Jayaraj Open Heart With RK | Season:1 - Episode:133 | 29.04.2012 |

Ойын-сауық

Jayaraj Open Heart With RK | Season:1 - Episode:133 | 29.04.2012 | #OHRK​​​​​ | ABN
#Jayaraj #RK #OpenHeart #ABN
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 94

  • @sv2200
    @sv220011 ай бұрын

    శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టి లో ...........వేరీ వేరీ గుడ్ సాహిత్యము , ఈ పాట మీరంటే ఏమిటో ఎవరో అందరికీ పరిచయము చేసి మమ్ములను ధన్యులును చేసింది జయరాజ్ గారూ , ఇపుడు మీ పాటలు అన్నీ వింటూ ఉంటే , ప్రతీ ఒక్క పాట ఆణిముత్యం గా శ్రీ శ్రీ గారిని మించిపోయారు కదా మీరు , అనిపించింది , ఎందరో మహానుభావులు లో మీరు కూడా ఒక్కరుగా గుర్తించారు అందరూ , గాడ్ బ్లెస్ యూ జయరాజ్ గారూ , వేరీగుడ్ ఇంటర్వ్యూ ఆర్కె గారూ, మీ ఇరువురకూ శుభాభి వందనములు మరియూ ధన్యవాదములు 👌👌👍👍💐💐🙏🙏

  • @Azeez.97
    @Azeez.97 Жыл бұрын

    మీ ధైర్యానికి హాట్సాఫ్ జయ రాజన్న.

  • @chukka738
    @chukka738 Жыл бұрын

    అన్న మీరు రాసి పడిన పాట ఎవ్వరో ఈ బిడ్డలు మ గుండెల్లో మరు మోగుతూనే ఉంది .....

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi62119 ай бұрын

    ప్రకృతి మీద మీరు రాసిన పాట ఒక. అద్బుతం.

  • @anandj9270
    @anandj9270 Жыл бұрын

    ABN సార్ ను మీ పాటతో కన్నీరు పెట్టించారు

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 Жыл бұрын

    Best Singer INTERVIEW...

  • @sv2200
    @sv220011 ай бұрын

    ఊటబావి వంటి సాహిత్యము ఇంత ఆసువుగా మాకు అందిస్తూ ఉన్న , మన 'సు ' కవి నిన్ కూడా మరపింపచేసే, మానవత్వము నిండిన రచనలతో మమ్ములను అలరించే , ఓ మనసున్న మన ' సు ' కవి జయరాజ్ గారికి ధన్యవాదములు 👌👌👍👍💐💐

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Жыл бұрын

    కల్మషం లేని కవి జయరాజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @mahboobalishaik2520
    @mahboobalishaik2520 Жыл бұрын

    సూపర్ అన్న నీ సాహిత్యం

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Жыл бұрын

    ఓపెన్ విత్ ఆర్కే గారు మీరు సూపర్ జయరాజన్నతో ఇంటర్వ్యూ అంటే సూపర్ కల్మషం లేని మనిషంటే జయరాజన్న

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Жыл бұрын

    Wonderful person Comrade Jai Raj.

  • @ravimamidi4290
    @ravimamidi4290 Жыл бұрын

    2022 lo Dec lo entha mandhi chusaru😘

  • @panugantidasharath6681
    @panugantidasharath6681 Жыл бұрын

    అన్న మీ పాట మనసును కలచి వేసింది

  • @kiranchandra1162
    @kiranchandra11625 ай бұрын

    జయరాజ్ అన్న గారికి నా ప్రదాభివందనం... జై భీమ్

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Жыл бұрын

    Great jayaraj garu,...Radhakrishnagaru was very polite in this interview.

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy6 ай бұрын

    జయరాజు అన్న మీరు తెలుగు వారి ఆణిముత్యం మీ పాటలు ఆజన్మాంతం ప్రజల మనస్సు లలో గుర్తుండి పోతారు మీలాంటి బిడ్డని కన్న మీ తల్లి తండ్రులు కారణ జన్ములు మీ భాస్కర్ రెడ్డి బొంగా తిరుపతి 🙏🙏🙏

  • @kotaprabhakar2298
    @kotaprabhakar2298 Жыл бұрын

    బ్రదర్ మీ ఊహ సరిగ్గా నిజమైన ది

  • @santhoshkumarpoddutoori1800
    @santhoshkumarpoddutoori1800 Жыл бұрын

    అన్న నీ ఊహా నిజమే అయింది ఇప్పుడు దొరల పాలన మళ్ళీ మొదలైంది..ఇంకా బలంగా తయారైంది

  • @venkateshgajji5641
    @venkateshgajji5641 Жыл бұрын

    Great jayaraj Anna 2012 లోనే చెప్పినవ్ అన్న నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత దొరతనం పెరుగుతుందని ఇది అక్షర సత్యం అన్న నిజంగానే చాలా పెరిగింది దొర అహంకారం

  • @user-hs9nf1vt4g
    @user-hs9nf1vt4g Жыл бұрын

    సూపర్ అన్న జై భీమ్

  • @srikanthgone3679
    @srikanthgone3679 Жыл бұрын

    JAI HO JAYARAJU GARU - I AM PROUD OF YOU - LONG LIVE & JAI BHEEM 🙏🌹🙏

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 Жыл бұрын

    ఎంత మంచి రచయిత అయిన, ద్వేషం అనేది ఉంటే రాణించరు. మనువును తిట్టడం ఎంతవరకు సబబు, మీరు ఆరోజులలో పుట్టివుండి విమర్శిస్తే భాగుందేది.

  • @balaraju8675
    @balaraju86756 ай бұрын

    💯 అన్న మీరు ఊహించిదే జరుగుతుంది ఈ కెసిఆర్ పరిపాలన అలానే ఉంది దొర లా పోకడ ఎక్కువ అయింది

  • @samalaravinder9866
    @samalaravinder98669 ай бұрын

    Good job jayaraju gaaru 🎉🎉❤❤

  • @gk-fc3vc
    @gk-fc3vc Жыл бұрын

    జయరాజు మహా కవి,శ్రీ శ్రీ కంటే గొప్ప కవి

  • @vangalathriveni8701
    @vangalathriveni8701 Жыл бұрын

    According to Gouthama budha- All the sorrows has cause desires only, if we control our desires we can free from sorrows.

  • @manjubhavyavlogs1475
    @manjubhavyavlogs14752 жыл бұрын

    Jayaraj salute u sir

  • @rajubyrupa4594
    @rajubyrupa4594 Жыл бұрын

    Great journalist and great writer

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Mi lanti ..kavi..ma AP lo kuda leru...nuvvu telugu jaati ke garvakaranam,,,but nilo chala HONESTY undhi....i like u anna❤❤❤❤

  • @ballemballem7569
    @ballemballem7569 Жыл бұрын

    ప్రజాకవి జయరాజుతో ఆర్ కె ఇంటర్వ్యూ ఎంతోహృద్యంగా ఉంది. ఎందరో శ్రోతలతో పాటు ఆర్కే ని కూడా కంట తడి పెట్టించింది. మార్క్సిజాన్ని, అంబేడ్కరిజాన్ని ప్రజాకవి జయరాజు సమన్వయం చేయడం ఎంతో అర్థవంతంగా ఉంది. భారత దేశ కుల వర్గ సమాజంలో ప్రజా ఉద్యమాలు ఈ స్పందనతో జరగవలసి ఉంది. కుల ప్రేరణ కలిగించిన మనుధర్మ శాస్త్ర ప్రభావిత భారత దేశంలో బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని, అంబేడ్కరి జాన్ని తప్పనిసరిగా సమన్వయం చేయడం ఎంతో అవసరం. లేనియెడల మనుధర్మ శాస్త్రం ముందడుగు వేయనీయదు. కుల వర్గ నిర్మూలన భారతదేశంలో సమూలంగా సమసి పోవాలి.

  • @ballemballem7569

    @ballemballem7569

    Жыл бұрын

    🎉

  • @ballemballem7569

    @ballemballem7569

    Жыл бұрын

    సందర్భోచితంగా స్పందిస్తూ, భావ ధార దారపోస్తూ , హృదయాలను పండిస్తున్న ప్రజాకవి డాక్టర్ జయ రాజుకు ధన్యవాదాలు, అభినందనలు.

  • @vangalathriveni8701
    @vangalathriveni8701 Жыл бұрын

    Mee shila neeve shilpi neeve shilpamu neeve song super sir🙏🙏🙏

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao55066 ай бұрын

    JayaRajuanna, pramukha vaggeyakaarudu. Radhakrishna gaaru talapandina vyakti. Bhagvadhgeeta 18Adhyalu vunnatle E vishyaannaina tadumukokunda cheppagaligina vyakti RK gaaru. Radha gaarikallu chemachina interview ide thanks Jayanna.

  • @vijaykrishna27
    @vijaykrishna27 Жыл бұрын

    Great interview

  • @sreedeviraghava9748
    @sreedeviraghava9748 Жыл бұрын

    అన్నా మీ ఆలోచనా విదానం నా ఆలోచన ఒకే విధం విధంగా ఉంది . అన్నా

  • @lachimallavenkanna3726
    @lachimallavenkanna3726 Жыл бұрын

    Anna garu you are gift of us

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Жыл бұрын

    Jayaraaj anna gaaru.meeru mahaanubhaavulu.mee patalu bhava garbhitmam. Sumji😊

  • @ranaprathapvemula8972

    @ranaprathapvemula8972

    Жыл бұрын

    Aumji

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ovАй бұрын

    Jayarajanna nevu jenajeevanivi neeku jayam jayam🙏🙏🙏🇮🇳Bharathmoon🌙

  • @leelavathivelugodu8025
    @leelavathivelugodu8025 Жыл бұрын

    Brother your literature great

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani81333 ай бұрын

    Jayaraaju gaaru congratulations chaala chakkagaa matladuthunnaru mee Bhavaalu super God bless you silaneeve Silpi neeve super song

  • @mattasatya3541
    @mattasatya3541 Жыл бұрын

    what a wonderful saahityam ❤

  • @vsrinivasulu8664
    @vsrinivasulu8664 Жыл бұрын

    Hat's off jay sir

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Жыл бұрын

    Super Anna red selute......Anna garu

  • @mudavathchander8799
    @mudavathchander8799 Жыл бұрын

    Super sir

  • @vijaydev8482
    @vijaydev8482 Жыл бұрын

    Rk questions very nice

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy Жыл бұрын

    Super dear

  • @madapathishiva1730
    @madapathishiva1730 Жыл бұрын

    kanta tadi petistuna ni akshara malilka ..akshara vanam pyualani ..a vanam sugandhala javalai veli viriyalani miku akshara sedyaniki badabhivandanam💐🙏

  • @kodimallachandrakala2241
    @kodimallachandrakala2241 Жыл бұрын

    👌

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli73617 ай бұрын

    Adbhutam jayaraj gaaru

  • @prbabu1255
    @prbabu1255 Жыл бұрын

    Tree song is beautiful

  • @KakelliSymon
    @KakelliSymon19 күн бұрын

    జయరాజు అన్న ని కొత్తగూడెం లో కొట్టన పోలీసు స్టేషన్ లేదు అన్న తో నేను కూడ ఎన్నో సార్లు దెబ్బలు తిన్న వాడిని విద్యార్థి దశ నుండీ ఇప్పటి వరకు ప్రజల పక్షానే మాతో ఉద్యమాల్లో ఉన్న నాయకులు కొంతమంది ఇప్పుడు కోటిశవరులు త్యాగాలు అందరి వైతె భోగాలు కొందరివైనాయి కాకెలి సైమన్

  • @healthandwealthbykrk1167
    @healthandwealthbykrk1167 Жыл бұрын

    Anna me vuha 100% correct. Eppudu dorala pettanam Baga perigindhi.

  • @yogeswaradigitalindia9034
    @yogeswaradigitalindia9034 Жыл бұрын

    Anna hatts of love you

  • @Vivek_pudari
    @Vivek_pudari2 жыл бұрын

    🔥🔥🔥🔥

  • @hanumantharaovasireddy4552
    @hanumantharaovasireddy45526 ай бұрын

    Dear Jayaram garu neeku padabivandanam you are most effciant

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Vinayam...jaya raju...anna lo goppadhi ❤❤❤

  • @PR20145
    @PR20145 Жыл бұрын

    superb

  • @KakelliSymon
    @KakelliSymon19 күн бұрын

    మరోజు వీరన్న ను గద్దరన ను జయరాజు అన్న ను బహిష్కరణ వెనుక కులమే ప్రదానం వీల్లవలన

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 Жыл бұрын

    🙏🙏🙏

  • @mahaboobishaik230
    @mahaboobishaik230 Жыл бұрын

    ❤❤❤

  • @venkanna1
    @venkanna1 Жыл бұрын

    Hatsoff JR bro👏👏🙏

  • @seenaseenu6827
    @seenaseenu68274 ай бұрын

    అవును కూర లో కారం ఎక్కువై నా పరవా లేదు కానీ మమకారం అహంకారం ఎక్కువైతే .........

  • @dvinayak6948
    @dvinayak694810 ай бұрын

    Namaskar jai raj Anna

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h9 ай бұрын

    Jaiyaraj super excellent writer

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu85777 ай бұрын

    Chettu meeda paata 👌👌👌👌👌

  • @pasulapavan5007
    @pasulapavan5007 Жыл бұрын

    jai bheem.. jai raj Anna

  • @jagandasari5662
    @jagandasari5662 Жыл бұрын

    Super jayaraju garu . Dalithulu andaru Buddisam Ambedkarisam Avagahana chesukoni achariddam.

  • @rajprasad2372
    @rajprasad237210 ай бұрын

    2023 లో చూస్తున్నాం 2012 లో నే మీరు చెప్పారు..మీ దూర ద్రుష్టి కి జోహార్...మళ్ళీ దొరల , నిజామ్ ల పాలన.. ఇప్పుడు.

  • @kuppamreddy1926
    @kuppamreddy1926 Жыл бұрын

    Modern William Wordsworth.

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Sir....jayaraju....HOUSE kattu koleka pote,,,, public..JAYARAJU...pillalaku....help chese Vallu yevaru unnaru....ABN SIR😅😅😅😅

  • @srinivasmahadevan1623
    @srinivasmahadevan1623 Жыл бұрын

    who is here in 2022 ..

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 Жыл бұрын

    Rk గారు చాలా తెలివిగా సిద్ధాంతం నుండి పక్కకు మలుపు ప్రయత్నం చేస్తున్నారు సమాజంలో పరిస్థితుల మార్పు కారణం సిద్ధాంతం తప్పు కాదు

  • @sowraiah4222
    @sowraiah4222 Жыл бұрын

    Sula neve Siloam neve Great song

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Jaya Raju...gaaru.... correct ga chepparu ...BORDER marindhi....DOPIDI ...AP and TS lo same to same....but TELENGANA DIVISION,,,I WELCOME ❤❤❤❤

  • @vuthkamthirupathi7432
    @vuthkamthirupathi74327 ай бұрын

    👍👌❤

  • @prabhakard9636
    @prabhakard9636 Жыл бұрын

    NIJAMAINA NAXLITE BHAVALU UNNA MANISHI ANTE R K GARU DHAMMUNNA CHANNEL A B N SELUT RK SIR

  • @kakinadakatamareddi5584
    @kakinadakatamareddi5584 Жыл бұрын

    Now a days poor and tribals life improved to Norma level 80% came to uplift so need of annalu became less I think Govt state or central taking good steps to satisfy the aims of udyamam I think Generally we can stop medicene after problem cured Same ways annalu satisfied with developments did govt

  • @vangalathriveni8701
    @vangalathriveni8701 Жыл бұрын

    According to Ambedhkar- one man- one vote, one vote- one value, polititically equality given to people but socially, economically inequalities can't end know When inequalities will end in our society

  • @nagandara6105
    @nagandara610511 ай бұрын

    😊

  • @veerendran488
    @veerendran4886 ай бұрын

    16.10 to 17.20

  • @pvmoses116
    @pvmoses116 Жыл бұрын

    వాళ్ళు లేక పోతే నువ్వు ఉండొచ్చు గదా తూ నీ బతుకు

  • @seenaseenu6827
    @seenaseenu68276 ай бұрын

    నీకు మరణమేంది రాజున్న .

  • @rakshan1235
    @rakshan1235 Жыл бұрын

    Eddaru hema hemile...RK GARU,adigeprashnalu jairajanna sahithyamu jairajanna marchipoyina sahithyam bayataku thechela prashnalu..realga RK GARU... KANTINUNDI NEERU CHOOSTHE jayarajanna sahithyanni manaspoorthiga manassu petti vintunnadu..dalithula jeevana vidananni marchadniki Rk garu kooda krushi cheyyalani manaspoorthiga korukuntunna...nenu andhrajyothi paper abhimanini...nenu konni samcharalanundi andhrajtothi paper chaduvuthunna...dammunna paper...

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Aa roju lo... GADDAR and nuvvu... chesindhi...chaala ADVENTURE...BUT TODAY LEADRES looting public money❤❤❤❤❤

  • @KakelliSymon
    @KakelliSymon19 күн бұрын

    ప్రపంచం దేశాల్లో కులం ఉండదు వర్గాలు ఉంటాయి భారత్ దేశం లో కులాలు ఉన్నవి అందుకే వర్గ దోపిడీ కి మార్క్స్ యిజాని అన్వయించితె కుల దోపిడీ కి అంబెడ్కర్ యిజాన అన్వయింప చెయ్యాలి అందుకే వర్గ పోరాటానికి వర్ణ పోరాటాన్ని మిలితం జెసెతె అదె అర్దికపోరాటంగ రూపాంతరం చెందుతుంది .కాకెలి సైమన్

  • @govindrajulu3023
    @govindrajulu3023 Жыл бұрын

    Shila neevay anay paata jatiya sthayi paata avali

  • @nagendargogula6478
    @nagendargogula6478 Жыл бұрын

    గొప్ప కవి

  • @sundararaoogirala8154
    @sundararaoogirala8154 Жыл бұрын

    Mr. R K, I first appreciate your effort in interviewing Bro. Jaya Raj. But still, you have not changed your attitude of casteism and expressing your lack of understanding the social awareness and social dynamics of the society. Not accepting the change in the society expect your caste, which I hate. Try to change/ understand as you, not only u, but not also anybody will not carry anything along with after breath. Finally, I wish to say one thing, don't be hypocrite.😂

  • @pvmoses116
    @pvmoses116 Жыл бұрын

    వీడు వేస్ట్

  • @zamana1283
    @zamana1283 Жыл бұрын

    Prakruthini preminche ABHYUDA GAYAKULU goppa RACHAITHA SRI JAYARAJ GARITHO KALISI KHAMMAM AKSHRA DEEPAM KARYAKRAMAM LO PANICHEYADAM GRAMALANNI TIRIGI CHADUVU ENTHA AVASARAMO AATA PAATALATHO VIVARINCHE SAMSCRUTHIKA KARYAKRAMAM LO PANICHEYADAM NAA ADRUSHTAM....md.zama.Artiste.Hyd.

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh6 ай бұрын

    Ambetheker garu kulavevastha bharatha desamlo pooledu prapanchamlo kulam oka bharatha desamlone undhi

  • @kaffir8216
    @kaffir821611 ай бұрын

    Dardiram poyadi

Келесі