ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ- స్పీకర్‌కు జగన్ లేఖ | YS Jagan Letter to AP Assembly Speaker

మాట ఇవ్వడం మడమ తిప్పడమే కాదు అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారం పోయినప్పుడు మరొక మాట మాట్లడంలో సిద్ధహస్తులు జగన్. వైనాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికలపడ్డ జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై కొత్త భాష్యం చెబుతున్నారు. ప్రతిపక్ష హోదాకు పదిశాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదంటూ .తమకు ఆ హోదా ఇవ్వాలంటూ సభాపతికి జగన్ లేఖ రాశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 477

  • @veerabonthu1664
    @veerabonthu166410 күн бұрын

    సింహం సింగిల్ అడుక్కోవడం ఏంట్రా అసహ్యం గా

  • @globaldynamicshub99

    @globaldynamicshub99

    10 күн бұрын

    😂😂😂😂😂

  • @Rajesh-gk9zy

    @Rajesh-gk9zy

    10 күн бұрын

    Arey oh evm dogs 🐕

  • @dandusreekanth123

    @dandusreekanth123

    10 күн бұрын

    ​@@Rajesh-gk9zyarey Babu enduku ra Penta chestav andarikk telusu manam 2019 lo evm hack chesi gelichamu Ani adi malli andariki cheppaalaa maname mana paruvu pogottukokudadu

  • @VenuKatragadda

    @VenuKatragadda

    10 күн бұрын

    ​@@dandusreekanth123 సోదరా ని బ్రైన్ లో 0.000001% బ్రైన్ వాడు .. evm లు హక్ చేసే పని అయితే k a పాల్ పార్టీ నుండి బిజేపి దాకా అందరూ మంచి hacker ను పెట్టించుకొని అందరూ win అయ్యే వారు .. దీనిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఇప్పటికీ 60% గ్రామీణ ప్రజలు నమ్ముతారు చేతబడి చేసి చంపవచ్చు ఏవేరిని అయినా అని కానీ నిజంగా చేతబడి ఉంటే రౌడీ లు గుండా లు అవసరం లేదు చేతబడి చేసే వాడిని తెచ్చి trump , ను బాబు ను మోడి ని, జగన్ ను ఇలా అందరినీ చంపి ఉండే వాళ్ళు .. ఇక ఆ చేతబడి అనేది ఒక పెద్ద బిజినెస్ అయి ఉండేది .. ఈ పాటికి భారత జనాభా 100 కోట్ల నుండి 10 వేల మందికి తగ్గి మానవ జనాభా అంతరించేది అవునా కాదా .. కానీ చేతబడి అనేది అని శాస్త్రీయంగా నిరూపించ బడలేదు అందుకే ఎవ్వరూ నమ్మరు అలాగే ఉండి మీరు చెప్పేది evm హాకింగ్ అనేది కూడా అలాగే .. 60% మంది చదువుకున్న మూర్ఖులు ప్రతిదీ హక్ చేయవచ్చు అనుకుంటారు (చేతబడి లాగా ) కానీ అన్నీ చేయలేవు .. evm కూడా అలాంటిదే evm హక్ చేసే అవకాశం ఉంటే 99 % అందరూ ఉపయోగించుకొని తాలిబాన్ వాళ్ళు గెలిచి వారు ఈ ఇండియా ను కూడా ఆక్రమించే వారు .. ఇలాంటి అబడ్డాలు చెప్పి నువ్వు నెగెటివ్ గా వెళ్లకు .. ఒకపని చేయి నువ్వు నిరూపించు నీకు నేను నోబెల్ prize ఇప్పిస్తా కనీసం భారత రత్న అయిన ఇప్పిస్తా అలాగే పదివేల కోట్లు నెలకు వచ్చేలా చేస్తా నీకు all the best

  • @sureshnaidu3519

    @sureshnaidu3519

    10 күн бұрын

    urakane jai jagan antunnaru konthamandi amayakulu..enduku antunnaro kuda theliyadhu..appu thechi button nokkedhaniki CM enduku ra babu, nuvu nenu kuda cheyachu

  • @gopikanuganti1919
    @gopikanuganti191910 күн бұрын

    ప్రధాన ప్రతిపక్ష హోదా అడగడానికి కారణం ఉంది, ఒక సాధారణ ఎంఎల్ఏను ఏ కేసులో అయిన ఎపుడైనా అరెస్ట్ చేయవచ్చు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందుగా రాష్ట్ర గవర్నర్ అనుమతి తప్పనిసరి... గత 5ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అవకతవకలకు ఎపుడు ఏం అవుతుందో అని కంగారు మొదలైంది,ఆయన భయానికి అదే అసలు కారణం..

  • @indrakumar1415

    @indrakumar1415

    10 күн бұрын

    Pedda planning

  • @Indur3048

    @Indur3048

    10 күн бұрын

    Ammo nijama chala plan lo unnadu jaggu gadu

  • @baburaonatra6446

    @baburaonatra6446

    8 күн бұрын

    అటువంటి సీన్ ఏమీ లేదు 24 షీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా రాజ్యాంగ పరంగా ఇచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గార్ని అర్థరాత్రి వెళ్లి అరెస్టు చేశారు కదా. అందులో సగం షీట్స్ కూడా రాలేదు అరెస్టు చేయాలి అంటే అర్ధ రాత్రి అవసరం లేదు పబ్లిక్ గా అరెస్టు చేసి తీసుకొని వెళ్ళ వచ్చు.

  • @gopikanuganti1919

    @gopikanuganti1919

    8 күн бұрын

    @@baburaonatra6446 లేదు, ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటె కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి, చంద్రబాబు గారు కూడా హైకోర్టు, సుప్రీం కోర్టులో ఇదే ముఖ్యంగా వాదించారు & అది నిబంధనలకు విరుద్ధం అని ఆర్గ్యుమెంట్ నడిచింది అప్పట్లో, ఆ కేసు వివరాలు ఇంకా సుప్రీం కోర్టులో ఉంది ఈలోగా ఆయనకు బెయిలు మంజూరు అయింది..

  • @raghavendravadla9694

    @raghavendravadla9694

    7 күн бұрын

    😮😮😮. ఇలా ఎలా రా బాబు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ10 күн бұрын

    💥ప్రతిపక్షం అంటే నీకు చులకన కదా రెడ్డప్ప‼️🤠 🤩⚡🤣⚡🤩

  • @bharaniravuri1316

    @bharaniravuri1316

    10 күн бұрын

    ఏసప్పా అనాలి. వాడు, క్రైస్తవ దేవుని బిడ్డ. హిందూ " రెడ్డి కులం " కానే కాదు, మన జగ్గడు.

  • @LucJess658

    @LucJess658

    9 күн бұрын

    ​@@bharaniravuri1316Hindu ante dayyam bidda🤔

  • @LucJess658

    @LucJess658

    9 күн бұрын

    CHACHETAPPUDU EDANNA PATTUKUPOTHARA HINDUVULU?? 🤔

  • @bharaniravuri1316

    @bharaniravuri1316

    9 күн бұрын

    @@LucJess658 LUCIFER the DEVIL. రెడ్డి కులం, క్రైస్తవంలో వుండదు. నీతి నిజాయితీ లేని YS FACTION పాలెగాళ్ల వంశం.

  • @saisiddharthagullepelly5220

    @saisiddharthagullepelly5220

    8 күн бұрын

    @@LucJess658memu mammalni gorre bidda anukonu mee laga. Andhariki ahh durgamma ney thalli

  • @Saimp960
    @Saimp96010 күн бұрын

    ఆ ఉగ్రవాదికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఇస్తే అసెంబ్లీ సజావుగా సాగినట్టే.... వాడొక పొలిటికల్ లీడర్ అనే ముసుగులో ఉన్న ఉగ్రవాది... వాడి ముసుగుని లాగేయ్యండి. ప్రతిపక్ష హోదా ఇస్తే మాజిముఖ్యమంత్రి అనే ట్యాగ్ వేసుకుని కేటగిరి హోదాతో అచ్చోసిన ఆంబోతులా తిరగోచ్చని వాడి ప్లాన్.

  • @praveenpothala6866

    @praveenpothala6866

    10 күн бұрын

    100 % Correct Bro!

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Nijame

  • @geethathirumalaraju-jw8gm

    @geethathirumalaraju-jw8gm

    8 күн бұрын

    super bro

  • @Asma_World_27

    @Asma_World_27

    7 күн бұрын

    నిజమే

  • @ravutlarenukahhjghc1834

    @ravutlarenukahhjghc1834

    Күн бұрын

    Baaga chepparu

  • @akhilyella7411
    @akhilyella74119 күн бұрын

    Nadu - special status Kosam fighting Nedu - opposition status Kosam fighting 😂😂

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    😂

  • @tejarockz1815

    @tejarockz1815

    5 күн бұрын

    11aaaa nuvvvii pratipaksham manodi notlo nunchi vachina matle ga 18 seats unnaa prati paksham ledani 😂😂 poni manuruki raaani iddam prathi paksham 🎉🎉 wirth bokas padhti telsina rajkiyanayakudu NCBN dammuntaa matltho kaaadu abivrudhi chupinchi matldamnu naadi tenali na vuriki roadle levvu e rojuna nadndla manohar gaaru vachi bagu chestanaru ippati daka pattichukunna nadude ledu 10 lakshala kotlaaaa Inka chala matladali kani kudardu kabatii jai TDP

  • @tejarockz1815

    @tejarockz1815

    5 күн бұрын

    Jai nadendlaa

  • @sivalavu1525
    @sivalavu15259 күн бұрын

    శభాష్ నీకు నువ్వే సాటి! నీకు లేరెవ్వరు పోటీ..! ఈ భూమి మొత్తం మీదా..! అన్న మాట మీద నిలబడని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అది మన జలగన్న ఒక్కడే..!🙏🙏😂😂😂

  • @namaste7151
    @namaste715110 күн бұрын

    దేవుని script.. ను accept... చెయ్యి.. జగన్.. అసెంబ్లీ కి vellu 40 %otarla... తరఫున.. Matladaaniki.... నీ లాగా అక్కడ.. ఎవరూ Pravarthincharu... నిన్ను గౌరవం గానే చూస్తారు... MLA గా నువ్వు ఎంత సభ్యత.. గా ఉంటా vo. చూడాలని ఉంది

  • @Rajesh-gk9zy

    @Rajesh-gk9zy

    10 күн бұрын

    Arey oh evm dogs 🐕

  • @namaste7151

    @namaste7151

    10 күн бұрын

    @@Rajesh-gk9zy last five years.... అసెంబ్లీ లో ఏక ధాటిగా moruguthuu నే.. ఉండేవి dogs...

  • @challajagadeesh6925

    @challajagadeesh6925

    10 күн бұрын

    ​@@Rajesh-gk9zyJagan inka 5rs paytm cheyyaledha ra annichotla idhe comment peduthunnav

  • @namaste7151

    @namaste7151

    10 күн бұрын

    @@Rajesh-gk9zy క్షమించండి.. మీరు ఆవేశం తో EVM dogs అనగానే నేను అంతే ఆవేశం తో.. ఏదో anesaa.. రాష్ట్ర విభజన అనంతరం.. 2014.. Cbn.. 2019... జగన్ 2024...cbn.. 2029... జగన్.. ఇలా.. అలా ... మార్చే అలవాటు.. AP ప్రజలకు ఉంది Wait and see.. కుటుంబానికి.. సమాజానికి... Cheyagaliginanth... చేసి పై కి.. Vellipovadame.. మానవ ధర్మం.... Dogs... Dogs.. అనుకోవడం.. కాదు

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Abba... Adi mana atyaase...

  • @user-hg9hb3uj7b
    @user-hg9hb3uj7b10 күн бұрын

    ఎవరికి అతి తక్కువ సీట్లు వస్తే వారినే ముఖ్యమంత్రి చెయ్యాలి అని చట్టం తీసుకుని రావాలి అధ్యక్షా..

  • @Rajesh-gk9zy

    @Rajesh-gk9zy

    10 күн бұрын

    Arey oh evm dogs 🐕

  • @myopinionmybelieve

    @myopinionmybelieve

    10 күн бұрын

    You were dogs btw 2019-2024 ?

  • @keerthipamula8886

    @keerthipamula8886

    10 күн бұрын

    ​@@Rajesh-gk9zyI think u r big dog street dog sorry I can't compare with dog ..dog is better than u .....

  • @rowdyboyindia5109

    @rowdyboyindia5109

    10 күн бұрын

    Entra 11 puka​@@Rajesh-gk9zy

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    🤔🤔🤔😱😱

  • @Jagadeeshram01
    @Jagadeeshram0110 күн бұрын

    అధి అవ్వదమ్మా, నువ్వు రాసిన ఉత్తరం చిత్తు కాగితంతో సమానం

  • @csrao6639
    @csrao663910 күн бұрын

    కాపురం చెయ్యలేకున్నా నాకు పెళ్లి చెయ్యాల్సిందే

  • @puttajrlswamy1074
    @puttajrlswamy107410 күн бұрын

    23 లో 5 తీసివేస్తే ఎంత వస్తుంది కూడా తెలియదు. 10th first, inter first, degree first. నిన్ను కాదు cbn ని అనాలి. సంప్రదాయాన్ని పాటించకుండా , నిన్ను, నీ కార్ తో సహా అసెంబ్లీ ఆవరణలోనికి రానిచ్చినందుకు. ఇంకో విషయం cbn ఇమ్మన్న, అయ్యన్న పాత్రుడు నీకు హోదా ఇవ్వడు.

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Correct

  • @koteswararao726
    @koteswararao72610 күн бұрын

    తాటి మట్ట , చాలా better

  • @gangadharg2001
    @gangadharg20017 күн бұрын

    ఒక్క స్థానం వచ్చుంటే బాగుండేది ఎందుకంటే వాళ్లు సింహం అని చెప్పుకుంటారు కదా అసెంబ్లీలో సింహం గర్జిస్తుందా లేదా మానవ్రతం పాటిస్తుందా మరి చూడాలి...😂🤣😅

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed212110 күн бұрын

    అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ చేసాడు జగన్, గతం మరిచిపోయి అడ్డంగా దొరికిపోయాడు. ప్రతిపక్ష పార్టి హొదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తానని స్పీకర్ గారికి Letter వ్రాసాడు. 2019లో చంద్రబాబుని ఉద్దేశించి అసెంబ్లీలో ఏమన్నాడు? 23 నుండి 5 మందిని లాగేస్తే, ప్రతిపక్ష పార్టి హోదా పోతుంది అన్నాడు. (23 - 5 =18) 18 అయిన ప్రతిపక్ష పార్టి హొదాకి సరిపోతుంది. 6 మందిని లాగివేస్తే ప్రతిపక్ష పార్టి హొదా (23 - 6=17) పోతుంది. ఇంత తెలిసిన వాడు అసలు 10 శాతం సభ్యులు ఉండాలని చట్టంలొ లేదు అంటాడు. తనకైతే Rules వర్తించవు, ఇతరులకైతే, ఓంటికాలి మీద లేస్తాడు. Assembly Rule Book లొ స్పష్టంగా ఉంది. Assembly Rule Book Para-56(i)(c)="Shall have atleast a strength equal to the quorum fixed to constitute a sitting of the House, that is one tenth of the total number of members of the House". తన దగ్గరికి వచ్చేసరికి Rules వర్తించవు, అలానే జిల్లాకి ఒకటి చొప్పున పార్టీ కార్యాలయాలు కట్టించాడు. నీ పాలన అంతా ఇలానే సాగింది కాబట్టే ప్రతిపక్ష పార్టి హొదా కూడా దక్కకుండ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇదంతా అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్లాన్ కాకపోతే, Rules తెలియవా తుగ్లక్ గారు? Why not 175 పోయె, ప్రతిపక్ష పార్టి హోదా పోయె, సాధారణ MLA మాత్రమే. ఇది జీర్ణించుకో లేక వేసే ఎత్తులు కాకపోతే ఏమిటి రాజధాని లేని తుగ్గక్ గారు? ఎవరి సలహల వలన బొక్క బోర్ అయిందో తెలుసుకునే అవగాహన లేని వ్యక్తి జగన్. MLAs కి appointment కూడ ఇవ్వకుండ, తాను 4 గోడల మధ్యనుండే పాలించాడు, 4 గోడలకే పరిమితమైనాడు.😂😂😂

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Sooooooooooper bro..👌👌👏👍 Bokka bore ayyindi inkaa super...

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Meeru rule number clause to sahaa cheppaaru

  • @vemavarapuambica5630
    @vemavarapuambica563010 күн бұрын

    ప్రజలే యివ్వలేదు ప్రతి పక్ష హోదా మీరు ఏల యిస్తారు యిస్తే ప్రజలను అవమానించి నట్టే

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi714310 күн бұрын

    మనం చేస్తే సంసారం పక్క వాడు చేస్తే వ్యబిచారం అన్న సమేతగా ఉంది జగనన్న వ్యవహరం

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji27127 күн бұрын

    సింహం అడుక్కుంటుంది ఏమిటి

  • @rams6635
    @rams663510 күн бұрын

    మరి ఎన్ని సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచేయొచ్చు అనేది చట్టంలో ఉందా😂😂

  • @Bimbisara-xc4gw

    @Bimbisara-xc4gw

    10 күн бұрын

    చట్టంలో ఉంది రా ఎర్రి పప్పా మినిమం 10% రావాలి

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Peeta burralaki ardham kaadu

  • @baluraju9340
    @baluraju93407 күн бұрын

    ఎందుకు రా మీ పరువు మీరే తిసుకుంటరు

  • @bhatraju2513
    @bhatraju251310 күн бұрын

    ఏమి పరువు తక్కువ పనులు, ఉంటే మాత్రం అది ఏమైనా ఉద్దరిస్తుందా, అల్లరి చేయాలి అనుకుంటే నాడు బాబు ని హోదా ఉన్న ఎలా చూసారు,, ఇప్పుడు అంతే

  • @seemashaik4388
    @seemashaik438810 күн бұрын

    జగన్ బ్రో.. నువ్ తగ్గకు.. ఇలాగే అడుక్కోవాలి. గతం గుర్తు లేదా బ్రో...

  • @psatheesh6601
    @psatheesh660110 күн бұрын

    What comes from earning is called opposition, what comes from someone who gives is not opposition

  • @Shaik.NayabRasool
    @Shaik.NayabRasool8 күн бұрын

    అంతా తొండి అన్న అంతా రివర్స్ కదా ఎవడు అర్థం చేసుకో డు 😅😅

  • @RavindranathVeluru
    @RavindranathVeluru10 күн бұрын

    DEMAND,ORDER, REQUESTING, SUGGESTION, BEGGING, WHICH IS THE BEST 👍

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    😂

  • @Devasingarapu
    @Devasingarapu10 күн бұрын

    ప్రతి పక్ష హోదా ఇస్తే జగన్ చెప్పినట్టు 18 చీట్లు వస్తేనే ఇవ్వాలి.మరి రాలేనపుడు ప్రతి పక్ష హోదా ఇవ్వకూడదు.గెలిచినప్పుడు విర్రవీ గా డు. ఓడినాక ప్రతి పక్ష హోదా కావాలా,పెలేశలు కట్టుకోవడానిక

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Teru daataka mundu aadu mallannaa... Daataaka bodi mallannaa annattu... Idi jalagakkaki maamule😂😂

  • @myjourny5346
    @myjourny534610 күн бұрын

    అసలు ప్రతి పక్షం అంటే తెలుసా ఈ అక్కు పక్షి.. Jalagadaki

  • @Krishnaexperiences
    @Krishnaexperiences7 күн бұрын

    యశ్... యశ్...ఎందుకివ్వరు. చట్టం మాకు షుట్టం. ఇష్యేసై పోలా!

  • @VenuKatragadda
    @VenuKatragadda10 күн бұрын

    ఇదేమిటో ప్రత్యేక హోదా తెమ్మని 11 మంది mla లను 18 రాజ్యసభ 4 లోక్సభ నాయకులను ఎన్నుకుంటే ప్రతిపక్ష హోదా తేవటానికి ఫైట్ చేస్తున్నారు

  • @user-pg8ih8tw7y
    @user-pg8ih8tw7y8 күн бұрын

    దేవుడే లాగేసాడు సీట్లను గర్వవం తో విర్రవీగు నందుకు

  • @januj9996

    @januj9996

    6 күн бұрын

    Devudu kadu skam chesi

  • @YepuriManojkumar

    @YepuriManojkumar

    4 күн бұрын

    ​@@januj9996Mari 2019.lo.enti story

  • @sivagangadharpalivela5273
    @sivagangadharpalivela527310 күн бұрын

    Bye bye ycp

  • @annimucchatlu9336
    @annimucchatlu93366 күн бұрын

    ఎనకటికెవడో తుపాకీ లేక పోయినా లపాకి కావాలి అన్నాడంట

  • @Notyoutrust
    @Notyoutrust10 күн бұрын

    Era simham annav? Single ga handle cheyyagalanu annav? 😂

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Grama simham... Ardham kaalaa

  • @aravindSatya
    @aravindSatya9 күн бұрын

    Jagan mamayya enka nv AP ki CM anukunava 😂😂

  • @maheshbabutadepalli1024
    @maheshbabutadepalli102410 күн бұрын

    పులివెందుల పులి అడుకుంటున్నాధి ఇదేనా పులులు సిమహాలు పాటించేది అడవిలో సింహం అన్ని జంతువులని అడిగివేటకు వస్తుందా మా అన్నా సింహం సింగిల్గా వస్తుంది అన్నారు ఇదేనా సింహం పద్ధతి. సిగల్గా కూడా వద్దు ఇంకా పదిమంది వున్నారు కదా. పులులు సింహాలు మనం అనుకుంటే అవ్వం

  • @dnrdreammovievideos5053
    @dnrdreammovievideos50537 күн бұрын

    రాజ్యాంగం గురించి తేలిక

  • @TaxatPro
    @TaxatPro7 күн бұрын

    Prajalu 18 kooda ivvaledu.It Indicates that Corrupted YSRCP is unfit even for opposition

  • @chantidarling6421
    @chantidarling642110 күн бұрын

    why not 11 jai jalaga

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h7 күн бұрын

    Tqetv andhra🎉

  • @SB-gk9gf
    @SB-gk9gf10 күн бұрын

    Thanu chesthe samsaaram, verevallu chesthe vyabichaaram..Andithe thala lekapothe kaallu..😂

  • @sivaramkapila3234
    @sivaramkapila323410 күн бұрын

    ప్రతి పక్ష నాయకుడు హోదా ఇస్తే కేబినెట్ మి నిస్టర్ ర్యాంక్ అన్ని facilities వస్తాయని. తరువాత ఏదో ఒక సాకు తో సభ కి రాకుండా తప్పించు కోవడానికి ఎత్తు

  • @madhusudhan4438
    @madhusudhan443810 күн бұрын

    ప్రతిపక్ష హోద ఇస్తే టీడీపీ పని కాలి. ప్రతిపక్షం ఇస్తే సభ జరగదు , ఏ సభ కూడా జరగనివ్వరు.

  • @bharatiyasampraday7015
    @bharatiyasampraday701510 күн бұрын

    Avanni enduku le.... CM ga prakatinchandi annanu

  • @charanrao5910
    @charanrao591010 күн бұрын

    Prathipaksham hodha kadhu cm seat adugu lekapothe

  • @user-dv7fi4uj5j
    @user-dv7fi4uj5j9 күн бұрын

    Jaganki 11 vachsariki maind dobbi natt undi

  • @KiranKumar-kk2xb
    @KiranKumar-kk2xb10 күн бұрын

    Karma returns

  • @rajaraopilla1050
    @rajaraopilla10507 күн бұрын

    Hoda Ante neeku telusaa Don't come to assembly

  • @doddalaprakash6615
    @doddalaprakash661510 күн бұрын

    Raja REDDY Rajyangamlo Undhemooo..... Assembly lo Adigithe Ela ..😂

  • @mirzasardarali655
    @mirzasardarali6556 күн бұрын

    Yem bhayama ? Jagan opposition lo unte

  • @kumarsatteti7253
    @kumarsatteti72537 күн бұрын

    Rule correct ga cheyakapothe evadikaina chippe

  • @ramabodduboddu5693
    @ramabodduboddu569310 күн бұрын

    Mruganiki assembly ki ranivvakandi.

  • @moulichilukuri987
    @moulichilukuri9878 күн бұрын

    అసలు ఆయనకి అసెంబ్లీ కి వచ్చే ఉద్దేశ్యం లేదు, ఇప్పుడు హోదా లేదు కాబట్టి నేను రాను అంటాడు, మీ బిడ్డని అందరూ కలిసి అవమానించారు అంటాడు పాపం ప్యాలెస్ పేదవాడు

  • @Kalyan_Realtor

    @Kalyan_Realtor

    6 күн бұрын

    Well said

  • @nitinlakkoju2418
    @nitinlakkoju241810 күн бұрын

    Andhuku aduku thindanikka worst CM in Andhra Pradesh CM'S history.

  • @user-ei3bi4ye8b
    @user-ei3bi4ye8b4 күн бұрын

    ప్రతి పక్ష హోదా వుంటే అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు

  • @dayakardaya3031
    @dayakardaya30316 күн бұрын

    సూపర్ సూపర్

  • @phanindrakumarnallagachu6471
    @phanindrakumarnallagachu64717 күн бұрын

    Vediki enduku pratipaksham Hodha ivvala.

  • @ShakirBasha-og6su
    @ShakirBasha-og6su10 күн бұрын

    Amma Anchor Talli Garu Vallu Vallu Valla Vyavaharallu Chusukogalaru Miru News Respectable ga Chapandi Antegani Verravegadu Ani Elanti Asabyakaramaina Bhashanu Manukonda Vinadanike asahyam Vestundhi News must be respectable Not Devalue of any Party

  • @sivalavu1525

    @sivalavu1525

    9 күн бұрын

    Helloo ilaanti salahaalu ikkada ivvaku... Velli Mee akku pakshilo icchukoo... Aa maatake asabhyamgaa undanta.. adem tittu kaade ..2019 - 2024 varaku yaakchee channel kaani ychepi naayakulu gaani maatlaadindi samskaaravantamaina bhaashaa...

  • @Kalyan_Realtor

    @Kalyan_Realtor

    6 күн бұрын

    ఒకప్పుడు ఈటీవీ వార్తలు ఇలా ఉండేవి కావు . దూరదర్శన్ వార్తలు లా చక్కగా ఉండేవి . కానీ ఇప్పుడు అలా చదువుతుంటే TRP బాగా తక్కువ అవుతుంది . అందుకని ఈటీవీ వారు పద్ధతి మార్చుకున్నారు .

  • @sivalavu1525

    @sivalavu1525

    6 күн бұрын

    @@Kalyan_Realtor mari yaakchee vi

  • @vnrao511
    @vnrao51110 күн бұрын

    Only speaker decission

  • @mirzasardarali655
    @mirzasardarali6556 күн бұрын

    Rajyasabha lo neeku cbn musalodiki 0 seatlu unnai Yem cheymantavu

  • @satyanarayana734
    @satyanarayana73410 күн бұрын

    ముఖ్యమంత్రి post icheyyandi .....ఎందుకు ప్రతిపక్ష హోదా...sir అడుగుతున్నారు.......ఇక ఎందుకు constitution, చట్టాలు....cm గా ఉన్నప్పుడు వాడి కోసం అన్ని maarchesaaru...ఇప్పుడు

  • @ccdccd4776
    @ccdccd47767 күн бұрын

    సింహం లాంటి పిల్లి కి సిగ్గులేకుండా బుద్ది లేకుండా లేఖ వ్రాస్తాడు 😂😂😂

  • @kumarrajach5309
    @kumarrajach53095 күн бұрын

    సింహం సింగిల్ గానే ఉండాలి

  • @kumarrajach5309
    @kumarrajach53095 күн бұрын

    అడగటానికి సిగ్గు వున్నవాళ్లు ఐతే ఇలా అడగరు

  • @bhaskarvanama4932
    @bhaskarvanama49325 күн бұрын

    ఆ పదకొండు మంది సభ్యులో పది మంది తలా ఒక పార్టీ లోకి నచ్చిన పార్టీ లోకి వెళ్లితే ఇక ప్రతి పక్షం అనే మాట రాదు

  • @lalithadevi6122
    @lalithadevi61226 күн бұрын

    Evvaliga Mari state ki compulsory prathipaksham evvali

  • @ThirupatayyaG
    @ThirupatayyaG6 күн бұрын

    జగన్ కు అధికారం పోయిన డిప్యూటీ సిఎం పదవి ఇవ్వాలి

  • @munvarali9007
    @munvarali900710 күн бұрын

    Incase find out the mistake Say sorry to puri jagan sir Porapatu jarigindi ani oppukondi... at the same time vari gurinchi explan...

  • @PG-il4wx
    @PG-il4wx6 күн бұрын

    🦁 Jai Jagan 👑 Always King of AP 💚

  • @surendratummala1593
    @surendratummala15937 күн бұрын

    Ycp out 6093

  • @mirzasardarali655
    @mirzasardarali6556 күн бұрын

    Opposition Leader Taluka Yours AP People Voters

  • @Kalyan_Realtor
    @Kalyan_Realtor6 күн бұрын

    ఈ అడుక్కోవటం ఏంటి జగన్ అన్న

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go10 күн бұрын

    Case nunchi tappunchu kovadaaniki pratipashahoda kaavaalantunnaadu aite pavan kalyaan gaaru pratipskha hoda teasukunte sari jagan adagadaaniki undadu

  • @strawberrylemon2468
    @strawberrylemon24685 күн бұрын

    Ivvandi...prathipakshahodhaa jagan ki.. . Argument jarugutundi. Okari tappulu okariki telusthayi. Solve chesukovachu.... Argument jaruguthene kada Assembly lo "MAJA " vastundi.

  • @rajendranaik7317
    @rajendranaik731710 күн бұрын

    Looking like a child, Jaggu is crying to give him a position 😅

  • @LooserBig
    @LooserBig10 күн бұрын

    Veeduuuu asalu manishe kadduuu, veduuu purthiga poteee state happy ga development vuntadiii

  • @SHEIKSUBHAHANBHASHA
    @SHEIKSUBHAHANBHASHA10 күн бұрын

    అసలు ఒక సారి పోనీ అని CM సీటు ఇస్తే ఇక ఈడే పెద్ద మహారాజు అనేలా ఫీల్ అయిపోతున్నాడు, అసలు ఒక మాజీ CM అయ్యుండి, ఇలా పరిస్థితి ని బట్టి మాట మార్చకూడదు.

  • @user-cm8uo6oq8s
    @user-cm8uo6oq8s5 күн бұрын

    జగన్ బ్రిటిష్ వాడి పాలన చేసినాడు AP లో జగన్ పెద్ద ఆర్థిక నేరస్థుడు

  • @killibalakrishna9037
    @killibalakrishna903710 күн бұрын

    ప్రతిపక్ష వాద ఇవ్వాలి లేకపోతే మీరు చేసిన అన్యాయం అక్రమాలు చేసినప్పుడు ఆ తప్పు మీకు తెలియాలి కదా అలా అయితే ప్రతిపక్షం హోదా ఉండాలిగా

  • @venkatpalli2419
    @venkatpalli241910 күн бұрын

    The citizens who voted to NDA oppose the move for opposition leader post got Jagan

  • @mnarahari-wk3eo
    @mnarahari-wk3eo10 күн бұрын

    pass mrk 18 jamore ki vatchindi 11 thappina vadini ela pass chestharu jamore

  • @narendranari-cc8fx
    @narendranari-cc8fx4 күн бұрын

    Meru okati ardham chesukovali prajalu samasyalu thelusukoni vallaki prathipaksham unna lekapoyina avaram ledhu..prajale prathi pakshakulu avutharu..gatha prabutvam lo prathi paksham ledhu kadha. Prajalu thirpu cheppaledha..adhikaram lo unna prabuthvam prajalane prathipaksham anukoni samasyalani thelukondi chalu

  • @venkateshbommalla5575
    @venkateshbommalla55754 күн бұрын

    Love you jagan anna

  • @user-mr7sc8gn3f
    @user-mr7sc8gn3f6 күн бұрын

    Avunu evvali

  • @SumitRai-ye6xr
    @SumitRai-ye6xr6 күн бұрын

    జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పోయేది కూటమే కదా ఒక సినిమా కి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం విలను లేకపోతే కూటమికి హీరో పొజిషన్ రాదు జయహో ఆంధ్ర ప్రదేశ్

  • @k.karthikkumar4674
    @k.karthikkumar467410 күн бұрын

    See political science &. History. There is no. Percentage.

  • @lakshmansabar9721
    @lakshmansabar972110 күн бұрын

    Yes,, medium,,

  • @starsakshitv3209
    @starsakshitv32096 күн бұрын

    సింహం అడుకుంటామ?? అడవికి లేదా హిమాలయాలకు పో..5 ఇయర్స్ తరువాత రా😅

  • @rambabugannina7784
    @rambabugannina77844 күн бұрын

    ప్రతి పక్షం ఉండకూడదు, అనే, వాదన కు, జగన్ మోహన్ రెడ్డి గారు, ఇన్ని, సిట్లు, ఉంటేనే, ప్రతి పక్ష హోదా, ఉంటుంది. అని, నాకు, మీ శాసన సభ్యులు, చాలా, మంది, ట చ్చులో, 5గురు, శాసన సభ్యులు, ను, నేను, తలుచుకుంటే,బయట, కు, వచ్చేసాతారు. చంద్రబాబు, గారు, మీకు, అప్పుడు, ప్రతి పక్ష హోదా, కూడా, ఉండదు. అని, రూల్, చెప్పారు. అందువలన, మీరు, చెప్పిన, ప్రకారం, ప్రతి, పక్ష, హోదా, ఉండదు. అసలు, మిరే, అడగ, కూడదు.

  • @sree4266
    @sree42663 күн бұрын

    ప్రతి పక్ష హోదాలో కూడా ఉండటానికి ప్రజలు ఇష్టపడపోతుంటే నువ్వు ఏందిరా ఏడుస్తూ అడుక్కుంటున్నావు.

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu3 күн бұрын

    ప్రతిపక్షం హోదా ఉంటే అసెంబ్లీ లో మళ్ళీ రచ్చ రచ్చ చేసి బూతులు మాట్లాడొచ్చు.

  • @ramp8878
    @ramp88786 күн бұрын

    Shame on

  • @throneg1159
    @throneg115910 күн бұрын

    60 seats vachinapude assembly nunchi velipoyadu. Facilities kosam adugutunatundi

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st10 күн бұрын

    Veeedniki opposition ivaaali, aaa scenes assembly chudali, consider chesi ivaandi,

  • @PhaniVarma-uw1qw
    @PhaniVarma-uw1qw5 күн бұрын

    Vadiki daily attendance pettandi daily vaste istam hodha ani cheppandi

  • @RamuluKanagolla
    @RamuluKanagolla5 күн бұрын

    Jagan Best ledar

  • @babulnaidugullelu9773
    @babulnaidugullelu97734 күн бұрын

    పరిపాలించడం తెలియదు ట్రోలింగ్ ఉన్నట్టు చేసేస్తా పావలా బ్యాచ్ పిల్లి గడ్డం చంద్ర గడ్డ బ్యాచ్😅

  • @jeripitireddeppa9317
    @jeripitireddeppa93178 күн бұрын

    ఓడి పోయినా CM పదవి ఇవ్వాల్సిందే

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati709710 күн бұрын

    The piglet should be arrested immediately... Diversion... Escape avvadaniki jagan mind game. A. P. Ki. 🌹Petti jump jagan 😎😜😂

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella423810 күн бұрын

    Ee pichodini enukonna murkhuloo 11 mla Constitution prajalu.

  • @ramakrishnars5502
    @ramakrishnars55029 күн бұрын

    E video full ga play chaidandi half clip a petaru danilo jagan em annaro full video chudandi KZread lo andharu...fake cheptundi

  • @pisupatinarasimhamurthy7173
    @pisupatinarasimhamurthy71735 күн бұрын

    JAGAN ARE U NOT ASHAMED BEGGING FOR OPPOSITION STATUS, PLEASE RECOLLECT THE WORDS WHAT U SAID IN 2019, NOW I CAME TO ONE CONCLUSION THAT U AND YOUR YCP BATCH IS FIT FOR NOTHING

Келесі