July 1 News Papers: 30 వేల కోట్ల స్కాం బయటకు..! | నేడే పింఛన్లు పండగ | సాక్షి ఏడుపు | GundusoodiPINN

#telugunewschannel #telugunewspapers #appoliticslatestnews #telugubreakingnews #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper #andhrajyothinewspaper
July 1 News Papers: 30 వేల కోట్ల స్కాం బయటకు..! | నేడే పింఛన్లు పండగ | సాక్షి ఏడుపు | GundusoodiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZread Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 700

  • @lakshminarayana7412
    @lakshminarayana7412Күн бұрын

    అన్న మీరు చెప్పింది నిజమే సంక్షేమ వల్ల అభివృద్ధి ఉండదని ఎప్పుడో చంద్రబాబు చెప్పాడు కానీ ఈ ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వాలను మార్చడం వలన ఇదే చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమాన్ని పాటించక తప్పలేదు ఈ తప్పు ప్రజలు చేసింది అభివృద్ధి కావాలనే వారు సంక్షేమం కావాలని వారు కంటే తక్కువే ఇలాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ నుంచి వస్తుంది అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి అలాంటప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎవరిని అవేర్నెస్ చేసి ఏం చెప్పాలి మార్పు ఎలా తేవాలి మార్పు తెచ్చే వారిని మార్చి పడేసిన జనం మారతారని ఎలా అనుకోవాలి

  • @NRG_2024

    @NRG_2024

    Күн бұрын

    అవును.

  • @letstalk1744

    @letstalk1744

    Күн бұрын

    Correct bro

  • @amruthaiahchoudarydasari9125

    @amruthaiahchoudarydasari9125

    Күн бұрын

    Sankshemam cut chesthe Jagan kachukkoorchunnadu gaggolu petti Janalloki velladaniki

  • @saideepak3812

    @saideepak3812

    Күн бұрын

    Yes

  • @lrani4646

    @lrani4646

    Күн бұрын

    well said

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397Күн бұрын

    ఉచిత బస్ పథకం వికలాంగుల కి మరియూ 60 సంత్సరాలు దాటినా వాళ్ళు కి ఫ్రీ పెడితే బాగుంటుంది అందరికి ఉచిత సర్వీస్ లు అంటే రాష్టం కి భారంగా వుంటుంది

  • @vishnumurtykandula4374

    @vishnumurtykandula4374

    Күн бұрын

    College students as well who are having ration card

  • @kodaligopalakrishna4967

    @kodaligopalakrishna4967

    Күн бұрын

    Ladies ki 50%sabseedi ichi 5 years charges penchamani guarantee isthe chalu (free ga kante)

  • @ramaraokola3128

    @ramaraokola3128

    Күн бұрын

    Free kante subcidi ga istemanchidi

  • @SureshG-ml5kv

    @SureshG-ml5kv

    Күн бұрын

    Yes free should be above 60age and for ladies above 30age should be half price it will be countable and proper way of admin

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826Күн бұрын

    అవసరం లేని వాళ్ళ కు పెన్షన్స్ ఇవ్వకూడదు, నిజమైన వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలి

  • @Gst6910
    @Gst6910Күн бұрын

    అమ్మ ఒడి, వకీలుకు, ఆటో వాళ్లకు, పాస్టర్లకు, ఉచిత బస్, ఇలాగ అవసరం లేని పథకాలు ఆపేసి రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని.

  • @ramasonu408

    @ramasonu408

    Күн бұрын

    Yes

  • @ramupemmadi6263
    @ramupemmadi6263Күн бұрын

    అమ్మఒడి??? 45 వయస్సు దాటినా మహిళలకి 18500 --??? నాకు తెలిసి అక్కర్లేదు 45 సంత్సల శుభ్రంగా పని చేసుకోవచ్చు

  • @asrao7036

    @asrao7036

    Күн бұрын

    60 దాటిన వారికే ఇవ్వాలి.

  • @satyanarayanamurthy4383
    @satyanarayanamurthy4383Күн бұрын

    ఒకవేళ మీమాట ప్రకారం ప్రభుత్వం కనుక సంక్షేమాన్ని ప్రక్కన పెడితే మొదట విమర్శించేది మీరే. గతంలో చంద్రబాబుని రైతు వ్యతిరేకి అనీ, ఆయనకు సంక్షేమం పట్టదని రకరకాలుగా విమర్శించి ఆయనను కూడా సంక్షేమం బాట పట్టించింది మీలాంటి విమర్శకులు, ఆయన ప్రత్యర్థి రాజకీయ నాయకులు. మళ్ళీ యిపుడు ఆయనను విమర్శించేది, సలహాలు యిచ్చేది మీరే. ఖర్మ.

  • @maheshreddy9099

    @maheshreddy9099

    7 сағат бұрын

    Super counter bro

  • @brammyvlogs
    @brammyvlogsКүн бұрын

    అన్న నేను సాక్షి పేపర్ మీద కేస్ పెడతాను అన్న ఎందుకంటే సాక్షి లో రాసే అబద్దపు రాతలు నిజానికి దగ్గరగా లేవు. fees reimbursement సకాలంలో వెయ్యక పోవడం వలన నేను అక్షరాలా 50 అప్పు చేసి fees కట్టి సర్టిఫికెట్స్ తీసుకున్నాను.

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8tКүн бұрын

    మళ్ళీ సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభ ద్వారా నిజ నిర్ధారణ జరిపి పెన్షన్ ఇవ్వండి, వికలాంగుల లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి

  • @sriramsrinivasrao8784

    @sriramsrinivasrao8784

    Күн бұрын

    సర్ కట్ చేస్తే బాగుంటుంది కానీ ప్రతిపక్షం లేని పార్టీ ప్రజలు ఒప్పుకురు ఎన్డీకంటే కూర్చొని తిని అలవాటు పడ్డారు మీకు తెలియదా గుండెలో చెయ్యవేసి చెప్పండి పార్టీ నిలబడాలి ఆంటీ రాష్ట్రం దరిద్రం లి కి పోటీనది అని ఆలోచింస్హే ప్రజలు ఎక్కడ సర్ పోలవరం రాజధాని అభివృద్ధి ఇది అంత ..?.....

  • @suryanarayana4857

    @suryanarayana4857

    Күн бұрын

    Mee suggestion correct

  • @SatishKumar-gd1vs

    @SatishKumar-gd1vs

    Күн бұрын

    ముందు ధరలను అదుపుచేసి తరువాత ఇవ్వకపోయినా పరవాలేదు...ధరలు అలానే ఉంటే ప్రజలుకు జరిగే మేలు ఏముంది..ఒక హాస్పిటల్ కి వెళ్ళాలన్న స్కూల్ కి పోవాలన్న కనీసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ చేయాలన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కలిగింది...ఇంటి అద్దెలు కూడా భారంగా ఉన్నాయి

  • @yss299
    @yss299Күн бұрын

    అవతల పార్టీ ఇచ్చినప్పుడు దానికి మనం రెట్టింపు ఇవ్వకపోతే జనాలు మనకు ఓట్లు వేస్తారా మానవ రక్తానికి అలవాటుపడ్డ పులి నేరస్తులకు అలవాటు పడ్డ మనిషి అంత తేలిగ్గా మారారు అంటారు అట్లనే ఉచిత పథకాలు అలవాటు పడ్డ మనుషులు మారరు తప్పదు నాయనా

  • @yarlagaddamalathidevi1028

    @yarlagaddamalathidevi1028

    Күн бұрын

    Yes marpu prajalalo ravali enni sanskhema padakalu kavali ani prajalu korukuntunnare gani malli aa bharam prajalamede ga pannula rupamlo government ki kattali ee prajalu lo marpu eppudu vastundo

  • @nilabatisavara1432

    @nilabatisavara1432

    Күн бұрын

    Good comment 😂

  • @bhaskarmaredhu9042
    @bhaskarmaredhu9042Күн бұрын

    సంక్షేమ పథకాలు అన్ని ఆపేసి. ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @samudralasudhakar766
    @samudralasudhakar766Күн бұрын

    మీరు చెప్పినట్టు మాకు వద్దు అని మన ఓటర్లు ముందుకు రావాలి అప్పుడే అభివృద్ధి అవ్వతాది

  • @subrahmanyeswararaonulu6170

    @subrahmanyeswararaonulu6170

    Күн бұрын

    అంతకంటే వేరొక మార్గం లేదు.

  • @nanirajesh9379

    @nanirajesh9379

    Күн бұрын

    ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా వైసిపి సోషల్ మీడియా పేజీలో ట్రోలింగ్ చేస్తున్నారు అప్పుడే😢

  • @narayanamurthyrachakonda8756
    @narayanamurthyrachakonda8756Күн бұрын

    పెన్షన్ పథకం ఓకే. కానీ కుటుంబంలో రెండు... మూడు.... తప్పని నా అభిప్రాయం

  • @user-nh2ug2wx4b
    @user-nh2ug2wx4bКүн бұрын

    Same feeling andi about pension .కాని అలవాటు పడ జనం కట్ చేస్తే జనాలు దని మీద డిపెండ్ అయినా వాలు ఇబంది పడతారు ఎమో ,,సేమ్ టైం సీబీఎన్ మీద ఆల్రెడీ ఒక బాడ్ టాక్ ఉంది మాట తాపుతాడు అని .వైసిపి ఆల్రెడీ రెడీ గా వున్నారు నెగెటివ్ స్ప్రెడ్ చేయటానకి, మాకు కూడా ఈ గవర్మెంట్ ఏలాగో అలాగా 10ఇయర్స్ ఉండి పోలవరం అమరావతి కంప్లేటి చేసి అ తర్వాత ఎవరు వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది ,మీరు కూడా ఇదోఒకటి ఒక సజెస్టిక్ ఇవండీ

  • @suneethat4323

    @suneethat4323

    Күн бұрын

    అది జరగదు

  • @appalanaidubonthu4979
    @appalanaidubonthu4979Күн бұрын

    నేను ఒక చదువుకున్నోడు గా వొప్పుకుంటున్నాను అన్నా కాని సంక్షేమ పథకాలు వల్లన వొట్లు వస్త్య రావ అని ఈ ఎన్నికలకు తెలిసింది .కాని ఇప్పుడు వాటిని ఆపితే జనాలు ఆగ్రహం గా వుంటారు

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740Күн бұрын

    వెంకయ్య నాయుడు గారు మంచి ప్రసంగం అద్భుతం తెలుగు హిందీ ఇంగ్లీషు లలో అనర్గళంగా వినసొంపుగా

  • @Subbaraodivi
    @SubbaraodiviКүн бұрын

    ఈ కొన్ని సంక్షేమ పథకాల అమలు చేయడం వల్ల రాష్ట్రానికి అధోగతి తప్పదు.

  • @mohammadyakubjohnny8230

    @mohammadyakubjohnny8230

    Күн бұрын

    Ne..bontha...ra... Nayakulu..thochu.kuntay.patta.tha😅😅ra Aree..puka😊

  • @Honeyshivank
    @HoneyshivankКүн бұрын

    పెన్షన్స్ స్కీం కాకుండా మిగతా స్కీమ్స్ లో కట్ చేయవచ్చు, ఇప్పుడు ఉన్న రేట్స్ కి 4000 వాళ్ళ మెడిసిన్స్ కి ఫుడ్ కి సరిపోతాయి, పాపం పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు

  • @user-px4rg3dp1n
    @user-px4rg3dp1nКүн бұрын

    సంక్షేమ పథకాలు కట్ చేయండి plz🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054Күн бұрын

    The బ్రాండ్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు,,అంటే🫡✌️🔯✊🪷

  • @sre658
    @sre658Күн бұрын

    వృద్ధుల పెన్షన్ వరకు సరైనదే. ఎలక్షన్స్ నెల నుండి చంద్రబాబు లెక్కవేసి ఇచ్చారు. మిగితా సంక్షేమ పథకాలకు మీరు చెప్పినట్టు తగ్గించు ఇవ్వచ్చు. ఉచిత బస్ తీసేయడం మంచిది.

  • @Subbaraodivi
    @SubbaraodiviКүн бұрын

    మా ఊరిలో ఎకరం 4లక్షలకు తీసుకుని 10 లక్షలకు గోవర్నమెంట్ కి అమ్మి ఆ స్థలానికి కరువు పని లెక్కల్లో మట్టి డంపింగ్ చేసి, ఆమట్టికి బిల్లులు పెట్టుకుని డబ్బులు డ్రాచేశాకొన్నారు. మాఊరు కందుకూరు మండలంలోని ఓగూరు,ఉమ్మడి ప్రకాశం జిల్లా

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724Күн бұрын

    పథకాలు ఇవ్వటం తప్పు chala కానీ రాజకీయమంతా పథకాల వాటితోనే రాజకీయం చేస్తున్నారు. పథకాలు ఇవ్వకపోతే అధికారంలో కి రావడం చాలా కష్టం దీని గురించి మాట్లాడుకున్నా వేస్టే ఎవరు బాగా చేయలేరు🤦‍♂️

  • @user-vv2wo6so3i
    @user-vv2wo6so3iКүн бұрын

    మీరు చెప్పింది బాగానే ఉంది శ్రీనివాస్ గారు అయితే ఏ పార్టీకైనా అది పెంచకపోతే ఓటు వేయరాభయం ఉంది అందుకే పెంచుకుంటూ పోతున్నారు మీరు చెప్పినట్టు ఉచిత పథకాలు యవ్వనం అవసరం లేదు కాకపోతే జనాలు అలవాటు పడిపోయారు అందుకే ఇస్తున్నారు నా ఉద్దేశం అయితే ఏ పథకాలు చేపట్టలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలు మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది ఇది నా ఉద్దేశం శ్రీను గారు

  • @chinnisktalli4164
    @chinnisktalli4164Күн бұрын

    Good మార్నింగ్ అన్న 🎉 అబద్దాల సాక్షి

  • @appalaswamyponthapalli44
    @appalaswamyponthapalli44Күн бұрын

    శ్రీనివాస్ గారు మీరు ఎప్పటికయినా ప్రజా ప్రతినిధి గా రావాలి ప్రజలు కు న్యాయం జరుగుతుంది

  • @samudralasudhakar766
    @samudralasudhakar766Күн бұрын

    ఇది AP లో ఉండే ప్రతి ఓటర్లు ముందుకు రావాలి, ఇప్పుడు ఇదే పెన్షన్దారలు పెంచిన 1000 రూపాయలు పోలవరం కట్టేదానికి విరాళం ఇవ్వచ్చు కదా, ఇది ప్రజలనుంచి వస్తే చాలా బాగుంట్టుంది కదా, అప్పుడు అందరి సహాయం అవ్వతాది కదా

  • @dhakshayanik1312

    @dhakshayanik1312

    Күн бұрын

    అన్న కాంటిన్ లో సొంత ఇల్లు సంపాదన బాగా ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు లక్షాధికారులు తింటున్నారు దీనికి ఎలా కంట్రోల్ చెయ్యాలి ప్రతి ఒక్కరికీ ఆలోచన ఉండాలి ఎప్పుడు పెన్షన్ కూడా సొంత ఇల్లు కారు డబ్బు ఉన్న వారు తీసుకుంటున్నారు ఇస్తున్నారు అని తీసుకోవటమే

  • @kamaladevi7634

    @kamaladevi7634

    Күн бұрын

    chala manchi suchana🎉🎉🎉🎉 Rastra aardhika parishuthulu Tv dwara, vedio dwara, urgent ga pettavalasina kharchulu paper adds dwara pracharam cheste prajalanu chitanya parachandi

  • @purushottamaprasadgabbita9864

    @purushottamaprasadgabbita9864

    Күн бұрын

    No doubt, it is really unfair for the well - to - do people in A.P., to take food and / breakfast in ANNA CANTEENS. Such well - off people should leave the facility to the poor and deserving people in A.P., who have to go out daily and earn their wages.

  • @saraahvenkat
    @saraahvenkatКүн бұрын

    ap ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండు కావాలి .సంక్షేమం ఇవకపోతే గెలవటం అసాద్యం .జగన్ ఓడిపోయింది అభివృద్ధి చెయ్యక పోవటం మరియు స్వేచ్చ ను హరించటం వలన .బాబు గారు ఇచ్చిన వరకు సరిపెట్టి కొత్తవి అనౌన్స్ చెయ్యక పొతే మంచిది.సంక్షేమం పెంచాకుండ వుంటే మంచిది .

  • @rameshthota3180
    @rameshthota3180Күн бұрын

    అవును సంక్షేమ పథకాలు ఇంత అవసరం లేదు

  • @mohammadyakubjohnny8230

    @mohammadyakubjohnny8230

    Күн бұрын

    Y,... nayakulu..thochu..ko.vachha😅😅😅😅

  • @narasimhuludharmana3379
    @narasimhuludharmana3379Күн бұрын

    Exactly correct srinivas garu

  • @gampaladorababu7570
    @gampaladorababu7570Күн бұрын

    చంద్రబాబు నాయుడు వచ్చి 20 రోజులు కూడా అవ్వలేదు కానీ ప్రతిపక్షాలు అప్పుడే గుమ్మేస్తే పోతున్నాయి సూపర్ సెక్స్లో రెండు సిక్స్ లు పోయిన అని ఆల్రెడీ మొదలుపెట్టాయి

  • @subrahmanyeswararaonulu6170

    @subrahmanyeswararaonulu6170

    Күн бұрын

    సిగ్గు లేకుండా.

  • @valasalasivakumar7815

    @valasalasivakumar7815

    Күн бұрын

    అది వాళ్లు భ్రమ ఏదో ఒక మాట అనిసి ఏదో సాధించాం అని ఫీల్ అవుతారు

  • @ak-du3ed
    @ak-du3edКүн бұрын

    రిసర్వే చేసి పెన్సన్స్ ఇవ్వాలి,ఇందులో చాలా మంది డబ్బు వున్న వాళ్ళు కూడా వున్నారు,

  • @dhakshayanik1312

    @dhakshayanik1312

    Күн бұрын

    యస్

  • @mohammadyakubjohnny8230

    @mohammadyakubjohnny8230

    Күн бұрын

    Meru..chusyara....yavarinina😅😅😅😅

  • @harihararao6918

    @harihararao6918

    Күн бұрын

    బాగా డబ్బు ఉన్నవారు పెన్షన్ మరియు రేషన్ తీసుకుంటున్నారు. నిజమైన పేదవారు కి చేరితే మంచిది. భారీ సంక్షేమ పథకాలు అనవసరం. రీ సర్వే చేయించి దొంగ లబ్ధిదారుల నుండి తిరిగి వసూలు చేయాలి

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782Күн бұрын

    Only అభివృద్ధి మాత్రమే చేస్తా అంటే ఆ 11 సీట్లు చంద్రబాబు కి వచ్చేవి... మనుషులు బట్టే వాళ్ళు సంక్షేమ హామీలు ఇవ్వాల్సి వచ్చింది.....అంతెందుకు మా ఊళ్ళో ఓటుకి డబ్బు ఇవ్వకపోతే మీకు ఓటేయ్యం అని కొత్త యూత్ ఓటర్లు బ్లాక్ మెయిల్ చేశారు.... చదువుకున్న కుర్రాళ్ళు ఇలా ఉంటే.... మిగిలిన వాళ్ళ సంగతి... వృద్దులు.. వికలాంగులకి మాత్రమే సంక్షేమం... మిగతా పథకాలు అస్సలు ఇవ్వకూడదు... మొత్తం పోలవరం... రాజధాని మీదే పెట్టాలి... But అవినీతి జరగకుండా ఆ డబ్బులు ఎవరూ మింగకుండా చెయ్యాలి....

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415Күн бұрын

    వేమూరు నియోజకవర్గం లో ఒక ఎకరాకు 10 నుండి 15 లక్షల రూపాయలు రైతుల నుండి కమిషన్ వసూలు చేశారు.

  • @venkataraomonavarthi4706
    @venkataraomonavarthi4706Күн бұрын

    మీరు చెప్పినది 100/ కరక్ట్

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388Күн бұрын

    శుభోదయం శ్రీనివాస్ గారు. అదే మరి రెండు నాల్కల ధోరణి అంటే. ఈ రోజు పించను లు పంపిణి చేయకపోతే, మీకు మీరేం అనే వారు. చేసిన వాగ్దానాలను ఎందుకు మరిచి పోయారు.అని ప్రశ్నించే వారు. చేయలేనప్పుడు ఎందుకు ప్రకటించారు అనే వారు కాదా? మెగా డిఎస్ సీ ఇవ్వలేదు అనే వారు.రాగానే సంతకం చేస్తే అప్పుడే మా జిల్లాకు 1000 పైన యస్జీటీ లు ఇవ్వాలి అని నిరుద్యోగులు రోడ్డెక్కారు అంటారు. ఇప్పుడు అందరూ రక్షణ ఫీలవుతున్నారు కనుక అందరూ అభిప్రాయం లను వ్యక్త పరుస్తున్నారు. అదే చోద్యం. సోషల్ మీడియా ద్వారా ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. కానీ అదే సోషల్ మీడియా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా,20 రోజు లుఅయింది. ఇంకా గాస్ ఇవ్వలేదు.మహిళల ఫ్రీ బస్ సౌకర్యం ఏది, రోడ్లు ఏవి అని ప్రశ్నిస్తున్నారు. రోజుకు 24 గంటలే ఉంటాయి. ఎంత పని చేయగలవు అంతే చేయగలవు. మీ విజ్ఞత, లౌక్యం రాష్ట్ర ప్రయోజనాలను బాగు చేయడానికి ఉపయోగించండి

  • @chvsnarayana6892
    @chvsnarayana6892Күн бұрын

    పెళ్ళి చేసుకుంటానని మోసం చేస్తే కఠిన శిక్ష.ఇది చాలా బాధాకరమైన ఇంగితజ్ఞానంలేని చట్టం .గతంలో వరకట్నం లాంటి చట్టాలతో మగవాళ్ళతరపుబంధువులతోసుద్దా ఆడాళ్ళు విపరీతంగా కేసులుపెట్టి.సైకో జగన్ లా సంబరపడ్డారు చాలా ఏళ్ళుసాగిందీబాగోతం.మళ్ళీ ఇప్పుడీ చట్టంతో యువతనిబ్బందిపెట్టడానికి ఆడవాళ్ళు చేతికి చిక్కిన దుష్టుడైన క్రూరమైన అస్త్రం.పెళ్ళిచేసుకుంటాననకపోయినా అదే కేసు.ఐనా పెళ్ళి చేసుకుంటాననో డబ్బులిస్తననోఅంటేలొంగిపోవాలా.ఎనిమిదోతరగతిలోనో ఎంతోమంది ఆడామగా జతలుకడుతున్నరోజుల్లోఇదేంచట్టం.ఆడామగా సమానం అన్నప్పుడు ఆడదానికే ఎందుకీ వెసులుబాటు.

  • @DSiva9683
    @DSiva9683Күн бұрын

    అన్న ఈరోజుల్లో అంత ఇంట్లో జరగకుండా పథకాల మీదే ఆధారపడి వున్నవాళ్ళు చాలా తక్కువ ఒక 10-15% ఉంటారేమో ఇప్పుడు వున్న లబ్బిదారుల్లో చాలా వరకు బాగా వున్నవాళ్ళు నిజానికి నిజమైన పెద్దవాళ్ళకి చాలా చోట్ల ఈ పథకాలు చెరటంలేదు .చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీలో కూడా పథకాలు అందుకుంటున్నారు నెలకి 50వెలకి పైన ఆదాయం వచ్చేవాళ్ళు కూడా అన్నిరకాల పథకాలు అందుకుంటున్నారు 3-4 ఫ్లొర్లు ఇల్లు వున్న వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు పురిల్లు వున్న వాళ్ళకి ఏదో కారణంతో వున్న పథకాలు పికేస్తున్నారు నిజానికి పథకాల వల్లే బ్రతికే వాళ్ళు వున్నారు .అలాంటి వాళ్ళని గుర్తించి సహాయం చెయ్యండి.వున్న వాళ్ళకి పథకాలు ఇచ్చి ఉపయోగం ఏంటి అర్హులం కాదు అని తెలిసి కూడా పథకాలు తీస్కున్నవాళ్ళకి ఎలాగో సిగ్గు లేదు రాదు కూడా ప్రభుత్వ అధికారులు కాస్త చొరవ తీసుకొని ఇలాంటి వాళ్ళని తొలగించి నిజమైన అర్హులకి ఇస్తే సంతోషం.

  • @mallapurajesh2030
    @mallapurajesh2030Күн бұрын

    వాస్తవానికి మీరు చెప్పినట్లు సంక్షేమ పథకాల పెంపుదల రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగానూ మంచిది కాదు కానీ గత ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల పూర్తి వ్యామోహం కలుగ చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే సంక్షేమ పథకాల పెంపుదల వాగ్దానం తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది

  • @sureshnagam3720
    @sureshnagam3720Күн бұрын

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్👏

  • @user-sg7zg5tn2h
    @user-sg7zg5tn2hКүн бұрын

    నేను గమణించినంతవరకు వైట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కోసం చేయించు కుంటున్నారు. అందరికీ కార్పొరేట్ వైద్యం అదుబాటులోకి తెచ్చే ఏదైనా గొప్పాపథకం తీసుకు వస్తే చాలా వరకు ఈపదకాలు తగ్గవచ్చు.

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao5997Күн бұрын

    సంక్షేమ పథకాలు తీసి వెయ్యాలి అన్న క్యాంటీన్లు ప్రతి మండలంలో పెడితే సరిపోతుంది సర్

  • @Hanuman-qe1zj
    @Hanuman-qe1zjКүн бұрын

    బాగా చెప్పారు శ్రీనివాస్ గారూ

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740Күн бұрын

    శుభోదయం శ్రీనువాసూగారు ఉచిత విద్య వైద్యం ఫించన్ ఉంచి పారిశ్రామిక మౌలిక వసతులు రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు చేస్తే పది సంవత్సరాల పూర్తి అభివృద్ధి సాధ్యం

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345Күн бұрын

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @mohanraom252
    @mohanraom252Күн бұрын

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గార❤🎉

  • @yallappag6674
    @yallappag6674Күн бұрын

    100% nijam anna meeru chepindhi

  • @vedhasrivlogtelugu
    @vedhasrivlogteluguКүн бұрын

    అమ్మవడి కి మీరు చెప్పింది కరెక్ట్ ఏ. కానీ ప్రవేట్ స్కూల్స్ కి ఎందుకు అన్నారు.. మరి అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కి అన్ని గవర్నమెంట్ ఇస్తుంది మరి వాళ్ళకి ఎందుకు....

  • @ramanakumarbejjipuram5365

    @ramanakumarbejjipuram5365

    Күн бұрын

    Correct 💯

  • @mahaboobbashashaik3069
    @mahaboobbashashaik3069Күн бұрын

    Yes brother I am Accepted with You

  • @nilabatisavara1432
    @nilabatisavara1432Күн бұрын

    Venkaya gari speach. Superrrrr...sir ....❤❤❤

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329Күн бұрын

    అతి సర్వత్ర వర్జయేత్. మితం హితం.

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575Күн бұрын

    Good morning Srinivas garu

  • @DhruvaNaturelover
    @DhruvaNatureloverКүн бұрын

    కూటమి సంక్షేమ పథకాలు అనౌన్స్ చెయ్యక పోయినా ఈజీ గా గెలిచేవాళ్ళు... ఫ్రీ బస్ అనేదాన్ని హోల్డ్ లో పెట్టాలి.. కావాలంటే ఒక30 పర్సెంట్ బస్ లు కలర్ మార్చి వాటిని ఫ్రీ చెయ్యండి.. అంతే గానీ అన్నింట్లో లేడీస్ కీ ఫ్రీ పెట్టకూడదు..పథకాలు ఎన్ని పంచినా పోలవరం, అమరావతి,roads, మంచి నీళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే జనం ఓట్స్ వేయరు...

  • @attilijagan8139
    @attilijagan8139Күн бұрын

    Good morning Srinivas garu 💐

  • @naiduvangapandu6369
    @naiduvangapandu6369Күн бұрын

    You are correct.

  • @muthyalaramakrishna
    @muthyalaramakrishnaКүн бұрын

    సూపర్ పిచ్

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982Күн бұрын

    నమస్తే శ్రీను బ్రో CBN పాలనలో పేదలకు మేలు జరుగుతుంది 👍👌🎉🎉🎉

  • @kishore4u888
    @kishore4u888Күн бұрын

    సంక్షేమ పథకాలు -వృద్దులు,వికలాంగులు మాత్రమె ఇవ్వాలి. మిగతావారికి జీవనోపాధి కల్పించటానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి.. అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే ఇవ్వాలి..

  • @user-xs1yg3vn8b
    @user-xs1yg3vn8bКүн бұрын

    Yes. You are. Perfectly. Correct The leaders should know this

  • @bokkarangarao4890
    @bokkarangarao4890Күн бұрын

    You are correct sir

  • @paramesh-kp3ij
    @paramesh-kp3ijКүн бұрын

    ఫస్ట్ లైక్ సార్

  • @brahmaiahtelaprolu7066
    @brahmaiahtelaprolu7066Күн бұрын

    Agree with your view Srinivas garu.

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344Күн бұрын

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉

  • @srinuvasu4783
    @srinuvasu4783Күн бұрын

    S bro u r opinion is 100% correct

  • @srinuvasu4783

    @srinuvasu4783

    Күн бұрын

    వితంతవు ల కు. దివ్యంగాలకు. వృద్ధులు ల కు మాత్రమే ఇస్తే సరిపోతుంది. మిగతా వారికీ అవసరం లేదు

  • @user-ve3ww4vn7q
    @user-ve3ww4vn7qКүн бұрын

    మీరు చెప్పింది నిజమే అన్న పథకాలు అవసరం లేదు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తే చాలు పేదవాళ్ళు ప్రవేట్ హాస్పిటల్ లో చూపించుకోలేరు అలాంటి సదుపాయాలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉండటం లేదు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ బాగోలేదు అ రోండు ఇస్తే చాలు అన్న ఇంకా ఏమి అవసరం లేదు

  • @vadapallivdpllsrd1272
    @vadapallivdpllsrd1272Күн бұрын

    అశ్రినివాస్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఇస్తే మాత్రమే కాదు అభివృధి కూడా ఆలోచించాలి ముఖ్యంగా ధరలు కంట్రోల్ చెయ్యాలి గత ప్రభుత్వం ( సెంట్రల్ or స్టేట్ ) ఇది చెయ్యలేదు ముఖ్యంగా ఎక్కువగా బాధ పడింది మధ్యతరగతి కుటుంభాలు ఏది పొందక టాక్స్ లు కట్టి పెరిగిన ధరలు బరించలేక కురుకు పోతున్నాడు కనుక ధరలు నియంత్రణ మరి యు అభివృధి కూడా చెయ్యాలి అలాగే అనవసర కర్చు కూడా తగ్గించాలి లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ..

  • @muvvasrinivasrao1346
    @muvvasrinivasrao1346Күн бұрын

    శ్రీనివాస్ మీరు చెపింది కరెక్ట్ పెంక్షన్ అండ్ అల్ స్క్మిస్ రి వర్క్ చెయ్ లి 40% వెస్ట్ గా ఇస్తున్నారు 🙏

  • @GampalaPakkirappa
    @GampalaPakkirappaКүн бұрын

    Good morning srinevas gaaru❤❤❤❤❤🎉🎉🎉🎉🎉✌✌✌✌✌🙏🙏🙏🙏🙏

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinuКүн бұрын

    శ్రీను గారు మీరు మంచి సలహా సూసానలు ఇస్తున్నారు.

  • @59pali
    @59paliКүн бұрын

    You are correct

  • @eswarmattam7835
    @eswarmattam7835Күн бұрын

    ఈ రోజు మీ విశ్లేషణ బాగుంది బ్రదర్

  • @user-ws9oq4pc9o
    @user-ws9oq4pc9oКүн бұрын

    మీరు 100% correct ga cheparu

  • @user-rk2tj7sm4z
    @user-rk2tj7sm4zКүн бұрын

    Srinivas your idea GREAT 🎉

  • @srinivasbondikayala832
    @srinivasbondikayala832Күн бұрын

    Yes u r right srinu

  • @foryoutubeonly5713
    @foryoutubeonly5713Күн бұрын

    I think like in other countries.. 65 years ki 2000 70 years ki 3000 75 years ki 4000 Ala isthey better

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800Күн бұрын

    గుడ్ మార్నింగ్ అన్న

  • @gvramana9543
    @gvramana9543Күн бұрын

    తమ్ముడు నేను ఒక ఆటో డ్రైవర్ నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు నాకు ఇంతవరకు ఫ్యాక్షన్ ఇవ్వలేదు వైయస్ ప్రభుత్వం రెండు నెలలు మాత్రమే ఇచ్చారు తర్వాత నేను తెలుగుదేశం కార్యకర్తలని ఫంక్షన్ ఆఫ్ చేశారు

  • @user-ub2in9pi8w
    @user-ub2in9pi8wКүн бұрын

    Srinu garu perfect correct

  • @shivamalli7387
    @shivamalli7387Күн бұрын

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @govindkunchala3677
    @govindkunchala3677Күн бұрын

    Good Bro 👍

  • @gvramana9543
    @gvramana9543Күн бұрын

    తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే తమ్ముడు ఎందుకంటే రాష్ట్రం చాలా కష్టతరంగా ఉన్నది ఎప్పుడు అప్పులు తీరుతాయి మనం ఎప్పుడు వడ్డీకి ఎప్పుడు చేరుతాము

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967Күн бұрын

    Good idea srinu vasa

  • @subbuch9052
    @subbuch9052Күн бұрын

    Super super

  • @user-rc1fk7qo9l
    @user-rc1fk7qo9lКүн бұрын

    Nijame❤

  • @saraahvenkat
    @saraahvenkatКүн бұрын

    సాక్షి పేపెర్ తీసేయండి .

  • @arjuntammineni3215
    @arjuntammineni3215Күн бұрын

    బ్రో మీరు చెప్పినది నిజమే... ప్రజలకి విద్య వైద్యం.ఈ రెండే ఫ్రీగా ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను

  • @venkateswararaoummaneni6253
    @venkateswararaoummaneni6253Күн бұрын

    You are correct sreenu

  • @mveeraiah7908
    @mveeraiah7908Күн бұрын

    విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఇస్తే చాలు అన్న

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070Күн бұрын

    Correct మీరు చెప్పింది

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5gКүн бұрын

    శుభోదయం శ్రీనివాస్ గారు 🎉

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624Күн бұрын

    Gud morning srinuvasgaru

  • @navyakovvuri1879
    @navyakovvuri1879Күн бұрын

    Correct sir

  • @rajabangaram7078
    @rajabangaram7078Күн бұрын

    Nijam sir

  • @FakhruddinBabafakhruddin
    @FakhruddinBabafakhruddinКүн бұрын

    Good morning srinivas garu🎉🎉🎉

  • @kolapudiPremkumar
    @kolapudiPremkumarКүн бұрын

    ఉచిత బస్సు పథకం చాలా బాగుంది,95% మహిళలు అవసరాల నిమిత్తం ఉపయోగించుకుంటున్నారు

  • @sreenupallapu6304
    @sreenupallapu6304Күн бұрын

    Good morning srinivas garu

  • @Mahi-Neeru
    @Mahi-NeeruКүн бұрын

    Yes my thought is same

  • @user-ws9oq4pc9o
    @user-ws9oq4pc9oКүн бұрын

    Yes మా గ్రామం లో జరిగింది

  • @rkg3902
    @rkg3902Күн бұрын

    What you said 100 percent correct bro… should give pensions only for needy.., chandrababu doing big mistake… ee pensioners taking govt free money desanaiki emi pikkaru ani CM will go to their house and give pension….

  • @smbasha4159
    @smbasha4159Күн бұрын

    👍

  • @hanumantharaon6583
    @hanumantharaon6583Күн бұрын

    Good comment on Samkshemam. Let us hope Govt will take it into account. CM should rethink.

Келесі