Jagan Went To Bangalore On Secret Mission Says Producer Chitti Babu | Red Tv
Jagan Went To Bangalore On Secret Mission Says Producer Chitti Babu | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#ysjagan #bangalore #apnews #redtv
Пікірлер: 371
చిట్టిబాబు గారు చాలా బాగా స్ట్రాంగ్ గా ఇచ్చారు నాకు చాలా సంతోష
చిట్టిబాబు గారు మీరు చెప్పినది నిజమే.
@voiceoftruth9734
2 күн бұрын
Vaadi chevulo bochu nee gudda lo pettinattu unnai answers
సార్ చిట్టి బాబు గారు మీరు కరెక్ట్, వాస్తవం మాట్లాడతారు అందుకే మీ వివరణ వింటాను tq
యెవడు రా నువ్వు anchor గా
అసలు అతను యాంకర్ చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు, అలాంటి వాళ్లకి జాబ్ ఎలా ఇచ్చారు పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు రీసెంట్ గా ఉండాలి చిట్టి బాబు గారు చాలా బాగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఆయన చాలా నిజాయితీపరుడు,
Yes correct chittibabu garu
చిట్టిబాబుగారు ఫస్ట్ ఆ యాంకర్ గాన్ని ఎగిరి తన్నండి ఇంకొసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి భయపడతాడు
@kolkolnarasimha4313
2 күн бұрын
Correct
@manthinigovindarao4939
2 күн бұрын
Why ? Because of the questions only correct position through the replies have come
దిక్సూచి అంటే అర్థం తెలియని యాంకర్.మనఖర్మ.
చిట్టిబాబు గారు చాలా బాగా వివరించారు.
@voiceoftruth9734
2 күн бұрын
Vaadi di cheeku po
యాంకర్ గానికి యటకారం ఎక్కువ అయింది పెద్దలతో మాట్లాడేటప్పుడు చూసిమాట్లాడు గుట్లే
@9618610036
2 күн бұрын
Peddarikam ante vayasu peragatam kadu ee chitti babu gadu entha vedava telusa niku chinna stayi vallani chala himam ga chustadu veedu
@vijaykota4444
2 күн бұрын
Evadu Pedda ra ayya
సింహం సింగిల్
@vijaykota4444
2 күн бұрын
Double single 11
@sateeshkothuru8896
Күн бұрын
Pushpraj @@vijaykota4444
@bhagyalakshmichemikala2528
Күн бұрын
@@vijaykota4444me Chandra babu nu single ga contest cheyyamanu
చిట్టిబాబు గారు మెట్టుతో బాగా కొట్టారు టీడీపీ ఛానల్ ను
చిట్టి బాబు గారు super 👌 sir మీరు
బాగా చెప్పారు సార్ 🎉🎉🎉
సూపర్ ..సూపర్ ..సార్ 🎉🎉🎉
ఈ యాంకర్ వేస్ట్ ఫెలో లా మాట్లాడుతున్నాడు
ఏంటిరా. యాంకర్.నోరుమూసుకో
యాంకర్ గాడు టీడీపీ కి అనుకాలంగ మాట్లాడతుండు
Jaijagan
సారు చంద్రబాబు గారు 2019 లో ఓడి పోయి హైదరాబాద్ ఎందుకెళ్ళడు అని అడిగా వా? మీకు సిగ్గు ఉందా?
సార్ Redtv చంద్రబాబు మద్దతుtv మీరు బాగ ఇచ్చారు ట్యాంక్యు సార్
చిట్టిబాబు గారు మీరు బాగా చెప్పేరు. ఫస్ట్ యాంకర్ గా ఎలా మాట్లాడాలో తెలుసుకో బ్రదర్
చిట్టిబాబు గారు చాలా చక్కగా వివరించారు సార్ థాంక్యూ
యాంకర్ వెస్ట్ఫెల్లో జగన్ అన్న అంటే మగాడ్రా బుజ్జి ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
జగన్ జగన్ జగన్ 🎉🎉🎉ఈ jagamantha jagane ....జై జగన్ జై YCP 🎉🎉🎉🎉
Super sir
VERY nice PRESENTATION SIR CHITTI BABU GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@mbtsundaramma9277
2 күн бұрын
marioodi daggarakelli. Jagan cheseedeed!di ra No chi ga.
సార్ 👌 👍 🙏
చిట్టి బాబు గారు మంచి అనుభవం ఉండటంతో వాస్తవాన్ని గుర్తించి చెప్పారు
Superb sir
Super ga chepparu, vedavalaki bale pettaru gaddi
ఈ anchor గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, వడి జ్జేవితం ఎంత వేడి బ్రతుకెంత?
Chittibabugaru super sir
నవ్వుతావెంటి రా హౌలే యాంకర్.. సీరియస్నెస్ లేదు నువ్వేమి యాంకర్ రా బాబు..
Removed this type of vekili anchor
Cittibabu garu thanks sir,
బాగా పచ్చి గడ్డి పెట్టారు చిట్టిబాబు గారు
Very good analysis sir well said jai jagan anna.
Sir correct analysis
కమ్మ ఓట్లు జనసేనకు, జనసేన కాపు ఓట్లు టిడిపి కి వేశారు. అందుకే జగన్ ఓడిపోయాడు.
@BhavaniS-zk2df
2 күн бұрын
Reddy s ki siggu ledu
@vijaykota4444
2 күн бұрын
Naa sc Naa bc Naa st naa minority 😂
@srinivasdumpala637
Күн бұрын
Still evm management
Salute 🎉
Super sir manam andaram jagan sir ki support cheddam
Chittibabu garu u are super 👌
Sir meru correct ga chepparu Jai jagan sir
Well said Sir
PTM BROKER FELLOW.
రెడ్ టీవీ యాంకర్ కి మైండ్ సెట్ లూజ్ గా వున్నట్లు గా వుంది.. ఆ పిచ్చోడి తో మీరు మాట్లడకండి.. చిట్టిబాబు గారూ..
@harim4672
2 күн бұрын
Yes
యాంకర్ ఎక్కువ మాటడుతున్నావు అని అంటారు కదా
జగన్ odipoledu 🎉🎉🎉
Chala baga choparu sir ❤❤
Super.sir..super..chitty.babu.garu
Jagan went to his own house in Bangalore, but didn't ran away. Is it wrong to go his house?
చాలా బాగా నచ్చింది నాకు మ విశ్లషణాత్మకంగా ఉంది సూపర్ సార్
Super sir cittybabu sir
Citibabu Garu on said tak
Anchor పిల్ల కుర్ర కుంకా కీ బాగా బుద్ది చెప్పారు. శబాష్ చిట్టి బాబు గారు.
It's written as --" you shall be hidden from the scourge of the tongue. And you shall not be afraid of destruction when it comes " I claim these words for Jaganji and his team
Jai jagan Jai jagan very good CM
Biggest 5th largest YCP Party in Bharat with 39.3% of Vote Bank.
Eee anchor ekili navvu notikochina dharidhrapu prasnalu TDP manishilaa adukkuntunnaadu
Well said sir 👏👏👏Super idhi aah yellow batch ki ardham avvadhu
Correct ga chepparu... chala Baga chepparu 🎉🎉 media vallu meeku chethanythe ap poor people ki ap employees ki support cheyyali 🎉🎉
Super sir 🙏 chittibabugaru whatever you says everything exactly 💯 correct sir 💯 ❤❤❤
సూపర్ సూపర్ సూపర్ 🎉
Spr Anna
👍సూపర్
The journalist has to learn how to interview with senior journalist Interviewer seems to be childish mentality. As seen he is provoking chittibabu garu and the seating position is also very bad. We are not interested to see the interview.
Exlent సర్ మీరు జై జగన్ మోహన్ రెడ్డి సార్. మీరు చెప్పిన మాటలు అక్షర సత్యం.😊
👍👍👍
2029 Ycp cm Chittibabu
Chitti Babu Garu, Excellent Explanation,
Tq so much sir 🙏
Rakshasadu tho gelavalante andaru kalavali.
@Sssa753
2 күн бұрын
Noru muyyara rakshasuda
Super
Ok sir thank you chitti babu
ఇటువంటి పనికి మాలిన ఇంటర్వూ లు ఎందుకండీ. . మాకు టైమ్ బొక్క
He doesn’t deserve to be anchored, not even letting chitti babu Garu to talk
Chittybabu sir, all your videos are more inspirative
Never believe this man😂😂
Sir guru Guru garu thank u so much sir
సూపర్ సూపర్ సూపర్ సర్ చక్కటి ఉదాహరణ
Reporter is arrogant fellow, Chitti babu gave him left and right.
Ninayativaaa chepparu vunnadi vunnattuga 👍👍👍👍🌹
well said sir. Thanks sir for good counter. jai jagan.
Comment is not correct ysjagan came single and fight in election he is great , correct said sir such comments not proper media should be balanced not one side
చిట్టి బాబు గారూ ఆ అబ్బాయికి మంచి సమాధానాలు ఇచ్చారు మిరు 40% జగన్ గారికి
What a analysis sir super
Jai Jagan Anna honestly leader of AP ex cm
How much money he is getting from Jagan
Chitti Babu garu super ga cheparu congratulations Jai jagan Jai ysrcp
ఎంత తిన్నాడో......పాపం,ఋణం తీర్చుకుంటున్నాడు!
Chala super ga cheparu❤
Benglur. Lo. House Indi Andi. Kelladu.
Baga chepparu sir
వాడితో interview entandi babu mi channel ki
1991 లో aiadmk party ki 227 seats , dmk party ki 7 seats వచ్చాయి, తిరిగి19 96 lo aiadmk party ki 4 seats smk party ki 230 వచ్చాయి.
Well said...
YCP. BABU meru kudaa political debet chestaaraaaa weast HOUSE LO KURCHOOOO
Anchor nuvvu face wash chesukora babu, eppudu nuney face la 😊 chitti babu garu anchor gaadiki manners lenatlundi ,don't allow him in future, waste fellow la unnaadu
మేము ఏమైనా చెవిలో బొచ్చు పెట్టుకున్నామా? 😢