Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller

Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
Pyramids Of Giza : • The Great Pyramids Of ...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 2 000

  • @suryaaradyam1041
    @suryaaradyam10412 жыл бұрын

    ఒక ప్రొఫిస్సినల్ జర్నలిస్టు (ఒక ప్రసిద్ధి వార్తచానల్ నుండి) కవర్ చేస్తున్నట్టు ఉంది, నిజంగా మీరు ఎంపిక చేసిన అంశం, దానిపై మీ విశ్లేషణలు అద్భుతం గా ఉంది.. 👍💥💐

  • @Venkat4321

    @Venkat4321

    2 жыл бұрын

    Well said brother

  • @elizabethrani1447

    @elizabethrani1447

    2 жыл бұрын

    Yes 👍

  • @suryaaradyam1041

    @suryaaradyam1041

    2 жыл бұрын

    @@Venkat4321 tq brother

  • @suryaaradyam1041

    @suryaaradyam1041

    2 жыл бұрын

    @@elizabethrani1447 tq rani gaaru

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu29282 жыл бұрын

    ఉమా ఈ రోజు వీడియోలో ఆ అడివి తల్లుల కష్టం చూసి హృదయం ద్రవించిపోయింది. నీవు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ప్రపంచం లోని విభిన్న జీవన విధానాలు , పరిస్థితులు ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం మిత్రమా... నీకు నా ఆత్మీయ వందనాలు .

  • @chintapallirajeshrajesh6618

    @chintapallirajeshrajesh6618

    2 жыл бұрын

    Very good bro👍

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi41972 жыл бұрын

    అన్నిసార్లు ఆగిపోయిన ఎలా journey చేసారండి ఇంత కష్టపడుతున మీకు చాలా ఓపిక . మీరు life లో ఎపుడు succefull గా happiness తో నిండు నూరేళ్లు ఉండాలని heartfull గా కోరుకొంటున్నాను అన్నయ్య .

  • @nagm8333

    @nagm8333

    2 жыл бұрын

    2:30 daggara bale cheppad ayya😂😂😂

  • @KrishnaKrishna-tv8zm

    @KrishnaKrishna-tv8zm

    2 жыл бұрын

    .

  • @user-ry9ie2ec5y

    @user-ry9ie2ec5y

    Жыл бұрын

    🤳🤳🤳🤳🍈🍈🍇🍇🍎🍎🥣🥣🍈🔪🍎🥣🥣🥣🥣🥣🥄🥄🥣🥣🥣🥣🍈🍈🔪🥣🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🛻🚛🏡🏤

  • @user-ry9ie2ec5y

    @user-ry9ie2ec5y

    Жыл бұрын

    🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🎁🎁🎁🎁🤳🎁🎁🎁🛻🤳

  • @user-ry9ie2ec5y

    @user-ry9ie2ec5y

    Жыл бұрын

    🐂🐂🐂🐂🐂🐃🐃🐃🐃🐄🐄🐄🐄🛻🏤🤳🤳🤳🤳🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🚛🛻🐏🐏🐏🐏🐏🐏🐏🐑🐑🐑🐐🐐🐐🛻🏡🛻🛻🚛🚛🐄🐄🐄🐄🛻🤳

  • @pranaykumarpulla6436
    @pranaykumarpulla64362 жыл бұрын

    He is giving sensible information to everyone and helping the needy... not like that mad and jealous anvesh. God bless Uma bro.

  • @gvijayakumar9813
    @gvijayakumar98132 жыл бұрын

    ప్రయత్నం చాలా బాగుంది, ప్రయత్నం చేయకుండా ఏమి దొరకదు. మీరు చూపించిన విధానం, చెప్పిన విధానం చాలా బాగుంది. మీరు పడిన కష్టం ఇంకా బాగుంది, god bless you.

  • @rajeshregunta8002
    @rajeshregunta80022 жыл бұрын

    వీడియో చూస్తున్నా అంతా సేపు ఎదో హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ చూస్తున్నట్లు అనిపించింది..one off the best video ఉమా గారు 👌🔥👍❤️

  • @SAHITYATV
    @SAHITYATV2 жыл бұрын

    ఉమాగారూ.... నిజంగా వాళ్ళు బంగారం కోసం చాలా శ్రమిస్తున్నారు. చాలా రిస్క్ తీసుకుని ఈ వీడియో అందించారని అర్థమైంది. అక్కడ ఆడవాళ్లు ఎక్కువగా గంటల తరబడి వొంగుని పనులు చేస్తారు. ఇందాక బిడ్డను వీపుకు కట్టుకుని బంగారం కోసం ఆమె కష్టపడటం చూశాం. ఉమర్ వాళ్ళ వదిన కూడా వంట వొంగొని చేయడం జరిగింది. నిజంగా ఎవరి జీవితం వొడ్డించిన విస్తరి కాదు. కష్టపడితేనే కడుపు నిండేది. మంచి వీడియో అందించారు. ధన్యవాదాలు ఉమాగారూ.

  • @balarajupoola8676
    @balarajupoola86762 жыл бұрын

    14.56 పాపం ఎంత కష్ట పడుతున్నారు ఆ పిల్లాడిని పట్టుకుని కష్టాలు ఎలా వుంటాయో చూపిస్తున్నారు ధన్యవాదాలు ఉమ గారు

  • @purna.2.O
    @purna.2.O2 жыл бұрын

    నమస్తే ఉమా గారు 🙏 వీడియో అంతా కష్టం శ్రమే కనిపించింది. అక్కడికి వెళ్ళడానికి మీరూ కష్టపడ్డారు. బంగారం కోసం అక్కడి వాళ్లు కష్టపడుతున్నారు. బంగారం దొరకడం అంటే పెద్ద పెద్ద రాళ్లు లాగా ఇటకల మాదిరిగా దొరుకుతుందేమో అనుకునేవాళ్లం ఇoత ప్రాసెస్ ఉంటుందని మీవల్ల కళ్ళారాచూశాను.అర్థంఅయ్యేలామీరు చాలా బాగా వివరించి చెప్పారు.ఆ మురికి నీటిలో చిన్న పిల్లాడిని నడుముకి కట్టుకుని ఎండలో నిలబడి వారు పడే కష్టం చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. సాయంత్రానికి కొంచెం బంగారమైనా వారికి దొరికితే బాఉండును అనే ఆశ చూస్తున్న మాకు కూడా కలుగును తోంది. అక్కడి వారి జీవన విధానం గురించి చాలా బాగా వీడియో తీసి చూపించారు చాలా తెలుసుకున్నాము ధన్యవాదములు 🙏

  • @village.stemple9860

    @village.stemple9860

    2 жыл бұрын

    Hi

  • @nwritings...8700
    @nwritings...87002 жыл бұрын

    అన్న మేము చూడలేని ప్రదేశాలను సైతం మా కళ్లముందు ఉంచుతున్నావు❤️ Nice video 😍

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel2 жыл бұрын

    Gold sangati emo kani jeedipallu ayite telusandi naku😄memu chinnappudu baga tine vallam very hard work 💪brother 👍

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET.2 жыл бұрын

    నిజంగా సూపర్ అన్న ఇలాంటి వీడియోస్ చూస్తాను అనుకోలేదు చాలా బాగుంది బి కేర్ ఫుల్

  • @resuvijay1294
    @resuvijay12942 жыл бұрын

    నేను చాలా ట్రావెలర్స్ వీడియోస్ చూస్తుంటాం...but I felt your the best traveller I ever seen brother.... I wish the god to give u good health and strength for traveling 💪💪💪

  • @enagandulavenkatesh6148
    @enagandulavenkatesh61482 жыл бұрын

    మార్స్ పైన ఉన్నట్టు ఏరుపుగా వుంది మాలి. అన్ని వీడియో స్ కంటే మాలి వీడియో స్ బాగున్నాయ్ అన్న ❤️

  • @pavankumarofficial3718
    @pavankumarofficial37182 жыл бұрын

    Love from nalgonda ❤❤❤❤❤

  • @IndianmominMexico
    @IndianmominMexico2 жыл бұрын

    Such a dry and hot place and they are working really hard!! Hope these gold mines change their lives one day

  • @subramanyamreddy6559
    @subramanyamreddy65592 жыл бұрын

    మీ ఘట్స్ కి హ్యాట్సాఫ్ బ్రదర్,,,, అంతటి అడవిలో ప్రయాణం,ఊహించుకుంటేనే భయమేస్తోంది.. కొత్త విషయం తెలియజేశారు. థాంక్యూ బ్రదర్💐💐💐

  • @urstruly1727
    @urstruly17272 жыл бұрын

    2019 August 2 Amma expired baaga depression lo unnanu appudu chuttu andaru dhairyam cheptunna nenu undalekapoyanu..school unte koncham marchipoyedaani pillalani chusthu ...covid vochi lockdown paddaka inka picchekindi Amma gurthosthu..daily Maa friend tho gantalu gantalu matledaani aa feeling nundi bayataki ravadaniki....around 9 months taruvatha oka roju mrg mee video chusanu nijanga first video ke meeku fan ayipoyanu..appudu mee subscribers thousands lo unnaru..adi modalu roju mee videos stress busters ayipoyayi mellage nenu malli normal ayyanu so ade reason mee meeda intha respect paragadaniki. mimalni naa family anukunnanu appatinundi...meeru ye chinna incident ki baadhapadina nenu tolerate cheyalenu...so i will always support and believe u uma garu.. Finally meeru anukunna lakshyani chedinchandi.... Maaku inkaa inkaa inkaa enno ennenno stress busters videos kavali mee nunchi....yelanti support kavalanna chestanu....Mohamata padakunda adagandi💚💚💚💚💚💚💚💚💚💚💚💚meereppudu chirunavvulu chindisthu ,life long santhoshanga undali..😊😊😊😊😊😊😊😊😊😊😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇.. Urs truly Always ur honest fan

  • @pvenky89

    @pvenky89

    2 жыл бұрын

    Hi me peru

  • @anusha_174

    @anusha_174

    2 жыл бұрын

    Stat strong , strong vundu mental health very important , oka book chadhuvu ,, mindful to mind full ani book vuntundhi it's very good for mental health , youtude lo kuda chudu

  • @boddubasu7656

    @boddubasu7656

    2 жыл бұрын

    Don't be idle. And read spiritual books and speeches. All the best.

  • @anusha_174

    @anusha_174

    2 жыл бұрын

    @@boddubasu7656 true , any religion God is same , mind ful to mind full is written by monk om swamy in very funny way , I suffered with anxiety , its gave me peaceful and mom ,her soft hand s gave me good sleep , guys believe in God, which religion u are ,everyone same 🙏😊

  • @boddubasu7656

    @boddubasu7656

    2 жыл бұрын

    If possible, listen Gaur Gopal Das ,Nitai sevini Mataji speeches. Once I also suffered from psychiatric disorders. But due to god's grace I'm feeling happy. One thing you know that persons don't have problems,those who are in cemeteries or God. So all human beings have. All the best.

  • @satyanarayana7458
    @satyanarayana74582 жыл бұрын

    బంగారం లాంటి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు ఉమా గారు మంచివి ఇచ్చారు కొంతవరకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను

  • @urstruly1727
    @urstruly17272 жыл бұрын

    A real affection has no expectations... Stay happy Stay strong Always be positive uma garu💚 All the best for burkina faso exploration

  • @lathareddyl2153
    @lathareddyl21532 жыл бұрын

    Uma gaaru meeru ela think chesaro nenu koda coal laaga gold dorukutundi anukunnanu. Marvelous man. Evariki teliyani vishayam chupincharu. Thank u and keep going.

  • @venkataswamylanka1303
    @venkataswamylanka13032 жыл бұрын

    అలుపెరుగని అవిశ్రాంత ప్రపంచ అన్వేషకులు మీరు అభినందనలు 🌹🤝🙏 మేము కూర్చున్న చోటునే మీకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ధన్యవాదాలు🙏🙏

  • @padmavathich8652
    @padmavathich86522 жыл бұрын

    బాబోయ్ బంగారం దొరకాలంటే వెనుక ఇంత prosses వుందా 🤔🤔........ rare information very very great ..... దీనివెనుక మీ కష్టం కనిపిస్తుంది ఉమా గారు ..... Tqq so much అండి

  • @ashokeppa7084
    @ashokeppa70842 жыл бұрын

    India no 1 Telugu traveler uma anna 🙏🙏🙏🙏

  • @shashimunja4349
    @shashimunja43492 жыл бұрын

    Hard work +smart work = uma garu 👍👌

  • @singleking8620
    @singleking86202 жыл бұрын

    Unquie way of travelling anna, nidhi matram, very happy to start day with ur video❤️❤️❤️❤️❤️😊😊

  • @srinujarajapu144
    @srinujarajapu1442 жыл бұрын

    Best telugu traveller UMA TELUGU TRAVELLER👍👍👍

  • @ravivoiceofandhra7421
    @ravivoiceofandhra74212 жыл бұрын

    Devudiki thanks chheppukovalani undhi...Africa lo puttakunda India lo puttinchinandhuku....I am in deep love with my country....

  • @andreyasara
    @andreyasara2 жыл бұрын

    💐💐 ఉమ గారు వందనాలు 🙏🙏🙏

  • @lakshmiskitchen1663
    @lakshmiskitchen16632 жыл бұрын

    It's not at all easy to find gold andi What a Heard work This people r doing to find gold 🙏🙏🙏🙏🙏

  • @vinodhkumarnetheti6934
    @vinodhkumarnetheti69342 жыл бұрын

    Anna editing thumbnails petttakanna ....nuvvu genuine ga vuntene bavuntundhi... Adhe migataha vallaki meeku tedha ni thesthundhi.. memmalni unique ga chesthundhi.. Nuvvu kuda thumbnail ni edit chesthe yela anna..

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli37662 жыл бұрын

    How big is this earth 🌎 where ever we go its vast and huge . Great one uma keep it up

  • @sofiabid
    @sofiabid2 жыл бұрын

    Love from Nandyal❤️ Jaihind🇮🇳

  • @burraramakrishna3549
    @burraramakrishna35492 жыл бұрын

    Ur interaction with locals too good.ur simple but ur contents very good, u r doing the blog in adverse corona situation hats off.BEWARE OF HEALTH

  • @danthamsettysanthoshkumar7044
    @danthamsettysanthoshkumar70442 жыл бұрын

    మీరు వీడియో చూపించిన శ్రమ...వారు బంగారం కోసం పడే కష్టం అద్భుతం అన్న.

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv2 жыл бұрын

    Super video 📹👌 Gold venuka inthamandi poor 😢people's sweat 😓undaa Vaaru Andaru bagundaali Great 👍uma Anna.

  • @shok1014
    @shok10142 жыл бұрын

    వీడియో సూపర్ అన్నా 🧨🧨🧨

  • @BatasariTravelTales
    @BatasariTravelTales2 жыл бұрын

    జీడి మామిడి అదిరింది 😊.. బంగారం దొరికితే పట్టుకొచ్చేయంది 😀🙌

  • @estherjacqueline8625
    @estherjacqueline86252 жыл бұрын

    Hi. Mighty educative and adventurous. The darkness was truly dark. Very strange and unusual experience. The village huts reminded of our own once upon a time villages here in our States of TS and AP. What they get is PITTANCE and what we pay for gold is huge. All the best for rest of the trips Uma.

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen2 жыл бұрын

    Unique video I've ever seen before, soil nundi gold bayataki teydaniki valu pade kastaniki 🙏🙏, super video sir 👌👍

  • @usharanivattikonda3995
    @usharanivattikonda39952 жыл бұрын

    Good to see our [ladies]favorite place 👍👍😄GOLD!!!

  • @sivasankararaom7783
    @sivasankararaom77832 жыл бұрын

    Uma gaaru it's a great experience for you. As well as we also experienced by this video. Lot of struggling is there to acquire gold.thats why it is huge cost. Good. Nice video. Take care about you. All the best.🙌🙌🙌🤩🤩🤩🍎🍎🍎

  • @dharmakotiswarao
    @dharmakotiswarao2 жыл бұрын

    ఆ పిల్లవాడిని తీసుకొని ఆమె కష్టపడుతుంది చూడు ఆమె గ్రేట్ అన్న

  • @naveenkuthumu8475
    @naveenkuthumu84752 жыл бұрын

    Super... it’s a great effort and hard work which were not covered anywhere else at least in Telugu

  • @urstruly1727
    @urstruly17272 жыл бұрын

    Uma garu namasthe 🙏 Mee hardwork valle meeru takkuva time lo intha success ni sadhincharu... Only passion unte saripodu daniki taggattu hardwork, dedication undali ani prove chesaru... Sahayam chesina vallani marchipokunda variki taginantha sahayam, bahumatulu icchi mee manchi manasuni chatukunnaru.. Prema panchadamlo ayina Oka content kosam 1000s of kilometres travel ayina.. Subscribers yedi adigithe adi akkadikelladaniki try cheyadam ayina Edaina meeke possible.. Travelling ki meere sarrainodu🥰 ,💚💚💚💚💚💚💚

  • @vinaymaddela4765
    @vinaymaddela47652 жыл бұрын

    thank you brother to give us the experience. its so sad to see the rough people`s life there especially the mother with the baby on her back. At least she should leave the baby free at safe place near by instead of tied tightly on her back

  • @sreenivasuluk527
    @sreenivasuluk5272 жыл бұрын

    Anna miru chala baga chesaru miku a devidu anta manchi cheyalani korukuntanu God bless you brother

  • @anishgoudpurushotham392
    @anishgoudpurushotham3922 жыл бұрын

    Gold mines are available in Karnataka, Hutti Gold mines. Gidi mamidi kaya (fruit) is also grown in Godavarikhani,Telangana

  • @sreesatyapalika
    @sreesatyapalika2 жыл бұрын

    Watching this video is really a good experience anna...

  • @pavanisure5982
    @pavanisure59822 жыл бұрын

    So pity n fell bad by seeing the woman with kid on her back. From morning she has been trying... but left with nothing. We will be complaining for small things... we can see how life will be hard for someone. Always we should be thankful for what we have. Nice video Uma garu... love from tenali

  • @padmaramineni6265
    @padmaramineni62652 жыл бұрын

    Uma garu manchi video chupincharu Tq andi

  • @rachaiahg3246
    @rachaiahg32462 жыл бұрын

    I'm happy for you bro 1M in 8Days good going all the best ❤️

  • @kvrkommana2055
    @kvrkommana20552 жыл бұрын

    Your hard work to show these places really worthy brother , good job and also stay safe

  • @elizabethrani1447
    @elizabethrani14472 жыл бұрын

    Excellent video uma babu......very hard work for those ppl. ....u hve travelled such a long.....journey...hatsoff to u.....am very much surprised with this video ......hw difficult to found the gold....love u from India Hyderabad 🇮🇳🇮🇳

  • @suryaaradyam1041

    @suryaaradyam1041

    2 жыл бұрын

    WOww

  • @worldfamousvijay7681

    @worldfamousvijay7681

    2 жыл бұрын

    Nice name rani

  • @topvip3041

    @topvip3041

    2 жыл бұрын

    👌👌🤔

  • @casualshoot0310
    @casualshoot03102 жыл бұрын

    One of the finest true Travlogger in the world 🔥

  • @srinivasraju6239
    @srinivasraju62392 жыл бұрын

    Bro with big heart... Lots of respect for you

  • @brainlessgenerationgopi5092
    @brainlessgenerationgopi50922 жыл бұрын

    Uma garu come to USA 🇺🇸 😊😊😊 love your videos watch regularly

  • @sankarg4546
    @sankarg45462 жыл бұрын

    wonderful video. great experience miku and maku kudaa. thanks Uma.

  • @sreenuk8697
    @sreenuk86972 жыл бұрын

    You were nothing short of NGC. Great adventure. I wish God gives them wealth and happiness.

  • @mallikarjunaanna1995
    @mallikarjunaanna19952 жыл бұрын

    You are really great uma Garu. మీరూ చేస్తున్న వీడియోలు చాల బావున్నాయి.

  • @swarnav4486
    @swarnav44862 жыл бұрын

    Your reporting style is quite auditory and decent with crisp, sharp and high pitch tone and delivered to the point. Your friendly smiling face and kind hearted character are the other impressive qualities that captivate your audience every day. You have improved significantly since you started and undoubtedly you are on the path to success. Keep going with confidence.

  • @puttajrlswamy1074

    @puttajrlswamy1074

    2 жыл бұрын

    Briefly, completely well said.

  • @pranavbodapati657

    @pranavbodapati657

    2 жыл бұрын

    I agree with you 👌👌👌

  • @pranavbodapati657

    @pranavbodapati657

    2 жыл бұрын

    That's true

  • @avulamandavenkatesh6019

    @avulamandavenkatesh6019

    2 жыл бұрын

    Hi Broo madhi nalhondane Broo all the Best Brooo. 👍👍

  • @vtravelg6065
    @vtravelg60652 жыл бұрын

    It felt very heart touching to see the hard work of the mom with the baby on her back. I salute for the sincere hard work of the mom, only a mom has strength to struggle that way. I pray to god to bless the lady with plentiful gold. Also so apt to use her image in your thumbnail.

  • @chinnarao4462
    @chinnarao44622 жыл бұрын

    Really awesome uma Gaaru meeru

  • @KVenkatesh
    @KVenkatesh2 жыл бұрын

    I have been following your videos since 2019 Love from Tandur Vikarabad district Telangana Your videos are really wonderful 👌

  • @manga6368
    @manga63682 жыл бұрын

    Uma brother🙏 your are really good and so much patience and always God blessings to you 🙌take rest and move on be care about your health always😊 keep smile and👪 family💐 members supporting💪 u🙏🙏🙏🙏☺👏👏

  • @boddubasu7656
    @boddubasu76562 жыл бұрын

    Hi UMA what a horrible and terrific journey about us. By seeing the bus only we realised how much hardship you faced in your bus journey. Hats off to your patience and dedication towards your goal.really amazing video. It seems like an adventurous Hollywood movie like Mackenna's gold movie. Digging for gold is tough and depends upon luck. That is why you and gold are unique. Overall very nice video. I wanted to see your Mali( girl ) Freind once again with another video. If possible shoot another video with her Bomako. Innocent girl. We are eagerly waiting for your next video. Take care about your health and safety.All the best UMA bro.

  • @bodduprithvi3534

    @bodduprithvi3534

    2 жыл бұрын

    Basu babu super

  • @crubbythebeagle57
    @crubbythebeagle572 жыл бұрын

    uma bro super video nice to see gold vlogs gold process vlogs nice chaala interestingga undhi at a same time chaala sad reason lady with the kid working under the sun for several hours wow tears kaani it's their day to day life but in telugu this is nice vlog about the processing the gold mercury technique wow do more need more Author Venkat 😎

  • @pavithrachowdary9715
    @pavithrachowdary97152 жыл бұрын

    Great bro i feel so Proud of u, vallantha meeru kuda kashtapaddaru 2-4days travelling chesi maku anta chupincharu 👌👌 thank you bro keep rocking stay happy 😍

  • @jswamy1665

    @jswamy1665

    2 жыл бұрын

    Nice

  • @dummuvenkat1755
    @dummuvenkat17552 жыл бұрын

    SUPERB Annaya keep it up......😍👍

  • @pothireddivvsmurthy1324
    @pothireddivvsmurthy13242 жыл бұрын

    before exploring the world you should always take care about your health.

  • @anukoka9368
    @anukoka93682 жыл бұрын

    Wow, 1 st time in my life I saw, African country ,gold, very nice Very hard work u did.

  • @PraveenKumar-mn8gw
    @PraveenKumar-mn8gw2 жыл бұрын

    Superb Uma garu ..mee videos chala bagunnai .. I have watched most of your videos until end. I am very happy to see ur videos ..you have explained very well Uma garu ..... No words to say .... U are great .. I am from Nalgonda dist ..Telangana

  • @sandeepnani875
    @sandeepnani8752 жыл бұрын

    Nice Uma anna

  • @jayanthm5265
    @jayanthm52652 жыл бұрын

    Eagerly waiting anna love you so much 😙😙😙

  • @anjisrimaharaj5784
    @anjisrimaharaj57842 жыл бұрын

    Anna pelly Yeppudu chesukuntaru...maku mi edhari janta chudalani vundhy Mikoche barya chala adrustavanthuralu ...yekadundho mari vodhynavaru....yourrrr greet brother👍👍👍

  • @rameshkolipaka9700
    @rameshkolipaka97002 жыл бұрын

    Superb Uma Anna. regular follow ur videos.

  • @rishi7767
    @rishi77672 жыл бұрын

    Kenieba mountain pakka hunuman mandir undi anna 🙏

  • @jagannadhamjasti1629
    @jagannadhamjasti16292 жыл бұрын

    I like your adventures very much .Lots of love from tenali.

  • @subbaraygudipati5920
    @subbaraygudipati59202 жыл бұрын

    Wonder ful explanation and great adventures

  • @akhileswargubbala6435
    @akhileswargubbala64352 жыл бұрын

    Well done sir .. wonderful job you did..wt a effort...

  • @ramanarealtors8241
    @ramanarealtors82412 жыл бұрын

    ఉమా గారు మాలి దేశంలో కొద్ది గంటల క్రితం బస్ పై ఉగ్రదాడి జరిగింది.చాలా మంది అమాయకులు బలైపోయారు.మీరు క్షేమం ఉన్నారని ఉండాలని కోరుకుంటున్నాను వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయండి

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd2 жыл бұрын

    ఇదే కదా... మాకు కావాల్సింది 👍

  • @bittu7184
    @bittu71842 жыл бұрын

    Uma anna ur the best traveller😍 thanku for the information

  • @nissanzmicra
    @nissanzmicra2 жыл бұрын

    I feel so sad seeing their plight! Africa has been exploited for many centuries.. they deserve good n comfortable lives like anyone else!

  • @madhugandrakota8800
    @madhugandrakota88002 жыл бұрын

    UMA FANCE LOVE & LIKE💥❤️🖤❣️❣️😍⚡🤣😭😇😃💗

  • @maheshmota3002
    @maheshmota30022 жыл бұрын

    Love from Karnataka 😍

  • @hameedbasha4660
    @hameedbasha46602 жыл бұрын

    Super exploring uma brother 😍

  • @nani9963614903
    @nani99636149032 жыл бұрын

    అన్న మేము చూడలేని ప్రదేశాలను సైతం మా కళ్లముందు ఉంచుతున్నావు...............thanks anna

  • @harik9225
    @harik92252 жыл бұрын

    మేము odissa రాయగడ జిల్లా ఆంద్రా ఒడిస్సా బొర్డర్ దగ్గర్లో ఇరుకుబడి కొండల్లో వజ్రాలు కోసం వెతికాం వారం రోజులు but మాకు దొరక లేదు మా కల్ల ముందే చాలా మందికి దొరికాయి..ఒక వ్యక్తికి వినాయక ప్రతిమ దొరికింది స్పాట్ లోనే 15 లక్షలకు మార్వాడీ సావుకారి కొనుక్కున్నాడు...ఇరుకుబడి కొండ చాలా అద్భుతo...ఆఫ్టర్ 100 years కొండ మొత్తం వజ్రాలే..మెచ్యూరిటీ అప్పటికి అవుతుంది.

  • @k.suresh8311

    @k.suresh8311

    2 жыл бұрын

    Nenu vasthaanu appudu 🤦‍♂️

  • @veerababu56
    @veerababu562 жыл бұрын

    Jai uma Anna love you ❤️❤️❤️

  • @mrhappinessbank
    @mrhappinessbank2 жыл бұрын

    So much of hard work, for very tiny portion of fortune. Thanks for this video, shows your dedication to travelling and sharing the experiences ✌

  • @purushothamarajuuv9381
    @purushothamarajuuv93812 жыл бұрын

    Super...I like your efforts, hardwork & passion

  • @surich251
    @surich2512 жыл бұрын

    Heart touching video brother ❤️❤️🙏🙏

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav24212 жыл бұрын

    అన్నయ్య మన గ్రామాల్లో ఇలానే ఎర్ర బస్సులు ఎక్కడెక్కడ ఆగిపోయేవి, బస్ నీ నెట్టేవాళ్ళం 😂😂, వీడియో చాలా బాగా బాగుంది అన్నయ్య, love from Hyderabad anna ❤️

  • @thulasiravikadapa

    @thulasiravikadapa

    2 жыл бұрын

    Yes yes 😂

  • @satishlankipalli4278

    @satishlankipalli4278

    2 жыл бұрын

    @@thulasiravikadapa yes

  • @suryaaradyam1041

    @suryaaradyam1041

    2 жыл бұрын

    🐢

  • @muruganmalai7459
    @muruganmalai74592 жыл бұрын

    One of the best best bestest telugu traveller

  • @rameshtimez9084
    @rameshtimez90842 жыл бұрын

    4:43 నవీన్ చాలా బాగున్నాడు... Like.. akash puri

  • @mrDreamerrr
    @mrDreamerrr2 жыл бұрын

    I was started watching in 1st lockdown at around 98k subscribers... Hope you'll reach 1M mark...

  • @chkand01
    @chkand012 жыл бұрын

    Mr. Uma, I like your dedicated effort in presenting all these videos. Good to know lot of places and having watch them sitting at home is definitely awesome privilege for all of us. I wish you good luck and more health,energy and prosperity to explore the world and present many more videos 👍👍👍

  • @saisuryagujja660

    @saisuryagujja660

    2 жыл бұрын

    1

  • @kodaliradhika9235
    @kodaliradhika92352 жыл бұрын

    Super అన్న కొత్త experience 👍

  • @vijayaramv2721
    @vijayaramv27212 жыл бұрын

    Nee videos super gaa vuntay

Келесі