Prakruthiki Pranamam EP 13 | Telangana Writer Singer Jayaraj with Fight Masters Ram-Lakshman

#pmctelugu #pssm #patriji #pmc
Prakruthiki Pranamam EP 13 | Telangana Writer Singer Jayaraj with Fight Masters Ram-Lakshman
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzread.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 160

  • @VSR_888
    @VSR_88810 ай бұрын

    అందుకే హిందువులు, ప్రకృతిని పూజిస్తారు. ప్రకృతి మాత అని అన్నారు. Thank you Masters 🙏

  • @srinivasbadam5131
    @srinivasbadam513110 ай бұрын

    Sir చెట్టు గురించి ,రాయి గురించి మీరు పాడిన పాట అద్భుతం. కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలి నాయి. జై ప్రకృతి మాతా

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva143310 ай бұрын

    ఇ వీడియో చూడటం....అదృష్టం గా.... భావిస్తున్నాను...... మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy96912 жыл бұрын

    Anna తో వీడియో చేయడం చాలా చాలా థాంక్స్ ram లక్ష్మణ గారికి🙏🙏🙏🙏

  • @lakkamsrinivas6598
    @lakkamsrinivas65989 ай бұрын

    అద్భుతమైన ఇంటర్వ్యూ , యువతకు ఎన్నో అవసరమైన విషయాలు చర్చించారు 🙏🙏🙏

  • @gopalakrishna286
    @gopalakrishna2862 жыл бұрын

    రామ్ లక్ష్మణ్ గార్ల కు, జయరాజ్ గారికి, అభినందనలు.

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm2 жыл бұрын

    జ్ఞానం అనంతమైనదనీ రుజువు చేశారు ప్రక్రృతే దైవం . ఇంత గొప్ప కవి మన తెలుగు వ్యక్తి కావడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం.

  • @mamidalaradha2416

    @mamidalaradha2416

    6 ай бұрын

    P😊😊0

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna71232 жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏🙏🙏PMC వారికి ముఖ్యంగా 🙏🙏🙏🙏🙏

  • @sathishbandari8039
    @sathishbandari80399 ай бұрын

    జయరాజ్ అన్న మీకు ఉద్యమ అభివందనాలు 🚩🏴✊

  • @rachurilaxmaiah6395
    @rachurilaxmaiah6395 Жыл бұрын

    సూపర్ జయరాజు అన్న ఇంటర్వ్యూ రామ్ లక్ష్మణ్ అన్నలకు కూడా నా అభినందనలు

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy83712 жыл бұрын

    ప్రకృతిమాతా జయరాజ్ గారి ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఆయన్ని నీ ఒడిలోనే ఆడుతూ పాడుతూ ఎన్ని సంవత్సరాలైనాసరే ఉండనీయమ్మా! 🙏

  • @anushavenkat7235

    @anushavenkat7235

    2 жыл бұрын

    Sukj

  • @anushavenkat7235

    @anushavenkat7235

    2 жыл бұрын

    Patrijimaharse

  • @anushavenkat7235

    @anushavenkat7235

    2 жыл бұрын

    Sunad

  • @viswanathareddya4928
    @viswanathareddya49282 жыл бұрын

    🙏🙏🙏నేల తల్లి ప్రకృతి మాత నీకు వందనాలు అమ్మ🙏🙏🙏

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt2 жыл бұрын

    వందనాలు జయరాజ్ గురువు గారు🙏🙏🙏

  • @maruthirajuyadav8787
    @maruthirajuyadav87878 ай бұрын

    Sir ee video చూసిన ప్రతి వ్యక్తి ఎంతో మదన పడతాడు నాచేర్ నీ ఎంత neglect చేస్తున్నాం thank you so much sir

  • @హంసిని19870
    @హంసిని198707 ай бұрын

    జై రాజన్న సూపర్ నీ ఆలోచన సూపర్ ఉన్నాయన మీ తల్లిదండ్రులు సమాజానికి గొప్ప కవిని ఇచ్చారు ,👌🙏

  • @rchandraiah8554
    @rchandraiah85549 ай бұрын

    జయరాజన్న పాట ప్రకృతమ్మ మూట జై.జయరాజ్ అన్న

  • @chin2strance
    @chin2strance2 жыл бұрын

    We are nothing..... Nature is Everything 🙏 ee sathyanni telusukunna aa nature e nannu ee video chuse la chesindi.

  • @user-jh9zx9zw2u
    @user-jh9zx9zw2u17 күн бұрын

    కంటి గురించి చెప్పిన సబ్జెక్ట్ ఈ శరీరాన్ని వ్యభిచారానికి దేనికంటే ఉపయోగిస్తారు సూపర్ సార్

  • @nanini5386
    @nanini53868 ай бұрын

    జయరాజు తమ్ముడు ఈ ప్రకృతిని అంటే నేచర్ నీ సృష్టించింది జీసస్ కదా.సర్వమును సృష్టిం చి మానవులకు ఇ చాడు సృష్టిని పూ జించ కూడదు సర్వ సృష్టి కర్తను అరదించలి కని దేవుడు మిమ్ములను బాగు చేసి ఈ విధముగా వాడు kunnadu.దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.మీరు దీర్ఘాయువు గా జీవించాలని నా ప్రార్థన.p.శ్రీ lakshmisalomi.గుంటూరు.

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy96912 жыл бұрын

    Sk University lo jayaraju anna tho photo దిగాను నా లైఫ్ లో స్వీట్ మోమెరీ jayaraju అన్న thanks anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏🌺🌸🙏❤️👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gv5uf9nv7y
    @user-gv5uf9nv7y2 жыл бұрын

    pmc కి కృతజ్ఞతలు ఎంత చెప్పిన తక్కువే. ఇలాంటి కార్యక్రమాలు అందించి సత్యం నిరూపిస్తు మనిషిని మార్చే pmc జయహో

  • @satyasudha6580
    @satyasudha65808 ай бұрын

    జయరాజ్ గారికి శతకోటి వందనాలు

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar29709 ай бұрын

    అన్న నమస్తే. మీరు రాసిన పాటలు వింటాను. ఎవ్వరో ఈ బిడ్డలు అనే పాట చాలా సార్లు వింటాను

  • @sastryayyanna5528
    @sastryayyanna55282 жыл бұрын

    🌹🇮🇳🌹🎉💐👋🤝 అవని అనే పుస్తకం వ్రాసినందుకు Dr జయరాజు గారికి అనేక ధన్యవాదములు🌹💐👋. మీ Contact No తెలుపవలెను. 👋👋 చాలా చాలా బాగుంది sir. Thank you 💓.

  • @shashikalapooreddy6530
    @shashikalapooreddy65309 ай бұрын

    🙏🙏🙏👌👌 supar super

  • @sirivelachandra7635
    @sirivelachandra76352 жыл бұрын

    అత్యంత అద్భుతమ్ సార్

  • @muthannabattuboregaon5113
    @muthannabattuboregaon51139 ай бұрын

    పాదాబి వందనాలు జయరాజుగారు అయ్యా రామ laxmanulaara మి పేర్లకు తగ్గ ఎపిసోడ్ చేసారు 🙏🙏

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar29709 ай бұрын

    జై రాజ్ అన్న గారికి లాల్ స లాం మీ గురించి చాలా మందికి చెప్పి దైర్యం చెబుతున్న

  • @nagarajuvainala9462
    @nagarajuvainala94629 ай бұрын

    కళ్ళల్లో నీళ్లు తెప్పించావు జయరాజ్ అన్నా గారు

  • @siriav5469
    @siriav54699 ай бұрын

    Anna మీరు సూపర్ స్టార్ అన్న.....🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏💯💯%✔️✔️✔️✔️✔️

  • @santhakumarigodini5581
    @santhakumarigodini5581 Жыл бұрын

    Happy 💐

  • @purshothamnakka7917
    @purshothamnakka79172 жыл бұрын

    My life in the best video Great job jaya raj anna garu and Thank you for this opportunity Great Stars Ramlaxman sir

  • @gummalapativeena6145
    @gummalapativeena61452 жыл бұрын

    adbutham mee songs

  • @harithaharivilluhomedecor
    @harithaharivilluhomedecor2 жыл бұрын

    📕Book chala bagundi🤝sir🙏🙏🙏🙏👏👏👏👏👏👏i love 🌱🌴🌳🌿☘️

  • @anandj9270
    @anandj9270 Жыл бұрын

    జయరాజ్ గారు మీరు వానమ్మ వానమ్మ పాట రాసి పాడిన నుండి భారత దేశంలో ఇప్పటికీ వాన కరవు రాలేదు

  • @venkatvayunoppula8347
    @venkatvayunoppula83479 ай бұрын

    ఇద్దరూ అన్నదమ్ములు ఒకే ఉండడం కన్న ఒకేలా ఆలోచించడం ప్రకృతి గొప్పతనమే

  • @bakkarajesh8868
    @bakkarajesh88682 жыл бұрын

    Super bro makanulu tercharu sir thank you 🙏🙏🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii18222 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼.Jayaraj,Ram Lakshman garlaku. Mee jeevitham danyam🌷🌷🌷🌷🍀☘️🍀💚🌼🌸🌺🌷

  • @pavanmadamset
    @pavanmadamset9 ай бұрын

    ముగ్గురు గురువులకు కృతజ్ఞతలు

  • @gundojusreekanth
    @gundojusreekanth2 жыл бұрын

    What a beautiful song on nature. Really super

  • @srinivassrinu2444
    @srinivassrinu24444 ай бұрын

    Superb sir

  • @hemanthub5364
    @hemanthub53642 жыл бұрын

    అద్భుతంగా వివరించారు ప్రకృతి గురించి సార్

  • @laxmivardhan6783

    @laxmivardhan6783

    Жыл бұрын

    We just looking

  • @somarouthu_sivayssr5790
    @somarouthu_sivayssr579010 ай бұрын

    Nature is such a beautiful and useful for very creature. Pranam Dr. Jayaraj garu.

  • @prasanna.sai123
    @prasanna.sai1232 жыл бұрын

    Tq so much sir 🙏🙏🙏🙏Look deep into nature, and then you will understand everything better

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Жыл бұрын

    శ్రీ గురుభయోన్నమః,🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Жыл бұрын

    జయరాజన్న గారితో ఇంటర్వ్యూ ఎక్సలెంట్ బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ గారు

  • @MahendarUppari

    @MahendarUppari

    9 ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @nallamalapuramakotireddy3573
    @nallamalapuramakotireddy35732 жыл бұрын

    Sir my life is change to your words.

  • @bhvenkateswararao8807
    @bhvenkateswararao88079 ай бұрын

    Super interew❤

  • @katakambhixam7962
    @katakambhixam7962 Жыл бұрын

    Yes sir your great naturalist

  • @saraswathipaduchuri6129
    @saraswathipaduchuri61292 жыл бұрын

    Heart touch songs sir many Many thanks

  • @srinivaspalde9943
    @srinivaspalde99432 жыл бұрын

    Thank you guruvugaru I love you my prakruthi

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty81964 ай бұрын

    Super super super super super 🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanreddy4660
    @janardhanreddy466010 ай бұрын

    👌👌👌👌👌👌👌👌

  • @harithaharivilluhomedecor
    @harithaharivilluhomedecor2 жыл бұрын

    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathipaduchuri6129
    @saraswathipaduchuri61292 жыл бұрын

    Adbutham Adbutham anna

  • @borrarajkumar2688
    @borrarajkumar26882 жыл бұрын

    Jài Bheem 🐘 sar 💐

  • @Sudhavlogs-jg2nz
    @Sudhavlogs-jg2nz8 ай бұрын

    Tqq sooooo much sir

  • @Mohan.G-2011
    @Mohan.G-20119 ай бұрын

    ఆ ప్రకృతి యొక్క ముద్దు బిడ్డ... నీకు వందనం.... పాదభి వందనం....

  • @ygsrathod7071
    @ygsrathod70712 жыл бұрын

    Chala adhbuthamga chepparu sir..last 10min message super.. 🙏🙏🙏

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy96912 жыл бұрын

    Good person anna

  • @Nellorekitchen
    @Nellorekitchen10 ай бұрын

    ప్రకృతి మాత ఒడిలో బ్రతకడం మన అదృష్టం

  • @munivelunambakam7617
    @munivelunambakam76177 ай бұрын

    Mee super sir 🙏🙏🙏

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k10 ай бұрын

    🙏 రెండవ సారి బ్రతికిన బ్రతుకు మీది కాదు. మరి ఎవరిది. మీరు శిల కాదు శిల్పం కాదు మీరు ఒక సిల్ పి. మిమ్మల్ని మీరే బాగా మలుచుకున్నారు. అది మీకే అర్థం కావాలి. మీ బ్రతుకు ఆనందం తాలూకాది. అందరూ మీలాగే ఉండాలి అని ఆశిస్తూ💘🎉🙏🙏

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally318910 ай бұрын

    Exlent sir thank you 🙏🙏🙏

  • @nageshguguloth6922
    @nageshguguloth6922 Жыл бұрын

    సూపర్ అన్నగారు 🙏🙏🙏💐💐💐

  • @thotasampath4260
    @thotasampath42602 жыл бұрын

    Sir i love u. Prakruthi premikuda meeku na koti namaskaralu. Ram laxman mee janma danyam.

  • @rameshb6805
    @rameshb6805 Жыл бұрын

    🌹🙏సమస్త ప్రకృతికి ప్రణామం 🙏🌹

  • @sivagavvala4365
    @sivagavvala43652 жыл бұрын

    అద్భుతం సార్

  • @nagababukondiparthi3260
    @nagababukondiparthi3260 Жыл бұрын

    dhanyavadalu sir

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy96912 жыл бұрын

    I love anna jayaraju anna

  • @jyothimadasu8018
    @jyothimadasu801810 ай бұрын

    👌👌👌👌👌👌👍👏👏👏👏👏👏

  • @ponnakaruna8283
    @ponnakaruna82832 жыл бұрын

    Good sir..we must follow to nature,don't be against to nature.

  • @kesaripalliraju3133
    @kesaripalliraju31339 ай бұрын

    Three combination is super ❤❤❤❤love Laxman... Jayaraj anna

  • @chantichinthakayala6808
    @chantichinthakayala6808 Жыл бұрын

    Super

  • @veereshammadduru5035
    @veereshammadduru50352 жыл бұрын

    Jayarajuanna vandanalu Dr veeresham Madduru veerashiva patayath

  • @chiranjeevinallapu7990
    @chiranjeevinallapu7990 Жыл бұрын

    సూపర్ అన్న

  • @dr.s3750
    @dr.s37502 жыл бұрын

    Really super sir.....thank you sir

  • @rambbg7527
    @rambbg75272 жыл бұрын

    Thank u master good information

  • @kummarinagaiah6307
    @kummarinagaiah63072 жыл бұрын

    Thanks jayarajanna. You are really great.

  • @sharadakulal4652
    @sharadakulal46522 жыл бұрын

    Mana bumi thalli maravalemu thankyou

  • @excelanilkumar9311
    @excelanilkumar93112 жыл бұрын

    Very Good Interview Sir.

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva143310 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @rlvprasadchava2834
    @rlvprasadchava28342 жыл бұрын

    Jai jayaraj

  • @Shashirekha254
    @Shashirekha254 Жыл бұрын

    "Nature" is the art of god.

  • @Shashirekha254
    @Shashirekha254 Жыл бұрын

    "Art is long, life short"

  • @m.g.sankaraiah1883
    @m.g.sankaraiah18832 жыл бұрын

    Sir super interviws please continue

  • @KISHORE.Y579
    @KISHORE.Y5799 ай бұрын

    Wonderful sir

  • @eswarnaidumaddina5253
    @eswarnaidumaddina52539 ай бұрын

    🙏🙏🙏

  • @pandukinnera1846
    @pandukinnera18468 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Stupidbava
    @Stupidbava2 жыл бұрын

    21:00 😃😂😂😂baga chepparu😁😁🙏🙏👏👏👏👏👏👏

  • @AP15094
    @AP150949 ай бұрын

    The most valuable message to our lives... 😢😢😢 We missing the nature's value...

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji9 ай бұрын

    Respected JAYRAJ Gariki sathakototi vandhanalu 🎉🎉🎉🎉🎉🎉

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar66662 жыл бұрын

    Athmanamaskaram sir🙏🙏🙏💐🕉️

  • @kailashthotapalli6376
    @kailashthotapalli63762 жыл бұрын

    Jayaraj.annayya.meku.kalabi.vandanalu.iam.in.iraq.me.abimanini.tq.

  • @dhyanasatya
    @dhyanasatya2 жыл бұрын

    Mee gaana dharalo vidwattu undi. Prakruthi pulakarinchindi. Andinchina Jayaraj gariki, andadaniki karanamayina RamLakshmanlaku 🙏🏻🙏🏻🙏🏻

  • @veereshammadduru5035

    @veereshammadduru5035

    2 жыл бұрын

    Ramlakshman annalaku pakuruthipramekudu jayarajuannakupakuruthy vandhanalu Dr veeresham Madduru veerashiva patayath

  • @kumaraswamypappula1824

    @kumaraswamypappula1824

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokgs8013
    @ashokgs801310 ай бұрын

    👍👍👍👍👍👍👍👍👍

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 Жыл бұрын

    👍✊🙏🚩

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy96912 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు అన్న

  • @ushareddy8800
    @ushareddy880010 ай бұрын

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭👍

  • @lakshmi1238
    @lakshmi123810 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🎉💐🇮🇳

Келесі