No video

ఇదిగో దేవా! నా జీవితం| Idhigo Deva NaaJivitham | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu

ఇదిగో దేవా! నా జీవితం| Idhigo Deva NaaJivitham | Latest Telugu Christian Song | Pas.Ravinder Vottepu
If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
🔴 Google Pay (or) Phone Pe
Cell Number : +91 9581777271
Name : Ravinder Vottepu
🔴 SBI - Bank Details ( Current Account )
Account Name : Sons Ministries
A/c Number - 341 392 488 63
IFS Code - SBIN0006293
MICR Code - 508002001
Branch Name - Clock tower Branch
Pin Code - 508001,
Nalgonda, Telangana, India,
Cell - 9581777271, 8886424800
🌎 Our Web Site : www.sonsministries.in
/ sonsministries
/ ravinder.vo. .
/ sonsministries
Download Original Songs :
🔴sonsministries.in/shop/
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you now and forever more. Amen
May God Bless You.
Pr. Ravinder Vottepu.
#ravindervottepu #shrutipvottepu #sonsministries #worship

Пікірлер: 1 100

  • @rajyesof2429
    @rajyesof24298 ай бұрын

    నేను పడిపోతు ,లేస్తూ ఉన్నా .నేను పదిపోకుందా నాకోసం ప్రార్థన చేయండి నా మిత్రులారా.నేను ఒక సైనికుడిని ,కాని నాకు నా దేవుని సైనికుడిలా ఉండాలని ఉంది,అందుకోసం ప్రార్థన చేయండి .నా పేరు రాజ్

  • @user-sj9lp7vn5e

    @user-sj9lp7vn5e

    6 ай бұрын

    Thapakhuda annya . All the best .❤❤❤

  • @Prabhudevkumar-rv2zp

    @Prabhudevkumar-rv2zp

    4 ай бұрын

    తప్పకుండ చేస్తా brother

  • @DivyaSingh-dk2fm

    @DivyaSingh-dk2fm

    4 ай бұрын

    Praise The Lord brother! kindly find a good church and make God your priority so that you never fall again. Read the Bible daily. Take a decision today that no matter what you will follow Jesus. You will see miracles in your Life. May God Bless You abundantly. Shallom!!

  • @lavanyanotla7422

    @lavanyanotla7422

    4 ай бұрын

    Tappakunda brother 😊 manamandaram devuni sevakulavale undhumu gaaka amen

  • @user-xd9ql5nc8i

    @user-xd9ql5nc8i

    3 ай бұрын

    🫂🫂🕊️🕊️🫂✝️✝️🙏🤍🤍🔜🔜✝️✝️🕊️🕊️♥️♥️

  • @narendrasweety1031
    @narendrasweety1031 Жыл бұрын

    ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (2) 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

  • @pulapakasovaprasad4053

    @pulapakasovaprasad4053

    10 ай бұрын

    ❤ Praise the lord 🙏 anna

  • @KumariKumari-yf2eq

    @KumariKumari-yf2eq

    Ай бұрын

    Thanks for sharing the lyrics

  • @steevensingertandu1288
    @steevensingertandu12884 жыл бұрын

    అన్న మీ స్వరం చాలా బాగుందన్న... మీ ప్రతి పాటను నేను ప్రతి ప్రోగ్రాం లో పాడుతా... నిజంగా హృయనికి హత్తుకొని విధంగా ఉంటాయి అన్న. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక

  • @salamonraj242

    @salamonraj242

    3 жыл бұрын

    a

  • @JesuslovesLoves-cx7qb

    @JesuslovesLoves-cx7qb

    2 жыл бұрын

    Hi steeven Annaya... Monna Pasivedala church ki songs padataniki vachavu kadha anna appudu Ni mundhe nenu unna Anna Ni songs kuda chala bavunnayi anna Ne swaram chala chala bavundhi Anna... Nuvu eppudu devuni lo edhigi Ni Jeevitham ni devudu bahuga Ashrvadinchunu gaka... Amen 🙏

  • @jhansirani9531

    @jhansirani9531

    2 жыл бұрын

    @@JesuslovesLoves-cx7qb momma m

  • @ayaanbujji4266

    @ayaanbujji4266

    2 жыл бұрын

    @@salamonraj242 as r

  • @akumallaanil

    @akumallaanil

    Жыл бұрын

    0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

  • @kbrao1599
    @kbrao15994 жыл бұрын

    ప్రభు సేవలో ఇలాగే కోనసాగాలి ఆమేన్

  • @WildAnimalWorldHi
    @WildAnimalWorldHi4 жыл бұрын

    ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||

  • @jesusgrace9835

    @jesusgrace9835

    3 жыл бұрын

    Thanks andi

  • @adapanagamohanarao7518

    @adapanagamohanarao7518

    3 жыл бұрын

    Tq

  • @vasumalinani1435

    @vasumalinani1435

    3 жыл бұрын

    Beauty....

  • @jeevankandukuri5278

    @jeevankandukuri5278

    3 жыл бұрын

    Very good 👍👍👍

  • @narasimhanagarappu2718

    @narasimhanagarappu2718

    3 жыл бұрын

    🙏 brother chala🙏🤝👌👌padaru brother

  • @johnjacob349
    @johnjacob3494 жыл бұрын

    అన్న నువ్వు చాల బాగా పాడుతావు కొన్ని పాటలు ఐతే నీ గాత్రానికె అన్నట్టు ఉంటాయి ఇలానే నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగాలని ప్రదిస్తున్నాను దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక

  • @sr.c.rayudu5080

    @sr.c.rayudu5080

    Жыл бұрын

    Ravinder you are exlent singer s R c rayudu singer

  • @mprabhavathi555
    @mprabhavathi5554 жыл бұрын

    యేసయ్య మిమ్మల్ని తన పరలోకపు అగ్ని చేత నింపును గాక !బ్రదర్ ఏసయ్యకే మహిమ కలుగు గాక !ఆమేన్🌷🌷👏👏👏

  • @gracetwsh9490

    @gracetwsh9490

    4 жыл бұрын

    M Prabhavathi t

  • @thimothithimothi5850

    @thimothithimothi5850

    3 жыл бұрын

    Mmouzz8zitdudiu

  • @joelchandu9140

    @joelchandu9140

    3 жыл бұрын

    Super sir

  • @datlalakshman1034
    @datlalakshman10342 жыл бұрын

    దేముడు మీకు ఇచిన స్వరానికి వందన స్తోత్రాలు

  • @ashwethapuli2331
    @ashwethapuli23314 жыл бұрын

    పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది చాలా బాగా పాడారు brother...nice 👌👌👏👏👏 keep it up

  • @ushayadugiri1962

    @ushayadugiri1962

    3 жыл бұрын

    Heart touching god bless you beta praise the lord.

  • @mahimaministry4389

    @mahimaministry4389

    3 жыл бұрын

    @@ushayadugiri1962 rdrrrtr -yu

  • @thimothithimothi5850

    @thimothithimothi5850

    3 жыл бұрын

    Yes

  • @bandipremraju.jhansi6431

    @bandipremraju.jhansi6431

    3 жыл бұрын

    Yes

  • @vasumalinani1435

    @vasumalinani1435

    2 жыл бұрын

    Aaaaaaaaaaaaaa

  • @SirishaD-he3sf
    @SirishaD-he3sfАй бұрын

    Prardhane anniti ki samadanami

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 Жыл бұрын

    ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని బాధ తొలగిపోయినట్టు మనసు నిమ్మళంగా హాయి గా అనిపిస్తుంది నా దేవునికే మహిమా కలుగును గాక ఆమేన్

  • @rongalieswar7324
    @rongalieswar73245 жыл бұрын

    Brother మీ పాట వింటూ ఉంటే నాకు Goosebumps వస్తున్నాయి

  • @chiranjeevipallem3941

    @chiranjeevipallem3941

    Жыл бұрын

    పో l7

  • @devanandsaragonda8023
    @devanandsaragonda80235 жыл бұрын

    మీ గాత్రంలో ఏ పాట అయిన గుండెను కరిగించి మరల వెలిగిస్తుంది అన్న....దేవునికే మహిమ కలుగును గాక.

  • @kondakiran8061
    @kondakiran80615 жыл бұрын

    ఈ పాట మరో వంద సంవత్సరాల తరువాత కూడా re make ఆవచ్చు.... అంత గొప్ప భావం... Heart touching rylics.... Brother మీరు superb గా పాడారు.... Thank you so much...

  • @anandsrobin1916
    @anandsrobin19165 жыл бұрын

    కోన్ని పాటలు మీ గాత్రం లోనే వినాలి అభ్ధుతంగా హయిగా వుంటాయి

  • @artanddesigns5903

    @artanddesigns5903

    5 жыл бұрын

    U r correct sir

  • @Usha-rw8vx

    @Usha-rw8vx

    5 жыл бұрын

    So true Sir...

  • @anandsrobin1916

    @anandsrobin1916

    5 жыл бұрын

    సార్ కాదు బ్రదర్

  • @Usha-rw8vx

    @Usha-rw8vx

    5 жыл бұрын

    U r elder to me , so I said sir.... Anyhow thank you brother...

  • @rajaknoor

    @rajaknoor

    5 жыл бұрын

    Yes it’s more than 100% correct

  • @ashokpagidipalli2655
    @ashokpagidipalli26554 жыл бұрын

    ఈ పాట వింటూ ఉంటే అ సంతోషం వేరు..thank you lord

  • @HEMANTHKUMAR-zx9lk

    @HEMANTHKUMAR-zx9lk

    4 жыл бұрын

    Super song

  • @thimothithimothi5850

    @thimothithimothi5850

    3 жыл бұрын

    Yes

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Жыл бұрын

    1000 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది..🌹🙏🙏

  • @ramyam-cn3ef

    @ramyam-cn3ef

    7 ай бұрын

    download chesukoni vinu

  • @PrabhuKumar-rp9oq
    @PrabhuKumar-rp9oq3 жыл бұрын

    I love you Jesus 😍❤️

  • @arepalliprasad4453
    @arepalliprasad44534 жыл бұрын

    Anna good song.... Manchi voice

  • @rajugosangi6477
    @rajugosangi64774 жыл бұрын

    Praise the lord అన్నయ్య దేవుడు మనతో ఉన్నట్టు ఉంది ఆ పాట లో ఇన్వాల్ అయితే

  • @pdhana9010
    @pdhana9010 Жыл бұрын

    సూపర్ బ్రదర్ చాలా బాగున్నాయిసూపర్ సాంగ్స్

  • @Pandujoseph
    @Pandujoseph5 жыл бұрын

    Shame on you dislikers, great song for our ALMIGHTY✝️

  • @shalinipriyadarshini3806
    @shalinipriyadarshini38065 жыл бұрын

    What is there to dislike Such a wonderful heart touching song .it gives peace when we listen Bro your songs are healing many hearts which are not at peace.

  • @vdjonah483
    @vdjonah4834 жыл бұрын

    Thank u lord to gave such voice to Anna

  • @HeyDevPalakommu
    @HeyDevPalakommu4 жыл бұрын

    My eyes coming tears of this song

  • @keerthiv6207
    @keerthiv62075 жыл бұрын

    Nice.b...r

  • @Sana6788
    @Sana67882 жыл бұрын

    Jesus make my family blessed nd happy

  • @prasadndp7432
    @prasadndp74324 жыл бұрын

    Ana super Devuneke mahima kalugunu gaka Amen🙏🙏🙏🙏🙏 in Name of Jesus name

  • @kannainjeti8611
    @kannainjeti86114 жыл бұрын

    You're voice made this a lot more heart touching!!😫.. thank you!!

  • @jacobjessicabond9386
    @jacobjessicabond93863 жыл бұрын

    It's very meaningful song Brother. Good song Brother 👍🎶🎶🎶🎶🤝🤝🙏🙏🙏🙏

  • @bharath1654
    @bharath1654 Жыл бұрын

    Anna song chala baga padav... heart ki touch avutundi..

  • @bhavyasivanivaka8746
    @bhavyasivanivaka87464 жыл бұрын

    What a song......Wah.....Singing is simply superb....Praise be to the holy lord

  • @vijayanipe3099
    @vijayanipe30995 жыл бұрын

    Glory to God almighty amen amen amen

  • @elinamina5931
    @elinamina59314 жыл бұрын

    Awesome 👍 brother ravindhar vottepu Garu

  • @chinnubindu62
    @chinnubindu624 жыл бұрын

    Super excited song

  • @chinnubindu62

    @chinnubindu62

    4 жыл бұрын

    Super bro

  • @amarapukrupavaram61
    @amarapukrupavaram614 жыл бұрын

    Naku ooha thelisnappudu ma amma Garu paduthuntey vinevanni ..naku e song chala istam.. thank you so much brother..praise the lord

  • @sivasiva9853
    @sivasiva98534 жыл бұрын

    I love you Jesus every Jesus song heart touching

  • @rebeccarukku9374
    @rebeccarukku93744 ай бұрын

    Wonderful song which made my day blessing😊😊😊

  • @arunkumar8801
    @arunkumar88015 жыл бұрын

    Pristha lord brother e song naku chaala estam church lo paadaali anukunta kani purthiga raadu ippudu paadatha Tq bro..praisthe lord

  • @prameelalakshmi8284
    @prameelalakshmi82843 жыл бұрын

    Heart touchng song god bless you.

  • @SaiKumar-od2qv
    @SaiKumar-od2qv Жыл бұрын

    నేను ఉదయం లేగీసేనపుడు మోటమోదతి వీణే పాట ఇది. వింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుని ప్రతి అక్షరం నా మనసుకి హాయిగా ఉంటుంది. Praise the Lord ♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divyapidathala7863
    @divyapidathala78634 жыл бұрын

    Gracious voise Anna 🙏

  • @VSRVSR-fi7tg
    @VSRVSR-fi7tg5 жыл бұрын

    Awesome annaya

  • @Polepakabharathraj
    @Polepakabharathraj5 жыл бұрын

    My Fav was lekinchaleni track, a song vinte, wid Ravinders soothing voice, it's speechless, Naku kalige feeling, enka evariki kalugadu, TQ lord, samastha Mahima ganatha prabavamulu Yesu ke chendunu gala!

  • @Usha-rw8vx

    @Usha-rw8vx

    5 жыл бұрын

    Amen

  • @t.rameshbabu6667

    @t.rameshbabu6667

    5 жыл бұрын

    God bless you brother. Nice song

  • @kommusandhyarani4455

    @kommusandhyarani4455

    5 жыл бұрын

    Yes it is true... Even I love that song a looot ....

  • @satyanarayanavemula579

    @satyanarayanavemula579

    4 жыл бұрын

    @@kommusandhyarani4455 L

  • @jhansijhansi9392

    @jhansijhansi9392

    3 жыл бұрын

    Naaku kuda aa track favrt andi naa thanuvantha pulakinchipothundhandi aa song vinagaane

  • @jangamprasad8413
    @jangamprasad84134 жыл бұрын

    Brother wonderful song prepare many more songs like this. God bless you

  • @shekharg6818
    @shekharg68183 жыл бұрын

    Nice song paster garu

  • @savaramurali3017
    @savaramurali30174 жыл бұрын

    Super Anna voice bagundhi

  • @megha8070
    @megha80704 жыл бұрын

    Hi brother ,seriously i loved this song , naku chala baga nachundi i keep on listing this song and ur your voice also very nice brother thank you for giving this song to us ,God will bless u all the time .

  • @jkumari1988
    @jkumari19885 жыл бұрын

    Super song brother nice voice👌👌👌👌God bless you💒💒💒💒👏👏👏👏👏

  • @youtokshorts5971
    @youtokshorts59713 жыл бұрын

    Praise ye the lord 🙏🙏🙏🙏🙏🙏

  • @prabhuvij8260
    @prabhuvij82605 жыл бұрын

    Super melodies song bro I like more u r song so meaningful songa bro

  • @lingampellirajesh
    @lingampellirajesh5 жыл бұрын

    Glory too god,,

  • @jacobcole1143
    @jacobcole11432 жыл бұрын

    కొన్ని వందల సార్లు వినిన ఇంకా ఇంకా వినాలని ఉంది

  • @pauljagu34
    @pauljagu345 жыл бұрын

    అయ్యా మీరు ప్రేమతో ఎంత చక్కగా పాడారు పాట

  • @madhavia3725
    @madhavia37255 жыл бұрын

    Super 😀😀

  • @Sana6788
    @Sana67882 жыл бұрын

    Hallelujah praise the lord all glory to my jesus

  • @palakolansujatha9275
    @palakolansujatha92754 жыл бұрын

    Beautiful voice brother god's gift urs beautiful voice praise the Lord

  • @Sincesandhi89
    @Sincesandhi893 жыл бұрын

    Love this song

  • @dorababubudithi3675
    @dorababubudithi36753 жыл бұрын

    Good voice brother god bless you

  • @nagaraju7744
    @nagaraju77444 жыл бұрын

    Praise the God... Amen

  • @karunapirangi9571
    @karunapirangi95714 жыл бұрын

    This is one of my favourite song 😍 such a heart touching song and beautiful and meaning full lyrics ❤️

  • @swathiravikumar6109
    @swathiravikumar61094 жыл бұрын

    Song vintuntey kannillu agatam leedu Really we are blessed by this song through you brother thank you so much.. All Glory to ALMIGHTY GOD alone..🙏🙏🙏

  • @keerthiilovejesusforevaran6167
    @keerthiilovejesusforevaran61673 жыл бұрын

    I love Jesus naa jeevetham meeku anketham

  • @prasadm7446
    @prasadm74465 жыл бұрын

    అన్న, మీ పాటలు చాలా చాలా బాగున్నాయి, super,,,, god bless you 🙏🙏🙏🙏

  • @VaraPrasad490

    @VaraPrasad490

    2 жыл бұрын

    Rtr

  • @VaraPrasad490

    @VaraPrasad490

    2 жыл бұрын

    Yes

  • @VaraPrasad490

    @VaraPrasad490

    2 жыл бұрын

    That

  • @prabhakargodina3564
    @prabhakargodina35645 жыл бұрын

    Super song Anna ...I love Ur voice Anna...me songs tho devudiki Mahima kalugunu gaka....

  • @shyamkuralla6040
    @shyamkuralla60402 жыл бұрын

    God's word songs annaya halleujah halleujah👏👏

  • @karraindira4967
    @karraindira49673 жыл бұрын

    U have great voice got bless you

  • @palururajeswari1639
    @palururajeswari16395 жыл бұрын

    Annaya god blessed u with an impressive voice,,,#Glory to our Lord#... Praise the lord bro 🙏

  • @chotukanna4355
    @chotukanna43555 жыл бұрын

    Okkasarega kallallo nellu vachesaye ventunte na prabhuvuke Mahima kalgunugaka

  • @ssumanth2171
    @ssumanth21714 жыл бұрын

    Praise the lord hallelujah

  • @murali3522
    @murali35224 жыл бұрын

    God bless you

  • @shailajathadam9150
    @shailajathadam91505 жыл бұрын

    I can't forget this song it is in my heart forever

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn3 жыл бұрын

    Super song brother👌👌👌👏👏👏, amazing voice, wonderful👍👍👍👌👌👌, heart touching song💔💔💔, god bless you all

  • @jasmine193_
    @jasmine193_4 жыл бұрын

    Great voice

  • @Chandu_9866
    @Chandu_9866Ай бұрын

    ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||

  • @masavidyasagar9334
    @masavidyasagar93342 жыл бұрын

    I love this song.... Amen jesus🙏🤗

  • @ysrnagarawh1260
    @ysrnagarawh12605 жыл бұрын

    I feel very happy, this song

  • @gattupedalbabu4998
    @gattupedalbabu49984 жыл бұрын

    My favorite song Anna super GA padaru

  • @yajjalamessagesjyothi1737
    @yajjalamessagesjyothi17379 ай бұрын

    Nice 👍 bro

  • @syambabugujjarlapudi31
    @syambabugujjarlapudi312 жыл бұрын

    చాలా బాగా పడుతున్నారు, బాగా స్తుతిస్తున్నారు బ్రదర్. God bless your service brother. మీరు ఇంకా ఎన్నోపాటలు పాడి దేవున్ని మహిమ పరచాలని ఆశిస్తున్నాను.

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj5 жыл бұрын

    praise the lord brother ...........wonderful song .......... amazing voice ............. excellent music ..............all glory to god amen

  • @swathiram8085
    @swathiram80852 жыл бұрын

    Super voice anna meedi

  • @psrinivasrao751
    @psrinivasrao7513 жыл бұрын

    ఇంత మధురరమైన స్వరం ఇచ్చిన దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట praise the lord🙏🙏

  • @nathanemmanuel47
    @nathanemmanuel475 жыл бұрын

    LORD I submit myself to you. LORD use me for your glory. Amen

  • @PrabhakarRella
    @PrabhakarRella5 жыл бұрын

    Owesome Anna all glory to God

  • @shaikabdulrahiman1832
    @shaikabdulrahiman18324 жыл бұрын

    Heart touching song

  • @cte1017
    @cte10173 жыл бұрын

    Very nice voice may God bless u&ur Ministry Mrs. G L Solomon from Hyd.

  • @kranthimoses4422
    @kranthimoses44222 жыл бұрын

    Hallelujah 🙏🙏🙏🙏, pastor anna expecting more songs from you anna🙏🙏🙏🙏🙏

  • @anjalirangaswamy6086
    @anjalirangaswamy60865 жыл бұрын

    Splendid song

  • @praveendarala9176
    @praveendarala91764 жыл бұрын

    Priase lord brother Super song your voice super God bless you

  • @sakshimegha4562
    @sakshimegha45622 жыл бұрын

    Amen Amen Song is so good 🙏🏻🙏🏻🙏🏻🙏😭😭☺🙂👌

  • @reginathadigiri9834
    @reginathadigiri98342 жыл бұрын

    Very soulful singing...I feel like hearing again and again...we feel our soul connects with the Almighty father

  • @eleshakumar9580
    @eleshakumar95805 жыл бұрын

    Osm bradar

  • @ALLISWELL999RCP
    @ALLISWELL999RCP2 жыл бұрын

    నేను బలహీనుణ్ణి అవుతున్నప్పుడు బలపరుస్తుంది ఈ పాట

  • @chittibabudanam8896
    @chittibabudanam88965 жыл бұрын

    prise the holi lord and became brute👏👏

  • @ChristDassCaroline
    @ChristDassCaroline5 жыл бұрын

    Precious voice offering to Lord God almighty praise god ...... Thanks for reminding *story of talents* with ur beautiful song n voice pastor!.. Second verse ur prayer as a pastor is really impressing prayer to God

  • @vanithagoguloth4626
    @vanithagoguloth46264 жыл бұрын

    Excellent brother...

  • @mahib6500
    @mahib65005 жыл бұрын

    Praise the Lord Anna song chalaa menigstho vudi rilley herut song vacie nice Anna thank you lord🙏

  • @agnesnadugaddi8429
    @agnesnadugaddi84295 жыл бұрын

    Really heart touching song babu

  • @ChinnaBalaagmailCom
    @ChinnaBalaagmailCom4 жыл бұрын

    Your songs really bring transformation in people .. all praise and glory God

Келесі