Gudivada Amarnath Give Clarity Allegations of TDP Leaders On Rushikonda Buildings |

Gudivada Amarnath Give Clarity Allegations of TDP Leaders On Rushikonda buildings | @SakshiTVLIVE
#gudivadaamarnath #Rushikondabuildings #ysjagan #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 308

  • @mohans8720
    @mohans872025 күн бұрын

    సార్ గుడ్డు ఎప్పుడు పెడుతుంది...???

  • @sensibleandhrite

    @sensibleandhrite

    25 күн бұрын

    😂😂😂😂😂

  • @mohankrishna2412

    @mohankrishna2412

    25 күн бұрын

    ఎలక్షన్ తర్వాత గుద్దలో ఆ గుడ్డు అడ్డుగా ఉండి పోయింటది .. Govt మారింది కదా కొద్దీ కొద్దీ బయటకు లగేస్తది 🤣🤣🤣🤣

  • @YT_C9

    @YT_C9

    24 күн бұрын

    Loki and Pavan Kalyan jobs techinappudu.

  • @Apmangoman

    @Apmangoman

    23 күн бұрын

    🥚🥚🥚 janalu pettincharu may 13 Naa...

  • @chaitanyakumar2433

    @chaitanyakumar2433

    22 күн бұрын

    ​@@YT_C9ademti neeku volunteer job raledha jalaga govt lo😂😂

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana511725 күн бұрын

    ఇదే మాటలు ఆ బిల్డింగ్ లు కడుతున్నపుడు చెబితే బాగుండేది..... ఆల్రెడీ అక్కడ ఉన్న రిసార్ట్స్ ని కూలదోసి ఇవి కట్టారు. మొదట్లో ఇవి రిసార్ట్స్ అన్నారు.... ఆ తర్వాత వైజాగ్ నుంచి పరిపాలించడానికి CM camp office అన్నారు..... అంతా రహస్యం.... ప్రజల సొమ్ము తో కట్టిన వాటిని.... ఆ ప్రజలకు చూపించలేదు..... ఇప్పుడు అంతా బట్టబయలు అయ్యాక గవర్నర్ కోసం, రాష్ట్రపతి కోసం అంటున్నారు...... ఇలాంటి పనులు వల్లే కదా సంకనాకిపోయారు.... ఇంకా సిగ్గు రాలేదా?

  • @suggularishikanth3021

    @suggularishikanth3021

    25 күн бұрын

    Manam antha gorrelam ani, ee yakchi channel feeling bro

  • @Surya_44-wq6bg
    @Surya_44-wq6bg26 күн бұрын

    ఈ ఒక్క ప్రెస్ మీట్ తో మీ పార్టీ క్లోజ్ రా. ఇంక జన్మలో మీకు ఓటు వెయ్యం.

  • @annapurnabommireddy5032

    @annapurnabommireddy5032

    26 күн бұрын

    evadivi nuvu

  • @Mr__chinrocks

    @Mr__chinrocks

    26 күн бұрын

    Naa thokka Mee TDP ki public eda vote vesrra, EVM tapped chekone gelcharu, agu tondaralone Mee batuku bayataki vasthai.!!

  • @nageswar88

    @nageswar88

    25 күн бұрын

    You always vote for TDP😅😅😅😅

  • @SanjeevaderungulaDerungu-km7ct

    @SanjeevaderungulaDerungu-km7ct

    25 күн бұрын

    Me Nana cheppinada yadhava prajalu otu esyedhe nuvu kadhu

  • @Surya_44-wq6bg

    @Surya_44-wq6bg

    25 күн бұрын

    ​@@Mr__chinrocks నేను టీడీపీ కాదు బ్రో, గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా 2019లో వైసీపీకి ఓటు వేశా. 2024 లో టీడీపీకి ఓటు వేశా. ఇప్పుడు ప్రజల్లో జగన్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మరు. చిన్న పిల్లోడ్ని అడిగినా చెప్తారు రుషికొండ భవనం ఎవరి కోసం కట్టారో చెప్పమంటే. ఈ 5 సంవత్సరాలు ఎవర్ని అనుమతించకుండా ఇప్పుడు వచ్చి ఇవి గవర్నమెంట్ భవనాలు అంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు

  • @harikrishna3258
    @harikrishna325826 күн бұрын

    How many days will PM visit? Why you need to spend 500 crores for that

  • @pessimistic_optimism

    @pessimistic_optimism

    25 күн бұрын

    so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

  • @screwyoulooser4174

    @screwyoulooser4174

    25 күн бұрын

    ​@@pessimistic_optimism U r stupid,Investors can stay in hotels.First Bhogapuram airport etc infra has to be developed to get investments..not 500 crore building

  • @vangasureshreddy6897

    @vangasureshreddy6897

    25 күн бұрын

    Governor,PM,foreign delegation, Central Government Ministers on Visit, CMO purpose,All Govt Conference s...lot of use with these buildings good work and futuristic idea by Jagan అన్న

  • @nagurnagur9128

    @nagurnagur9128

    25 күн бұрын

    మరి అమరావతి లో కూడా ఒకటి కట్టవచ్చు కదా..ఇది కూడా రాజదాని ఈ కదా..ఏంటంటే మళ్ళీ గెలిస్తే దుకాణం లేపెద్దం అనుకున్నాడు

  • @teja485

    @teja485

    25 күн бұрын

    PM 2 days bill entha ayyindho Mysore lo chusaamu kadhaa

  • @srinivvasrao
    @srinivvasrao25 күн бұрын

    అమర్నాథ్ గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుని ఏ ఉద్దేశంతో కట్టారో మాకు అందరికి తెలుసు... మీరు మీ వదినమ్మ కోరిక తీర్చడానికి కట్టిన విలాసవంతమైన భవనం ....మీకు ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాము.. ఏ ఉద్దేశంతో కాట్టారో అబద్దం ఆడకుండా మీకు ఓటు వేసినా ఓటర్సపై ప్రమాణం చేసి చెప్పండి.... పవన్ కల్యాణ్ ఎవరో తెలియదా మీకు... చంద్రబాబు నాయుడు గారు మరియు వారికి సంబంధించిన వ్యక్తులపై దుర్బ్సలాడారు... మీకు తగిన శాస్తి ఓటర్స్ ఓటు రూపంలో చూపించారు.... ఇప్పటికైనా బుద్దిగా గుడ్డులాగ ఉండండి..... లేదు అంటే గుడ్డు పగిలిపోయ్ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.... ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్ట్ 15 ఇయర్స్ కైన.....

  • @saradapedapenki6241
    @saradapedapenki624125 күн бұрын

    సంజన, సుకన్య ల కోసం.ఒక గంట , అరగంట వెధవలకోసము కట్టివుంటారు

  • @ravigopisetty264
    @ravigopisetty26426 күн бұрын

    Thanks Gudivada Amarnath Garu ,for Press meet. When you lost in election we're Hopeless and Sad, Cuz we thought miss this kind Comedy LOL

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    25 күн бұрын

    Nuvu chestunavu ga comedian la commedy

  • @YT_C9

    @YT_C9

    24 күн бұрын

    Yeah, Pavan’s Kalyan and Lokesh chala baga IT jobs testharu le. Enchakka navkundi gaani. 2014-2019 lo enni techaro andaru chuseru ga😂.

  • @RKtechnoissues

    @RKtechnoissues

    23 күн бұрын

    paytm kukkalaki payment inka andutunnatlundi

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    23 күн бұрын

    @@RKtechnoissues yellow dogs ki andutundi anukunta

  • @RKtechnoissues

    @RKtechnoissues

    22 күн бұрын

    @@TheEntertainer-vg2kv paytm pichipukulu andakapoyina naakutunnay

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y25 күн бұрын

    అది ప్రభుత్వం కోసం కట్టిన భవనాలు అయితే అందులో పడక గదులు హాయ్ 100 ఇంచుల టీవీ మసాజ్ రూమ్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి

  • @vijaysaich913
    @vijaysaich91325 күн бұрын

    మీ కామెడీ మిస్ అవుతున్నాం sir ఈ రోజు మళ్ళీ అవకాశం దొరికింది 😂😂😂😂😂😂😂😂😂

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed212125 күн бұрын

    రాష్ట్రపతి, గవర్నర్ గారు బసచేయడానికి కట్టించారట. ఆ టబ్ లు వారు స్నానం చేయడానికే అట. 😂😂😂 అందకు అంత రహస్యంగా ఎందుకు కట్టించారో? 😮

  • @bharathiduggineni4334
    @bharathiduggineni433425 күн бұрын

    రహస్యంగా ఎందుకు కట్టారు 500 కోట్లతో పోలవరం పూర్తయ్యేది, లేకుంటే AP లొ roads వెయ్యాల్సింది ఎటువంటి అభివృద్ది లేని ఏపీకి భవనాలు అవసరమా . central అభవనాలకి అనుమతి ఇచ్చిందా. ప్రజలకు అవగాహనవుంది ఆభవనాలమీద

  • @anandgaridipuri1513

    @anandgaridipuri1513

    25 күн бұрын

    Are Kodi guddu minister adi meeru cheppe laga govt billding ayithe mari secret ga kattalsina avasaram yenduku Sir....

  • @baleswararigapudi8501
    @baleswararigapudi850126 күн бұрын

    Ycp antha parallel universe lo bathikestdi reality tho velliki sambndam undadu....

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    25 күн бұрын

    Reality lone unnaru ra EVM cm , govt building kuda mi yellow batch ento mare , miku AP bagu avasaram ledhu, mi pacha batch bagupadithe chalu

  • @lakshmidurga234

    @lakshmidurga234

    25 күн бұрын

    Seroously...trancelone untaru...prajalu em anukuntunnaro veellaki akkarla...vollu mandipoyenta chiraku teppistaru okkodu....aslau sense elkunda...veellu chese anyayalni smardinchukuntu ..hcihci...kevalam oka caste or religion kosame bratike jagan kosam....vaadoka tuglaw hitler ane nijanni inka accept cheyatledhu vaadi supprtrs....

  • @baleswararigapudi8501

    @baleswararigapudi8501

    25 күн бұрын

    @@TheEntertainer-vg2kv your comment enough to proves my statement.

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    25 күн бұрын

    @@baleswararigapudi8501 comedy Baga chestunavu ra, velli comedy chesuko sare na

  • @clips5072

    @clips5072

    25 күн бұрын

    Jagan mamayaaa

  • @sreenivas2781
    @sreenivas278126 күн бұрын

    Vizag prajalake istam leni executive capital nu Jagan Donakonda daggra declare chesinaa baagundedhi.

  • @vanamasyamprasad3541
    @vanamasyamprasad354125 күн бұрын

    గవర్నమెంట్ ప్రాపర్టీ ముందు గానే స్ట్రాంగా కట్టారు దీనికి సంతోషించాలి

  • @javvadivasu7158

    @javvadivasu7158

    25 күн бұрын

    enti toilet lo commode ki 13 lakshalaa.....

  • @jyothiraj505

    @jyothiraj505

    25 күн бұрын

    S

  • @isitchannel9234

    @isitchannel9234

    25 күн бұрын

    Strong ka kattukunnadu, maa Jalaga mosam Reddy? Tappu enti daanilo? C.M ga inko 30 years unta anukunnadu, nanna Leni bidda, Edo chinna illu 500 Crores petti konukkunte tappu enti asalu? Aa matram cheyyalera Mee bidda future kosam? Mee biddaliki jobs lekapoyina, development lekapoyina parledhu. Kaani mana Anna Jalaganna matram vandala kotlu unde palace lo happy ga undali. Manam adukku tinna parledhu

  • @javvadivasu7158
    @javvadivasu715825 күн бұрын

    covering and trying to cheat vizag people further......commode 13 lacs, wash room 25 lacs, central ac in toilet....really required in govt building.....this is just one example in those buildings

  • @viewer94

    @viewer94

    25 күн бұрын

    Ayina lafoot fellow inka YCP support chestunnaru bro, vallani emi anali. Pandi kuda vallani choosi siggu padatha di.

  • @ksnbt2247
    @ksnbt224723 күн бұрын

    ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రెస్మీట్లో అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటో కొత్తగా మైకులు కనిపిస్తే వచ్చేస్తున్నారు ఆపండ్రా బాబు ఐదు సంవత్సరాలు సాంప్రదాయమైన వస్త్రాలు సాంప్రదాయమైన మాటలు చూసాము, విన్నాము కొంచెం పక్క రాష్ట్రాలకు వెళ్లి నేర్చుకొని రండిరా బాబు నీ అప్పడాలు పచ్చడ్లు కోడిగుడ్లు మాటలను ఇకనైనా ఆపే నీ మాటలు వినలేక మేము చచ్చిపోతున్నాం.

  • @echakri5576
    @echakri557625 күн бұрын

    True development❤

  • @isitchannel9234

    @isitchannel9234

    25 күн бұрын

    True development of Mr. 420 Jalaganna, not for the public.

  • @ganeshaditya3042

    @ganeshaditya3042

    25 күн бұрын

    Yes Jalaga development

  • @srsgonu
    @srsgonu25 күн бұрын

    Orey Gudivada, as IT minister, tell me one thing you did for AP in last 5 years. By the way this is the only construction completed in AP in last 5 years.

  • @Presidentmedal
    @Presidentmedal25 күн бұрын

    Election mundhu enduku cheppaledhu? Evarni enduku ranivvaledhu ? Tourism minister CM kompa enduku openinh chesindi ? Scammer edavalu ra miru

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l25 күн бұрын

    గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమి 47 ఏకరలు కుబ్జ చేసాడు ఎం.వి.వి.మూర్తి, భూమి విలువ 2 వేల కోట్ల రూపాయలు

  • @FunnyClips4.0
    @FunnyClips4.023 күн бұрын

    టెంపరరీ భవనాలు అంటే అక్కడ వున్నవి, మీరు పరిపాలన చేసింది, శాసనాలు చేసింది గుడిసెల్లో కాదురా బాబు అవి శాశ్వత నిర్మానాలే. అది పేరు మాత్రమేరా గుడ్డు మంత్రి.

  • @chalambabu792
    @chalambabu79225 күн бұрын

    YCP ni support chestunna educated wallu unnaru inkaa AP lo enduku raa mee chaduvulu oh yea marchipoyaa meeru andaru GOVT meda padi free ga chaduvukunna batch lu parledu le ilage matladataru God Bless AP as long as YCP supporters were there

  • @sarothamgandam6389
    @sarothamgandam638926 күн бұрын

    అరె అమర్నాథ్ గా బతికే ఉన్నావు రా చచ్చిపోయినవా అనుకున్నాను నేను

  • @SanjeevaderungulaDerungu-km7ct

    @SanjeevaderungulaDerungu-km7ct

    25 күн бұрын

    Me Nana chahepoendhe ne Abba yevaru nuvu

  • @jyothiraj505

    @jyothiraj505

    25 күн бұрын

    మానవత్వం లేని మనుషులు

  • @SudarshanMantri-sc6kv
    @SudarshanMantri-sc6kv25 күн бұрын

    Prajalu miru entha dramalu chesina inka nammaru ippatikaina buddhi thecchukondi asalu miru prathipaksham lo undadaniki kuda paniki raru ani thirpu iccharu

  • @isitchannel9234

    @isitchannel9234

    25 күн бұрын

    Correct ga cheppavu bro, Jai guud mantri, jai 420 Jalaganna

  • @hardworkhari
    @hardworkhari26 күн бұрын

    Hey Kodi gudu ochedhe

  • @jyothiraj505
    @jyothiraj50525 күн бұрын

    చదువు కున్న వాళ్ళు చేసే పనులు లా లేవు బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడు తున్నారు. ప్రభుత్వం ఆస్తుల ను ముఖ్యమంత్రి గారి ఆస్తులు అని అంటున్నారు. పులికి, పిల్లికి కూడా తేడా తెలియడం లేదు. జగన్ గారిని చెడు గా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు.

  • @teluguvidhyarthi2090

    @teluguvidhyarthi2090

    25 күн бұрын

    Ayya ఒక్కసారి తలకాయతో ఆలోచించి చెప్పండి, కనీసం ఫొటోస్ చూసి మాట్లాడండి జగన్ next cm అనుకునే వాడు ఉండటానికి కట్టుకున్నాడు అది క్లియర్ గా కనిపిస్తుంది, ఒక్క సారి ఆలోచించండి ఇన్ని రోజులుగా ఎందుకు రహస్యం గా ఉంచారు, అశుద్దాం తినే మాటలు మాట్లాడకండి ముందు ఆలోచించండి

  • @SudarshanMantri-sc6kv

    @SudarshanMantri-sc6kv

    25 күн бұрын

    Prajalki anni thelusu nijame anduke ila padukobetyaru miku

  • @SudarshanMantri-sc6kv

    @SudarshanMantri-sc6kv

    25 күн бұрын

    Asalu election mundu e video bayatki vasthe ah 11 kuda vacchevi kadu

  • @g.satyakiransatya2196

    @g.satyakiransatya2196

    25 күн бұрын

    Ee vooru babu meedi jammalamudugu kaadu idi vizag

  • @srsgonu
    @srsgonu25 күн бұрын

    Why do delegates who stay for a day or 2 need a bathroom worth 1Cr, SPA and home theater? Why are people and media avoided until now and during construction if it is for delegates. What is so hidden? Inkanna siggupadandra chesina panulaku.

  • @nareshkumar-cd4jo
    @nareshkumar-cd4jo25 күн бұрын

    Anna eggs miss kakunda chepu plz

  • @kartikacharya8868
    @kartikacharya886826 күн бұрын

    Mari prajavedika enduku kulagotaruuuu you have to utilise that time

  • @vivekkumar-ze3kk

    @vivekkumar-ze3kk

    26 күн бұрын

    Logic don't work when you reverse question

  • @sreenivas2781

    @sreenivas2781

    26 күн бұрын

    Aa prajaa vedika river bank pyna kattaka poyi unte kooledhi kaadhu. Vere buildings yevi koolchaledhe?

  • @savagesid

    @savagesid

    25 күн бұрын

    ​@@sreenivas2781jail lo jalaga ki chala tym untadi le

  • @sreenivas2781

    @sreenivas2781

    25 күн бұрын

    @@savagesid Anthe kaani thappunu thappu anenduku maatram noru raadhu. 50000 acres sekarinchina sthalam lo chattaalku virudham gaa Krishna river bank pyna yenduku kattaadu. Oka CM ye aa pani chesthe yelaa ani maatram aalochana raadhu meelaanti vaallaki.

  • @TheEntertainer-vg2kv

    @TheEntertainer-vg2kv

    25 күн бұрын

    Adhi nadhi pakkana katarru bro, back water vaste munigipothadhi

  • @kalyanaleti4513
    @kalyanaleti451326 күн бұрын

    Vachadu vachadu channel ki full rating ready guys

  • @Politicalanalysisap
    @Politicalanalysisap25 күн бұрын

    ఎలక్షన్ ముందు గాడిద లు కాస్తున్నారా సార్ అపుడు ఈ ఋషికొండ బిల్డింగ్స్ ఎందుకు చూపించలేదు అంత మంచి చేసి మా ప్రజలకు చూపాకపోడం మీ తప్ప లేక జగన్ గారి తప్ప?

  • @gopinathcherukuri1008
    @gopinathcherukuri100824 күн бұрын

    then why you kept secret for all these days. useless fellows. don't try to cover up your faults.

  • @telanganarockstar582
    @telanganarockstar58225 күн бұрын

    PM ki massage center SPA centre yendhuku ra bathroom lo, bath tub pain 2 lakh AC, Aina beach view lo bathroom yentira battakaar nayala

  • @anandgaridipuri1513

    @anandgaridipuri1513

    25 күн бұрын

    Thu inka mee bhrathukulaki coverings chee chi...

  • @SudarshanMantri-sc6kv
    @SudarshanMantri-sc6kv26 күн бұрын

    Jjagan kosam palace kattadam antha prajalu dabbulu tho anivaryam ah jagan and bharthi reddy kosam

  • @hardworkhari
    @hardworkhari25 күн бұрын

    Appadallu mayya ochadu rao

  • @SK-oz9wt
    @SK-oz9wt25 күн бұрын

    why did you keep this as secret and kept under wraps as a restricted zone till date not even a pic has been published, that itself says you are bluffing.

  • @govindmadhu1898
    @govindmadhu189825 күн бұрын

    5:02 ఈ 500 కోట్లు రూపైలో ప్రజలు అవుపాడలేద ,ఈ మని తో 500 ఊళ్ళు బాగుపడును కదా. ఎక్కడర మీరు చదువుకున్నది ,దేశానికి మీ వల్ల ఏమీ లాభం రా.😂 తెలంగాణ ఒక విద్యార్థి

  • @kuruvasuresh7798
    @kuruvasuresh779825 күн бұрын

    governament buildings only amaravathi lone kattali inka ekkada kuda katta kudadhu idhi cbn alochana

  • @srsgonu

    @srsgonu

    25 күн бұрын

    Orey edava, adi govt building ayithe inni rojulu rahasyam enduku? 1 cr bathroom, spa , home theater systems enduku ra. Alochinchu bhey.

  • @rhsbalaramamurthy8795
    @rhsbalaramamurthy879523 күн бұрын

    Under what GO building developed, and what is the purpose CM need 500cr building. Roads are not proper in vizag, you should have concentrated on that first

  • @appreciatelife87
    @appreciatelife8724 күн бұрын

    అమరావతి లో వేల మంది ఉద్యోగులు ఆ భవనాలలోనే ఇప్పుడు పని చేస్తున్నారు?? అవి ముఖ్యమంత్రి వుండడానికి కాదు… అవి LNT లాంటి మంచి కంపెనీ లతో 8 నెలలు లో పూర్తి చేసిన భవనాలు.. అమరావాతి లో 10 లక్షల చదరపు అడుగులకి 700 కోట్లు అయితే… మీరు 2 లక్షల చదరపు అడుగులకి 550 కోట్లు ఖర్చు పెట్టారు… మరి మీరు 5 ఏళ్లు లో కట్టిన భవనాలు ప్రభుత్వం పనిచేయడానికా? జగన్ కులాసాగా కుటుంబంతో గడపడానికా?? ఎన్ని వర్క్ స్టేషన్లు ఉన్నాయి మీరు కట్టిన భవనం లో ? ప్రజలు అర్థం చేసుకుంటారు…

  • @nayanachary1527
    @nayanachary152726 күн бұрын

    బాబూ ఎందుకు కట్టారో చెప్పు

  • @RobbiePal
    @RobbiePal25 күн бұрын

    Bhaiyya kodi guddu garu, a beautiful cover up, but AP people won’t believe it especially after seeing such lavish buildings that are built in top secrecy. 😡 but you comedy timing is too good and perfect.😂😂😂

  • @parapativenkatesh8874
    @parapativenkatesh887426 күн бұрын

    నువ్వు చాలా గ్రేట్ స్వామి దారుణంగా ఓడిపోయిన సరే మీరు చేసిన అక్రమాలకు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నావ్ అంటే....😂😂😂😂 పెట్టడానికి నీకు సిగ్గు లేకపోయినా చూడ్డానికి మాకు సిగ్గు ఉండాలి.

  • @pessimistic_optimism

    @pessimistic_optimism

    25 күн бұрын

    so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

  • @jyothiraj505

    @jyothiraj505

    25 күн бұрын

    అవును అమరావతి గ్రాఫిక్స్ లో చూపించి నారు కదా కదా

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j25 күн бұрын

    rabadi testunna buildinga padakoti yenduku kattaru...family vunde vidham ga palace kattaru..adi chusrunte govt.buildinga la ledu dani upayogam yemiti

  • @jdr429
    @jdr42926 күн бұрын

    ఛీ, మీరు మనుషులేనా? వైసిపి మొత్తం క్రిమినల్ బ్యాచ్.

  • @SanjeevaderungulaDerungu-km7ct

    @SanjeevaderungulaDerungu-km7ct

    25 күн бұрын

    TDP nuvu 420 batch meru

  • @pavankalyanbaratam4728
    @pavankalyanbaratam472825 күн бұрын

    Egg minister 😂😂

  • @nagurnagur9128
    @nagurnagur912825 күн бұрын

    కొండ కూడా పెర్మినంటే ఏ రా

  • @Knucklehead-fq9cz
    @Knucklehead-fq9cz25 күн бұрын

    పాపం స్క్రిప్ట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా కోడిగుడ్డు అమర్నాథ్ గాడు😂

  • @harikrishna3258
    @harikrishna325826 күн бұрын

    Why you need 500 crore building for CM

  • @AjayKumar-hs6yn

    @AjayKumar-hs6yn

    25 күн бұрын

    It is absolutely wrong to propagate negatively because ex CM might have an idea to use it for CM's camp office in vizagpatnam. So it is a government buildings complex belongs to the AP Tourism Department. Bhogapuram International Airport is on fast track, new medical colleges buildings, and sea ports are also going to be completed shortly. Please stop this kind of mud throwing.

  • @javvadivasu7158

    @javvadivasu7158

    25 күн бұрын

    @@AjayKumar-hs6yn is really 13 lakhs required for toilet commode for shit for govt building....what a funny...

  • @lakshmidurga234

    @lakshmidurga234

    25 күн бұрын

    ​@@AjayKumar-hs6ynbathroomlo gold tapsaaa... mathi undhaa supporterski

  • @GKonroads

    @GKonroads

    25 күн бұрын

    Guddu pettadaniki bro .... Theleeda meeku sir poi guddu pedathadu akkada

  • @isitchannel9234

    @isitchannel9234

    25 күн бұрын

    ​@@AjayKumar-hs6yn, What are you taking bro? If it's for government purposes then why did they not allow anybody else inside? Not even press? First, we should have used that budget for Polavaram or Capital development. But Ex. 420 C.M used it for his own purpose. You may fool one person once, few people once, but you can't fool everyone all the time. This is a wake up call and need complete investigation on Jalaga mosam rowdy, Diamond Raani and other cheaters who made Andhra Pradesh without capital for last 5 years.

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Dear gudu amarnath garu andulo bed dinng halls furniture avi ndhkubunai chepandi haa 500crs prajala kinda karchu pettunte bagunuu oh governer vadu vundadanki antha budget pedataraa gudu gaaa inkaa prajalu gorelu kaduu

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l25 күн бұрын

    వైజాగ్ గర్వించదగ్గ రుషికొండ ప్రభుత్వ భూమి, ఆస్తి నిర్మాణాలు

  • @ganeshaditya3042

    @ganeshaditya3042

    25 күн бұрын

    Konda tavve konda gorrelu😂😂

  • @pranavisripropertys2013
    @pranavisripropertys201325 күн бұрын

    మీ వాళ్ళు ఓడిపోతే చెప్పుకునే దమ్ములేదు మీ యాక్షి ఛానల్ కి మీకెందుకురా న్యూస్ ఛానల్

  • @polamarasettiprasad8572
    @polamarasettiprasad857226 күн бұрын

    sigu laydu 😂😂😂😂😂

  • @YASWANTBANDI
    @YASWANTBANDI23 күн бұрын

    Ippude issue ela use cheyyali ani kadu 500 crores petti ilanti buildings avasaram ah keeping states financial conditions in mind

  • @anandgaridipuri1513
    @anandgaridipuri151325 күн бұрын

    Ooree nayano yeppudo vaaru okka roju viniyogam kosam 500 crs karchupettarante meeru chala great Sir..

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy363923 күн бұрын

    Some peoples post wrong comments in social media...

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy462225 күн бұрын

    1/- jeethagadi illu😂😂

  • @rhsbalaramamurthy8795
    @rhsbalaramamurthy879523 күн бұрын

    Election mundu vaste... 11 kuda ravemoo.. gundu 0 vachedii😂😂😂

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri172825 күн бұрын

    Vizag ప్రజలు నిజంగా అమాయకులు. ఎందుకంటే చేతులారా రాజధాని అయ్యే నగరాన్ని ,టిడిపి కి vote వేసి పోగొట్టుకున్నారు. ఇప్పుడు cbn ఉత్తరాంధ్ర ను కాని, రాయలసీమ ను కానీ పట్టించుకోడు. Educated peoples ఏమయ్యారు మీ వైజాగ్ లో.

  • @Hgjg-s4q

    @Hgjg-s4q

    25 күн бұрын

    ఒరే వేస్ట్ ఫెలో... మా వైజాగ్ వాళ్లు చాలా తెలివైనవాళ్ళు... అసలు మొడ్డలో రాజధాని మాకొద్దు అని ప్రజలు అంటే లేదు ఇక్కడే పెడతానంటే ఊరుకుంటారా... ఎగరేసి ఎగరేసి తన్నారు 😂😂😂😂😂😂😂

  • @RajanikanthBaratam

    @RajanikanthBaratam

    25 күн бұрын

    Well said. Vizag is full of waste medhavis and they cry for Kammaravathi

  • @jhkrajuwiproso7430

    @jhkrajuwiproso7430

    25 күн бұрын

    Maku vaddu rajadani

  • @kumarvesapogu8901
    @kumarvesapogu890125 күн бұрын

    ఏపీలో వేల కోట్లు చేసే పార్కుల స్థలాల్లో రాత్రికి రాత్రి కట్టడాలు కడుతున్నారు. పార్కు స్థలాలు అక్రమించారు. ప్రధాన రహదారి కూడలో మధ్యలో అక్రమ నిర్మాణ కట్టడాలు జరుగుతున్న వాటిని తొలగించండి ముందు

  • @SK-oz9wt
    @SK-oz9wt25 күн бұрын

    People of AP will not excuse you. 1 Re CM needs 500crs palace to lead life a king size.

  • @RamaKrishna-vw5ud
    @RamaKrishna-vw5ud26 күн бұрын

    ఆ బిల్డింగ్ దేనికి పనికోస్తదో చెప్పు

  • @kuruvasuresh7798

    @kuruvasuresh7798

    25 күн бұрын

    Adhi cbn alochisthadule sir manaku endhuku adhi governament building sir jubli hills lo unna cbn Pyalas kadhu lendi sir govt building

  • @savagesid

    @savagesid

    25 күн бұрын

    ​@@kuruvasuresh7798mari enduku chupivvaledhu govt buildings?

  • @vijayrepolu5980

    @vijayrepolu5980

    25 күн бұрын

    Niku deniki kavali cheppu

  • @pessimistic_optimism

    @pessimistic_optimism

    25 күн бұрын

    so you would let a guest who visits your home to sleep near bathroom. don't forget that it's not just about PM, several company delegates can be housed there when they want to invest in vizag. why do you spoil positives of some government. just think about futures generations and your kids. welcome good things of all the governments pleasee 🙏

  • @ashokchakradharreddy9734

    @ashokchakradharreddy9734

    25 күн бұрын

    Speech ki script evaru rasi echaru meku EX IT

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy363923 күн бұрын

    Good sir correct cheppayaaruu...

  • @vaibhavimaseneni2986
    @vaibhavimaseneni298626 күн бұрын

    Ikanina maradira lafoots

  • @ramudu-ravan
    @ramudu-ravan25 күн бұрын

    Mari kattetappudu prime minister, president, governer kosam ani endhuku cheppaledhu...? Asalu ninnati varaku avi athidhi gruhalu ani eppudu cheppaledhu...avi nijanga adhidhi gruhala kosam ayithye inside eppudo chupinchali ga entha bagundho ani sakshi lo...? Tourism kosam annaru tharuvatha cm camp office annaru... ippudu bayata padinaka athidhi gruhalu anta...

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Mi government unnapudu security resaon annaru apudu em chepaleduu vip kosam furniture beds dinner halls ani unnai ani dorkipoina taruvatha covering chesukovadamlo mi party tappa inkevarki leduu

  • @echakri5576
    @echakri557625 күн бұрын

    Jai jagan anna💙💙💙💙💙

  • @vangasureshreddy6897
    @vangasureshreddy689725 күн бұрын

    జై జగన్ జై జై జగన్... ఎంతో అవసరమైన భవనాలు నిర్మించి మన గౌరవము పెంచారు...❤

  • @kishorebellpau5314
    @kishorebellpau531425 күн бұрын

    పిల్లి విసర్జన తరువాత మన్నుతో కప్పుతుంది..ఇదొక వెర్రి వాదన😂😅😊

  • @venkateshasu8420
    @venkateshasu842025 күн бұрын

    Roads veydaaniki Money levu kani yappuddu vache vallaki 500, Cr building

  • @sagaravidyasagar651
    @sagaravidyasagar65125 күн бұрын

    Super spech

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy363923 күн бұрын

    My Jagan Annaiyaa is very much Genuine leader he never do anytpe of corruption...

  • @CharenRajaCharri
    @CharenRajaCharri25 күн бұрын

    Sq feet ki 12000 rs లతో కట్టినపూడు గుర్తు రాలేదు amaravathi construction

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Police deportment ki salary's evvadanki dabbulu levu gani miku 500crs karchu peti mi anna jagan gariki palace aa ap prajalu alochinchalii e party ellantido

  • @tulugusantosh7404
    @tulugusantosh740420 күн бұрын

    అవును ముందు ఎందుకు allow చెయ్యలేదు మరి?

  • @pjana3772
    @pjana377225 күн бұрын

    Amaravathi 1200 kotlu bokka...450 kotlu rushikonda easy ga income vastadi😮 tourism atraction

  • @HA.HA444
    @HA.HA44425 күн бұрын

    He's built in vizag only its clear. What if that in pulivendhula 😂. Racha chesaru ga. He love vizag he's planed highly for vizag .but bad luck for them .

  • @ravitej2117
    @ravitej211724 күн бұрын

    5 Mandi పోయే వీడు వచ్చాడు

  • @battalaprasad5223
    @battalaprasad522325 күн бұрын

    Yinduku kada india development kanidi Old government katina buildings mida ranakiyam chestunnaru

  • @manisanapathi7851
    @manisanapathi785125 күн бұрын

    వైసిపి... వైజాగ్ లో క్లీన్ స్విప్ 😅😅😅😅

  • @VenkateshwarlluG
    @VenkateshwarlluG23 күн бұрын

    Aree i.t minister kadha ,dhani gurunchi tellusukoo e appaddlu, marthanda kadhu i.t minister antee ,telesukoo ,ledha nerchukoni raa,

  • @wisdomshots4422
    @wisdomshots442225 күн бұрын

    which training centre producing 420/840 fellows.

  • @user-hy8rk8jz9y
    @user-hy8rk8jz9y25 күн бұрын

    Election mundu ..... Yenduku media ku chupaledu Jaffa reddy gaa 😂

  • @malleswarikancheti4001
    @malleswarikancheti400120 күн бұрын

    Evariki upayogam ee palace valla. Covering lu Bane chestunnav

  • @rajeswarimunakala7367
    @rajeswarimunakala736725 күн бұрын

    Jagan garu mediani address cheyyandi vaari matalanu tippikottandi please

  • @wilsonkurella5085
    @wilsonkurella508525 күн бұрын

    Sir meeru enni cheppina teesukelli chupinchina vaalu mararu andhariki telusu ga sir Jai jagan Anna

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj26 күн бұрын

    Evm tamparing too vachina vallaki eametalusu bro temarari dildngus maatrame valaki talusu rip cbn & beach 👿

  • @SudarshanMantri-sc6kv

    @SudarshanMantri-sc6kv

    25 күн бұрын

    Mari 2019 lo miru kuda evm tho gelichara nana??????

  • @SudarshanMantri-sc6kv

    @SudarshanMantri-sc6kv

    25 күн бұрын

    Siggu padandi prajalu Miku tarmi tarmi kotyaru asalu prathipaksham ki kuda paniki raru Ani thirpu iccharu

  • @harikrishna3258
    @harikrishna325823 күн бұрын

    First tell why you built this? People are not fools

  • @honeybee-in9jp
    @honeybee-in9jp25 күн бұрын

    maadi telangana tdp worst party , papam jagan ni anavasarangaa blame chestundi

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Ni lanti leade ycp lo unddam valla a party inkaa kindaa padipothundi

  • @V.M7982
    @V.M798225 күн бұрын

    rakshasulu ysrcp

  • @hariteja3788
    @hariteja378825 күн бұрын

    Me ycp valani nammadaniki ledu 1. CM ys Jagan Mohan Reddy camp office annaru 2. Tourism resort anaru 3 ippudu pm governor vasthey undadaniki antunnaru Ee 3 meru cheppinavey edi nammali

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa655325 күн бұрын

    Good sir bagachepparu sir

  • @Venkataanvesh7462
    @Venkataanvesh746225 күн бұрын

    Maku ysr cheyutha Padalidhu sir

  • @radhakotipalli1448
    @radhakotipalli144825 күн бұрын

    Don't think that public are innocents.

  • @vijayvijji1662
    @vijayvijji166226 күн бұрын

    అలా చూపించడమే కావాలి, జనాలకి ఎవరు yento తెలుస్తుంది. టెంపరరీ బిల్డింగ్స్, 3డి గ్రాఫిక్స్ వర్క్, అనుకుంటున్నారు టీడీపీ ఎదవలు, ఇప్పుడే చూసాను అమరావతి డ్రోన్ విజువల్స్ అని టీడీపీ మీడియా చూపిస్తుంది. అంటే అప్పుడే అమరావతి రాజధాని నగరం కట్టడం పూర్తి అయిపోయింది అన్నట్టుగా చూపిస్తున్నారు.

  • @tulugusantosh7404
    @tulugusantosh740420 күн бұрын

    అభివృద్ధి ఎక్కడ,

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Mi kannu vizag medha padindaa ndhku ante sea dwaraa drug's business manchiga devolp cheyadanika

  • @anandgaridipuri1513
    @anandgaridipuri151325 күн бұрын

    Yey kodi guddulu bale vunnai Andi..

  • @kalidaskali4888
    @kalidaskali488825 күн бұрын

    Adi janalu tarupunaa mi party mattladukudadu siggusettu

Келесі