ఆ హోమం ఎన్నో అద్భుతాలు చేసింది, ఈ సారి మీరూ పాల్గొనండి | Secrets of Chandi Homam | Nanduri Srinivas

Chandi Saptha Shati & Chandi Homam are as powerful as Veda mantras. This video describes the power of them with a couple of wonderful incidents happened recently at Vijayawada
-Uploaded by: Channel Admin
Q) కనక దుర్గమ్మ ఆలయంలో చండీ హోమంలో కూర్చోవాలంటే Ticket price ఎంత?
A) ఆలయంలో చండీ హోమం రోజూ ఉదయం 8.30 AM గంటలకి చేస్తారు.
కూర్చోవడానికి ఉచితంగా అనుమతిస్తారు. ఎవ్వరైనా కూర్చోవచ్చు. మీ పేరు మీద మీరు చేయించుకోవాలంటే మాత్రం 1000 రూపాయల టిక్కెట్టు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#pravachanalu
#durgapuja #durga #indrakeeladri #durgamaa #chandi #chandihomam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 300

  • @naveenn7742
    @naveenn77422 жыл бұрын

    Pranam guruji... Thank you for uploading this vedio. I wanted to tel one thing... When my situation very bad. U use to come like God, ur vedio blink on my mobile, that vedio solve my problems, guruji. Really m saying "according to my situation God use to send solving videos from you" Thank you so much. Sri vishnu rupaya namashivaya.

  • @jaganmohinidevimallapragad7181

    @jaganmohinidevimallapragad7181

    Жыл бұрын

    Matha namathe.

  • @nptelhelpchemical1514
    @nptelhelpchemical15143 жыл бұрын

    మీ వీడియోస్ చూడడానికి ఒక్కటే కారణం....research చేసి సైంటిఫిక్ గా చెప్తారు....అమ్మ అనుగ్రహము ఏళ్ల వేళల ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న....ఓం శ్రీ మాత్రే నమః

  • @NaveenKumar-gg8jk

    @NaveenKumar-gg8jk

    3 жыл бұрын

    He is software anduke scientific ga chebutaaru....Idantha bagavanthuni anugraham....

  • @hiranmayi6270
    @hiranmayi62703 жыл бұрын

    ప్రస్తుతం అందరికీ శత్రువయిన కరోనా ని అత్యంత శీఘ్రంగా జయించే శక్తి ని ప్రసాదించు మాతా 🙏🙏🙏

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    సూపర్ బ్రో...🔥 కానీ కొంతమంది చెడ్డ వాళ్ళని చూస్తుంటే.. దేవుడు ఎందుకు ఇలాంటివి అప్పుడప్పుడు ఇవ్వటమే మంచిది లేకపోతే ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అంత మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ న్యాయం విడిచి ధర్మం తప్పి సామాన్యులను బాధ కలిగిస్తూ ఉంటారు. దేవుడికి ఎవర్నీ శిక్షించాలో ఎవర్నీ రక్షించాలో తెలుసు దాని ప్రకారమే జరుగుతుంది..

  • @Skviharichannel

    @Skviharichannel

    3 жыл бұрын

    avunu nijam cheppinaru anna🙏

  • @sivasri4787

    @sivasri4787

    3 жыл бұрын

    @@Ramakrishna.N nijam cheppauru papam pandali anta varuku undali

  • @arunachalashiva7293
    @arunachalashiva72933 жыл бұрын

    మా మిత్రుడి కొరొనా పోజేటివ్ వచ్చింది బ్రతకడం కష్టం అన్నారు నా మిత్రుడి కోసం అమ్మవారికి మొక్కుకున్నా అమ్మ ఎర్రపట్టుచీర ఎర్రగాజులు పసుపు కుంకుమ ఎర్రని పువ్వులు ఇస్తాం అని అద్భుత్తం అమ్మ రక్షించింది ఇటువంటివి ఎన్నో వున్నాయి మా జీవితం లో అపార కారుణమయి కనక దుర్గమ్మ🙏🙏🙏💞గొప్పకోసం అమ్మ దయ అలా ఉంటుంది అని చెప్తున్న జై మా దుర్గ

  • @shivasaishakthi8994

    @shivasaishakthi8994

    3 жыл бұрын

    Om Sri Matra namaha

  • @shivasaishakthi8994

    @shivasaishakthi8994

    3 жыл бұрын

    జై దుర్గ జై భవాని

  • @pallavisv2077

    @pallavisv2077

    3 жыл бұрын

    🙏

  • @anjanianju333

    @anjanianju333

    3 жыл бұрын

    అమ్మ దయ

  • @Swarna-B
    @Swarna-B3 жыл бұрын

    నా మనసే నా శత్రువు దాన్ని సరిచెయ్యి అమ్మా దుర్గమ్మ 🙏🏼🙏🏼

  • @rajuvs9497

    @rajuvs9497

    3 жыл бұрын

    Goppaga chepparu amma

  • @devips5102

    @devips5102

    3 жыл бұрын

    Manasu and brain 🧠 both will become enemy madam I agree with that, so please don’t give attention to the thoughts which are making your brain your enemy.

  • @devips5102

    @devips5102

    3 жыл бұрын

    Thoughts have energy making you weak or strong so understand your mentality as how you monitor a person as a teacher

  • @Skviharichannel

    @Skviharichannel

    3 жыл бұрын

    adi lekka ammamida nammakam vundali mana mida manaku chala nammakam vundali appude avanni sadyam

  • @lakshmikodamati1818

    @lakshmikodamati1818

    3 жыл бұрын

    ఓం శాంతి.

  • @krishnaavh0204
    @krishnaavh02043 жыл бұрын

    అమ్మ శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత కనకదుర్గాదేవి తల్లి.... 🙏 కరుణించు తల్లి కాపాడు అమ్మ 🙏🙏🙏🙏😰

  • @wisshnoo6

    @wisshnoo6

    3 жыл бұрын

    Durga malleswara ante kanka durga devi sahitha Malleswara swmay ani ardam

  • @srineela4259

    @srineela4259

    3 жыл бұрын

    Santosh

  • @lakshmikodamati1818
    @lakshmikodamati18183 жыл бұрын

    ఒకసారి తిరుపతి వెళ్లి రిటన్లో విజయవాడలో గుడికి వెళ్లి చీర సారె చెట్టుక్రింద అమ్మవద్ద 4am కి పెట్టా .ఒక అమ్మాయి గాజులు మాత్రం తీసుకుని మాయం అయిపోయింది.అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే.

  • @vaalmikiravi3591
    @vaalmikiravi35913 жыл бұрын

    యుక్త వయసు మోజులో చాలా అడ్డదారులు తప్పాను.. మీ వీడియోలు చూసి చూసి నాలో నాకు చాలా మార్పు వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాను గురూజీ

  • @sssrrr406

    @sssrrr406

    3 жыл бұрын

    Wow super. Sri maatre namah🙏

  • @Swarna-B

    @Swarna-B

    3 жыл бұрын

    bhagavaan anugraham valla , nanduri guruvu gari valla aa marpu. 🙏🏼🙏🏼

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    3 жыл бұрын

    సంతోషం. అమ్మవారి దయ!

  • @kamakshichannel8181

    @kamakshichannel8181

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks guru Garu mi matalu ni intunte manasu aa devadu prati mamekum ipotundi. Om shri matre namaha

  • @pobalaramarao7106

    @pobalaramarao7106

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks గురువు గారు మీరు మీ వీడియో లలో చెప్పిన దుర్గా మంత్రం, దత్త వజ్ర కవచం, సరస్వతి కవచం, మృత సంజీవ విద్య వీటి తో పాటు మాములు గా నేను చేసుకునే రోజు పారాయణ చేస్తుంటే సమయం ఎక్కువవుతుంది పొద్దున చేసుకుందాం అంటే నిద్ర తక్కువవుతుంది కనుక ఆకలి నిద్ర కొంత వరకు లేదా మొత్తం ఆపుకోగలిగే విద్య ఏమైనా ఉంటే సెలవివ్వండి రామాయణం లో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు చెప్పిన విద్య ఉందని వింటిని అది వివరించండి నేను దత్తానుగ్రహం వలన గురుచరిత్ర ఉపాసన అమోఘంగా చేసాను అప్పుడెప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది కనుక దయతో ఆకలి నిద్ర ని ఆపుకోగలిగే విద్య ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి ఒకవేళ అడ్మిన్ అయిన రిషి గారు చూసినట్లయితే నండూరి గారి దృష్టికి తీసుకెళ్లగలరు ఇది భక్తులందరి ఆర్తన

  • @Swarna-B
    @Swarna-B3 жыл бұрын

    లోకం లో వస్తువుల కోసం ఏడ్చేకన్నా , భగవంతుడి దగ్గర నువ్వే కావాలి అనే ఏడ్చే ఏడుపే నిజమైనది అని మా గురువులు చెప్పారు . అలా నామనసు కి అలవాటు చేయించు దుర్గమ్మ . 🙏🏼🙏🏼

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    3 жыл бұрын

    భగవంతున్ని మాత్రమే కోరుకోవడం నిజమైన భక్తి అని పెద్దలమాట,కాని మనది వ్యాపార భక్తి

  • @Swarna-B

    @Swarna-B

    3 жыл бұрын

    @@darimireddyeswar7383 sir, true 🙏🏼

  • @k.chandrakalakumar281
    @k.chandrakalakumar2813 жыл бұрын

    కొద్ది నిమిషాల క్రితం నేను నా రోజువారీ పూజను ముగించి, ప్రజల నుండి ఒక సమస్యలో నాకు సహాయం చేయమని దేవుడిని వేడుకున్నాడు. అక్కడ నాకు ఈ వీడియో వచ్చింది Thanks a million 🙏🏻🙏🏻

  • @Bepositive941

    @Bepositive941

    3 жыл бұрын

    నాకు ఇలానే జరిగింది అండి అమ్మ యొక్క ఆశీర్వాదం, ప్రేమ అపారమైనది, అమ్మ రక్షించు అని అడిగితే చాలు కాపాడుతుంది,.. అమ్మ niku ధన్యవాదములు, స్వామి మీకు కూడా ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @bhavaniambati5628

    @bhavaniambati5628

    3 жыл бұрын

    Naku manchi jarigindi amma dhayavalla

  • @durgasundarinaidu7507
    @durgasundarinaidu75073 жыл бұрын

    అతను వీడియోలో చెప్పిన ఆ ఉమాకాంత పంతులు గారి కాల్ మొక్కాల. అట్టాంటోళ్ళ దర్శనం చేస్తే పాపాల్ పోతాయ్. బెజవాడ వెళ్ళాలి తొందర్లో. జై భవాని. జై జై భవాని 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BMani-ww8dr

    @BMani-ww8dr

    2 жыл бұрын

    Hi this is Manikanta naidu are you form vijayawada

  • @rajasekkhar8979
    @rajasekkhar89793 жыл бұрын

    అమ్మ కడుపు చల్లగా నాన్న కడుపు చల్లగా మంచిమాట ద్వారా అమ్మవారి స్వామీ సాక్షాత్కారం పొందిన వారి జీవితాలు మీరు అందరి కి పిల్లలు కొసం పెద్దలు కోసం తెలియ చేస్తున కార్యక్రమాలు అందరి కి భక్తి మార్గం కావాలని మీరు ఇంకా మంచి కార్యక్రమంలు నిర్వహిస్తారని ఆశించు చున్నాను. తప్పులు వున్న మర్నిచగలరని ప్రార్థన.

  • @Bepositive941
    @Bepositive9413 жыл бұрын

    సార్ నా చుట్టూ ఉన్న శత్రువులు కలిగించే బాధలు తట్టుకోలేక మీకు నేను మీకు mail చేద్దాం అనుకుని అమ్మవారికి ఈరోజు శుక్రవారం పూజ చేసి వచ్చి phone తీసుకుంటే ఈ వీడియో కనబడింది సార్ నాకు చాలా అశ్చర్యంగా అనిపించింది, అమ్మ ఇంత కరుణ మూర్తి అని ఆనందం తో నాకు ఏడుపువస్తుంది 🙏🙏🙏🙏

  • @KR-vs2dq

    @KR-vs2dq

    3 жыл бұрын

    నాది కూడా same ప్రాబ్లెమ్ ,but అరుణాచలం వెళ్లి వచ్చాక అంతా బాగు అయిపొయింది నా జీవితంలో విల్లని తరిమి కొట్టలేనేమో అని అనుకున్న , అరుణాచలం లో అడుగు పెట్టక నా దరిద్రం పోయింది నా రాత మారిపోయింది.ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను రెండేళ్లుగా.

  • @KR-vs2dq

    @KR-vs2dq

    3 жыл бұрын

    అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం.

  • @Shivanareshshiva

    @Shivanareshshiva

    3 жыл бұрын

    Yas👍👍🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram10753 жыл бұрын

    అమ్మ దగ్గరికి వెళ్లి మన కష్టం చెప్పుకుని ఏడిస్తే,మన అమ్మ తన బిడ్డల బాగోగులు చూసుకోకుండా ఉండగలదా . అమ్మ నాకు చూపించిన నిదర్శనాలు ఎన్నో.అమ్మ ఒకప్పటి యజ్ఞ యాగాదులు చేసి , ఘన చరిత్ర గల నా భారతావని అల్లాడుతుంది ఇప్పుడు , కాపాడు అమ్మ ఈ విపత్తు నుండి.🙏🙏

  • @lakshmikodamati1818

    @lakshmikodamati1818

    3 жыл бұрын

    మనుషుల తత్వం మారాలి

  • @santhiyashram1075

    @santhiyashram1075

    3 жыл бұрын

    @@lakshmikodamati1818 చాలా బాగా చెప్పారు🙏

  • @vijayalakshmisurampudi9888

    @vijayalakshmisurampudi9888

    3 жыл бұрын

    @@santhiyashram1075 excellent gurugaru nenippudu meefanni

  • @reddammap3986

    @reddammap3986

    3 жыл бұрын

    Amma Kanakadurgamma thalli Ma manobhestam Siddimpacheyi thalli me mokku thapakunda theerchukunetatlu cheyamma

  • @hectorgeronimo97
    @hectorgeronimo973 жыл бұрын

    కలియుగ ఈ యుగంలో, మీలాంటి వారు మా నీడ. మీ అన్ని అందమైన వీడియోలకు ధన్యవాదాలు. జై శ్రీ రామ్ 🙏

  • @ravikiranche
    @ravikiranche3 жыл бұрын

    అమ్మవారు రోజు రాత్రి పూట నగర సంచారం చేస్తారు అంటే ఎమిటో...లాక్ డౌన్ పెట్టాక అర్ధం ఐంది అండి...ప్రకృతి అమ్మవారి స్వరూపం, ఆ అమ్మవారిని పుజించాలి గాని ఎప్పుడు బాధ పెట్ట కుడదు....అమ్మవారి కి కోపం వస్తే పరిస్థితి ఇలగే ఉంటుంది... అందుకే శృంగేరి జగద్గురువులు శ్రీ దుర్గ పరమేశ్వరి స్తొత్రం పరాయణ చేయ మన్నారు...

  • @banalamangapathirao8720
    @banalamangapathirao87203 жыл бұрын

    మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎప్పటికీ నిలవాలి మాత అమ్మా ఆదిపరాశక్తి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమామ్

  • @pradeepvallem8723
    @pradeepvallem87232 жыл бұрын

    మీరు తెలుగు వారీగా పుట్టడం మా అదృష్టం. మీరు వెయ్యేళ్లు వర్ధిల్లాలి నండూరి గారు

  • @mudhirajbhaskharr5798
    @mudhirajbhaskharr57983 жыл бұрын

    Meeru cheppinatu Arjuna kruta durga stotram chadivanu guru garu Naku ICICI Bank lo manchi job vachindhi.. thanks Guru garu..meeru chesthuna service chala great🙏🙏🙏

  • @sandeepsahoo5678

    @sandeepsahoo5678

    3 жыл бұрын

    Eni rojulu chadevaru bro

  • @raoba4109
    @raoba41093 жыл бұрын

    అసలు విజయవాడ అంటే దుర్గమ్మ దర్శనం వెంటనే వెళ్లిపోవడం జరుగుతున్నాది... కానీ ఇన్ని విషయాలు ఉన్నాయి అని మీరు చెప్పాకే తెలుస్తున్నాయి...ధన్యవాదాలు

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari98133 жыл бұрын

    అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ 🙏🙏🙏

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    మధ్యలో ఆపేశారు.. ఇంకా ఉంది

  • @appikatlarajeswari9813

    @appikatlarajeswari9813

    3 жыл бұрын

    @@Ramakrishna.N తెలుగు టైపింగ్ కష్టం. చేతిలో చిన్ని మనవడు వున్నాడు

  • @krishnaavh0204

    @krishnaavh0204

    3 жыл бұрын

    @@Ramakrishna.N అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మలములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో నమ్మినవెల్పుటమ్మల మనఁబులయుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ 🙏 జై దుర్గా భవాని మాత 🙏

  • @erugusrikanth7393
    @erugusrikanth73933 жыл бұрын

    15సెకండ్స్ 15likes great సార్ 🙏🙏🙏🙏

  • @arunnemani5791

    @arunnemani5791

    3 жыл бұрын

    I'm very upset with person who dislike the video. Worst fellows.

  • @karthikeya4228
    @karthikeya42283 жыл бұрын

    Nanduri. Srinivas గారు మిమ్మల్ని ప్లీస్ ఒక సారి ఒక సారి కలవచ్చా sir ......

  • @madhuveldhi4885
    @madhuveldhi48853 жыл бұрын

    దశమహావిద్యలు గురించి తెలపండి సార్ pls

  • @shashankrentala4857
    @shashankrentala48573 жыл бұрын

    మీ మాటలు వింటే దేవుని నమ్మని వాళ్ళు కూడా నమ్మెస్తారు🙏

  • @eswari2094
    @eswari20942 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనాలు...మీరు నాకు పితృ సమానులు...మీ వీడియో లే నా ప్రాణాన్ని నిలబెడుతున్నాయి.ఏ ఆడపిల్లకి రాకూడని కష్టాన్ని నేను పడుతున్నాను...కరోనా లో న వివాహం జరిగింది.నా భర్తే నా సర్వస్వం అనుకుని,అయన లేకుంటే నాకు ఉనికి లేదు అనుకుని ఎంతో అన్యోన్యంగా ఆయనతో మెలిగేదాన్ని.భర్త అంటే దైవం అని చిన్నప్పటి నుంచి నా మనసులో బలంగా బీజం పడింది.కానీ పెళ్లయిన నాలుగో రోజు నుంచే నన్ను కొట్టడం మొదలయింది.డబ్బు కోసం చాలా బాధలు పెట్టారు.వివాహం కరోనా లో జరిగిందని మా నాన్న గారికి దాని valla చాలా మిగిలిపోయింది అని నన్ను రెండు లక్షలు తీసుకురమ్మన్నారు...ఒక ఆడపిల్లగా తండ్రి దగ్గర భర్త డబ్బు ఇమ్మంటున్నాడని అడగలేక, నా భర్త కి సర్ది చెప్పలేక నాలో నేను ఎంతో మనోవేదన పడ్డాను.చివరికి నాన్న డబ్బు ఇవ్వకపోతే నన్ను వదిలేస్తాను అని అనడంతో నాన్నగారే ఆయనకు డబ్బు ఇచ్చారు.. నాకు వున్నంతలో నీకు తప్పకుండ ఇస్తాను బాబు అని మంచి గ మాట్లాడి నన్ను ఆయనకు అప్పగించి వెళ్లారు.అయినా మారలేదు..మళ్ళి డబ్బుకోసం నన్ను కొట్టి,లకారం శబ్దం తో దారుణంగా తిట్టేవారు..అమ్మని నాన్నని కూడా అలాగే లకార శబ్దంతో తిట్టేవారు.ప్రతి రోజు నాకు నువ్వొద్దు అనేవారు.కారణమడిగితే నన్ను వొదిలెయ్ అని బూతులు తిట్టేవారు.ఆయన కాళ్లు పట్టుకుని కాపురం చేయమని,లేకుంటే నా జీవితం నాశనమవుతుంది అని బ్రతిమాలేదాన్ని.ప్రతిరోజు ఇదే తంతు.ప్రొదున్న నుంచి బ్రతిమాలితే సాయంత్రం సరే అనేవారు.మళ్ళి మర్నాడు మామూలే.నాకు చాలా దైవ భక్తి పెద్దల పట్ల గౌరవం,శాస్త్రాల పట్ల గౌరవం వున్నాయి.కాని ఆ అబ్బాయి నాస్తికుడు.నాకు ఈ విషయం తెలీదు.తులసమ్మ చుట్టూ తిరిగితే చంపేస్త అనేవాడు.జంధ్యం తీసి విసిరేసేవాడు.ఇలా చాలా కష్టపడి ఏడాది వున్నాను...ఇవన్నీ చుసిన నేను ఇంకా బ్రతికే ఉన్నానా అన్న సందేహం నాకు కలుగుతుంది అవి గుర్తుకువచ్చినప్పుడు.ప్రతిసారి ఇంటికి పంపేయడం నాకొద్దు అనడం మళ్ళి మా వాళ్ళు తనకు కావలసింది ఇచ్చి కలపడం.సమస్య చెప్పమంటె బంగారం,డబ్బులు,పెట్టు పోతల గురించి చెప్పేవారు...నీకు భర్త ఊరికే కావాలా అనేవారు...ని బాబు నీకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకుని,బరువు దించేసుకుందాము అనుకున్నాడా అనేవారు.అతను మాట్లాడే ప్రతి మాట కి నాకు మనసు,శరీరం నిస్సత్తువ అయిపోయేవి.నన్ను అయన లక్ష్యపెట్టలేదు.అత్తగారు,మావగారు,ఆడపడుచు నా బట్టలు సర్ది మా అబ్బాయికి నీతో సెట్ అవ్వట్లేదు అని నన్ను పంపించారు...నేను అత్తగారి దగ్గర ఉంటానన్న వినలేదు....వాడితో కాపురం చేస్తావా లేక మాతొనా అని అన్నారు.నన్ను ఒంటరిగా బస్సు ఎక్కించి ఇంటికి పంపేశారు.మా పెద్ద వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లినా కూడా వాళ్లు కోర్ట్ లో తేల్చుకుందాం మీకు మాకు సంబంధం లేదు అని పంపేశారు.ఎన్నో సార్లు ఎందరు చెప్పినా vaalla కుటుంబంలో అందరూ అలాగే వుండడం మాకెంతో వేదనను మిగిల్చింది.ఇంత కంటే ఆడపిల్ల గ నేనేంచేయగలను...నేను ఎం.స్సీ ఫిసిక్స్ చేసాను.కానీ పెళ్లయ్యాక జాబ్ వద్దన్నారు...మీరెలా అంటే అలాగే అన్నాను.అమ్మ నాన్నతో మాట్లాడకూడదు అన్నారు.సరే అన్నాను.ఫోన్ తీసేసుకున్నారు.అప్పటికే వాళ్ళు నన్ను బాధలు పెడుతున్నారు కాబట్టి,నా క్షేమ సమాచారం వాళ్లకి తెలియకపోయేసరికి చాలా కంగారు పడ్డారు.నేను కూడా చాలా బాధపడుతూ ఆ అబ్బాయిని అర్ధించినా వినలేదు....ఎవడో ఒకడు సెకండ్ హ్యాండ్ గాడిని చూసుకో అనడంతో అక్కడే చచ్చిపోయాను.మీరేంచేసినా సరే మీరెక్కడుంటే నేనిక్కడే అన్నాను...ఐతే నేనే వెళిపోతా అని అతను బట్టలు సర్దుకున్నాడు.అప్పుడు మా అత్తగారు నాకొడుకు సంగతి నీకు తెలీదు,వాడు దేశం దాటినా దాటేస్తాడు అనడంతో భయంతో వద్దు అని చెప్పి అతనికి లొంగిపోవాల్సి వచ్చింది.కోర్ట్ లో కేసు నడుస్తోంది స్వామి...జీవచ్చవంలా బ్రతుకుతున్నాను...ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నాను అని బాధ ఒకవైపు..aలా కాదు ఆయనే నాకన్ని అనుకుంటే క్రుంగి కృశించిపోయే బాధ మరోవైపు....ఏంచేయాలి స్వామి...పెద్దవాళ్ళు అందరూ వేరొక వివాహం జరిపిద్దాం అందరి మనసులు కుదుట పడ్డాకా అంటున్నారు.రెండవ వివాహం విషయం లో శాస్త్రం ఎం చెబుతోందో తెలియచేయగలరని మనవి....ఇటువంటి ప్రశ్నను అడగటం తప్పయితే నన్ను క్షిణించగలరు.

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    2 жыл бұрын

    తల్లీ, నీ మెసేజ్ చూసి బాధ కలిగింది . ఫలితం ఏదీ కోరుకోకుండా రోజూ సౌందర్యలహరిలో వీలున్నన్ని శ్లోకాలు చదువు (కనీసం మొదటి 41) కోర్టు కేసు - విడాకులూ - మళ్ళీ కల్సి కాపురం చేయడం - భర్తలో మార్పు - పునర్వివాహం... ఇలాంటి వీటన్నిటిలో ఏది నీకు మంచిదైతే అది అమ్మవారే చేస్తారు. జీవితాన్ని సెట్ చేస్తారు. ఇది కావాలి అని కోరుకోకుండా "యధా యోగ్యం తధా కురు" అని ప్రార్ధిస్తూ చేయమ్మా. అలాగే వీలున్నంత తొందర్లో ఉద్యోగం వెతుక్కో. అక్కడే నీ జీవితాని ఒక మలుపు దొరుకుతుంది

  • @kalyaniburugu8232

    @kalyaniburugu8232

    2 жыл бұрын

    Jarigina vi gurtu thechukundi bhadapadodhu, jaragabodyae dehanni gurtu thechukundi bhadapadodhu. Manalni srushtinchina aa paramatma ki anni telusu ani manapurtiga nammu.aa jaganmatha lalithambika ki anni vadilesi aavida padaalani asrainchandi. Antha subhame jarugutundi. Aa talli oka manchi marganni miku chupistundi ani nenu manapurtiga nammutunnanu. Sri matre namaha

  • @kurabaanitha1939

    @kurabaanitha1939

    Жыл бұрын

    Em bayapadaku nanna ammavaru ninnu kapadudhurugaka……

  • @chythaya9359

    @chythaya9359

    Жыл бұрын

    Soundarya lahari chesthunnva

  • @padmarajubs7262SCR9
    @padmarajubs7262SCR92 жыл бұрын

    శర్మ గారిని కలసి చండీ హోమం లో పాల్గొన్నాము మాకు చాలా తృప్తిగా ఉంది.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali69373 жыл бұрын

    అనేకానేకా ధన్యవాదములు అమృత తుల్యమైన భగవత్ లీలలని, విషయాలని అత్యద్భుతంగా వివరించి విన్నవెంటనే మీరు చెప్పిన దేవతా మూర్తిని తలుచుకొని, అనందంతోనో, దుఃఖముతోనో ప్రార్ధించ గలుగుతున్నాము 🙏💐 దత్తాత్రేయ భగవానుడు మిమ్మల్ని సదా అనుగ్రహించి, మీద్వారా మమ్మల్ని మరింతగా ఉద్దరించాలి అని ప్రార్థన చేస్తున్న. 🙏 శ్రీ సద్గురు సాయినాథా శరణు శరణు శరణు 💐

  • @arunachalashiva7293
    @arunachalashiva72933 жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే విజయవాడలో ఉన్న మేము అదృష్టం వంతులం జై మా దుర్గ భవాని 🙏🙏🙏🌷 హర్ హర్ మహాదేవ్🙏🙏🙏💞

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    మేము కూడా విజయవాడలో నే 🕉️🙏

  • @Aparna279

    @Aparna279

    3 жыл бұрын

    Temple lo Chandi homam chepinchukunte entha money avutundi telusa evariki anna. 🙏🙏🙏

  • @NandurisChannelAdminTeam

    @NandurisChannelAdminTeam

    3 жыл бұрын

    @@Aparna279 మీ ప్రశ్నకి సమాధానం Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @gadegopi2151
    @gadegopi21513 жыл бұрын

    🕉️🕉️🕉️😭😭😭😭అమ్మ నన్ను ఈ ఒక్క సమస్య నుండి బయట పడవేయి అమ్మ😭😭😭😭🚩🚩🚩

  • @magicmasala8109

    @magicmasala8109

    3 жыл бұрын

    Amma chusukuntundi

  • @gadegopi2151

    @gadegopi2151

    3 жыл бұрын

    @@magicmasala8109 tq మేడం😔😔😭😭

  • @ananthalakshmi22
    @ananthalakshmi223 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 కన్నీరు ఆగలేదు చాలా సంతోషం ఈ వీడియో 🙏🙏🙏🙏

  • @venkannakancharla22
    @venkannakancharla223 жыл бұрын

    Evari videos lo intha purity anpinchadu.eagerly wait chestuntam new videos kosam.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi21603 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః🤚 గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య

  • @manipriya8869
    @manipriya88693 жыл бұрын

    నా చిన్నతనంలో మా నాన్న గారు చేపించారు హోమం.

  • @manoharibalannagari3310

    @manoharibalannagari3310

    3 жыл бұрын

    Nanduri gaaru namasthe mi videos anni chusthuntanu!

  • @dorabodupu6368
    @dorabodupu63683 жыл бұрын

    నమస్కారం గురువుగారు కృష్ణనది మరియు అమ్మవారి ముక్కుపుడక గురించి చెప్పండి pls గురువుగారు.

  • @vadlamanigowri2229
    @vadlamanigowri22293 жыл бұрын

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏

  • @kamalakumari120

    @kamalakumari120

    3 жыл бұрын

    Guruvu garu many many thanks

  • @princehari1099

    @princehari1099

    3 жыл бұрын

    JAI DURGA BHAVANI ❤️❤️❤️

  • @pavanpedapudi250
    @pavanpedapudi2503 жыл бұрын

    జగద్గురువులు శంకరులు ఇచ్చిన స్తోత్రాలు అన్నింటిలో భక్తి తో ఎవరు చదివితే వారే ఆ స్తోత్రమ్ రచించిన విధంగా అమరిక చేసి నట్టు పెద్దలు చెపుతారు, అయినా ప్రజలు యుగప్రభవమో ఏమో అటువంటి స్తోత్రాలు పొందలేక పోతున్నారు, తరించే దారులకోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ శంకరులు మీ వంటి గురువు రూపంలో ఏ యుగం లో అయినా కాపాడతారు అనుటకు ఇది నిదర్శనం, ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మార్గం చూపిస్తున్న గురువు గారు మీకు అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి, నమస్సులు

  • @naidunaidu8046
    @naidunaidu80463 жыл бұрын

    గురువు గారు అమ్మ వారి ముక్కు పుడక గురించి చెప్పండి

  • @shekarvlogss
    @shekarvlogss10 ай бұрын

    నిన్న నేను చండి హోమం చేపించుకున్నాను స్వామి మీ విడియే చూసి వెళ్లి విజయవాడలో చేపించుకున్నాను చాలా ధన్యవాదాలు

  • @yaminigiduturi5517
    @yaminigiduturi55173 жыл бұрын

    గురువుగారు, అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి కూడా ఇలాంటి మహిమే ఒకటి జరిగింది. వారు ఒక పత్రిక interview లో ఈ విషయాన్ని గూర్చి చెప్పారు. మీరు ఆ మహిమాపై కూడా ఒక video చేయవలసిందిగా మనవి. 🙏

  • @lakshmisurekuchi4167
    @lakshmisurekuchi41673 жыл бұрын

    స్వామి మీకు ధన్యవాదాలు అమ్మ దుర్గమ్మ తల్లీ కరోనా బారి నుంచి ఈ ప్రజలను కాపాడు తల్లీ ఓం శ్రీ మాత్రెనమః 🙏🌹🙏🌹🙏

  • @KR-vs2dq
    @KR-vs2dq3 жыл бұрын

    కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం గురించి చెప్పండి

  • @3sisters49
    @3sisters493 жыл бұрын

    Guruvugaru each time... I see your video my respect increases 1000 times... You are really a great boon to our telugu people... You show us the way... Dont know how to thank you

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini43063 жыл бұрын

    గురువు గారు... ధన్యవాదములు 🙏🙏 మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు 🙏

  • @venkateshnimmala3464
    @venkateshnimmala34643 жыл бұрын

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం శ్రీ గురుభ్యోనమః.. జై శ్రీ దుర్గమ్మ తల్లి....... . జై జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి పాహి మాం పాహి మాం 🙏🙏🙏🙏 మ్మ

  • @phanisrireddy8876
    @phanisrireddy88762 жыл бұрын

    మీకు చాలా కృజ్ఞతలు గురువు గారు మీరు చెప్పే విధానం, ఆ మంత్రం, కనకధారా స్తోత్రము ఇలాంటివి చాలా సులభంగా అర్థం అయ్యేలా,మాలాంటి వారు చదువుకునే వీలుగా చెప్పారు. గురువు గారు.🙏🙏🙏🙏🙏

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl3 жыл бұрын

    🙏🏻అద్భుతం గురువు గారు మీరు ఇంకా ఇలాంటి మంచి విషయాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ను

  • @lakshmi9794
    @lakshmi97943 жыл бұрын

    నా శత్రువు నా మనసు, నా ఆలోచనలు . . మరి ఈ శత్రువుల సంగతి ఏలా సర్. . 😔🙏

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    3 жыл бұрын

    అవీ సరిచేస్తుంది అమ్మ, తరువాత వీడియోలో వస్తాయి అవన్నీ

  • @vijaykumar-ey5gt

    @vijaykumar-ey5gt

    3 жыл бұрын

    Nakuda sir

  • @Swarna-B

    @Swarna-B

    3 жыл бұрын

    Amma daya vunte Anni vunnatte

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    @@Swarna-B శివుని దయ కూడా ఉంటే అన్ని ఉన్నట్లే 🕉️🙏🙏

  • @srisriss3374

    @srisriss3374

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks May 17 న ఆది శంకరాచార్యుల జయంతి ఆయన మీద ఒక వీడియో చెయ్యండి గురూజీ 🙏

  • @anilnandi117
    @anilnandi1173 жыл бұрын

    గురువుగారు 🙏🏻 నా విన్నపము అరుణము, మహా సౌర మంత్రములు,త్రుచ అర్ఘ్యము, గురించి మీరు పరిపూర్ణంగా తెలియ చేయగలరని,మీరే తెలియజేయగలరని, ఇంకెవరు చెప్పినా అర్థమవటంకష్టం అనుకుంటున్నాను🙏🏻

  • @gokulranjan21
    @gokulranjan212 жыл бұрын

    మీరు చెప్పింది నిజం.‌ అలాగే కర్ణాటక కొల్లూరు మూకాంబికా క్షేత్రం లో ప్రతిరోజు ఒక ఎన్నో చండికా హోమాలు జరుగుతుంటాయి . మహా మహిమాన్విత క్షేత్రం.‌ దీనిని కూడ‌ మీరు వివరిస్తే‌ బాగుంటుంది

  • @lakshmich1099
    @lakshmich10993 жыл бұрын

    నిత్య అగ్నిహోత్రం గురించి చెప్పండి గురువుగారు

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk3 жыл бұрын

    అమ్మ కనక దుర్గమ్మ తల్లి నా కుటుంబం కాపాడు తల్లి సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు అందరు బాగుండాలి నీ దయ వుంటే చాలు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshwarthati7336
    @maheshwarthati73363 жыл бұрын

    Namaskaram Panthulu gaaru, Your's teaching for every disciple is very much benefit. In this way society will pursue in the right path. Thanks lot...

  • @nageswararaoayyagari796
    @nageswararaoayyagari7962 жыл бұрын

    గురువు గారికి నమస్కారం. మీవన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. మనస్సునకు హత్తుకుపోయేటట్లు చెపుతూవుంటారు. నాకొక సందేహం గురువుగారు. చండీహోమం గృహములో చేసుకోవచ్చ. సందేహం నివృత్తి చేయగలరు.

  • @korimimeena8687
    @korimimeena86873 жыл бұрын

    Thank you so much guruvu gariki lord shiva came in the form of you and telling about my durgaamma, And telling to me visit durgamma temple,Actually I thought of doing chandi Homam by the grace of lord shiva you told about that, I will visit chandi Homam for sure Thankyou so much guruvu gariki.

  • @eshwar2496
    @eshwar24963 жыл бұрын

    I am from Tamil Nadu and I feel very excited about these things. I am inspired by you Nanduri anna (brother). Happy to have such a good neighbouring state. Thank you for all your wonderful and informative videos anna 🙏

  • @ramanarao6632

    @ramanarao6632

    2 жыл бұрын

    Vanakkam brother,

  • @palnatysiva
    @palnatysiva3 жыл бұрын

    నండూరి వారికి నమస్సులు. మీరు సకల దేవీ దేవతల పై చాలా విలువైన వీడియోలుగా రూపొందించి మాలో మరింత దైవం పట్ల మరింత అనురక్తి కలిగింపజేస్తున్నారు. మీరు మా పై దయుంచి శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహ, శ్రీ కొలను భారతి అమ్మ వార్తలపై కూడా వీడియోలు చేయగలరని ఆశిస్తున్నాను.

  • @pavansai8415
    @pavansai84153 жыл бұрын

    ఉవాచ లో తో కలిపి 700 మంత్రాలు🙏🙏

  • @smarkishore753
    @smarkishore7533 жыл бұрын

    గురువుగారు మీరు మాయందు దయ ఉంచి తొందరగా వీడియోలు చేయడానికి ప్రయత్నించండి. వీడియోలు చాలా లేటుగా అప్ లోడ్ చేస్తున్నారు, కాస్త తొందరగా ఎక్కువ రోజులు వ్యవథి లేకుండా వీడియోలు చేయండి సార్, మీ వీడియోల మేము ఎప్పుడూ ఎదురు చూస్తు ఉంటున్నాం.

  • @rapoluanji8861

    @rapoluanji8861

    3 жыл бұрын

    Amma sheranu sheranu

  • @rajashekarbellamcapu5957

    @rajashekarbellamcapu5957

    3 жыл бұрын

    Nanduri garu working as director for company andi, he is very busy, ayna mana kosam chesthunnaru. we should be grateful to him andi.

  • @muralik3759
    @muralik37593 жыл бұрын

    I am your regular viewer of your videos sir, i am from Mysore, i have tested positive for corona and in isolation, i spend lot of time watching your videos. nenu e video chusi kanakadurgammani manchidi chyyimani korikunnanu.thank you sir.

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara94902 жыл бұрын

    అంత సాక్షాలుతో చెపుతారు. సూపర్.

  • @aneel9725
    @aneel97253 жыл бұрын

    Thanks sir....hardwork is ur and moksham is for all of us who see ur videos ..we are life long always thankful for u.... namaste

  • @sikharamsuma5654
    @sikharamsuma56543 жыл бұрын

    Ee అక్షయ తృతీయ రోజు ఒక కోరిక వచ్చే అక్షయ తృతీయ లోపల nanduri శ్రీనివాస్ garini ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించు తల్లి

  • @harikrishnaimada8879

    @harikrishnaimada8879

    3 жыл бұрын

    You can meet him in tirumala if u r lucky

  • @Ramakrishna.N

    @Ramakrishna.N

    3 жыл бұрын

    నేను కూడా అనుకున్న బ్రో.. ఇవాళ గురువు గారిని మనం కొంతమంది బ్యాచ్ గా వెళ్లి కలిసి రావాలని...

  • @gurudatta1755

    @gurudatta1755

    3 жыл бұрын

    Naku appudu kalisay avakasam kosam korukotunnanu chala

  • @sivamamavizag1123

    @sivamamavizag1123

    3 жыл бұрын

    @@Ramakrishna.N manalanti vallandhariki oka whatsapp group create cheyandi mellaga Andharu vastharu idhi na abhiprayam group lo devotional topics manaki teliyanivi teliyavachu

  • @Skviharichannel

    @Skviharichannel

    3 жыл бұрын

    👍👍👍🙏🙏🙏

  • @sridevikaranam156
    @sridevikaranam1563 жыл бұрын

    Weekend eppudu vastundhi ani adhuru chudatam ,guruvu gari video kosam🙏🙏🙏

  • @sridharkokkandla4456
    @sridharkokkandla44563 жыл бұрын

    Sir, thank you very much for your wonderful video! It was indeed a very good one, heart touching!!!

  • @yaminigiduturi5517
    @yaminigiduturi55173 жыл бұрын

    గురువుగారు, గత video లో, ఇంద్రకీలాద్రి పతిసరల్లో అమ్మవారి సంచారం పై ఆధారాలు చేపట్టామన్నారు. అవి దర్శింపజేయవలసిందిగా మనవి.🙏

  • @OMOMOM5441
    @OMOMOM54413 жыл бұрын

    🙏🙏🙏అమ్మా తల్లి జగన్మత తల్లి నీ బిడ్డలము తల్లి 🙏🙏🙏

  • @chdp69
    @chdp693 жыл бұрын

    గురువు గారు చక్కని విడియూ చేశారు . 🙏ఉద్యోగము , ఊరు మారి క్రొత్త ఊరు , క్రొత్త ఉద్యోగము కి వచ్చి 2 నెలలు కాకుండానే విపరీతమైన వత్తిడి, ఉద్యోగము ఊడుతుందా అని భయము ఆవరించినవేళ అమ్మవారి చండీ పారాయణముతో అమ్మవారు 12 సంవత్సరాలుగా ఈ కొత్త ఉద్యోగములో నడిపిస్తున్నది. ధర్మముగా ఉండి అమ్మని నమ్ముకుంటే చాలు ఆ అమ్మే మనలని తప్పక రక్షిస్తుంది. శత్రువులు ఎక్కడో లేరు మన చూట్టూనే ఉన్నారు. అమ్మనే చూసుకూంటారు. మనము మనుషులతో సవాసము కాకుండా ఆ అమ్మ దగ్గర గడిపిన ఆవిడే మన భారము చూసుకుంటారు.

  • @prasannakumariedagutti4424
    @prasannakumariedagutti44242 жыл бұрын

    Namaste Srinivas garu meelanti guruvulu aa thalli🔥 Durgamma 🔥pampina punyamurthulu me vachanalu malanti variki manchi daari chuputhayi జై దుర్గ భవానీ !

  • @gowrilakshmilakshmi320
    @gowrilakshmilakshmi3203 жыл бұрын

    Sir very explanation of Sri chandi Devi 🙏🙏🙏 waiting for the next episode of chandi Devi mantra of 28names sir jai Sri kanaka Durga Amma thali 🙏🙏🙏

  • @KR-vs2dq
    @KR-vs2dq3 жыл бұрын

    రామేశ్వరం ఆలయం, వేములవాడ ఆలయం గురించి చెప్పండి సార్

  • @jairamkrishna4007
    @jairamkrishna40073 жыл бұрын

    చాలా అద్భుతంగా వివరించారు 🙏🙏🙏🙏

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum63243 жыл бұрын

    నండూరి శ్రీనివాస్ గారికి🙏🙏🙏🙏🙏 సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే విధానం తెలియజేయండి please..

  • @siddhartha6746
    @siddhartha67463 жыл бұрын

    ఇలాంటి వీడియోస్ కి డిస్ లైక్ కొట్టే మనుషులు కూడా ఉన్నారు ఉంటే వాళ్ళని మనుషులు అనరు ఒక్కసారి ఆలోచించండి అసలు ఎందుకు డిస్ లైక్ చేస్తున్నారు ఛానల్ దొరకడమే అదృష్టం మళ్ళీ డిస్ లైక్ ఆ

  • @darimireddyeswar7383

    @darimireddyeswar7383

    3 жыл бұрын

    నాస్తికులు,వేరే మతస్తులు అయి వుంటారు

  • @vasutatineni2516
    @vasutatineni25163 жыл бұрын

    శ్రీనివాస్ గారు థాంక్యూ, చాలా వివరంగా అమ్మవారి ఆలయ , విశేషాలను తెలియజేస్తూ నందుకు

  • @saimeela6662
    @saimeela66623 жыл бұрын

    thank u thanku andi for ur valuable information 🙏🏻🙏🏻 miru echina e information velakattam lem andi 🙏🏻🙏🏻mi videos chusthunte challa challa happy ga vuntundi 🙏🏻🙏🏻

  • @padmalathatsrv9688
    @padmalathatsrv96883 жыл бұрын

    Nanduri garu giving lot of shanti 🙏🙏🙏

  • @madduladeepak8042
    @madduladeepak80423 жыл бұрын

    గురువుగారూ, రుద్రం చదివించండి గురువుగారూ .

  • @kolariyavishalkumar9021
    @kolariyavishalkumar90213 жыл бұрын

    Great video sir I bow head to you ,you are my guru

  • @sowjanya2019
    @sowjanya2019 Жыл бұрын

    This year - i strongly believed to participate in చండీ హోమం but it is in dialma , atlast with the blessings of power ful chandi mata- i participated and I took Anna prasada, new clothes from poojari garuu.... Feeling blessed.... This year I saw many hardles.... with the blessings of goddess DURGA I should over come... Thank you Namduri srinivas garuu... great guidance 🙏

  • @tgunasekhar
    @tgunasekhar8 күн бұрын

    ఆ jagajjanani యందు అచంచలమైన భక్తి కన్నా విలువైంది ఈ ప్రపంచం లో ఏదీ లేదు. జై దుర్గా 🙏🙏🙏

  • @mutyasuryakanthi3551
    @mutyasuryakanthi35512 жыл бұрын

    గురువుగారికి నమస్కారములు. నా మనసు ఆ తల్లి యందు లగ్నం కావాలంటే ఏమి చెయ్యాలి. దేవుని స్తోత్రాలు చదివేటప్పుడు మనసు రకరకాల ఆలోచనలతో దృష్టి పెట్టలేకపోతున్నాను. దయచేసి మార్గం తెలుపగలరు

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    2 жыл бұрын

    మీరు చదివే స్తోత్రాలకి అర్ధం తెల్సుకొని చదువుతూ భావించండి. అప్పుడు మనస్సు తేలికగా నిలుస్తుంది

  • @adavellybhaskar1453
    @adavellybhaskar14533 жыл бұрын

    గురువుగారు మీ వీడియోస్ చూస్తున్నంత సేపూ ఒక తెలియని అనుభూతి మనకలాంటి భాగ్యం లేకపోయిందే అని మనసుకో తపన కానీ ఎన్ని జన్మల పుణ్యఫలమో అలాంటి అదృష్టం దక్కడానికి (చూడడానికి ). ఏదేమైనా మీ వీడియోస్ ద్వారా నిజమైన జ్ఞానాన్ని ఇప్పుడు పొందుతున్నట్టుగా అనిపిస్తుంది ధన్యవాదములు 🙏🙏🙏🎪🎪జై విజయవాడ కనకదుర్గ దేవికి శతకోటి వందనాలు జై ఇంద్రకీలాద్రి దేవి..జై మాత.. .. 🙏🙏🙏🎪🎪

  • @bharathasanathanadevalayalu
    @bharathasanathanadevalayalu3 жыл бұрын

    Guruji gaaru meeru hindu darmanni kapadataam naaku chaala happyga undi

  • @SameeraKumar
    @SameeraKumar3 жыл бұрын

    శ్రీ మాత్రే నమః. గురువు గారూ, పారాయణ చేయవలసిన స్తోత్రం అర్గళా స్తోత్రం కదా...🙏🏽

  • @kanchanaa6914
    @kanchanaa69143 жыл бұрын

    Namasthe guru gaaru... I am a regular follower of your channel and i am a doctor and am really depressed about the situation happening around us... Has everyone made so much of karma like people are losing their loved one everyday... Really hoping for some miracle to happen... tears roll down when I type this.. Anything we can do to stop this. Seriously health workers are exhausted , literally depressed seeing patients dying left right not able to save even young people... Hope everything gets better. Please everyone stay home stay safe take care of your dear ones🙏🙏🙏

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    3 жыл бұрын

    More than Karma, it is because of the carelessness of many. When we were saved after Wave 1, people should have been very careful following the advice of nature & doctors. Did they ever do? Nature is saying something. we always fail to listen to it! Heavy crowding near opened theaters, bars, marriage halls, election campaigns (Lakhs of people) etc. Now the result is being faced. Reaction for the Action - Isnt it?

  • @kanchanaa6914

    @kanchanaa6914

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks Very true sir... It's nature's time... Hope everything gets better. Praying for everyone.... Hope everything gets better let's everyone pray together🙏🙏🙏

  • @NaveenKumar-gg8jk

    @NaveenKumar-gg8jk

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks నిజం సర్!!! 2nd వేవ్ సమయం లో ఎలక్షన్స్ పెట్టకపోయి ఉంటే బాగుండేది!!!

  • @srikrishna6626

    @srikrishna6626

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks sir simha sthothram gurinchi thelupagalaru

  • @naturalcreations398
    @naturalcreations3983 жыл бұрын

    గురువు గారు నన్ను కాపాడండి దయచేసి నేను భరించలేని ఆరోగ్య సమస్య తో 2017 నుండి బాధపడుతున్న గురువు గారి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్న నాకు ఈ ఆరోగ్య సమస్య నుండి బయటపడే బ్రతికే మార్గం చూపించండి గురువు గారు దేవుడిని ఎంత వేడుకున్నా నా బాధ తీర్చట్లేదు నన్ను బ్రతికించండి గురువు గారు దయచేసి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭🙄😭😭😭😭😭😭😭

  • @Kp0476

    @Kp0476

    3 жыл бұрын

    Roju aditya hrudyam mariyu naarayeenam chadavandi

  • @madhuri9588

    @madhuri9588

    2 жыл бұрын

    Thaggindha brother me problem

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati32173 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @gunasekharkayam5819
    @gunasekharkayam58193 жыл бұрын

    అమ్మవారి కరుణా కటాక్షాలు గురువుగారుకి మరియు సకల జనులకు ఉండాలని ప్రార్థన

  • @kishorejanakirama4133
    @kishorejanakirama41333 жыл бұрын

    🙏🙏🙏చండీస్తుతి ముఖ్యమైన నాలుగు మంత్రాలు చెప్పండి సర్🙏🙏🙏

  • @sriprabhumanik

    @sriprabhumanik

    3 жыл бұрын

    Devi sapthashati lo 1st అధ్యాయం లో రాత్రి సూక్తం 4వ.అధ్యాయం పూర్తి గాను 5వ అధ్యాయం లో యాదేవీ సర్వభూతేషు. అనే శీర్షికతో ప్రారంభమయ్యే.మంత్రాలు.. 11వ అధ్యాయం పూర్తి..ఇవి స్తోత్ర మంత్రాలు... గురువు గారు కూడా మీకు సమాధానం ఇస్తారు

  • @badugulasireesha546
    @badugulasireesha5463 жыл бұрын

    7:46 edi nijam 🙏🙏 Nice explanation sir🙏🙏🙏🙏

  • @cherrypanni7762

    @cherrypanni7762

    3 жыл бұрын

    Yes mam

  • @venkatprasad5779

    @venkatprasad5779

    3 жыл бұрын

    Yes

  • @krishnasamyati7629
    @krishnasamyati76293 жыл бұрын

    thank you guruvu garu for sharing such a useful Information.

  • @srikargollapudi4935
    @srikargollapudi49353 жыл бұрын

    Hi Sir, requesting you to make a video on greatness of Mrutujayam Mantram, as heard it is as great as Gayatri mantra. Ur Videos are leading path to Divine Knowledge and how should gain from daily life.

  • @seshukumari1442
    @seshukumari14423 жыл бұрын

    శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..

  • @sivalankamadhavilatha7599
    @sivalankamadhavilatha75993 жыл бұрын

    ఆయన నాన్న మల్లయ్య శాస్త్రి గారునాకు తెలుసు

  • @sowjanya2019
    @sowjanya2019 Жыл бұрын

    One of the most valid and useful channel.... Many things you are guiding us... Thank you ji 🙏🙏🙏

  • @manameghamsh1001
    @manameghamsh10013 жыл бұрын

    Andatiki panikoche videos chestu adyatmika margamlo nadipistunna meru vandanalu... srimatrenamaha

  • @sravankumarjt3216
    @sravankumarjt32163 жыл бұрын

    అమ్మ గో మాత ను చంపి తినేవారి నీ శిక్షించు కనకదుర్గ దేవి తల్లి 🙏🙏🙏

  • @NanduriSrinivasSpiritualTalks

    @NanduriSrinivasSpiritualTalks

    3 жыл бұрын

    వాడెవడో శిక్షింపబడాలి అని కోరుకునే కన్నా, వాళ్ల మనస్సు మారి మంచి మార్గంలో నడిచేలా చేయి తల్లీ అని కోరుకోండి!

  • @sravankumarjt3216

    @sravankumarjt3216

    3 жыл бұрын

    @@NanduriSrinivasSpiritualTalks గురువు గారు మీ పాదములకు శతకోటి వ౦దనలూ 🌹🍎🙏🙏🙏🍎🌹

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi21603 жыл бұрын

    అమ్మ కనకదుర్గమ్మ తల్లి రక్షించు అమ్మ. ఈ. కరోనా ని తర్వగా అత్తం చేయి అమ్మ ప్రజలు ప్రకృతిమాత.ప్రజలు. సకలకోటి జీవరాశులు.. 2 సంవత్సరాలు గా అల్లాడిపోతున్నారు ప్రజలు అమ్మ కాపాడు తల్లి నీవే దిక్కు రక్షించు తల్లి మాఅమ్మ కనకదుర్గమ్మ తల్లి రక్షించు దేవుళ్ళు మౌనంగా ఉంటే ఎలా తల్లి తెలిసి తెలియక తప్పులు ఉంటే క్షమించండి.. అమ్మ..మీకు శతకోటి వందనాలు పాదాభివందనం 🏡👨‍👨‍👧‍👧🤚👍👌💐🌼🌺🌸🌹💮🍎🍇🌾🍊🌴🌿🔱🕉️🇮🇳🙏

  • @Swarna-B

    @Swarna-B

    3 жыл бұрын

    Really got tears while reading this 🙏🏼

  • @dasarivenkat6735

    @dasarivenkat6735

    3 жыл бұрын

    Jeevan himsa ekkuvu aindhi andi and nature ni nasanam chestunnam amma kon tha kalam choostu untundhi

  • @hemasudha7125
    @hemasudha71253 жыл бұрын

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారూ 👌👏👍

Келесі