ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ కథనం || AP PRIDE

ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ కథనం . AP PRIDE

Пікірлер: 348

  • @Malya1895
    @Malya189520 күн бұрын

    పవన్కళ్యాణ్ కి ఆవేశం ఎక్కువ... కానీ ఆచరణలో పని తక్కువ.... కులాన్ని మతాన్ని ఒకేసారి బాగా ఉపయోగించుకున్న రాజకీయ నటుడు పవన్కళ్యాణ్...

  • @Satya44465

    @Satya44465

    20 күн бұрын

    Correct ga chepparu

  • @arunakumari9792

    @arunakumari9792

    20 күн бұрын

    అభిమానుల ప్రేమని క్యాష్ చేసుకున్న వ్యక్తి

  • @santoshaavula4411

    @santoshaavula4411

    20 күн бұрын

    Yes

  • @chandu7898

    @chandu7898

    20 күн бұрын

    He is an actor . Good at acting both in Poltics and Cinema

  • @malloluchekri7935

    @malloluchekri7935

    20 күн бұрын

    Excellent writing bhayya 🎉❤

  • @rstar3397
    @rstar339720 күн бұрын

    రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రతి ఏపీ పౌరుడు ఎంతగా భాద పడ్డాడో...ఇప్పుడు ఈ govt లో అంత కంటే ఎక్కువ భాద పడతారు జనాలు...

  • @pana2521

    @pana2521

    20 күн бұрын

    Yes 💯

  • @Kishorer437

    @Kishorer437

    20 күн бұрын

    Nijam idi

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    20 күн бұрын

    పడతారు కాదండి already బాధ పడుతున్నారు ఒక్క నెలకే. ఈ నెల చాలామందికి పెన్షన్లు ఇవ్వలేదు. Next month కొందరికి కొత్త పెట్టే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా 3.0 to 3.5 లక్షల మందికి పింఛన్లు కోత పెట్టే ఆలోచనలో ఉన్నారు

  • @saitejreddy5966

    @saitejreddy5966

    20 күн бұрын

    Inka inka padali Sanka nakipovali

  • @srivenkateswarasarees3974

    @srivenkateswarasarees3974

    20 күн бұрын

    Enka chala vudhi apude emudhi

  • @nagabhushana8325
    @nagabhushana832520 күн бұрын

    గాజువాక లో 90 వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలు కి నా వందనాలు

  • @rajasekharraj1670

    @rajasekharraj1670

    20 күн бұрын

    ధన్యవాదాలు చెప్పాల్సింది ప్రజలకి కాదు.evm లు మార్చేసిన వాళ్ళకి సెల్యూట్ చెయ్యాలి

  • @Srinivasnukathoti8563
    @Srinivasnukathoti856320 күн бұрын

    ఇదే నిజమైతే విశాఖ ప్రజలు చాలా సంతోషిస్తారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రవేటికరణ చెయ్యమనే కదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించిఇంది ఇది పెద్ద విషయం కాదు

  • @shaikisubualibhasha3041

    @shaikisubualibhasha3041

    20 күн бұрын

    👏

  • @madhureddy3945

    @madhureddy3945

    20 күн бұрын

    Yes, it should be privatised and the unused lands shall be sold.

  • @udayarejeti4584

    @udayarejeti4584

    20 күн бұрын

    ​@@madhureddy3945same jagan chesthey vsp steel plant ammesadu, ammeysadu ane gaggolu pettey varu

  • @madhureddy3945

    @madhureddy3945

    20 күн бұрын

    @@udayarejeti4584 That is politics. Political parties and political leaders should know these techniques.

  • @saitejreddy5966

    @saitejreddy5966

    20 күн бұрын

    Yes privatisation cheyali

  • @పశ్చిమగోదావరిగేదె
    @పశ్చిమగోదావరిగేదె20 күн бұрын

    😝విశాఖ ఉక్కు పేరు ఉంటది ఆస్తులు పోతాయి అంతే ,ఉచిత ఇసుక పధకం లాగా🤣😝😎🙏

  • @RajasekharVJA1

    @RajasekharVJA1

    20 күн бұрын

    ఉచిత ఇసుక కేవలం టన్ను 1400 మాత్రమే😂

  • @chandrasekharreddy6645
    @chandrasekharreddy664520 күн бұрын

    అనకాపల్లి లో BJP ని గెలిపించి ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు గా...

  • @sitaramareddyburra5222

    @sitaramareddyburra5222

    20 күн бұрын

    కరెక్ట్ ప్రజలు మద్దతుగా ఓటు వేశారు, ప్రజలే మద్దతు ఇచ్చినప్పుడు ఇంక ఎవరు ఏమి చేస్తారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చెయ్యాలి కచ్చితంగా .

  • @chandu7898

    @chandu7898

    20 күн бұрын

    Yes ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావాలి. ప్రజలు కోరుకున్నప్పుడు వాళ్ళ కోరిక తీర్చాలి

  • @ILJlafmirror6759

    @ILJlafmirror6759

    18 күн бұрын

    ఇప్పుడు ఓటు వేసినందుకు సంతోషించండి

  • @rstar3397
    @rstar339720 күн бұрын

    బాబు ఎలక్షన్ ముందు విశాఖ ఎంపీ భరత్ చేత వైజాగ్ బెస్ట్ క్యాపిటల్ కి అని చెప్పించాడు ఇప్పుడు ఓట్లు దండు కొని గెలిచాడు కదా భరత్ వాడు ఇప్పుడు గమ్మున వున్నాడు...

  • @songagandhi1868

    @songagandhi1868

    20 күн бұрын

    Mortgage for cleanup in fiber net case,skill development case,IT disproportionate of assets. ( Secretariet buildings case) Outer ring Road case, Rajadhani assigned lands case Amaravathi inner ring Road case. Amaravathi Land scam,assigned lands case. Polavaram project bribes from Navayuga case.

  • @safemakerreddy7255

    @safemakerreddy7255

    19 күн бұрын

    వైసిపి ఆకాంక్ష, విశాఖ రాజధాని, ఎన్నికల ముందు, వాతావరణం వైసిపి అధికారం లో కొస్తుంది, తన 43 ఎకరాల కబ్జా భూమిలో నిర్మించిన గీతం యూనివర్సిటీ రక్షణ కోసం భరత్ నోరు జారుడు!!! అంతే, ఆ మాత్రాన భరత్ ను టార్గెట్ చేయడం మహా పాపం,ఆ

  • @rstar3397
    @rstar339720 күн бұрын

    ఇప్పుడు pk కి ఇద్దరు ఎంపీ లు కదా గర్జించూ ఇంక pk...

  • @shaikisubualibhasha3041

    @shaikisubualibhasha3041

    20 күн бұрын

    ప్రశ్న........ Evm గుట్టు బయటకు వస్తాది ఏమో?

  • @rajgopaliyyengar4807

    @rajgopaliyyengar4807

    20 күн бұрын

    Garchinche vademanna pula simhama.. Kukka 😂😂😂😂😂😂😂😂

  • @b.shashankvardhan5377

    @b.shashankvardhan5377

    20 күн бұрын

    వీళ్ళ జుట్టు మోడీ చేతిలో ఉంది. ఏపీని మోడీ కాళ్ళ మీద పెట్టారు వీళ్ళు పీకేది ఎమ్ ఉండదు.

  • @ashokposhala7219

    @ashokposhala7219

    20 күн бұрын

    🐈pk

  • @TribhuvanR-es9tu

    @TribhuvanR-es9tu

    20 күн бұрын

    Adi jaragadamma. PK ippudu emi peeke position lo ledu.

  • @247DR
    @247DR20 күн бұрын

    ఈ దరిద్రం ఐదేళ్లు అనుభవించాల్సిందేనా 😭😭😭

  • @user-bp2ly7md6i
    @user-bp2ly7md6i20 күн бұрын

    బాగు చెయ్యటం కష్టం కానీ చెడకొట్టటం ఎంతసేపు... విలువలు వున్నవాళ్లైయితే మాటమీద నిలబడతారు. కానీ...

  • @polukondamurali7893
    @polukondamurali789320 күн бұрын

    ఇప్పుడు ఏ కార్మిక సంఘాలు ఏ దీక్షా చెయ్యవు,ఎందుకంటే వారికి ఇష్టమైన నాయకుడు అధికారంలో వున్నాడు ఏమి చేసినా కిందా,పైనా😂😂😂😂😂😂

  • @PudimadakaPrasad

    @PudimadakaPrasad

    20 күн бұрын

    మీ కామెంట్ చూసాక నాకు ఒక పల్లెటూరి సామెత గుర్తుకు వచ్చింది. నచ్చినోడు ముళ్లమీద పడుకో బెట్టి...... నా సమ్మగా ఉండుద్ది. నచ్చనోడు మల్లెపూమీద పడుకో బెట్టి....... నా గుచ్చుకుంటాయి.

  • @ramachandrarao5

    @ramachandrarao5

    20 күн бұрын

    ​@@PudimadakaPrasad అదిరింది,👍

  • @raviratnala9536
    @raviratnala953620 күн бұрын

    స్టీల్ ప్లాంట్ ప్రయివేటీజషన్ అవ్వాలని . మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటె .. వైజాగ్ ప్రజలు .. ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు .. గాజువాక ప్రజలు .. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజషన్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ..

  • @rampakala8357

    @rampakala8357

    20 күн бұрын

    Yenduku? Cheppu Mitrama 🤔

  • @raviratnala9536

    @raviratnala9536

    20 күн бұрын

    @@rampakala8357 అశేషమైన విశాఖ ప్రజలు కోరుకుంటున్నది జరుగుతూంది కదా ... కాదనడానికి మనమేపాటివాళ్ళం ..😀😀

  • @rampakala8357

    @rampakala8357

    20 күн бұрын

    @@raviratnala9536 Anthele Anthele 😤 🤦‍♀️ 🙆‍♂️

  • @udayarejeti4584

    @udayarejeti4584

    20 күн бұрын

    ​@@raviratnala9536no then in vsp steel plant area private schools fees very high & steel plant employees kids some fees access vundavu many more opportunities gone

  • @Kynr999

    @Kynr999

    20 күн бұрын

    Correct 💯 Super Brother

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q20 күн бұрын

    గాజువాక ఏరియాలోనే కదా స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా. ఇష్టము తో గెలిపించారు ఇందు కోసమే కదా. పవన్ గూడ ఇదే చెబుతాడు

  • @venkateswarasarma8411
    @venkateswarasarma841120 күн бұрын

    అత్యాశ పరులైన ఏపీ ప్రజలకు ఈ శాస్తి జరగాల్సిందే

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm20 күн бұрын

    పోయాం మోసం పచ్చి అబద్దాలు మోసపు మాటలు అయినా నమ్మిన ప్రజలు ఉన్నారు చూడు అయ్యా బాబోయ్ ఏమి ప్రజలు స్వామి దండాలు రా దూతలు

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi476320 күн бұрын

    మా చిన్న తనం లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించాము. ఇప్పుడు నినదించడానికి నైతికత లేదు, ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తాము అన్న కూటమిని భాధ్యత గల ఓటర్లు గెలిపించు కున్నారు.😢

  • @krishnaprasaduppala4839

    @krishnaprasaduppala4839

    20 күн бұрын

    Yes 👍 Correct 💯 Well 💯 Explained Gentleman 💯

  • @పశ్చిమగోదావరిగేదె
    @పశ్చిమగోదావరిగేదె20 күн бұрын

    📞హలో ఉచిత ఇసుక పథకం ఎలా ఉందమ్మా. 📞టన్నుకి 1400 రూపాయలు తీసుకొని ఉచితంగా ఇస్తున్నారండి.😎🙏

  • @neerajatiruvaipati3780

    @neerajatiruvaipati3780

    20 күн бұрын

    1400 గవర్నమెంటు కా? నాయకులు జోబులో కా?

  • @mr-mt6xo

    @mr-mt6xo

    20 күн бұрын

    ​@@neerajatiruvaipati3780second option

  • @harinadhareddy9958

    @harinadhareddy9958

    20 күн бұрын

    😂😂😂😂

  • @gopireddyshireesha

    @gopireddyshireesha

    20 күн бұрын

    2nd​@@neerajatiruvaipati3780

  • @shivashiva-vf5de

    @shivashiva-vf5de

    20 күн бұрын

    🤣🤣🤣

  • @sridharkollabathula
    @sridharkollabathula20 күн бұрын

    పవన్కళ్యాణ్ అయినా చంద్ర బాబు అయినా వాళ్ళకి అమరావతి ఒకటే ముఖ్యం, మిగతా ఆంధ్రా ఏమై పొయినా పర్లేదు, వాళ్ల నివాసాలు హైదరా బాద్ లో వాళ్ల భూములు అమరావతిలో కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ తో వాళ్లకేం పని?

  • @giridharreddy9690
    @giridharreddy969020 күн бұрын

    వైజాగ్ పురజనులకు బాబోరి బంపర్ ఆఫర్ క్యాపిటల్ -- పాయె స్టీల్ ప్లాంట్ -- పాయె బీచ్ -- అదను చూసి రేవంత్ కు భాగం -- పాయె

  • @wealthvercity
    @wealthvercity20 күн бұрын

    Vizag ప్రజలు వీళ్ల ది gudavandi సరిపోతుంది

  • @rambabukosuru8913

    @rambabukosuru8913

    20 күн бұрын

    అన్నా గుడవడం కాదు చీకమను

  • @ramakrishnareddy148

    @ramakrishnareddy148

    20 күн бұрын

    😂😂రెండు పదాల అర్థం ఒకటే😂😂😂​@@rambabukosuru8913

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah941420 күн бұрын

    పవన్ కల్యాణ్ తో బాబు కు ఏమి తెగదు 😂

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l20 күн бұрын

    25పైసా మాటలు తప్ప చేతలులేవు అప్పుడు సింహ గర్జన, ఈప్పుడు పిల్లి మౌనం

  • @ashokposhala7219

    @ashokposhala7219

    20 күн бұрын

    🙏🙏🙏🙏 Superanna Pk🐈

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar20 күн бұрын

    పోయాం మోసం బ్యాటింగ్ బాబా 2024

  • @ksnmurthy7996
    @ksnmurthy799620 күн бұрын

    Really AP people who voted for KOOTAMI mad people

  • @buddalapaparao7090
    @buddalapaparao709020 күн бұрын

    Jai JAGAN jai YCP congressional MR

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz20 күн бұрын

    ఇప్పుడు బీజేపీ ఏమి చెయాలనుకుంటె అదె చేసేస్తారు ఏది అమ్మాలంటె అది అమ్మెస్తారు కారణం చంద్రబాబు గారు అడ్డు చెప్పడు చెప్పలేడు అలా చెప్పె ధైర్యం కూడా చేయడు 100%

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g20 күн бұрын

    ప్రైవేట్ చేయటం కాయం

  • @Lakshmaikhant
    @Lakshmaikhant20 күн бұрын

    చదువుకున్న మూర్ఖులకి తగిన శాస్తి జరిగింది😅😅😅

  • @ramanavenkat4121
    @ramanavenkat412120 күн бұрын

    నిజం గా ప్రైవేటీకరిస్తే...హ్యాపీ

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t20 күн бұрын

    AP సామాన్య ప్రజానీకానికి దూల తిరే న్యూస్ AP కి అదోగతే రాష్టాన్నే అమ్మేయ్యండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక సామాన్యుడు 🤝

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam796920 күн бұрын

    ప్రజలను gorrelu chesaru tdp

  • @Traveler_123_
    @Traveler_123_20 күн бұрын

    ఏం పర్వాలేదు లే వైజాగ్ వాళ్లు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎన్డీఏ కూటమి గెలిపించారు కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిన కూడా వాళ్ళకేమీ పట్టింపు ఉండదులే. కానివ్వండి ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు

  • @harinadhareddy9958

    @harinadhareddy9958

    20 күн бұрын

    Vizag vallaki aa beach thappa inkemi avasaram levantunnarugaa…. mallik ani okayana Vizag asalu capital citykadani Amaravathi aite sammaguntadhi ani selavichhadu…poni ayana Vizag vyakthi ante ayanadhi prakasam Jilla…mari ilanti vallu cheri Vizagni nasanam chesaru… emchestham prapancham lo oka goppa city kavalsina Vizag ni sanka nakincharu….

  • @jagadisbatchu7405
    @jagadisbatchu740520 күн бұрын

    నటుడు నటిస్తారు నమ్మడం మన తప్పు

  • @vishnuarja5189
    @vishnuarja518920 күн бұрын

    పోలవరం పూర్తి కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగదు ,అమరావతి విషయం త్రిశంకు స్వర్గం లో ఉంటది. మన ఆంధ్రా ప్రజలు మాత్రం మత్తులో జోగుతుంటారు. ఇది భవిష్యవాణి.

  • @emanihemalatha1392
    @emanihemalatha139220 күн бұрын

    తగలపెట్టేయండి రాష్ర్త్రాణి 😢😢

  • @sagas12
    @sagas1220 күн бұрын

    సర్, కూటమికే కదా స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఓట్లు వేశారు. అంటే ప్రజలకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్టం అనే కదా అర్థం. ఇక మోడీ చెప్పేదేముంది పవన్ కళ్యాణ్ చెప్పేదేముంది చంద్రబాబు చెప్పేదేముంది. ప్రైవేటీకరణ ప్రజల అభీష్టం అని చెప్తారు. అందుకే మాకు ఓటు వేశారు అంటారు.

  • @పశ్చిమగోదావరిగేదె
    @పశ్చిమగోదావరిగేదె20 күн бұрын

    రామ్నాథ్ గారు ఉచిత ఇసుక పధకం ఎప్పటి నుంచి సార్🤣😝😎🙏

  • @APPRIDE

    @APPRIDE

    20 күн бұрын

    తొలుత మీరు ట్రాక్టర్ కొనాలి. కొన్న తర్వాత నేరుగా వెళ్ళిపోయి తెచ్చుకోవటమే. ఎవరైనా అడ్డువస్తే ఎర్ర తూవాలు - పసుపు బిళ్ళ అని కోడ్ పదేపదే బిగ్గరగా చెప్పాలి. అవతలి వాళ్ళు మీ కంటే గట్టిగా కోడ్ చెబితే అప్పుడు డబ్బు కట్టి ఇసుక తెచ్చుకోవాలి.

  • @mr-mt6xo

    @mr-mt6xo

    20 күн бұрын

    ​@@APPRIDE😂😂😂

  • @saradabhimavarapu123

    @saradabhimavarapu123

    20 күн бұрын

    😂😂😂😂👍​@@APPRIDE

  • @పశ్చిమగోదావరిగేదె

    @పశ్చిమగోదావరిగేదె

    20 күн бұрын

    ​@@APPRIDEట్రాక్టర్ కొనే అంత డబ్బులు లేవండి మా ఇంటి పక్కన వాళ్ళకి గాడిద ఉంది దాని మీద తెచ్చుకోవచ్చా.😎🙏🤣😝

  • @పశ్చిమగోదావరిగేదె

    @పశ్చిమగోదావరిగేదె

    20 күн бұрын

    ​@@APPRIDEఅక్కడికి పోయి ఎర్ర తువ్వాళ్లు- పచ్చబిళ్ళ అని అరుద్దాం అనుకున్నా నేను మూగవాడినండి.🤐😜🤣

  • @mishnah368
    @mishnah36820 күн бұрын

    వాళ్లిద్దరూ తెలంగాణా వాళ్ళు. వాళ్ళ ఆస్తులు , వాళ్ళ బంధువుల ఆస్తులు హైదరాబాద్ లోనే వున్నాయి. పదవి ఆంధ్రప్రదేశ్ లో పౌరసత్వం తెలంగాణాది. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతే వాళ్ళకేమిటి? పదవిపోతే వాళ్ల పోతారు. వాళ్లకు, వాళ్ళ రాష్ట్రానికి నష్టమేముంది? పదవికోసమే మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, అంటారు. పదవిపోతే.....

  • @udayarejeti4584
    @udayarejeti458420 күн бұрын

    Vsp people ke budhe ledhu

  • @Blackcaps7420

    @Blackcaps7420

    20 күн бұрын

    vizag vala Kulagajji ni medicine ledu

  • @muralidhar7406
    @muralidhar740620 күн бұрын

    95000+ Majority ki ahh matram vuntadhi le

  • @Blackcaps7420
    @Blackcaps742020 күн бұрын

    Ammukondi ani NDA candidate ki state lone highest majority echaru gajuwaka prajalu Udhyogam kanna kulam important ani teerpu

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini255420 күн бұрын

    Very good Selfish AP people deserves these leaders especially government employees. Inka undi chalaa in the coming 5years

  • @anuy
    @anuy20 күн бұрын

    ఆంధ్రా, మరియు విశాఖ ప్రజలకి మంచి గిఫ్టే మరి కూటమి తరపున 😂😂😂😂😂😂😂

  • @DS-or3gu
    @DS-or3gu20 күн бұрын

    అక్కడ ( ఉక్కు పరిశ్రమ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ) కూటమి పోటీ చేసిన అభ్యర్థి గత ఎన్నికల్లో అధిక మెజారిటీ తో ఘన విజయం సాధించిన పరిస్థితి చూసాము. అంటే మరి ఉక్కు పరిశ్రమ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష మద్దతు ఇచ్చినట్టు మనం అర్ధం చేసుకోవాలి? 🙏

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti720120 күн бұрын

    చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి స్టీల్ ప్లాంట్ ను కొని AP ప్రజల ప్రయోజనాలను కాపాడుతారు

  • @user-se4tq4yz4y
    @user-se4tq4yz4y20 күн бұрын

    Chamba gaadu 1995 lo ani govt properties privatization chesdau present repeat antey 😆😆

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy995120 күн бұрын

    TQ sir

  • @srfantasyworld3953
    @srfantasyworld395320 күн бұрын

    సొంత మెజార్టీ ఉన్న ఎవరో ప్రభుత్వం ని అడుకోలేక పోయారు అని అప్పట్లో హడావిడి, ఇప్పుడు స్వయంగా వారే ప్రభుత్వం లో భాగస్వాములు చూడలి ఎమి చెస్తారో

  • @subrahamanyamk2841
    @subrahamanyamk284120 күн бұрын

    ఇందుకేనా మంచి మెజారిటీతో గెలిపించింది. ఇప్పటికైనా మంచి జరగాలి.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti394120 күн бұрын

    బాబు గారు అధికరలోనే కదా నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ చేసిన పెద్దమనిషి. కమ్యూనిస్టులు, రామకృష్ణగారు ఏమిచెబుతారు.

  • @Sivmanhar
    @Sivmanhar20 күн бұрын

    ఆ కార్మికులకు అర్ధం కాలేదు ఎవరు మన వారో,ఎవరు పగ వారో రమేష్ గాడిని గెలిపించారు.. దరిద్రం నెత్తిన పెట్టుకొన్నారు 😢

  • @nanibethala1862
    @nanibethala186220 күн бұрын

    Elane vumdali Vizag vaalaku sigu vuldali

  • @raovisweswara4429
    @raovisweswara442920 күн бұрын

    సొంత గనుల కోసం టెండర్ కు వెళ్ళ కుండా ఆపింది ఎవరు? సొంత గనులు లేక పోవడం నష్టాలకు ఎక్కువ కారణం.

  • @gadirudrareddy
    @gadirudrareddy20 күн бұрын

    Good job brother

  • @jitendrareddy1178
    @jitendrareddy117820 күн бұрын

    రాంనాథ్ గారు ఉచిత ఇసుక పథకం ఇప్పటినుండి సార్

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k19 күн бұрын

    రాజధానే వద్ధన్న విశాఖకు స్టీల్ ప్లాంట్ ఎందుకు....చంద్రం సారే వీరికి కరక్ట్ ...!

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao313419 күн бұрын

    గాజువాక ప్రజలే 90 వేల పైబడి మెజారిటీ తో టీడీపి ని గెలిపించి, స్టీల్ ఫ్యాక్టరీ అమ్మి వేతకు మద్దతు తెలిపారు.ఇందులో టీడీపి తప్పు లేదు.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871820 күн бұрын

    Vedavalaku vote vesaruga anubhavinchali ramanath garu

  • @asirwadsudha1572
    @asirwadsudha157220 күн бұрын

    దగా వారి ఆయువుపట్టు

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh20 күн бұрын

    Heritage, Eenadu, ETV లో Ambani కి షేర్స్ ఉన్నాయి. ఇక్కడ కమ్మ కూటమి, అంబానీ mulakat అందరికీ తెలిసిందే. ఇప్పుడు Chandrababu Naidu కి Vizag Steel plant లో గూడా వాటాలు ఉంటాయి.

  • @bethalababurao4824
    @bethalababurao482420 күн бұрын

    ఎంటండి పీ కే నీ యూటర్న్ బాబు నీ జవాబు చెప్పాలి అంటారు వారు ఇద్దరు ఏమి చెప్పరు.చూస్కోండి అన్ని లతకొరే డ్రామలే 😅

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai495520 күн бұрын

    He was having a desire to become an MLA. His wish is fulfilled. That's all.

  • @krishna26920
    @krishna2692020 күн бұрын

    It’s true the slogan of ys Jagan I.e.., pedalu vs pettamdarlu proven once again Pettamdarlu having all the wealth resources in their hand

  • @venkatanarayana5155
    @venkatanarayana515520 күн бұрын

    Visakapatnam.prajalu.rajadanivaddannaru.stelplant.pravataparamkosam.kutamikiotvesaru.

  • @ravibabu6210
    @ravibabu621020 күн бұрын

    TQ sir 👍

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla210020 күн бұрын

    ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ న్యూస్ థంక్యు వెరీ మచ్ బ్రదర్ కళ్యాణ్ బెనర్జీ మీ పేపర్లో న్యూస్ కింద రాలేదు బ్రదర్

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah941420 күн бұрын

    బాబు సూపర్ 👌 😂😂😂

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s20 күн бұрын

    రామ్నాథ్ సార్ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మడం కాయం

  • @pvr3118
    @pvr311820 күн бұрын

    Now those who voted for CBN and yellow batch enjoy..... the work of our ancestors is going to be sold out .... congratulations 👏

  • @kotakondareddy1322
    @kotakondareddy132220 күн бұрын

    Jaijagan

  • @nagendrareddy428
    @nagendrareddy42820 күн бұрын

    CBN's decision is PK's decision on Vizag steel plant , Amarawati , Polavaram etc..

  • @user-uu1ot7pz8l
    @user-uu1ot7pz8l20 күн бұрын

    పవన్కళ్యాణ్ naku ఒక ఎంపీ ఉండి ఉంటె స్టీలప్లంట్ privatization ఆపేవాడి ని annadu నిజమే కదా ipudu పవన్కళ్యాణ్ కు ఇద్దరు MP లు ఉన్నారు అందుకే ఆపలేకపోతున్నారు అదే ఒకే ఒక MP మాత్రమే ఉండి ఉంటే తప్పకుండ ఆపేవాడు 😂😂😂😂😂

  • @sankarraoamiti3511
    @sankarraoamiti351120 күн бұрын

    సినిమా డైలాగులు ఎవరైనా చెప్తారు. వాస్తవికంగా ఎవరూ మాట్లాడరు. రాజకీయ ప్రయోజనాల కోసమే పవణ్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారి పొలసీయే privstation. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకుంటారు. ఆడేవాడో L V సుబ్రహమణ్యం మొన్న ఏదో వాగాడు జగన్ మోహన్ రెడ్డి గారి గురుంచి స్టీల్ ప్లాంట్ విషయంలో. మరి ఇప్పుడు ఏమంటాడో వాడు. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు కుక్క కంటే హీనంగా చూసారు ఆ సుబ్రహమణ్యం ni. ఆ తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తింపు ఇచ్చి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. విశ్వాసం లేని కుక్క

  • @balaapparao8340
    @balaapparao834020 күн бұрын

    Vishaka Steel plant ammesyaaali

  • @nageswararaopiratla3999
    @nageswararaopiratla399920 күн бұрын

    బిజెపి అత్యాశ ఫలితాలను 2029 లో అనుభవిస్తుంది.సొంతంగా ఎదిగే ఛాన్స్ ను కోల్పోయింది.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju771320 күн бұрын

    కూటమి మోసాలు మునుముందు ఎన్నెన్నో

  • @Prasad-37
    @Prasad-3720 күн бұрын

    దేవుడా..అధి జరగాలి అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....🎉🎉🎉🎉🎉 అల జరిగితే నేను వైఎస్ఆర్ అభిమానినయిన సరే next ఎలక్షన్ లో మోడీ గారికి వోట్ వేస్తా

  • @myvoice1626
    @myvoice162620 күн бұрын

    Pk గాడు జవాబే చెప్పడు

  • @thummadevadanam87
    @thummadevadanam8720 күн бұрын

    కిందనించి పైదాకా మూడంచల కొనుగోళ్లు, అమ్మకాలు. పీకేదేముండడు.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka685220 күн бұрын

    Excellent Assessment sir

  • @sivakrishna4266
    @sivakrishna426620 күн бұрын

    good decission,vizag people they voted for kutami.. they love tdp what ever tdp will do they liked it.. no gratitude fellows

  • @viswanathrao480
    @viswanathrao48020 күн бұрын

    Ex CM has clearly said that Privatisation will be processed if NDA is voted to Power , He has also said the similar process was stopped due to his pressure , It looks that he is correct

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri252319 күн бұрын

    కూటమిని గెలిపించారు అంటే అన్నింటికీ ఒప్పుకున్నట్లే ఇ పిచ్చ జనాలు...

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli8820 күн бұрын

    బాబోరు ఓకే అన్నాక ఇక నేనేం మాట్లాడను ఓ ఐదేళ్ళు, లేకుంటే నా పదవి ఊడిపోద్దీ. రాష్ట్రం, ఏపీ జనంతో నాకేం సంబంధం?

  • @99853742
    @9985374220 күн бұрын

    Okappudu steel plant ni ammutunnaru ante badhaga anipinchedi kani Gajuwaka prajala teerpu chusaka twaraga ammalani nenu korukuntunna. Modi garu twaraga ammeyandi.

  • @physicsgo8503
    @physicsgo850320 күн бұрын

    Central government is fully supported by local people. Don't worry.be happy

  • @nsamirkirankumar9462
    @nsamirkirankumar946220 күн бұрын

    It's alliance government' in ap, , definitely they will accept.

  • @narsimhalu
    @narsimhalu20 күн бұрын

    BJP tho tdp janasena mundu kudurchukunna oppandam la undi ee kdhanam

  • @anuradhanare8166
    @anuradhanare816620 күн бұрын

    Meeku teliyada sir steel plot office lu beguiled,hyderabad, exter ammuthunnaru,school musivesinnaru Vaigai prajalu votes vesi geli pichinnaru kada anubavinchadi 😢😢😂😂

  • @ramabhadra1669
    @ramabhadra166919 күн бұрын

    It is good sign . People both in gajuvaka and anakapally supported bjp and tdp .It means they wanted the privatisation of steel plant.

  • @vijayarathnam972
    @vijayarathnam97220 күн бұрын

    20.lks evm❓33.k womens❓

  • @rampakala8357

    @rampakala8357

    20 күн бұрын

    Buchodu yethuku poyadu..

  • @prasanthk967
    @prasanthk96720 күн бұрын

    Jai jagan. Ninnu vodinchina prathi okkaru badha pade situation thechukunnaru..abaddalu thathkalika santhoshanni esthayi.. kani nijam nijayithi shaswatha kala santhoshanni esthayi andhra prajalu thelusukondi sathyam .

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq19 күн бұрын

    👏👏👏👏👏👏

  • @ramalingaiahyadalam827
    @ramalingaiahyadalam82720 күн бұрын

    వీలైతే మాకే అమ్మండి !

  • @gamidisaidulu3070
    @gamidisaidulu307020 күн бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @krishnakumarigade2903
    @krishnakumarigade290320 күн бұрын

    PK big actor on screen and off screen, real life. Big package on and off too. Most of the people are feeling bad with present rulers

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula939820 күн бұрын

    Super o.supero

  • @Kishorer437
    @Kishorer43720 күн бұрын

    😊😊

  • @sekukondareddy6475
    @sekukondareddy647520 күн бұрын

    It is a unfortunate. Steel company is a AP symbolic.

  • @mythby
    @mythby20 күн бұрын

    CBN+ Pawan+ BJP alliance truly committed to privatization...!?

Келесі