Home Loan: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను EMIగా కట్టి సొంతిల్లు కొనుక్కోవచ్చా? | BBC Telugu

సొంత ఇల్లు అనేది చాలా మందికి భావోద్వేగాలకు సంబంధించిన విషయం. నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉంటాను అనే భావన కూడా చాలామంది వ్యక్తపరుస్తుంటారు. కానీ పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం డబ్బుకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఎలాంటి భావోద్వేగాలకు చోటు లేదు. ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించే ఎన్నో అంశాలు సొంత ఇంటి విషయంలో ఉన్నాయి. ఈ గందరగోళంతో ఇబ్బంది పడే సగటు మధ్య తరగతి ప్రజలు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాల ప్రకారం ఎలా నడుచుకోవాలో చూద్దాం.
#homeloan #ownhouse #realestate #loans #banking
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 43

  • @shaikjilani8299
    @shaikjilani8299 Жыл бұрын

    BBC variki Dhanyavadhalu 👏👏👍✍️

  • @bujjiraobujji11
    @bujjiraobujji11 Жыл бұрын

    Avnu rent owners manchi vallu kakapote dina dina gandam nurella ayushu

  • @vijaysuresh8411
    @vijaysuresh8411 Жыл бұрын

    సొంత ఇల్లు 100% బెటర్. వేల్యూ ఉంటది సమాజంలో. ఫ్రీడమ్ ఉంటది. కావాలంటే ఉన్న మనీ తో మంచి స్థలం కొని, చిన్న రేకుల షెడ్ వేసుకుని, రేట్ వచ్చాక అమ్మేసి ఆ డబ్బుతో నచ్చిన చోట ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు 👍

  • @lovenature.143

    @lovenature.143

    Жыл бұрын

    సూపర్ ఐడియా అన్నా

  • @mrfactintelugu

    @mrfactintelugu

    Жыл бұрын

    Nizame

  • @naveen1508

    @naveen1508

    Жыл бұрын

    Video sariga vinu bro

  • @shaikjilani8299

    @shaikjilani8299

    Жыл бұрын

    Write ✍️ Bro 👏👏👍 Exactly 💯

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 Жыл бұрын

    Contractor చేతిలో మోసపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది...

  • @kundanivlogs

    @kundanivlogs

    Жыл бұрын

    😂true

  • @kinnerasravani5
    @kinnerasravani5 Жыл бұрын

    Tq bbc

  • @mrnobody9762
    @mrnobody9762 Жыл бұрын

    పక్కదేసాల మీద ఏడ్చి చచ్చే బదులు , బ్రిటిష్ పోవచ్చు కదా.

  • @buildthetrueth7132

    @buildthetrueth7132

    Жыл бұрын

    మరి ఫోన్లు టీవీ లు , మిషన్లు .... వాడటం ఆపే వాళ్లు చెప్పే ఇన్ఫర్మేషన్ విన్ను 😂😂

  • @rachakondagangadhar5503
    @rachakondagangadhar5503 Жыл бұрын

    Spelling mistake thumbnail same

  • @Advp17
    @Advp17 Жыл бұрын

    E kalam lo evariki saving chedam anaa dyasaaa ledhu.... Mobile, tours, shopping, gulla cheskunyunaru show off kosam

  • @ravi-ft9yg
    @ravi-ft9yg Жыл бұрын

    Does anyone know of good software companies that offer permanent work from home????

  • @mohanrao5632
    @mohanrao5632 Жыл бұрын

    Rent house ki two months advance pay cheyyali ade own house ante downpayment cheyyalsi untundi aa taruvaate EMIs start avutaai

  • @himajabobba5120

    @himajabobba5120

    Жыл бұрын

    Anthe na tharwatha interior 10 yrs tharvatha repair costs malli house tax. Money extra ga unte thappa konukkokudadhu

  • @mahesh3588

    @mahesh3588

    Жыл бұрын

    Mu suggestion is better to stay in rented house, till we have 50% amount in our hand....HOUSE EMI SO HORRIBLE,

  • @anilappana8833

    @anilappana8833

    Жыл бұрын

    ​@@mahesh3588 I agree with you

  • @Sampathn16

    @Sampathn16

    Жыл бұрын

    @@himajabobba5120 House tax entha range lo untado meeku telusa

  • @himajabobba3023

    @himajabobba3023

    Жыл бұрын

    @@Sampathn16 Bangalore lo 2 bedroom house ki 3000 above undhi

  • @lovenature.143
    @lovenature.143 Жыл бұрын

    పూర్తిగా పెట్టండి వీడియో సగంలో ఆపారు .

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Жыл бұрын

    E rojjulo avaru oka city lo settle avadam kastam

  • @ap5news163
    @ap5news163 Жыл бұрын

    హెడ్లైన్ తప్పు

  • @maheshzero
    @maheshzero Жыл бұрын

    Half information

  • @dvijayadvijaya9759
    @dvijayadvijaya9759 Жыл бұрын

    Yes bank loan yevadu bank lo 30 lacs bank loan weather

  • @ap5news163
    @ap5news163 Жыл бұрын

    అద్దె కట్టకుండా

  • @vinay8188
    @vinay8188 Жыл бұрын

    house konte emi patu other expenses kuda barincha galigithe good investment kuda avuthundi. Barincha lenapudu rent is always safe option

  • @dvijayadvijaya9759
    @dvijayadvijaya9759 Жыл бұрын

    Samuh mein Karma

  • @purnachandraraomuvva4888
    @purnachandraraomuvva4888 Жыл бұрын

    First BBC YOU get knowledge and explain properly... Without proper research don't put the video

  • @m.skumar147
    @m.skumar147 Жыл бұрын

    Does anyone got the conclusion...🤔

  • @neome365
    @neome365 Жыл бұрын

    idi vinnaka yem ardam aindi bbc ?

  • @indianTrainfans007
    @indianTrainfans007 Жыл бұрын

    Monthly 5k 6k kattukonela house iste bagunu. Middle-class valaki banks ilanti facility ivaali. Chala takkuva downpayment lo. Ivali. Ilaite ne e rojulllo middle-class vallu illu konukogalaru.

  • @kalyanmuskudi5204

    @kalyanmuskudi5204

    Жыл бұрын

    Don't guide with half knowledge first you should know about investment opportunities with clear knowledge, and please learn about mutual funds first.

Келесі