Most active volcano in vanuatu mount yasur volcano

Most active volcano in vanuatu mount yasur volcano it's very difficult to reach their  small airplane to capital city to  Tanna almost $500 but experience is so good please book flight take us before
#naaanveshana #vanuatu #volcano #hiking #trekking #adventure #lava #telugutraveller #travel #traveller #travelvlog #traveling

Пікірлер: 3 500

  • @narasimharao1204
    @narasimharao1204 Жыл бұрын

    ఒక ఉపాధ్యాయుడిగా, మేము విద్యార్థులకు ఎలా విషయవగాహన కలిగిస్తామో అదే రీతిలో నీవు కూడా కూలంకషంగా విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా బాగుంది గుడ్. ఈ వీడియో విద్యార్థులకు చాలా ఉపయోగకరం.

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks sir

  • @bellamrammohana3753

    @bellamrammohana3753

    Жыл бұрын

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💪💪💪💪💕💕💕💕

  • @panchalingalanarsimulu5173

    @panchalingalanarsimulu5173

    Жыл бұрын

    Super Anna 👌

  • @madhusudhankatakam2431

    @madhusudhankatakam2431

    Жыл бұрын

    10:09 10:09 10:09 10:09 999999❤❤❤😊😊😊😊😊😊

  • @tco777

    @tco777

    Жыл бұрын

    Dear Anvesh you are one of few KZreadr in India🇮🇳 and form our telugu state and explain each And every bit And a risk taker our support And prayers are always with you have a safe journey And travel

  • @kirangadulocal2861
    @kirangadulocal2861 Жыл бұрын

    అన్న నువ్వు మాకు ప్రపంచంలో అన్ని వింతలు చూపిస్తున్నావు...... నువ్వు జాగ్రత్త అన్న ❤

  • @tadigopalakrishna8601

    @tadigopalakrishna8601

    Жыл бұрын

    అన్నా నువ్వు మాకు ప్రపంచం లో అనీ వాటాలు చెప్తున్నారు మీ రూ జాగ్రత్త అన్న

  • @ramanarv8769
    @ramanarv8769 Жыл бұрын

    మహాద్భుతం-ఈ వీడియోలన్నీ విద్యార్థులకు ఎంతో ఉపయోగం!మీజీవితం ధన్యమైనది!ధన్యవాదాలు!

  • @nelloreshankarprankyoutube7439
    @nelloreshankarprankyoutube7439 Жыл бұрын

    ఒక తెలుగు వాడిగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి అద్భుతమైన అందమైన ఎన్నడు చూడని వీడియోలు లైవ్లో చూస్తున్నట్టే మాకు క్లియర్ గా తెలుగులో ఇవరు ఇస్తున్నందుకు చాలా థాంక్స్ అన్న ఇంకా మరిన్ని వీడియోలు తో మా ముందుకు వస్తారని వెయిట్ చేస్తుంటాం రియల్ గా చాలా చాలా థాంక్స్ అన్న,,👍🙏👏🤗

  • @meekosamdailyvlogs8340
    @meekosamdailyvlogs8340 Жыл бұрын

    మీ లాంటి yutuber మన తెలుగు language లో చేయటం నిజంగా ma అదృష్టం sir. Really great job👌👌👍🙏🙏

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks you

  • @meekosamdailyvlogs8340

    @meekosamdailyvlogs8340

    Жыл бұрын

    @@NaaAnveshana thank you to your reply andi

  • @sreekanthuppari6204

    @sreekanthuppari6204

    Жыл бұрын

    I like u

  • @harishganta8460

    @harishganta8460

    Жыл бұрын

    మీరు గ్రేట్ అయన రిప్లై ఇచ్చారు సూపర్

  • @pavanprince1545

    @pavanprince1545

    Жыл бұрын

    ​​@@NaaAnveshanaower full mens❤

  • @pab2372
    @pab2372 Жыл бұрын

    అగ్నిపర్వతాలని చాలా అద్భతంగా చూపించి నందుకు ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @ushavlogscookingandeveryth7743
    @ushavlogscookingandeveryth774311 ай бұрын

    మీరు అంత దగ్గరగా వీడియో తీస్తుంటే అందులో పడతారేమోనని భయంగా ఉంది, వామ్మో బ్రదర్ మీరు గ్రేట్ అలాగే జాగ్రత్త

  • @venkey123
    @venkey123 Жыл бұрын

    Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇‍♂️ Hats Off Anvesh Anna ♥️

  • @challasekhar7831
    @challasekhar7831 Жыл бұрын

    anveshana అన్నా ఈ ప్రపంచంలో ది బెస్ట్ యూట్యూబ్ అన్న

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Ammo thanks

  • @aravind_gowda

    @aravind_gowda

    Жыл бұрын

    😂😂😂

  • @shaiksharukh3902

    @shaiksharukh3902

    Жыл бұрын

    Super

  • @challasekhar7831

    @challasekhar7831

    Жыл бұрын

    @@NaaAnveshana thanks brother

  • @challasekhar7831

    @challasekhar7831

    Жыл бұрын

    @@shaiksharukh3902 tq bother

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Жыл бұрын

    ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ అన్న మీరు...భూమి లోపల ఎంత విలువైన సంపద దొరుకుతుందో మీ వీడియోలో కూడా అలాగే దొరుకుతుంది...ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్,నవ్వులు అన్ని అన్ని దొరుకుతాయి...ఇంత మంచి వీడియో చూపించినందుకు థ్యాంక్స్ అన్నా❤️😍

  • @factsthatworks
    @factsthatworks11 ай бұрын

    Proud to be a Indian that no one achieved this kind of tour my brother loved to see you more adventurous like this

  • @prasanaprassu8347
    @prasanaprassu83478 ай бұрын

    జాగ్రత్త అన్నా నువ్వు చాలా దగ్గరగా లావా దగ్గరకి వెళ్ళాలి చూపించావు నాకు అది చూసిన అంత సేపు నీ గురించి భయం వేసింది నువ్వు చాలా జాగ్రత్త గా ఉండాలి bro

  • @amarnathgundluru1106
    @amarnathgundluru1106 Жыл бұрын

    అన్న మీ కళ్ళతో ప్రపంచాన్ని మా అందరికీ చూపిస్తున్నారు మీకు చాలా చాలా థాంక్స్ అన్న ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి

  • @Madhavg27484
    @Madhavg27484 Жыл бұрын

    మీ వీడియో లు చూస్తున్నంత సేపు మీరు తెలుగు వారు .. మన వాడు అని గర్వంగా ఉంటుంది అన్వేష్...👏👏👏👏

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks you

  • @satishboaina1387

    @satishboaina1387

    Жыл бұрын

    super anna

  • @rajuyerra7296

    @rajuyerra7296

    Жыл бұрын

    Super

  • @pallenagarjuna6192

    @pallenagarjuna6192

    Жыл бұрын

    Your amazing sir superb❤

  • @Venkey1983
    @Venkey1983 Жыл бұрын

    చిన్నప్పుడు అగ్నిపర్వతాల గురించి చదువుకున్నాను.క్రియాశీలక అగ్నిపర్వతాల,నిద్రాణ అగ్నిపర్వతాలు.ఇప్పుడు రియల్ చూశాను. ధన్యున్ని. తెలుగు వారీగా మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను.జైహింద్💐💐💐

  • @harichandanamajjari7360
    @harichandanamajjari7360 Жыл бұрын

    Woww. ..bro ❤❤❤ naaku kuda world lo kotha kothavi anni chudalani dream ,mee valla adi 99%ful fill ayipotundi. ....tq so much broo

  • @pubg_lover_telugu5094
    @pubg_lover_telugu5094 Жыл бұрын

    This Guy Deserves more more more respect ❤️❤️

  • @ramanirama3603

    @ramanirama3603

    Жыл бұрын

    Tankuq anna

  • @lifeistillyoung
    @lifeistillyoung Жыл бұрын

    Andhra Pradesh lo Mangalagiri (Guntur) lo Sleeping valcano undhi!!! The hilly town has an inactive volcano at the Lakshmi-Narasimha temple dedicated to Lord Vishnu in an elephant shaped hill. The volcano is fed with panakam ( jaggery juice) to prevent it from erupting. The locals believe that sugar or jaggery water neutralises the sulphur compounds in a volcano and prevents its eruption.

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    👍

  • @sruthiamor9076

    @sruthiamor9076

    Жыл бұрын

    very interesting

  • @Malleswararao_P

    @Malleswararao_P

    Жыл бұрын

    that is my HOMETOWN 😍❤

  • @mreshma5864

    @mreshma5864

    Жыл бұрын

    👍

  • @Malleswararao_P

    @Malleswararao_P

    Жыл бұрын

    @@sivamani7219 it's a dorament volcano means sleeping one. Closed gaa Untundi. Just hill laa Untundi chudataniki

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Жыл бұрын

    Superstar Krishna Garu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Agni parvatam 💥🔥💥🔥💥🔥good super sir 👌👌👌anvesh 👌idi ragulutunna Agni parvatam 💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥

  • @karanammanjunath7486
    @karanammanjunath74868 ай бұрын

    Really. Amazing iam feel very Happy👋 . Thanks❤🙏 Anvesh garu

  • @probharata
    @probharata Жыл бұрын

    అన్వేష్ అంటే వీక్షకుల అంచనాలను మరియు అభిమానుల ఆనందాన్నీ పెంచుకుంటూ పోయేవాడు, I always admire you anvesh take care

  • @praveenrazz166
    @praveenrazz166 Жыл бұрын

    మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న 🙏🙏🙏

  • @ranimoses5766
    @ranimoses576611 ай бұрын

    Bro ప్రపంచంకోసము prayer చేస్తుంటాను నేను అన్ని చూస్తున్నాను దేవుని సృష్టి నీ ద్వారా అన్ని చూస్తున్నాను. నీకు దేవుడు అన్ని విషయములో తోడుగావుండునుగాక 🙏నీ ఛానల్ subscriberni కూడా 👍🎉🎉🎉God bless you n your channel👍

  • @Tortoise0617
    @Tortoise06173 ай бұрын

    Woww.. Really great and informative video. Thanks for your video.

  • @Imamstudybank
    @Imamstudybank Жыл бұрын

    మీ వీడియోస్ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అన్నయ్య ❤️

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Жыл бұрын

    All the best తమ్ముడు 🎉🎉

  • @kolakameswari2254
    @kolakameswari2254 Жыл бұрын

    Bro your job selection super your are very lucky

  • @mr.decentguy5
    @mr.decentguy5 Жыл бұрын

    Drone shots are excellent as usual ❤ nice work 👍

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 Жыл бұрын

    10:50 The light weight stone you showed has an importance. Rocks in Ramappa temple (warangal, mulugu- Telangana) built by kakatiya rulers followed such molten rock technology.The rocks of the temple floats on water and grabbed name in unesco world heritage site list in 2021. Thank you

  • @vamshivicky3329

    @vamshivicky3329

    Жыл бұрын

    Thx google 😂💗

  • @vamshivicky3329

    @vamshivicky3329

    Жыл бұрын

    Thx google 😂💗

  • @addalasastry1824

    @addalasastry1824

    Жыл бұрын

    Probably Ramasetu across the sea from Dhanushkodi in Rameswaram Island and Lanka was built by Lord SriRama and the Vanaras with such stones which float as written in the great epic.

  • @SumanthNani-mt7ow

    @SumanthNani-mt7ow

    Жыл бұрын

    ​@@addalasastry1824mm.😅mmmm.i

  • @srinivasaleti2818

    @srinivasaleti2818

    11 ай бұрын

    Ur right... I am from warangal Telangana

  • @ramanakota8997
    @ramanakota8997 Жыл бұрын

    Never give up anna nuvvu chese e anveshana ki manchi pratifalan తొందర్లోనే నీకు దక్కుతుంది పక్క నీకు లాగా వీడియోలు చేసేవారు చాలా తక్కువ all the best anna you have nise days ❤

  • @rolex9182
    @rolex9182 Жыл бұрын

    Meru great maa adhurustam Really great 👍

  • @madhanmohan6682
    @madhanmohan66827 ай бұрын

    Very good 👍👍👍

  • @maheshsonna9531
    @maheshsonna9531 Жыл бұрын

    No 1 genuine youtuber In world. jayaho anwesh ❤ jai bharath

  • @satishkandavalli3771
    @satishkandavalli3771 Жыл бұрын

    నిజమైన అగ్నిపర్వతం నువ్వే అన్న 👌👌😍

  • @chanduvemulapati8733
    @chanduvemulapati8733 Жыл бұрын

    Na anveshana is a great name of your channel you are leading of total ap youtubers God bless you anna❤ love you from giddalur ❤

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo Жыл бұрын

    బాగుంది సాధారణమైన వాడుక భాష మీరు బాగా మాట్లాడతారు.గుడ్.మాన్.

  • @bolnadhtangula-mw9cw
    @bolnadhtangula-mw9cw Жыл бұрын

    అన్న మీ కళ్లతో ప్రపంచని చూపిస్తునందుకు మీకు చాల థాంక్స్ ❤❤

  • @Robosci
    @Robosci Жыл бұрын

    Last sunset shot was just mind blowing. Great job anvesh

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks you sunset kosam chall time vunna

  • @sreeramsarma6116

    @sreeramsarma6116

    10 ай бұрын

    ​@@NaaAnveshana❤❤

  • @venkateshkolluri81
    @venkateshkolluri819 ай бұрын

    No words to explain your work and dedication ❤❤❤❤

  • @skt6914
    @skt6914 Жыл бұрын

    బ్రదర్ నేను మిమ్మల్ని ఏమో అనుకున్న గాని మీరు వినోదం తో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేలా ఎంతో చక్కగా వివరిస్తున్న తీరు చాలా చాలా బాగుంది, hats off

  • @chatlapallyshekar2425
    @chatlapallyshekar2425 Жыл бұрын

    అన్నా నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా మన దేశం వచ్చి చచ్చిపోతే నే మన దేశానికి గర్వకారణం గా ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే నా ఉద్దేశం మీరు చావాలని కాదు మనదేశంలో ఒక రికార్డు ఉంటుంది మీ పైన jai Hind 🎉

  • @Roserithikas
    @Roserithikas Жыл бұрын

    Iam a social teacher....while watching ur videos iam explaining my classes very well....tq very much sir....may god bless u

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks you keep watching sir

  • @varalakshmi1146
    @varalakshmi1146 Жыл бұрын

    అన్వేష్ అన్వేష్ గారు ఈ వీడియో చాలా బాగుంది అగ్నిపర్వతం లు వాటివల్ల ప్రయోజనం మరియు నష్టాలు పిల్లలకు పాఠాలు చెప్పినట్లు స్పష్టంగా వివరించారు నీ అన్ని వీడియోలు చాలా నచ్చాయి నీవు వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు

  • @mekalaramesh5749
    @mekalaramesh5749 Жыл бұрын

    అన్ని వీడియోలకన్నా is ths best వీడియో అన్నా సూపర్ అంత దగ్గర నుండి వీడియో తీసినందుకు ని ధైర్యానికి మెచ్చుకోవాలి anna👍

  • @nenumeekutelusa7370
    @nenumeekutelusa7370 Жыл бұрын

    Finally all kinds of volcanos chupinchina tholi telugu youtuber mire..🎉🎉🎉.. congratulations for you hard work and dedication.

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari Жыл бұрын

    Chala bagundi andi video.First Telugu youtuber who covered Active volcano. Mi valla memu chudagaligamu volcano ni. Chala kastapadi tisaru hatsoff andi.

  • @basheersayed4776
    @basheersayed4776 Жыл бұрын

    Anvesh Bhayya excellent 👌.. Very great effort you put in every shot. Really No one is there like you. We are very proud of you Telugu Hero. ❤❤❤

  • @Ayyansvideos
    @Ayyansvideos8 ай бұрын

    Superb ann a bhagavantuni asissulu yeppudu ni venta vundalani manasara korukyntunnanu jai hind

  • @Mrsanju___432
    @Mrsanju___432 Жыл бұрын

    Thank you so much naa anveshana brother for showing this most beautiful off world 🤗🙏😊

  • @girl_quoter
    @girl_quoter Жыл бұрын

    "Wow, this video is absolutely breathtaking! The Vanuatu volcano is truly a sight to behold, and I appreciate how you captured its power and beauty so vividly. Thank you for sharing this incredible footage with us and for bringing a sense of wonder and awe to my day."

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks you

  • @MalliMallayya-ho9ij

    @MalliMallayya-ho9ij

    7 ай бұрын

    సూపర్ bro

  • @janusnature733
    @janusnature733 Жыл бұрын

    Very useful and informative video 😊 amazing 😍

  • @ramavathmallesh-wb6je
    @ramavathmallesh-wb6je Жыл бұрын

    Wow this video is absolutely breathtaking 😮 thanks you aña

  • @shinningmoonJESUS9210
    @shinningmoonJESUS9210 Жыл бұрын

    Vaamo 😮 dangerous place lo kuda video chupisthunaav super anna Nuvvu 👍

  • @nandanbeyondmind3719
    @nandanbeyondmind3719 Жыл бұрын

    Extraordinary exploration in Telugu blogs never seen superb Aneesh garu

  • @paletisrinivasarao8104
    @paletisrinivasarao8104 Жыл бұрын

    So wonderfull sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kotilingalaanandarao3721
    @kotilingalaanandarao3721 Жыл бұрын

    Mind blowing bro ... మొదటి సారి ఇవి చూస్తున్న చాలా ఆనందంగా ఉంది నాకు

  • @teluguvarivlogs1734
    @teluguvarivlogs1734 Жыл бұрын

    Never seen lava such a close bro . Hatsoff to your dare . You recorded best .❤ not easy to take that much sulphar smell . Take care .

  • @exclusiveamazondiscounts7207
    @exclusiveamazondiscounts7207 Жыл бұрын

    💛❤💛❤LOVE FROM KARNATAKA 💛❤💛❤💛❤This is my favorite video... Because I didn't saw this type of content in my life... Thanks bro....

  • @sun-sun999
    @sun-sun999 Жыл бұрын

    Bro meeru entha risk chesaru ma kosam superb and one of the riskiest traveller bro first person to show active volcono proud of you bro as a Telugu guy thanks lots of love ❤

  • @mouniaishu8018
    @mouniaishu801811 ай бұрын

    E world lo ne the best youtuber Meru chala grate maku prapancham ni chupistunnaru tq so much

  • @real_rampo
    @real_rampo Жыл бұрын

    Forgot subscribe count ur great Telugu vlogers Neku chala takkuva subscribers unnaru anna ne talent tho polisthe. Adho time lo u get what u diserve ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు మీ కర్మ (చర్య) మీరు చేయండి విజయం స్వయంచాలకంగా మిమ్మల్ని అనుసరిస్తుందీ

  • @saaditi5692
    @saaditi5692 Жыл бұрын

    Anna Guinness book record NanVaishnav Telugu traveller supar anna👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @bvskousik9250
    @bvskousik9250 Жыл бұрын

    Your efforts are priceless.....❤

  • @sriramaruna9354
    @sriramaruna9354 Жыл бұрын

    Excellent capture of lava with live experience. Thanks a lot for your great risk to record

  • @swethasingh1474
    @swethasingh1474 Жыл бұрын

    No words to explain your work and dedication ❤

  • @shinningmoonJESUS9210
    @shinningmoonJESUS9210 Жыл бұрын

    Sun evening nature view bagundhi Anna 😃

  • @rishiyadav3646
    @rishiyadav3646 Жыл бұрын

    Adbhuthamaina videio bro vv good thanks for the videio thank u so much

  • @balaswamyg4993
    @balaswamyg4993 Жыл бұрын

    Mi videos super milaga intha clarity ga evvaru chupinchaleru Tnq very good and interesting videoi

  • @sravanms
    @sravanms Жыл бұрын

    awesome showing and explaining about Volcano 👏👏👏 as well as sunset is incredible, Thank you so much.....

  • @santoshpanigrahi3783
    @santoshpanigrahi3783 Жыл бұрын

    Super proud of you bro❤❤... Always keep inspiring and i really appreciate your hardwork and determination🎉🎉.

  • @chinnarisrinivasarao5907
    @chinnarisrinivasarao5907 Жыл бұрын

    మీ వీడియోస్ చాలా చూస్తున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ , మీ వాయిస్ చాలా కామెడీ స్టైల్ గా వుంటుంది, మీ వలన మేము కూడా World ట్రావెల్ అవుతున్నాం, సూపర్

  • @JaganAsthanaditta
    @JaganAsthanaditta Жыл бұрын

    Excellent morvellous tremends ......mindblowing .....keep it up india ki vachaka mimalni kalise avakasham ivvandi dayachesi ......

  • @rkg3902
    @rkg3902 Жыл бұрын

    Nice video bro.. thank you for showing such beautiful places around the world.. eagerly waiting for your mount everest video :)

  • @reshmakasarla5199
    @reshmakasarla5199 Жыл бұрын

    Your videos are amazing. I also want to acknowledge the positive impact that your channel has had on my life. Watching your videos has become a regular part of my routine, and I always come away feeling uplifted and motivated.

  • @harleycashewkrudvindairies1999
    @harleycashewkrudvindairies1999 Жыл бұрын

    Nice chala baagundi and meeru chala kastapaduthunnaru ...nice bro keep it up

  • @baswarajkankati1663
    @baswarajkankati1663 Жыл бұрын

    Great person enjoy the life

  • @pavankalyanperikala5323
    @pavankalyanperikala5323 Жыл бұрын

    Andhra Pradesh lo Guntur district MangalaGiri lo undhi dead valcano... Ur tha best traveller inthe world 🌎 anvesha anna

  • @vadupuphani8644

    @vadupuphani8644

    Жыл бұрын

    Yes bro your right

  • @malapatiratnakar3590
    @malapatiratnakar3590 Жыл бұрын

    Anna ee video matram vere level anna. Life lo live volcano intha deggaraga chupinchadaniki meeru chala risk chesaru.. aa thunder sounds ki matram heart jaripoyindemo annattu vundi. Inka background music matram correct ga click chesaru...Really hats of anna.. Meeru Ila inkenno realistic videos cheyalani korukuntu we pray for you. Anna our dead volcano is Mangalagiri temple hill. Nadi Guntur eh.keep rocking anna..❤

  • @anilraghav8893
    @anilraghav8893 Жыл бұрын

    What an inspiring work bro really what's giving u that zeal to do this kind of amazing and hard work when u have many easy ways to attract audiences like everyone is doing now.

  • @NameisGopinathN
    @NameisGopinathN Жыл бұрын

    Fantastic superrr mind-blowing ❤❤❤❤🎉🎉🎉

  • @004venkat
    @004venkat Жыл бұрын

    Fantastic and mind blowing ! This deserves millions of views ! Again, thank you for sharing !

  • @Sai-dr8wc
    @Sai-dr8wc Жыл бұрын

    Thanks brother for showing wonderful Places ❤

  • @suryaarts3895
    @suryaarts3895 Жыл бұрын

    మీ వీడియో చాలా బాగుంది... చదువు కునే పిల్లలకు... మీరు చెప్పిన అగ్ని పర్వతం గురించి చాలా బాగా తెలుసుకుంటారు

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    👍

  • @surekhablessy2888
    @surekhablessy2888 Жыл бұрын

    Really amazing and very good explanation.

  • @bandagi9
    @bandagi9 Жыл бұрын

    Anvesh gaaru Recently ga mi video's చూస్తున్నాను.. చాలా బాగుంటుంది.. Really great madagaskar gold mines... And Fiji Agni పర్వతం.. At the same time different types of countries tradition and culture చూపిస్తున్నారు.. బాగా నచ్చుతాయి... All the best go head bro.. 🎉

  • @NK-ui7ps
    @NK-ui7ps Жыл бұрын

    Excellent efforts buddy ❤😊..elite travellar at his best mode.keep rocking & stay positive 💥💫

  • @ashwiniidutt9878
    @ashwiniidutt9878 Жыл бұрын

    Awesome video lava night is beautiful

  • @thirupathigoud6199
    @thirupathigoud6199 Жыл бұрын

    Your really great Anvesh bhai truely great video Asome

  • @TheJourneyNeverStops
    @TheJourneyNeverStops Жыл бұрын

    Your Energy levels and the Video both are outstanding

  • @MagaaduBaava
    @MagaaduBaava Жыл бұрын

    అగ్నిపర్వతాన్వేషనలో అగ్గి రాముడు! 🔥🔥 నిప్పులు కక్కుతున్న లావా గుండాన్ని సూపర్‌గా చూపించావు! 👍🏻

  • @NaaAnveshana

    @NaaAnveshana

    Жыл бұрын

    Thanks good morning

  • @MagaaduBaava

    @MagaaduBaava

    Жыл бұрын

    @@NaaAnveshana Good Morning bro

  • @uppatisujatha387
    @uppatisujatha387 Жыл бұрын

    Superb bro... one side valcano ,other side greenery mountains and beautiful valleys... really awesome bro... Take care of your health bro

  • @srinivasuluu6378
    @srinivasuluu6378 Жыл бұрын

    Super efforts bro thanks for sharing with us ❤

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Жыл бұрын

    Thanks a lot Anvesh for showing us live volcanoes.

  • @maheshnum3462
    @maheshnum3462 Жыл бұрын

    your effort is priceless Mr.Anvesh, such a wonderful video.👌

  • @munhv1448
    @munhv1448 Жыл бұрын

    👌 ...good exploring ...very nice to see..

  • @vinayA-tq6mh
    @vinayA-tq6mh7 ай бұрын

    అన్వేష్ అన్న అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి చాలా బాగా చెప్పారు 🎉❤❤

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 Жыл бұрын

    Excellent vlog Anvesh. Great exploring of Live volcano. Great going. Bhaskar CEO

  • @sruthiamor9076
    @sruthiamor9076 Жыл бұрын

    Great exploring of Live volcano bro..🙏

  • @umadasari4308
    @umadasari4308 Жыл бұрын

    Great job sir

  • @pranusari
    @pranusari8 ай бұрын

    చాలా చక్కగా ఉంటాయి అన్న మీ వీడియోస్ ప్రతి రోజూ మీ వీడియో ఒక్కటి చూడకుండా నాకు రోజూ గడవదు ...నేను కర్ణాటక రాష్ట్రం నుండి లెజెండ్ సోము

Келесі