రెడ్ బుక్ లో మొదటి పేజీ!ఢిల్లీ కి బాబు | Big News Debate With Murthy | AP Politics | TV5 News

రెడ్ బుక్ లో మొదటి పేజీ!ఢిల్లీ కి బాబు | Big News Debate With Murthy | AP Politics | TV5 News
#bignewswithmurthy #tv5news #tv5live
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 50

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686Күн бұрын

    దెబ్బతిన్న రాష్టాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం లో చంద్రబాబు చేసే నిరంతర కృషి అభినందనీయం.

  • @nehamahanthi687
    @nehamahanthi687Күн бұрын

    Arrest ల వల్ల ప్రజలకేం ఒరిగేది.. ప్రజాధనం ఎంత నాశనం చేశారో వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి ఆస్తులు వేలం వేసి ప్రజల సొమ్ము recovery చేయండి....

  • @Splashdevarakondarksarma4482

    @Splashdevarakondarksarma4482

    Күн бұрын

    అరెస్టు చేసి పోలీసు స్టైల్ లో ఇన్టరాగేషన్ చేసి చేసిన ప్రతి మోసాన్ని వాళ్ళ చేతనే ఒప్పించి,సంతకం చేయించి అప్పుడు సాక్ష్యాలతో లోపలకు పంపి ఆస్తుల అటాచ్ మెన్టు ఉత్తర్వులు తీసుకు వచ్చి అప్పుడు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళనుఓ ఆట ఆఢడించ గలుగుతారు.

  • @mallikaarava3951
    @mallikaarava3951Күн бұрын

    ఒక్కటి కాదు అన్ని రంగాలకు సర్వనాశనం చేశాడు జగన్

  • @sudhakard1411

    @sudhakard1411

    Күн бұрын

    S

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar18582 күн бұрын

    అయ్యా PRC... RI.. Lending DAs త్వరగా పాస్ చేయి. ఎదురు చూస్తున్నాము దశాబ్దాలనుంచి. జగన్ సర్వనాశం చేసాడు మా ఆర్ధిక పరిస్థితిని. 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🙏🙏🙏🙏🙏

  • @katakamviswanath89

    @katakamviswanath89

    Күн бұрын

    Konchem time ivvali kada.. inka 1 month kooda avvaledu.. previous gov chesinadaniki already treasury 12Lakh CR rupees deficit lo undi.. appudey idi.. adi antey ela?? We need give some time to the government

  • @pragnanidhivemulapalli1311

    @pragnanidhivemulapalli1311

    Күн бұрын

    Should give time. As an employee you know better than common man.

  • @Splashdevarakondarksarma4482

    @Splashdevarakondarksarma4482

    Күн бұрын

    ఆయన మంచి మనసున్న వ్యక్తి!ఆయన ఎలాగయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరుతారు.మనం కంగారు పడి ఇచ్చేవారికి టెన్షన్ కిళగురి చేయ కూడదు.ఇంతకు ముందు సీ.ఎమ్.గారి ఎదుట మనం,మన నాయకుల నిర్వాకం వలన తల దించుకుని పని చేసే వాళ్ళం!ఈ సీ.ఎమ్.గారు దయ,ధర్మం కలిగిన వారు.గత ప్రభుత్వం వారు బాగుచేయలేనంతగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వ నాశనం చేసి వెళ్ళటం వలన ముందు ఆ పరిస్థితులు చక్కదిద్దుతున్నారు.సావమమపరిస్థితులు అనుకూలించగానే మన దాకా వస్తారు.

  • @truthrocks6507

    @truthrocks6507

    Күн бұрын

    చిప్ప చేతికి వచ్చింది. వచ్చే ఆదాయం అప్పులు వడ్డీకి సరిపోతుంది.

  • @sundaripenugonda4204

    @sundaripenugonda4204

    Күн бұрын

    Meerandaru rondichetulato votlu vesi jagan ni gelipincharu mee pf dabbulukuda dobbesadu norumusukuni padundandi meephalaki jeetam 1st ivvadame

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686Күн бұрын

    అస్తవ్యస్థ మైన పాలనా విధానంతో రాష్ట్రాన్ని కోలుకోలేని పరిస్థితి కి తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం.

  • @srinivasulu9054
    @srinivasulu9054Күн бұрын

    Jai jai TDP

  • @VivekYadav-np8gd
    @VivekYadav-np8gd2 күн бұрын

    Red Book 📖

  • @ghantajyothi4694
    @ghantajyothi46942 күн бұрын

    Yamini❤ good👍 analysis👌 with details.

  • @sripadamurthy7729
    @sripadamurthy77292 күн бұрын

    Very good dibate sir. AP under the leadership of CBN will come up like anything. Now AP releaved fro the clutches of Indian kim.

  • @ramachandrulaprabhakar7080
    @ramachandrulaprabhakar70802 күн бұрын

    MARKETING DEPT PENSIONS NOT CREDITED TILL THIS TIME

  • @renuvu9033
    @renuvu90332 күн бұрын

    RAGHURAMAJRISHNAM RAJU.....J.C.....PARITALA ....KODELA...????

  • @sirishwark
    @sirishwark2 күн бұрын

    Y-chippa party chesina dhaurjanyalanu okatokati bayataki thistaru, jalagasuralanu thappakunda iragadhistaru. Andhra prajalu Y-chippa badhitulu koncham opika samyanam patinchandi..

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct2 күн бұрын

    MURTHYGARU.JAGAN.TIME.ANTHA.MAS.MOSAM.1ST.MANTHLONE.ARDAMINDE.

  • @suekandula1909
    @suekandula19092 күн бұрын

    That’s the reason he is not arresting jagan&co. I bet on this

  • @umashankhergollapudi4832
    @umashankhergollapudi48322 күн бұрын

    చాలా రోజుల తర్వాత మంచి ఎనాలసిస్ జరిగింది

  • @molakathalasubha951
    @molakathalasubha951Күн бұрын

    అధికారులను ప్రవర్తన మార్చుకోవాలి. ఎలాగైనా వాళ్ళ తోనే పనిచేయింకకోవాలి. ప్రభుత్వం కు తప్పనిసరిగా అయిపోతుంది.

  • @bhairrajuaneesh5271
    @bhairrajuaneesh5271Күн бұрын

    Curreption officers always safe

  • @suekandula1909
    @suekandula19092 күн бұрын

    Half went to modi/shaw. Half went to looters Jagan &co.

  • @sudhakard1411
    @sudhakard1411Күн бұрын

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048Күн бұрын

    How it happened?

  • @user-pe3ip5vz5b
    @user-pe3ip5vz5bКүн бұрын

    Murti garu super speash sar మీరు చెప్పినది prati TDP కార్య కారtalakchala anyaayamu jarigindi dini పై చర్యలు తీసుకోవాలి chinna chinna పల్లెల lo TDP కార్య kartalanu baadicharu

  • @kashucooking
    @kashucooking2 күн бұрын

    Murthye garu parlmat lo spech in telugu LO anuvDam lo chase public

  • @ramanagadi
    @ramanagadiКүн бұрын

    Govt should take steps to recover the financial loss from the properties of ex-CMJagan

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709Күн бұрын

    Recover khachitanga cheyyali 😡🙄

  • @prasaanthkuppili2257
    @prasaanthkuppili2257Күн бұрын

    త్వరలో ఆంధ్ర, ఉత్తరాంద్ర దక్షిణంధ్ర గా 2 ముక్కల్లావ్వబోతుంది అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మా బాబుగారికి ఈ విషయంలో శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా ఉత్తరంద్ర కు మా బాబుగారే సీఎం గా ఉండాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. దక్షిణంద్ర కు లోకేషు బాబు ఉంటారు. దానికోసం మా పవనన్న తన జనసైనికులతో కలిసి కష్టపడి లోకేషు ని గెలిపించ ప్రయత్నం చేస్తారు తమ ఎన్నో సీట్లాను త్యాగం చేసి మరీ.

  • @bhaskarrao9847
    @bhaskarrao9847Күн бұрын

    ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సైబరాబాద్ పోగొట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఏ ప్రణాలిక లేకుండా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనానికి చంద్రబాబు దీర్ఘదృష్టితో పునాదులు వేశారు.కానీ నడమంత్రపుసిరితో ప్రధాని పదవిని పొందిన మోడీ ప్రత్యేకహొదా, నిధులు రైల్వేజోన్ పరిశ్రమలస్ధాపనకు infrastructureకు సహకరించకుండా కేంద్రం కేడీ నెంబర్ వన్ మోడీ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు సార్ ధర్మాగ్రహం న్యాయమే! ఇప్పటికైనా మోడీ ప్రధానిగా మారాలి,తగిన మెజారిటీ లేదు కాబట్టి మొండికేస్తే మోడీ పని ఖతం.

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206Күн бұрын

    I again suggest to CM-CBN to constitute High Powered & multi- member Commission on all frauds & scams of Jalaga Mental Jagan & his team, officials etc. to complete with in one year to avoid public blame of revenge action on YCP.

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9fКүн бұрын

    ఏం చేయలేదు. చె యలే రు. మే త క. వై క రి

  • @suresh.athanti
    @suresh.athanti2 күн бұрын

    Elane unte TDP 2029 guarantee ga odipotundhi... Pakka Mark my words

  • @nbhaskararao6740
    @nbhaskararao67402 күн бұрын

    Madam AP ki BJP amee cheyyaledu, jagan dvaara AP ni naasanam cheeinchaadu mee modi gaaru. AP ki vibhajita haameelu neraverchaledu, instititions anevi anni raashtraalaku vundeve, adi kaaka vaatiki padellyna swanta bhavanaalu lu, AP ki vibhajita haameelu okkati kuda mee BJP modi neraverchaledu, ex scs, rasyalaserma & uttaraandra bhundelkhand package, kadapa steel plant, duggirasjaptanan port, vishaaka railway Zone witj waalteru division, kaakinada petro, amaraavathiki nidhulu mee modigaare annaru ga delhi ni yaladanne raajadhaani ani, polavaram tvaritagatina purti cheyyadaaniki nidhulu, ap ki appulu kaadu grants kaavasli. BJP ki AP lo fuddu sunna otla saatam, anduke me modi AP ni sarva naasanam chesaadu, jagan cheta cheinchaadu. CBN gaaru INDA ki support cheesinte baavundedi, vaaru scs tvaraga echhevaaru, vibhajita haameelu neraverchevaaru. TDP pottu tho punyamaani avo konni seats BJP geluchukundi, kaneesam eppudyna AP ki nyaayam cheyyandi.AP ki A nidhulu evvalefu eppativaraku appulu cheinchaaru.

  • @registerrjy9138
    @registerrjy9138Күн бұрын

    జగన్ నియంత పాలనకు సహకరించిన వారు ముఖ్యంగా కొద్ది మంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు.వీరికి శిక్షపడేలా ప్రభుత్వం కొత్త చట్టం చేయాలి.అవసరమైతే వీరిని డిస్మిస్ చేయాలి. నియంతలా వ్యవహరించిన జగన్ రెడ్డికి తగిన శిక్షపడాలీ.పాత కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.జగన్ ఆస్తులు అమ్మి నష్టం పూడ్చాలి.జగన్ అక్రమ కట్టడాలు ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి.

  • @sudhakard1411
    @sudhakard1411Күн бұрын

    S

  • @sa2662
    @sa26626 сағат бұрын

    Red book in cold storage 😂😂😂 Debates vastuvuntaayiii😂😂😂 public vintu vuntaaaru TDP govt.lo😂😂😂 TDP nothing will do on scam's😂

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810Күн бұрын

    ఆంధ్రప్రదేశ్ దెబ్బతిని పోవడంలో BJP పాత్ర లేదంటారా?మూర్తి గారు. గత ప్రభూత్వ పాలనకోసం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు అంటారా మూర్తి గారు. మీడియా ఫోర్త్ పిల్లర్.ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా. మీడియా ప్రతిపక్షమే.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumbaКүн бұрын

    TMC MP POGOTTINA PARVU RABATTADAMU ANTA EASY KAADU SAAMI, NATIONAL LEVEL LO PARUVU MUSI PAALU

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6xКүн бұрын

    అయ్యా అబద్దాల టీవీ 5 మొదట స్పిల్ వే అప్రోచ్ చానల్ స్పిల్ వే చానల్ కట్టి వుండాలి అలా కాకుండా డయాఫ్రమ్ వాల్ అప్పర్ కాఫర్ డాము లోయర్ కాఫర్ డాము కట్టిన చంద్రబాబు గారే ఈ వందల కోట్ల నష్టానికి కారణము. జగన్ మీద కోపంతో కసితో టీడీపీ ని గెలిపించారు. పవన్ కలవడము ఘన విజయానికి కారణమైంది

  • @Milan-tq6qd
    @Milan-tq6qdКүн бұрын

    Sexy Yamini became old re

Келесі