Interesting Facts about NTR and Superstar Krishna multi starer movie DEVUDU CHESINA MANUSHULU

Ойын-сауық

#NTR #Krishna #Devuduchesinamanushulu
Interesting Facts about NTR and Superstar Krishna multi starer movie DEVUDU CHESINA MANUSHULU
Subscribe our channel for more videos

Пікірлер: 137

  • @user-lu9td3kr8t
    @user-lu9td3kr8tАй бұрын

    సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ మూవీ తీసిన అది సంచలనం అయ్యేది. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏

  • @srmurthy51
    @srmurthy51Ай бұрын

    కథ, కథనం, నటీనటులు ఎంపిక..నిజంగా భగీరథ ప్రయత్నము..కానీ ఆ నటులు అందరూ అంత నిబద్ధత ఉన్నవారు కనుక తక్కువ సమయములో ఎప్పటికీ సజీవంగా ఉండే చిత్రము గా నిలిపారు..నిజంగా అద్భుతమైన చిత్రము..గొప్ప సాహసమే

  • @tvenkataraju9509
    @tvenkataraju95093 жыл бұрын

    ఆనాటి సినిమా లలో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రం ఇది.. ఆనాటి ప్రముఖ నటీనటులు నటించిన చిత్రం.. ఇప్పుడు చూసినా నిన్నా మొన్నా తీసినట్లు చాలా ఫ్రెష్ గా ఉంటుంది.. ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎప్పుడూ చేయనంత కాస్ట్లీరోల్ చేశారు.. ఒక ప్రముఖ హీరోయిన్ చేత అంటే కాంచన చేత ఐటెం సాంగ్ చేయించారు. మసకమసకచీకటిలో పాట సూపర్ హిట్.. అంతకు ముందు మోసగాళ్ళకుమోసగాడుచిత్రం లో రాజసులోచన చేత కూడా ఐటెం సాంగ్ చేయించారు ..విన్నారా అలనాటి వేణు గానం మోగింది మరలా అన్న సాంగ్ మీదే మొత్తం సినిమా ఉంది.. ఎస్వీ రంగారావు నటనా వైభవం ఈ సినిమా ఆయువు పట్టు. మంచి సాంకేతిక విలువలతో మంచి లొకేషన్ లలో తీసిన భారీ బడ్జెట్ తో తీసిన భారీ బడ్జెట్ చిత్రం దేవుడు చేసిన మనుషులు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్ర లో ఒక ప్రత్యేక మైన సినిమా దేవుడు చేసిన మనుషులు..

  • @kothapalliashok8914
    @kothapalliashok89142 жыл бұрын

    చాలా ఆసక్తికరంగా చెప్పారు సర్. అభిమానులకు తెలియని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. కృష్ణ గారి కంటే ఎన్టీఆర్ సహృదయంతో వ్యవహరించారని మీ ద్వారా తెలిసింది. అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా యన్టీఆర్ సీనియారిటీకి గౌరవం ఇవ్వడం గమనించ దగ్గ విషయం సర్

  • @ballaravindraprasad
    @ballaravindraprasad Жыл бұрын

    Ntr శీగ్ర కోపి.. తొందరగా కోపం వస్తుంది..అరిచేస్తాడు.కానీ ఏంతో సేపు ఆఁ కోపం ఉండదు. కాసేపు తరవాత మెల్లగా వెళ్లి చెబితే చల్లారిపోతాడు.. ఎంత ఉగ్రంగా కనపడతాడో అంత భోళా మనిషి.

  • @kondalaraob3936
    @kondalaraob39363 жыл бұрын

    సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ ప్రయత్నం చేపట్టినా, అందులో దృడ సంకల్పం, నిజాయితీ, చిత్త సుద్ధీ ఉంటుంది , అందుకే ఆయన వెనువెంటనే విజయ లక్ష్మి ,ధన లక్ష్మి నడుస్తూ ఉండేధీ, కృష్ణ గారి లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అభిమానులుగా, మేము ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాం.

  • @satyanandam3444

    @satyanandam3444

    3 жыл бұрын

    One and only in telugu industry as honesty person.

  • @boyaramakishna4253

    @boyaramakishna4253

    3 жыл бұрын

    @@satyanandam3444 0

  • @srinivasaraoy7029

    @srinivasaraoy7029

    3 жыл бұрын

    Action raadu kaabatti dabbulu demand chesevaadu kaadu.

  • @kondalaraob3936

    @kondalaraob3936

    3 жыл бұрын

    @@srinivasaraoy7029 యాక్షన్ అంటే ఏమిటో తిరుపతి వెంకట కవులు రాసిన "నాటక లక్షణాలు" చదివితే తెలుస్తుంది. నటులు ఓవర్ యాక్షన్ లేకుండా, తాము ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర మాత్రమే కనిపించే విధంగా నటించాలి, ఇలాగే షేక్స్పియర్ ఆంగ్ల నాటక కర్త కూడా చెబుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీకు తెలిసిన నటులు వారు పోషించిన పాత్రలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయ్యండి మిత్రమా, ఎవరు నిజమైన నటులో తెలుస్తుంది!.

  • @mohanmks15368

    @mohanmks15368

    2 ай бұрын

    ​@@kondalaraob3936 ఎవరైనా కాసేచెట్టుకే రాల్లు వేస్తారు మిత్రమా

  • @farmhousesitaram7653
    @farmhousesitaram76533 жыл бұрын

    Good script, super multistar All songs super hit. All time my favorite movie.

  • @sangamkishan3840
    @sangamkishan3840Ай бұрын

    సుపర్ స్టార్ కృష్ణ గారు దైరశాలి దేన్నికైన ముందు ఉండే ఏకైక హీరో కృష్ణ గారు ఎన్నో సాహసలు చేసరు కృష్ణ గారి ప్యాన్స్ గా గర్వపడుతునను కృష్ణ గారి ప్యాన్స్ యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా 🙏🌹🌹🌹🌹💯💯💯👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ravikumarkumar5820
    @ravikumarkumar58203 жыл бұрын

    Super superstar

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati46123 жыл бұрын

    అబ్బో,చాలా విషయాలు తెలిపారు, ధన్యవాదాలు

  • @srinivasswaroop5423
    @srinivasswaroop54234 күн бұрын

    MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY

  • @bashag8803
    @bashag88033 жыл бұрын

    Padmalaya Banner's first Multistarors movie. 1973 August month ki mundu vunna all Tollywood records baddalu ayyaayi. 🙏🙏Jai N.T.R. 🙏🙏 Very Good movie.

  • @krishnahcl9699
    @krishnahcl96993 жыл бұрын

    NTR And KRISHNA Garu Both are legends in Telugu film industry

  • @rajkadukumar982
    @rajkadukumar9823 жыл бұрын

    KRISHNA is real super star

  • @umrumr11
    @umrumr113 жыл бұрын

    NTR.... Krishna ... both are legendary actor s in telugu film industry... 🙏

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios11743 жыл бұрын

    సుబ్బరాజు గారు మంచి వ్యక్తి.. గుడ్ ప్రొడ్యూసర్

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xpАй бұрын

    India highest fans associations having only to super star Krishna 2,500 fans associations in 1980's.

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam96643 жыл бұрын

    Super. Star. Krishna. N. T. R. S. V. R. J. S. K. J. V. M. J. V. N.

  • @vivekanandhakumar5361
    @vivekanandhakumar53613 жыл бұрын

    Two legends of tollywood,will be remembered forever.

  • @sriharshavardhangomatam8742
    @sriharshavardhangomatam87423 жыл бұрын

    Excellent

  • @prasadlakshmi4063
    @prasadlakshmi40633 жыл бұрын

    Great effort. That is History created.

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti5493 жыл бұрын

    28 Centers 100 days running Aaina movie of 1973 Year.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula943 жыл бұрын

    Excellent super movie

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao80063 жыл бұрын

    కృష్ణ గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ఆణి ముత్యం

  • @kotlabalaswamy8720

    @kotlabalaswamy8720

    Жыл бұрын

    Superstar krishna garu

  • @UpenderJenaka

    @UpenderJenaka

    2 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhaskarkollam2637

    @bhaskarkollam2637

    Ай бұрын

    సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమాన నటులు ❤❤❤❤

  • @jayasreechandra361
    @jayasreechandra36110 күн бұрын

    కృష్ణగారి నిర్ణయం తిరుగులేనిది.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa69882 жыл бұрын

    Wonderful Movie DCM.

  • @satyanamala596
    @satyanamala596Ай бұрын

    Rip superstar Krishna

  • @samarshaik8440
    @samarshaik84403 жыл бұрын

    🙏GREAT SUPER HIT MOVIE ALL TIME TELUGU FILM INDUSTRY RECORD AT THE TIME 🙏

  • @jilanisk4176
    @jilanisk41763 жыл бұрын

    Real Hero Super Star

  • @gopimohan6816
    @gopimohan68163 жыл бұрын

    Legend Superstar Krishna

  • @syedhussain943
    @syedhussain943Күн бұрын

    Best film 🙏

  • @bosebotta9216
    @bosebotta9216Ай бұрын

    I watched the shooting one day near Hindu college. I was in BA fist year in 1973

  • @meduriravindranath2023
    @meduriravindranath20232 жыл бұрын

    Nice information sir.

  • @gvsatish424
    @gvsatish4243 жыл бұрын

    Excellent movie NTR krishna super multistarer movie

  • @srinivasaraoy7029
    @srinivasaraoy70293 жыл бұрын

    Very intresting and good narration.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao33933 жыл бұрын

    ntr,anr tollywood lo eluthunna time lo 70s,80s lo vallaku dheetuga nilabadda ekika tollywood legend,, biggest fan following unna ekika hero superstar krishna

  • @virallovelystar

    @virallovelystar

    3 жыл бұрын

    Thokka... krishna gadu dheetu emitraaa....bendi appa Rao ra....kisti gadu....😂😀🤣

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    @@virallovelystar orey vedhavaa nee peru emitra,,donga peru pettukuni comment chesthunnavu donga vedhavaa,, nee bendu chusuko mundu,,

  • @sreeramjanamanchi783

    @sreeramjanamanchi783

    3 жыл бұрын

    @@chadaramjaganmohanrao3393 super star Peru NTR gariki mundu vachindi next Krishna gariki.appati fine magazine Sitar lo Super star ayyaru then sontha party petti CM ayyaru.

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    @@sreeramjanamanchi783 SITHARA LO SUPERSTAR Eppudu nirvahinchaledu jyothichithra lo 1st ntr ayyadu,,aatharuvatha continue ga hero krishna superstar ayyadu.. NTR KI ABHIMANULU,PRAJALU ADHIKARAMICHINA.. BANDHUPREETHI,ALLULLABHAJANA, KULA AHAMKARAM, THO BOKKA BORLA PADDADU,,

  • @sreeramjanamanchi783

    @sreeramjanamanchi783

    3 жыл бұрын

    @@chadaramjaganmohanrao3393 NTR garante padani vaallu vanda antaru.,Jyothi chitra ayivundochu. NTR garu politics loki vellaru appudnunchi Krishnagarayyaru. Krishna garu vari pillalni cinefeild lo nilabettaleda.Even kooturu Manjula garu kooda try chesaru,Menalludu sudheer babu kooda vunnadu. Manaki nachani vaallani anadam chaalaa easy.Yippudunna heros lo chaalamandi vokkari dwara vachina vaalle. Krishna garu politics lo success avalekapoyaru anthe.

  • @parimisrinivasarao4786
    @parimisrinivasarao4786Ай бұрын

    Tenali lo pedda cut out pettaru

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari82972 жыл бұрын

    Ee cinemalo ntr 1st song cinemaakey hilet

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy3 жыл бұрын

    Telugu top 10 movies lo vuntadi

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar60563 жыл бұрын

    Cinima cala bagundhi ntr na fevarate hero authene ntr vennu potu podicharu Krishna

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    ntr ki vennupotu emiti moorkhuda.. KRISHNA ne ntr thokkalani chusadu veelu kaledu.. CM ayyaka ntr allullaku adhikaram ichadu,, oka alludu chandrababu ntr ki vennupotu podichadu..ntr sommu emi krishna emi thinaledu,, SONTHAM GA MOVIES THEESI NTR,ANR ki potee ga nilichadu,, NTR Kullu rajakeeyalatho CM ga unnappudu,,padmalayaki, annapoorna studios ki notice pampadu bokka borla paddadu ntr,,

  • @sreeramjanamanchi783

    @sreeramjanamanchi783

    3 жыл бұрын

    @@chadaramjaganmohanrao3393 Yikkada NTR or Krishna yeppudoo yevarinee thokkalani choodaledu. Alaantii aalochana ANR ki konchem funded ani vinnanu.Ex. Haranath. NTR movies heroines kooda dorakakunda ANR. block chesevarani vinnanu.

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    @@sreeramjanamanchi783 padmalaya studeos meeda ntr casu petti hero krishna ki debbatheesadu alluri seetharamaraju movie theeyavaddannadu,,ntr okkade natanaku potugadu kadu kadaa krishna thandina shililo jemesbod,cowboy,crime,detective movies, grameena chithralu theesi TRENDSETTER AYYADU NTR KI ASUYA EKKUVA ,THANU MATHRAMI PEDDAGA EDAGALAANE THAPAANAA

  • @likhithmothukuri2048

    @likhithmothukuri2048

    3 жыл бұрын

    @@chadaramjaganmohanrao3393 NTR a no.1🔥

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    3 жыл бұрын

    @@likhithmothukuri2048 NTR,ANR NO-1 HEROS KADANEDI EVVARU BUT VALLA KALAM LONE VALLA THARUVATHA NO-1 GA KRISHNA MASS FOLLOWING UNDEDI ,,

  • @tadiparthigopinath4437
    @tadiparthigopinath443711 күн бұрын

    మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల ..... మరువరానిది....

  • @user-is9vf5wm7f
    @user-is9vf5wm7f Жыл бұрын

    Chala bagundi move ilanti move Nabutonabavi shath

  • @madhutadakamalla8870
    @madhutadakamalla88702 жыл бұрын

    Nandamuri chandamama.....ntr next balayya

  • @kpsrinivas6473
    @kpsrinivas64733 жыл бұрын

    One & Only super star ✴️ KRISHNA GARU.

  • @venkatraokocherlakota5752

    @venkatraokocherlakota5752

    3 жыл бұрын

    Yes. 100% correct

  • @rajesh1608
    @rajesh16083 жыл бұрын

    6.18 balayya 😘❤🔥🔥

  • @likhithmothukuri2048
    @likhithmothukuri20483 жыл бұрын

    Only one LEGEND of TFI....🔥NTR🔥

  • @ssasrmt
    @ssasrmt3 жыл бұрын

    J,,syam,,singh,,🙏💚💜❤️🙏

  • @bang70355
    @bang70355Ай бұрын

    అదే సినిమా ఆ రేంజ్ హీరోలతో ఇపుడు తీయాలంటే 500కోట్లు అవుతుంది.కృష్ణ మొదట అరగంట దాకా కనబడడు.రామారావు గారికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.చాలా చాలా మంచి సినిమా.😊

  • @jayasreechandra361
    @jayasreechandra36110 күн бұрын

    చీరాల శాంతిహల్ లో ఈ సినిమా చూసాను. చంద్ర షేకర్.

  • @aneerrvankrishna3893
    @aneerrvankrishna38932 жыл бұрын

    Manchi vallaki mache avutundi anadaniki example ide

  • @bajaybabu8665
    @bajaybabu8665 Жыл бұрын

    Super star krishna

  • @SURISREYA
    @SURISREYA3 жыл бұрын

    Very boring commentary.......

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey2 ай бұрын

    మీటోన్ బాగుంది.బాగాచెప్తున్నారు.కిరణ్ ప్రభకు మీరుకాంపిటేటివ్,ఔనా??

  • @rajasekhar6132
    @rajasekhar61322 жыл бұрын

    Rajasekhar

  • @madhutadakamalla8870
    @madhutadakamalla88702 жыл бұрын

    Legend one ntr

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 Жыл бұрын

    ఫైనల్ గా చాలా విషయాలు చెప్పారు.ఈ కధ వరకు అన్నగారు మొదటిలో నెగెటివ్ గా అనిపించినా చివర్లో పాజిటివ్ అనిపించింది.బహుశా మహానుభావులు అలాగే ఉంటారేమో🎉

  • @bosebotta9216
    @bosebotta9216Ай бұрын

    In those days in Machilipatnam a person was booked in smuggling valuable statues. Case was reported in news papers. I think the person involved in the case was Madhav?

  • @kkirankumar4767
    @kkirankumar47673 жыл бұрын

    Very slow narration.

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 Жыл бұрын

    మొత్తం మీద క్రృష్ణ గారిని అన్నగారు చాలా ఇబ్బంది పెట్టారన్న మాట😂

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 Жыл бұрын

    ఎస్.వి.ఆర్.గారు టైం మేనేజ్మెంట్ కరెక్ట్ 😂

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari82972 жыл бұрын

    Svr ntr tandree kodukulu gaa unna chitralu anni super hit ayeenaayee

  • @srikanth7730
    @srikanth77302 жыл бұрын

    1.5 speed better

  • @gopimohan6816
    @gopimohan68163 жыл бұрын

    NTR-Superstar Krishna same time releases: 1981 - NTR Premasimhasanam Flop - Krishna Ooriki Monagadu Superhit 1980 - NTR Shasavanthudu flop - Krishna Kumarraja Superhit 1978 - NTR Simhabaludu failure. Krishna Simhagarjana Hit 1977 - Krishna Kurukshetram much bigger openings than NTR DVSK 1982 - Krishna Bangaru Bhoomi Superhit - NTR Anuraga Devatha hit 1968 - Krishna Asaadhyudu Superhit - NTR Uma Chandi gowri sankarula katha flop

  • @jampaniprakash5236

    @jampaniprakash5236

    3 жыл бұрын

    9p8ilotuuti68

  • @satyanandam3444

    @satyanandam3444

    3 жыл бұрын

    How remembered

  • @srinivasaraoy7029

    @srinivasaraoy7029

    3 жыл бұрын

    That may be just coincidence. Every hero in film industry has super hits as well as utter flops.

  • @rajesh1608

    @rajesh1608

    3 жыл бұрын

    Na bongu le dhanaveersurakarna blockbuster kurkshethram utter flop 😬😂😂😂😂😂

  • @gopimohan6816

    @gopimohan6816

    3 жыл бұрын

    @@rajesh1608 First week Kurukeshetram 23 lacs collect chesthee karna 15 lacs collect chesindi. First 3 weeks collections Kurukshetram were higher

  • @emkishoregoud800
    @emkishoregoud8002 жыл бұрын

    ేగ్న

  • @chittaranjanpattnaik7760
    @chittaranjanpattnaik77603 жыл бұрын

    E cineme katha motam NTR character chutu tirugu tadi.so main lead NTR.

  • @virallovelystar

    @virallovelystar

    3 жыл бұрын

    Yes...jai NTR fans

  • @gopimohan6816

    @gopimohan6816

    3 жыл бұрын

    Sarigga chioosava cinema? Two separate story lines vunnayi movie lo 1. Superstar Krishna Pogarabothu ninchi reality loki elaa vachaadu 2. Donga aina NTR manchivaadu ga elaa maaradu Also vunna 3 duet songs Krishna meede tessaru

  • @virallovelystar

    @virallovelystar

    3 жыл бұрын

    @@gopimohan6816 rey first song telsa neeku devudu chesina manushlu lara song NTR song ra...aaa movie lo NTR main hero kabatti....ayana meedhay main big song theesaaru...adhi ra aaa rojullo NTR stamina....meee krishna gaadey tala vanchi dannam pettaaadu ra

  • @virallovelystar

    @virallovelystar

    3 жыл бұрын

    @@gopimohan6816 rey.....aaa rojullo mega star lakay baabu ra... NTR.... NTR ni petti naaalugu dabbulu sampadhinchu kondham ani.... krishna gadu producer ga aaa movie theesaadu..... ardham ayindha

  • @gopimohan6816

    @gopimohan6816

    3 жыл бұрын

    @@virallovelystar Poraa.. pitchi puvva. Dramarao gaadu oka waste hero. Doddi kallu, Baana potta, Barre dancula hero. Chesina 320 films lo 200 flops kottadu

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari82972 жыл бұрын

    Telugu chalanachitra rangamulo ntr nee minchinaa natudu yevaru leru bholashankarudu kullu kalmasaamu leni vyakthi

  • @user-jj5ky5rq4i
    @user-jj5ky5rq4i Жыл бұрын

    😂😂😂😂❤❤❤❤❤😊😊😊😊

  • @gurralasankarrao6239
    @gurralasankarrao62392 жыл бұрын

    అసలు Ami చెబుతున్నారు? Anniఅభూత కల్పనలే, ఎదో కొద్దిగా సినిమా parignanam వున్నంత మాత్రం ఎది పడితే అది చెప్పకుడదు.SVR కు డ్రింక్ అలవాటు VUNDANI మరి చీప్ గా చెప్పడM చాలా తప్పు, సత్యనారాయన పాత్ర కెమెడి. తాగుబోతు పాత్ర. NAAGABHUSHANAM చేయడం ఏమిటి? కన్న కొడుకు STORY KI దినికి అసలు సంబంధము లేదు. వినే VAALLU కృష్ణ ఫ్యాన్స్ వున్నారని కల్పించి చెప్పొదు. యింకా ఓల్డ్ FANS చాలా మంది వున్నారు!!!

  • @madhutadakamalla8870
    @madhutadakamalla88702 жыл бұрын

    Chukkalu enni unna chandamama Ntr

  • @krishnadkc
    @krishnadkc2 жыл бұрын

    Krishna is honest man whereas NTR is cunning

  • @rajesh1608
    @rajesh16083 жыл бұрын

    Edhi edho kitti gadi channel undhi 😂😂😂😂

  • @saisrinivas218
    @saisrinivas2183 жыл бұрын

    This story tells that NTR is a very egocentric person. ఈ కథ ఎన్టీఆర్ చాలా ఉద్రేకపూరితమైన వ్యక్తి అని చెబుతోంది.

  • @satyanarayanadvv5421

    @satyanarayanadvv5421

    3 жыл бұрын

    అలా ఎందుకనుకొవాలి,ఎదున్నా ముఖం మీదా,మనసులొ ఎం పెట్టుకోకుండా మాట్లాడే వ్యక్తి.

  • @radhamaravajhala1929

    @radhamaravajhala1929

    3 жыл бұрын

    He is no ego centric. He speaks boldly, outspoken. If he is ego centric, he will not patch with Krishna on his own. Yes, NTR and Krishna has conflicts, but they patched up without egos. True ego centric is ANR, he had disputes with Dasari and they never spoke again till their death.

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    2 жыл бұрын

    @@radhamaravajhala1929 yes

  • @sreeramjanamanchi783

    @sreeramjanamanchi783

    Жыл бұрын

    ​@radhamaravajhala1929 ANR is not only egoistic but also had developed a sort of inferiority complex after the arrival NTR. due to his beautiful looks and good.physique.

  • @ladiprasadrao5807

    @ladiprasadrao5807

    Ай бұрын

    In Telugu film industry, ANR is only the bad, all other heroes are Gods.

Келесі