Jesus Birth place Bethlehem Israel 🇮🇱 | Church Nativity | Milk Grotto Church | UmaTeluguTraveller

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Nani Raju Bro Insta Id : israelvlogs...
Nani Raju Bro KZread : / @israelvlogs556
Hamza Guide : +972 59-536-4068
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 1 500

  • @arungrt
    @arungrtАй бұрын

    యేసుక్రీస్తు పుట్టిన స్థలం చూపించినందుకు చాల సంతోషంగా బ్రదర్ , , THANK YOU , , THANK YOU, , THANK YOU BROTHER

  • @Jaireddy90
    @Jaireddy90Ай бұрын

    ఎవరు చూపించలేని ముఖ్యమైన విషయం మీరు చూపించారు అన్న❤❤❤❤❤❤

  • @ap24d70
    @ap24d70Ай бұрын

    ఫోన్ కొన్నాక ఫస్ట్ టైమ్ ఒక 36 నిముషాలు ఒక మంచి వీడియో కోసం టైమ్ కేటాయించడం... నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది

  • @yernenijyothi3592
    @yernenijyothi3592Ай бұрын

    ఏసుక్రీస్తు పుట్టిన స్థలము అవన్నీ క్లియర్గా చూపిస్తున్నందుకు మేము కూడ క్రిస్టియన్స్ కానీ మేము వెళ్లి చూడలేదు నువ్వు చాలా బాగా చూపించావు నాన్న దేవుడు నిన్ను దీవించును గాక

  • @hprabakar5271
    @hprabakar5271Ай бұрын

    యేసుక్రీస్తు పుట్టిన స్థలం చూపించినందుకు చాల సంతోషంగా బ్రదర్👏👏👏

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542Ай бұрын

    అన్న నిజంగా నా జన్మకు ఈ ఒక్కవిడియో చాలు ఆన్న. ప్రభువు పుట్టిన ప్రదేశాన్ని చుసి జన్న ధన్యం అయ్యిందీ. అలాగె శుక్రవారం నాడు సెలవు రావడం మీరూ ప్రశాంతంగా అన్నీ ప్రదేశాలను చూపించడం అంటే ప్రభువు దీవెనలు మీకు తోడుగా ఉన్నాయి. ప్రపంచ క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు ప్రభువు నూ గురించి మి ద్వారా తెలుసుకుని ఆయన జన్మ మరణ దృశ్యాలను చూపించినందుకు మీకు ఎల్లపుడూ రుణపడి ఉంటాను ఆన్న.. థాంక్యూ వెరీ మచ్ 🙏🙏🙏🙏🙏🙏 అన్న మాటల్లో చెప్పలేని అద్భుతమైన ఆనందాన్ని పొందాను మి వీడియో ద్వారా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jz2dg5lv5j

    @user-jz2dg5lv5j

    Ай бұрын

    Arey pukka lnuv nammithe nammy lords of the lords ha lavda em kadha

  • @kommusrinu571
    @kommusrinu571Ай бұрын

    Praise the lord🙏 uma Anna ❤ Miru chupinchindi Bethlehem chala important place🥺❤️ Thank u Anna🤗 Kanisam devudu puttina place mee dwara dagaraga chusthuna🙏 Lord Jesus loves the world 🙏 Iam blessed and ur family and all people in this world are blessed ❤️❤️❤️

  • @erynaveen7118
    @erynaveen7118Ай бұрын

    ఉమా అన్న జీసస్ అశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను God bless you..

  • @ratnagampala3301
    @ratnagampala3301Ай бұрын

    గుడ్ మార్నింగ్ ఉమా గారు... మేము వెళ్లాలని ఎంతో ఆశ కానీ మీరు వెళ్లి చూపిస్తున్నారు... మేము వెళ్లి చూసినట్టుగానే ఉన్నది...చాలా సంతోషంగా ఉన్నది...మీరు చాలా అదృష్టవంతులు....💐💐✝️🕎

  • @user-fu6gj4wv4t

    @user-fu6gj4wv4t

    Ай бұрын

    మరి భారత యేంటి సనాతనధర్మం గొప్పదిహిందు మతమే గొప్పది భారత మాతకీ జై

  • @vishnuvardhan6324

    @vishnuvardhan6324

    Ай бұрын

    ❤❤❤​@@user-fu6gj4wv4t

  • @Blessy12-v8d

    @Blessy12-v8d

    Ай бұрын

    @@user-fu6gj4wv4t avunu it's not only hindus bharath it's belongs everyone

  • @srplc2501

    @srplc2501

    Ай бұрын

    Aa loudala israhell antene daridrapugottudi adi adrushtama 😂😂😂😂

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635Ай бұрын

    మీరు భలే సమయంలో వెళ్లారు ఉమా గారు, మనుషులు ఎవరూ లేరు ప్రతి ప్రదేశాన్ని చాలా క్లియర్ గా చూపించారు మీరు, ఇంత క్లియర్గా ఎప్పుడు చూడలేదు మేము. మీరు ప్రతి ప్రదేశాన్ని చూపిస్తుంటే మేము అక్కడ ఉండి చూస్తున్నట్టు ఫీల్ అయ్యాము థాంక్యూ అండి సునీత గుంటూరు

  • @ramanamurthy5308
    @ramanamurthy5308Ай бұрын

    ఉమాగారు, మీరు వెళ్ళిన టైం మీకు చాలా బాగా కలిసివచ్చింది. ఎంత ప్రశాతంగా ఉందండీ ఆ ప్రాంతం అంతా! ఆ స్థలాలన్నీ ఎంతో అద్భుతంగా గొప్పగా వీడియో తీసారు. మీకు హాట్సాఫ్! ఈ టైంలో మీరక్కడ ఉండటం మీ అదృష్టం.

  • @chukkarajuwitness9918
    @chukkarajuwitness9918Ай бұрын

    దేవుడు నీతో ఉన్నాడు గనుక జర్నీ ఎంత ఫ్రీగా జరిగింది ప్రభువు ప్రత్యక్షత లో మాకు చక్కగా చూచినారు హృదయపూర్వకంగా నిండు వందనాలు

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303Ай бұрын

    చాలా సంతోషం చాలా ఆనందం ఉమా గారు కరుణామయుడు జేసస్ పవిత్ర మైన పుట్టుక ప్రదేశాన్ని చూపించినందుకు అభినందనలు ధన్యవాదాలు

  • @kammupspk.11
    @kammupspk.11Ай бұрын

    యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను బ్రదర్ 🙏🙏

  • @swethap
    @swethapАй бұрын

    ప్రభు నడచిన చోటుకి వెళ్లలేకపోయినా మీ వల్ల చూడగలిగాను. ఎప్పటికైనా వెళ్లాలన్న ఆశ మాత్రం ఉంది.

  • @prabhujyothisp6765
    @prabhujyothisp6765Ай бұрын

    ఉమా గారు మీరు వివరించినది చూసాక దేవుడు అనుమతి ఇస్తే చూడాలని ఉంది. అంత చక్కగా చూపించారు.

  • @veerarao9521
    @veerarao9521Ай бұрын

    అన్నా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించావ్ అన్న హిందూదేశంలో పుట్టి మతం మారిన వారందరినీ ఇజ్రాయిల్ తీసుకెళ్లి పోతే చాలా చాలా బాగుంటుంది అన్న

  • @battulajohnbabu4137
    @battulajohnbabu4137Ай бұрын

    నిజంగా చాలా కృతజ్ఞతలు... నను ఇజ్రాయిల్ వెల్లెలీనుకున్న.. అమ్మ నితీసేకుని velldham అనుకునన .. కని finceal ప్రాబ్లమ్స్ వల్ల వెళ్లేకపోయ.. కని nvu వీడియోస్ చేశాక .. ఇంకా a badha paoydhi anna chala tq❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkatkampati
    @venkatkampatiАй бұрын

    బ్రదర్ మీ యొక్క నేచర్ కి నేను చాలా అడిక్ట్ అయ్యాను త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను ఇలాంటి ప్రపంచ యాత్రల మంది ఎన్నో చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్

  • @pullaraotadi3692
    @pullaraotadi369217 күн бұрын

    బ్రదర్ ఉమా మీరు హిందువు అయి ఉండి, ఏసుక్రీస్తు పుట్టిన స్థలం చూసి పులకరించి పోయారు,అదే సనాతన ధర్మం అంటే, మనం అందరికీ అదే గౌరవం ఇస్తాం, ఇదే విధంగా ఇతర మతస్తులు కూడా మన రాముడు పుట్టిన అయోధ్య, కృష్ణుడు పుట్టిన మథుర విజిట్ చేసి మన యొక్క గొప్పతనాన్ని మెచ్చుకొంటే చాలా బాగుంటుంది . హిందువుల వలే పరమత సహనం అందరికీ ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు రావు🙏

  • @Lakshumma-ol4rn

    @Lakshumma-ol4rn

    6 сағат бұрын

    Nuvvu muyy jesus is only god

  • @StevieAlex2910
    @StevieAlex2910Ай бұрын

    దేవుడు నిన్ను దీవించు గాక!! అతి పరిశుద్ధ స్థలాన్ని తాకిన మీ జన్మ ధన్యం అవుతుంది

  • @user-ep8no8eo8f

    @user-ep8no8eo8f

    Ай бұрын

    Bokka Dhanyam,38000 Palestinians Children Women Cruelly Killed IDF,Most Cruel Genociders JEWS ISRAEL, YOU Basters Orthodox Christian Support,

  • @Jai_bharat1947
    @Jai_bharat1947Ай бұрын

    పరమగీతము : 2:3- అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. వివరణ: అడవిలో ఆపిల్ చెట్టులా దృఢంగా అందంగా ఉన్న నా ప్రియుడు. అతని నీడలో మోకాళ్ళు మీద కూర్చున్నాను ప్రియుని పండు నోట్లో పెట్టుకుంటే చాలా తియ్యగా ఉంటుందన్న పరిశుద్ధ గ్రంథం.

  • @Jesuslovesyou33777
    @Jesuslovesyou33777Ай бұрын

    Thank you Anna for showing HOLY place IN the world JESUS IS LORD

  • @DprakashamDigimarthi
    @DprakashamDigimarthiАй бұрын

    ఆ పవిత్రమైన స్థలాన్ని చాలా క్లియర్ గా చూపించినందుకు బ్రదర్ మీకు ధన్యవాదాలు

  • @amaranath.
    @amaranath.Ай бұрын

    సూపర్ ఉమా గారు మీరు వివరించిన తీరు చాలా బాగుంది మరి ఎవరివల్లా కాదు మేము అక్కడికి వెళ్ళి చూసి నటేఉందీ సూపర్ వీడియో ఉమా గారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @Nissi-r6x

    @Nissi-r6x

    Ай бұрын

    Super uma garu. Prathi vishayamu kshunnanga theliya chestunnanduku meeku danyavadamulu. God bless you

  • @jyothichitti1209
    @jyothichitti1209Ай бұрын

    🙏🏻🌍❤️🔱🕉✝️☸️☪️🔱🙏🏻సినిమా లో చూశాను కానీ ,మీరు సత్యం చూపిస్తున్నారు.యేసుప్రభు చరిత్ర.మళ్లీ ఒకసారి చూసి తెలుసుకొన్నాను thanks brother 💛take care🍀 😍🦚

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    జ్యో చిట్టి ఒకసారి ఆ బుక్కు చదవండి పోస్టర్ గానీ మాయ మాటలు, సినిమాలు చూడటం అదే నిజం అనుకోడం కాదు .♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @puttasuresh3314
    @puttasuresh3314Ай бұрын

    Jesus Christ Birth place చూపించడం చాలా బాగుంది.

  • @routhuchandrakala4183
    @routhuchandrakala4183Ай бұрын

    Lord Jesus Christ nadachina streets lo meru nadustunnaru…You are so BLESSED BROTHER…🙏🏻

  • @k.devadasuk.devadasu3533
    @k.devadasuk.devadasu3533Ай бұрын

    Parishudhata kaligina akika devudu Jesus. God bless you bro

  • @venkateswarlurudra7086
    @venkateswarlurudra7086Ай бұрын

    Meeru choostunna di maa kallatho annatlu undi uma garu. May God bless you. Thanks for sharing and taking us to divine place 🙏🙏🙏

  • @pkrishnamma373

    @pkrishnamma373

    Ай бұрын

    God bless you brother🙏🙏

  • @SivaiahPalaparthi
    @SivaiahPalaparthi3 сағат бұрын

    అన్న నేను ఒక గొర్రెలు కాపరి నేను చూడలేనిది మీరు చూపించారు చాలావరకు ఎరుషలేము మొత్తం చూపించారు మొన్న చైనా కూడా చూశాను మీరు సూపర్ అన్న మాలాంటి వాళ్లకు చూపిస్తున్నందుకు

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109Ай бұрын

    Praise the Lord Jesus .. God bless you Brother... మీరు చేసే ఈ ప్రపంచ యాత్రకు దేవుని తోడు ఉండి కాపాడును గాక..ఆమెన్

  • @Galiboys12345
    @Galiboys12345Ай бұрын

    మీరు చూపించే ప్రదేశాలు చాలా బాగుంటాయి ఉమా గారు❤🎉

  • @mathangisrikanthrkp5110
    @mathangisrikanthrkp5110Ай бұрын

    ఉమా అన్న గారు నీను మీకు 2020 నుండి మీయొక్క వీడియోస్ చూస్తూన్న చాలా బాగుంటాయి ఈ vlog వరికి 70.80`/• అన్ని చూస్యను కాని పవిత్ర మైన ఈ(((((( యేసు ప్రభువు )))) చిపోయిన మరియు పుట్టి నా places లో అక్కడ ఉన్న ప్రజలు చెప్పులు వదలకుండా వెళ్ళ్తున్నారు.....😮😮😮😮ఎవరిని ఉదేశింషి కాదు 🙏🙏🙏

  • @amithajampana146
    @amithajampana146Ай бұрын

    Jesus birth place chupinchinanduku thankyou so much Uma ❤❤God bless you 😇🙌

  • @srenyvas1
    @srenyvas1Ай бұрын

    Because of you, i got the opportunity to see Jesus' birth place through your eyes.

  • @mikesog
    @mikesogАй бұрын

    *ఇజ్రాయిల్, పాలస్తీనా "అడుగడుగునా చరిత్ర ఉంటుంది" ; ఇది ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటిది*

  • @ambatinaresh5099
    @ambatinaresh5099Ай бұрын

    Thank u so much Anna Bethlehem tours adbuthanga choopicharu Jesus birth inka Holy Cathedral church histry antha kallatho Choosinattundi

  • @surendrababu8633
    @surendrababu8633Ай бұрын

    బ్రదర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇశ్రాయేల్ చూడాలని నాకు చాలా ఆశ నావల్ల కానీ పని నాజన్మలో చూడలేని దేశం మీరు చూపిస్తున్నారు బ్రదర్ చాలా చాలా హ్యాపీ గా ఉంది god bless you

  • @user-em2sg9ny7e
    @user-em2sg9ny7eАй бұрын

    Hi i am John Near Goa Belgaum, I am Happy, because of your voice Clarity, neet & clean voice, wish you a good luck uma, 🎉🎉

  • @Tejaswimulpuri
    @TejaswimulpuriАй бұрын

    Hai Anna. Recently Mee videos chustunnanu. Chala chala baguntunnai. Mee way of explaining Super Anna😊

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4wАй бұрын

    హాయ్ ఉమా గారు ఆ పవిత్రమైన స్థలాన్ని మీరు చూసి మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు వీడియో చాలా అంటే చాలా బాగుంది

  • @sekhar649
    @sekhar649Ай бұрын

    Hi brother how are you Israel meru chala baga chupisthunaru We are Christians Inthavaraku evvaru chupinchanantha clear ga meru chupisthunaru We are so happy thank you so much bro God bless you

  • @harikotikumari9310
    @harikotikumari9310Ай бұрын

    Thank you sharing holy place jesus birth place. Amazing places and beautiful places, historical places

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    అందరికి శ్రీ హరియే అంతరాత్మ. పాపులను రక్షించుటకు వచ్చిన పాపాత్ముడు పాపుల రాక్షస దేముడు చెప్పిన మాయ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు మాటలు. ♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipesАй бұрын

    అద్భుతమైన వ్లాగ్ బ్రో చాలా అందంగా చూపించారు కానీ మీరు ఎక్కువ గా నడిపి చూపించారు గ్రేట్ బ్రదర్ చాలా ధన్యవాదాలు 😊😊

  • @amithajampana146
    @amithajampana146Ай бұрын

    Jesus puttina place muttunappudu nee happiness maatho share chesukunnaduku❤tq Uma ❤ nuvvu adrustavanthuduvi Uma God bless your family ❤❤

  • @davidpervala8849
    @davidpervala8849Ай бұрын

    ఉమా బ్రదర్ మీకూ చాలా చాలా వందనములు దేవుడు మీములను మీ కుటుంబంమును దేవుడు దీవించును గాక మాకు చాలా సంతోషం కలుగుచున్నది ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏

  • @Little_squirrel123
    @Little_squirrel123Ай бұрын

    Shamshabad lo amma valluntaru Railway station daggare So Miru ochinappudella Oka manchi feel osthundi anna😊😊

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5nАй бұрын

    🙏 brother, God's with us u ( ఏ దేశమునకు మీరు వెళ్లినా మన indians friends పరిచయం అవుతున్నారు. కొత్త ప్రదేశము అని ఎలాంటి బాధ పడకండి) Happy journey brother

  • @MeenaMarukuthi
    @MeenaMarukuthi13 күн бұрын

    Thank you thank you sooo much ఈ వీడియో చేసినందుకు చాలా థాంక్స్ అండి అసలు ఈ వీడియో చూసినందుకు మీకు థాంక్స్ చెప్పడానికి చాలా చిన్న మాట నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు జీసస్ అంటే చాలా ఇష్టం ఐ లైక్ దిస్ వీడియో వన్ సెకండ్ వెరీ థాంక్స్ ఫర్ యు

  • @rajeshchowdary3067
    @rajeshchowdary3067Ай бұрын

    Hi Uma this jerusalem series will bring change in your life. I had trust in jesus🙏

  • @Nagannatalari548
    @Nagannatalari548Ай бұрын

    మనిషిని నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్లే ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు, సర్వ మానవుల ఏకైక రక్షకుడు

  • @learnmore1962

    @learnmore1962

    Ай бұрын

    Mundhu Palestinian nu rakshinchamanu ra mee yesu ni

  • @daviddavidking

    @daviddavidking

    Ай бұрын

    ​@@learnmore1962palastiniens against to Christ from staying of 1st kinh saul god promised he will be on Israel to Abraham

  • @daviddavidking

    @daviddavidking

    Ай бұрын

    ​@@learnmore1962first read Bible

  • @user-ms5gk5mi1o

    @user-ms5gk5mi1o

    3 күн бұрын

    First learn how to talk mad fellow ​@@learnmore1962

  • @vedanthamsali9563
    @vedanthamsali9563Ай бұрын

    యేసు చెప్పిన మాట ఇతర దేవుళ్ళెవ్వరూ చెప్పని + చెప్పలేని మాట “ చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులవుతారని “ ❤Quatation St. John 20:29. Than Q Bro 🎉

  • @user-xw7zf6rk4y

    @user-xw7zf6rk4y

    Ай бұрын

    మనం ధన్యులం 🤗

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    ​@@user-xw7zf6rk4y ధన్యులు కాదురా దుష్టులు దుర్మార్గులు మిరు. పాపులను రక్షించుటకు వచ్చిన పాపాత్ముడు పాపుల రాక్షస దేముడు చెప్పిన మాయ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు మాటలు. ♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @Bujjihepsi143
    @Bujjihepsi143Ай бұрын

    Thank you so much annaya meeru antha duram velli ma kosam elaga jesus kosam antha chupincharu lifelo chudalenu ippudu chustunnanu kevalam me Valle ❤ and im christian bro

  • @jesus-gw1fm
    @jesus-gw1fmАй бұрын

    Jesus Love's U.... So much brother... Ur great brother

  • @thamasbalam606
    @thamasbalam606Ай бұрын

    Super journey nice God bless you

  • @SathwikNulaka
    @SathwikNulakaАй бұрын

    TQ u So much Anna for showing Christina's Holiest place❤

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    😊😊😊😊😊😊😊మొద షో వద్దా,♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    సాత్విక్ల లవుడా @ దుష్టులు దుర్మార్గులు. పాపులను రక్షించుటకు వచ్చిన పాపాత్ముడు పాపుల రాక్షస దేముడు చెప్పిన మాయ గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు మాటలు. ♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @sricreations2734
    @sricreations2734Ай бұрын

    Thank you so much Uma garu మేము chudalemu anukunna places Mee Videos ద్వారా chudagaluguthunnamu chala clear ga clarity ga vuntayi mee videos and మీరు explain చేసే విధానం excellent Once again thank you so much andi Godbless you

  • @gdr45
    @gdr45Ай бұрын

    ఉమా గారు యేసయ్య పుట్టిన ప్లేస్ చాలామంది చూపించారు కాని మీకు వచ్చిన అదృష్టం అంత దగ్గరగా మీరు చూపించారు యేసయ్య కృప వలెనే మీకు కలిగింది.

  • @swarnaindira
    @swarnaindiraАй бұрын

    You're much lucky enough to visit and touch the place where Jesus Christ has bore. Brother pls take utmost care before sharing any information and pronounce name's.Bcz it's a sensitive thing. God bless brother.

  • @user-iz9wp2ez4y
    @user-iz9wp2ez4yАй бұрын

    ఇజ్రాయెల్ టూర్ వీడియో s సూపర్ బ్రదర్ 👌👌👌👌

  • @user-rp1wz6nm4e
    @user-rp1wz6nm4e27 күн бұрын

    బ్రదరూ చాలా ధన్యవాదాలు థాంక్యూ బ్రదర్ థాంక్యూ నాకు సముద్రం గురించి కొంచెం వివరంగా చెప్పు బ్రదర్ మాది పాలకొల్లు నా పేరు మరియమ్మ నాకు చదువు అంటూ లేదు కానీ మీరు చెప్పింది చాలా గ్రేట్ అంటున్నావ్ వాక్యాల అంటున్నాను చదువు లేదు కానీ దేవుడు

  • @danieldavidandrew9077
    @danieldavidandrew9077Ай бұрын

    బ్రదర్ ఉమా గారు, మీరు మా క్రైస్తవ పవిత్ర స్థలాలను చాలా వివరంగా చూపించి, వాటి చారిత్రాత్మక విశయాలను చక్కగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @Sweetylicious
    @SweetyliciousАй бұрын

    Anna , Mary pregnancy time lo Caesar Augustus rule chesevaru Roman empire ni. Mary and Joseph apudu “Nazareth” aney place lo undevaru. Manaki ipudu census Ela teeskuntaru.. Alagey ah time lo census lo register cheskovadaniki andarni valla native places ki vellamani chepparu.. Joseph native place Bethlehem. So Mary and Joseph Bethelehem travel cheyalsi vachindi. But Adhe time lo chala mandi census registration ki Bethlehem visit chesaru. So akada inn’s (hotels ) anni fill ayipoyayi and nearby lo unnadhi animal shelter okatey so akadey stay chesaru ala Jesus Birth time ki Bethlehem lo unaru. Idhantha Gods plan because Jesus puttakamundhe God chepparu Bethlehem lo JesusChrist Birth untundhi ani. And tarvata Egypt ki vellataniki reason King Herod Jesus ni murder cheyali anukuntaru so King Herod death varuku Egypt lo undi and later Isreal vachesaru. Idhi kuda oka prophecy(God mundhe chepparu)

  • @Bathaniyaprayerhouse
    @BathaniyaprayerhouseАй бұрын

    Jesus history is a real and he is lord of lords

  • @pspk808

    @pspk808

    Ай бұрын

    Gorre bidda

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    బెత్ మొద్ద గొర్రె తలకాయ,😊మోసే గానీ కల్పిత కాకమ్మ కథ నిర్గమకాండము 20:2-3 2. నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుాండి నినుు వెలుపలికి ర్ప్పాంచితిని; 3. నేను తపప వేరొక దేవుడు నీకు ఉాండకూడదు. 2. I am the LORD thy God, which have brought thee out of the land of Egypt, out of the house of bondage. 3. Thou shalt have no other gods before me. ద్వితీయోపదేశకాండము 6:4 4. ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 14. మీరు ఇతర్ దేవతలను, అనగా మీ చుట్లినును జనముల దేవతలను సేవిాంపకూడదు. 4. Hear, O Israel: The LORD our God is one LORD: 14. Ye shall not go after other gods, of the gods of the people which are round about you; ద్వితీయోపదేశకాండము 32:39 39. ఇద్వగో నేను నేనే దేవుడను నేను తపప వేరొక దేవుడు లేడు మృతినాంద్వాంచువాడను బ్రద్వకిాంచువాడను నేనే గాయపర్చువాడను స్థిస్థ్పర్చువాడను నేనే నా చేతిలోనుాండి విడిప్ాంచువాడెవడును లేడు 39. See now that I, even I, am he, and there is no god with me: I kill, and I make alive; I wound, and I heal: neither is there any that can deliver out of my hand. 1 స్థమూయేలు 2:2 2. యెహోవావాంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తపప మరి ఏ దేవుడును లేడుమన దేవునివాంటి ఆశ్రయదుర్గమేద్వయు లేదు. 2. There is none holy as the LORD: for there is none beside thee: neither is there any rock like our God. యెషయా 43:11-12 11. నేను నేనే యెహోవాను, నేను తపప వేరొక ర్క్షకుడు లేడు. 12. ప్రకటిాంచినవాడను నేనే ర్క్షాంచినవాడను నేనే దాని గ్రహాంపజేసినవాడను నేనే; యే అనయదేవతయు మీలో నుాండియుాండలేదు నేనే దేవుడను మీరే నాకు స్వక్షులు; ఇదే యెహోవా వాకుా. 11. I, even I, am the LORD; and beside me there is no saviour. 12. I have declared, and have saved, and I have shewed, when there was no strange god among you: therefore ye are my witnesses, saith the LORD, that I am

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    ❤🐑యెషయా 42:8 8. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహమను నేనిచుివాడను కను నాకు రావలసిన స్తుత్రమును విగ్రహములకు చెాంద్ నియయను. మధ్యలో పిసు ఏసుమొద్ద అనే కొత్త పాత్ర ఏందిరా మోసే గాడు సృష్టించిన కీలుబొమ్మ కల్పిత పాత్ర యేహే అవ్వ నేనే డేమున్ని ఇంకెవరిని చేస్కుకోవద్దు అంటుంటే, మళ్ళీ కన్య, మొద్ద మేరీ ప్యారి, పిర్ర శుద్ధ అత్మ, పిసు అనే మూడు పాత్రలు తొ మొద్దలో నిబంధన అని ఇంకో బుక్ 📖 రాసుకున్నారు వ్యాపారం దేశక్రమనల కోసం యెహోవావంటివాడు ఎవవడూ లేడు యెషయా 40:18 18. కవున మీరు ఎవనితో దేవుని పోలుిదురు? ఏ రూపమును ఆయనకు స్వటిచేయగలరు? 18. To whom then will ye liken God? or what likeness will ye compare unto him? యెషయా 40:25 25. నీవు ఇతనితో స్థమానుడవని మీరు ననెువనికి స్వటి చేయుదురు? అని పరిశుదుధడు అడుగుచునాుడు. 25. To whom then will ye liken me, or shall I be equal? saith the Holy One. యెషయా 46:5 5. మేము స్థమానులమని ననుు ఎవనికి స్వటిచేయుదురు? మేము స్థమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు? 5. To whom will ye liken me, and make me equal, and compare me, that we may be like? యెషయా 46:9 9. చాల పూర్ిమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, ననుు పోలినవాడెవడును లేడు. 9. Remember the former things of old: for I am God, and there is none else; I am God, and there is none like me, యెహోవా తన మహిమని ఇంకొక్రికి ఇవవడు, కానీ యేసు తీసేసుకొన్నాడు

  • @Landinvestmentinthyd

    @Landinvestmentinthyd

    Ай бұрын

    Mi gorre jaathini benga!!! Vadu niku dhevudaithe poi porludhandalu pettu!! Anthe kani andhariki dhevudu ante bokka palagodtha!!

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    ​@@Harry_john_547😊😊🎉♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.

  • @ramanapv2028
    @ramanapv2028Ай бұрын

    Devudi puttina place ni meeru clear ga prajalaki chupimchunanduku chala thanks... Jesus loves u..

  • @user-df3sh9ts6x
    @user-df3sh9ts6xАй бұрын

    Mee janma dhanyamaindi Umagaru.pavithramaina sthalanni thaki thirigi.chusinanduku kastha punyam maku dakindi. Lot of thanks to you

  • @kprasanth9915
    @kprasanth9915Ай бұрын

    ఉమా అన్న మాది తిరుపతి మీ ప్రతి ఒక్క వీడియో చూస్తాను నువ్వు ఒకసారి వచ్చి తిరుమల ని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి తెలియజేయండి

  • @indian5546
    @indian5546Ай бұрын

    అన్ని మతాలు సమానమే అందరూ మనవాళ్లే అనుకునేవాడు కేవలం ఈ ప్రపంచంలో సనాతన ధర్మం పాటించే ఒక హిందువు మాత్రమే 🙏🙏🙏❤️❤️

  • @GodSaithanhellheaven

    @GodSaithanhellheaven

    Ай бұрын

    💛💛♦️నీ సోదరులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కొడుకులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ కూతుర్లు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ పెండ్లము వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ స్నేహితులు వేరే దేవుణ్ణి పూజిద్దామని చెబితే - వెంటనే చంపేయాలి (ద్వితియోపదేశకాండము 13: 6,7,8,9) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా సూర్యుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా చంద్రుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా నక్షత్రాలను పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా వేరే దేవుణ్ణి పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీ గ్రామంలో ఎవడైనా దేన్నైనా పూజిస్తుంటే - రాళ్లతో కొట్టి చంపేయాలి (ద్వితియోపదేశకాండము 17: 2,3,4) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి బలిపీఠలను - పడగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవతావిగ్రహాలను - పగలగొట్టేయాలి (నిర్గమకాండము 34:13) ♦️నీవు ఎక్కడికి వెళితే అక్కడి వారి దేవాలయాలను - కూల్చేయాలి (నిర్గమకాండము 34:13) ♦️మీరు పోయేచోట్ల కొండల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల మెట్టల మీద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల చెట్ల కింద అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - బొత్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️మీరు పోయేచోట్ల ఎక్కడెక్కడయితే అక్కడ అన్య దేవతల పూజా స్థలాలు ఉంటే - పూర్తిగా పాడుచేయాలి (ద్వితియోపదేశకాండము 12: 2) ♦️ఆడేవడో నాకోసం వచ్చాడు నాకోసం శ్రమలు అనుభవించి చచ్చాడు అని చెప్తే నిజమే ఏమో అనుకున్నా... కానీ ఇప్పుడు.. బైబిల్ చదివాక పూర్తి వ్యతిరేకంగా ఉందే! ✨ఆడి ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు.. ఆడెవడో చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు.. పైగా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఆ సమయము సమీపించగానే... నీకు చేతనైతే, నీకు వీలైతే, నీకు సాధ్యమైతే, నీ చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత తప్పించు.. అంటూ సాగిలపడి ప్రార్థించాడు.. 👉ఇది చదివాక మీకూ ...ఆడు నాకోసం రావడం ఏంటి నాకోసం ప్రాణం పెట్టడం ఏంటి కామెడీగా!? అనిపిస్తోందా... అయితే మీరు మనిషే తప్ప గొర్రె కాదు.. 🤦అయినా సమస్త మానవాళి పాప పరిహారం కోసం మూడు రోజుల మరణాన్ని భరించలేక ఆ మహత్కార్యాన్ని ఆ బృహత్కార్యాన్ని తప్పించు అని వేడుకున్న వీడు అంత వెధవ మన క్రైస్తవ సోదరులు కూడా ఉండరు.💛💛

  • @sureshg6198

    @sureshg6198

    Ай бұрын

    నిజమే చెప్పారు సార్, కానీ ఈ గొర్రెలు అలా అనుకోరు కదా!

  • @rkiran3675

    @rkiran3675

    Ай бұрын

    ​@@sureshg6198ni moham gomutra 🤣 Vedas vedalni nammani vallani champu ani vundi Poyi chaduvu ko

  • @Prasad-37

    @Prasad-37

    Ай бұрын

    ​​​@@sureshg6198పాపం...అందుకే us కాని uk గానీ, ఇస్రేల్ లో గానీ హిందువులు వెళ్లి బతకడం లేదు....చదువు, జాబ్ అన్ని ఇచ్చిందే క్రిష్టియన్...సో అనవసర వాగుడు మానేసి....ముసుకు కూర్చోండ. దేంగు తినేది మొత్తం అక్కడ నుండీ వల్ల నుండి చిన్న కెమికల్ ఫార్ములా తో సహా...సొల్లు వాగేది ఇక్కడ షాప్ పక్కన కూర్చుకొని నోట్లో నల్లటి చుట్ట పెట్టుకుని వాగడం...నా బొక్కలో సంప్రదాయం..నా మొడ్డలో కులం అని😂😂😂

  • @user-us5ke9nq4b

    @user-us5ke9nq4b

    Ай бұрын

    ముందుగా మీరు తెలుసుకోవాల్సింది.క్రైస్తవ్యం మతం కాదు.అది మార్గం..మనల్ని సృష్టించిన సృష్టి కర్త ని తెలుసుకుని .మనం చేసిన పాపములను విడిచి పెట్టి.మారు మనసు పొందుకుని.ఆయన్ని .విశ్వసించి బాప్తిస్మము పొందుకుని ఆయన నిత్యా రాజ్యం కి చేరడం..ఇది క్రైస్తవ్యం అంటే.మతం కాదు.

  • @Jai_bharat1947
    @Jai_bharat1947Ай бұрын

    ఆదికాండము : 20:12 - అంతేకాక ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్యయైనది (అబ్రహం - సారా) వివరణ: ఆమె నా చెల్లి, నిజమే. ఆమె తల్లి వేరు, నా తల్లి వేరు. కానీ ఇద్దరికీ తండ్రి ఒక్కడే, అయినా మేమిద్దరం మొగుడూ పెళ్ళాలం ... ఇలాంటివి మనకు అవసరమా? (అన్నా- చెల్లి పెళ్లి చేసుకున్నారు).

  • @user-ck1xc6iv9z
    @user-ck1xc6iv9zАй бұрын

    ఈ మహా అద్భుతాన్ని మాకు చూపించినందుకు నీకు నీ కుటుంబానికి ఆ దేవుడా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఉమా అన్న

  • @user-hy8yd1ho4p
    @user-hy8yd1ho4pАй бұрын

    Praise the lord ❤ god bless you bro ❤️

  • @MsVenkatakumar
    @MsVenkatakumarАй бұрын

    Brother chala baga ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ❤❤❤❤❤

  • @karunakarjillela9477
    @karunakarjillela9477Ай бұрын

    మాది సఖినేటిపల్లి నే. మేము ప్రస్తుతము హైదరాబాద్, వనస్తలిపురం లో వుoటున్నాము.ఉమ గారు మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ వుంటాను. మేరీ మాత నిండు గర్భిణీ గా ఉండగా కైసరు ఔగుస్తు వేసిన సెన్సెస్ లో పేరులు నమోదు చేసు కోవడానికి నజరేతు నుండి Bethlehem కు రావడం జరిగింది( Augustus caesar)అప్పుడు యేసుక్రీస్టు వారు జన్మించడం జరిగింది

  • @priya-et6iq
    @priya-et6iqАй бұрын

    God bless you brother. You have went with whole heart to jesus place. Thank u

  • @user-pl1tn3cy7r
    @user-pl1tn3cy7rАй бұрын

    🙏Jai yesu mashiki Jai🙏

  • @user-xw7zf6rk4y

    @user-xw7zf6rk4y

    Ай бұрын

    Jai 🙏

  • @rohith9606

    @rohith9606

    Ай бұрын

    Hallelujah 🙏🙏🙏

  • @uvftimepass6850
    @uvftimepass6850Ай бұрын

    మీ వీడియో గురించే ఎదురు చూస్తున్నాను అన్న 5:30 నుంచి 🙏🇮🇳🙏

  • @avishustories4842
    @avishustories484213 күн бұрын

    Bro thankyou bro..meru cheputhunapudu oka feel nijam ga real ga nenu akadeh una anipisthundi🎉😊thank so so much

  • @GLeela-mk4io
    @GLeela-mk4io4 күн бұрын

    Thank you so much brother for showing Jesus birth bless, God's blessings on you through out your journey,God bless you

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735Ай бұрын

    ప్రపంచములో ఇది గొప్పక్షేత్రం క్రైస్తవులుకి వాలేకే కాదు, మన అందరికీ కూడాను 🙏🙏🙏🗽💐.

  • @aasurya3335

    @aasurya3335

    Ай бұрын

    🤝

  • @bala11114

    @bala11114

    Ай бұрын

    Yes Jesus Christ not normal person he is god of son

  • @beinpresent

    @beinpresent

    Ай бұрын

    @@bala11114 god of son ante

  • @user-xw7zf6rk4y

    @user-xw7zf6rk4y

    Ай бұрын

    God of sun అంటే దేవుని కుమారుడు అని 🤗 దేవుని కుమారుడు దేవుడే 🥸

  • @Tshekar-ur2ds

    @Tshekar-ur2ds

    Ай бұрын

    కాదు

  • @bala11114
    @bala11114Ай бұрын

    Jesus Christ blessing place good. world middle place Bethlehem

  • @rajeswariadatala170
    @rajeswariadatala170Ай бұрын

    Actually chala happy ga undi Anna..chustu unte.. Jesus puttina place..

  • @shaik.umarbhai9035
    @shaik.umarbhai9035Ай бұрын

    నువ్వు చేసిన సిరీస్ అన్ని ఒకపక్క ఈ సిరీస్ ఒకపక్క సూపర్ . ఇప్పుడు ఉన్న యుద్ధ సమయంలో ప్రవక్తలు తిరిగిన స్థలాలు చూపించడం సూపర్ అన్న

  • @user-wd3hc8yk4x
    @user-wd3hc8yk4xАй бұрын

    Gm 💞 anna 💞 devudu mimalini mi kutumbhani dhivinchugaka ఆమెన్ 🙏🙏🙏🙏

  • @kantharajhj7103

    @kantharajhj7103

    Ай бұрын

    Chaala manchiga unddi nimage namskaragalu-------

  • @narayansomu3897
    @narayansomu3897Ай бұрын

    అలా దేవుడి దగ్గర బూట్లు వేసుకోకూడదు కదా అన్న😮

  • @Karthikgamparai
    @KarthikgamparaiАй бұрын

    అన్న చాలా ఆనందంగా ఉంది... ఈ వీడియో చూసినందుకు నేను ధన్యుడ్ని... ప్రైస్ ది లార్డ్

  • @RRajesh-yw7tu
    @RRajesh-yw7tu12 күн бұрын

    Anna super meeru elane enka Jesus gurinchi chala chuoinchali mee valla memu chusamu thankyou Jesus mimmalni premisthunnadu

  • @KEERTHIPRIYAGUNTURU
    @KEERTHIPRIYAGUNTURUАй бұрын

    Tq u so much brother for showing this

  • @sharonDaniel414
    @sharonDaniel414Ай бұрын

    Friday jews shabbath follow chestaru, aa day thora prakaram vallu aa work cheyodhu just rest teskovali, vallu dhani chaala padhati tho chestaru sefforh udhi start chestaru malli sefforh (bura) ushi end chestaru.

  • @dr.joshisugandh.kondepogu8904

    @dr.joshisugandh.kondepogu8904

    Ай бұрын

    Not friday . its ,Saturday- 7 th or last days of week bez god created universe including man with in 6 days and rested on the 7 th days .. thats why jews also follow that law commanded by god … thank you

  • @sharonDaniel414

    @sharonDaniel414

    Ай бұрын

    @@dr.joshisugandh.kondepogu8904 Shabbat happens each week from sunset on Friday to sunset on Saturday. Different Jewish people celebrate Shabbat in different ways.Shabbat traditionally includes three required meals: Friday night dinner, Saturday lunch, and the third meal in late afternoon. For non-Orthodox Jews, Friday night dinner is the most popular Shabbat meal.

  • @kishorek6136
    @kishorek6136Ай бұрын

    very happy bro, memu chudaleni vellaleni places visit chesi video chesi andarini..... telesela knowledge share chesthunaaru .... keep it up bro.... aa god sarvadha meeku todu undaali....... great works and presentation

  • @raajabuchupati5087
    @raajabuchupati5087Ай бұрын

    యేసు ప్రభు పుట్టిన పుణ్య స్థలం చూడడం ఎన్నో జన్మల పుణ్య ఫలం మేము రియల్ ga అంతా దూరం వెళ్లలేము ఉమా గారు ఎంతో అద్భుతం గా చూపించారు క్రిస్టియన్ కాదు అన్ని మతాల వారు చూడవలసిన ప్రదేశం ఇంత అధుభూతమైన ప్రదేశం చూడడం మా అదృష్టం గా భవిస్తున్న ఉమగారు మీకు 🙏🏽🙏🏽🙏🏽god is గ్రేట్ గొప్ప చరిత్ర వరల్డ్ అద్భుతం 🙏🏽

  • @user-pl1tn3cy7r
    @user-pl1tn3cy7rАй бұрын

    ✝️🇮🇱✝️Uma brother JERUSALEM villages Vellandi ✝️🇮🇱✝️

  • @moulalisk5362
    @moulalisk5362Ай бұрын

    Jesus puttina pavitra pradeshm chupincharu thanks uma garu

  • @True-Indian4a8

    @True-Indian4a8

    Ай бұрын

    Jesus puttada nice joke😂😂

  • @bobbyy5312
    @bobbyy5312Ай бұрын

    Thanks brother , చాలా బాగా చూపించారు. Happy journey bro.....

  • @premapappu547
    @premapappu547Ай бұрын

    ఉమ గారు మీరు చాలా మంచివారు కాబట్టే అన్నీ మంచేజరుగుతుంది. God bless u

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242Ай бұрын

    Jesus save people helping me praise the Lord 🙏

  • @urstrulybharathbhanu
    @urstrulybharathbhanuАй бұрын

    సఖీ నేటికీ ఈ పల్లే లో ఉందాం.... జై శ్రీరామ్

  • @gurujalapremakumari2174
    @gurujalapremakumari2174Ай бұрын

    Thank you brother naku assal teliyadu ela unthundai kani ela video chupinchinadhu thank you so much brother

  • @santhireturu1337
    @santhireturu1337Ай бұрын

    To visit Israel is a lifetime blessing... God bless you uma bro 😍😍😍

  • @aasurya3335
    @aasurya3335Ай бұрын

    యేసు ప్రభువు అందరికీ దేవుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @beinpresent

    @beinpresent

    Ай бұрын

    andariki kadu only gorre biddalaki matrame

  • @user-gc1bh1ib2t

    @user-gc1bh1ib2t

    Ай бұрын

    😅😅😅😅

  • @GovindRaj-ql5fi

    @GovindRaj-ql5fi

    Ай бұрын

    పాపుల దేవుడు.... పుణ్యాత్ములకి హిందూ gods ఉన్నారు

  • @aasurya3335

    @aasurya3335

    Ай бұрын

    ​@@GovindRaj-ql5fiమానవులందరూ పాపం చేసినవారే పుణ్యాత్ములు ఎవ్వరూ లేరు కానీ యేసుప్రభువు ఒక్క తప్పు కూడా చేయలేదు

  • @user-xw7zf6rk4y

    @user-xw7zf6rk4y

    Ай бұрын

    హిందూ gods ఉండి ఏం ప్రయోజనం 😄ఎవడి కర్మకి వాడినే వదిలేస్తారు 🤓దౌర్భాగ్యపు దేవుళ్ళు 😂ఒక్కడు కూడా పుణ్యత్ముడు లేడు ☹️

Келесі