Great Barrier Reef Australia Cairns
Great barrier reef australia cairns, great barrier reef, cairns, great barrier reef australia, great barrier reef cairns
#naaanveshana #australia #greatbarrierreef #cairns #snorkeling #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure
Пікірлер: 1 100
అవినాష్ అన్నయ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ వీడియో 1 వదలకుండా అన్ని అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను మీరు ఇండియాకు ఎప్పుడు తిరిగి వస్తారు
@NaaAnveshana
Жыл бұрын
Inkonni rojulalo
@NatureLoverVamsi
Жыл бұрын
@@NaaAnveshana నాది Vizianagaram మీరు రాగానే నేనూ మీ దర్శనం చేసుకోవాలి
@SudhaSudha-oq7iw
Жыл бұрын
Vizag vachaka memalni kalusta naku chepandi plee
@prapanchayatrikudu007
Жыл бұрын
Kalabarthilo meet up bojanalu
@NatureLoverVamsi
Жыл бұрын
@@prapanchayatrikudu007 😘😘😘😘
నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. ఇండియన్ బెస్ట్ యూట్యూబ్ తెలుగు ట్రావెలర్ నో డౌట్. సూపర్ గా explain చేసారు. God bless you🙏🥰. Tq so much for showing world best place's.
భారత్ ఏకైక నంబర్ వన్ ప్రపంచ 🗺 యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️
@OmNamaShivaya00746
Жыл бұрын
💯 ❤ true
@bakalabaraka
Жыл бұрын
Jai Anvesh Anna 😎😎😍😍😍🤩🤩
🎉🎉🎉 జయ హో ప్రపంచ యాత్రికుడు... 👏👏👏👏అలుపెరుగని బాటసారి... జయ హో...,👍👍👍👌👌👌💥💥💥💐💐💐💐
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
మీరు చూపించే ఈ అందమైన ప్రపంచంలో నేను కూడా చూస్తూ.. నేను ఒక భారతీయుడుగా అందులోను తెలుగు వాడిగా చాలా గర్వపడుతున్న Mr.అన్వేష్💐🇮🇳💐
చాలా బాగా చేశావ్ అన్న మైండ్ బ్లోయింగ్ బుర్ర పోతుంది లోపల కంటెంట్ కొత్తపాలెం లాస్ట్ లో ఇండియన్గా Jai hind చెప్పన్న ప్రతి ఒక్క వీడియోలో థాంక్స్
వీడియో చాలా సూపర్,అన్వేష్ గారు ,మీ కష్టం మాకు తెలియదు,నీవు చూపిస్తున్న వీడియో లు చూడ కుండా ఉండలేక పోతున్నాను గుడ్
అవినాష్ గారు... మీ వీడియోలతో.. ప్రపంచాన్ని.. చూపించడమే కాకుండా.. మీ మాటలు.. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.. సూపర్..
ఆస్ట్రేలియా సాగరతీరంలో సాహస వీరుడు అన్వేష్! 🔥
@MagaaduBaava
Жыл бұрын
@@RaviRajuN189 saagara kanya kosam waiting 😍
@therealsr143
Жыл бұрын
సాగర కన్య షాంపు కోసం పొయ్యింది 😂
పగడపు దిబ్బలు చాలా అందంగా❤ ఉన్నాయి అన్నా మీ కష్టానికి ఇబ్బందికి ప్రతిఫలం గా వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేశాం థాంక్స్ అన్నా
నేను అద్రుష్ట వంతుడిని ఎందుకంటే మీ వలన అందమైన ప్రాంతాలు ప్రదేశాలు చూస్తూ వున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻
హాయ్ భీమిలి అన్న వీడియో చాలా బాగుంది హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Anna nuvva assal enti anna traveller ah wildlife photographer ah education information chepthav comedian laga comedy chesthav hero laga action scenes chesthav what not anna you do all.evdra nuv intha talented la unnav crct apt anna neku ee dialogue ❤🔥💯👏🏽
Great video! I must say that the way you explain things in Telugu is even more fascinating than the visuals themselves. Keep up the fantastic work!
సవక అంతా సవక అని మా కోసం ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఈ ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు నువ్వు సూపర్ అన్న
World Largest coral reef barriers in Australia..we learnt in inter but u showed us Anvesh Anna...
పగడపు దిబ్బల్లో పగిడి రాజు మా అన్వేష్ ❤❤
You are the NUMBER-1 KZreadR in the world. Not only a good content but also you are sharing great information for Studies and competitive exams
నైస్ వీడియో అన్వేష్ బ్రో ఆస్ట్రేలియా అందాలు చాలా బాగా చూపించినారు అన్వేష్ బ్రో
మీరు స్వచ్ఛమైన Indian.అందుకే ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు.మీ video మాత్రం excellent excellent excellent.nature ని చూపించారు.ఈ నీరు, చేపలు సూపర్
Anvesh, ఈ వీడియో ద్వారా పగడపు దిబ్బలు అంటే ఏమిటో ఎలా ఉంటాయో విద్యార్థులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు
Super anvesh...happy to see one more video...really beautiful ...happy to see the coral reefs..last drone shot ultimate
మా అన్వేష్ ఎక్కడికి వెళ్ళిన బిచ్ లు బికినిలు తప్పడం లేదు. 😍😍😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎼🎼🎼❤️❤️❤️
Underwater drive chala baagundhi buddy. Naku chala istam ilanti adventures 👌. Future lo inkaa expect chestunna 😊
చాలా బాగుంది తమ్ముడు... ఎప్పుడు చూడలేదు
అన్వేష్ గారూ ఈ వీడియో చాలా బాగా చేశారు అన్ని వీడియోస్ బాగా ఉన్నాయి 🙏
Amazing Experience Brother! Thanks for bringing to us!
ఇవ్వాళ నీ వీడియో చాలా లేట్ అయ్యింది అన్వేష్. ఎదురుచూస్తున్నాను అయినా చూడగలిగాను థాంక్స్
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇♂️ Hats Off Anvesh Anna ♥️
I really enjoyed Australia season alottttttt thanks for exploring for us all the best 👍
అంత యండాలో కూడా వాళ్లు తెల్లగా ఉన్నారు యాంటీ అన్న, అ సీక్రిట్ ఏంటో కనుకో అన్న మేము కూడా ఫాలో అవుతాము, supar video. Iam vizianagaram
అత్యద్భుతమైన సినిమా చూపించావు 👏👏💐💐🔥🔥
Love from Karnataka Bengaluru 👌❤️
naaanveshana king 👑👑 Die Hard fans❤❤
Beautiful and interesting about coral reefs. Thanks, dear. Shaik Mustafa, India.
Super Government taking initiative and spending so much to save the nature , last lo drone & Music 🎶 next level
@NaaAnveshana
Жыл бұрын
Thanks
13:55 e shot framing excellent annaya... perfect ga capture chesav 🤩👏
@WOLFIXTHUNDER
Жыл бұрын
Avunu plane background lo super theme
Wow beautiful place bro ☺️
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
Wah, Cristal clarity vedio superb, and chala beautiful Vedio bro. Takecare, Jai Hind 🇮🇳♥️🔥
తమ్ముడు నీవు ఇండియన్ అవడం మా పూర్వజన్మ లొ చేసుకున్న అదృష్టం
Congratulations on 800k brother keep going 🔥🔥🔥
Love from NANDYAL ❤️❤️
Super Anvesh bro Australia. Your efforts are matchless with others. Great work and good job 👏 👏😊. Keep rocking 👌👌
Hai anvesh happy to see you enjoyed your fun full videos
Anvesh brother nuvu vere leval brother miru chupinche content super❤❤❤😂😂😂
Anna Video next level...🔥🔥🔥🔥🔥🔥🔥🔥
చాల బాగుంది మీ video congratulations
Video superb Chala Bagundi Sukinobavantu
అన్నా నీ వీడియో చూడకుండానే కామెంట్ చేస్తున్నా. This is super.. నీ మీద నాకు అంత నమ్మకం..
Mana telugu vadi ga garva paduthunna your videos chala baguntai❤
Excellent and beautiful vedio blogs brother .
వీడియో చాలా బాగుంది అన్వేష్ గారు.
Really super hero అండి 🎉 ❤
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
నమస్కారం స్వామి 🙏🙏🙏వీడియో సూపర్ 👌👍
Hi bro, really good to see such a wonderful places from ur vlogs,ur videos looking fantastic,ur the best vlogger in India 🎉
8,00,000 Congratulations 🎉🎉🎉❤
@NaaAnveshana
Жыл бұрын
Thanks
Love ❤️ from Hyderabad 🤩💥
Excellent anvesha bro locations baagunnaayi ship journey bagundi corals baagunnaayi Andaman nikobaar deevullo kuudaa corals unnaayi.
we are seeing the world through your videos. Enjoying
Ads kuda skip cheyakunda chusevaade nijamiena anvesh fan 😉
@NaaAnveshana
Жыл бұрын
Thanks
@lakshmidurgadonga3360
Жыл бұрын
Yes ❤️
Have you got bachelors degree in Travel and Tourism Management ? Your explanation in details about the trip is really interesting.
ఈరోజు ఉదయం నుండి మీ వీడియో కోసం వెయిటింగ్ అన్వేష్ గారు వీడియో చాలా బాగుంది
Excellent Vlog Anvesh. Underwater shots are awesome. Bhaskar CEO
Anveshana Army 🔥
Annaya Australia night life video cheyandi please ❤ lot's of love from Karnataka
Brother you are great I always like your videos,thank you for showing us wonderful scenes and videos
Bro thank a lot. I am very glad about your videos and content and clear explanation. 🙏 🙏 🙏 🙏 🙏 🙏
No 1 prapancha yatrikudu...❤❤
THAMMI NICE EXPLANATION ...DRONE SHOOT SUPER
Excellent video meru swimming nerchukoni manchidayindi mee kalla to pagadala dibba nu chupincharu chala bagundi drone shot colourful fishes awesome ga undi Tq anveshgaru take care super video
Super Anvesh… keep rocking 🎉🎉🎉
Good bagundi pagadapu dibbalu God bless u Anv........
Super anna memu chudalenive meru maku me traveling dwara chupincharu tq so much anna❤ u are the best world traveller 💥🤝 koncham health jagratha ga chusuko anna take care 👍keep doing more videos
Wow Naku chala ishtam coral reefs ante,chala baga chupincharu maku ,thank you andi 😊😊😊
Beautiful locations and under water beauty..
Meru chala great anna Akkadaki vellina yedoka place vetiki maku chupistharu Best places best views kosam meru kastapadatharu World tour lo anvesh ni beat chese youtuber ledu radu Anvesh anna thopu Sagara theeram lo Savaka veerudu
hi... anna me videos challa baguntaye triplo point to point clearga meru vevaristaru.meru maa vizag vasi kavadam maku challa santhosamga vundi 👌👌👌
super nice video anvesh Anna TQ beautiful video super super nuvvu inka ilamti videos theestune ఉండాలి😊❤
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌
Nice effort bro , I enjoyed a lot
Hai అన్వేష అన్న iam army soldeir, me ప్రతి ఒక్క video miss అవ్వకుండా chusthunna, మరియు నాతో పాటు వున్నా వేరై రాష్ట్రాలలో వారికీ kuda చూపిస్తున్న,,, జై అన్వేష,, from soldier chanti 🙏🙏🙏🙏
@NaaAnveshana
Жыл бұрын
Thanks for supporting brother
Mamulugaa ledu 💪mari video 😊super 👍 with detailed information and route map... super as usual bro
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
ఆరోగ్యం జాగ్రత్త అన్న మంచిగా తిను మంచిగా ఉండు మంచి కంటెంట్ వీడియో పెట్టు
చాలా బాగుంది మీ కళ్ల ద్వారా చూపించారు.
Explanation was super anvesh anna thopu...💓
Wow వెరీగుడ్ ప్లేస్ అది చాలా బాగుంది
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
Anna muru ani dheshalu thiruguthunaru maku chala chakaga chupisthunaru Niku yedho oka roju ani dheshalu thirugaru ani oka manchi award gavarna ment nundi vasthundhi All the best anna mi chelalu savithri
ఎక్సలెంట్ అన్న నువ్వు సూపర్, నీ జర్నీ అద్భుతం, బాగా కష్టపడుతు ఎంజాయ్ చేస్తున్నావు
Anayaya pagadapu dhibalu chaala bagunayee.drone shots altimete annaya.samudram beautiful annaya.
Wonderful video.... Anwesh garu meru swimming chesestunnaru ... Wow super... Ento video call mastladinatlu untadi me video chustunte 😊😊😊
Ne dedication ki, ne passion ki..pedda O esukuntunna!! From @netherlands
Mi Hard working ki matalu levu anna, amm cheppali mii video's oka vesanam iepoendhi, All The best
Anna nuvvu thopu ...beautiful pagadapu dibbalu Super ..enjoy anna...
అందర్నీ ఇట్టే పరిచయం చేసుకుంటారు..... చాలా కలివిడి మనిషి......🎉
Maku e prapanchanni chupinchatam kosam Nv chala kastapaduthunnav ur really great bro. 🙏
Nice Video Anvesh
మా ప్రపంచపు అన్వేష్ నిజమైన కంటెంట్ తీయ్యలంటే మీకు మీరే సాటి..అది మా అదృష్టం చూడడం..😎👍🤟💥💥💥💥💥
@NaaAnveshana
Жыл бұрын
Thanks you
Beautiful Video Anna 🌎🌏🌍 Awesome
Superb view bro thank you