GORETI VENKANNA SONG ON RAMA | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట | RED EYE

Музыка

GORETI VENKANNA SONG ON RAMAVATHAR | ఆ రాముడు వేరు - మా రాముడు వేరు | గోరేటి వెంకన్న రాముని పాట

Пікірлер: 99

  • @lalreddy5308
    @lalreddy5308 Жыл бұрын

    గోరటి వెంకన్న గారూ ప్రకృతి పరంగా ఉండే మీ పాటలంటే చాల ఇష్టం కానీ ఇదేంటి ఇలాంటి పాటలనెంచుకున్నారు

  • @jayaramireddy310

    @jayaramireddy310

    Жыл бұрын

    ఈ విమర్శలతో మీ ఉద్దేశం నీరుగారిపోయినది

  • @mulavaasi1234
    @mulavaasi1234 Жыл бұрын

    ప్రభుత్వం లోని లోపాలు, ప్రజల ఇబ్బందులు గురించి పాటలు మీనుంచి రావాలని కోరుకుంటున్నాం

  • @sadanandangajaraboyana9257

    @sadanandangajaraboyana9257

    Жыл бұрын

    పాట పదవికి అమ్ముడు పోయింది. అలాంటి పాటలు రావడం కష్టమే సోదరా

  • @gajjalaanilkumar222

    @gajjalaanilkumar222

    Жыл бұрын

    Avunu u right raavu iga alanti patalu

  • @jinkadhanamma3399

    @jinkadhanamma3399

    10 ай бұрын

    ​@@sadanandangajaraboyana9257 nijam anaa

  • @Benjamin-jq1dc

    @Benjamin-jq1dc

    6 ай бұрын

    ​ 0:50 @@sadanandangajaraboyana9257❤

  • @PrakashMudhiraj143
    @PrakashMudhiraj1434 күн бұрын

    *తాటకి ఆడదైనా రాముడిపై ఆశపడింది కాదంటే లక్షణుడిని కోరింది సీతను చపడానికీ చూసింది ఆమె దుర్బుద్దికే ఆమె ముక్కు చెవ్వులు కోల్పోయింది. *దుర్మరుగులని చంపడం సార్ అది మీరు చెప్పే హత్యలు చెయ్యడం కాదు అన్నీ తెలిసిన రాముడు కాబట్టే చేసిండు. *రావణుడు సీతను ఒక్క చీర కూడా ముట్టుకోలేదు సరే వేరే వాణ్ణి భార్యని అన్యాయంగా అపహరించడాన్ని సమర్ధించడం ఏందే ఎంకన్న ❤సార్ మీరంటే నాకు చాలా అభిమానం ఆ రాముడు ఈ రాముడు వేరెనే కానీ ఆ రాముడు మా నమ్మకమే నువ్వు గిట్లనుడు మాత్రం మంచిగ లేదే

  • @NarayanadasuAnjaiah
    @NarayanadasuAnjaiah Жыл бұрын

    పచ్చని అడవిలో స్వచ్ఛమైన ప్రవాహం,అన్న నీ పాట. ఈ రాముడు ఎందుకు మనకు ఈ రంగడు ఎందుకు ? స్వచ్ఛమైన పల్లె వాతావరణం మూర్తీభవించిన మూర్తివి అన్న మీరు

  • @bhaskershaval8651
    @bhaskershaval8651 Жыл бұрын

    Yendi roi mlc vachinanka sankanaakudu ekkuvayindi

  • @gangamallaiahvanga3274
    @gangamallaiahvanga3274 Жыл бұрын

    Inni rojulu abimanam unde ippudu Mariki guntalo padinava samy

  • @HarshaVRD-up3ms

    @HarshaVRD-up3ms

    Ай бұрын

    Brother Pata kalamlo anni abuta kalpanalu

  • @gangamallaiahvanga3274

    @gangamallaiahvanga3274

    Ай бұрын

    @@HarshaVRD-up3ms emi artham kale

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Жыл бұрын

    Samajam gurinchi alochinchakapovadam nayavanchana goreti garu

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Жыл бұрын

    Middhe ramule kotla mandhi gurinchi alochinchagaladu,veedhilo ramudu veedhi gurinche alochinchagaladu,lokakalyanam kosam anjaneya swamy kuda Lanka lo adhe chesademo

  • @rakeshreddy1668
    @rakeshreddy1668 Жыл бұрын

    Negativity yenduku goreti garu positivity anedhi asal vubdadha mi alochanalu mi paatalage pedhaga vundali saami

  • @kamojuanil3092
    @kamojuanil30924 ай бұрын

    తాటకి ఆడదే అయినా ఆమె ఒక రాక్షషి, నరులను బక్షించే రాక్షసులను చంపడం రాజు గా రాముడి కర్తవ్యం, రాముడిని ఒకే కోణంలో ఒకే ఆలోచనతో ఆలోచిస్తే ఇలాంటి పాటలే వొస్తాయ్, సీతమ్మ ను తీసుకుపోవడమే తప్పుగా ముట్టు కోలేదు పట్టుకోలేదు ఏంది, మీ ఇంటి ఆడపడుచులను తుసుకుపోతే ముట్టుకోను పట్టుకొను gani నా ఇంట్లనే ఉంచుకుంటా అన్నట్టు వుంది అలా అంటే ని రియాక్షన్ ఏంటి, నలుగురు నవ్వుతున్నారు అని ఇంకా హేళన చేస్తూ పాడటం కాదు పాట అంటే ఏది ఏమైనా గోరేటి వెంకన్న స్వార్ధ పరుడు ఎక్కడ సందు దొరికితే అందులోకి దూరి ఆ సందుకు భజన చెయ్యడం అయన పని

  • @jillabalraj4892

    @jillabalraj4892

    3 ай бұрын

    రామాయణం చదివితే తెలుస్తుంది కానీ చరిత్ర నుంచి వచ్చే మంచిని సమొజానికో తెలిౠమంచిది

  • @mahesh3599

    @mahesh3599

    Ай бұрын

    Champaledu mukku chevulu kosesadu

  • @pavankola4510
    @pavankola4510 Жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @boyaseetharam4975
    @boyaseetharam4975 Жыл бұрын

    Dabbula sappudu Money sound Padhavi ranantha varaku kcr ni thitti padhavi yekkithe gani teliyadhayya mi nija swrupam Ennaallu kcr nu thittina gonthu ippudu mugaboyindhi antha padhavi mahatyam

  • @madhulathakuchipudidancer
    @madhulathakuchipudidancer Жыл бұрын

    👏👏👏👏👏👏

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 Жыл бұрын

    సమాజం లో ప్రశ్నించడం మొదలైంది ✊🏻✊🏻✊🏻👍👍👍

  • @excellentreddeiah4654
    @excellentreddeiah46543 ай бұрын

    Jai sree Ram

  • @emmadojubrahmaiah9413
    @emmadojubrahmaiah9413 Жыл бұрын

    Dheenne e kavitwamantaru goreti gaaru.

  • @pagidirajalingaiah6476
    @pagidirajalingaiah6476 Жыл бұрын

    సమాజంలో మార్పు మొదలైంది🙏🙏🙏

  • @naresh9080
    @naresh9080 Жыл бұрын

    Excellent

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 Жыл бұрын

    Goreti ane vaadu vaalla ammaku nanna ki putti vunte raamudi gurinchi ee paata paadakudadhu

  • @sandeepmalothvec4658
    @sandeepmalothvec4658 Жыл бұрын

    anavasaramaina matalu matladi goreti garu varimeedunna gouravam poguttukuntunnaru

  • @kurvamahesh2159
    @kurvamahesh2159 Жыл бұрын

    Achamaina palle patalu padamdi sir

  • @pjr8165
    @pjr8165 Жыл бұрын

    Sabari ni adugu .jai sri ram

  • @Dharm-Raksha
    @Dharm-Raksha Жыл бұрын

    No comment because of goreti varu ante koncham abimanam

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 Жыл бұрын

    గోరటి వెంకన్న 🙂

  • @anilraz6614
    @anilraz661411 ай бұрын

    Jai shree ram🚩

  • @Maheshmansi88
    @Maheshmansi8810 ай бұрын

    👌👌marpu modalu aindi

  • @anuradhav8943
    @anuradhav89435 ай бұрын

    Good

  • @Praveen-xw3sm
    @Praveen-xw3sm Жыл бұрын

    Goratigaaru roju tharakam jappisthadu.ramudi bakthudu.kani prakchpthala nu yetthichupinatyunaadu. Nenu vari urlo ramabajana reggullerga pothead asthikudu gorati hindhumathame istam

  • @ramakrishnabooram2237
    @ramakrishnabooram2237 Жыл бұрын

    Niku amaindi anna

  • @raghumaskuri8832
    @raghumaskuri8832 Жыл бұрын

    Are goreti soi tappi matladaku ramuni gurinchi

  • @rajendernandikonda5816
    @rajendernandikonda5816 Жыл бұрын

    Muslim, Cristian vanilla ice cream baguntadi goreti Venkanna

  • @maddelachennaiah
    @maddelachennaiah6 ай бұрын

    👌🤝👍🙏

  • @gsatyanarayana9497
    @gsatyanarayana9497 Жыл бұрын

    ఇంతకుముందు గోరేటి వెంకన్న ముఖం చూస్తే ప్రజల బాగు కోరే పాటలు పాడుతుండ్డు అని చాలా సంతోషంగా ఉండేది ఇప్పుడు రాముని పై పాట ఉన్న గౌరవం అంతా కూడా కొట్టుకుండ్డు సిగ్గు లేనొడు

  • @ramprasad-dj7pm
    @ramprasad-dj7pm Жыл бұрын

    Kavi kavila undali pakshapatham chupincharadhu

  • @eswardatti1760
    @eswardatti17606 ай бұрын

    Jai venkanna

  • @VAMSHIKRISHNA-uq4bm
    @VAMSHIKRISHNA-uq4bm Жыл бұрын

    ఇ కాలపు శ్రీ శ్రీ .

  • @anjaiahpatnam2112
    @anjaiahpatnam2112 Жыл бұрын

    Neku movie avakasalu levani ilanti prayogalu ma medha cheyyodhu

  • @ashokmalyala4667
    @ashokmalyala4667 Жыл бұрын

    రాక్షసులలో గొప్పతనం కనబడుతుంది కానీ, రాముడి లో కనబడట్లేదా వెంకన్నా ... ప్రజాకవి అనే పేరుకు పరువు తీసినవు పో.. రాముడు తాటకిని ఎందుకు చంపాడో నీకు అవసరమా ? రావణుడి బొడ్డుకి గురి పెట్టింది నువ్వు చూసినవా ? మంచిని గుర్తించక పోయినా పర్వాలేదు. చెడుని సృష్టించకండి. భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి. భారత మాతకి జేజేలు. వందేమాతరం .

  • @C-E2

    @C-E2

    11 ай бұрын

    Neeku ardham kaadu le dora.

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 Жыл бұрын

    Jai bheem Anna

  • @paultabi1141
    @paultabi1141 Жыл бұрын

    Sup

  • @undrathiraviteja7514
    @undrathiraviteja7514 Жыл бұрын

    Nayim achatodu maku phonu chesinduro👍

  • @kurvamahesh2159
    @kurvamahesh2159 Жыл бұрын

    Sir me nundi ituvanti patalanu uhinchaledu

  • @kunchambikshamaiah
    @kunchambikshamaiah5 ай бұрын

    Sri ramidini thittithe kandlu pothay ra

  • @navee3827
    @navee3827 Жыл бұрын

    Idi nijamina ramayanam,Ravanayanam kuda rasthe thelusuddi ravanudu ento

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 Жыл бұрын

    Gorety ki supar Allindilo..padu.gorety venkan

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mw Жыл бұрын

    Goreti gaaru meeru kooda ila maaripoyarenti Puranalu vadileyandi present situvation gurinchi padandi Ayina paatalu paadithe emostadhi time waste evaripanulu vallu chuskovali

  • @bheemeshmuni9239
    @bheemeshmuni92396 ай бұрын

    Half knowledge... Giving wrong statement through his songs I agree upto 90's there was a discrimination about lower caste But now everyone is equal and it's not good to carry forward his half knowledge and spread hatred in people MS dhoni ,kapildev both are from lower caste but we see them as a great captains of India .. Ms dhoni ,Kapil Dev never show caste basis statements.... Better Stop making your own ideology on songs Now a days everyone know that there is equal rights in gender ,caste etc It's time to Switch off your radio

  • @krishgaming1919
    @krishgaming1919 Жыл бұрын

    Madevunigurinchi avmanistunnavu

  • @raawmprrakasshannha4873
    @raawmprrakasshannha4873 Жыл бұрын

    గోరేటి అంటే నాకు గౌరవించడం వుండేది యిప్పుడు గోరేటి పై గౌరవం లేదు

  • @saikumar023

    @saikumar023

    Жыл бұрын

    Mundhu pata sariga vini ardham chesukoleni neku nedhuku bey...

  • @ramanjaneyulun4401
    @ramanjaneyulun4401 Жыл бұрын

    Sagamu naledge vundhineeku arthamouthundhi.

  • @PraveenNavanoor
    @PraveenNavanoor3 ай бұрын

    Nuvvemm maatladuthunnaavvv 😂

  • @mahendarbattula3061
    @mahendarbattula3061 Жыл бұрын

    Nee Ramudu KCR Manchi perunu mantakalupumonnavu

  • @dasarisatyanarayana9231
    @dasarisatyanarayana9231 Жыл бұрын

    Sanskar Ram aur Krishna se Sikh sakte parantu aise nahin o log bhi agar galat raste per koi chale dand dene kabhi darte nahin the chai aage wala koi bhi Ho Bina soche done de chuke 4 kal mein koi roop lekar Apne Ko chalata hai Dharti per samay ke sath koi Avatar lekar chalte 🤔

  • @saideepthota
    @saideepthota Жыл бұрын

    నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి!!! గోరేటి అన్న తన పాటతోని గుచ్చితే కాల్తుంది కొంతమందికి!!!

  • @bsamrat3820
    @bsamrat3820 Жыл бұрын

    Gorre Venkanna Gorrelaku banisaina venkanna Gorrega marina venkanna Ni pina gouravam poyindhi ra gutley

  • @sbeemreddy6765
    @sbeemreddy676510 ай бұрын

    Dari thappina venkanna.

  • @BV7MediaVlogs
    @BV7MediaVlogs Жыл бұрын

    ఇది కదా కావాల్సింది అన్నగారు🙏🙏

  • @mancheshekar5791
    @mancheshekar5791 Жыл бұрын

    Aa venkanna veru ee venkanna veru

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 Жыл бұрын

    మీ మీ భార్యలను మీ అక్క చెల్లెలు ఎత్తుకొని పోయి వాళ్ళ ఇష్టపడేంతవరకు ముట్టుకోకుండా ఉంటాము మమ్మల్ని పూజించండి

  • @TheChaitu123
    @TheChaitu123 Жыл бұрын

    Sethammani thenta kuralo ki annadu adi sadhavaledha..swami meru....

  • @RohitKumar-zg5mn
    @RohitKumar-zg5mn Жыл бұрын

    ఇంద్రజిత్తు అంటే ఇంద్రుణ్ణి గెలిచిన వాడని అర్థం, ఇంద్రియాలని గెలిచిన వాడు అని కాదు.... పాట నిండా తప్పులే, విషయ పరిజ్ఞానం లేకుండా పాట పాడి ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావ్

  • @saikumar023

    @saikumar023

    Жыл бұрын

    Poni nuvu padu ra labbe

  • @RohitKumar-zg5mn

    @RohitKumar-zg5mn

    Жыл бұрын

    @@saikumar023 నేనెందుకు పడతానురా ఎర్రి పూకా.... దేవుడి గురించి పాడే వాడు వాడికి నచ్చినట్టు పాడటం కాదు, సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండి పాడాలి అంటున్న

  • @saikumar023

    @saikumar023

    Жыл бұрын

    Mundhu ha song neku ardham aindha ra erri puka....Mundhu ha song yoka meaning telusukora four eyes na kodaka

  • @RohitKumar-zg5mn

    @RohitKumar-zg5mn

    Жыл бұрын

    @@saikumar023 నాకు అర్తమైనందుకేరా కామెంట్ పెట్టింది పిల్ల పిచ్చుక.... పాటలో రాముడు చేసినవి మంచి పనులు కాదని పాడాడు గోరేటి.... ఆడమనిషి తాటకిని చంపకుండా ఉండాల్సింది అంట, అరే లవడా గా first of all తాటకి మనిషి కాదు శాపగ్రస్త అయిన రాక్షసి.. తాటకిని చంపి శాప విమోచనం కలిగించిన రాముణ్ణి ఆడదాన్ని హింసించిన వాడిగా మార్చి పాడుతున్నాడు వీడు.... మొదట నువ్వు అర్థం చేసుకో అసలు రాముని కథ ఏమిటి వీడు పాడింది ఏమిటి అని

  • @jagannathreddy7996
    @jagannathreddy79966 ай бұрын

    I felt ur knowledge person, but ur ignorant person, you need a Guru. Don't criticise Lord Rama or else you have to undergo great problem. Hanuman won't spare you, becareful.

  • @rajendernandikonda5816
    @rajendernandikonda5816 Жыл бұрын

    Goreti Muslim, Cristian vanilla chiku baguntadi

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Жыл бұрын

    వెంకన్న కు వయసు పెరిగే కొద్దీ బుర్ర తగ్గినట్లున్నాది !!! గాలి మాటలు పాడితే ఎలానే వెంకన్నా ?!!

  • @eswaraiahn8711
    @eswaraiahn87115 ай бұрын

    Jai sree ram

Келесі