Jai Bheemo Manya Sri Kanshiramaiah Birthday Special Song | Gidde Galam Bahujana Yudhagalam

Музыка

Jai Bheemo Manya Sri Kanshiramaiah Birthday Special Song | Gidde Galam Bahujana Yudhagalam
మహనీయుడు మాన్యశ్రీ కాన్షిరాం గారి 89వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ. బహుజనులు అందరూ ఒక్కతాటిమీదకు వచ్చి బహుజన రాజ్యాధికారం సాధించుకోవాలని కాంక్షతో ఉత్తర ప్రదేశ్ లో నాలుగు సార్లు రాజ్యాధికారం తెచ్చిన ఘనుడు. అలాంటి మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ N7 STUDIOS స్టూడియో తరుపున ఒక పాట రిలీజ్ చేయడం సంతోషం కలిగించిందని సంగర్వంగా చెప్పుకుంటూ మరొకమారు బహుజన సమాజానికి ప్రత్యేక ధన్యవాదములు జై భీములు 🙏🙏🙏🌹🌹🌹🌹
Lyrics & Singer : Gidde Ram Narasaiah
Producer: Varakala.Vijaya kumari
Music : Mahi Madhan MM
Director: SP. Krishna Kukkala
DOP : Hussain Deshaboina
Editor : Burugu .Da'vid Nageswar
N7 STUDIOS :
Nandigama Raj Kumar Johnny
Khammam
91559 66666

Пікірлер: 271

  • @sumanvirat959
    @sumanvirat959 Жыл бұрын

    జై భీమ్ అని,కేవలం వాట్సప్ స్టేటస్ లో మహనీయుల పాటలు పెట్టీ వదిలేయడం కాదు .....ఆ మహనీయుల ఆశయం వైపు అడుగులు వేసి,వాళ్ళ ఆశయం సాధించిన రోజే వాళ్ళ త్యాగాలకు అర్థం ఉంటది....🙏🙏✊

  • @gudellivenkatesh1536
    @gudellivenkatesh1536 Жыл бұрын

    తెలంగాణ కళాకారులూ తిరగబడే రోజు వచ్చింది. మంచి పాటను పడినందుకు ధన్యవాదములు అన్న. జై భీమ్ జై BSP ✊️🐘🐘

  • @Vijju517
    @Vijju517 Жыл бұрын

    I LIVE AND DIE FOR PHULE AMBEDKAR MOMENT - మన్య శ్రీ కాన్షీరాం💗

  • @yadagiribandipelly2075
    @yadagiribandipelly2075 Жыл бұрын

    అన్నగారు ఈ టైంలో ఈ పాటను మీ నుంచి అస్సలు ఊహించలేదు ఎంతైనా నీరు పల్లమెరుగు అనే సామెతను మీరు నిజం చేశారు మీకు మనస్ఫూర్తిగా జై భీమ్ లు🙏✊🐘

  • @munigeraghu2656

    @munigeraghu2656

    Жыл бұрын

    Yes annagaru

  • @nagarajugaddam9469
    @nagarajugaddam9469 Жыл бұрын

    వేలాది వందనాలు అన్న నర్సన్న 🙏🙏🙏✊✊✊🐘🐘🐘

  • @shaineyadlli8730
    @shaineyadlli8730 Жыл бұрын

    గిద్దె రామ్ నరసన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @anilkumarmanthena687
    @anilkumarmanthena6879 ай бұрын

    గిద్దె రాంనర్సయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 Жыл бұрын

    ఈ ని పాటకు మలిదశ ఉద్యమం వచ్చినట్లుగ ఉంది అన్న! నీకు సలాం నీ పాటకు సలాం అన్నగారు !! చాల చాల బాగుంది అన్న ఈ నీ పాట!!!

  • @maddurisriramulu7556
    @maddurisriramulu7556 Жыл бұрын

    జై భీమ్ అన్నగారు రావాల్సిన టైంలో వచ్చేసింది. పాట చాలా బాగుంది.

  • @ravaliitha5727
    @ravaliitha5727 Жыл бұрын

    గిద్ద గలీమ్ కి బహుజనయుద్ధగాళ్లనికి 👌👍🙏🙏🙏🙏🙏

  • @nagesh4070

    @nagesh4070

    Жыл бұрын

    👌👌

  • @luckytinnu6841
    @luckytinnu6841 Жыл бұрын

    అన్న సాంగ్ సూపర్ గా వుంది జై భీమ్ మీకు బహుజన ఉద్యమావందనాలు అన్న జై భీమ్

  • @shivaganeshthandra5163
    @shivaganeshthandra5163 Жыл бұрын

    ఇంత మంచి పాట మాకు అందించినందుకు నికు ప్రతేక జై భీమ్ అన్న గారు...

  • @msaidulu3965
    @msaidulu3965 Жыл бұрын

    జై భీమ్✊అన్న గారు చాలా మంచి పాట పాడారు.

  • @venkannapendyala7069

    @venkannapendyala7069

    Жыл бұрын

    ✊✊👌

  • @maggidireyanshraj2221
    @maggidireyanshraj2221 Жыл бұрын

    జై భీమ్ అన్న బహుజనాల పిడికిలి బిగించి యుద్దానికి సిద్ధం చేస్తున్నారు ఈ పాటతో

  • @ASR0909
    @ASR0909 Жыл бұрын

    గిద్దె గళం మొరో అద్భుతమైన పాట ఇచ్చింది... చాలా బాగుంది అన్న మీరు ఇంకా మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ మరెన్నో అద్భుత గీతాలు ఈ సమాజానికి ఇవ్వాలి అన్న

  • @srinivasulubudda1809
    @srinivasulubudda1809 Жыл бұрын

    సూపర్ సాంగ్ 💪💪💪💪 వీటు ఉంటే రోములు నీకారాబోడుకుంటున్నాయి 💪💪💪💪

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Жыл бұрын

    తెలంగాణ కళాకారుల అందరి నోట ఒకటే మాట జై భీం నినాదం మాత్రమే అది వారి జ్ఞాన ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది ❤

  • @panugantiramchandar8716
    @panugantiramchandar8716 Жыл бұрын

    అన్న గారికి జై చాలా రోజుల తర్వాత చాలా మంచి పాట పాడారు. మనమంతా కాన్షీరామ్ గారి అడుగుజాడల్లో నడవాలి

  • @pmtv.1216
    @pmtv.1216 Жыл бұрын

    చాలా మంచి పాటను బహుజన గలానికి అందించిన గిద్దే రాంనర్సన్న గారికి 🙏🙏🙏

  • @upparivenkatesh8118
    @upparivenkatesh8118 Жыл бұрын

    అన్న నీ పాటకు నీ గొంతుకు నెన్ను బానిసను అలాగే 🙏🙏

  • @balaraju1438
    @balaraju1438 Жыл бұрын

    ✊ Super 💙 song ✊ anna 💙 jai 💙 Bheem ✊💙 jai ✊ BSP 💙 RSP ✊ Jai 💙 Bheem ✊💙💙

  • @jagannadharaoduppada6430
    @jagannadharaoduppada6430 Жыл бұрын

    జై భీమ్ గిద్ది రా మన ర్స్ అన్నగారు చాలా మంచి పాట పాడారు. ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుకొంటున్నాను .

  • @padamatintibhaskar6794
    @padamatintibhaskar679410 ай бұрын

    జై భీమ్ అన్న చాలా మంచి సాంగ్ పాడారు. బహుజన రాజ్యం రాబోతుంది. 💐💐

  • @bandipraveen6897
    @bandipraveen6897 Жыл бұрын

    ఇలాంటి భహుజన పాటలు మరెన్నో పాడాలి జై భీ మ్

  • @ashokchadala8135
    @ashokchadala8135 Жыл бұрын

    అన్న 👌🏻👌🏻👌🏻🙏🙏🙏జై భీమ్...జై కాన్షిరాం... 🙏🙏🙏

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 Жыл бұрын

    అన్న పాటలకే అంకితం అయిపోవద్దు కాన్షిరాం గారు కన్నా కలలు నిజాం చేయాలి అయన ఆశయాలకోసం పని చెయ్యాలి అన్న గారు 🙏🙏 దొరల గాడి విడిచి బహుజన బాట పడతారు అని ఆశిస్తున్నా 🙏🙏 మీకు వీర అభిమానిని అన్న పాట చాలా బాగుంది అన్న జై భీమ్ ✊️✊️ Ram narsanna ✊️✊️

  • @gatturavi1135
    @gatturavi113510 ай бұрын

    జై భీమ్ అన్నగారు మీ ఈ అద్భుతమైన పాటతో బహుజనులను మేల్కొలుపుతున్నారు జై భీమ్ ✊✊✊

  • @ganibashipangubashipanguga9702
    @ganibashipangubashipanguga9702 Жыл бұрын

    జై భీమ్ రామ్ నర్సన్న మీ గిద్దె గళం బహుజన రాజ్యముకై ఇలానే కొనసాగించాలని నా మస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @mudigondanaveen2678
    @mudigondanaveen2678 Жыл бұрын

    సూపర్ అన్న ఇంకా రావాలి ఇలాంటి పాటలు

  • @vigneshmaharaj3668
    @vigneshmaharaj3668 Жыл бұрын

    గిద్దె అన్న నువ్వు యే పాట పడితే అది సూపర్ గా ఉంట్టుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @janardhanbutti-cc5yn
    @janardhanbutti-cc5yn Жыл бұрын

    భారత రత్న బి.ఆర్.అంబేద్కర్ గారి మీద మంచి పాట రాసి పాడండి గిద్దే గళం లో..... గిద్దె గళం బహుజన యుద్ద గళం....

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 Жыл бұрын

    Super Annayya Jai Bheem Annayya Garu 🙏🙏🚩🚩🙏🙏

  • @arlalaxman4947
    @arlalaxman4947 Жыл бұрын

    Jai భీం జెండా ఎగరలి ప్రజల గుండెల నిండా👍✍️💪🎶

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 Жыл бұрын

    జై భీమ్ అన్నా సూపర్ పాట అన్నా ఇంకా మరెన్నో బహుజనుల బాధల బతుకుల మీద మరెన్నో పాటలు మీరు పాడాలి మీ యొక్క బహుజన గలాన్ని విప్పాలి అలాగే తెలంగాణలో బహుజనుల కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ శ్రీ మన్యరం కాన్షిరాం గారు స్థాపించిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఇందులో చేరి బహుజనులకు మరెన్నో పాటల అందిస్తూ బహుజన జీవితాల్లో వెలుగు నింపడానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ మీకు నా నీలి నీలి ఉద్యమాభి వందనాలు ✊🐘✊🙏

  • @pulaparthitrimurthulu5408
    @pulaparthitrimurthulu5408 Жыл бұрын

    జై భీమ్ అన్న అభినందనలు 🙏🙏🙏💐💐💐💐

  • @g.saikumarg.saikumar8710
    @g.saikumarg.saikumar8710 Жыл бұрын

    Jai bheem anna✊✊✊

  • @Tharun0372
    @Tharun037211 ай бұрын

    వా వా క్య బాతే exlent సాంగ్ అన్న👌 మన పూరి గుడిసెల కోసం మన ప్రవీణ్ అన్న వచ్చాడు💯 2024లో తెలంగాణ గడ్డ పైన నీలి జెండా ఎగురవేద్దాం💯💙 దళితుల ఐక్యతతో ఢిల్లీ బయలు దెరుదాం.Jai BHEEM ✊✊ Jai Kanshiram ✊✊Jai mayavathi ✊✊ Jai RSP ✊✊ Jai BSP ✊🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘👑👑👑👑👑👑💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @gunjiravi169
    @gunjiravi169 Жыл бұрын

    Gidda galem bagujanauddhagalemki 🙏🙏🙏🙏🙏👌jai beem

  • @Bluemission2023
    @Bluemission20238 ай бұрын

    ఈ పాట రోజు వినేవాళ్ళు ఒక like వెయ్యండి❤

  • @MaheshMahi-pz8iv
    @MaheshMahi-pz8iv Жыл бұрын

    జై భీమ్ ✊️✊️✊️

  • @srinivasg5144
    @srinivasg5144 Жыл бұрын

    Super song anna jaibheem annna

  • @ajayteja3113
    @ajayteja3113 Жыл бұрын

    Watching this song more than 10 times❤

  • @barugugnaneshwer6559
    @barugugnaneshwer655911 ай бұрын

    గిద్దె అన్న జైభీమ్, ఓటు విలువ మీద ok పాట పా డాలి, చాలా బాగా పాడారు

  • @saikumarsaikumarchilukuri2112
    @saikumarsaikumarchilukuri2112 Жыл бұрын

    Jai bheem anna 💐💐

  • @karunakardumpala5936
    @karunakardumpala5936 Жыл бұрын

    పాత మహాద్భుతం జై భీమ్ అన్నగారు

  • @nishanthpathipaka7539
    @nishanthpathipaka7539 Жыл бұрын

    నిరుద్యోగుల పడే కష్టాల గురించి ఒక్క పాట రాయండి అన్న 🙏🙏🙏🙏🙏

  • @gainiramesh5326
    @gainiramesh5326 Жыл бұрын

    Super song anna Jai bheem 🐘🐘🐘🇪🇺🇪🇺🇪🇺✊🙏🏻

  • @gajjelamahender616
    @gajjelamahender616 Жыл бұрын

    అన్న గారికీ కళాభివందనాలు🙏

  • @kalvakadibabu617
    @kalvakadibabu6178 ай бұрын

    ఇలాంటి పాటలు మాకు ఇంకా ఎన్నో అందించాలని కోరుకుంటూ జై భీమ్లు అన్న... 🙏✊

  • @sreekrishna6788
    @sreekrishna6788 Жыл бұрын

    రామ నర్సన్న సూపర్ సాంగ్.....జై భీమ్

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 Жыл бұрын

    జై భీమ్ అన్న ✊✊✊మరిన్ని బహుజన సమాజ్ పార్టీ కీ సంబందించిన పాటలు పాడాలని కోరుకుంటున్నాను అన్న 😍

  • @harichandan5313
    @harichandan53138 ай бұрын

    జై భీమ్.... గుండె ఊరుకులాడుతుంది పాట వింటే.... అద్భుతమైనా పాట అన్న garu❤️

  • @krishnamedi4701
    @krishnamedi47019 ай бұрын

    సూపర్ అన్న పాట... జై భీమ్... జై RSP BSP ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz7 ай бұрын

    Anna 👏 👏 nee galam exlent God bless 🙌 🙏🏻 you 🙌 🙏🏻

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Жыл бұрын

    సార్ మీ గానం సూపర్ పాట చాలా బాగుంది సార్

  • @rajjohnny2058
    @rajjohnny2058 Жыл бұрын

    జై బహుజన జై కాన్షిరాం జై భీమ్

  • @mahipal2974
    @mahipal29749 ай бұрын

    ధన్యవాదములు రాంనర్సన్న గారు 🙏🙏 జై భీమ్

  • @Welcomemyworld3
    @Welcomemyworld38 ай бұрын

    Jai bheem jai bsp 🐘🐘🐘🐘✊✊✊

  • @rangaramesh33
    @rangaramesh33 Жыл бұрын

    జై భీం జై కాన్షిరం గారు జై BSP

  • @laxmannalaxmanna1983
    @laxmannalaxmanna198311 ай бұрын

    సార్ ఇటువంటి సాంగ్స్ ఇంకా చాలా చాలా అవసరం

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 Жыл бұрын

    #JAIBHEEM #JAIBSP #JAIRSP 🐘🐘🐘🐘🐘

  • @ganeshchekuri1641
    @ganeshchekuri16419 ай бұрын

    వందల సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండి ఇలాంటి ఎన్నో పాటలు

  • @FFTelugufactss
    @FFTelugufactss Жыл бұрын

    జై భీమ్

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas71318 ай бұрын

    Jai bheem anna gaaru, excellent song❤❤🐘🐘🐘

  • @laxmanvaidhlaxmanvaidh2542
    @laxmanvaidhlaxmanvaidh2542 Жыл бұрын

    Anna jaibeem❤super🎉

  • @rajubommagallabommagalla5061
    @rajubommagallabommagalla50613 ай бұрын

    🌈🎉🐘💐 Jai Madiga 💪👍🤝

  • @bharathkumar5613
    @bharathkumar56139 ай бұрын

    'నీల్🇪🇺సలాం'. 'జై భీమ్'.✊ 'జై కాన్షిరాం'.✊ 'జై BSP'..🐘

  • @bollinarasimha3518
    @bollinarasimha35183 күн бұрын

    Jaibheem sodara

  • @yettianjaneyulu8028
    @yettianjaneyulu80288 ай бұрын

    Jai Bheem sir Jai BSP.....

  • @dhasarivinod6599
    @dhasarivinod6599 Жыл бұрын

    Jai bheem N7 STUDIOS Khammam lo intha adbuthamaina pata padinandhuku dhanyavadhamulu

  • @ramp9332
    @ramp9332 Жыл бұрын

    Jai Bheem Anna🤝✊

  • @ramulammagarimanumadu3541
    @ramulammagarimanumadu354110 ай бұрын

    అన్న సూపర్ గా పాడూరు❤ జై భీమ్

  • @reninarsaiah3614
    @reninarsaiah361410 ай бұрын

    Jai bheem Anna super excited song

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh Жыл бұрын

    జై భీమ్ జై భీమ్ ✊️✊️ జై BSP🔥🔥

  • @asadhikumar8813
    @asadhikumar88139 ай бұрын

    జై భీమ్ వర్థిల్లుతుంది

  • @anjaiahchirra8657
    @anjaiahchirra8657 Жыл бұрын

    జై భీమ్ అన్నగారు ధన్యవాదాలు

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 Жыл бұрын

    Chimalanni jantatisi rali chesthamannavi dhum dhum dham chestha Annavi..jai Telangana 2011 Hot Touching my favourite song Anna ❤🙌👌

  • @nagarajugaddam9469
    @nagarajugaddam9469 Жыл бұрын

    Goosebumps song... ❤❤❤

  • @pashamgangasailu9319
    @pashamgangasailu93198 ай бұрын

    చాలాబాగా పదవులు అన్నగారు వందనాలు 🙏🏻🙏🏻

  • @bunnyyy190
    @bunnyyy190 Жыл бұрын

    Jai bhim jai BSP

  • @laxminarsuboorgula9107
    @laxminarsuboorgula9107 Жыл бұрын

    Jai bheem ❤❤

  • @hiboygaming6891
    @hiboygaming68918 ай бұрын

    JAI BHEEM, KANSHIRAM

  • @rajupolumuru322
    @rajupolumuru322 Жыл бұрын

    సూపర్ పాట అన్నా

  • @SumanSuman-kn1tn
    @SumanSuman-kn1tn Жыл бұрын

    అన్న బీఎస్పీ కీ నీ తోడు యనుగత బళ్ళం

  • @AlwaysAadhyaAadvik
    @AlwaysAadhyaAadvik8 ай бұрын

    excellent song Anna garu 💪👍👌👌👌👌

  • @Vijayanarts
    @Vijayanarts Жыл бұрын

    జై భీమ్...జై భారత్.....

  • @babuankani.7899
    @babuankani.7899 Жыл бұрын

    Jai Bheem super song ~✊✊✊✊✊

  • @nareshmacha5134
    @nareshmacha5134 Жыл бұрын

    ✊️జై భీమ్... జై BSP... జై జై RSP

  • @sagarneruvatla123
    @sagarneruvatla1239 ай бұрын

    Jai bheem namo buddaya jai bheem bsp jayahoo RSP jayahoo💙💙💙💙💙 RSP

  • @gainyouwant5967
    @gainyouwant596711 ай бұрын

    We want more boost like this Anna song is super. We want the next song on DR.R.S.PRAVEENKUMAR Sir IPS

  • @KasparajuLingaiah
    @KasparajuLingaiah7 ай бұрын

    Super Song

  • @arjunofficial3813
    @arjunofficial3813 Жыл бұрын

    Jai bheem ✊

  • @lingaswamycherkupally4318
    @lingaswamycherkupally4318 Жыл бұрын

    చాలా చాలా బాగుంది

  • @telanganacmrspraveenkumari1330
    @telanganacmrspraveenkumari1330 Жыл бұрын

    Anna garu miru elage panocheste raboye Rajyam me kalakaruladhe jai bheem

  • @NageswarraoPuvvala
    @NageswarraoPuvvalaАй бұрын

    JaIbheem super songs

  • @user-te2ht1qc4d
    @user-te2ht1qc4d8 ай бұрын

    Super voice anna jai bheem

  • @abalumaharaj4992
    @abalumaharaj49929 ай бұрын

    జై భీమ్ 🙏👑

  • @arthapuprasad7019
    @arthapuprasad701910 ай бұрын

    I am Andrapradesh but I support BSP RSP

  • @rameshbabu9693
    @rameshbabu9693 Жыл бұрын

    Super sir 🙏🙏🙏

  • @NagarajuAkkelli
    @NagarajuAkkelli8 ай бұрын

    Jai Bheem 🙏🙏✊✊

Келесі