Gudivada Amarnath Key Suggestions to AP Government | Rushikonda Iconic Building |

Gudivada Amarnath Key Suggestions to AP Government | Rushikonda Iconic Building | @SakshiTVLIVE
#gudivadaamarnath #cmchandrababu #jagan #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 80

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944Ай бұрын

    చూస్తారు.. ముందు ఈ విషయం లో మీ వాళ్ళను బొక్కలో తోసి దీని విషయం తర్వాత చూస్తారు గుడ్డు గారు

  • @ajayv2012
    @ajayv2012Ай бұрын

    ప్రజా ధనం తో పాలస్ , అందులో మసాజ్ స్పా సౌకర్యాలు .. ఎలా వినియోగించాలి అంటారు ? మసాజ్ సెంటర్ పెడదామా ? అసలు ప్రభుత్వ భవనం లో మసాజ్ బెడ్ ఎందుకో అందులో ..

  • @sa05i

    @sa05i

    Ай бұрын

    Ee guddugadu massage lu chesukuntademo bro😂

  • @kedarishsajja

    @kedarishsajja

    Ай бұрын

    Chudani, chusi chachipomanu Bhoo Matha ki oka baruvu taggutundhi. Veedu Vedi Ooha. Vedu oka IT minister antha gudlu factory pettadu, Mandarin minginchadu

  • @kedarishsajja

    @kedarishsajja

    Ай бұрын

    Pakkana vadidi flute veye ra, siggu vasthadhi emo chudham

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nzАй бұрын

    ఎందుకురా ఈ కవరింగ్ దండుపాళ్యం బ్యాచ్

  • @chadaramjaganmohanrao3393

    @chadaramjaganmohanrao3393

    Ай бұрын

    covering entra ayana cheppindi correcte

  • @MadhaviKanumula-ok7kh

    @MadhaviKanumula-ok7kh

    Ай бұрын

    Yes bagachepparu 😂😂😅

  • @ksathiraju2990
    @ksathiraju2990Ай бұрын

    విచిత్రం! నువ్వు కూడా సలహా ఇవ్వడమే !!

  • @motherindia8203
    @motherindia8203Ай бұрын

    Raajdhani ఎదో కూడ తెలియని stage ki rashtranni tisukocharu, idokkati chalu mi పరిపాలన ఏంటో😂

  • @saisudha9598
    @saisudha9598Ай бұрын

    అంటే మీరు కులాన్ని చూసి మర్యాద ఇస్తారా పkuలం చూడకూడదు మతం చూడకూడదు కదా ప్రజాస్వామ్యంలో మీరు

  • @Rohit-km8il
    @Rohit-km8ilАй бұрын

    if president, prime minister comes, vizag already has top hotels such as Taj, novotel, why to spend 550crores, when the ap is already in debt. And destroying existing haritha resorts which is a part of aptdc, was an income for the government, and a common man could afford to get into haritha resorts

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9lАй бұрын

    రుషికొండ ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తులు

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900Ай бұрын

    After long time Mr guddu ji is back..

  • @vishnupriyap235
    @vishnupriyap235Ай бұрын

    Ika meeru eppariki mararu😂

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANSАй бұрын

    గుడ్డు గాడు సలహాలు ఇస్తున్నాడు 😂😂😂

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287Ай бұрын

    Exactly 👌 Correct ga chepparu 👌

  • @savihas4708
    @savihas4708Ай бұрын

    5 ఎల్లగ్గానీ తమరి 🥚 పగిలి 🍳 అయ్యింది .. కొంచెం sense ఉండి మాట్లాడుతున్నావ్…

  • @Raja-zq1bw
    @Raja-zq1bwАй бұрын

    మరి ప్రజావేదికను ఎందుకు కూల్చారురా.ఇంతకు ముందు ఈ మాటలు ఎందుకు చెప్పలేదు

  • @veerpydi7869
    @veerpydi7869Ай бұрын

    దాపరికం ఎందుకురా ముందే ఆవిషయం చెప్పాలికదా స్టేట్ అడుక్కుతింటుంటే అంత లగ్జరీ కట్టడాలు కట్టి గెస్ట్ హౌస్ లు కు ఉపయోగించాల.

  • @jdr429
    @jdr429Ай бұрын

    Worst CM Jagan

  • @varahalrao3876
    @varahalrao3876Ай бұрын

    Rey pora Rey jail ready unnay andhariki 😂

  • @saiprasannareddy3843

    @saiprasannareddy3843

    Ай бұрын

    Lowda ready undhi ochi kottu

  • @jeevangadigatla960
    @jeevangadigatla960Ай бұрын

    ఇల మాట్లాడినందుకే 11 వచ్చాయి contionue ఐతే 2029. అవి కూడ రావు

  • @viyyapuramu7124
    @viyyapuramu7124Ай бұрын

    Hey next ithane mana Home minister 😂😂

  • @appreciatelife87
    @appreciatelife87Ай бұрын

    జగన్ ని విమర్శిస్తే సరిపోదు…ఆయన చేసిన ఘోరాలకి ఆయనను విచారణ చేసి..చేసిన తప్పులకి శిక్ష విధించాలి…చేసిన ఘోరాలు మామూలు ఘోరాలు కాదు…

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppeАй бұрын

    అదేమన్నా కోడిగుడ్డు ఆమ్లెట్ చేసినంత సులభం అనుకున్నావా.మొత్తం కట్టడాలను కుల్చేయాలి

  • @sa05i

    @sa05i

    Ай бұрын

    Ledu bro..private resort groups ki ammesi or lease ki ichesi..aa amount ni welfare ki use cheyachu…aa lafut gadi la buildings ni kulchadam kashtam bro..interior amidengadam better

  • @vn-21
    @vn-21Ай бұрын

    Nako doubt, ఇప్పుడు మనం ఏదన్నా కడితే ఏదో ఒక అవసరం కోసమే కదా కట్టేది, అలాంటప్పుడు వీళ్ళు చెప్పాలి కదా దీని కోసం కట్టము దానికే వాడండి అని.

  • @rjavvadi
    @rjavvadiАй бұрын

    Egg maaradu, Paytm maararu

  • @radhakrishna1868
    @radhakrishna1868Ай бұрын

    Barathi ki rent ki evvandi ee 5years😂😂😂

  • @competitivetopic8096
    @competitivetopic8096Ай бұрын

    Yendhira Mee Babu gaadi sommu laaga naatakaalu

  • @Anima__Vestra
    @Anima__VestraАй бұрын

    Aa 11 seats ichi thappu chesamu rah meku. 🤡🤡🤡🤡

  • @vanajakumari4989
    @vanajakumari4989Ай бұрын

    Ap prajalu mararu ap ni develop kanivvaru. Pata chinthakaya pachhadi lage undali

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052Ай бұрын

    Prajavedika kulchesnipdu ala use cheskovchu kada edva mi vala 10 crores boka mi vla

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868Ай бұрын

    Vachadamma uchitha shekarudu

  • @ShaikJilan-hl3wh
    @ShaikJilan-hl3whАй бұрын

    Ennallu miru piking dhi Ami undhi

  • @Mammu795
    @Mammu795Ай бұрын

    Kollu kodi gundlu apadalu bobbatalu aite pettary le😂

  • @SimhaChalam-ns5os
    @SimhaChalam-ns5osАй бұрын

    JAGAN VSP LO BUILDINGSU,EXECUTIVE CAPITAL ANI GOVT. DABBULOTHO KATTARI,YSRP ODIPOYINDHI KABATTI TDP govt.dheeni viniyogichu kovali. GOVT BUILDINGS NI UPAYOGINCHUKOVALI.VSP ante TDP variki elargy.

  • @GopinathreddyGopi-ji9rk
    @GopinathreddyGopi-ji9rkАй бұрын

    Super Ann 🎉🎉🎉🎉🎉

  • @rjavvadi
    @rjavvadiАй бұрын

    Salahaalu aapu, neevu CBN ki cheputunaavu chi

  • @sudhakarn3978
    @sudhakarn3978Ай бұрын

    Anni chupista ru lee aguuu

  • @jyothsnak6438
    @jyothsnak6438Ай бұрын

    నువ్వు చెప్పక్కర్లేదు. ప్రభుత్వం చూసుకుంటుంది. మీ మీ కేసులు గురించి చూసుకోండి. ఆపు

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3qАй бұрын

    Ela upayoginchu kovalo CBN baaga telusu mee salahalu avasaram ledu

  • @Anilvlogsalltyps
    @AnilvlogsalltypsАй бұрын

    ,, నీవు కూడా సలహా ఇచ్చేవడివి 🤦 మాజీ ఎగ్ మినిస్టర్. ఛీ మా ఖర్మ.....eipudy వీడియో హైడ్ chysthuna

  • @saithchannel
    @saithchannelАй бұрын

    మీకు భుద్ధి రాదు, ఇది చూస్తున్న మాకు సిగ్గు లేదు

  • @shivakashi-ym8cz
    @shivakashi-ym8czАй бұрын

    Guddu gaday cheppali ...gudda gani gurinchi

  • @user-jo9cj2se7n
    @user-jo9cj2se7nАй бұрын

    Meela kulagottarule

  • @sharonking480
    @sharonking480Ай бұрын

    చాలా చక్కగా వివరించారు అన్నా ❤

  • @sa05i

    @sa05i

    Ай бұрын

    Vadi bondha..vadabba sommu ani karchupedthadu..laffut galu laga meeru kuda super anadam..thu mee

  • @prabhakarrao3834
    @prabhakarrao3834Ай бұрын

    Annayya garu 🙏🙏🙏. Correct 💯🙏🙏🙏. Jagan anna wonder vision, but,dhongaluku avakasam vachindhi, Andhra ni nashinam chestunru ho god 🙏🙏🙏.

  • @ashokreddyreddy3707
    @ashokreddyreddy3707Ай бұрын

    😂

  • @venuvarshanth-
    @venuvarshanth-Ай бұрын

    Puya musko😅😅😅😅😅

  • @krishnareddy2803
    @krishnareddy2803Ай бұрын

    బాగా చెప్పారు.

  • @lovarajujivireddy7529
    @lovarajujivireddy7529Ай бұрын

    బాగా చెప్పారు సార్

  • @loveall2024
    @loveall2024Ай бұрын

    ప్రభుత్వం ఏదైనా కట్టేటప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం తెలియ పరుస్తుంది...కానీ అది సీక్రెట్ గా ఏందుకు పెట్టావు. ఇపుడు చెబటవెంటి అది చెయ్యచ్చు ఇది చెయ్యచ్చు అని....అసలు ఈ బిల్డింగ్ కట్టి న ఉద్దేశం ఏంటి చెప్పు .....ఏందుకు ప్రపోజ్ చేసారు ...ఏ కారణం తోటి ఏ పేరు చెప్పి అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చారు.... ఏ పర్పస్ కి బిల్డింగ్ కట్టాలో టెండర్ లో కోరారు.... అవిచెప్పు ....అది ముమ్మాటికీ మి ప్రయివేటు అవసరాలకోసం అధికార దురుపయోగం అని అర్థం అయోతోందిగా....

  • @MadhaviKanumula-ok7kh
    @MadhaviKanumula-ok7khАй бұрын

    Supemchakudadha parjala sommura

Келесі