BBC ఎలా పని చేస్తుంది? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? | BBC Telugu

1922 అక్టోబర్ 18న బీబీసీ సంస్థ ఏర్పాటైంది. అప్పట్లో మార్కోనీ కంపెనీ (రేడియో సృష్టికర్త మార్కోనీ నిర్మించిన సంస్థ) లాంటి టాప్ వైర్‌లెస్ కంపెనీల సహకారంతో బీబీసీ ప్రసారాలు మొదలయ్యాయి.
మొదట్లో దీని పేరు బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ. బీబీసీ రెగ్యులర్ ప్రసారాలు 1922, నవంబర్14 నుంచి మార్కోని లండన్‌ స్టూడియో నుంచి ప్రారంభమయ్యాయి. 33 ఏళ్ల స్కాటిష్ ఇంజనీర్ జాన్ రీత్ బీబీసీ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. నేటి బీబీసీ అంటే బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ 1927లో రాయల్ చార్టర్ కింద ఏర్పడింది. ఈ సంస్థ ఎలా పని చేస్తుంది? దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్న విషయాలు చూద్దాం.
#bbcnews #bbc #bbcworldservice
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 271

  • @midhundone9126
    @midhundone9126 Жыл бұрын

    రెండు సంవత్సరాలుగా బీబీసీ చూస్తున దీనిలో డప్పు,సుత్తి ఎప్పుడు లేవు👏👏👏👏💐

  • @RAJURAJU-zs9uf
    @RAJURAJU-zs9uf Жыл бұрын

    భారతదేశంలోని కొన్ని మీడియా ఛానల్ కంటే కూడా భిన్నంగాBBC ఉంటుంది వార్తలను సూటిగా సుత్తి లేకుండా చక్కగా చెప్పడం బాగుంటుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేసుకొని విషయాలను సాగదీయడం ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించడం కొన్ని ఛానల్ లో తంతు రేటింగ్ కోసం కానీ ఇలాంటివి BBC లో ఉండవు

  • @ramakrishna654

    @ramakrishna654

    Жыл бұрын

    we believe BBC whole heartedly

  • @ravishravikumar

    @ravishravikumar

    Жыл бұрын

    👌👏👏👏

  • @jettibalajeevaraprasad2566

    @jettibalajeevaraprasad2566

    Жыл бұрын

    2004కి ముందు INdia Lo news channels Anne BBC news since 1922¿

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @rajasekharjangam4999

    @rajasekharjangam4999

    Жыл бұрын

    ​​@@chandmedapati pakkakelli aduko po me thatha tho kalisi

  • @jyothsnaravipati2977
    @jyothsnaravipati2977 Жыл бұрын

    BBC better than local channels,,

  • @dsiddu2559
    @dsiddu2559 Жыл бұрын

    bbc కొత్త కొత్త కథనాల వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి, bbc వుండాలి

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @premtpktalluri1425

    @premtpktalluri1425

    Жыл бұрын

    ​@@chandmedapati poraa poookaaa

  • @sreenwasrao1396
    @sreenwasrao1396 Жыл бұрын

    Excellent 👍 Modi means Indian ED,CBI,IT,RBI, and Judiciary Money and ,power

  • @cheezy_pizza_gossips

    @cheezy_pizza_gossips

    Жыл бұрын

    అవినీతి చేసే వాడికి భయం...

  • @saifdj

    @saifdj

    Жыл бұрын

    True bro, BBC is not corrupt, best news channel

  • @msomasekhar8568
    @msomasekhar8568 Жыл бұрын

    Sodi lekunda simple and clear ga untundi BBC channel 🙏🙏 e TV 9, saakshi, tho sasthunam AP lo. 🤦‍♂️

  • @user-dm1yx7qz6h

    @user-dm1yx7qz6h

    Жыл бұрын

    ఈటీవి, ABN TV5 Mahaa మర్చిపోయావ

  • @msomasekhar8568

    @msomasekhar8568

    Жыл бұрын

    @TELUGU TRENDS So that i didn't mentioned that channel babu, etv news is far better.

  • @user-dm1yx7qz6h

    @user-dm1yx7qz6h

    Жыл бұрын

    @TELUGU TRENDS సోది ఎందుకు ఉండదు, అంతా one sided news ఎ కదా.

  • @user-dm1yx7qz6h

    @user-dm1yx7qz6h

    Жыл бұрын

    @@msomasekhar8568 నువ్వు far better అనప్పుడే అర్ధం అయింది, తమరు neutral కాదు అని

  • @msomasekhar8568

    @msomasekhar8568

    Жыл бұрын

    @@user-dm1yx7qz6h it's ok brother 👍 me understanding meedi ☺

  • @praveenpilli7884
    @praveenpilli7884 Жыл бұрын

    I love coverage, cringe crisp clarity of news❤️BBC

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    @I'm Fan Of You mari ippudu vachinda documentary Meru BBC kalisi future guess chesi tisara adi kuda past e kada .

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    @I'm Fan Of You I don't support bjp but BBC is trying to make India a week nation.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Жыл бұрын

    BBC is really a reliable channel. Our politicians are blaming unnecessarily for their personal gains.

  • @pt-7890

    @pt-7890

    Жыл бұрын

    Reliable ? 😂 BBC had lost more than 20% of trust from its viewers since 2018 , mainly due to its left leaning , woke agenda and unimaginable bias. Use your brain and consider some factual data before posting bullshit here.

  • @lovenature.143
    @lovenature.143 Жыл бұрын

    మన TV చేనల్స్ లో మాత్రం యాడ్ విపరీతం డబ్బులే డబ్బులు FAKE న్యూస్ కి కేరాఫ్ అడ్డ్రస్.

  • @srinivasarao3261
    @srinivasarao3261 Жыл бұрын

    BBC is really a reliable channel. True and indipendent jourlism & news,

  • @msomasekhar8568
    @msomasekhar8568 Жыл бұрын

    Good luck and keep going BBC Telugu 🙏

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Жыл бұрын

    BBC news: True jourlism & crystal clear news 👍👍

  • @Yogaboy903
    @Yogaboy903 Жыл бұрын

    Very Powerful Media Present 🔥🔥🔥

  • @user-dm1yx7qz6h
    @user-dm1yx7qz6h Жыл бұрын

    ఇలా అదానీ గాడు వాడి ఆర్థిక లావాదేవీల వివరాలను బయట పెట్టగలడా 🤔🤔

  • @bgmshorts2030
    @bgmshorts2030 Жыл бұрын

    BBC ❣️ youtube channel start hayinapatinunchi okka video miss Havaledu believe me 🤩❣️✌️ Love you

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @ManiKanta-xr5xy
    @ManiKanta-xr5xy Жыл бұрын

    So great chala Baga cheparu, spastamiyna Telugu lo

  • @YouChangeFirst
    @YouChangeFirst Жыл бұрын

    No ads? Awesome!!👌

  • @apparaodasari2453
    @apparaodasari2453 Жыл бұрын

    అదానీ ఇంటికి..ED, income tax department ఎందుకు వెళ్ళటం లేదు. ఇన్వెస్టర్లు నష్టపోయారు.Govt నుంచి పొందిన సబ్సిడీలు సామాన్యుల వచ్చిన tax లే కదా. విశ్లేషణ చేయండి.

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @naveencherupalli

    @naveencherupalli

    Жыл бұрын

    ​@@chandmedapatiహో అధాని ని అంటుంటే నీకు బాగా కాలుతున్నటూంది 🍊

  • @cooking_videos123
    @cooking_videos123 Жыл бұрын

    Misleading video of the decade 😭

  • @Tru485
    @Tru485 Жыл бұрын

    I support BBC and applaud the courage BBC has compared to any other Indian news channels

  • @Tru485

    @Tru485

    Жыл бұрын

    @@chandmedapati very negligible compared to what Indian politicians are looted

  • @satishdv8142
    @satishdv8142 Жыл бұрын

    మీ ఛానల్ ఎప్పుడు విదేశీయులు ప్రతిభావంతులు గాను భారతదేశంలో ఎంతసేపు పేదరికానికి పుట్టినిల్లు లాగా ఇక్కడ మనుషులు గొడవలు పడే వాళ్ళ అనే విధంగా న్యూస్ కవర్ చేస్తారు ఇది మీ తప్పు కాదు ఎందుకంటే మీ తెల్లదొరల మనస్తత్వం అటువంటిది అని నా అభిప్రాయం మాత్రమే

  • @Manuel_thoughts
    @Manuel_thoughts Жыл бұрын

    We stand with BBC 🔥🔥🔥🔥

  • @devarapalliravindra6311
    @devarapalliravindra6311 Жыл бұрын

    news clear gaa explain chestaru background music lekundaa..best news chanal in India

  • @inukondasaisundar
    @inukondasaisundar Жыл бұрын

    Bbc good News best channel.nenu prathi roju chusthanu ❤️❤️❤️

  • @sureshbeejapu1280
    @sureshbeejapu1280 Жыл бұрын

    ఇంతకీ ఆ రాయల్ చర్తెన్ లో ఉన్న రూల్స్ అండ్ రెస్పన్సిబిలిటీ రెండు చెప్పండి..

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @dailygyan2771

    @dailygyan2771

    Жыл бұрын

    @@chandmedapati aala aite british valla butlu nakina indians gurinchi kuda cheppalsi vastundi

  • @Peace_planet
    @Peace_planet Жыл бұрын

    best of luck with further feature

  • @seenureddy7486
    @seenureddy7486 Жыл бұрын

    I love BBC 💞

  • @kdprasadd4871
    @kdprasadd4871 Жыл бұрын

    I watched bbc every news becoz no extra matter ...only straight forward news

  • @pandu9542
    @pandu9542 Жыл бұрын

    The survey in the bbc office creating eagerness and enthusiasm to watch bbc documentary.

  • @pdprasad1266
    @pdprasad1266 Жыл бұрын

    మా మోడీ గారికి చిరాకొచ్చిందంటే, మిమ్మల్ని, మీ కంపెనీ ని మా adani గారికి వచ్చేలా ఒక GO తెస్తే అప్పుడు తెలుస్తుంది మా రాజకీయాలంటే.. జై హింద్ 🙏🏻🙏🏻🙏🏻

  • @samson2810

    @samson2810

    Жыл бұрын

    Waste fellow 👎👎👎

  • @pedadasiddardha9655

    @pedadasiddardha9655

    Жыл бұрын

    ​@@samson2810 nuvu waste gadive arichi chepakarledu

  • @pedadasiddardha9655

    @pedadasiddardha9655

    Жыл бұрын

    ​@@samson2810 nuvu waste gadive arichi chepakarledu

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 Жыл бұрын

    అప్పట్లో మా ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ ఆహా ఆ పేరు చెప్తేనే నా దేశం పులకిస్తుంది ఆయన BBC కి ఎం పేరు పెట్టాడో తెల్సు గా మీరు ఎంత డేంజర్ ఓ అప్పుడే తెల్సు ఆయనకు అయినా మీకు డబ్బులకు కొదువ ఎంటి స్వతంత్రం ముందే 300 years భారత్ ను దోచుకుని అప్పట్లోనే లక్షల కోట్లు అని మీ బిబిసి వాళ్ళే చెప్పారు గా మా దేశం లో అదానీ అంబానీ లు దొంగలు మీరు దొరికితే ఏమో అయ్యో పాపం ఇప్పుడు కూడా devide and rule చేయాలంటే మా దేశం లో ఎలా

  • @vuk8142
    @vuk8142 Жыл бұрын

    BBC great studios I love the way of coverage of news

  • @Harivlog-zh3ku
    @Harivlog-zh3ku Жыл бұрын

    Bbc gd genuine news channel 👍 I followed last 2years

  • @saikumarn5291
    @saikumarn5291 Жыл бұрын

    I like bbc news content..

  • @MrHemanth.
    @MrHemanth. Жыл бұрын

    That's very stright forward, but there is still some bias in some news like the way BBC works also very curious what will happen after 2027.

  • @shivacharanshivacharan5864
    @shivacharanshivacharan5864 Жыл бұрын

    బిబిసి నీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బిబిసి నీ ఏమన్నారో, ఎంధుకు అన్నారో ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎంధుకు బ్యాన్ చేశారో , ఇప్పుడు కుడా కొన్ని దేశాలలో బ్యాన్ ఎంధుకు ఉందో అది కూడ చెప్పాలి చెప్పాలి మి కుళ్లిపోయిన బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ అనే దానిని మామీద రుద్దకండి జై హింద్ జై భారత్

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Жыл бұрын

    BBC the best news channel ❤

  • @Zirithoughts
    @Zirithoughts Жыл бұрын

    Thanks to BBC, go ahead for people of the World.

  • @samdurgam
    @samdurgam Жыл бұрын

    I love BBC news

  • @yaseensaleem7196
    @yaseensaleem7196 Жыл бұрын

    I want BBC I like BBC news 🗞️🗞️🗞️ true news channel

  • @srirammaheedhar2388
    @srirammaheedhar2388 Жыл бұрын

    Very clear explanation

  • @sravankumar7902
    @sravankumar7902 Жыл бұрын

    మీ గురించి మీరు చెప్తే ఎవడన్నా నమ్ముతారా ఇక్కడ నువు ఎంత కాకపట్టిన నమ్మేవాళ్ళు లేరు అరెయ్

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 Жыл бұрын

    BBC means British broadcasting casting చాలా వరకు నిధులు britain West countries నుండి వస్తాయి... Special గా west, America దేశాల్లో modi గురించి ఎందుకు Special గా focus చేస్తున్నాయి 🙄🙄

  • @muraliyenamala9397

    @muraliyenamala9397

    Жыл бұрын

    You looted the entire world.. Spending looted money.. colonial mentality..

  • @meharchaitanya9340
    @meharchaitanya9340 Жыл бұрын

    Super

  • @vijaynasaboina1817
    @vijaynasaboina1817 Жыл бұрын

    Nijam matrame cheppe no 1 news channel BBC

  • @changlingpong6659
    @changlingpong6659 Жыл бұрын

    My hardly request Indian Income tax Just focus police officers income and judicial department.....

  • @soloist3213
    @soloist3213 Жыл бұрын

    India🇮🇳 still love bbc ❤️

  • @murthymvs7456
    @murthymvs7456 Жыл бұрын

    మీరు చెప్పదలుచుకున్నది.. అది అబద్ధం... భారతదేశ ఆందోళనకు BBC అంటే ఏమిటో మాకు తెలుసు

  • @tirumaleshmani8618
    @tirumaleshmani8618 Жыл бұрын

    Nammesam Baga nammesam

  • @ANNn404
    @ANNn404 Жыл бұрын

    BBC is the only news and knowledge , information , technology,awarenes channel i can trust .

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @bharathvasi3406
    @bharathvasi3406 Жыл бұрын

    Baseless BroadCasting

  • @strivingforexcellency
    @strivingforexcellency Жыл бұрын

    But why bbc left many crystal clear scams without doing documentaries Why did they Target Modi Ok to do Freedom but y did they left many unanswered questions..... Can bbc have dare to report Kohinoor occurence and present value Royal family members and their rule

  • @tirupathiraodharavathu4343
    @tirupathiraodharavathu4343 Жыл бұрын

    Mee గురించి మీరే చెప్పుకోవాలి మరి.

  • @ravigaddala1526
    @ravigaddala1526 Жыл бұрын

    BBC is the best news channel in the world.

  • @anonymus1262
    @anonymus1262 Жыл бұрын

    🇮🇳🙏💐

  • @shivaprashanth6776
    @shivaprashanth6776 Жыл бұрын

    ఇప్పుడు ఏమంటారు మీరు మీ మీడియా సొక్కం పూసలు అని ఏ కదా ok Right నమ్మినం

  • @sivakantlam3000
    @sivakantlam3000 Жыл бұрын

    Great news chanal

  • @gouthamvicky5319
    @gouthamvicky5319 Жыл бұрын

    Superb 👌

  • @pkthethop
    @pkthethop Жыл бұрын

    జవాబుదారీతనం ❤

  • @nagellysrinivas9140
    @nagellysrinivas9140 Жыл бұрын

    I like BBC channel 🌹🌹🌹🌹🌹❤

  • @sampathkumarModi
    @sampathkumarModi Жыл бұрын

    Mundu tv9 laanti chetha channels ni close chesthe India bagupaduthundi.lekuntey yilanti genuine channels mida padatharu pandhi kokkulu IT return ani.chi yilanti rulers vunnantha varaku country maaradhu and people maararu.endukantey janaalaki kuda sodhi vinadam baga alavatu ayipoyindi 🤦

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er6 ай бұрын

    Clear & Genuine News BBC 👌

  • @daranani23
    @daranani23 Жыл бұрын

    Good job

  • @karthikjeejula2558
    @karthikjeejula2558 Жыл бұрын

    Love bbc 💙

  • @subbunamburi
    @subbunamburi Жыл бұрын

    "Very Powerful Media"

  • @amanshaik7585
    @amanshaik7585 Жыл бұрын

    బీబీసీ న్యూస్ ఛానల్ సిద్ధాంతాలు నువ్వు ఆదర్శంగా తీసుకొని. మన గొప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఇలాంటి ఛానల్ వ్యవస్థను పునర్దరించాలని ప్రభుత్వం ఆలోచించాలి. అట రాష్ట్ర ప్రభుత్వము గానీ ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఆలోచించి. అటు ప్రెసిడెంట్ కంట్రోల్లో గాని ఇటు రాష్ట్ర గవర్నర్ కంట్రోల్లో గాని ఉండేటట్టుగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక న్యూస్ ఛానల్ ని పునరుద్ధరించాలి.. ఈ ప్రైవేట్ మీడియాలో ప్రవేట్ టీవీ ఛానల్లో ప్రైవేట్ న్యూస్ పేపర్ల పైన ప్రజలకు నమ్మకాలు చాలా వరకు తగ్గిపోయినాయి.!* ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది!

  • @sailoogangaputhra2087
    @sailoogangaputhra2087 Жыл бұрын

    Vimarshalu enduku antaru Ante meru chepindhe namalna emitti

  • @premtpktalluri1425
    @premtpktalluri1425 Жыл бұрын

    Go on bbc good luck ❤never give up give us truth

  • @aswinkumar9941
    @aswinkumar9941 Жыл бұрын

    Bbc ki బ్రిటిష్ పౌరల్ను ముక్కు పిండి వసూలు చేసిన సొమ్ము తో నడిపిస్తున్నారు అన్నమాట ,ఇపుడు చెప్పండి ప్రేక్షకులు లారా మనకు కూడా అలాంటి బాదుడు కావాలా? అదే టైప్ లో ఇక్కడ జనాల్ని బాదితే మళ్ళీ మానవహక్కల ఉల్లంఘన అంటారు,వాళ్ళు వాల దేశంలో చేస్తే రైట్ ,పక్కొడు చేస్తే రాంగ్ అంతేగా బిబిసి? అయినా ఈ బిబిసి britisharss ఎన్ని దేసాలనో ఆక్రమించుకుని , వాళ్ళ ఆస్తులు,సంస్కృతులు ,ఆనందాలు,అనుబంధాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో దోచుకుని వాళ్ల సమధులనే,తమ పునాదులుగా చేసుకుని మా రాణి గారు పరిపాలిస్తున్న ది అని నిజాలు చెప్పడు,అక్కడ ఏమైంది దీని సత్యసీలత,ఎంతసేపూ పక్కడేసాల బొక్కలు వెతకటం పనా? దీనికి మన భారతీయుల సిగ్గు లేని సమర్ధింపు,అసలు మన దేశంలో దానికి ఎం పని?ఇదే అవకాశం మన దేశ మీడియా కి వాళ్ళు ఇస్తారా? కనీసపు ఆలోచన లేకుండా మనోల్ల మెచ్చుకోలు ఎందుకు?న్యూస్ ప్రజెంటేషన్ ఒక్కటి బాగుంటే చాలా? ఇపుడు వాళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళను మేపేందుకు రాచకుతుంబం ఉందని,అలాంటపుడు వాళ్లకు ప్రకటనల కోసం ఎగబడే పని లేదు కాబట్టి చక్కగా చెప్తారు అదే అవకాశం మన్ దూరదర్శన్ చేస్తే మాత్రం జనాలకు కంటికి ఇంపుగా ఉండదు

  • @k.m.vmodgamestechstatusmor3035

    @k.m.vmodgamestechstatusmor3035

    Жыл бұрын

    Aythe no one force anyone to pay tv licence fee ninnu ekkada avaru aduthunaru chp and it obey to BBC broad not to govt not to queen or king

  • @gramu9631
    @gramu9631 Жыл бұрын

    I like BBC news 📰💓

  • @strivingforexcellency
    @strivingforexcellency Жыл бұрын

    Support bbc for their work but do more work equally And answer us many uncovered stories

  • @subbarao3430
    @subbarao3430 Жыл бұрын

    మీరు అలాంటి కథనాలు రాయాలంటే మీరు బ్రిటన్ లోనే ఎక్కువ ఉంటాయి ముందు ఎన్ని గమనించి ముందు వాటి గురించి చెప్పిన తర్వాత వేరే దేశం గురించి చెప్పండి మీకు అర్థమైందా నేను చెప్పింది మోడీ గారి మీద మీరు చేసిన ఆరోపణలు గురించి

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Жыл бұрын

    BBC ❤️

  • @pvnarsimha
    @pvnarsimha Жыл бұрын

    MODi deshanni ki P.M GA panikiradu help cheyyali

  • @subbarao3430
    @subbarao3430 Жыл бұрын

    మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అందరికీ తెలుసు అమెరికా నుంచి బ్రిటన్ నుంచి అబద్ధాలు చెప్పి అందరిని మాయ చేయడానికి ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందితే మీరు చూడలేరు ఇండియా బి బి సి లో పనిచేస్తున్న ఇండియన్ సేన మీరు ఇండియన్స్ అయితే ఒకసారి గుర్తించండి ఆ బుద్ధి లేని చానల్లో పని చేయకండి

  • @chiranjeevidasari2941
    @chiranjeevidasari2941 Жыл бұрын

    BBC GOOD CHANNEL

  • @ganeshanaparthi6856
    @ganeshanaparthi6856 Жыл бұрын

    Now who is your channel king..? Then who giving instructions operate the channel

  • @Srivlogs1993
    @Srivlogs1993 Жыл бұрын

    Hi

  • @amruthkumaryadav1698
    @amruthkumaryadav16985 ай бұрын

    నాకు తెలిసి కేవలం కమ్యూనిస్ట్,ఖాన్ గ్రేస్ కు కొంత వంతపలుకు తూ ఉండడం మేము గమనించాము

  • @Ramakrishna-sj8id
    @Ramakrishna-sj8id Жыл бұрын

    మీరు చెప్పిందే నిజం అనే రోజులు పోయాయి ఇది బ్రిటీష్ ఇండియా కాదు ఇది స్వతంత్ర భారత దేశం ఐనా మీరు ఏమైనా భారత చట్టాల కి అతితలు ఎం కాదు

  • @daraarun66

    @daraarun66

    Жыл бұрын

    నువ్వు చెప్పు 🤣

  • @zk3128
    @zk3128 Жыл бұрын

    Modi mida emina video cheste malli it raids avtai 😂👌👏

  • @myadharipavan9617
    @myadharipavan9617 Жыл бұрын

    good

  • @mahenderraomesineni
    @mahenderraomesineni10 ай бұрын

    Good morning 😊

  • @bharathvasi3406
    @bharathvasi3406 Жыл бұрын

    మొత్తానికి BBC బ్రిటిష్ వాళ్ల ఛానల్ అని ఒప్పుకున్నారు.. అది భారత్ లో భారత్ పై ఎలా యాక్షన్ చేస్తుందో మాకు తెలుసు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Жыл бұрын

    Miru Matru Firm BBC Lundon ki Kontha Money pay cheyaki Information Ichhinanduku Ani Cheppi India 🇮🇳 Ki Tax evation Chedtunnaru anta kada........ adi cheppandi proper ga ...

  • @michaelceasar
    @michaelceasar Жыл бұрын

    *Excellent....Andhari norlu mooyincharu*

  • @chandmedapati

    @chandmedapati

    Жыл бұрын

    BBC should make video on "how much did really British looted from India"

  • @michaelceasar

    @michaelceasar

    Жыл бұрын

    @@chandmedapati Yes, they should make a video on how foolish Indians were to allow the British to loot India.

  • @kk6578
    @kk6578 Жыл бұрын

    E Democracy country lo oka king and queen chethilo BBC tholu bomma ani cheppakanay chepparu...

  • @nareshkondra7362
    @nareshkondra7362 Жыл бұрын

    Fake information, ban BBC in India ,w r is jaliyanwalbag documentary, Kashmir fils

  • @prabhakarjillella3673
    @prabhakarjillella3673 Жыл бұрын

    great BBC

  • @mukheshu7575
    @mukheshu7575 Жыл бұрын

    HOW BBC FOUNDERS LOTED INDIA ? PLEASE MAKE AN EXTRAORDINARY DOCUMENTRY .. How BBC SUPPORTED PARTION DURING INDEPENDENCE..

  • @rajkancharana8926
    @rajkancharana8926 Жыл бұрын

    నేను BBC ఇచ్చే information తప్ప విశ్లేషణలన్నీ నమ్మను.

  • @kalyankumar.
    @kalyankumar. Жыл бұрын

    Mr Perfect media bbc...

  • @veeruroyal4965
    @veeruroyal4965 Жыл бұрын

    Maaku nammakam ledu andi.

  • @mahaboobsayyad9745
    @mahaboobsayyad9745 Жыл бұрын

    BBC you are my favorite ❤️

  • @satishkumark7467
    @satishkumark7467 Жыл бұрын

    BBC local languages lo print midea ravalani korukuntunnam .

  • @kodelarambabu8607
    @kodelarambabu8607 Жыл бұрын

    British. Channel.is.agenest.india.

  • @mindmirror7902
    @mindmirror7902 Жыл бұрын

    ఇప్పుడు political parties కి డబ్బులు ఎలా వస్తాయో వారు చెప్పగలరా..

  • @venkatesht3843
    @venkatesht3843 Жыл бұрын

    British foreign ministry nundi nidhulu andutunnayani nuvve chevutunnav. Inka nuvvu cheppe sodi vinalsina avasaram ledu anukunta. BBC ne chankyam mottam Qatar FIFA world cup time lo chusam le. Neeku competition ayina Al Jazeera channel meeda dani funding ayina Qatar meeda enta visham kakkavo memu chusam

  • @arifhafsa2244
    @arifhafsa2244 Жыл бұрын

    Super super ❤️❤️❤️❤️

  • @Jco761
    @Jco761 Жыл бұрын

    Meru chepewanni ventam...Kani nammali , nammi terali annatu chepaddu..

  • @michaelceasar

    @michaelceasar

    Жыл бұрын

    Nuvvu nammaka pothey evvadu thannadu....

Келесі