గ్రూప్-2 పై తర్జన భర్జన tgpsc group2 latest news

in this video balaji chirraboina will be discuss about TG గ్రూప్-2 పై తర్జన భర్జన tgpsc group2 latest news
#tgpscgroup2latestnews
DOWNLOAD APP
APP NAME :- BALAJI CHIRRABOINA
play.google.com/store/apps/de...
For Mobile👆🏻
doordie.classx.co.in
For desktop mode use here👆
TELANGANA MOVEMENT EXPECTED PAPERS
నామమాత్రంగా 10 ₹ రూపాయలు చెల్లించండి, ఇప్పుడే డౌన్లోడ్ చేసి మీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి 🔥👆🏻
(🎯AP GROUP-2 WARRIORS 🎯👆)
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు డు ఆర్ డై నెట్ వర్క్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది క్లిక్ చేసి జాయిన్ కండి
#doordie,
chat.whatsapp.com/Lb3d3Nr92EQ...
t.me/+XFiy2niU0nB0Rm1O

Пікірлер: 194

  • @malleshgoud4046
    @malleshgoud404610 күн бұрын

    పోస్టులు పెంచాల్సిందే జాబ్ క్యాలెండర్ ప్రకారం అయ్యితే ఏజ్ అయ్యిపోయి పెళ్లికానొల్ల పరిస్థితి ఘోరంగా ఉంటది ...

  • @soultune908

    @soultune908

    10 күн бұрын

    Ipud Leda mi.valla? Siggu vundali

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi562810 күн бұрын

    బాలాజీ అన్న మేము 3,4 ఇయర్స్ చదువుతున్నావ్ అన్నా లాస్ట్ టైం కూడా 400 మార్క్స్ ఉన్నవి మేమందరం కోరేది ఏందంటే ప్రజెంట్ నోటిఫికేషన్ కి కొన్ని పోస్టులు యాడ్ చేసి గ్రూప్-2 గ్రూప్ 3 అనేది ఒక 15 డేస్ గ్యాబ్ లో నవంబర్ డిసెంబర్ లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఏజ్ కూడా మానసికంగా ఇబ్బంది. ఇంటి దగ్గర పరిస్థితులు సో అందుకే మేము ఏమంటున్నా అంటే నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే బాగుంటుంది జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇచ్చుకుంటూ అయిపోతుంది కదా అన్న

  • @karthikreddy6259
    @karthikreddy625910 күн бұрын

    గ్రూప్ 2 పోస్ట్ ల పెంపు ఒక్కటే కాదు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి

  • @mallikarjunk7071

    @mallikarjunk7071

    10 күн бұрын

    Kothavariki avakasham ivvali

  • @swetha1857

    @swetha1857

    10 күн бұрын

    Yes

  • @jaiveerabrahmam

    @jaiveerabrahmam

    10 күн бұрын

    అయితే మెసేజ్ లు పెట్టడమే కాదు వెళ్లి పోరాడాలి మద్దత్తు పలకాలి...

  • @Pranith949

    @Pranith949

    10 күн бұрын

    30 to 35 age vallaki miku same Mark's vasthayi ..appudu miku age thakkuva vundi next notifications ki rasukondi ani age bar v vallake job istharu😢 ela aina Gov't sector's job ravadamledu..

  • @nelapatlaramesh6044
    @nelapatlaramesh604410 күн бұрын

    గ్రూప్.2 పోస్ట్లు... పెంచి ఎగ్జామ్స్ NoV లో పెట్టాలి

  • @singamshivaraju1489
    @singamshivaraju148910 күн бұрын

    30 ఏళ్లు పైబడిన వాళ్ళం .,..... తదుపరి నోటిఫికేషన్ చదవడం..చాలా కష్టం... దయచేసి ఖాళీలను పెంచండి మరియు పరీక్షను నిర్వహించండి

  • @jpsunkara9252

    @jpsunkara9252

    10 күн бұрын

    Avunu bro😊

  • @lingaswamypagidi5628

    @lingaswamypagidi5628

    9 күн бұрын

    Yes Brother Post lu increase Exam December lo condhut Chesthe Better. ..

  • @karthikreddy6259
    @karthikreddy625910 күн бұрын

    గ్రూప్ 1 పోస్ట్ లు పెంచి కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు గ్రూప్ 2 కి అలా ఎందుకు చేయలేదు🤷‍♂️🤦‍♂️

  • @ganeshbejjanki39

    @ganeshbejjanki39

    10 күн бұрын

    Even I don't understand bro

  • @jpsunkara9252

    @jpsunkara9252

    10 күн бұрын

    Yes

  • @jaiveerabrahmam
    @jaiveerabrahmam10 күн бұрын

    10 డిమాండ్స్ లలో మాకు నిరుద్యోగ భృతి వద్దు... జాబ్ క్యాలెండరు కూడా తక్షణమే (1year) వరకు ) అవసరం లేదు మాకు main గా కావాల్సింది కాంగ్రెస్ పెంచుతామన్నా పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెట్టాలి పోస్టులే లేనపుడు ఎం చదవమంటారు... ఇన్ని years నుండి చదివితే అ అక్కడ పోస్టులే లేవు ఎంత పోరాడిన 1 or 2 మార్క్స్ లో జాబ్ పో.తే నరకం...... పోస్టులు పెంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తే అందరికీ న్యాయం..... 🙏🙏🙏

  • @kuntavamshi2377

    @kuntavamshi2377

    10 күн бұрын

    Job calendar kuda ravali

  • @jaiveerabrahmam

    @jaiveerabrahmam

    10 күн бұрын

    ​@@kuntavamshi2377తక్షణమే అవసరం లేదు... అలా అయితే పోస్టులు మిగలుచుకొని మరీ తక్కువ పోస్టులు ఇస్తారు... ఇప్పుడైతే ఫస్ట్ పోస్టులు పెంచితే సరిపోద్ది... జాబ్ క్యాలెండరు కీ టైమ్ ఇద్దాం 1 year వరకు.

  • @srujanveer191
    @srujanveer19110 күн бұрын

    వెంకట్ అన్న గ్రూప్1 మెయిన్స్ కి ముందు గ్రూప్2 ఎలా పెడతారన్న. మీరు డేట్స్ ఇచ్చినప్పటినుండి నిరుద్యోగులు మొత్తుకున్నా వినలేదు. ఒకే రకమైన పరీక్ష విధానం వున్న గ్రూప్2,3 ఒక వారం రోజుల గ్యాప్ తో పెట్టండి.

  • @rasheed9070
    @rasheed907010 күн бұрын

    Kachithangha TGPSC group2 and group 3 postlu penchali compulsory

  • @venkateshkindigeri8469
    @venkateshkindigeri846910 күн бұрын

    దయచేసి Gr 2ఎగ్జామ్ ని కొంచెం వాయిదా వేసి పోస్టులను పెంచి సమయాన్ని ఇవ్వండి

  • @Medisisterslove
    @Medisisterslove10 күн бұрын

    Group 2 &3 posts penchi both exams December lo pedthe baguntundi

  • @rasheed9070
    @rasheed907010 күн бұрын

    Please increase TGPSC group2 and group 3 posts and make Justice for Unemployees

  • @bablu12378
    @bablu1237810 күн бұрын

    పోస్టులు పెంచుతారేమో గాని వాయిదా వేయరు.. నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లపై చర్యలు తీసుకోవాలి

  • @kranthikumar7505
    @kranthikumar750510 күн бұрын

    Increase group 2 & 3 posts immediately

  • @thotlamadhu2049
    @thotlamadhu204910 күн бұрын

    Group2 group3 postlu increase cheyali

  • @beulabad5124
    @beulabad512410 күн бұрын

    Yes gp2,gp3 posts penchi ex november or December lo ex petali

  • @Dreamachiever562
    @Dreamachiever56210 күн бұрын

    అన్న ఏజ్ కూడా 58 కి తగ్గించాలి.ఇది కాంగ్రెస్ ప్రతిపక్షం లో వున్నపుడు డిమాండ్ చేసింది.దీనివల్ల 1 సీనియర్ ఉద్యోగి స్థానంలో 3 కొత్త ఉద్యోగులను నియమించవచ్చు దీంతో నిరుద్యోగం కూడా కొద్దివరికి కంట్రోల్ చేయవచ్చు .అలాగే 60,61 వయసు ఉన్న వారి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి✍️

  • @soultune908

    @soultune908

    10 күн бұрын

    Mi cancel batch exam postpone Anni 2 yrs nunchi evadini rayaniyatle. Exam time ki avadu mala retirement tondara avali.

  • @jpsunkara9252

    @jpsunkara9252

    10 күн бұрын

    Super 👌

  • @peddisandhyarani95
    @peddisandhyarani9510 күн бұрын

    GR 2 POST PENCHALI EXAM DEC PETTALI

  • @satyanarayanavanaparthi3045
    @satyanarayanavanaparthi304510 күн бұрын

    పోస్టులు పెంచితే మళ్ళీ కొత్తవాళ్ళకి apply అవకాశం evvali

  • @vishnupayasam
    @vishnupayasam10 күн бұрын

    Post lu penchi exam post poned cheyalsindhe 💪. Revanth go back..

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc10 күн бұрын

    Group 2, 3 Posts penchali and November or December lo exams petali sir

  • @ronaldpj6429
    @ronaldpj642910 күн бұрын

    G2&g3 posts panchali & exam nov ki postpone chayali

  • @sudhabadavath2441
    @sudhabadavath244110 күн бұрын

    చూసారా అన్న ఎన్ని వ్యూస్ వచ్చాయ్.... గ్రూప్స్ పోస్టుల మీద మీరు చేసే వీడియో కు.... గ్రూప్ 2, 3 పోస్టులు పెన్పు కావచు వాయిదా విషయం కావchu

  • @shivasai4848
    @shivasai484810 күн бұрын

    G2 Post's penchi. .... DECEMBER lo పెట్టాలి

  • @machineniusha3194
    @machineniusha319410 күн бұрын

    We must demand 1:100 in group 1,, Because of in a centre one Invegilater said 5 minutes only in the last half an hour

  • @Sri32346
    @Sri3234610 күн бұрын

    Bro Present government a decision thisukuntadhi mi think lo cheppandi

  • @rasheed9070
    @rasheed907010 күн бұрын

    Congress party TGPSC group2 and group 3 postlu compulsory penchuthamani maata echaru kabatti postlu penchi echina maata nilabettukovali sir

  • @rajeshwarrao7208
    @rajeshwarrao720810 күн бұрын

    Must increase group 2 3 posts and conduct the exams in December

  • @parameshwarvedhira846
    @parameshwarvedhira84610 күн бұрын

    Group 2.group3 jobs Penchali kotthavallaki chance ivvali

  • @thanneruusharani7266
    @thanneruusharani726610 күн бұрын

    What about group 1 1:100

  • @vinaykmr118
    @vinaykmr11810 күн бұрын

    Postlu penchali lekapothe inko udyamam chestam

  • @Bioche999
    @Bioche99910 күн бұрын

    2 okesari jarigithe easy ga chaduvocchu

  • @PNarasimhaPodila
    @PNarasimhaPodila10 күн бұрын

    Group2 3postlu penchali సార్

  • @Arjun-kq3bq
    @Arjun-kq3bq10 күн бұрын

    చినికి చినికి గాలి వానగా మారినట్లు ఒక్కొక్క డిమాండ్ పెరిగి అనేక డిమాండ్లకు దారి తీస్తుంది, ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుంది

  • @srilove672
    @srilove67210 күн бұрын

    Posts increase cheste better

  • @karunakarkavya2329
    @karunakarkavya232910 күн бұрын

    Group2…3 DSC lalo postulu penchi vaati madhya preparation ki konchem gap ivvandi chaalu....andharu koredhi idhe pls

  • @ronaldpj6429
    @ronaldpj642910 күн бұрын

    G2&g3 exams nov lo pattali and g2 ni nov ki postpone chayali g2 and g3 lo post lu panchli

  • @Robin_00_7
    @Robin_00_710 күн бұрын

    Job calendar ivvaru... Edho ala divert cheyadaaniki chepthunnaru....Post lu penchi exam raayadam okate option..

  • @rohitshetty421
    @rohitshetty42110 күн бұрын

    Group1 1:100 cheyali

  • @anjikumbam7611
    @anjikumbam761110 күн бұрын

    Inka enni sarlu postpone chestharu Exam daggariki ragame postpone cheyyali ani lolli peduthunnaru Serious aspirants ki Edo thalanoppi ipoindi. Job calendar implement cheyyamani demand cheyyandi adi long term lonu use vuntadi. Incase eppudu job clear cheyyani vallu next immediate notification lo job kodatharu

  • @b.vamshi5106
    @b.vamshi510610 күн бұрын

    Group 2,3 post's penchali

  • @rajeshwarrao7208
    @rajeshwarrao720810 күн бұрын

    Must increase group 2, 3 posts

  • @ssss-qd2df
    @ssss-qd2df10 күн бұрын

    Wat about group1 :- 1: 100

  • @katrothsanju6321
    @katrothsanju632110 күн бұрын

    Group 2 &3 postlu penchali sir exam December lo pettali sir

  • @arunkumargunaganti6711
    @arunkumargunaganti671110 күн бұрын

    ఒక్క రాజకీయ ఉద్యోగి జీవన్ రెడ్డి అలిగితే మాత్రం మంత్రి సిఎం అందరు భోయి మందలిస్తారు నిరుద్యోగి ఆవేదన మాత్రం ఎవనికి పట్టదు ఇదే మన దరిద్రహ దరిద్రస్య దరిద్రిభ్యాహ 😢😢

  • @kiranprasad7902
    @kiranprasad790210 күн бұрын

    Some districts don't have posts ...hyd zone has nearly 50 percent posts ..it's quite uneven...

  • @ranjitgajjela8221
    @ranjitgajjela822110 күн бұрын

    Pls post lu penchandi age ekkuva unna vallaki helpful untadii

  • @rajubommidi2010
    @rajubommidi201010 күн бұрын

    జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 నూతన పోస్టులను భర్తీ చేస్తారు.

  • @justme9434
    @justme943410 күн бұрын

    GROUP 1 1:100

  • @Ramprasad-760
    @Ramprasad-76010 күн бұрын

    Posts penchi exam pettaali

  • @Charan143-r9p
    @Charan143-r9p10 күн бұрын

    Sir maa DSC valaki kuda one month time evvamanandi sir

  • @mallikarjunk7071
    @mallikarjunk707110 күн бұрын

    Kothavallaki apply chesukovataniki avakasam ivvali

  • @rahuldurgam1851
    @rahuldurgam185110 күн бұрын

    Anna .. vadu media mundu oka mata .. malli as per date lo pettali Ani internal ga try chestundu .. donga vadu .. chikkada palli library lo vochi cheppamanu

  • @userxyz12351

    @userxyz12351

    10 күн бұрын

    Group 2 tarvata 75 days vunnai Group 1 mains ki....konchem sense vundali edaina demand cheste

  • @rahuldurgam1851

    @rahuldurgam1851

    10 күн бұрын

    @@userxyz12351 nikunna sence Naku ledu le bro .. ni comment chuste ne artham aitundi

  • @userxyz12351

    @userxyz12351

    10 күн бұрын

    @@rahuldurgam1851 endi bro neeku artham iyindi ........exam ki exam gap vundi kada ?

  • @rahuldurgam1851

    @rahuldurgam1851

    10 күн бұрын

    @@userxyz12351 bro .. I'm talking about group 2 ..and give me a small clarification.. out look next month release aitadi as well as union budget and survey.. and state budget .. nvve cheppu how can read along with revision ?

  • @preetamkumar3946
    @preetamkumar394610 күн бұрын

    Sir 1:100 issue

  • @harishparsha3640
    @harishparsha364010 күн бұрын

    🙏👍

  • @sujathaghali1363
    @sujathaghali136310 күн бұрын

    Gp1 1:100 yivvali...

  • @kavithakarka2883

    @kavithakarka2883

    9 күн бұрын

    Yes

  • @mutrakraj8619
    @mutrakraj86199 күн бұрын

    Group 2,3 posts penchali exam December lo pettali

  • @krishna-thecreator
    @krishna-thecreator10 күн бұрын

    G.o.46 solve అయితేనే గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది

  • @malothsevya8693
    @malothsevya869310 күн бұрын

    Posts lu add cheyali ✊✊✊ in Group 2 Group 3

  • @teluguspectrum3945
    @teluguspectrum394510 күн бұрын

    Malli postpone chesthe anthe sangati, DSC ki dates ichhinappudu teliyada, dates ichhindi ee government kaadha, telangana lo exam eppudu untadho teliyakunda undi, enduku ra jeevitalatho aadukuntundru

  • @alibaba4279
    @alibaba427910 күн бұрын

    Go 46 radu chesi maku nayam cheyali 🙏🙏🙏🙏

  • @kalyannuthanapati6464
    @kalyannuthanapati646410 күн бұрын

    Last time gurukul Esari DSC What next ?

  • @Theindiannoona
    @Theindiannoona10 күн бұрын

    Hi Anna…thanks for the update. ..after checking with our and key I am getting 61 marks sc female mz2 mains chance unda..pls reply🙏🙏

  • @swethasriMiriyala
    @swethasriMiriyala10 күн бұрын

    E postpone la valla chadhavalanna intrest kuda ravatledhu sir....inka enni sarlu chestaru..... Asalu oka notification ayina complete avuthundha...

  • @srikanthsmarty8965
    @srikanthsmarty896510 күн бұрын

    Group 1 cutt off Medha oka video chayandi sir

  • @sandyanelson6963
    @sandyanelson696310 күн бұрын

    Groop. 2 September lo pettandy groop. 3 November lone undany

  • @umaranipindipolu9539
    @umaranipindipolu953910 күн бұрын

    Group 3 new syllabus telugu lo provide cheyyandi sir

  • @SantoshKumar-eg4hh
    @SantoshKumar-eg4hh8 күн бұрын

    Anna 🙏 group 1 mains strategy cheppandi please Nenu oka home maker anna chinna papa undi mee video s ekkuva ga follow avutunnanu please🙏

  • @AayanReddy2573
    @AayanReddy257310 күн бұрын

    Posts increase cheyalii 🙏

  • @rhutukrishna7026
    @rhutukrishna702610 күн бұрын

    Why groups postponement? No sincere student wants postponement Pani pata Leni vallu protest chestunnaru

  • @MissofmyMister1621
    @MissofmyMister162110 күн бұрын

    Na valla kadu ega Malli postpone ante..... Ufff🤦🏻‍♀️😞.

  • @Robin_00_7

    @Robin_00_7

    10 күн бұрын

    Post lu increase ayithe manchidi kada.. Okasari alochinchu.. Nenu aithe appulu thiskoni unna.. But post lu increase chesthe koncham dairyam tho exam raastha ani naa feeling..

  • @Pranith949

    @Pranith949

    10 күн бұрын

    ​@@Robin_00_7😢me too bro

  • @MissofmyMister1621

    @MissofmyMister1621

    10 күн бұрын

    @@Robin_00_7 Correct a postlu perigite naku okay but exam postpone avtam ante time enka late aitadi ga.....Na position ni batti na valla kadu anipistundi

  • @Robin_00_7

    @Robin_00_7

    10 күн бұрын

    @@MissofmyMister1621 inni years aagamu.. inko 2 months aagalema...783 + 500 chesina kuda chaalu. Job calendar ani divert chesthunnaru ... Another 2 to 3 years varaku notification raadhu.. 2 months equal to another notification.. 2 months kosam inko 500 posts vadilesthama..

  • @MissofmyMister1621

    @MissofmyMister1621

    10 күн бұрын

    @@Robin_00_7 Emo lendi lets wait for official news.... Edina unemployees ki nyayam jaruguthe chalu

  • @kavyagandra8627
    @kavyagandra86279 күн бұрын

    Group 3 exam ki malli application ki chance unda sir

  • @bharathsonnaila9956
    @bharathsonnaila995610 күн бұрын

    Sir what about group 1 1:100

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu10 күн бұрын

    DSC postlu penchadayya.... wanaparthy district lo postulevayya.... CM sontha jillalo ilanti paristiti unte rastram antha Ela

  • @islamicpulse786hafeezm6
    @islamicpulse786hafeezm610 күн бұрын

    Yes this is right demand from students ?group 2 and group 1 exams Condut within three months of period is unorganised plan of Tgpsc, two exams pattern are completely different, even UPSC provides one year of preparation time but tgps and government officials to solve this 20 years of neglected legacy in 6 months this planning is the show postponement of group 2 and 3 and DSC is the

  • @chinna163
    @chinna16310 күн бұрын

    Posts penchithene better...

  • @thadoorilaxmi3082
    @thadoorilaxmi30829 күн бұрын

    Thank you so much sir I'm DSC aspirant DSC veyyaremo ani group 2 ki prepare ayyanu DSC vachaka group 2 preparation stop chesanu DSC & group 2 exams dates dhaggaraga vundesariki nenu group 2 rayalenomo ani anukunna e news vinnaka I'm happy sir

  • @aspirants3949

    @aspirants3949

    9 күн бұрын

    exam schedule prakaram jarigutindi,,, 2yrs aindi notification vachi ani govt ki telusu...4th time postpone cheyyaru

  • @khairunishamd9133
    @khairunishamd91339 күн бұрын

    Sir me books kavali tg udyamacharithra,polity

  • @sowjanyaaviraboina1277
    @sowjanyaaviraboina127710 күн бұрын

    Malli postpone ha inka enni years undalo

  • @prashanthlaka2057
    @prashanthlaka20579 күн бұрын

    Group 2,3 postlu penchi December lo exam conduct cheyali sir

  • @mutrakraj8619
    @mutrakraj86199 күн бұрын

    Group 2 3 posts penchali December lo pettalsinde

  • @SekharRao-xh1to
    @SekharRao-xh1to10 күн бұрын

    Dont postpone any exms

  • @kumaryadav2566
    @kumaryadav256610 күн бұрын

    Dsc postpone cheyyali one month atleast

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak935610 күн бұрын

    TGPSC Group 1, Prelims to Mains 1:100 ivvalii

  • @salmanmohd9924
    @salmanmohd992410 күн бұрын

    Dsc posts lu increase chesinru Mari , group 2 and group 3 posts penchochu ga.

  • @venumulukuntlavenu367
    @venumulukuntlavenu3679 күн бұрын

    పోస్టులు పెంచండి... ఎగ్జామ్స్ వాయిదా వద్దు...

  • @jpsunkara9252
    @jpsunkara925210 күн бұрын

    Retirement Age tagginchaali

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n10 күн бұрын

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir

  • @aspirants3949

    @aspirants3949

    9 күн бұрын

    endhuku ra chadavaleda inka ,2yrs em peekav chadavakunda

  • @naninanndhanreddy719
    @naninanndhanreddy71910 күн бұрын

    Asalu group 2 August lo jaruguthadha anna

  • @vishnupayasam

    @vishnupayasam

    10 күн бұрын

    Jaragadhu... Jaragoddhu.

  • @kotaarunkumar9907

    @kotaarunkumar9907

    10 күн бұрын

    Jarigutundhi don't waste your time

  • @naninanndhanreddy719

    @naninanndhanreddy719

    10 күн бұрын

    @@vishnupayasam Endhuku jaragioddhu anna .Mari apply endhuku chesinav nuvvu.

  • @prathapreddybanala9202
    @prathapreddybanala920210 күн бұрын

    Maximum no postpone chadvu kondi time weast cheya kunda

  • @swapnakumari4783
    @swapnakumari478310 күн бұрын

    Dsc kuda cheppandi

  • @jpsunkara9252
    @jpsunkara925210 күн бұрын

    Group 2 and Group 3 post's increase cheyyali

  • @lakshmib30691
    @lakshmib3069110 күн бұрын

    Dsc ke kuda time kavali sir

  • @Vikramvicky4
    @Vikramvicky48 күн бұрын

    ఉద్యమం వద్దు అన్న... మా నిరుద్యోగులకు పరీక్ష జరిగితే నే కదా ఉద్యోగం వచ్చేది....మేము సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నము....మా పరీక్ష లను నాశనం చేయకు....

  • @Bhowrearohi
    @Bhowrearohi8 күн бұрын

    Group 2,3 oka 1month difference lo pettali anna

  • @mounikachintam9731
    @mounikachintam973110 күн бұрын

    Group3 kotha vallaki chance evvali

  • @rajubommidi2010
    @rajubommidi201010 күн бұрын

    వాయిదా ఉండదని

  • @reddykaran5368
    @reddykaran536810 күн бұрын

    Group 1 final key edi bro waiting

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk10 күн бұрын

    Group-1 mains ki nd Group -2 rendu ela prepare avvali...deniki nyayam cheyalemo ani chala bhayanga undi...plz govt ki okate ma request....G-2 &3 december lo pettendi plz....

  • @userxyz12351

    @userxyz12351

    10 күн бұрын

    Group 2 tarvata 75 days vunnai 😂

  • @soultune908

    @soultune908

    10 күн бұрын

    ​@@userxyz12351ee sansulu ki 75 years vunna saripovu. Chadve batch ayte 2 yrs nunchi kathal padtara? Ee daridrula vala chadive vala life spoil ayindi

  • @userxyz12351

    @userxyz12351

    10 күн бұрын

    @@soultune908 vellaki exam meeda oka clarity vundadu.....Anni raastam antaru ........exam exam ki one year time kavali antaru....lekapothe dharna chestaru....😂😂

  • @Prashanth.Dharavath9
    @Prashanth.Dharavath910 күн бұрын

    గ్రూప్ 2 పోస్ట్ లు పెంచండి

Келесі