జగన్‌ రాజీనామా! నిజానిజాలు ఏంటి? || AP PRIDE

జగన్‌ రాజీనామా! నిజానిజాలు ఏంటి? . AP PRIDE

Пікірлер: 172

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz4 күн бұрын

    జగన్ అన్న స్టేట్ లో నే ఉండాలి పచ్చ మీడియా బతుకంతా దుష్ప్రచారం చేయడమే

  • @venkatareddy2312
    @venkatareddy23124 күн бұрын

    వ్యభిచారం చేసుకొని బ్రతకండిరా యెల్లోస్ ఇంతకన్నా

  • @chandrasekhar1785

    @chandrasekhar1785

    4 күн бұрын

    ఆల్రెడీ అదే చేస్తోంది 😊😅😂

  • @venkatakrishnaraomannepall8418

    @venkatakrishnaraomannepall8418

    4 күн бұрын

    Kaaliga vinnaru meeru cheyandi

  • @user-hz9sg5jw4r

    @user-hz9sg5jw4r

    4 күн бұрын

    Aithe nuvvu padukora kuththaloda​@@venkatakrishnaraomannepall8418

  • @ravindra1737

    @ravindra1737

    4 күн бұрын

    Aa media adhinetalu chese pane adi

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa97874 күн бұрын

    YNR అనే ఒక జర్నలిస్ట్ ఊహాజనిత కథనం అది

  • @siddiqshaik1589

    @siddiqshaik1589

    4 күн бұрын

    వై ఎన్ ఆర్ ఊహాజణితం ఎందుకంటే దీపం అనగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా ఎవడన్నా కాస్త డబ్బులు రుచి చూపించాడు అనుకో ఇటువంటి చేయగలడు అయినా ఇటువంటి మాట్లాడగలడు కూడా ఆయన అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంతా తెలివి తక్కువ మనిషి కాదు ఆయన అంచనాలు మీరు అందుకు చాలా కష్టం

  • @urset2960

    @urset2960

    4 күн бұрын

    yes

  • @siddiqshaik1589
    @siddiqshaik15894 күн бұрын

    100% నాది ఇదే ఆలోచన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చెత్త పద్ధతి చేయరు ఎందుకంటే ఆయన రాష్ట్రానికి చాలా అవసరం అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజల తరఫున గట్టిగా పోరాడే సత్య100% నాది ఇదే ఆలోచన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చెత్త పద్ధతి చేయరు ఎందుకంటే ఆయన రాష్ట్రానికి చాలా అవసరం అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజల తరఫున గట్టిగా పోరాడే సత్యవాక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది జై జగన్ జై జై జగన్ జై వైసిపి జగన్ వెంటే జనం జగన్ వెంటే నేను❤❤❤❤❤

  • @catalyst1983
    @catalyst19834 күн бұрын

    వైఎస్ జగన్ గారు ఎంపీగా పోటీ చేయరు. పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత మోడీ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. అలా పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్సార్ సీపీ మంచి ఫలితం సాధించే పరిస్థితిని కూటమి కల్పిస్తుంది.

  • @abhinavreddy7510

    @abhinavreddy7510

    4 күн бұрын

    అసెంబ్లీ ఎన్నికలకు మోడీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి

  • @appurao964

    @appurao964

    3 күн бұрын

    No … there is no way we will get mid term elections to Parliament…. Hopefully not .. a country like India cannot afford to go to elections every two years… too too expensive… at any cost a govt should have its due life of 5 years in the best interests of all and in every aspect

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham82984 күн бұрын

    భోగస్ న్యూస్ గురించి అన్నీ మంచిగా ఆలోచించే మీరు కూడా అనవసర డిస్కషన్ వెస్ట్ రామనాథ్ గారు.

  • @vimalanabi1448

    @vimalanabi1448

    4 күн бұрын

    Yee ramnath gariki panii paataa leka yee fack news chepthunnaru, kaadhu ani ramnadh gariki kooda thelusu, kevalam vews kosam athani thapana, anthakante adukkuthini bathakocchugaaa, veelluuuuu veella veshaalu chiii chiii, jagan garu pranam vunnanthavaraku prajalathone vuntaaru, idhi fix

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala48564 күн бұрын

    మీరు చెప్పింది 100% కరెక్ట్ sir. Jagan garu రాష్ట్రం లోనే ఉండాలి

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b4 күн бұрын

    పచ్చ మీడియా వాలకు వాళ్ళే అన్ని ఊహించి మళ్ళీ వాళ్ళే సమాధానాలు ఊహించి రాసేస్తారు

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu4 күн бұрын

    పూర్తిగా వినకుండానే చెప్తున్నాను & ఇది అసత్య కథనం రాంనాథ్ గారు. 5ఏళ్ల ఎన్నికలే పూర్తి అవకతవకలు జరిగాయని అందరికీ తెలుసు,ఈ అవకతవకల ఆరోపణలను తన మౌన వ్రతంతో ఎన్నికల కమీషన్ అంగీకరించిన విషయం తెలుసు. ఆ ఎన్నికలే సజావుగా సాగనపుడు,ఉప ఎన్నికలేలా సజావుగా సాగుతాయి? నమ్మకూడని కులాలను నమ్మి & సక్రమంగా వెళ్తానని మొండితనానికి పోయి అధికారాన్ని పోగొట్టుకున్నాడే తక్క, ఈ విషయం తెలియనంత అమాయకుడు కాదు జగన్ గారు. ఇదంతా మిగతా ఎంఎల్ఏ లకు వేస్తున్న వల

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa4 күн бұрын

    ee yellow media fake news ki addu adupu lekunda poyindi

  • @pvdsksowjanya6569
    @pvdsksowjanya65694 күн бұрын

    Correct ramnadh garu

  • @suryasp5466
    @suryasp54664 күн бұрын

    Jagananna AP lone undali

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy36394 күн бұрын

    యెల్లో బ్యాచి కుసంస్కార బుద్ధి.... నీచ, నికృస్త్తుల సూరపానా అమృతం, శునకానందం..

  • @shaikkareembasha2299
    @shaikkareembasha22994 күн бұрын

    Ramnath garu super ilaane continue cheyyandi sir Jai evm cm ccchhhheeeeebn 😂😂😂

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi82594 күн бұрын

    ఇదంతా ఫేక్ ప్రచారం

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh88964 күн бұрын

    జగన్ గారు రాష్ట్రంలో ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో మనోధైర్యం గా ఉంటోంది

  • @malli824
    @malli8244 күн бұрын

    మీడియా సంస్థలు చిల్లర వారౖ 100%😂😂😂 YNR మీడియాలో పోస్ట్ తప్పుడు ప్రచారం చేశారు

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq4 күн бұрын

    మైండ్ గేమ్. ఇది అంత నమ్మశక్యం కానీ అంశం.. రాజకీయ పరిణితి తో చేసిన విమర్శ కాదు

  • @venkataratnakumar6968
    @venkataratnakumar69684 күн бұрын

    VERY nice PRESENTATION SIR RAMANATHAM GARU ..YELLOW BATCH KAMMA NI CUNNING ACTING POLITICS..

  • @MuralidharTanuku
    @MuralidharTanuku4 күн бұрын

    రాంనాధ్ గారు 👌👌👌👌

  • @pagolup.kennedy3514
    @pagolup.kennedy35144 күн бұрын

    సూపర్ హిట్ మెస్సేజ్ ❤️🩷❤️ 🌹🩷❤️🩷❤️

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati95804 күн бұрын

    Very true Jagan Mohan Reddy garu will never do such foolish act AP needs Jagan GOD BLESS YOU JAGAN , FIGHT LIKE A LION WE ARE ALL WITH YOU

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn4 күн бұрын

    You are 💯 correct Sir

  • @avsrihariguptha6711
    @avsrihariguptha67114 күн бұрын

    Sir, Your analisis correct

  • @247DR
    @247DR4 күн бұрын

    ఈవీఎం బ్యాచ్,పచ్చి మీడియాలు భయపడుతున్నాయి పాపాలు చేయడం లో ప్రతిభావంతులు

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann26854 күн бұрын

    Ramanatham garu dhanyavaad sir

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju72944 күн бұрын

    Good 👍

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy54224 күн бұрын

    Hi sir,your analysis is very realistic 😮

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali38684 күн бұрын

    అవినాష్ రెడ్డికి Vs జగన్ మోహన్ రెడ్డి అన్నట్లు చూపే ప్రయత్నం.

  • @user-zn6zn6ge5y
    @user-zn6zn6ge5y4 күн бұрын

    u r correct👍

  • @pvrentertains9713
    @pvrentertains97134 күн бұрын

    Yellow media nundi vastadi ekkda nunchi vastdi

  • @bujjibabu7620
    @bujjibabu76204 күн бұрын

    Super analysis sir

  • @dharmatutions9012
    @dharmatutions90124 күн бұрын

    IF THIS DECISION TAKEN BY JAGAN PARTY SHALL BE CLOSED COMPLETE LY.🎉🎉🎉

  • @dharmatutions9012
    @dharmatutions90124 күн бұрын

    TRUE YOUR 100 PERCENT CORRECT.

  • @madhavikandra2401
    @madhavikandra24014 күн бұрын

    Fake news

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta50614 күн бұрын

    ఇంకెవరు సిబిఎన్ పచ్చగా చెప్పుంటాడు

  • @chennakesava.b4310
    @chennakesava.b43104 күн бұрын

    రాష్ట్రం లో నే వుండాలి జగన్ గారు రాష్ట్ర శ్రేయసూ కోసం

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn4 күн бұрын

    Sir, Exactly correct

  • @mrdaniel6673
    @mrdaniel66734 күн бұрын

    Anna meeru chependi 💯% correct ....Pacha Batch valla Kutra

  • @bnarasimha4057
    @bnarasimha40574 күн бұрын

    ఈ ఆలోచన నిజమే అయితే, పార్టీ మూసి వేసుకోవడం మంచిది.

  • @bravindra9219
    @bravindra92194 күн бұрын

    అటు తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో గానీ, ఎక్కడైనా, ఏదో కారణంగా, MP by-election జరిగితే, జగన్ మోహన్ రెడ్డి గారు, పోటీ చేస్తే బాగుంటుంది. కానీ YSRP గెలిచిన seats లో resign చేయించి, పోటీ చేయించడం మాత్రం ఘోరమైన తప్పిదం అవుతుంది.

  • @naga7048
    @naga70484 күн бұрын

    ఎవరి కోసం? బాబోరి మైండ్ గేమ్ లో తల్లి, తోబుట్టువులు శత్రువులయ్యారు. వెంట నమ్ముకున్న ప్రజలు మాయలో పడిపోయారు😢😢

  • @CssR-rp2ts
    @CssR-rp2ts4 күн бұрын

    ఇది వాస్తవం కాదు

  • @bandaruvenakatalakshmayya2415
    @bandaruvenakatalakshmayya24153 күн бұрын

    Yes

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana8304 күн бұрын

    Mind/Divert game started to avoid ongoing welfare issues

  • @LRB47
    @LRB474 күн бұрын

    Cheyyadu

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq4 күн бұрын

    👍👌👏

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi734 күн бұрын

    Congess lo vileenam anala edi kuda antey

  • @satyakolli9891
    @satyakolli98914 күн бұрын

    True sir

  • @srinivasmounika7468
    @srinivasmounika74682 күн бұрын

    జగన్ ఎక్కడ వున్నా సింహమే జై జగన్ 💞💞

  • @Kishorer437
    @Kishorer4374 күн бұрын

    😊

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani45264 күн бұрын

    Dhula theeriddhi ikkada vundi poradatam best asalu nannadigithe 4 years emi cheyyakunda only karyakarthalu social media hadavidi anthe ippudu babu enni poratalu chesi gelichadu emi ledhu karyakarthalani kapadukoni last year hadavidi cheste saripoddhi ledhu resign ante odipovatam 1000000%

  • @prasadn1601
    @prasadn16014 күн бұрын

    అసలు విజయమ్మను ఎవ్వరు నమ్మరు సార్ పోటీచేసిన ఆవిడ విజయమ్మ అవ్వదు అపజయమ్మ పేరు తప్ప, అది పిచ్చి నిర్ణయం 🙏🙏🙏🙏

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c5544 күн бұрын

    Your analysis is correct RN garu. Sure that Mr.Jagan will not do that and his presence is very much required in the state. It's fake news... created by his rivals.

  • @N_Shasank
    @N_Shasank4 күн бұрын

    Sharmila garu plan untundi😅

  • @venkatrao8063
    @venkatrao80634 күн бұрын

    emo sir , whatever ABN tells, it is happening

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn4 күн бұрын

    అనవసరం ఈ వీడియో

  • @kundanareddy5828
    @kundanareddy58284 күн бұрын

    Cheptharu ramnath garu manam vunte Avinash resign chesi bjp lo cherutharu TDP support tho rajyasabha ki veltharu Ila edi badithe adi pracharam chestharu

  • @rkborra9624
    @rkborra96244 күн бұрын

    It’s fak news sir you are right

  • @vamsi7103
    @vamsi71034 күн бұрын

    Anna ala cheyakudadhu MLA gane vundali, Pampiste Vijayamma ne MP ki pampiyali

  • @srinivasreddy9312
    @srinivasreddy93124 күн бұрын

    Asalu ts tho pate electio s ku pothe bagundedhi

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao45494 күн бұрын

    Ippuduna society lo Assembly priceedings waste Nothing will yield in assembly Only ruling party will dominate,

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA4 күн бұрын

    Maadhi Kadapa ne but YS Jagan ki majority 2Lakhs pyna vastundhi. Last time TDP + Congress kalisi poti chesina 5L pyna vachindi majority

  • @ganeshbandi3010
    @ganeshbandi30104 күн бұрын

    It is suicidal to Jagan and YSRCP. Jagan must goto Assembly and fight back. Otherwise he will never win.

  • @guruswamy717
    @guruswamy7174 күн бұрын

    Eppatiki idi jaragadu . Jagan garu mla ga prajala tarapuna , rastram kosam ikkade undi poradataru .

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS4 күн бұрын

    అన్న కడప ఎంపీగా పోటీ చేయాలని ఆలోచన నీకు వచ్చిందో లేదో సలహాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ ఇలాంటి ఆలోచన మానుకో నీకే మంచిది😡 ఇప్పుడున్నది టిడిపి గవర్నమెంట్ కడపలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే ఉన్న పార్టీ పరువు తీయకు నా అభిప్రాయం 😴 @ysjagan **ఎంపీగా పోటీ చేసేది తప్పుడు వార్త అనుకుంటా

  • @srinivasreddy9312
    @srinivasreddy93124 күн бұрын

    Porapatuna kuda resign cheyiddu rendo thappu cheyoddu

  • @dr.t.surekhatatipally7521
    @dr.t.surekhatatipally75214 күн бұрын

    Tdp oracharaalu evanni.

  • @bandaruvenakatalakshmayya2415
    @bandaruvenakatalakshmayya24153 күн бұрын

    Jagan no go parlament

  • @ImmanuelPothula
    @ImmanuelPothula4 күн бұрын

    లోగడ 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సభ్యత్వానికి జగన్ రాజీనామా చేసినప్పుడు కూడా ఇక జగన్ పార్లమెంటుకు పోటీ చేయడని, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని ఊదరగొట్టారు. గాని జగన్ మళ్ళీ ఎంపీగానే పోటీ చేసి గెలిచాడు. ఆనాడు మెయిన్ మీడియా, ఈనాడు సోషల్ మీడియా. అంతే తేడా. స్టేట్ లో పార్టీ ఉన్న మనిషి సెంట్రల్లో ఎందుకు పోటీ చేస్తాడు? తన అవసరత, తన ఆశ, తన భవిష్యత్తు ఎక్కడ ఉండగా, అక్కడికి ఎందుకు వెళ్తాడు?

  • @appurao964
    @appurao9643 күн бұрын

    I came to know about this KZread channel just a week or 2 back … I thought it was a neutral channel … looks like it is not … is it pro YSRPC channel. Right ?

  • @kusumaharanadhareddymunnan540
    @kusumaharanadhareddymunnan5403 күн бұрын

    Jagan MLA. JAGAN DAUGHTER MP

  • @seshuj6364
    @seshuj63644 күн бұрын

    Urs Explanation super 👍👍

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar594 күн бұрын

    Good explanation brother Ramanadh garu.

  • @chandu7898
    @chandu78984 күн бұрын

    చేస్తే మంచిదే.. అవినాష్ రెడ్డి వల్ల జగన్ చాలా నష్టపోయాడు

  • @prasadareddy6118
    @prasadareddy61184 күн бұрын

    No one believes the TDP at present unless it fulfills their commitments that are promosed by TDP & JS. It is better to be silent rather than propaganda fake news on I already ill fated opposition 😊

  • @skscreations8218
    @skscreations82184 күн бұрын

    100 శాతం చేయరు

  • @madhureddy9010
    @madhureddy90103 күн бұрын

    Jagannaandtalonevuntaru🐅🐅🐅

  • @venkateswararao1589
    @venkateswararao15894 күн бұрын

    Tdp singles theeyaleka chasthundi sixer emi kodathaaru

  • @user-me5lb6xg2p
    @user-me5lb6xg2p4 күн бұрын

    Ynr media lo vachindi e news

  • @sailajatalla7057
    @sailajatalla70574 күн бұрын

    No జగనన్న A. P వదలరు అంతా ఫేక్

  • @bmr5787
    @bmr57874 күн бұрын

    Social media ki bochhu peeke pani ledhu.edho okati viral cheyali, subscribers ni penchukovali anthe.

  • @madhavikandra2401
    @madhavikandra24014 күн бұрын

    Fake news ala. Vaddu kani vijayamma yenduku jagan anna Nate istame kada annatho untara leraa

  • @ch.d.rajuchappidi3717
    @ch.d.rajuchappidi37174 күн бұрын

    మీరు చెప్పండి నిజం 👌

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi3 күн бұрын

    ఇప్పుడు కూడ చంబా ఈవీఎం మన్ఫలేషన్ చేసి గలేచాడు

  • @harikoneru3906
    @harikoneru39064 күн бұрын

    IT not correct

  • @jnanasundari5817
    @jnanasundari58174 күн бұрын

    Idi kala lo kuda jaraga kudadu, should not be happened ,40% of people still with the jagan ,jagan garu never and ever do like this ,

  • @sambasivareddyyc1227
    @sambasivareddyyc12274 күн бұрын

    మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు

  • @srinivasareddypeddireddy4601
    @srinivasareddypeddireddy46014 күн бұрын

    రాంనాథ్ గారు దీని గురించి డిస్కషన్ వేస్ట్ అండీ

  • @nirmalareddy3404
    @nirmalareddy34044 күн бұрын

    Adam.ledu.jagan.enduku rainmaker.chesyaru.abtw.idanta.ps6chologocal game

  • @srikameswari5835
    @srikameswari58354 күн бұрын

    Pawan deeksha pujalu, Desam meeda aayanaki unna knowlege chusi Modi Thata Pawan nu PM chesi thanu Himalayalaki velluthunnatu Viswasaniya Samacharam.....

  • @bablunaiknenavath4803

    @bablunaiknenavath4803

    4 күн бұрын

    😂😂

  • @pylamurthy864
    @pylamurthy8644 күн бұрын

    Yellow media global media, vaalla brathuke fake pracharam kada

  • @nagabhushanareddybhuthanur7119
    @nagabhushanareddybhuthanur71194 күн бұрын

    Idoka mindgame yellowmeediyavaridi

  • @padmajalankireddy8718
    @padmajalankireddy87184 күн бұрын

    Yellow media brotal media pachhi vyabhicharlu

  • @turlapativdssdheer5625
    @turlapativdssdheer56254 күн бұрын

    Ayyannna pathrudu oppokovodhu

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam4 күн бұрын

    Maa vaale create chesindi, pacha Billa batcha 😂 Ide pani, janalanu divert cheyyadaniki

  • @mopurivenkatasubbarayudu1598
    @mopurivenkatasubbarayudu15984 күн бұрын

    Bro vavu chepedhi fake news

  • @srinivasareddyramala8455
    @srinivasareddyramala84554 күн бұрын

    TDP spread rumours like anything Musalinakka Intakante chesheedi ledu

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn4 күн бұрын

    ఇది అంతా మైండ్ గేమ్ ఒక పద్దతి ప్రకారం బురద జల్లుతున్నారు

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl4 күн бұрын

    జగన్ యిటువంటి pichhipanulu చేయరు చేయకూడదు ఒకవేళ అటువంటి పనే చేస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ కి అడ్రస్ వుండదు

Келесі