Jaya Jaya he Telangana Song By Andesri | M. M. Keeravani | CM Revanth | అదిరిపోయేలా జయజయహే గీతం |ZEE

అదిరిపోయేలా జయజయహే గీతం | Jaya Jaya he Telangana Song By Andesri | M. M. Keeravani | CM Revanth | ZEE News Telugu
#cmrevanthreddy #andesri #telanganasong #zeenewstelugu
---
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZread
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 486

  • @vishwam1192
    @vishwam1192Ай бұрын

    అప్పుడు కడుపు మండే తెలంగాణ గీతం ఇప్పుడు కడుపు నిండిన తెలంగాణ గీతం

  • @padmachelimela5851

    @padmachelimela5851

    Ай бұрын

    యెస్ ✊✊

  • @shivajikomaram9355

    @shivajikomaram9355

    Ай бұрын

    అవును

  • @agar224

    @agar224

    Ай бұрын

    Political dongala kadupulu maatrame nindaay.

  • @Harikagajelli1933

    @Harikagajelli1933

    Ай бұрын

    Kcr nd family kadupulu nindayi ikkada akali tho chalaandi vunnaru

  • @rathrolak3894

    @rathrolak3894

    Ай бұрын

    Yessss…That’s KCR

  • @sampathchary8579
    @sampathchary8579Ай бұрын

    పాత పాటలో ఉన్న మాధుర్యం ,, కారుణ్యం దీక్ష పట్టుదల, ఈ పాటలో కనిపించడం లేదు,,🎉🎉🎉❤❤ జై తెలంగాణ

  • @kamalakaryahoo395

    @kamalakaryahoo395

    Ай бұрын

    Both styles are nice. However for me the new version is less inspiration. Its something like Mangala harati song.

  • @rameshss8941

    @rameshss8941

    Ай бұрын

    100% నిజం...

  • @yadagiribilla8035

    @yadagiribilla8035

    5 күн бұрын

    ఇదే బెస్ట్

  • @gopalakrishanamurtygannava2309
    @gopalakrishanamurtygannava2309Ай бұрын

    పాత ట్యూన్ లో తెలంగాణా సాథనకై తపన,ఆర్ద్రత కనిపిస్తే కొత్తదానిలో తెలంగాణా తల్లిని కీర్తిస్తూ ఎలా ఆశీర్వదించాలో కోరుకోవడం నాకు వినిపించింది.ఇంతకీ నేను తెలంగాణా ప్రాంతీయుడను కాను.కానీ మీ ఉద్యమసాహిత్యాభిమానిని

  • @Jyothi.2946

    @Jyothi.2946

    Ай бұрын

    Yes bro...

  • @jillashobanbabu471

    @jillashobanbabu471

    Ай бұрын

    అవును బ్రదర్

  • @sampathchary8579

    @sampathchary8579

    Ай бұрын

    మా తెలంగాణ మీద నీకు అభిమానం ఉన్నందుకు ధన్యవాదములు,,

  • @Shashibantu14
    @Shashibantu1427 күн бұрын

    *తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటిన అందె శ్రీ గారికి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాటి, సందర్భాలలో కుడా ఆయన రచించిన అటువంటి పాటకి ఏనాడూ ఈ తెలంగాణ లో ఆయన కి గౌరవం దక్కలెదు. కాని ఇప్పుడు మాత్రం ఆయన పాటకి ఆయన కోరుకున్న గౌరవం దక్కింది. Great CM REVANTH Sir దుమ్ములేపుతున్న తెలంగాణ గీతం 🔥🔥🔥🔥🔥*

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241Ай бұрын

    పాత పాట తెలంగాణ యుద్ధ సమయంలో లో వచ్చింది ఆ పాట ప్రతీ పౌరునికి ఉత్తే జాన్ని ఇచ్చింది,ఈ పాట శాంతంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర గీతం ఇలా శాంతంగానే ఉండాలి,ఎవ్వరు ఏమనుకున్నా very nice 🙂 song, విన్న కొద్ది ఇది కూడా బాగానే ఉంటుంది🎧🙏 పాత పాట గాయకులు కీర్తి శేషులు v రామకృష్ణ గారు,ఆయనకు సాటి ఎవ్వరు రారు ఎందుకంటే ఆయన పాత సినిమాల్లో గొప్ప గొప్ప పాటలు పాడారు,ok very nice song🧡 North Telangana 💜

  • @vanikumarivenkatayogi7839

    @vanikumarivenkatayogi7839

    Ай бұрын

    Exactly 💯 💯 💯

  • @yadagiribilla8035
    @yadagiribilla80355 күн бұрын

    బెస్ట్ లిరిక్స్ బెస్ట్ మ్యూజిక్...... జై అందేశ్రీ గారు

  • @user-du5ir5ee9s
    @user-du5ir5ee9sАй бұрын

    నా రాష్ట్రా గీతాన్ని విన్నప్పుడల్లా.... అమరు లైన నా సోదరులు... ఉద్యమం గుర్తుకు వస్తుండే... నాటి గీతం....పాత గీతా సారాంశం బాగుండేది ....కొత్తగా వచ్చిన గీతం మనం ఉద్యమం మర్చిపోయేలా ఉంది ...so I lik old song

  • @nalasanigopal5627
    @nalasanigopal5627Ай бұрын

    నేను రాయలసీమ ప్రాంత వాసిని..... కానీ నాకు ప్రాంతీయ భేదభావాలు లేవు....నేను 2012 నుండి 2020 వరకు హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం గావించాను...2012 లో తెలంగాణా మలిదశ ఉద్యమంలో " జయ జయహే తెలంగాణా"పాత పాట వింటుంటే రోమాలు నిక్కపొడుచుకునేవి..... క్షమించాలి కొత్త పాటలో ఆ భావన కలగలేదు...

  • @mamidi751
    @mamidi751Ай бұрын

    అద్భుతమైన సంగీతం..తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మనసు తో వింటే..ప్రతి కళ్లలో కన్నీళ్లు కాదులక మానవు....జై తెలంగాణ..

  • @aravindkontham7975
    @aravindkontham7975Ай бұрын

    😍 Superbb.. i love this song... thankyou m.m keeravani sir

  • @lucky10917
    @lucky10917Ай бұрын

    పాట ఎలా ఉన్నా కానీ ఈ పాట వెనక కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఇప్పుడు వచ్చింది

  • @gopalnaik98
    @gopalnaik98Ай бұрын

    Old is gold

  • @RK_Beats_for_you
    @RK_Beats_for_youАй бұрын

    Old is gold ah song lo unna feel a ledhu indhulo😢

  • @mahtrethirupathi9176

    @mahtrethirupathi9176

    Ай бұрын

    New is diamond...😂

  • @anandkumar-fo9ji
    @anandkumar-fo9jiАй бұрын

    అందెశ్రీ గారి సాహిత్యం బాగుంది కానీ పాట కాపోజిషన్ పాతదే బాగుంది

  • @ramakrishnaanne756

    @ramakrishnaanne756

    Ай бұрын

    Bro rastra geetam ila hunda ga undaali avesha pooritam ga dance vesela uppu undela unda koodadu

  • @santoshkumar-sd3iv

    @santoshkumar-sd3iv

    Ай бұрын

    Correct

  • @nagarjunatiruveedi

    @nagarjunatiruveedi

    Ай бұрын

    ​@@ramakrishnaanne756bhagane chepav gani dance veyinchadaniki dj pata anukunava ramakrishna. Patha pata maa pourusham vandhala bhalidhanalu, Telangana sampadha Telangana lo unde siriraasulu gurinchi vivarinchina pata patha pata. Kotta pata kuda bhagane undhi kani antha feel ledhu patha song ni yenni sarlu vinna rommalu nikka boduchukuntayi. But ee kotta pata lo aa feel ledhu. Ee pata ni rashtra gheyam ga amodham thelipinapatiki kcr ee pata ni. Ani schools lo rashtra geetham ga padinchaleka poyadu ipudu ee khangress govt ayina ani schools lo padinchali ani chepthado leka prathi yedu June 2nd ki mathram ankitham chestharo veychi chudali.

  • @gopalakrishnaette632

    @gopalakrishnaette632

    Ай бұрын

    100% TRUE.....old song superb

  • @narsaiahganji9702
    @narsaiahganji9702Ай бұрын

    పాత పాటలో ఉన్న ఊపు, మాధుర్యం ఈ పాటలో లేవు. ఈ కొత్త పాట రామాచారి స్వరకల్పన ను, రామకృష్ణ గానాన్ని మరిపించేలా లేదు. పాతది వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొనేవి. వినగా, వినగా ఈ పాట బావుంటుందేమో చూడాలి.

  • @nagarjunatiruveedi

    @nagarjunatiruveedi

    Ай бұрын

    Ee pata bhavundhi gani patha pata mana poratani veeragadhani gurthuku chesthu manam thina latti dheballani aa madhura smruthalani kala mundhuku thesthunayi. Kani ee kotta pata vinadaniki bhavundhi kani madhura gnapakalani mundhuku thevatam ledhu

  • @kandagatlasudarshan6685

    @kandagatlasudarshan6685

    Ай бұрын

    only one thing is ktr photo to be deleted as it becomes family oriented

  • @ramrk4153

    @ramrk4153

    Ай бұрын

    Miru marali Anna

  • @SKUMARGATTU

    @SKUMARGATTU

    Ай бұрын

    Patha pate deenikanna 100 retlu bagundi. Annividhala. Udhyama geetham kastha Lalitha geethamaindi.

  • @harishofficial8366

    @harishofficial8366

    Ай бұрын

    Vintunte వింటుంటే ఇదే బాగుంటది

  • @sayaraj3376
    @sayaraj3376Ай бұрын

    మన చరిత్రనే అందులో కనబడనప్పుడు అది రాష్ట్ర గీతం ఎలా అవుతుంది ? 😢

  • @rameshnarala1548
    @rameshnarala1548Ай бұрын

    Old song bagundi ❤

  • @bogagiri3542
    @bogagiri3542Ай бұрын

    జీవంలేని. తెలంగాణ సంస్కృతిని ప్రతి స్పందించని పాట

  • @prachanyaanumasa2547
    @prachanyaanumasa2547Ай бұрын

    తెలంగాణ పాటకు బాహుబలి సంగీతం, ఉదయ విప్లవ సాహిత్యానికి సినిమా సంగీతం....

  • @korengadevrao619
    @korengadevrao619Ай бұрын

    కేసీఆర్ సర్ పాటలో ప్రతి ఒక తెలంగాణ బిడ్డా గురించి తెల్యజేస్తుండే... ఆ సాంగ్ ప్రతి ఒక రైతు బిడ్డా చమట బిందువులు.. విద్యార్థి ఉద్యమం రక్తం.. తెలంగాణ ప్రజల కన్నీటి చుక్కలు... ఆ పాట చక్కని మాధుర్యంతో ఆహ్లాద కరంగా ఉండే...

  • @raamaraothummanapally705

    @raamaraothummanapally705

    Ай бұрын

    నిజానికి తెలంగాన ఉద్యమకారులను విస్మరించిన ghanata KCR కే దక్కింది. ఒంటెదు పోకడలతో తన వేలితో తన కళ్ళు పొడుచుకున్నాడు.

  • @Venkateshayanamaha
    @VenkateshayanamahaАй бұрын

    పాత పాట వింటే కళ్ళకి నీళ్ళు వస్తాయి,శరీరం పులకరిస్తుంది ప్రతి పాఠశాలలో విద్యార్థులు సులభంగా పాడుకునే విధంగా ఉండేది..ఇప్పుడు ఈ కొత్త పాట సింగర్స్ కి తప్ప వేరే వాళ్ళకి పాడటం రాదు...

  • @gaddamswapna7974

    @gaddamswapna7974

    Ай бұрын

    yes... నేను ఒక తెలుగు టీచర్ ని....ఎంత try చేసిన ఓల్డ్ tune వస్తుంది ..పిల్లలకు ఎలా నేర్పలో ఏమో

  • @baburajuthumma7783
    @baburajuthumma7783Ай бұрын

    పాత పాట కీరవాణి గారికి వినిపిస్తే బాగుండేది. గొప్ప సంగీత దర్శకుడు కావడానికి దర్శకుల పాత్ర ఎంతో ఉందని అర్థమైంది.

  • @santhoshnayak3400
    @santhoshnayak3400Ай бұрын

    Excellent excellent Voice and Music and Lyrics....Jai Telangana

  • @vishnuappsctspsctricks9117
    @vishnuappsctspsctricks9117Ай бұрын

    Keeravani gaaru❤❤❤ Superb I'm form Andhra but we are all తెలుగు ❤

  • @user-ps1sr7ix4r
    @user-ps1sr7ix4rАй бұрын

    old is gold

  • @soujanyasouji6112
    @soujanyasouji6112Ай бұрын

    Song vintunte Telangana feel ledhu old song super ❤

  • @vangarinaveen5509
    @vangarinaveen5509Ай бұрын

    Music bagaledu

  • @nareshbalai6884
    @nareshbalai6884Ай бұрын

    Old song hey bagunde

  • @redbullgaming565
    @redbullgaming565Ай бұрын

    Old song బాగుంది

  • @korengadevrao619
    @korengadevrao619Ай бұрын

    First song bagundi e song bagaledhu

  • @gurijala1
    @gurijala1Ай бұрын

    పాట హృద్యంగా వుంది. శుభాభినందనలు తెలంగాణా సోదర సోదరీమణులకు 🎉

  • @bhaskargangapuram-kn9hd
    @bhaskargangapuram-kn9hdАй бұрын

    Ols song lo vunna feel indhulo ledhu

  • @darlingprabhasfans9112
    @darlingprabhasfans9112Ай бұрын

    అసలు నిజంగా చెప్పాలంటే పాత పాటనే చాలా బాగుంది జై తెలంగాణ జై కెసిఆర్❤

  • @Vote4Note-vk9dt
    @Vote4Note-vk9dtАй бұрын

    మార్పు ని అంగీకరించలేని మనసులు మనవి.. ఇంకా తెలంగాణా మైకంలో బతుకుతున్నాం... ఇంత అద్భుతమైన పాటని విమర్శిస్తున్నారంటే మన లేకి బుద్ధి ని ఎక్కువగా ప్రదర్శిస్తున్నాం.. పాత పాటని మరిచిపోయి వినండి.. ఇది ఉద్యమకాలం కాదు తాగుబోతుల కాలం అది మర్చిపోకండి... ఇంకా మనం ఎవడిపై యుద్ధం చేస్తున్నాం.. ఉద్యమ స్ఫూర్తి ఇంకా మనలో ఎక్కడుంది... పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకున్నా విద్యార్థులు మూసుకుని పన్నారు... ఏడు లక్షల కోట్ల పైబడి అప్పు చేసిన నోరు మెదపలేదు.... అన్ని ఉచితంగా ఇస్తే దొబ్బి తిని పడుకున్నాం.. ఇంకా ఉద్యమ స్ఫూర్తి లేదు అని కీరవాణి గారిని అందేశ్రీ గారిని నిందిస్తున్నాం అవమానిస్తున్నాం... ఇది ఆయన రాసిన పాట బానీ ఆయన ఇష్టం మధ్యలో ఈ గొట్టంగాళ్లకు ఎందుకు???... మంచి సంగీతన్ని మంచి పాటని కూడా మెచ్చుకోలేని మూర్ఖులు ఉన్నారు ప్రతిదీ రాజకీయమే లుచ్చగాళ్లకు

  • @iwillquetion
    @iwillquetionАй бұрын

    సినెమా పాటలా వుంది కానీ ఉద్యమ స్ఫూర్తిని నిప్పే పాటలా లేదు... తెలంగాణ పాట అంటే ఒక ఊపు ఉండాలి 😭😭

  • @Vote4Note-vk9dt

    @Vote4Note-vk9dt

    Ай бұрын

    చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినండి... అది ఉద్యమం కోసం కాదు.. వందేమాతారం పాట లో ఎమ్ ఊపు ఉంది... కాస్త అయినా ఆలోచన ఉండాలి. ఇంకా ఆంధ్ర తెలంగాణా నేనా

  • @gopichand14605

    @gopichand14605

    Ай бұрын

    Udyamam complete ayyindi sodharaa , manasu petti vinandi ee song kuda chala bagundi

  • @ic_digitals_02

    @ic_digitals_02

    Ай бұрын

    Udyamam kosam vinandra abbe naku oopu vachedi ante ela tammulu

  • @ramugunda6168
    @ramugunda6168Ай бұрын

    Old is best

  • @Chathurvireddy26vlogs
    @Chathurvireddy26vlogsАй бұрын

    1st vinnapudu nachale song ippudu bagundhi 2 times vinnaka

  • @msvideos832
    @msvideos832Ай бұрын

    Song Chala Bagundii..old tune gurchi nenu cheppatledu e song music lyrics and everything chala bagundiiii e generation ki thaggattu...Keeravani at his Best

  • @bhuthapallysrikanth9860

    @bhuthapallysrikanth9860

    Ай бұрын

    బ్రెయిన్ ఉన్నదా నీకు

  • @kvsmkishan
    @kvsmkishanАй бұрын

    Super..Jai Telangana 🎉

  • @vanguriravi1294
    @vanguriravi1294Ай бұрын

    This song written by Andeshree is a Telangana song, this song is not for KCR the Revanth Reddy but for the people of Telangana. It features Keeravani music.

  • @dsvideos7841
    @dsvideos7841Ай бұрын

    ట్యూన్ ఒకటే మారింది అంతే పాత సాంగ్ బాగుంది 15/100

  • @payilasrikanthsri8966
    @payilasrikanthsri8966Ай бұрын

    New is nice but old is gold 😊

  • @rameshilluri2041
    @rameshilluri2041Ай бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

  • @user-bheeshma
    @user-bheeshmaАй бұрын

    సినిమా పాట లా ఉంది. పాటలో పస లేదు.

  • @lavvimahi5136

    @lavvimahi5136

    Ай бұрын

    Yes idi తెలంగాణా బిడ్డా కీ ఇస్తే ఇంతకన్నా బాగా చేస్తాడు ట్యూన్ 🥰🥰🥰 but ఏదేమైనా మన తెలంగాణా రాష్ట్రీయ గీతం వచ్చినందుకు గర్విద్దాం ఆనందం గా అందరు సంతోషం గా సుఖ శాంతుల తో జీవిద్దాం జై తెలంగాణా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thrinadhsirclassroom5391

    @thrinadhsirclassroom5391

    Ай бұрын

    Correct సోదరా సినిమాటిక్ గా ఉంది....జాతీయత భావం మనసులో..ప్రజ్వాలించాలి......కానీ అలా లేదు

  • @jagadeeshthaviti3404

    @jagadeeshthaviti3404

    Ай бұрын

    అవును ..నువ్వు చేయాల్సింది

  • @SrikanthDeshaboina-wp4se
    @SrikanthDeshaboina-wp4se25 күн бұрын

    Super👌 🎵❤

  • @Bharat_Ya
    @Bharat_YaАй бұрын

    తెలంగాణ కోసం పోరాడింది ఒకరు గద్దెనెక్కింది ఇంకొకరు తెలంగాణ ఆత్మగౌరవం పై పాట రాసింది తెలంగాణ ముద్దుబిడ్డ అందెశ్రీ అయితే దానికి సంగీతాన్ని ఇచ్చింది ఆంధ్ర కళాకారులు ఇదే తెలంగాణ అమరవీరులకు జరిగిన అతిపెద్ద అవమానం తెలంగాణ కోసం పోరాడినోని గద్దెనెక్కిస్తే తెలంగాణ ప్రజలకి పౌరులకి తెలంగాణ బిడ్డలకి తెలంగాణ అమరవీరులకి గీయాల న్యాయం జరిగి ఉండేది... తెలంగాణ కొరకు పోరాడింది బీసీ ఎస్సీ ఎస్టీ లైతే గద్దెనెక్కింది పోరాటం అంటేనే తెలవని ఓసి తెలంగాణ కోసం రెడ్డి బిడ్డలు సచ్చిర్రా వెలమ కుటుంబాలు బలైనాయ.... జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @satyamg1852
    @satyamg1852Ай бұрын

    అప్పటి పాట వింటే రోమాలు నిక్క పొడుస్తుండే, ఇప్పటి పాట సినిమా పాట లాగా వుంది,

  • @saidulusiddagoni2715
    @saidulusiddagoni2715Ай бұрын

    అదిరిపోలే బెదిరి పోయేలా ఉంది... తెలంగాణ ఆత్మ ఆ పదాలు పలకడం ఆ మ్యూజిక్ లో అస్సలు లేదు ఒక్కసారి ఓల్డ్ సాంగ్ ఇదే యూట్యూబ్ లో వినండి.... మీకు ఏది నచ్చిందో..

  • @shravanpaloju1279
    @shravanpaloju1279Ай бұрын

    పాతదే బాగుంది

  • @ReenaRani-cm2hk
    @ReenaRani-cm2hkАй бұрын

    Song chaala bagundi,,👏👏👏

  • @user-xj9je8pz1r
    @user-xj9je8pz1rАй бұрын

    Telangana song gurinchi baga alochana chesi old song ni telangana official song ga decid cheyalani ma alochana mi nirnayame final jai revanth reddy jai telangana. 🙏

  • @Savage_editxz__
    @Savage_editxz__Ай бұрын

    Excellent 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chiluveruvenkataiah7586
    @chiluveruvenkataiah7586Ай бұрын

    పాత గీతమే బాగుంది

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cyАй бұрын

    అందే కేరవాణి salute

  • @Andes-Vlogs
    @Andes-VlogsАй бұрын

    Nijam ga chala chala bagundi vinadaniki kuda. 10 years telangana prajanikaniki pata lekunda chesaru apudu gonthu mugaboindi anukunta. Opposite chesevadu chesthune untadu mana pani manam chesukuntune vellali munduki. Jai Telangana Happy Telangana Formation Day

  • @chandubandari3821
    @chandubandari3821Ай бұрын

    Song ను పాడిన విధానం బాగలేదు ఎందుకంటే ఈ song ను మన school's లో prayer లో పాడుతారు ఈ song ఇప్పుడు పాడిన తీరుకన్నా , పాత song పాడిన తీరే బాగుంది 😢

  • @dharavaththarunnayak6759
    @dharavaththarunnayak6759Ай бұрын

    Very nice

  • @shanpashamd2493
    @shanpashamd2493Ай бұрын

    Nachaledhu old song vinte oka feel vunde e songlo miss indhi

  • @vattikotiraju8915
    @vattikotiraju8915Ай бұрын

    ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టిన కానీ ఈ సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది పాట రాసిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏✊

  • @dr.gkfd125
    @dr.gkfd125Ай бұрын

    ఓల్డ్ సాంగ్ బావుంది

  • @rajeshjadi87
    @rajeshjadi87Ай бұрын

    Wonderful old is gold Jaya Jaya he Telangana

  • @bajragaudioscabinetwork8343
    @bajragaudioscabinetwork8343Ай бұрын

    Super mm kirani sir 👍👍 ande Sri sir

  • @jillashobanbabu471
    @jillashobanbabu471Ай бұрын

    రేవంత్ రెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం కానీ తెలంగాణ గీతాన్ని మార్చడం బాగలే సార్

  • @gj8337
    @gj8337Ай бұрын

    Old sing bagundhi

  • @narsingrao3932
    @narsingrao3932Ай бұрын

    Telangana ghambiryam ghatu poratam tho sadhinchina avasham canipisthundi super 👌

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773Ай бұрын

    పాట పాట వింటే ఉండే కిక్కు ఈ పాటలో కనిపించడం లేదు

  • @krishnakishore4927
    @krishnakishore4927Ай бұрын

    Nice song my dear Telangana behind friends, happy Telangana we hope for andhra peoples Telangana also be happy for the people's

  • @ananduhyd
    @ananduhydАй бұрын

    Bagundhi song.. Motivational and sentimental..

  • @perininageswarao1619
    @perininageswarao1619Ай бұрын

    పాత సాంగ్ బాగుంది సార్

  • @ramk6460
    @ramk6460Ай бұрын

    ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cyАй бұрын

    Salute to makers team

  • @dhanunjaytalari9633
    @dhanunjaytalari9633Ай бұрын

    Nice song 😍

  • @thrinadhsirclassroom5391
    @thrinadhsirclassroom5391Ай бұрын

    సినిమాటిక్ గా ఉండటం రాష్ట్ర గీతం అనిపించుకోదు..........గీతం లో గాని గేయం లో గాని మొత్తం తెలంగాణ యొక్క కీర్తి , ప్రతిష్ఠ, గొప్పతనం, సగర్వం, చరిత్ర, త్యాగం, సొబగులు, భౌగోళిక స్వరూపం, సామాజిక స్థైర్యం.., సాహిత్యం...అన్ని ఒక్కొక్క పదం లో....ఇనుమడించే లా......క్షుణ్ణంగా చెప్పాలంటే....మన జాతీయ గీతం లా, గేయం లా....మాతెలుగుతల్లికి మల్లెపూదండ లా.....ఉండాలి......మనుసులో జాతీయతాభావం.....పెళ్లుబుకాలి.......వినటానికి బావుంటే సరిపోదు,

  • @yadagiribandi6164
    @yadagiribandi6164Ай бұрын

    Super

  • @sampathmylaram4316
    @sampathmylaram4316Ай бұрын

    తెలంగాణ గీతం లెక్క లేదు గంగోత్రి సినిమా పాట లెక్క ఉంది

  • @nareshyadavchalla1281
    @nareshyadavchalla1281Ай бұрын

    పాత పాటలోఉద్యమ కెరటం ఎగసి పడుతుంది ఒంట్లో రక్తం మసిలి పోతుంది చేతి మీద వెంట్రుకలు లేచి నిలబడతాయి అదిరా రాసిన తెలంగాణ పౌరుషo

  • @sumanmala5930
    @sumanmala5930Ай бұрын

    Super super song

  • @cktelangananews6784
    @cktelangananews6784Ай бұрын

    Telanganas pride

  • @mohanrao3040
    @mohanrao3040Ай бұрын

    Super Super Super

  • @devulapallivenkanna5931
    @devulapallivenkanna5931Ай бұрын

    ఓల్డ్ ఈజ్ గోల్డ్

  • @nagarvasi
    @nagarvasiАй бұрын

    Nenu idi vinnanka first song vinna. Adi chaana bagundi. Naa vote first song ki. Meedi?

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234Ай бұрын

    andesri gaariki paadhaabhi vandanaalu

  • @NaniNani-og1pm
    @NaniNani-og1pmАй бұрын

    Old song super...

  • @anilnaini5260
    @anilnaini5260Ай бұрын

    జై తెలంగాణ జైజై తెలంగాణ జానపద జానజీవన జవాలిలు జాలువార .... జాతిని జాగృత పరిచే గీతల జన జాతర...

  • @user-wp6zr6or9u
    @user-wp6zr6or9uАй бұрын

    Super rrrrrrrrrrrrrrrrrrrrrrr 100/100

  • @rajudoppala9660
    @rajudoppala9660Ай бұрын

    Nice 👍 jai TS

  • @devulapallivenkanna5931
    @devulapallivenkanna5931Ай бұрын

    పాత పాట బాగుంది

  • @ravimanu7197
    @ravimanu7197Ай бұрын

    Good 👍👍👍

  • @rajubalugam6645
    @rajubalugam6645Ай бұрын

    Exelent undi

  • @rajupolice5293
    @rajupolice5293Ай бұрын

    వాని మొఖం లాగ ఉంది

  • @dkrnewsedits4883
    @dkrnewsedits4883Ай бұрын

    కొత్త పాటలో చరిత కనపడడం లేదు.....

  • @user-jv1kh7xh9p
    @user-jv1kh7xh9pАй бұрын

    కోటి రతనాల వీణ నా తెలంగాణ

  • @mulagalagovardhan1979
    @mulagalagovardhan1979Ай бұрын

    Excellent మ్యూజిక్... కీరవాణి సంగీతంలో తెలంగాణ గీతం సూపర్ గా ఉన్నది...

  • @user-zj1jd4mx4u

    @user-zj1jd4mx4u

    Ай бұрын

    Evadra nuvvu androniva falthu ga m bagundhi song mottam nashanam cheshirru

  • @shivajikomaram9355

    @shivajikomaram9355

    Ай бұрын

    అన్న పాత పాట సాహిత్య తో వింటే ఇది నా తెలంగాణ అని అనిపిస్తుంది ఇప్పుడు nathing

  • @mogulalt8283

    @mogulalt8283

    Ай бұрын

    Kiravani gaari music lo song chala chala chappagaa Dall gaa vundi. One single bit kuda correct gaa kottaledu kiravanigaaru.

  • @chramakrishna100

    @chramakrishna100

    Ай бұрын

    వందేమాతరం శ్రీనివాస్ అయితే బాగుంటుంది

  • @sanjay9970

    @sanjay9970

    Ай бұрын

    ఎం బాగుంది రా నా బొచ్చులా వుంది

  • @jillashobanbabu471
    @jillashobanbabu471Ай бұрын

    గీతాన్ని మార్చనంత స్పీడుగా అభివృద్ధి పై అదే స్పీడుగా ద్రుష్టి పెట్టండీ సార్👏👏

  • @user-pv5zx1qb3m
    @user-pv5zx1qb3mАй бұрын

    అమరులమీదప్రేమ పాటలోలేదు, ఎందుకు రాయలేదు, పాఠపట బాగుంది.

  • @nagajyothi1304
    @nagajyothi1304Ай бұрын

    Old song is excellent

  • @santhoshreddy5390
    @santhoshreddy5390Ай бұрын

    Asalu aa pataki athmane old Tune ade ledu

  • @macherlanagajyothi5236
    @macherlanagajyothi5236Ай бұрын

    Patha pate bagundi❤

  • @raparthichandrashekhar9673
    @raparthichandrashekhar9673Ай бұрын

    Old song bagundhi

  • @Swamy-t2w
    @Swamy-t2wАй бұрын

    Mana Telangana rashtramlo telangana kalakarulaku modatilage dusthiti rabotundi anadaaniki ee song loni singers ee nidharshanam

Келесі