July 10 News Papers: IAS,IPS లు ఓవర్ చేసి పోయారు | విద్యుత్తు పాపంలో వాటా ఎవరికీ? | GundusoodhiPINN

#telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #telugubreakingnews #latestnews #gundusoodhipinn #gundusoodhipinnchannel #chandrababunaidu #eenadutelugunewspaper #sakshinewspaper
July 10 News Papers: IAS,IPS లు ఓవర్ చేసి పోయారు | విద్యుత్తు పాపంలో వాటా ఎవరికీ? | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZread Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 225

  • @prasadbabu9256
    @prasadbabu925615 күн бұрын

    గత ప్రభుత్వంలో విద్యుత్ కరెంటు బిల్లులు చావగొట్టాడు జగన్ ఇసుక కొనాలంటే మూడు చెరువుల నీళ్లు తాగేటోళ్లు కానీ ఇప్పుడు ఉచిత ఇసుక చాలా మంచి చేశారు cbn గారు 🙏🙏🙏✌️🔥

  • @srinivasulu9054

    @srinivasulu9054

    15 күн бұрын

    😊✊✌️

  • @rksinghification

    @rksinghification

    15 күн бұрын

    ఉచిత ఇసుక ఎక్కడ సారు...😂😂😂

  • @krishnaRam6863

    @krishnaRam6863

    15 күн бұрын

    ​@@rksinghification Own ga tractor and lorry thisukoni vellu, alanay oka JCB kuda thisukoni vellu, free ga thachukovochu

  • @rksinghification

    @rksinghification

    15 күн бұрын

    @@krishnaRam6863 అక్కడ నువ్వు చెప్పిన అంత essy కాదు...ఒక్క సారి వెళ్లి చూడు...అక్కడ ఇక్కడ కాదు ముడ్డి మీదనే తంతూన్నారు... ఎక్కడ ఉన్నావో చెప్పు వెళ్దాం...

  • @prasadbabu9256

    @prasadbabu9256

    15 күн бұрын

    @@rksinghification నీ ముడ్డి ఎక్కడ ఎవడు పగలగొట్టాడో అది చెప్పు

  • @srinivassns9591
    @srinivassns959115 күн бұрын

    బులుగు మీడియా మీద తక్షణ చర్యలు తీసుకోవాలి... 😤😡😠

  • @srinivasulu9054

    @srinivasulu9054

    15 күн бұрын

    Yes 💯💯💯💯💯💯💯💯💯💯

  • @HarinathMala
    @HarinathMala15 күн бұрын

    అవినీతి గురుంచి మాట్లాడాలి అంటే వైసిపి బ్యాచ్ మొత్తాన్ని లోపలేయాలి ఇప్పుడు అవసరమా మీరేమో అవినీతి అవినీతి అని సావగొడుతున్నారు

  • @Healthinhands

    @Healthinhands

    15 күн бұрын

    చంద్రబాబు విధానం ద్వారా సాక్షి కి మరలా తిరిగి నవయవ్వనాన్ని ఇచ్చే విధంగా స్టేట్ మెంట్ లను చూస్తే ప్రతివాడు మీరు చెప్పినట్టు భావిస్తారు చంద్రబాబు ఇలాగే ఉంటే అతనిమీద కుట్రచేసి మరలా పుంజుకుని పెట్రేగిపోతారని ప్రజలు అనుకుంటున్నారా

  • @vinodbodapati2067
    @vinodbodapati206715 күн бұрын

    బాపట్ల మాజీ ఎంపీ సురేష్ ఇసుక దందా చేసింది మా గుంటూరు మొత్తం తెలుసు

  • @dnagoor9399
    @dnagoor939915 күн бұрын

    కేటీఆర్‌కిబుద్దొచ్చింది.మరిజగన్‌కిఎప్పుడొస్తుందో

  • @nilabatisavara1432

    @nilabatisavara1432

    15 күн бұрын

    E papistudiki Apudu budhi raadhu

  • @raoplns

    @raoplns

    15 күн бұрын

    Vadiki chavutone budhhi vachhedi

  • @srinivassns9591
    @srinivassns959115 күн бұрын

    మింగినవి కక్కించాలి... 👌🤘😤🇮🇳🌍

  • @veerababujogi6527
    @veerababujogi652715 күн бұрын

    శ్రీనివాస్ గారు ,అప్పులు తీసుకొచ్చి ఆడబ్బు నీ ఏమి చేశారు?

  • @manohar287

    @manohar287

    15 күн бұрын

    Meeru okasari guess cheyyandi em chesi untaro?

  • @madhavachowdary1580

    @madhavachowdary1580

    15 күн бұрын

    Pysco and batch dochukovadame antha swaha 😊

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao514115 күн бұрын

    అధికారులదే బాధ్యత వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి

  • @surahmanyam
    @surahmanyam15 күн бұрын

    బ్రో నువ్వు చెప్పింది 100% నిజమే, కాని అక్కడ మీడియా ప్రతినిధులు ఏంచేస్తున్నారు. వాళ్ళు ఎందుకని అడగలేదు వాళ్ళకి కూడా ముడుపులు ముట్టయా.

  • @rajuduba8617
    @rajuduba861715 күн бұрын

    ముందు సాక్షి పేపర్ ని బాన్ చేయండి.

  • @njratna

    @njratna

    15 күн бұрын

    Correct sir, asalu sakshi ban cheste fake news bayataku ravu.

  • @ShivaKumar-ks9vb
    @ShivaKumar-ks9vb15 күн бұрын

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @prabhuk6453
    @prabhuk645315 күн бұрын

    పిన్నెల్లి కాదు కాదు పిల్లి. పాలుతాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకుంటూ వున్నట్లు ఈ పి(న్నె)ల్లి కూడా అంతే. Evm పగులకొట్టిన వీడియో ప్రపంచం అంతా చూసారు, కానీ ఆ పిల్లికి ఏ పాపం తెలీదంట పాపం😂😂😂

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula687115 күн бұрын

    సమీక్ష. చేస్తే లోతు గా చేయండి పైపై న చేయొద్దు

  • @srinivasarao8823
    @srinivasarao882315 күн бұрын

    మరి ఈ ప్రవీణ్ చేసిన అవినీతి మీద కేసులు ఏమి పెట్టరా. 👍

  • @kmg788
    @kmg78815 күн бұрын

    Electoral bonds రూపం లో అన్ని party లు తీసుకున్నారు. కానీ తమరు అదేదో బల్ల క్రింద వ్యవహారం లా మాట్లాడుతున్నారు. Unofficial గా తీసుకున్నది ఏమైనా ఉంటే ఇంత amount అని చెప్పాలి. లేకపోతే ఊరుకోవాలి.

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij657515 күн бұрын

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @bendadivenkateswarlu
    @bendadivenkateswarlu15 күн бұрын

    ఇప్పటి ప్రభుత్వంలో సకలశాఖ పట్టాబిగారేనా

  • @satyaachintha2340
    @satyaachintha234015 күн бұрын

    👍 బాగా చదువుతున్నారు. Thanks Yes. You are right. CBN విద్యుత్ శాఖ శ్వేత పత్రంలో వైసీపీ చేసిన అవినీతిని వివరంగా చెప్పలేదు.

  • @ak-du3ed
    @ak-du3ed15 күн бұрын

    Meeru subhect teleekunda matladu tunnaru,ela chala sarlu chesaru, Electrole bonds leagal adi meeku taylusa

  • @singupurammahesh4224
    @singupurammahesh422415 күн бұрын

    కేరళ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చాలా ప్రాంతాలు వున్నాయి పర్యాటక ప్రదేశాలు

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru950415 күн бұрын

    ఆధారాలు పక్కాగా దొరికే వరకు వాళ్ళదే పండగ

  • @user-pt7gk2uc4z
    @user-pt7gk2uc4z15 күн бұрын

    Srinivas.nivu.goppa.aanukoku

  • @neelamnaidu3608
    @neelamnaidu360815 күн бұрын

    పర్యాటక టూరిజంశాఖ వైజాగ్ రుషికొండ ప్రకృతికూడుకున్న బీచ్ ఒకప్పుడు పిల్లపాపలతోవెళ్లాలంటే సరదాగా వెళ్లేవారు ఇప్పుడు పార్కింగ్ రూపంలో కారుకి 50, బైక్ 20,ఆటోకి 30, తెన్నేటిపార్కు10, పార్కింగ్ రూపంలో వసూలు చేస్తున్నారు జూపార్క్ ఒకప్పుడు కారుకి 250,ఉండే ఎంట్రన్స్ ఫీజు ఇప్పుడు 500, ఉంది

  • @ravinaidu7713
    @ravinaidu771315 күн бұрын

    శుభోదయం శ్రీను గారు

  • @ranivlogs13
    @ranivlogs1315 күн бұрын

    ఎలక్ట్రికల్ బాండ్ అన్ని పార్టీలకు అందుతాయి అది లంచం అని మీరు ఎలా చెప్తున్నారు

  • @ramaraosri9502

    @ramaraosri9502

    15 күн бұрын

    టీడీపీ అభిమానిని నేను. కానీ తప్పు ని ఎంకరేజ్ చేయటం పెద్ద తప్పు.

  • @singupurammahesh4224
    @singupurammahesh422415 күн бұрын

    హ్యాట్సాఫ్ g. ravikumar gaaru good 👍 sir

  • @janardhanboya9994
    @janardhanboya999415 күн бұрын

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు

  • @attilijagan8139
    @attilijagan813915 күн бұрын

    Good morning Srinivas garu 💐

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari34515 күн бұрын

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐💐💐

  • @singupurammahesh4224
    @singupurammahesh422415 күн бұрын

    ఒక మంత్రి గారి అనుచరులు చేసిన పని అక్కడ సీసీటీవీ లో రికార్డ్ అయింది అవి నాకు వచ్చాయి ఆ యజమాని పక్క టీటీడీపీ చెందిన వ్యక్తి అని చెప్పారు మీరు.

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala598215 күн бұрын

    నమస్తే శ్రీను బ్రో 💐💐💐

  • @shivamalli7387
    @shivamalli738715 күн бұрын

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q15 күн бұрын

    Yes chepparu

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e15 күн бұрын

    Shubhodyam srinivasu garu

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty644915 күн бұрын

    చెప్పారు

  • @prasadbhogyam9935
    @prasadbhogyam993515 күн бұрын

    Yes

  • @lakshmirangateluguchaneel2272
    @lakshmirangateluguchaneel227215 күн бұрын

    కూటమి అన్న కరెంటు బిల్లులు తగ్గిoచలీ

  • @sudheerkumare1252
    @sudheerkumare125215 күн бұрын

    సాక్షి తోని మీరు పోల్చుకోవడం నాకు చాలా సిగ్గుగా ఉంది సార్

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g15 күн бұрын

    శుభోదయం 🎉

  • @nvramireddy9820
    @nvramireddy982015 күн бұрын

    శుభోదయం అన్నగారు

  • @ViswaBalaji-p4d
    @ViswaBalaji-p4d15 күн бұрын

    Happy morning srinivas garu 💐💐🤗

  • @sragava4078
    @sragava407815 күн бұрын

    గుడ్ మార్నింగ్ అన్న

  • @bhavanigajjarapu1236
    @bhavanigajjarapu123615 күн бұрын

    Yes brother

  • @sandeeprajana7022
    @sandeeprajana702215 күн бұрын

    Where is seema raja broo

  • @srinivasaraokatta3687
    @srinivasaraokatta368715 күн бұрын

    వై సి పి చేసిన దారుణ అవినీతి లో టీడీపీ నాయకుల భాగస్వామ్యం కూడా వుంది అని మీరు చెప్పింది చాలా వాస్తవం బ్రో. నిష్పాక్షికం గా వాఖ్యానం చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @KishoreSannikanti
    @KishoreSannikanti15 күн бұрын

    Good morning Srinivas!

  • @sreekanthcaniyelubandi1596
    @sreekanthcaniyelubandi159615 күн бұрын

    Yes, meeru cheppaaru.

  • @dammuvenkatadurgaprasad1588
    @dammuvenkatadurgaprasad158815 күн бұрын

    Good మార్నింగ్ 🎉🎉🎉

  • @gnarasimharao5296
    @gnarasimharao529615 күн бұрын

    Good morning srinivas garu

  • @venugopalsanapala4446
    @venugopalsanapala444615 күн бұрын

    శుభోదయం శ్రీనివాస్ గారు ❤❤❤❤❤❤❤❤

  • @jilanibasha6675
    @jilanibasha667515 күн бұрын

    Yes anna chepparu

  • @purna4142
    @purna414215 күн бұрын

    Morning srinivas garu

  • @singupurammahesh4224
    @singupurammahesh422415 күн бұрын

    Good morning Srinu gaaru, Batting started

  • @naidumarri8891
    @naidumarri889115 күн бұрын

    అంటే నువ్వు అనుకున్నది, నీకు నచ్చినట్టు, నీకు కావాల్సింది చెప్పకపోతే, వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టే... మరి అలా అయితే నువ్వే కోర్టు లో కేసు వెయ్యి..

  • @sodavaramramana9972
    @sodavaramramana997215 күн бұрын

    yes

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud846915 күн бұрын

    Mr.Srinivas..don’t read this worst Sakshi paper. Many people are not interested in this paper.

  • @nageswaraop5996
    @nageswaraop599615 күн бұрын

    Good analysis thanq sir

  • @ravindrababuyarra9816
    @ravindrababuyarra981615 күн бұрын

    తుపాను కన్నా YCP ప్రభుత్వం చేసిన ధ్వంసం ఎక్కువ....

  • @rajasekharn7503
    @rajasekharn750315 күн бұрын

    Good explaining

  • @maniadigoppula5083
    @maniadigoppula508315 күн бұрын

    Cheparu Anna meru

  • @PathruduCreations
    @PathruduCreations15 күн бұрын

    Good morning sir.

  • @user-vs6sn8sd2w
    @user-vs6sn8sd2w15 күн бұрын

    Sir, gata prabhutvam lo raka rakaala charges vaysi current bill penchi vasulu chesinaaru, ina loss chupistunnaru. Prajalaku vupayogamledu.

  • @thimotykudumula8943
    @thimotykudumula894315 күн бұрын

    Mere munhe cheparu sir ji

  • @dnagoor9399
    @dnagoor939915 күн бұрын

    శుభోదయంశ్రీనుగారు❤

  • @sivamallimoggalaBujjibab-ew9uo
    @sivamallimoggalaBujjibab-ew9uo15 күн бұрын

    మీరు సూపర్ అన్న

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar200915 күн бұрын

    ఎంతలా చేసిన CBN SIR ను విమర్శించడమే పని.

  • @srinivasulu9054
    @srinivasulu905415 күн бұрын

    Good morning Anna 5:47 అశ్వద్ధామ అతహ,, 2:57 కుంజరహ ✌️✊🔯

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn15 күн бұрын

    Good morning srinu garu

  • @thimotykudumula8943
    @thimotykudumula894315 күн бұрын

    Good morning sir ji

  • @RaviKumar-go7kf
    @RaviKumar-go7kf15 күн бұрын

    Good Morning Anna

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo15 күн бұрын

    Good morning srinivas 🎉

  • @Bhanu-1212
    @Bhanu-121215 күн бұрын

    Nice bro

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA15 күн бұрын

    22:05 yes... You explained

  • @gollapallilakshmipathi3967
    @gollapallilakshmipathi396715 күн бұрын

    Yes you did that video

  • @sravyaalapati1878
    @sravyaalapati187815 күн бұрын

    చెప్పరు సార్....ఒక మంత్రి అని చెప్పరు కాని Home మంత్రి అని చెప్పలేదు

  • @hanumantharaon6583
    @hanumantharaon658315 күн бұрын

    You are right and much before your Aathma paper. That’s why we always advise you to start a news paper.... an evening Edition-. You can give most news much before to morning papers. Of course less competition in circulation

  • @Manga-jx6ii
    @Manga-jx6ii15 күн бұрын

    Good morning Annya

  • @sathyanarayanaankishetty8032
    @sathyanarayanaankishetty803215 күн бұрын

    పర్యాటకం గురించి టెంపుల్స్ మరియు నర్సరీలు ప్రాజెక్టులు నదీ పరిసర ప్రాంతాలు వీటిమీద ఒక యాప్ చెయ్యి పెద్దమనిషి 🙏💐

  • @mandalaravi8459
    @mandalaravi845915 күн бұрын

    Yes you told 3 days back on the same issue

  • @prabhuk6453
    @prabhuk645315 күн бұрын

    వై కాపా భక్త అధికారులు అందరూ పదవివిరమణ చేసి హాయిగా జగన్ భజన చేసుకోండి ప్రశాంతంగా. మీకు త్వరలోనే మోక్షం ( జైలు నివాసం) లభిస్తుందేమో చూడాలి మరి. మీ గురువు కూడా మాదిరిగా వెళ్లొచ్చి చూపించారు మీరు వెళ్ళకపోతే ఎలా మరి?

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l15 күн бұрын

    Chala manchi veselesh na sir

  • @vijayachandra2969
    @vijayachandra296915 күн бұрын

    Good morning Sir

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari713015 күн бұрын

    140 కోట్లు తీసుకునే సఖల శాఖ మంత్రి....... సజ్జలకు..... సాటి ఎవరండీ

  • @lingamraju9295
    @lingamraju929515 күн бұрын

    చేసిన అవినీతి కి శిక్ష పడాలి

  • @nityanandam8737
    @nityanandam873715 күн бұрын

    Goodmorningsrinugaru🌹

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla725615 күн бұрын

    Meeru cheppindi nijame ani nammalsivastondi

  • @sureshnagam3720
    @sureshnagam372015 күн бұрын

    Good morning Sir 👋

  • @user-dp3ec8nc3o
    @user-dp3ec8nc3o15 күн бұрын

    Good morning Anna

  • @chvengalrao2811
    @chvengalrao281115 күн бұрын

    Good morning brother

  • @user-kc2ci2mb1q
    @user-kc2ci2mb1q15 күн бұрын

    ఇది మీరు ఇదివరకే 40 కోట్లు తీసుకొన్నారని చేప్పేరు అందుకు బాబు సెప్పలేదు

  • @user-gi7ul8fs8v
    @user-gi7ul8fs8v15 күн бұрын

    శుభోదయం మిత్రమా

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu134415 күн бұрын

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉

  • @venkateswararaoummaneni6253
    @venkateswararaoummaneni625315 күн бұрын

    Give suggestions for development sreenu

  • @sureshsankili5110
    @sureshsankili511015 күн бұрын

    Minimum 2 months preparation ki undali asprints adagadam Valle time icharu e chetha yadhavalla 20 days lo exam pettale sakshi vadini chepputho kottevadu leka ilanti news lu vesthadu

  • @kaleshasiddu7311
    @kaleshasiddu731115 күн бұрын

    Current bill mamul ga ravatla..500 vachhe bill 1500 vasthundhi ..thaggisthe ma lanti middle class vallaki entho melu chesinavallavutharu

  • @medaadinarayana6950
    @medaadinarayana695015 күн бұрын

    Good morning 🌞🌄 my brother

  • @atlurisubrahmanyeswararao355
    @atlurisubrahmanyeswararao35515 күн бұрын

    Nandigam Suresh is the person doing all the mischievous activities in Amaravati area

  • @raisingstar8264
    @raisingstar826415 күн бұрын

    Now watching today paper 😊😊

  • @venkateswararao3115
    @venkateswararao311515 күн бұрын

    Sir 2014-19 TDP గవర్నమెంట్ ఇసుక ఉచితంగా అంటే only లోడింగ్ 300/- for ట్రాక్టర్. ఇప్పుడు ఉచిత ఇసుక 1300/- అంటే 1000/- ఈ గవర్నమెంట్ లో కూడ ఎక్కువ కదా సార్

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari713015 күн бұрын

    ఇప్పుడు ఎవరండి....CBN ఆ అవకాశం ఇవ్వరు...

Келесі