ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఏంటి ?

Student Enquiry Form :
forms.gle/rBLLDV7fU6RVQnbg8
#upsc #2023 #upscresults2022 #csbiasacademy #balalathamadam
CSB IAS ACADEMY Now provides Civil Services Coaching in Online Mode
For Details Visit our Website : www.csbias.com/
BALA LATHA MADAM
New channel LINK: / @balalathaofficial
CSB IAS ACADEMY's New Channel For Groups Related Topics
Channel Name : CSB TV
Channel Link : / @csbtv5426
CSB IAS ACADEMY English KZread Channel: Visit the Link given below
/ @balalathacsbiasacademy
Click on the link below and subscribe to the channel for daily current affairs live -: 👇👇👇
kzread.info/dron/ok.html
Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
t.me/Balalathascsbiasacademy
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
t.me/balalathaAnthropology
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
t.me/balalathaPSIR
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasacademytelugumater...
Contact Address :
8374232308
9966436875
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080

Пікірлер: 217

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu84159 ай бұрын

    మేడం...మీరు ఏ విషయం చెప్పిన ఒక తల్లి తన బిడ్డకి చెప్పినట్లు ఉంటుంది... సూపర్ madam

  • @MissofmyMister1621
    @MissofmyMister16219 ай бұрын

    Thank god we are born in India and our hero's(Indian Army) are protecting us in border🙏

  • @honestychannel7980

    @honestychannel7980

    9 ай бұрын

    Yes I am serving in Indian army

  • @shaikrasul8146

    @shaikrasul8146

    9 ай бұрын

    Brother, మన దేశం self sufficient దేశం కాదు మన దగ్గర resources లేవు , పెట్రోల్ కోసం ఒక దేశం , technology కోసం ఒక దేశం , Gold కోసం ఒక దేశం , ఎలక్ట్రిక్ సామాన్లు కోసం , చివరికి sunflower oil కోసం ఒక దేశం పై ఆధారపడుతుంది , ప్రపంచం లో ఏ మూల ఏది జరిగినా దాని ఎఫెక్ట్ మన దేశం మీద ఉంది. అదే మన దగ్గర natural resources ఉంటే , మన దేశంలో హింసను ప్రేరేపించి మేము శాంతి చేస్తాము అంటూ ఏ USA నో లేక Russia నో మన దేశం పై పెత్తనం చెలాయించేవి ,,,. We are lucky that we are developing country , not developed . Brother reply గా నువ్వు పాకిస్థాన్ పో చైనా పో నేపాల్ పో అని పెట్టకండి .

  • @MissofmyMister1621

    @MissofmyMister1621

    9 ай бұрын

    @@shaikrasul8146 Sare bro

  • @MissofmyMister1621

    @MissofmyMister1621

    9 ай бұрын

    @@honestychannel7980 Jai Hind🙏

  • @swarnajinipe4975

    @swarnajinipe4975

    9 ай бұрын

    బోర్డర్స్ ని మాత్రమే కాపాడగలుగుతున్నారు కానీ దేశంలో కుల మత జాతి ప్రాంత విషయం లో అంత్యంత శత్రుత్వ0లో మనలను మించిన యోధులు ప్రపంచంలో ఎక్కడ leru

  • @Drama_web
    @Drama_web9 ай бұрын

    జుడాయిజం (jews) పై బబిలోయాన్ (ముస్లిం) గెలిచింది, jews మాతృ భూమి Israel దే కాబట్టి ఇజ్రాయేల్ వైపే ధర్మం వుంది, నేను కూడా ఎప్పుడు isreal వైపే వుంటాను.....

  • @maheshav3562

    @maheshav3562

    9 ай бұрын

    అలా అనుకుంటే భారతదేశంలో బౌద్ధ మతం పుట్టింది.. తర్వాత వివిధ మతాలు వచ్చాయి అయితే బౌద్ధ మతం అయిన చైనా వాడిని మన దేశాన్ని ఆక్రమించుకోమంటావా ఏంటి.... బత్తాయి మాటలు వద్దు భూమి మీద మనుష్యులం అందరు కలిసి ఉండాలి అదే కాని వేల సంవత్సరాల ముందు ఉన్నాం అని ఇతరులను వెళ్లగొట్టి మేమే ఉండాలి అనుకుంటే ఏ దేశం ఎవడి సొత్తు అవదు స్వాతంత్ర్యం ముందు లాగా Reapet అవుద్ది....పైన ఆర్డర్ ఇచ్చే వాడు బానే ఉంటారు పాపం సామాన్య జనాలు జవాన్లే చనిపోతారు... పుతిన్&జలన్స్కి ఇద్దరు బానే ప్రజలు సైనికులు చస్తున్నారు...

  • @Drama_web

    @Drama_web

    9 ай бұрын

    @@maheshav3562 అస్సలు నేను అంటున్నది నీకు అర్థం అవుతుందా... istreal మాతృ భూమి అదే వల్ల భూమి కోసం వాళ్లు యుద్ధం చేస్తున్నారు..... మేడం చెప్పింది నీకు అర్థం కాలేదా istreal భూమిని అరబ్ వాళ్లు ఆక్రమించు కున్నరు.... బౌద్ద మతం కంటే ముందు నుండే హిందువులు భారత్ లో వున్నారు... అటువంటి ఎప్పుడు మన దేశం చైనా వాడి కి ఎలా చెందుతుంది...

  • @surajsebastian347

    @surajsebastian347

    9 ай бұрын

    ​@@maheshav3562we can look at every stone tablets are written in hebrew and its pretty clear you can see so many evidences of Ruling of David Solomon Jesus, Archeological evidences. Jews were expelled by Muslims. Shall we submit India to Pakistan, because muslims ruled india. Same case is applied over there. Jews lived in Israel for 5000 years as Indians lived in India. Israel, Palestine, Jerico, all are Hebrew names not arabic. Way back from ancestors.

  • @Janasenaforpublic

    @Janasenaforpublic

    9 ай бұрын

    ​@@maheshav3562😂😂👌👌👌

  • @kavaliramesh2921

    @kavaliramesh2921

    7 ай бұрын

    ​@@maheshav3562nv evar hinduvi kaada convert ayava siggu anipichadam Leda Hindus asale ler ani cheptunav

  • @narasingarao2348
    @narasingarao23489 ай бұрын

    మనదేశంలో శాంతి శాంతి అమాయకులకు ఏమి అవ్వకూడదని ఆలోచించడం వల్ల పాకిస్తాన్ మన మీదకి ఎంతమందిని పంపిస్తుంది ఇంత జవాన్లు చంపుతుంది మరి గాజుల ఉన్న ముస్లింస్ అందరూ చెప్పొచ్చు కదా హమాస్ కి మీరు ఇజ్రాయిల్ పై ఎందుకు దాడి చేస్తున్నారు అని చెప్పొచ్చు కదా వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు పండగ సంబరాలు చేసుకున్నారు కానీ ఇజ్రాయిల్ లో కూడా అమాయకులు చనిపోయారు అది కూడా తప్పే కదా నన్ను అడిగితే ఇజ్రాయిల్ చేస్తున్నది నూటికి 200% కరెక్ట్ అలాగే ఉండాలి కన్నుకు కన్ను పండుకు పన్ను అంతే చుట్టూ అరాబ్దేశీయులు అందరు ఏకమైపోయి చిన్న దేశం ఇజ్రాయల్ని నాశనం చేయాలని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఇశ్రాయేలు మన దేశానికి ఎంత సపోర్ట్ చేస్తుంది మీరు ఎలాగా మీడియాలో ఇలాగ ఇజ్రాయిల్ వ్యతిరేకంగా చెప్తుంటే అది ఎంతవరకు కరెక్టే ఇజ్రాయిల్ తప్పు చేసిన సరే కరెక్ట్ అని చెప్పాలి మీరు ఎందుకంటే అది మనకు మిత్ర దేశం రష్యా కన్నా గొప్ప మిత్రుడు అది గుర్తుపెట్టుకోండి ఇరాకో అందులో యుద్ధం జరిగింది జై హింద్ జై ఇజ్రాయిల్ జై ఇజ్రాయిల్

  • @jobmilton2579
    @jobmilton25799 ай бұрын

    క్రీ.పూ. 1000 సం లకు పూర్వము నుండి 500 సం.లు యూదులు యెరూష లేము కేంద్రంగా ఏలారు . తరువాత యూదుల దేశము బాబిలోనియన్ పారశీక గ్రీకు రోమన్ అట్టోమాన్ రాజ్యాల క్రింద నలిగినది.

  • @ramesh_patnaik
    @ramesh_patnaik9 ай бұрын

    చాలా కరెక్ట్ గా చరిత్ర ను చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయేల్ పాలస్తీనా పై చాలా దుర్మార్గం గా ప్రవర్తిస్తుంది. పాలస్తీనా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా తమకు న్యాయం చేయమని కోరుతుంది, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తుంది. అందువల్లనే వాజ్ పాయ్ గారు ఇజ్రాయేల్ సెటిల్మెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడారు కూడా. ఐతే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయేల్ కు అమెరికా మద్ధతు ఇవ్వడం జీర్ణించుకోలేక దాడులకు పాల్పడినది. కారణం ఏదైనా ఇరుపక్షాలు దుడుకుగా వ్యవహరించడం వలన అమాయకులు సాధారణ ప్రజలు బలైపోతున్నారు.

  • @tejamaripi4293

    @tejamaripi4293

    3 ай бұрын

    ఒకప్పుడు పలహస్తిన ఇజ్రాయిల్ పై యెంత దారుణం గా ప్రవర్తించింది,, అప్పుడూ ఎవడు అడగలేదు ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తే అడుగుతున్నారు,, యెంత ల హింసించారు ఇజ్రాయిల్ నీ

  • @madasuravanaiah5473

    @madasuravanaiah5473

    3 ай бұрын

    ఇజ్రాయెల్ పై ముందుగా దాడి ఎవరు చేశారు రమేష్ గారు.బహీనుడు బలవంతుని పై దాడి చేస్తే జరిగే పరిణామం ఏమిటో మీకు తెలియదా?.

  • @khajamainoddin4399
    @khajamainoddin43999 ай бұрын

    TQ mdm for your detailed explanation Now i think everyone knows who is fighting for their rights.

  • @prettyroy7381
    @prettyroy73816 ай бұрын

    Very well briefed. Im sure you have explained the prehistorical & historical Abraham,David, their origin,etc in your live class🎉

  • @sdkunique7801
    @sdkunique78019 ай бұрын

    Thank u for providing us with great knowledge.

  • @Ashucreate699
    @Ashucreate6999 ай бұрын

    Thank you madam .... Good information...

  • @DHINAKAR77
    @DHINAKAR779 ай бұрын

    Chala chala clearga chepparu Mdm Thankou 🙏🙏

  • @peddaobuleshu350
    @peddaobuleshu3509 ай бұрын

    Thank you madam full video sharing

  • @SiriDocx
    @SiriDocx3 ай бұрын

    Super Madam...Issue ekkada start aindi ani Correct ga chepparu

  • @ramsyadari4577
    @ramsyadari45779 ай бұрын

    Amidst the heated situations over the world, one and only MODI has to come power in India next time also 🎉

  • @shylajarani7036
    @shylajarani70369 ай бұрын

    Well explained madam. Thank you.

  • @rajeshnowduri1244
    @rajeshnowduri12449 ай бұрын

    Crystal clear explanation

  • @seshavenisatyam9884
    @seshavenisatyam98849 ай бұрын

    I'm proud be an Indian.

  • @anandprasad4532
    @anandprasad45329 ай бұрын

    Well explained madam..Got some clarity...

  • @krishnamohan6122
    @krishnamohan61229 ай бұрын

    Nice explanation madam

  • @ratnalahasan7348
    @ratnalahasan73489 ай бұрын

    Good information, Thank you madam

  • @chaituram1237
    @chaituram12379 ай бұрын

    Your videos are very good but you uploading little late especially in trending topics. Try to upload fast ji.

  • @azad5916
    @azad59169 ай бұрын

    The best explanation Madam

  • @a.ravikumar3077
    @a.ravikumar30779 ай бұрын

    Thank you mam

  • @subbaraok6938
    @subbaraok69389 ай бұрын

    Chala clear ga super ga chepparu

  • @srinivasarka5077
    @srinivasarka50779 ай бұрын

    *చాలా బాగుంది*

  • @dr.shareefayurveda2223
    @dr.shareefayurveda22239 ай бұрын

    You are telling correct madam

  • @mosesministries_541
    @mosesministries_5416 күн бұрын

    ముగింపులో ఆంటీసెమెటిజం స్ఫురించింది.

  • @rajibi7863
    @rajibi78639 ай бұрын

    Good evening madam

  • @lakshmibhai3218
    @lakshmibhai32186 ай бұрын

    Well explanation mam😊

  • @bro.solomonraj.n9649
    @bro.solomonraj.n96493 ай бұрын

    Wonderful explanation madsm

  • @puchakayalapandu
    @puchakayalapandu2 ай бұрын

    Super Medam meeru chepindhi nijam 🎉🎉🎉🎉🎉🎉

  • @sivamca582
    @sivamca5829 ай бұрын

    Nice madam

  • @RajasekharRajasekhar-vs1fl
    @RajasekharRajasekhar-vs1fl9 ай бұрын

    thank u so much madam great salute

  • @anithatankari5073
    @anithatankari50739 ай бұрын

    Mam when will you start new batch?

  • @jettisravanthi3720
    @jettisravanthi37209 ай бұрын

    Madam plz మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.. 🙏మీరు చాలా బాగా చెప్పారు

  • @radhae321
    @radhae3219 ай бұрын

    Well explained madam thank you

  • @thumbalammanjula3874
    @thumbalammanjula38749 ай бұрын

    Tq mam🙏

  • @bikarimatalu
    @bikarimatalu3 ай бұрын

    Thank you

  • @yamunavadde761
    @yamunavadde7619 ай бұрын

    Konthamandi swarthaparula valla..Madhyalo..Innocent people chanipotunnaru, badhapadtunnaru..🙁😥😕

  • @bangarubabum6811
    @bangarubabum68119 ай бұрын

    Wonderful

  • @kasturijayaramakrishnasarm3837
    @kasturijayaramakrishnasarm38379 ай бұрын

    ముగింపు..అర్థరహితం.. మీ కుటుంబ సభ్యులకు హాని జరిగితే..ఇలానే. స్పందిస్తారా.? ప్రభుత్వాలు..చేయాల్సిన పనిని...తీవ్రవాదులు..చేతిలోకి తీసుకొన్టే...పరిస్తి తి...ఇలానే ఉంటుంది. ఆ విషయం తెలిసినా ..ప్రస్తావించలేదు. 😢 ముఖ్యం గా. ఆయుధాలు ద్వారా నే. ప్రపంచాన్ని జయించాలి అనే వాటి గురించి ఒక్క మాట అనలేదు 😢😢

  • @satishchedurthipatikumar1294

    @satishchedurthipatikumar1294

    9 ай бұрын

    In competitive exams questions will comes like treaty names and wars and years. Madam is covering topic with respect to compitative exams. The topic begins with Abrahamic religions. Jews Christians and Muslims. So you need to study Torah, Bible,Quran to know entire story with full perspective. Thank you very much brother.

  • @kolaramana3228
    @kolaramana32289 ай бұрын

    Thank you very much madam 💙🥰

  • @ipschandu1996
    @ipschandu19969 ай бұрын

    👍

  • @Teluguinformatics
    @Teluguinformatics9 ай бұрын

    Appsc group 1 coaching istunnara madam

  • @krishnamohandravida4791
    @krishnamohandravida47919 ай бұрын

    It is the issue of politically or religious issue. History is the great.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming78413 ай бұрын

    దేవుడు ప్రతిదానికీ ఒక ముగింపు పెట్టాడు. సృష్టికి కూడా ముగింపు ఇచ్చాడు. ఆ ముగింపు దాసే ఈ కాలమని బైబిల్ లేఖనాలూ తో పరిశీలన చేస్తా ఉంటాము.

  • @indianfighters1689
    @indianfighters16895 ай бұрын

    బాగా చెప్పారు

  • @k-s-raju
    @k-s-raju9 ай бұрын

    😲👉Amos 1:6-7 👈😲

  • @kakkaiahkakkaiah4165
    @kakkaiahkakkaiah41659 ай бұрын

    Tq madam good information

  • @avinashbharatha4379
    @avinashbharatha43799 ай бұрын

    ఇజ్రాయిల్ పాలస్తీనా గురించి పూర్వపరాలు గురించి ఒక వ్యాసం రాయండి మేడం

  • @mosesministries_541

    @mosesministries_541

    4 ай бұрын

    Meeru Bible chadavandi andulo purthigaa udhula charithra undi.

  • @Madhav1806
    @Madhav18069 ай бұрын

    Papam Jews di indians di same story😢 40k temples just oka Aurangzeb demolishe chesadu what abt other rulers ?? Ghori, Ghazini Taimur, Sahamir& Qasim They all together killed 20 lac hindus

  • @KrishnaVeni-ws9ep
    @KrishnaVeni-ws9ep9 ай бұрын

    Thanks for your great knowledge madam 🎉

  • @herschellegibbs7814
    @herschellegibbs78149 ай бұрын

    Could have explained in a much better way Madam.

  • @chalamtadangi5034
    @chalamtadangi50349 ай бұрын

    Madam first time people selected election eppudu jarigindhi

  • @yeletinamratha7229
    @yeletinamratha72299 ай бұрын

    Ivvanni kadhu Bible lo antha clear ga undhi chadhavandi , KZread lo dhinipy chala manchi vedios unnayi

  • @VIDYASAGARVEMURI
    @VIDYASAGARVEMURIАй бұрын

    Yudulu are from Yajuvamsastulu means Lord Krishna vamsikulu .

  • @borrashankar7567
    @borrashankar75679 ай бұрын

    Nice information

  • @kkraokkrao8212
    @kkraokkrao82129 ай бұрын

    Thanks for explaining nicely but rather than starting with the Babylonian war you should have started how the Jews were said to have come to the so-called promised land

  • @udaykumarindukuru6649
    @udaykumarindukuru6649Ай бұрын

    పర్సెక్యూర్ అంటే ఏమిటి అండి?

  • @maheshav3562
    @maheshav35629 ай бұрын

    అక్కడ యూదులు లేకుండ చేయాలని చూసారు.. మన దేశంలో ఆదివాసులు tribals లేకుండ చేయాలని చూస్తున్నారు ఎలా అంటే మణిపూర్ హింసాకాండ చత్తీస్ఘడ్ లో గూడాలపై డ్రోన్ బాంబులు గుజరాత్ లో సర్దార్ వల్లాబాయ్ పటేల్ గారి విగ్రహం పేరు చెప్పి 6000 మంది ఆదివాసులను కాలి చెపించారు అని విన్నాం.. మన దేశంలో జరిగిన హింసల వాటికేమో నెలల తరబడి స్పందించని మోడి.. ఇస్రాయెల్ యూక్రేయన్ ల గురించి మాట్లాడుతారు ఎందుకు అలా why❓❓

  • @mahamoodpasha2649

    @mahamoodpasha2649

    9 ай бұрын

    Ur right

  • @mahamoodpasha2649

    @mahamoodpasha2649

    9 ай бұрын

    Keep burnol

  • @pradeepdeepu5729

    @pradeepdeepu5729

    9 ай бұрын

    @@mahamoodpasha2649 you already keeping it from the last nine years..

  • @mahamoodpasha2649

    @mahamoodpasha2649

    9 ай бұрын

    @@pradeepdeepu5729 🤣🤣🤣I'm enjoying 🤣🤣🤣u keep burnol

  • @pradeepdeepu5729

    @pradeepdeepu5729

    9 ай бұрын

    @@mahamoodpasha2649 Okay... Is it a joke?? ..Okay

  • @roshandasari8544
    @roshandasari85449 ай бұрын

    Palestinians emi akkadi actual origins kadhu vallu kuda occupy cheskunade, so Israelites malli valla mother land occupy cheskuntunaru, just like old times,

  • @ravisnakes

    @ravisnakes

    9 ай бұрын

    True

  • @moulika5302

    @moulika5302

    9 ай бұрын

    Yes

  • @anandpalchoudary1964
    @anandpalchoudary19649 ай бұрын

    టెక్స్ట్ బుక్స్ నుంచి బట్టీ పెట్టి బాగానే చెప్పారు . మీరు చెప్పింది 50% హిస్టరీ తెలిసిన వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది . పూర్తి తెలుగులో చెప్పండి లేదా ఇంగ్లీష్ లో చప్పంది persecution అన్నారు దీని అర్థం ఎంత మందికి తెలుసు ? అది వివరించలేదు . ఈ కథ బాబిలోనియన్ కన్న ముందు నుంచి ఉంది . టెక్స్ట్ బుక్కుల్లో కాకుండా అసలు చరిత్ర చెప్పండి 🙏

  • @narasimharaoperakam4465

    @narasimharaoperakam4465

    9 ай бұрын

    కరెక్టు గా నేను అనుకున్నదే మీరు చెప్పారు. నాకైతే సగం ఇంగ్లిపీసు సగం తెలుగు విని విసుగొచ్చింది.ఏదో టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టుంది ఆవిడ

  • @teresaneet19

    @teresaneet19

    9 ай бұрын

    Most of her videos are for ones preparing for civil exams..... she can't cover topics for everyone..... please use several other resources if you are looking for more details and don't expect her to cover the whole story/ history in a 13 min video

  • @jayasaiification

    @jayasaiification

    9 ай бұрын

    Sir, meeru video mottam chusi comment pettetanta khaligane unnaru kada, meerenduku video chesi pettaledu, she is doing this for groups students. Meeku mottam Katha kavalante net lo bochedu videos unnayi chudandi. Veelaite encourage cheyandi, lekapote kanesam silent ga undandi

  • @vaishuvaishnavi1574

    @vaishuvaishnavi1574

    9 ай бұрын

    Avnu

  • @anandprasad4532

    @anandprasad4532

    9 ай бұрын

    Mam told the best possible way...in case require..get into other videos..Combination of language is always ok..

  • @ameenmasthanshaik7116
    @ameenmasthanshaik71169 ай бұрын

    Free Free Palestine ❤

  • @krishnavarmayerakaraju6631

    @krishnavarmayerakaraju6631

    9 ай бұрын

    Yes definitely from world 😂

  • @vgrshaker4851
    @vgrshaker48519 ай бұрын

    అమ్మ మీరు మీ కున్న అనుబవం దీని గురించి మాట్లాడే పరిస్థితి సరిపోదు ననుక మీరు ఇంకా అను బవం సంపాదించాలా మీరు చాలా అనుబవం సంపాదించాలా

  • @sivakumararrolla1788
    @sivakumararrolla17889 ай бұрын

    Madam 🙏 Manipur issue paina spandinchadaniki 78 rojulu pattina Modi ki Israel war ki 6 hour's time lo ne enduku respond ayyaru deeni paina video cheyandi sister

  • @srisowmya3626
    @srisowmya36269 ай бұрын

    😢rip humanity

  • @ramanakancharapu5648
    @ramanakancharapu56489 ай бұрын

    madam Please read the Bible for history

  • @muralikrishna4832
    @muralikrishna48329 ай бұрын

    మీరు జరిగిపోయినది కదా చెప్పేది.. మరి చేస్తాది,,, జరుగుతాయియ్ అంటున్నారు.. మీరు గతం గురించి చెప్పేటపుడు భవిష్యత్ పదాలు వాడకుండా వుంటే మంచిది.

  • @kanaparthividya7459
    @kanaparthividya74599 ай бұрын

    First started by Palestinian Hamas militants reciprocated by Israelites.

  • @mystudyvlog24
    @mystudyvlog249 ай бұрын

    First view❤

  • @yswamynath6707

    @yswamynath6707

    9 ай бұрын

    600th view ...🤩🤩

  • @user-yi7tm6ro2t
    @user-yi7tm6ro2t9 ай бұрын

    Peaceful ah.. hamas terrists Mee intilo petti counciling ivvandi..

  • @NikhilKumar-ep6th
    @NikhilKumar-ep6th9 ай бұрын

    Detailed ga ledu ma'am

  • @jayachandranaik6679
    @jayachandranaik66799 ай бұрын

    PLO leader yasar Arafat sole is worried

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha8 ай бұрын

    ఇజ్రాయిల్ Vs హమాస్ ======================================== తీవ్రవాద సంస్థ హమాస్ ను అంతం చేయాలన్న లక్ష్యంతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ 🇮🇱 ను తప్పుపడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న 57 ఇస్లామిక్ దేశాలు.... గాజా, పాలస్తీనా శరణార్థులను మాత్రం తమ దేశంలోకి అనుమతించడం లేదు, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయట్లేదు. ఎందుకంటే.... ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇద్దరే దేవతలు. (1) లక్ష్మీ దేవి (Money 👉 వ్యాపార లావాదేవీలు) (2) అన్నపూర్ణా దేవి (Food 👉 ఆహార పదార్థాల దిగుమతి) ఈ ఇద్దరు దేవతలూ ప్రపంచంలోని అన్ని మతాల దేవుళ్ళ కంటే అత్యంత బలవంతులు. 💪 ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకుంటాయి. కాబట్టి గాజా, పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పించడం కోసమో, ఇజ్రాయిల్ పై యుద్ధం చేయడం కోసమో ఈ ఇస్లామిక్ దేశాలు వాటి ప్రాధాన్యతలను (For eg: అరబ్ దేశాలకు చమురు అమ్ముకోవడం ముఖ్యం, మరికొన్ని ఇస్లామిక్ దేశాలకు ఆహార దిగుమతులు ముఖ్యం) ఒదులుకోవు. మిగతా ప్రపంచంతో నిష్టూరం కాలేవు. ఇది తెలవని దేశం కంటే మతమే ముఖ్యమని భావించే పాలస్తీనేతరులు మాత్రం పాలస్తీనా జిందాబాద్ అనుకుంటూ రోడ్లపై ర్యాలీలు తీస్తున్నారు. ఈ వీడియో కింద "రక్తానికి రక్తం.... భవిష్యత్లో ఇజ్రాయిల్ అనే దేశం ఉండదు" అని ఒక ఎధవ కామెంట్ పెట్టాడు. మరొకడేమో..... హమాస్, తాలిబాన్లు మామూలేనంటూ కామెంట్ పెట్టాడు!! 🤦 అసలు ఈ యుద్దాన్ని ప్రారంభించిందే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హమాస్. నిద్ర పోతున్న సింహం 🦁 గు.... లో కట్టె పెట్టి గెలికి, నిద్రలేపి, దానికే ఆహరం అయ్యింది. పార్టీ చేసుకుంటున్న ఇజ్రాయిల్ ప్రజలపైన దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కొంతమందిని అక్కడే అత్యంత క్రూరంగా చంపేసి, మరికొంత మంది అమాయకులను బంధీలుగా పట్టుకుని పోయి గాజా వీధుల్లో ఉరేగిస్తుంటే గాజా ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఆ వాహనాల వెంబడి పరుగులు తీసిన వీడియోలు చూసాను. అప్పుడు ఏ ఒక్కడూ స్పందించలేదు. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రతి దాడి చేస్తుంటే అమాయక మహిళలు, పిల్లలు చనిపోతున్నారంటూ victim card తీసి, దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. ఈ దొంగ ఏడ్పు ఏడుస్తున్న వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా..... హమాస్ మిలిటెంట్లు దాడి చేసింది ఇజ్రాయిల్ ప్రధాని పైననా లేక మంత్రులపైననా? అక్కడ బాధితులు కూడా అమాయక ప్రజలే కదా? అప్పుడెందుకు స్పందించలేదు? మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. చెడు ఎక్కడున్నా వ్యతిరేకించాలి. అంతేకానీ ఆ చెడుకు మతం రంగు పులిమి దానికి support చేస్తే..... గాజాకు, పాలస్తీనీలకు పట్టిన గతే అన్ని దేశాలకు పడుతుంది. 🙏

  • @siddenkisrinivas798

    @siddenkisrinivas798

    2 ай бұрын

    Excellent bro

  • @arunthumma4192
    @arunthumma41929 ай бұрын

    It's simple some said LEGAL family is CHRISTianity n ilLEGAL family is ISLAM Both hav the SAME origin religion Books Hence named r correlated like Yusuf n Joseph, Ibrahim n Abhraham, Davud n David, etc.... So same family still fighting from starting to till that religion ends

  • @karamchedu6682
    @karamchedu66829 ай бұрын

    Uno canceled the Palestine fund. With in 24 hour's. Why

  • @kartikNemali
    @kartikNemali9 ай бұрын

    I support Palestine they have complete right to fight for their land

  • @kavaliramesh2921

    @kavaliramesh2921

    7 ай бұрын

    History telsko appudu ni comment change cheskuntav

  • @kartikNemali

    @kartikNemali

    7 ай бұрын

    @@kavaliramesh2921 I read whole history from abhram and ...from solman to till now...I came to know that this fallowers of Moses are in wrong path and that land belongs to Arabs clearly it belongs to palaestines

  • @arunaverma7578
    @arunaverma7578Күн бұрын

    Bongem kadhu. Hamas dhadi chesthe israel kuda dhadi chesindhi. It is 100% correct...

  • @suvignanpothuraju8350
    @suvignanpothuraju8350Ай бұрын

    With all due respect mam , before Babyloan there was Amelkeites, Moabities and Philistines with whom Israel has been war with you . Many kingdoms like Assyrians ,Babyloans ,Greeks, Romans , Mongols ,Ottoman and British . Many these tried to drive out the Jews from their ancestral homeland but yet they stayed there. Yes Jewish people immigrated to lot countries but not all of them.

  • @kondapraveenreddy
    @kondapraveenreddy9 ай бұрын

    Perceute means

  • @1979srihari

    @1979srihari

    9 ай бұрын

    వేదింపు

  • @kondapraveenreddy

    @kondapraveenreddy

    9 ай бұрын

    Tq sir

  • @jaswanth2701
    @jaswanth27019 ай бұрын

    No one can defeat Israel Except God

  • @muzaffarahmad7640

    @muzaffarahmad7640

    9 ай бұрын

    Holy Quran majeed 17:4 to 17:7

  • @jaswanth2701

    @jaswanth2701

    9 ай бұрын

    @@muzaffarahmad7640 I Believe in only HOLY BIBLE

  • @muzaffarahmad7640

    @muzaffarahmad7640

    9 ай бұрын

    @@jaswanth2701 me too love JESUS the son of Virgin MARY (PEACE AND BLESSINGS BE UPON THEM) we have entire chapter in the holy Quran named SURAH MARYAM(MARY)

  • @jaswanth2701

    @jaswanth2701

    9 ай бұрын

    @@muzaffarahmad7640 God bless you and your family

  • @muzaffarahmad7640

    @muzaffarahmad7640

    9 ай бұрын

    @@jaswanth2701 thank you May Allah the almighty bless THE ENTIRE UMMAH(in which you your family includes) 🤗

  • @shaikbasha6245
    @shaikbasha62454 ай бұрын

    Free Palestine

  • @sujithabajjuri500
    @sujithabajjuri5009 ай бұрын

    Ibguess israel agreed for the 2 state policy but not palastina also for making jerusalem as international territoey, israel agreed but not palastine., where the actual prob started. Long back, jews were there, got defeated n expelled. again islam ppl were there, n defeated n expelled. Then both r righteous n both shd agree 2 state policy. Palastinians shd hv agreed for this, they would hav had the half territory as their country. As they rejected n kept n fighting, same way they kept on losing the territoty. They wanted total n no israel shd b there. But result is, this is happening to them only. Now total territory is going to israel n palastina is getting wiped...

  • @ravisnakes

    @ravisnakes

    9 ай бұрын

    Yes, Ua right.

  • @gajjarampalde2903
    @gajjarampalde29037 күн бұрын

    బుర్ర కథ బాగుంది 😆😆😆😆😆😆

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming78413 ай бұрын

    ఈ గొడవ వలన బైబిల్లో కొన్ని ప్రవచ నాలు నెరవేరెవరకు ఈ గొడవ జరుగుతాయి. 3 వా ప్రపంచ యుద్ధం పూర్తిగా జరగదు బైబిల్ ప్రకారం . దారితీస్తుంది కానీ ఆపేవాడు వస్తాడు. సంధి జరుగుద్ది. యుద్ధాలకు కారణాలు కనిపిస్తాయి. అవి మనుష్యులకు ఎప్పటికప్పుడు కనిపించే విషయాలు కానీ దైవం ముందుగానే వ్రచిఉంచిన లేఖనాలు నేరవేర్పు కొరకు జరుగుచన్నవని బైబిల్ పండితులకు బాగా అర్థమవుడ్డి.

  • @durgas9623
    @durgas96239 ай бұрын

    Mam plz don't repetitive every point every time....we are confused 😢

  • @teresaneet19

    @teresaneet19

    9 ай бұрын

    That's because most of her videos are for the students preparing for civil service exams

  • @supriyarachel4590
    @supriyarachel45909 ай бұрын

    Israel first belonged to Jews. King Solomon built his church there. But palestines demolished it and built there mosque . Now only one wall of the King Solomons church is left. On the day of attact October 7, isralites were reading Torah at the wall which solomon built. Torah is first five books of bible. Jews orginated from the land of Israel. Palestines moved from mecca to Israel. Israel belongs to Jews. The wall is called " Wailing wall or Kotel." So this land belong to Jews. Not palestine

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t3 ай бұрын

    That land belongs to both Israel and Palestine.

  • @Path2peace-
    @Path2peace-9 ай бұрын

    Total information a not correct she added of her own words

  • @zakeerhussainsk9218
    @zakeerhussainsk92189 ай бұрын

    దయచేసి చరిత్రను వక్రీకరించకండి మేడం గారు. బాబిలోనియ యుధ్ధం జరిగినపుడు ఇజ్రాయెల్ అనె దేశమెలేదు 1000శతాబ్దం నుంచి జరిగిన యుధ్ధాలు,బ్రిటీషర్ ల ఏలుబడి ,మొత్తం అయినతరువాత మిగిలింది గ్రేటర్ పాలస్తీన అప్పటికి యూదులు చాలమంది చంపబడ్డారు,వున్నయూదులు ప్రణభయంతొ యూరోప్ దేశలకు పొరోపోవటం జరిగింది. యూదులను చంపింది ముస్లింలు కాదు హిట్లర్ దయచేసి గమనించండి,1930తరువాత పరాయి దేశాలలో వున్న యూదులు పాలస్తీన రావటం జరిగింది. వచ్చి మాకు సపరేట్ దేశం కావలనటం దానికి ప్రపంచ పెత్తందారులు ఇజ్రాయెల్ ను1948లొ దేశం గా ప్రకటించటం నుండి రెండు దేశాల గొడవలు ఇక్కడ నస్టపోయింది మాత్రం పాలస్తీనియన్లు.

  • @nagaphanikumar1140

    @nagaphanikumar1140

    9 ай бұрын

    Don't teach madam about world history madam cracked upsc two times 😂😂😂😂nei religious ideology poyi mosque lo chepukoo.

  • @nagaphanikumar1140

    @nagaphanikumar1140

    9 ай бұрын

    Islam started in 600 ad . before Islam many religious Hinduism,Christianity,Buddhism,zorantism chala vachi 😂😂😂😂 🤣🤣. Judaism follwed by Jews appudu Islam Lena ledu.

  • @mathamaticholic3738

    @mathamaticholic3738

    9 ай бұрын

    Lol bro Mee fake history teesukuvacchi claim cheyaku 😂 meru marra

  • @sadiqpathan9392

    @sadiqpathan9392

    9 ай бұрын

    ​@@nagaphanikumar1140 Islam has started in 600 AD, but it's deep roots are since first humans existence on earth (Adam and Hawwah). 1,24, 000 prophets are sent on earth. Abraham, Moses, Christ are among them, Muhammad is the last prophet to mankind. It's not from you that your family roots exist, it's from your forefathers Likewise Islamic history does exist from first humans (Adam & Hawwah)

  • @jesusisalmightygod7070

    @jesusisalmightygod7070

    9 ай бұрын

    Née Quran lo 20 sarlu Israel gurinchi prastavistundi .. nuvvemo 1948 ki mundu Israel ledu antunnav ante née Quran 1948 tharuvatha rasaranamataa.. anthega

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart64209 ай бұрын

    Madam merupu dhadi kadhi e Muslims antha golira tecninc vadatharu oka padhathi padu undadhu

  • @vijaynemalikanti283
    @vijaynemalikanti2839 ай бұрын

    I love Jerusalem ❤❤❤❤❤❤❤

  • @kondapraveenreddy
    @kondapraveenreddy9 ай бұрын

    Why jews got murder. Any specific reason

  • @jaligamaanjaneyulu7792
    @jaligamaanjaneyulu77922 ай бұрын

    I love israel

  • @anilpapaganti5148
    @anilpapaganti51489 ай бұрын

    King Israel

  • @madhukunta6752
    @madhukunta67529 ай бұрын

    Read Bible to know more truth

  • @naynikareddy525

    @naynikareddy525

    9 ай бұрын

    Bible oka chettha adhi chavithe gorrella thayaaravtharu

  • @JESUS-SHARONGRACE

    @JESUS-SHARONGRACE

    9 ай бұрын

    ​@@naynikareddy525నువ్వే నువ్వే పెద్ద చెత్త లా ఉన్నావు అనుకుంటా! అందుకే నీకు అంత చెత్తల కనిపిస్తుంది. First meeru చెత్తను clean చేసుకోండి,అప్పుడు మొత్తం శుభ్రంగా కనిపిస్తుంది. బైబిల్ నీ అనే అంత నీకు దైర్యం ఉంద ... 1.నువ్వు ఎలా పుట్టావు?? నీ date of birth Ela రాస్తున్నారు? నువ్వు నెలలు కాలాలు ఎలా లెక్క వేస్తున్నవు Morning& night నీకు ఒక రోజు ఎలా పూర్తి అవుతుంది? అస్సలు తల్లి గర్భములో నుండి బయటికి రాగానే,అప్పుడే అన్నం తినటానికి పసినోరు గనుక ,నోరు తెరిచి పిలవడటమే రాదు గనుక ,అప్పుడు దంతాలు form అవ్వలేదు గనుక , నీ తల్లి నుండి పాలు ఉత్పత్తి చేసింది ఎవ్వరూ ? ఈ సృష్టి ఎలా పుట్టింది? ఈ చంద్రుడు&సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ శూన్యంలో ఎలా వ్రేలాడుతున్నాయి??? నీకు బుర్ర అంతా చక్కగా తయారు చేసి,,మంచి అవయవాలు ఇచ్చి ,, ఈ దేశములో నివసించటానికి కావలసిన సౌకర్యాలు ఇచ్చి,, గాలి నీరు చెట్లు ఆఖరికి నువ్వు తినే ఫుడ్ కూడా ఎక్కడ నుంచి తయారు అవుతుంది??? Hello మిత్రమా/sir/madam🎉 నమస్తే.. మీరు ఎవ్వరో నాకు తెలియదు కానీ పై వాటి అన్నిటికీ answer చేయగలర??? అస్సలు బైబిల్ మీద కామెంట్ చేశావు!! ఒక్కటి గరుతుపెట్టుకో కాలం మొదలు అయింది క్రీస్తు పేరు తోనే,,కాలం అంతమయ్యేది క్రీస్తు పేరుతోనే, చరిత్ర చెప్తున్న సాక్ష్యం.. ఈ ప్రపంచం మొత్తం యేసు క్రీస్తు పేరు మీదుగా కాలాలు dates months days తెలుసుకుంటున్నారు... క్రీస్తు పూర్వం|క్రీస్తు శకం యేసు క్రీస్తు పేరు లేకపోతే నువ్వు పుట్టిన date of birth kuda cheppalenu... అది ఒక్క విషయం తెలుసుకో... నిన్ను పుట్టించి,,నువ్వు పుట్టకముందే నీ తల్లి నుండి నీకు పాలు ఆహారం గా తయారు చేసి,,, ఇవన్నీ చేసింది దేవుడు ... నువ్వు బైబిల్ నీ తిట్టడానికి, ద్వేషిస్తూ కామెంట్ చేశావు ... కానీ బైబిల్ లో ఉన్న దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూ,,నువ్వు పాపివి అని తెలిసి ,నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ,నీకోసం ప్రాణం పెట్టి, మరణించి,,మరల మూడవరోజు తిరిగిలేచిన ఒకే ఒక్క దేవుడు ,, ఎవరు ఆయన ? ఎవరు ఆయన ? ఎవరు?? తెలుసుకో మిత్రమా!👇 ఆయన పేరు పరిశుద్ధుడు.. ఏ పాపం చేయని గొప్ప దేవుడు శత్రువుని కూడా ప్రాణంగా ప్రేమించే గొప్ప దేవుడు.... ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆకాశాన్ని ఈ సృష్టిని,,నిన్ను 6days lo complete చేసిన గొప్ప దేవుడు అతను పేరు చెప్తే దెయ్యాలు కూడా గడ గడ వణికి పోతాయి . అందుకే ఆయన పేరు చెప్పటానికి ఇష్టం లేక , భయం వేసి,,బైబిల్ లో ఉన్నాధి powetful god Ani తెలియక,, చెత్త వాగుడు వాగిన ,,మీరు తెలుసుకోవాల్సిన నిజం వినటానికి ఇప్పుడే మీకు టైం start... అస్సలు ఆ దేవుడు ఎవ్వరూ పేరు.. తెలుసుకో 🙏👌👌👌ఆయనే powetful God యేసుక్రీస్తు దేవుడు 💪🙏👏👏👌👌👌👌👌👌👌💐💐💐💐 👏 ఒక్కసారి యేసుక్రీస్తు నామము,యేసు రక్తమే జయము అని , నీ నోటితో పలుకు ,, నీలో ఉన్న చెత్త పోతుంది.. నీకు అప్పుడు మనశ్శాంతి, నెమ్మది,, సంతోషం దొరుకుతుంది.. యేసుక్రీస్తు నీ నమ్ము .. 🎉యేసే మార్గం యేసే సత్యం యేసే జీవము నిన్ను స్వర్గం|మోక్షం|పరలోకం చేర్చడానికి ఒక్క యేసుని నమ్ముకుంటేనే రక్షణ... లేకపోతే నీకు నరకం తప్పనిసరి.. Yesayyani నమ్ము,, మారుమనుస్సు పొందు బాప్తీస్మం తీసుకో నిజ దేవుడిని ప్రేమించి,, ఏ పాపం లేకుండా జీవించు.. 🎉🎉ఈ మాటలు అన్ని నీ హృదయం లో బద్రపరుచుకొని,, ఒక్కసారి ఒంటరిగా కూర్చుని ఆలోచించు.. ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు.. ఆయన ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా ఉండాలి.. దేవుడు అనబడటనికి లక్షణాలు ఒక్క యేసుక్రీస్తు లోనే ఉన్నాయి.. నువ్వు ఏ కులము|ఏ మతం| నాకు అనవసరం.. కులాలు మతాలు కలుగ చేసింది ఈ మనుష్యులు.. కానీ యేసుక్రీస్తు మతం కాదు.. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీతి మార్గం యేసుప్రభువు 🎉🎉.. దేవుడు నిన్ను ,నీ కుటుంబాన్ని దీవించును గాక నిన్ను నీ కుటుంబాన్ని రక్షించును గాక.. నిన్ను నరకం నుండీ దేవుడు తప్పించును గాక ఆమెన్ ఆమెన్.. Thank you...AAMEN 🙏 ఇట్లు నిజమైన దేవుడు నీ ఆరాదిస్తున్న INDIAN ✊🇮🇳

  • @naynikareddy525

    @naynikareddy525

    9 ай бұрын

    @@roshandasari8544 criticize evaru cheyyadam ledhu unnadhe chepthunna nuvvu Bagawath Geeta ni emaina anuko adhi nee istam

  • @naynikareddy525

    @naynikareddy525

    9 ай бұрын

    @@roshandasari8544 na kante chettha bible and Christianity undhi kadha

  • @naynikareddy525

    @naynikareddy525

    9 ай бұрын

    @@roshandasari8544 hello gorri nenu Christianity and Bible ni ante nenu hindu ipothana enti e logic nenu oka ex Christian ni and pastors ni nammi valledho chesaru ani anadam ledhu Bible literally oka chettha

  • @pramodc5746
    @pramodc57469 ай бұрын

    wrong analysis plz read Bible madam

  • @PulipatiAparna
    @PulipatiAparna2 ай бұрын

    First nuvvu bibile chaduvuvi cheppi anni telisinattu cheppaku ee gorrellu me oo pogidesthunnaruu naaku neekanna baaga telusu meeru cheppindhi anthaa thappu pillallki paatalu cheppukondi kaani telinavi telisinattu cheppodhu meeru 😡😡😡😡😡😡😡😡

  • @skosmansk1981
    @skosmansk19813 ай бұрын

    Zero knowledge about this issue.

  • @kaagithaadam5
    @kaagithaadam59 ай бұрын

    Muslims musugu dongalu ..

  • @shaiksubhan8587

    @shaiksubhan8587

    9 ай бұрын

    Mali Meru 😂😢😮

  • @shaiksubhan8587

    @shaiksubhan8587

    9 ай бұрын

    Kani hinduwlulu

  • @kavaliramesh2921

    @kavaliramesh2921

    7 ай бұрын

    ​@@shaiksubhan8587meek Pakistan correct

Келесі