ఇదిగో దేవా నా జీవితం | Idigo Deva Naa Jeevitham | Dr. Betty Sandesh | LCF Church | Telugu Worship
Sung by Dr. Betty Sandesh at LCF Church Sunday Live.
Album: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు,
Lyrcist: Unknown,
Language: Telugu,
Song Lyrics:
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
Пікірлер: 128
Lyrcist is Dr. Y. Babji, Scientist in Hyderabad. Originally he is from Palakoluu, West Godavari. He composed it almost 42 years ago. My close brother in Christ. We used to sing together in Youth Meetings in 1980s.
@Ruthless_teja_naidu
19 күн бұрын
Hii Hello Andi , Naadhi Narasapuram , Palakollu Pakkana 🙌 Mee Address Yekkada Andi Palakollu Yena ?
You are Excellent Sister ఈ రోజుల్లో ఎవరికైనా మంచి voice ఉంటే పైన ముసుగు ఉండడం లేదు తగ్గింపు ఉండడం లేదు Dressing Sence ఉండడం లేదు... Very nice...Sister
@MedraMaryadasu
Ай бұрын
Chala Baga chepparu bro ❤
MI pata vivasa dharna nijamana Kai sabji vidham మీ పాట మీ వస్త్రధారణ నిజమైన క్రైస్తవ జీవితం
"పల్లవి" ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం(2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| "చరణం" పలుమార్లు వైదొలగినావు పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించునైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ||ఇదిగో|| "చరణం" నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ||ఇదిగో|| "చరణం" విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్య. ||ఇదిగో||
@maneendarchityala2946
9 ай бұрын
Praise the lord
@firststepswithchrist
9 ай бұрын
@@maneendarchityala2946 praise the lord
@panitha327
19 күн бұрын
Hii
ఆమెన్ మన ప్రభువైనా యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక
Good singer and God bless you amma
Praise the Lord
Edigo deeva.....ajeappaghistunanu 🙏🙏🙏🙏🙏
Praise the lord akka ... Ma Church lo chustaanu kontha mandi okka song paade sariki valla extralu buildup lu chudalekapotunnam.... Meeru oka doctor professional undi antha great voice undi intha Andam unna kuda Entha taggimpu thala meedha musugu vesukuni ohhh God mimmalni batti devudu kachitamgaa Santhosistaaru ....I'm impress akka ...nilaaa naadi kuda Melody voiceee...nenu kuda ma Church lo milaage paadathaanu .... Life lo okkasaraina mitho kalasi oka song padalani Chinna Ashaaaa...💞💞💞 Best wish for u Younger sister Bhavana ❤️❤️❤️..from Bhimavaram
@chikatlarani1201
Жыл бұрын
00
వందనాలు అక్క గారు మ్యూజిక్ ప్లే చేస్తున్న అందరికీ వందనాలు,🙏
Praise the lord akka 🙏😊🙏😊 God bless you samasta Mahima mana thandri ke kalugunu gaaka amen 🙏🙏🙏
✝️Praise the LORD ✝️ యేసయ్యా..ఇదిగో దేవా నా జీవితం...🎶 💫All Glory to Jesus... AMEN..💫🙏
Super voice akka
My dear daughter your songs your action is a real Christian woman. God bless your family.
Na life lo melanti singer ni chudaledhu, god bless U sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 exllent singing BEULAH CHURCH CHITKUL HYDRABAAD
*" Praise the lord akka"* Telugu lyrics ❣️🙏🏻👏🏻🙏🏻❣️ ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (2) 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
... ... ................ ....... God bless you........thalli
Praise the lord sister 🙏🙏🙏 amen amen amen
🎊🎊🎊always I'm praying for you daughter ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
Sister mi songs vinte chala happy ga aanipistundhi sister, so sweat vioce sister
Yentha mi voice chala queit ga vuntundira talli meeru na bangaram tq sooo much
The song connects the soul with the God.
Akka na day life starts with u r songs (4am to 5.30 ) loppu pakka ga ventanuu me songs..iam blessed
God bless you akka prati patalu intunnamu meru padinavi God bless you akka🙏🙏
Edigo deva... Naa jeevitham praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru padina songs malli malli vinalanipisthunadi
Praise the lord sister super song 🎉🎉🎉❤❤❤❤❤❤❤
Super song signing betty sandesh garu Super song super vice
Praise the lord 🙏🙏🙏🙏😌
Praise the lord sister my favorite song super sister
It was full of mercy and glory heaven is there for us...... good voice
Sister very nice song. Very sweet voice God gave you excellent vocal cords you were blessed by god
Praise the lord Akka. Dhevudu Mimmalni Inka goppaga Balaparachunu. Amen Amen Praise the lord Sister 🙏🙏🙏🙌🙌🙌
Praise the lord Amen
Praise the lord 🙏🙏🙏
Super singing Dr. Betty. God bless you. Keep it up. Pastor Christopher from Nuzvid....
Praise the lord 🙏🏻 happy Sunday 🙏🏻
Praise the lord sister wonderful song beautiful voice prayer for my marriage
Praise the Lord 🙏🙏🙏
God gifted voice
Praise the lord
Praise the lord akka 🙏🙏🙏
Praise the lord akka❤
Praise the lord akka ...as usually u sung awesome ...god bless you akka .may lord bless you ....music also good .....
Praise the lord sister 🙏🏻👍🏻👍🏻👍🏻🙏🏻🛐✝️
This is One of my favourite song song. such a heart touching Song and beautiful and meaning full lyrics ❤Thanks for this akka😊 praise the lord🙏 May God bless you😇🙌 💐
God bless u akka
Praise the lord wonderful singing
God bless you sister
Praise the Lord, good singing, God bless you thalli.
Praise the Lord 🙏
Praise the lord Betty Amma 🙏
Praise the lord 🙏
Praise God 🙏 wonderful sister
Praise the lord sister glory to god 🙏🙏🙏
Praise the Lord sister God bless you 🙏🙏🙏💐💐
Praise the lord 🙏 excellent song
Amen excellent singing
🙏🙏🙏👌❤
Super 👌👌👌👌🎤🎤🎤🎤🙏🙏🙏🙏
Manohar God bless you God daughter super tune
Praise the lord akka God bless you 🙏
Praise the Lord God bless you sister 🙏 🙌
excellent song and singing
@ravitajitaji7145
Жыл бұрын
Excellent song and singing
Sister's singing n leading are very spiritual. Last stanza ki mundu keyboard lo veena n flute then veenaflute mixing excellent.... ending is so beautiful. Good music for spiritual singing. May God bless you all.
Beautiful voice sister....ahaaaaa chala baga paafari....na life idi..😑😑😑
Woder fullsong sistergaru
Exalte amma🙏🙏🙏
Nice singing akka (Beulah church)
🙏🙏
Praise the lord akka 🎼🎶👏 Good singing
Amen
Thanks akka prise the lord 🙏
🙏🙏🙏
Praise the lord...
Praise the lord sister 🙏🙏
👌👌🙌🙌🙌🙌🙏🙏🙏👏👏👏
Amen sister God bless you
Nice voice madam
Nice voice sister,God always with you
Praise the lord akka
Supeer song akka🙏🙏🙏
Hallelujah Chorus sister
Excellent
💖💖💖🙏🥰
praise the lord sister
thank you holisprt
Praise the lord Sister 🙏🙏🙏🙏
Praise the lord sister
Praise god
Praise the Lord sister 🙌 🙏 ❤
Super singing sister
Praise the lord akka 🙏
Praise the Lord sister🙏🙏🙏
Praise the lord sis
Priase the lord Akka
🙏🏾
Nice Singing akka @ Beulah church
👍😊