How "Statue Of Unity" Was Built? | Worlds Tallest Statue Making | Kranthi Vlogger
How "Statue Of Unity" Was Built? | Worlds Tallest Statue Making | Kranthi Vlogger
Start editing now using my recommended video editing software:
- Wondershare Filmora for Windows: bit.ly/3UV5MTL
- Wondershare Filmora for Mac: apple.co/3OttAvD
****Social media links****
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Editing : @KarthikRaghavarapu
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
🎤🎤🎤For sponsoring my videos Advertising your Product mail me to 👉 👉 Kranthiworld32@gmail.com Keep watching 🎥 🎥❤️
#Wondershare #Filmora #MadeWithFilmora
Пікірлер: 1 900
Start editing now using my recommended video editing software: - Wondershare Filmora for Windows: bit.ly/3UV5MTL - Wondershare Filmora for Mac: apple.co/3OttAvD #Wondershare #Filmora #MadeWithFilmora
@harsha7193
Жыл бұрын
#OKKAKKA VEDIO OKKAKKA 💎 DIAMOND ANNA.
@santoshkumar-zc1bn
Жыл бұрын
Annayya external affairs minister subrahmanyam jayashankar gurinchi video chey annaya
@malla_kumar
Жыл бұрын
Android ki ledha video editor app
@mittuchannel428
Жыл бұрын
Anna america arachakalu next video cheyi anna
@FunGamezz
Жыл бұрын
Please support my new gaming channel🙏
నిజమైన దేశ భక్తుడు ఉక్కు మనిషి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 🙏🏻🙏🏻🙏🏻
@sridigitalphotovideostudio325
Жыл бұрын
ఆరోగ్యం గా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోండి . మందు , సిగరెట్లు , గుట్కా పాన్ మసాల మనండి అంటే మానరు .... వీటి వాళ్ళ వచ్చే జబ్బును తగ్గించు కోవాలి అంటే హాస్పిటల్ కు వెళ్ళాలి కాని ఫ్రీగా కావాలి కదా వైద్యం అందుకనా అన్న అన్ని ఆస్పెటల్స్ ఉంటే బాగుతుందా కాదు కదా మనిషి అన్నప్పుడు నీలా నువ్వు ఉండు అందరూ నీలా ఉంటే నువ్వెందుకు.....
శుభాష్ చంద్రబోస్ విగ్రహమ్ కూడా నిర్మించాలి ఆయనే నిజమైన స్వాతంత్ర్యం పోరాటాయోధుడు. దేశం ఆయన్నీ మరచిపోయింది .
@BhanuprakashReddy6004
Жыл бұрын
I agree with you bro.
సెల్యూట్ మీకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
YEMICHI RUNAM TRICHUKAOVALI AHH MAHUBHVUNIKI GREAT TRIBUTE IRON MANNNNN WITH GOLDEN HEARTTTTTTTT
Thumbnail లో క్రాంతి అన్న స్టైల్ కి కుడా ఫ్యానే బేస్ ఉంది 😂♥️💯 సూపర్ థంబ్నెయిల్స్ పెడతారు
@venkat5823
13 күн бұрын
😂
Iron man of India, Iam proud being an Indian 🇮🇳
@aslammohammad1228
Жыл бұрын
😅
@crafting3177
Жыл бұрын
🤣🤣🤣
@anudeep3788
Жыл бұрын
@@aslammohammad1228 navutunav enti ra terrorist ga
@entertainmentravi221
Жыл бұрын
@@aslammohammad1228 lauda u akbar 😀😀
@sairamchimakurthi3049
Жыл бұрын
@@aslammohammad1228 nuvvu navvutunnav ante nuvvu appatalo rajakars support chesinav anukunta rajakars ki support undi kabatti navvutunnav adedo Pakistan poi navukovachu ga
Kranthi bro the way you explain will lead you to more subscribes for sure and the content which you explain that's make people aware always big fan 🤩.......iron man of India 🔥 .....next iron man of youtube kranthi Anna🔥
Nuvvu brilliant anna
He is not only an ironman,he is also golden man of india
IRON MAN OF INDIA....MUCH DESERVED MAN TO BUILD SUCH KIND OF STATUE.....
Statue of unity valla tourism perigindi ,, locals buissines chestaru ,traveling development autundi, akkadi vaariki road facility vastundi., Statue maintained cheyadaniki technicians job create utundi,ila matladithe chala benefits unnai kada bro......
That's the power of India 🥳iron man
Sardaar Vallabhbhai Patel 💥💥💥
Thanks a lot Kranthi bro. Perfectly Explained!
Sardar Sardar Vallabhbhai Patel's name itself has an elegance. Thank you very much for making a video about a great man
పుట్టావా బతికామా తిన్నావా చచ్చిపోయావా అప్పుడు మనిషికి జంతువులకి పెద్ద తేడా ఏమీ ఉండదు మన గురించి ఎవరు చెప్పుకోరు చరిత్రలో మనకంటూ ఒక స్థానం ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం మన చరిత్రలో ఎన్నో కట్టడాలు కట్టారు కాబట్టి వాటి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్రహం మన దేశంలో ఉంది అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి జైహింద్
Iron man.... sardar Vallabhbhai Patel.... 🔥
ma college nundi statue of unity ki 3hrs journey anthe... super untundhi ee place
@srinuvasuganta4860
Жыл бұрын
గుజరాత్ లో ఏం చదువుతున్నారు బ్రో .
fantastic effort ... Great job💯👍 this video exlent 👌
Very nice video explained well every point with details. Keep posting such videos of great constructions. If possible make a video on great bridge constructed over arabian sea in Maharashtra.
Intro improving day by day
Expecting a heart from kranthi Anna ❤️❤️❤️
THUMBNAIL KA BAAP MANA KRANTHI ANNA 💥💥
Kranthi mava ninu memu adagaledhu ga video editing app gurinchi andhuku cheputhunav🤗
Iron man of INDIAN ❤️🔥
Bro ఈ సారి new year కి కిమ్ మావ మీద video చెయ్యాలి మొన్న 5 నిమిషాలు trailer నీ releas చేశావ్ కద బాగుంది ఈ సారి movie release చెయ్
Really superb video bro.. 👍👍👍👍👍👍
Thank you bro app cheppinandhuku
Marvel Iron Man 🙂🙂🙂 Sardaar Vallabhbhai Patel is real Iron Man 😁
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజమైన ఒక దేశభక్తుడు
Nice information Bro👍
Superb bro
Proud to an indian❤️
NASA Artemis 1 gurinchi oka video cheyyu bro 😊
Good video it is a tourist place 👌
Bro kudirithe olden days lo technology leni rojullo rivers meedha bridges ela kattevaaro oka video cheyyandi bro
I love ur voice bro 😍✊🤗
Jai Hind unity of statue 🇮🇳🇮🇳🇮🇳 the ironman of India sardar vallabhai patel 🔥🔥
Good information anna
Useful video
Iron man of India 🇮🇳 🫡 Jai Hind commrade
#IronManOfIndia💙 Awesome explanation Kranthi Anna💙 We want a video on Hussain Sagar Budha Idiol Construction details Hope, you will do a video on it and give us complete details💙
super video bro IRONMAN
సర్దార్ వల్లభాయ్ పటేల్ రియల్ హీరో దేవుడు కూడా అలాంటి వ్యక్తి మల్లె పుట్టాలి మన దేశం కోసం భారత్ మాతకు జై🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 సర్దార్ వల్లభాయ్ పటేల్ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
👌👌👌👌
🇮🇳 Iron Man of India Iam proud to be an Indian 🇮🇳
Mesmerizing
Good information bro
The real iron man heart of India Sardar Vallabhbhai Patel 🇮🇳🙏
మనకు విగ్రహాలు, మతం,గుళ్ళు గోపురాలు కాదు.. ఆసుపత్రులు కావాలి విద్యాలయాలు కావలి పరిశ్రమలు కావలి,అభివృధి కావలి, ఉద్యోగాలు కావలి ఇవి కదా దేశానికి కావాల్సింది
@iam_not_a_nurd8426
Жыл бұрын
👌👌
@sreelaxmigunturu960
Жыл бұрын
That's right
@chaituram1237
Жыл бұрын
Sardhar vallabhai patel leka potai mana India nai ledhu
@chaituram1237
Жыл бұрын
Appudhu hospital tho emi chesthamu
@vinnu1398
Жыл бұрын
Avi anni kavali ante money kavali....money kavali ante tourism kuda develop avvali....tourism develop avvali ante inka alanti statues and temples ni develop cheyali
క్రాంతి అన్న ఎప్పుడు సంక్రాంతి పండుగ లాగా హ్యాపీగా ఉండాలి
👍 iron man sardar ji 🥳🥳🥳
అదే సర్దార్ పటేల్ గారి విగ్రహం బదులు సర్దార్ పటేల్ ఆసుపత్రి అనో సర్దార్ పటేల్ విద్యాలయం అనో కడితే బాగుండు ❤ మరి మీరేం అంటారు???
@nandudhfm1848
Жыл бұрын
Hospital, college's ivi maa battai history lone lev. Aaha development kaavalanta
@himabindu1422
Жыл бұрын
Hospitals ki schools ki tourists raaru,valaki athani goppatanam teliyadu...Asalu tourism nunchi vache revenue ento telusukondi mundu...
@user-vw4hc6il2o
Жыл бұрын
@@himabindu1422 దేశం లో సరైన ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రభుత్వ education system lenapudu vela kotlu karchu petti statue kattadam avasarama
@naveen1508
Жыл бұрын
@@himabindu1422 jananki use ayevi katali first
@naveen1508
Жыл бұрын
@@himabindu1422 Amma bjp supporter nuvvu koncham maru
Statue of unity is pride of our country.. Jai sardar ji jai modi ji.. 🚩🙏
Nice👍👍👍👍
Super
భావితరాలకు స్ఫూర్తి ప్రదాయకం. ఆయనచేసిన పని చాల గొప్పది.
Iron man of India
Good information bro....
Neku hats off brother
దేశం లో ఆకలి మరణాలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం ఒకవైపు, విగ్రహాలు, గుళ్ళు, ప్రభుత్వ సంస్థలు అమ్మి ఆదానిని ప్రపంచ రెండవ ధనవంతుడు చేయడం ఒకవైపు
@kanakareddy8038
Жыл бұрын
Meeku telisina aakali maranala list ivvandi please mikosam memu court lo case vestamu.
@Karn_surya
Жыл бұрын
Aboo...🐑
@rajavarapusrinivas685
6 ай бұрын
Aakalito evaru chavarandi... Appulu chesi avi teercha leka chastaru.. aakalito chachhevallu kudaa unnarulendi.. nenu istanu details
@rajavarapusrinivas685
6 ай бұрын
Aakalito chanipobotaru ani telisina valla list istanu kapadandi.. case lu vaddugani
@rajavarapusrinivas685
6 ай бұрын
Chachhaka case lu pedataranta evarikosam..
#KGF
IRON MAN .. SUPERB
Nice video 👍🏻
Vizag Steel Plant had contributed to the iconic structures in the country, the Sardar Vallabhbhai Patel statue, and the Atal tunnel. The steel plant produced 3200 tonnes and 2200 tonnes of steel for the statue and tunnel respectively. bro information talusukonie share cheyu
Do u know iron man... Before watching Me :Yeah ,Robert Downey After watching this : wow ... It's actually sardar ji Patel vallabhbhai ❤️❤️❤️
Nice Video 😊
Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai ✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋ Iron man . Thank you Anna video chesinandhuku,endukante reel Hero gurinchi prapanchaniki telustundhi kaani elanti real Hero gurinchi evariki teliyadam ledhu ,elanti videos inkaa chesi maa students ni inspire chesi mana India ki service chese goppa avakaasam kalpinchandiiiii ,Jai Hind !
Sushant Singh Rajput ❤ fans please keep video Anna
Golden Man
Karathi Engineer nirminchadu ....💥🗿
కేంద్రం 130 లక్షల కోట్లు అప్పు చేసినా రూపాయి విలువ పతనం ఆగడం లేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టినట్టు ఎక్కడా కనిపించడం లేదు. సంక్షేమం గురించి భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. ప్రజలకు అందుతున్న అన్నిరకాల రాయితీలు దాదాపుగా ఎత్తేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకోపక్క దేన్నీ వదలకుండా అన్ని వస్తువుల మీద GST వేస్తూనే ఉన్నారు. ఏమి చేశారు ఈ డబ్బంతా?
@sk.s.m.sharif8297
Жыл бұрын
అంబానీ... ఆదాని జేబుల్లోకి వెళ్తుంది... వాళ్ళు ఈ బీజేపీ వాళ్లకు ఎలక్ట్రో బాండ్స్ ద్వార ఫండింగ్ ఇస్తున్నారు... ఆ డబ్బులతో ఎమ్మెల్యే.. ఎంపీ లను కొంటున్నారు... ఇదే ప్రస్తుత భారతదేశం లో జరుగుతుంది... అధికారం కొనసాగిస్తున్నారు....
@kanakareddy8038
Жыл бұрын
Ninnu andheke annaru ra pilla sainik ani. Appulu cheste GDP peragadhu Ani niku teliyada pilla hookaaa.
@kanakareddy8038
Жыл бұрын
@@sk.s.m.sharif8297 velli ambani adhani py case veyyu. Sodi matalu cheppakunda nuvvu correct ga tax kattu desaniki.
@Karn_surya
Жыл бұрын
@@sk.s.m.sharif8297 poyy Ambani adani mida compliant rise cheyi... YT lo sollu chepadam kadu... Ambani lekapothey ee roju india lo ee level lo internet ye vundedi kadu..
రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి జరగదు, కానీ ధరలు,విద్వేషాలు, నిరుద్యోగం,అల్లర్లు, అవినీతి మాత్రం పెరుగుతాయి... ప్రభుత్వ ఆస్తులను చౌకగా ఆదాని కి అమ్మేసి ఆదాని ప్రపంచ రెండవ అతి పెద్ద ధనికుడు ని చేసారు,బీజేపీ లాంటి మతతత్వ పార్టీ నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ది లాంటివి Expect చేయకూడదు, హిందూ,ముస్లిం, మసీద్ లు, గుడులు, తాజ్ మహల్, జ్ఞానవాపి, హిజాబ్,హలాల్ ,బుల్డోజర్ లు వరకు Expect చేయొచ్చు.... అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం
@yaswanth1507
Жыл бұрын
India ippudu uk and usa kanta inflation lo తక్కువ చూడు బ్రో, infrastructure and greenfiled highways,వందే భారత్ trains mncs, ports, companies evvanni vasthunnay evvanni govt policies and forien policies వలన. ఇలా companies vasta chala mandi engineers kuda core jobs vastay..make in india peru యుద్ద పరికిరాలు కూడా మనమే తయారు chesukunttunnam ..
@prasanth696
Жыл бұрын
Good joke 🤣🤣
@prasanth696
Жыл бұрын
Mana rastram lo Jaklak undedi... Inkela develope avtundi
@kanakareddy8038
Жыл бұрын
Pilla hook gallu pawan kalyan image ni chedagodutunnaru proper knowledge lekunda?
@Karn_surya
Жыл бұрын
Adi sare.. devlopment ledu vopukuntam.... Congress ki support iste devloped avtadi ani guarantee yenti? 60 years rule chesi em chesaru Islam ni rise cheyatam thappa? Poni Mee pawala ni PM cheste devlop avvuda?😂
Iron man of India. We proud of you
Real fighters 👍
రామ మందిరాన్ని ఎతైన విగ్రహాన్ని కట్టి అభివృద్ధి అనుకోండి కరోన టైం లో free గా మాస్క్ లు ఇవ్వని గొప్ప ప్రభుత్వం మనది జై బీజేపీ జై భారత్
@sagareditz777
Жыл бұрын
పెద్ద ఎత్తయిన చర్చి ,ఆకాశమంత మస్జీద్, కడితే అభివృద్ధి జరిగినట్టు ఒప్పుకుంటావు కదా 😀
@kaleswarapudileep4499
Жыл бұрын
మాస్క్ పెట్టు కోకుండ, తిరిగిన వల్ల కూడ ఫ్రీగా వ్యాక్సిన్ కూడ యిచ్చింది, అన్న
ప్రజలు: జీడీపీ పడిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా జీడీపీ ఎక్కువా? ప్రజలు: నిరుద్యోగం పెరిగిపోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా నిరుద్యోగం ఎక్కువ అవసరమా? ప్రజలు: పేదరికం పెరిగింది! బీజేపీ: నీకు దేశం కన్నా పేదరికం ఎక్కువా? ప్రజలు: వంటగ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి! బీజేపీ: నీకు దేశం కన్నా గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: విదేశీ అప్పు పెరిగి పోయింది! బీజేపీ: నీకు దేశం కన్నా విదేశీ అప్పు ఎక్కువా? ప్రజలు: LIC ని అమ్మేయడం వల్ల 40 కోట్ల మంది నష్టపోతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా LIC ఎక్కువా? ప్రజలు: Jio కోసం BSNL గొంతు కోశారు,84 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు! బీజేపీ: నీకు దేశం కన్నా BSNL ఉద్యోగులు ఎక్కువా? ప్రజలు: రైల్వేలను అమ్మేస్తున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా రైల్వేలు ఎక్కువా? ప్రజలు: BPCL అమ్మేసారు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతున్నారు! బీజేపీ: నీకు దేశం కన్నా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువా? ప్రజలు: మరి దేశం అంటే ఏంటో చెప్పండి!! "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" ఈ విషయం అర్ధం చేసుకున్నోడెవడూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడు! ఇంకా సపోర్ట్ చేసేవాడు మనిషి అని నేననుకోను!! Jai Bharath.. Jai Hind
@naveen1508
Жыл бұрын
Swamy lic ni motham ekkada Amma ledu swamy
@user-vw4hc6il2o
Жыл бұрын
@@naveen1508 విశాఖ ఉక్కు 😭😭
@illuminaty1.
Жыл бұрын
Are picchi kukka okka sari 2013 gdp 2022 gdp chudu entha development jarigindho thelusthadhi
@santhosh.1612
Жыл бұрын
GDP padipoinda 🤣 ea ooru babu nedi
@user-vw4hc6il2o
Жыл бұрын
@@santhosh.1612 Bangladesh gdp kanna manadi thakkuva.. Okasari youtube lo bangladesh gdp ani kottu
ఉక్కు మనిషి..... 👏👏👏👏👏🙏🙏🙏🙏
wonder full explanetion
గొప్ప వ్యక్తికీ ఒక గొప్ప గౌరవం !!! మోడీ వుంటే ఏదైనా సాధ్యమే ... జై భారత్
Good
L&T gurinchi cheppu darling ♥️
Great video bro 🔥. But we want South India devolopment central govt 👏👏
Iron man bolthey ❤️💪🏻
Inran man and great man🙏
Iron of India ❤❤
Kranti man
Great explanation 😀 #ironman
Mana desamlo prathi vadallo vigrahalu prathi gramam lo vigrahalu prathi mandalam vigrahalu prathi jila lo vigrahalu karcchu kante ee single vigrahaniki iye karchu takkuve
Kranti Anna nee perenti kranti Anna
Statue of unity is good construction in india Yes I agree with But one thing what is present situation of the tribals around the statue ....plz make a video about that ....
Iron man of India..##kranthi
IRON MAN👍👏
Hyderabad gurinchi video cheii bro
Bro! Do video about construction of Nagarjuna sagar dam, Bhakra nangal dam.. Etc. Which were constructed during Congress government.
Ee statue valla upayogam emina jarigidi ante adi ee statue construction lo work chesina koolilaku - small workers ku & social media network ( including KZreadrs) matrame
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు iron man మన క్రాంతి అన్న యూట్యూబ్ సూపర్ మాన్
*Jai sardharvallabai pateel Ji. * * Bharat Matha ki Jay. * *Jai Hindustan. * *Jai Modi Ji. * *Jai Hind. * ✨🇮🇳✨ ⚡
As a Civil engineer nice information and super video Anna jai iron man