గిరిజనులు పూర్వం ! అలసి నూనే తయారు చేసే విధానం !

అలసి నూనే తయారు చేసే విధానం #manyambiddalu
.
:::Background Music
::::CREDIT GOES TO:: Sujan Lama Official
::::Channel Link :: / @sujanlamaofficial
.
.
#wildadventures
#wildfood
#nature
#beautifullocations
#wildhunt
#tribe
#araku
#paderu
#alluriseetharamaraju
#arakutribalculture
#manyambiddaluofficial
#alasepuvvuluoil
#tribal oil
#naturaloil
##organicoil
#naturalcockingoil

Пікірлер: 355

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 Жыл бұрын

    మ KZread Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹

  • @Phalguna_Milky

    @Phalguna_Milky

    Жыл бұрын

    Price?

  • @pulihslprameela7415

    @pulihslprameela7415

    Жыл бұрын

    Cha la santoshanga undhi

  • @chinthalamallesh4743

    @chinthalamallesh4743

    Жыл бұрын

    Ok

  • @vijayyejju9887

    @vijayyejju9887

    Жыл бұрын

    Super babu God bless you Vijay pidathamamidi అల్లూరి సీతారామరాజు జిల్లా

  • @bhanukrishnan4154
    @bhanukrishnan4154 Жыл бұрын

    ప్రకృతి ఒడిలో లో మమేకమై,ప్రకృతి బిడ్డలుగా జీవించడం,నిజం గా ఎంత అదృష్టం చేసుకోవాలి,మీ ఆహారపు అలవాట్లను ,ఆచార,సంప్రదాయాలను,అలాగే కొనసాగిస్తూ,రాబోయే మీ తరాల వారికి కూడా నేర్పించండి. డబ్బు పెట్టి కల్తీ ఆహారం,తింటున్నాం,మీరు శ్రమించి, స్వచమైన ఆహారం తింటున్నారు. వీడియో👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    థాంక్యూ మీలాంటి వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాము 🙏🙏🙏🙏🙏

  • @bhanukrishnan4154

    @bhanukrishnan4154

    Жыл бұрын

    I watched Frist time this video.TQ,&God bless ur's team.💐💐

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    @@bhanukrishnan4154 thanks bro❤️❤️❤️

  • @tiruvengalacharykandala2782

    @tiruvengalacharykandala2782

    Жыл бұрын

    Chala bagundi. Ee nune ekkada ammutaru

  • @purna.2.O
    @purna.2.O Жыл бұрын

    నూనె ఎలా తీస్తారో చక్కగా వివరిస్తూ చూపించారు👌 చాలా కష్టపడి నూనెనితీశారు 👌 మీ ఓపికకు ధన్యవాదములు 🙏 వీడియో చాలా బావుంది బ్రదర్స్ 👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you sister garu 👍👍👍👍👍🙏

  • @VISAKHAMANYAM
    @VISAKHAMANYAM Жыл бұрын

    ఎక్సలెంట్ బ్రదర్ వీడియో చాలా చాలా బాగుంది బ్యాక్ రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఈ వీడియోలో చాలా బాగా వివరించారు 👍👍👍👍

  • @srinathreddy2582
    @srinathreddy2582 Жыл бұрын

    వీడియో బాగుంది....వేడి నూనె ప్లాస్టిక్ డబ్బాలో పోస్తే...ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కరిగి నూనెలోకి వస్తాయి...బదులుగా గాజు సీసా లేదా మట్టి కుండ లాంటిది వాడండి👍

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    మ KZread Family ki Thanks 🙏🙏 ఎందుకంటే మేము ప్లాస్టిక్ పాత్ర లో వలసి నూనే ని పెట్టినందుకు very very sorry... క్షమించండి ఆ సమయంలో మాకు మట్టి పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ అందుబాట్లో లేనందున తప్పని పరిస్థితిలో ఉపయోగించాల్సి వచ్చింది🙏🙏🙏🙏🌹

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Жыл бұрын

    8 లైక్ బ్రదర్ చాలా బాగుంది వీడియో

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏

  • @dirsipomraju6426
    @dirsipomraju6426 Жыл бұрын

    మీరు మంచి వాతావరణం లో బ్రతుకుతున్నారు, అది కేవలం మీ అదృష్టం మాత్రమే, ఆయుష్షు పెరగాలాంటి ఈ వాతావరణం లొనే బ్రతకాలి, మంచి వీడియో చూపించారు....

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks raju garu thanks so much❤️❤️❤️❤️

  • @rajueethharam544
    @rajueethharam544 Жыл бұрын

    చాలా పురాతన పద్దతిలో ప్రకృతికి దగ్గరగా నూనె తీస్తున్నారు, అభినందనలు

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    ధన్యవాదములు 🙏🙏

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 Жыл бұрын

    మీ ఓపిక కు శతకోటి నమస్కారాలు తల్లి.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much sir 🙏🙏🙏🙏❤️

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 Жыл бұрын

    ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది.స్టీలు కాన్ వాడండి

  • @laxmisurya6420
    @laxmisurya642010 ай бұрын

    మీరు అదృష్టవంతులు బ్రదర్స్, మాకు దొరకవు ఇలాంటి pure oils

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    10 ай бұрын

    Thanks 🙏🙏🙏🙏

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Жыл бұрын

    మీ వీడియో చూడడం ఇదే మొదటిసారి. నూనె తియ్యడం చాలా చాలా కష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళకి చాలా చాలా ఓపిక. అందరూ బాగా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదములు 🙏🙏 మీది ఏ ఊరు?

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏 Thank you so much madem garu. Ma village హుకుంపేట 🙏🙏🙏👍

  • @ShabanaKhan-hd4wt
    @ShabanaKhan-hd4wt Жыл бұрын

    Abba. Yantha. Kastapadi. Ee oil ni tayar. Chasthunnaro. Hats of bamma garu and. All team workers. Beautiful video

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Keep supporting brother. Thank you so much 🙏🙏🙏🙏

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Жыл бұрын

    Wow super annayyalu నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి video 😊❤❤

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    అవునా బ్రదర్ thank you 🙏🙏❤️

  • @geethasagara
    @geethasagara Жыл бұрын

    చాల అద్భుతంగా చూపించారు 👌🏻👌🏻👌🏻 Good work keep it up ❤ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చెయ్యండి🙏🏻

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    థాంక్యూ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే తప్పకుండ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పరిచయం చేస్తాము

  • @poornak59
    @poornak59 Жыл бұрын

    పకృతి బిడ్డలు అల్ ది బెస్ట్

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @groupnurse6384
    @groupnurse638411 ай бұрын

    చాలా బాగా చేశారు తమ్ముడు సూపర్ 👌👌👌👌👌🙏🥰

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    11 ай бұрын

    Thanks 🙏🙏🙏 thanks so much anna

  • @tgarukugamingff3918
    @tgarukugamingff3918 Жыл бұрын

    Chala bagundiii video Good job

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 👍👍👍👍🌹

  • @das2355
    @das2355 Жыл бұрын

    వెరీ గుడ్ అన్నా

  • @prasadnaidu7667
    @prasadnaidu7667 Жыл бұрын

    Good message and good tradition

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 Жыл бұрын

    nice vidro raju good keepitup

  • @svcinemafocus
    @svcinemafocus Жыл бұрын

    Nice editing MBO team

  • @tribalculturevillagelife
    @tribalculturevillagelife Жыл бұрын

    Super bro chala bagundi...

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much బ్రదర్ 👍👍👍🌹

  • @RajuThangula1432
    @RajuThangula1432 Жыл бұрын

    వీడియో అయితే చాలా చాలా బాగుంది 👍👍👍🌹

  • @balagangadhararaotalluri1369

    @balagangadhararaotalluri1369

    Жыл бұрын

    Phone number pl

  • @LaxmiLaxmi-bl4fm
    @LaxmiLaxmi-bl4fm Жыл бұрын

    👍👌

  • @siddusiddaiah7473
    @siddusiddaiah7473 Жыл бұрын

    అన్నయ్య నాకు అయితే ఆశ్చర్యం కలుగుతుంది ఎంతో అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం వీడియో స్కిట్ చేయకుండా వీడియో మొత్తం మీరు మరెన్నో వీడియోస్ చేస్తూ బాగా పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    చాలా చాలా Thanks అన్న గారు 🙏🙏🙏. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసినెట్లయితే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ధన్యవాదములు 🙏🙏🙏❤️❤️

  • @sayyadmadar1322

    @sayyadmadar1322

    Жыл бұрын

    ​@@manyambiddaluofficial5755 .k 😅a t r🎉

  • @saraswathitelugulessons8538
    @saraswathitelugulessons8538 Жыл бұрын

    👌👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks 🙏

  • @sricharan3283
    @sricharan3283 Жыл бұрын

    Anthaaa bagundi thammullu kaani plastic dabbalo preserve cheyadam Baga ledu

  • @ajaykumar-uv7mr
    @ajaykumar-uv7mr Жыл бұрын

    Super ra chinnollu

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏🙏

  • @ranjithkumar6948
    @ranjithkumar6948 Жыл бұрын

    Super bro,all the best

  • @maheshkottapalli5163
    @maheshkottapalli5163 Жыл бұрын

    👍

  • @prava9996
    @prava9996 Жыл бұрын

    🔥🔥🔥🔥👌💓

  • @rtentertainmentchannel3815
    @rtentertainmentchannel3815 Жыл бұрын

    Dedicated boy Raju gaaru all the best mama... improved day by day

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much my friend 👍👍👍👍❤️🌹

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 Жыл бұрын

    Real video..real organic oil excellent 👌 Jai Hind 🇮🇳🙏

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏🙏

  • @venkataramareddynallamilli3653
    @venkataramareddynallamilli3653 Жыл бұрын

    🙏మీరు ఇచ్చిన వీడియో మాకు ఇచ్చిన చక్కటి బహుమతి 🙏

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏

  • @sureshgopinayaka5872
    @sureshgopinayaka5872 Жыл бұрын

    Video Chala Bagundi Anna... excellent, especially BGM Keka asalu..first time ilanti video Chudadam.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you తమ్ముడు, thank you so much 👍👍👍👍🌹

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 Жыл бұрын

    GREAT, INNOCENT,HELPING NATURE ATTITUDES OF MY TRIBALS_ JAI SHREE KRISHNA.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Jai sri krishna. Thank you so much sir 🙏🙏

  • @gavinollareddyrocks2944
    @gavinollareddyrocks294411 ай бұрын

    👌👌👌👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    11 ай бұрын

    Thanks 🙏🙏🙏🙏🙏

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 Жыл бұрын

    ప్రకృతి ఒడిలో జీవించడం వారు చేసుకున్న అదృష్టం

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @srinuanguluri2601
    @srinuanguluri260111 ай бұрын

    సూపర్ బ్రదర్

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    11 ай бұрын

    Thanks 🙏🙏🙏

  • @ak3801
    @ak3801 Жыл бұрын

    Nice video Bros.. 👍. Subscribed kotha videos kosam 😊

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks bro thappakunda mchi videos istham ❤️❤️❤️

  • @Sadhuram28
    @Sadhuram28 Жыл бұрын

    Nice video Explanation

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks anna

  • @nadapanavenkateswararao5847
    @nadapanavenkateswararao5847 Жыл бұрын

    👏👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you 🙏

  • @govardhanmanchikanti1055
    @govardhanmanchikanti105511 ай бұрын

    👌👌👌👌👍

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    11 ай бұрын

    Thanks 🙏🙏🙏

  • @subbaraokarnam5195
    @subbaraokarnam5195 Жыл бұрын

    Super, necessity is the mother of invention.

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 Жыл бұрын

    గిరిజన బిడ్డలకు స్వాగతము . మీలాంటి బిడ్డలకు మా support ఎప్పుడు ఉంటది . ఇంకాకొంచము ముందుకు వెళ్లి మీ తయారీ వస్తువులను online అమ్మకాలు చేయండి . Develop అవుతారు తప్పక మీరు మన గిరిజన బిడ్డలు కూడా . Take Government support

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you sir 🙏 మీ సపోర్ట్ ఇలానే ఉంటే మంచి మంచి వీడియోస్ చస్తాము. WELLCOME 🙏🙏🙏🙏

  • @murkipudijanaki8039
    @murkipudijanaki8039 Жыл бұрын

    Excellent. Video

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much sir 🙏🙏

  • @arunavemuru1075
    @arunavemuru1075 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది అంత ఆర్గానిక్ గా చేసి వేడి నూనె ప్లాస్టిక్ లో పోవడమే బాలేదు. ప్లాస్టిక్ ని వాడకండి స్టీల్ వాడండి😊

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks for watching. Keep supporting 🙏🙏🙏

  • @lathamohan.
    @lathamohan. Жыл бұрын

    Oil tiyalante intha kastapadala vammo TQ bro video chupinchinanduku 💐

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much బ్రదర్ 🙏🙏

  • @rajjanni3773
    @rajjanni3773 Жыл бұрын

    Nenu eppudu chudaledu video super gaa undi

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much bm 👍👍👍❤️🌹

  • @januzmr6906
    @januzmr6906 Жыл бұрын

    Ippatiki kuda Ela chestunnaru chala bagundi bhaiya thnks for this moments

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Keep supporting. Thank you so much అన్న గారు 🙏

  • @nigervallyvlogs7836
    @nigervallyvlogs7836 Жыл бұрын

    Superb...very natural vidio

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks a lot

  • @ramanagiduthuri9859
    @ramanagiduthuri9859 Жыл бұрын

    Super nice video 👌👌👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    ధన్యవాదములు 🙏🙏

  • @mareshpaddu
    @mareshpaddu Жыл бұрын

    Maadhi Kurnool district Adoni daggara vunnamu

  • @umabitr8157
    @umabitr8157 Жыл бұрын

    Chala bhagunadhi miru chala chakagha vivarincharu

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 Жыл бұрын

    Very very difficult process, hats off for your hard work 👍👍👍

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @naga-srinivas
    @naga-srinivas Жыл бұрын

    Excellent video 🙏

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏 Thanks 👍👍🙏

  • @minniallu7393
    @minniallu739311 ай бұрын

    అందరూ sapot చేయండి మంచి వీడియో అందుబాటులో ఉన్నాయి మరియు

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    11 ай бұрын

    చాలా చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol Жыл бұрын

    Gerejanulu chala great 🙏🙏🙏

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much madem గారు 🙏🙏

  • @afrazmd8377
    @afrazmd8377 Жыл бұрын

    👋👍👍👍👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much అన్న 🙏

  • @ManyamDimsa
    @ManyamDimsa Жыл бұрын

    Super 👌👌👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you

  • @nageswararaokonthili6110
    @nageswararaokonthili6110 Жыл бұрын

    you are video is very informative.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 Жыл бұрын

    Nice preparation 👌 tq

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much. Keep supporting అన్న గారు

  • @karuna7398
    @karuna7398 Жыл бұрын

    Nice video annaya ☺️

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much sister, well supporting 🙏

  • @subbireddychinta-sb5go
    @subbireddychinta-sb5go Жыл бұрын

    సూపర్ 👍👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank anna 🙏🙏🙏🙏

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Жыл бұрын

    Traditional process nice

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you madem garu 🙏

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Жыл бұрын

    సూపర్

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏

  • @kasturinarsaiah1131
    @kasturinarsaiah1131 Жыл бұрын

    Suuuuuper bro

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much అన్న గారు 🙏🙏

  • @pothalaswathi8878
    @pothalaswathi8878 Жыл бұрын

    Annayya great

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 Жыл бұрын

    Nice info

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    థాంక్స్

  • @kodarajesh35
    @kodarajesh35 Жыл бұрын

    Wonderful 🎉

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you 🙏

  • @preethihoney4969
    @preethihoney4969 Жыл бұрын

    Super 👌👌 All The best

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Keep supporting sister 🙏🙏

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Жыл бұрын

    Great Job ❤

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 Жыл бұрын

    Excellent video, congrats bro

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much sister 👍🙏

  • @prakruthiraithujeevanavidhanam
    @prakruthiraithujeevanavidhanam Жыл бұрын

    PRASTUTA SAMAJAANIKI DURANGA UNNA MANASIKA PRASANTHATA THO BRATUKUTUNNARU, GOOD BROTHER

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    ధన్యవాదములు 🙏🙏

  • @kamalsekhargovindarajula6829
    @kamalsekhargovindarajula6829 Жыл бұрын

    Good oil good health vaadithe. Nice old is gold.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏

  • @narsingaraodonthineni4121
    @narsingaraodonthineni4121 Жыл бұрын

    Super brother very nice video

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much బ్రదర్ 👍👍❤️

  • @tangellaramanimani2968
    @tangellaramanimani2968 Жыл бұрын

    Super thankyou nanna

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much madem గారు 🙏

  • @Earthling616
    @Earthling616 Жыл бұрын

    Excellent job

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏

  • @lakshmigajjaganilakshmi4216
    @lakshmigajjaganilakshmi4216 Жыл бұрын

    Bagundhi ma rr dist lo Gaddi nuvvulu antaru vatini

  • @sjvkumar
    @sjvkumar Жыл бұрын

    Manchi veidio bro

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    👍👍👍

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp Жыл бұрын

    Good

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    👍

  • @chandarlapatijagadhish9803
    @chandarlapatijagadhish9803 Жыл бұрын

    Super brothers

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much అన్న గారు 🙏🙏

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Жыл бұрын

    ఈ నూనె స్వంతంగా తయారుచేసి తింటెనే త్వరగా చన్నబడతారు.

  • @raamsvanthala
    @raamsvanthala Жыл бұрын

    Chala bhagundi Raju Anna,Ilanti enno kotha videos maa mundhuku thisukuraaavali

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    తప్పకుండ బ్రదర్ 👍👍

  • @lovenature369
    @lovenature369 Жыл бұрын

    Nice brother good explanation

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much brother 🙏🙏

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 Жыл бұрын

    Telanganalo veetini gaddinuvvulu antaaru.. konni kuurallo ee podi maatrame vesi chestaru .. chala tasty

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    అవునా బ్రదర్ 👍చాలా tastey గ ఉంటుంది 🙏🙏🙏

  • @madhuripiniminti6653
    @madhuripiniminti6653 Жыл бұрын

    Super 👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much sister 🙏

  • @nageswararao2084
    @nageswararao2084 Жыл бұрын

    Super brother from pedabayalu❤❤❤

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    అవునా బ్రదర్ Thank you so much అన్న గారు 🙏

  • @nramu2273
    @nramu2273 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks ❤️❤️❤️🌹🌹🌹

  • @eswarreddyeswarreddy4427
    @eswarreddyeswarreddy4427 Жыл бұрын

    Super

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 Жыл бұрын

    Tq

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @sttribalculture7576
    @sttribalculture7576 Жыл бұрын

    Nice video brother.

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much బ్రదర్ 🙏🙏

  • @chintumahi6839
    @chintumahi6839 Жыл бұрын

    It's really natural oil brother good vedio maku e oil kavali brother

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Sorry బ్రదర్ 🙏 మాకు సరిపడ్డ oil ని తీసాము, అమ్మడానికి అయితే కాదు క్షమించండి 🙏🙏🙏 Thanks ❤️❤️

  • @satyavaraprasadb1291
    @satyavaraprasadb1291 Жыл бұрын

    Supar

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks

  • @preethihoney4969
    @preethihoney4969 Жыл бұрын

    Elanti Video Llu Inka Eno Cheyalli Ani Korukotunanu All The best Bro

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you sister 👍👍

  • @SRIDEVISimpleFood0926
    @SRIDEVISimpleFood0926 Жыл бұрын

    Manaku bayata dhorike cooking oils anni chala harmful mana health ki bt thappadhu konali thinali vatinunchi mana body ki bad bad cholesterol health issues thappa etuvanti use vundadhu bt elanti oils valla mana body ki kavalsina good fat or cholesterol andhuthundhi health issue kuda vundavu, after pandamic health consciousness perigindhi janallo chalavaraku, ee oil visayam lo nenu chinna change chesanu verusanaga nune ni na life lo add chesanu bt bayata konedhi kadha dhanni kuda nammalemu, any way mi video nannu ekkadekadiko thisukellindhi 🤔 very good useful video👍👌🙏

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    🙏🙏🙏

  • @mallyreddy9842
    @mallyreddy9842 Жыл бұрын

    Super anna

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thanks anna

  • @luckysweet5327
    @luckysweet5327 Жыл бұрын

    Super anna🎉🎉🎉🎉🎉

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    Thank you so much 🙏🙏

  • @nerellasubrahmanyam2530
    @nerellasubrahmanyam2530 Жыл бұрын

    Manchi ga prakruthi odilo perugu tunnru❤❤❤

  • @manyambiddaluofficial5755

    @manyambiddaluofficial5755

    Жыл бұрын

    ప్రస్తుతానికి ప్రకృతి లో నే వున్నం కానీ ఫ్యూచర్ లో మరి ఎలా వుంటుందో తెలీదు కదా సార్... థాంక్స్ సార్

Келесі