హార్ట్ బిస్కెట్లు కాంప్లెక్స్ స్నాక్స్ ఐటమ్ ఈజీగా సింపుల్ గా పిల్లలు ఇష్టపడే బిస్కెట్స్ స్నాక్స్

Тәжірибелік нұсқаулар және стиль

#హార్ట్ బిస్కెట్లు #కాంప్లెక్స్ చిప్స్ #హార్ట్ స్నాక్స్
వెంకటలక్ష్మి బలనాటి రుచులు ఏందంటే బిస్కెట్స్ రెడీమేడ్ బిస్కెట్స్ తెచ్చుకున్నాము మనం పచ్చి బిస్కెట్స్ అవి ఆయిల్ లో ఫ్రై చేశాను అన్నమాట ఆయిల్ వాడాను ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు పొడి వాడాను ఇంకా కాంప్లెక్స్ కి వచ్చేసరికి కాంప్లెక్స్ కూడా పచ్చి తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేశాను కాంప్లెక్స్ లో వేరే ఏమీ కలపడం దాంట్లో కూడా అంతే కారం ఉప్పు కరివేపాకు పొడి జీలకర్ర ఇంకా ఈ వీడియో షూట్ చేసుకుంది నేనే ఈ వీడియో ఎడిట్ చేసింది కూడా నేను వెంకటలక్ష్మి ఒక మొబైల్ ఒక మైక్ తో ఈ వీడియో షూట్ చేశాను

Пікірлер: 43

  • @user-yz3ze7cf7g
    @user-yz3ze7cf7g3 ай бұрын

    అవిడ కష్టపడి చేస్తున్నారు.. ఎంకరేజ్ చేద్దాం.. అందరికీ అన్ని వర్డ్స్ రావు కదా plese

  • @Samuel-ut6pp
    @Samuel-ut6pp3 ай бұрын

    Nice akka... Best snacks.. Akka raw biscuits meeru supply cheyyandi online lo

  • @srenuguggilapu7340
    @srenuguggilapu73402 ай бұрын

    అమ్మా మీరు అందరికి కూడా. అర్ధము అయ్యే విధముగా చెపుతున్నారు. ఇప్పటివారికి చాలా మందికి . ఇవి అంతగా రావు మీరు చాలా మంచి మంచి వెరైటీలు చెబుతున్నారు మేము చూసే వారీగా . ఉండక చూసి నేర్చు కోవాలి ఇంట్లో కూడా.పిల్లలకు.చేసి పెట్టుకోవాలి కూడా థాంక్యూ అమ్మా దేవుడు మీ కష్టంకు తగ్గ ఫలితం. ఇవ్వాలని . మనస్పూర్తీగా దేవుడును కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-to1qm5cq8w
    @user-to1qm5cq8w3 ай бұрын

    కాంప్లెక్స్ కాదక్కా కార్న్ ఫ్లేక్స్ స్నేక్ సూపర్

  • @KSN2616

    @KSN2616

    3 ай бұрын

    స్నెక్క్ కాదు స్నాక్స్

  • @madhusudhanadevi1276

    @madhusudhanadevi1276

    3 ай бұрын

    She may not be educated, but she earned her income with hard work

  • @prakashtnl9214
    @prakashtnl92143 ай бұрын

    Rasagulla cheyandi sweet shopa style

  • @b.vpriyanka2409
    @b.vpriyanka24093 ай бұрын

    Chala thanks andi nice vedio

  • @annapurnajinkala5978
    @annapurnajinkala59783 ай бұрын

    Thankyou so much akka summer lo manchi snacks choopinchaaru

  • @shlokam
    @shlokam2 ай бұрын

    Thanks Andi.. me videos anni chusthuntaamu.. I tried corn flakes snack recipe you shared in previous video.. chaala bagundi andi.. love all your recipes ❤

  • @sunandanarayana8615
    @sunandanarayana86152 ай бұрын

    Chala bagunnai

  • @Kdr353
    @Kdr3532 ай бұрын

    చాలా బాగా చేశారు

  • @arunakoppula1596
    @arunakoppula15962 ай бұрын

    Suuper ❤

  • @nithyavenky9820
    @nithyavenky98202 ай бұрын

    Soo nice Andi 👌👌👍🙏

  • @lakshmidurganerusu344
    @lakshmidurganerusu3443 ай бұрын

    Super👌👌👌👌

  • @user-gt2kj1jh4l
    @user-gt2kj1jh4l3 ай бұрын

    U have lot of talent in cooking. U should get a proper channel to come up in life. Sairam

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman67803 ай бұрын

    Super andi. Thank you.

  • @rajanisusarla3997
    @rajanisusarla39972 ай бұрын

    Very nice Andy🎉

  • @saralanadella5847
    @saralanadella58472 ай бұрын

    Super 👌 👍

  • @prakashtnl9214
    @prakashtnl92142 ай бұрын

    Akka plss original rasagulla sweet shop style lo pettandi secretss leykunda plss akka

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj2 ай бұрын

    Nice lakshmi garuu

  • @maanasbommisetty4910
    @maanasbommisetty49102 ай бұрын

    Nice

  • @ankaraopamuri5227
    @ankaraopamuri52273 ай бұрын

    🎉😮🙏👍👏👸

  • @vijayamannem7700
    @vijayamannem77003 ай бұрын

    Super

  • @udayharsha7725
    @udayharsha77253 ай бұрын

    Hi akka very nice

  • @kvsuma6409
    @kvsuma64093 ай бұрын

    Chala chala bavunni❤❤

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c32282 ай бұрын

    చిలకలూరి పేట లో దొరుకుతాయ అండీ,, ఇవి,, బాగా చేశారు,, మొక్క జొన్న అటుకులు ఆనండి,, అర్ధం అవుతుoది,,

  • @yaminipenumarthi594
    @yaminipenumarthi5942 ай бұрын

    Bobbatlu vid cheyandi

  • @user-jr9fb5tm4r
    @user-jr9fb5tm4r3 ай бұрын

    Biscuts cost enta untundi?

  • @b.kdeepa2890
    @b.kdeepa28903 ай бұрын

    Pampisthara

  • @shaikmastanvali9325
    @shaikmastanvali93253 ай бұрын

    మీరు ఏక్కడ ఉంటారు చెప్పలేదు, నేను చిలకలూరిపేట లో ఉంటాను😊😊

  • @harinisupergirl4769
    @harinisupergirl47692 ай бұрын

    renducovarluvesukovali

  • @vigneshreddy176
    @vigneshreddy1763 ай бұрын

    Akka saggubiyam snaks I tried akka but it didn't came nice akka which type of saggubiyam u have used akka

  • @palanatiruchulu

    @palanatiruchulu

    3 ай бұрын

    అంటే మీరు సగ్గుబియ్యం మెత్తగా ఉన్నాయి తీసుకోని ఉంటారు అందుకే బాగా పొంగుండు అవి. మీకు అంతగా పొంగలేదు అంటే ఒక పూట ఎండలో పెట్టుకొని లెఫ్ట్ వేయించుకుంటే బాగా పొంగుతుంది

  • @gkavithaprasad7421
    @gkavithaprasad74213 ай бұрын

    Corn flakes ki complex ani antunnaru

  • @vijayaneelamraju9047
    @vijayaneelamraju90473 ай бұрын

    Complex kandandi corn flex anali

  • @padmajapatibandla8573
    @padmajapatibandla85732 ай бұрын

    Only corn flakes kg entha andi

  • @madhurichadalavada7796

    @madhurichadalavada7796

    2 ай бұрын

    Cost is very less 100 g cost 10 to 11 rs.available in any provision shop

  • @VarahiWorld1
    @VarahiWorld13 ай бұрын

    Corn flakes andi 🤣

  • @juvvanarayana2438
    @juvvanarayana24382 ай бұрын

    Mee kashtam chuste chala baada anipistadi andi naku.. likes rakapoina views rakapoina feel avakandi.

  • @k.anuradha2305
    @k.anuradha23053 ай бұрын

    కార్న్ ప్లేక్స్ లక్ష్మీ గారు .కాంప్లెక్సు కాదు .తెలియనివి నేర్చుకోండి . తప్పులేదు .కామెంట్స్ లో మేము కరెక్ట్ చేస్తాము . తప్పు ఐంది అని మీరు ఫీల్ కావద్దు .

  • @palanatiruchulu

    @palanatiruchulu

    3 ай бұрын

    నేనేం ఫీల్ అవ్వనండి నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు చెప్పండి నేను అసలు ఏం ఫీల్ అవ్వను

  • @sudhavani5175
    @sudhavani51753 ай бұрын

    Chala bagunnai

Келесі