • @narayanasettychakrapani9884
    @narayanasettychakrapani988415 күн бұрын

    Jai Jai CBN

  • @chillababaiahreddy2854
    @chillababaiahreddy285415 күн бұрын

    సార్! వాడు ఎక్కడ యున్నాను, ఎక్స్ మినిస్టర్ గా తీసుకొచ్చి చూపించండి. వాడికి ఏ.......

  • @raobb1416
    @raobb141616 күн бұрын

    ఏదో వంక కావాలి కదా

  • @PawanKalyan244
    @PawanKalyan24416 күн бұрын

    Pawan Kalyan garu dhammuna mogodu esuka free estunnaru next CM pawan Kalyan garu

  • @srikanthdevalla476
    @srikanthdevalla47615 күн бұрын

    Jai TDP

  • @anandkumarboddapu8733
    @anandkumarboddapu873315 күн бұрын

    Jai TDP Jai CBN garu ✌️✌️✌️♥️

  • @gundala29
    @gundala2915 күн бұрын

    ఈ విషయంలో గుట్కా అన్నియ్య ఇసుక ఫ్రీ పధకం మీద పరీక్షించటం వల్ల ప్రభుత్వానికి మంచి ప్రచారమే వచ్చింది....ధన్యవాదాలు గుట్కావారు.....

  • @gvenugopalg9686
    @gvenugopalg968616 күн бұрын

    Jai janasena Jai tdp

  • @aravapallinagendra1039
    @aravapallinagendra103916 күн бұрын

    ❤ JAI TDP ♥️ CBN SIR 💞 PAVAN SIR 💞

  • @ramamurthy5821
    @ramamurthy582116 күн бұрын

    Good polacy

  • @kishorebellpau5314
    @kishorebellpau531415 күн бұрын

    పులుపు ..తీపి ..( వై చీప్ )వాళ్లకు; చేదు కారం మనకు..😂😢😅

  • @kothapalliveeranjaneyulu9705
    @kothapalliveeranjaneyulu970515 күн бұрын

    మీరు కింద క్యాప్షన్ రాసే దానికి మీరు చెప్పే దానికి సంబంధం ఉండటం లేదు దయచేసి వాస్తవం రాయండి.

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu765415 күн бұрын

    ఫ్రీ సాండ్ ఇస్తే అమ్మేసి కుందాం అని వెళ్లి చూసేడేమో వంశీ గారు

  • @chandranaidu5728
    @chandranaidu572815 күн бұрын

    Nice

  • @user-eq2uo2dj5c
    @user-eq2uo2dj5c16 күн бұрын

    Bakara ina kodalanani ah aha aha aha

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu765415 күн бұрын

    మళ్ళీ చంద్రబాబు గారికి గాలం వేస్తె సార్ మర్చితారు అనుకుంటన్నాడు వంశీ గారు

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh460415 күн бұрын

    బ్రదర్ 👍👌

  • @seetharamamma9036
    @seetharamamma903616 күн бұрын

    Kodali nani purugulu patti chasthadu

  • @MuraliKrishna-mj1tv
    @MuraliKrishna-mj1tv15 күн бұрын

    ఈ ఫ్రీ ఫాలోసి చూసి వీళ్ళ ఏడుపు మాములుగా లేదు

  • @kothapalliveeranjaneyulu9705
    @kothapalliveeranjaneyulu970515 күн бұрын

    కొడాలి నాని కి బూతులు నాని అనే బిరుదు ఇస్తేబాగుంటుంది.

  • @arigelaraju6562
    @arigelaraju656214 күн бұрын

    బాబు గారు ఆల్వేస్ కింగ్ ఆఫ్ ఏపీ

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam123715 күн бұрын

    కొడాలి నాని కి సన్మానం చేయకుండా వదిలివేశారు!

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb15 күн бұрын

    వంశీగారుమీరు చెప్పిందికొడాలి నాని విషయంలోనూటికి నూరుపాళ్ళు నిజం🙏🏼🌼💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌

  • @bharaniravuri1316
    @bharaniravuri13166 күн бұрын

    ఒక మాజీ MLA & మాజీ మంత్రి " పేద వాడా " ?

  • @venkatanarayana9977
    @venkatanarayana997715 күн бұрын

    ❤ CBN ❤ Sir 🙏🙏🙏🙏🙏

  • @dhanunjayarao8622
    @dhanunjayarao862215 күн бұрын

    జై సీబీన్ 🎉

  • @ramalakshmirama6114
    @ramalakshmirama611415 күн бұрын

    కడుపుబ్బింటుంది నానికి😂😂😂😂😂

  • @pallapatinarasimharao4997
    @pallapatinarasimharao499715 күн бұрын

    జగన్ గారు మాకు ఇల్లా స్థలాలు ఇచ్చారు వాటిలో మీరు ఇల్లు కటిస్తారా లేదా

  • @lakshmipathy7436
    @lakshmipathy743615 күн бұрын

    3rd class governement paiendi golden governement vachindi Ap pranaliki golden days vachinadi

  • @Knl86-10
    @Knl86-1011 күн бұрын

    తోలుబొమ్మలాటలో పోలిగాడు, కేతిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్క అని కేరెక్టర్లు ఉంటాయి. భలే వినోదాన్ని సృష్టిస్థాయి. అలా మీరిద్దరూ ఒక నీలం కోటూ, ఒక ఎర్రకోటూ...తానా అని ఒకరూ తందానా అని ఇంకొకరూ..భలే తమాషాగా ఉంటుంది మీ ఇద్దరి కెమిస్ట్రీ. తోలు బొమ్మలనుంచి బుర్రకథలోకి ఎలా వొచ్చానా అని పీక్కండి, లాజిక్ దొరకదు. అదంతే..వీళ్ళీద్దరూ ఇంతే. ఎర్రకోటైతే బుర్ర భలే ఊపుతాడు.

  • @trumper9298
    @trumper929815 күн бұрын

    Free kadura cheap anthe😅😅

  • @saibabumandali840
    @saibabumandali84015 күн бұрын

    Miku మీరే సాటి అంత దైవదినం అంటున్నారు..

  • @balachandruduyanamandala2109
    @balachandruduyanamandala210915 күн бұрын

    ఎర్ర book 📖📚📖📚📖 ఎప్పుడు ఓపెనింగ్ చేయిస్తారు ఎర్ర book అనేది ఒక వేస్ట్

  • @narendrakommireddy6320
    @narendrakommireddy632016 күн бұрын

    Sir nani also comment on chiranjeevi as pokadi

  • @sahadevarao4399
    @sahadevarao439915 күн бұрын

    Kodali Nani casual nundi thapichu kotaniki veshalu vesthunnadu. Cleaner

  • @ananddarrav7273
    @ananddarrav727313 күн бұрын

    ఈ మాజీమంత్రి నోటిని శుద్ధి చేసే కార్యక్రమం ,ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

  • @ramuk.v6344

    @ramuk.v6344

    13 күн бұрын

    వాడికి నోటి శుద్ధి కాదు దేహ శుద్ధి కావాలి

  • @swamymamillapalli3133
    @swamymamillapalli313313 күн бұрын

    ఖర్మ ఎవర్నీ వదిలిపెట్టదు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ.డ్రైవర్ ఉద్యోగం తో జీవితం మొదలెట్టిన సన్న బియ్యం సన్నాసి మళ్ళీ డ్రైవర్ గా మార్చేసిన ప్రజా తీర్పు...ప్రజలు చాలా గొప్పోళ్ళు.కొంత ఆలస్యం అయినా ఎవర్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు...

  • @umasankarpilla5821
    @umasankarpilla582115 күн бұрын

    వంశీ గారూ, మీకు అర్థం కాని విషయం ఏమిటంటే, తివిరి ఇసుకున తై లంబు ఎలా తీయవచ్చు అని. ఇప్పటివరకు అక్రమంగా ఇసుక లో వందల కోట్లు మేసిన ప్రాణం, మరి.

  • @anandkumarboddapu8733
    @anandkumarboddapu873315 күн бұрын

    Jai janasena Pawan Kalyan garu 💐💐💐♥️

  • @prakasharjara6523
    @prakasharjara652315 күн бұрын

    Kodaali Naani free sand theesukoni Chandrababunaidu gari paadaalaku dannam pettali

  • @ramakrishnapinjala3543
    @ramakrishnapinjala354315 күн бұрын

    Sir ekkada istunnaro cheppandi sir

  • @karnatiramakrishna-vy3fl
    @karnatiramakrishna-vy3fl15 күн бұрын

    మీడియాకు👠👠👠👠👠

  • @kondalrao9954
    @kondalrao995416 күн бұрын

    NDA government active ga ledu

  • @HemanthKumar-ro4fq
    @HemanthKumar-ro4fq15 күн бұрын

    Sir free bus 50yrs pension epudu

  • @ashokchowdary3366
    @ashokchowdary336615 күн бұрын

    I am against any free policies, especially policies without any guidelines or eligibility criteria. People will misuse it for sure, beware. There is a chance of people reselling this free sand during sand shortages

  • @vickr8081
    @vickr808115 күн бұрын

    CBN has no guts to comment using Jagans name directly. He is always indirect talk

  • @grajashekara9281
    @grajashekara928115 күн бұрын

    Inka syko ku artham kaledu

  • @gopalavm4964
    @gopalavm496415 күн бұрын

    Pablic decide chestaru manaku enduku bayam

  • @pandurangarao2068
    @pandurangarao206814 күн бұрын

    Free sand annaru sir malla 1 ton sand 1300/- antaru is not correct sir

  • @seenurao5329
    @seenurao532915 күн бұрын

    Nothing wrong ex minister personel enquiry in sand quary.let him tell facts.

  • @nagendraprasad1537
    @nagendraprasad153715 күн бұрын

    Kodali gaadini Inka enduku vadilnaru urtham kaaledu

  • @sumanth1464
    @sumanth146415 күн бұрын

    4 yrs back kodali nani video ni ippudu use chesi fake news cheptunnaru.. Darunam edi 😢

  • @ramkikrishna9603
    @ramkikrishna960315 күн бұрын

    Edo bathroom lo matladinatlu kakunda kasta pellam tho godava padinatlu matladandi maha news sir...

  • @satyakotha4318
    @satyakotha431815 күн бұрын

    Telecom companies chestunna frauds gurinchi kuda oka video cheyamdi sir, Government company BSNL ni kadu Ani Jio and Airtel ki full profits istunnaru , idi entha varaku correct

  • @vvenkateswarao94
    @vvenkateswarao9415 күн бұрын

    ❤ It shows partiality of political Leaders favouring bada and political influenced persons Getting free sand In in assembly he created much agony to CB Naidu. Now Nidu is giving free sand. They bowed to his rowdism. You are collecting fees from common man but not on rowdies. People have to revolt for This kind of treatment. Siggulani actions. 😂

  • @RamanaPasupula-li6km
    @RamanaPasupula-li6km16 күн бұрын

    bro dongA donga tho friend authadu kani manchivadutho friend authada bro

  • @satyanarayanapampana3033
    @satyanarayanapampana303314 күн бұрын

    kodali nani ki no minudu

  • @TanetiAnithasing
    @TanetiAnithasing15 күн бұрын

    Fri ani ante 1300 naa...edem lekka

  • @panchumarthinagaraja1691

    @panchumarthinagaraja1691

    15 күн бұрын

    అరే లంజకొడకా ఆ 1300 లోడింగ్ రవాణా ఛార్జి రా సన్నాసి. మీ జగన్ గాడు అదే ట్రాక్టర్ కి 6000 వసూలు చేశాడు రా లంజకొడకా

  • @SrinivasaRaoGoli-e6b
    @SrinivasaRaoGoli-e6b14 күн бұрын

    Cbn shoo. Clean k.nani

  • @nagamanikodali2610
    @nagamanikodali261015 күн бұрын

    Esuka free cbn five years back pettadu epudu kothaga pawan thesukochina pathakam kathu

  • @ramprasadyerneni5456
    @ramprasadyerneni545615 күн бұрын

    Rajakiyaniki bad name tecchina waste politician all time kodali nani 😂

  • @kondalrao9954
    @kondalrao995416 күн бұрын

    Dammu unte nani ganni kottali

  • @vasu0870

    @vasu0870

    15 күн бұрын

    Nuvvu aa chillara gaadi bhakthudivaa..

  • @bammu123
    @bammu12315 күн бұрын

    Abused videos chesina youtubers medha katina charyulu thesukuntunnaru. Public platform lo Abused words vadina politicians medha endhuku charyalu thesukovatam ledhu

  • @harishb3103
    @harishb310315 күн бұрын

    YCP representatives speaking skills are very bad and their maturity levels are very poor.

  • @shahulshaik6169
    @shahulshaik616916 күн бұрын

    ఉచిత ఇసుక కేవలం 1350 మాత్రమే... ఖర్మ నాయన... మీ లాంటి జూర్నలిస్ట్లు ఉంటే రాష్టం & దేశం బాగుపడుతుంది....

  • @user-gi3rv5im3h

    @user-gi3rv5im3h

    16 күн бұрын

    లోఫర్ నాకొడక సిగ్గు వొందా రా మీకు అసలు తూ మీ అమ్మ 😂

  • @hima3271

    @hima3271

    16 күн бұрын

    2024 varaku 3600 adi gurtundha

  • @shahulshaik6169

    @shahulshaik6169

    16 күн бұрын

    @@hima3271 అప్పుడు ఫ్రీ కాదు బ్రో...

  • @SripathiSaiCharan-np7lz

    @SripathiSaiCharan-np7lz

    15 күн бұрын

    ​@@hima3271moham ami kadu it's just 600

  • @ramkikrishna9603

    @ramkikrishna9603

    15 күн бұрын

    Oka tractor esuka 7600/-..

  • @rajaram-cn1ps
    @rajaram-cn1ps15 күн бұрын

    Saamaanyulu annadaniki vivarana ivvali. Baaga vunnavaallaku freega sand enduku ivvali.

  • @grajashekara9281
    @grajashekara928115 күн бұрын

    Ledi sir veeri Valle babu digvijam ayyadu syko jagan nannu odistadu anuloledu

  • @lavetivenkatrao5630
    @lavetivenkatrao563015 күн бұрын

    Vest sar

  • @user-me3bi5bw9n
    @user-me3bi5bw9n15 күн бұрын

    Kodali gadinimatram vadaloddu vadni vadilithe nenu tdp party lifelo vote eyyanu

  • @kgovindarao507
    @kgovindarao50715 күн бұрын

    Ycp party vallu ki e janam segu lazza undhadu

  • @chinni774
    @chinni77415 күн бұрын

    Konni sand lots lo meeru transport minister fixed rate yenni trippyl varaku free next above loads rate fixe chyali lekapothe free sand kollagotti blick lo ammuthaaru. Becareful

  • @siritsashtech3265
    @siritsashtech326515 күн бұрын

    Sir mi tho matladali no

  • @vasanthalakshmi99
    @vasanthalakshmi9915 күн бұрын

    Kammavalu andaru okkate eppudaina

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni674115 күн бұрын

    Jagan isuka janalaku ivvakunda 6 nelalu verestateski ammukunnadu lakshalkotlu dochukunnadu

  • @Venkat-js7kq
    @Venkat-js7kq15 күн бұрын

    Ikanayina maari news chaduvu ra babu.

  • @harishkota3562
    @harishkota356215 күн бұрын

    Rey gutka inkaa brathike unawa ra

  • @YadhavsMussey-ib3xn
    @YadhavsMussey-ib3xn16 күн бұрын

    మీరు చెప్పిన్నట్టు బయట లేదు ఉచిత ఇసుక ఎవరికీ ఇవ్వడం లేదు

  • @vishwanathms6370
    @vishwanathms637015 күн бұрын

    Bokit pani

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu735315 күн бұрын

    ఒరేయ్ ఎల్లో మీడియా వాళ్ళూ... ఇసుక కాదు బొచ్చు కాదు....సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తున్నాడో చెప్పండి... సూపర్ సిక్స్ ని డైవర్ట్ చేస్తున్నాను... ఏడేదో చెప్తున్నారు...

  • @dhani5084
    @dhani508415 күн бұрын

    Tannaledemiti akkadi vallu

  • @gundlapallisudhakar2664
    @gundlapallisudhakar266415 күн бұрын

    కమ్మోడు అని వదిలేస్తారా వాన్ని కార్యకర్తల కు అనుమానం ఉంది

  • @kosarajubasaveswarrao5620
    @kosarajubasaveswarrao562015 күн бұрын

    Y CHEE PEI oka JANTHU PRAVRUTHI gala samaa haaram .

Келесі