గిరిజనగూడెం : చాలాబాగా కట్టుకున్నారు_కానీ..!! Telugu tribal village in andhrapradesh

Telugu tribal village vlog|| మన మూలాలను తెలిపే గ్రామం ఇక ముందు ఉండదు ‎@MyluRams
#arakutribalculture #mylurams #tribalvillage #tribal #wildlife #telugu #తెలుగు #andhra
#beautifull #hillstation #visiting
In our channel MYLURAMS I show about the customs, habits, food and habitats of the tribal area.Also, in this video I have shown tribal natu medicine.One can also see the natural beauty of Ramaniya.The beauty of tribal labor can also be seen.Please SUBSCRIBE if you like more videos in our channel.
---------------------------------------------------------------------
Thank you..... మీ Mylu Rams.

Пікірлер: 126

  • @savithrigollapudi8214
    @savithrigollapudi82143 ай бұрын

    ఇలాంటి గ్రామాలు ఇంకా మిగిలిఉన్నాయా?? చాలా సంతోషం కానీ ఇందులో ఆనందం మేడల్లో ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. మనకి మేడల్లో ఉండి వాటిల్లో ఉండేవాళ్ళు అదృష్ట మైనవాళ్ళు అనిపిస్తుంది. మునుముందు ఉండవు అంటే చాలా బాధగానే ఉంది. మనపిల్లు ఇకచూడరేమో. మన గౌర్ణమెంట్ ఇలాంటివాటిని పట్టించుకుని వారళ్ళకు వేరేలా సదుపాయాలిచ్చి పాతవాటిని కూడా కాపాడుతూ ఉండాలి. వాళ్ళ అమాయకత్వం , స్వేచ్చాయుత జీవనం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాము. ఎలా రావాలి అడ్రస్ చెపితే తప్పక వస్తాము.

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana34873 ай бұрын

    బ్రదర్ రామ్ గారు గిరిజనులతొ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, అలాగే ఆడవారు నేల రోలు లొ ధాన్యం దంచు కొని బియ్యం తయారు చేయు పద్దతి సూపర్, ఆ దంచే రోకలి, కర్ర ఫాల కర్ర, గొడ్డలికి ఆ ఫాలకర్ర నే వేస్తారు. బ్రొ.

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju64424 ай бұрын

    మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్నా

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Wow... thank you so much

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala598216 күн бұрын

    సూపర్ అందమైన గ్రామం👍👌👌👌💐💐

  • @seshuseshu2457
    @seshuseshu24574 ай бұрын

    నమస్తే సోదర ప్రకృతి అందమైనది కానీ ఒకటి సోదర. మీరు మాట్లాడే పద్దతి నాకు చాలా బాగా నచ్చింది మంచి వీడియో సోదర

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    నమస్తే అండి.thank you అండి

  • @sankojiprasad303
    @sankojiprasad3033 ай бұрын

    Nice video bro ఈ విడియోలో చాలామంది పారేస్ట్ అందలు చూస్తూన్నారు కానీ,నాగరీకతకు దూరంగా, వైద్యం, విద్య, మంచినీరు, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని ప్రదేశం కొండాల మధ్యన ఉంటాయి మా ఊళ్ళు.నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలి అంటే 15-20 kms నడుచుకుంటూ వెళ్ళాలి.ఈ విదంగైన మన గిరిజనుల బ్రతుకులు ప్రపంచానికి తెలుస్తోంది.సూపర్ విడియో బ్రో.

  • @RameshDas-bw5ir
    @RameshDas-bw5ir4 ай бұрын

    I am from Karnataka Mi videos naku chala istam

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Thank you so much అండి

  • @gangadharparisika
    @gangadharparisika4 ай бұрын

    తమ్ముడు చాలా బాగుంది👌👌👌

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos92434 ай бұрын

    Super ramu

  • @jayatireddy
    @jayatireddy4 ай бұрын

    యేల గట్టడం అనే మాట ఇంతకాలం తరువాత మళ్ళీ విన్నట్టే, బావి నీరు, ఆమె మిమ్మల్ని చిక్కుడు విత్తనాలు తెమ్మని అడగడం బాగుంది.

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    పాతకాలం మాటలు చాలా బాగుంటాయి..అలాగే నేను కచ్చితంగా చిక్కుడు విత్తనాలు అవిడకు andhajestanu..అలాగే thank you so much అండి

  • @sureshkumar.s
    @sureshkumar.s3 ай бұрын

    అందరినీ స్వంత వాళ్ళలాగా పలకరించడం చాలా బాగుంది రామ్.

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Thank you అండి

  • @palleturiammayi5556
    @palleturiammayi55564 ай бұрын

    నేను మీ ఊరు వచ్చాక నన్ను ఈ గ్రామానికి తీసుకెళ్లండి రామ్ గారు.. మీ ఊరు పక్కనే అన్నారు కదా.. నైస్ వీడియో ప్రశాంతంగా ఉంది.. నాకు ఇలాంటి ఇల్లులే ఇష్టం.. 💐

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Wow.. మీరు మా ఊరు వస్తాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ ఊరు మిమ్మల్ని కచ్చితంగా తీసుకువెళతాను మీ అభీష్టం మేరకు..and thank you so much ma'am for your comment

  • @chakradharakarri4992

    @chakradharakarri4992

    3 ай бұрын

    Me village name yenti bro

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    మాది ఆంధ్రా లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో Rajavommangi మండలము లో kondapalli village

  • @sumalathapusam4939

    @sumalathapusam4939

    20 күн бұрын

    Super bayya

  • @proladdi8025

    @proladdi8025

    11 күн бұрын

    ʜɪ

  • @shailajamylaram2217
    @shailajamylaram22173 ай бұрын

    Super sun dara myna prakruthi 🏝️🌳🦚😊

  • @MOHANSHYLU
    @MOHANSHYLU4 ай бұрын

    Video super

  • @pasularajeshwari6777
    @pasularajeshwari67774 ай бұрын

    Suuuuuuper

  • @bujjisarojini8546
    @bujjisarojini85464 ай бұрын

    Nice వీడియో బ్రదర్

  • @ramthuramthu
    @ramthuramthu4 ай бұрын

    Nice video

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Thank you sir

  • @ravindramedagam2506
    @ravindramedagam25062 ай бұрын

    ఇలాంటి గ్రామాల ప్రజలు ధనిక వర్గంలోకి వస్తారు. భారతీయ చట్టం ప్రకారం, వ్యక్తి గిరిజనుడా కాదా అని CASTE చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు / వైద్యులు / న్యాయవాదులు / కలెక్టర్లు / ధనవంతులు / మంత్రుల పిల్లలు tribals వర్గంలోకి వస్తారు. కాబట్టి నగరాలు, మహానగరాల్లో ఉండే వారు ఇళ్లు, భూములు, బైక్‌లు, టచ్ మొబైల్స్ మొదలైనవాటిని కలిగి ఉన్నప్పటికీ tribals కిందకు వస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు కాళీభగవాన్‌కు ధన్యవాదాలు We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc). Thanks to kalibagavan for making caste system legal in india Indian govt(After 1947): CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc), Son of Govt employee / doctors / lawyer / collector / rich people / ministers etc... is eligible to study ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) but orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study. British govt(Before 1947): Every one eligible to study without checking CASTE [tribals mean in the world: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు. Tribals: don't have CASTE, don't have language, don't have religion and don't to know meaning of CASTE, wearing leafs, don't know how to use matchbox, don't know the difference between currency note & paper etc]

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju64424 ай бұрын

    హాయ్ అన్న బాగున్నారా

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    బాగున్నాను

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    మీరు ఎలా ఉన్నారు

  • @mahinagarajunagaraju6442

    @mahinagarajunagaraju6442

    4 ай бұрын

    బాగున్నాను అన్నా

  • @BashaVankadothu

    @BashaVankadothu

    3 ай бұрын

    😂❤❤❤​@@MyluRams

  • @dprakash3440
    @dprakash34404 ай бұрын

    Nice videos bro

  • @lovarajulovarajuvasamsetti1996
    @lovarajulovarajuvasamsetti19962 ай бұрын

    Beautiful.village

  • @ravikumar1550
    @ravikumar155020 күн бұрын

    Boda Gaddi antaru... House ni... Boda kottam antaru... chala challa ga untundi.. Danilo avi epudu kanumarugu ayayi ipudu.. resturant Lo alaga chestunnaru. Boda kottam laga... amazing video.bro...from Kadapa.

  • @MyluRams

    @MyluRams

    19 күн бұрын

    మంచి సమాచారం ఇచ్చారు thank you అండి

  • @BhagiTae2830
    @BhagiTae28303 ай бұрын

    Super video super video

  • @MR_prapul
    @MR_prapul29 күн бұрын

    ❤👌🤗

  • @jyothilaxmi1857
    @jyothilaxmi18574 ай бұрын

    Ramugaruprasanthamainavathavaranamulokalmashamlenimanushulu,verynice❤❤🎉🎉

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Thank you అండి

  • @manjah3009
    @manjah30093 ай бұрын

    My favourite village

  • @nageshramarama8845
    @nageshramarama88454 ай бұрын

    Good. Bro 🎉

  • @shankarkomalatha5625
    @shankarkomalatha56254 ай бұрын

    Ma old days ammamma valla entlo gadepe rojulu gurthuchesaru chala bagundhi vedio bro wndhukante eppudu etuvanta atmosphere chuddamanna kanasthaledhu antha city culture

  • @ChandraKala-pj1cx
    @ChandraKala-pj1cx10 күн бұрын

    ❤❤

  • @tsarada5714
    @tsarada57144 ай бұрын

    చాలా రోజుల తరువాత వీడియో వచ్చింది చాలా బాగుంది గుడ్ మార్నింగ్ రామ్ గారు

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Thank you అండి.. కానీ నేను ప్రతీ శుక్రవారం కచ్చితంగా వీడియో పెడుతున్నాను

  • @sravsvlogs123
    @sravsvlogs1232 ай бұрын

    Nice vlog bro 👏

  • @user-wz7he2lj8b
    @user-wz7he2lj8b3 ай бұрын

    Super anna

  • @k.gopinathnath8957
    @k.gopinathnath89572 ай бұрын

    సుప్పర్ వీడియో

  • @user-fz7xk9mv1b
    @user-fz7xk9mv1b4 ай бұрын

    Super video thammudu 😅

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Thank you అండి

  • @user-ku2vn2hu2d
    @user-ku2vn2hu2d3 ай бұрын

    అన్నయ్య ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Thank you

  • @lsrilakshmi3703
    @lsrilakshmi37034 ай бұрын

    Beautiful village

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm3 ай бұрын

    Hiii friend bagunava chenna mancham chala bagundi ram 👌👌

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Thank you శ్రీ.... కానీ ఈ వీడియో ఇప్పుడు చూశారా?? అలాగే మిరు ఎలా ఉన్నారు??

  • @telugukurradu1140
    @telugukurradu11404 ай бұрын

    First like ram anna....

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Hi Venu...

  • @telugukurradu1140

    @telugukurradu1140

    4 ай бұрын

    @@MyluRams Hii Anna bagunnara

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    @telugukurradu1140 నేను చాలా బాగున్నాను...

  • @sumithrasumithra9891
    @sumithrasumithra98914 ай бұрын

    Hii annaya, Naku whater bavi chala nachindi

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Yes బాగుంది కదా

  • @sumithrasumithra9891

    @sumithrasumithra9891

    4 ай бұрын

    @@MyluRams chala bagundi

  • @harikagayathri8961
    @harikagayathri89614 ай бұрын

    Hi....bru ❤ how u im watching aftr long time ur videos bru ur video getting me peace 🕊️ All the best ...reach ur stars

  • @soyamkotesh4777
    @soyamkotesh47773 ай бұрын

    Konta దగ్గర చా లాఊర్లు ఉన్నాయి అన్న ఒక ఊరి వీడిక్స్❤యో చేయండి please 🥺

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Ok అండి వస్తాము

  • @k.gopinathnath8957
    @k.gopinathnath89572 ай бұрын

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @Pokie_grilll
    @Pokie_grilll2 ай бұрын

    Tamuduramchalasanthochagavundhi

  • @narsinghsundi9003
    @narsinghsundi90033 ай бұрын

    City se aacha hai life. Natural life . Chusanwa etla pani chestunnadu No. 1. Sariram guda gat ga unntaru healthy ga..girijan kadu , Danvantudu....johar, jharkhand.

  • @pujarivarun203
    @pujarivarun2033 ай бұрын

    మా గిరిజన ప్రాంతం ప్రజల జీవనం ఇ లన్నే ఉంటుంది సార్ రామ్ గారు

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    మీది ఎక్కడా అండి

  • @pujarivarun203

    @pujarivarun203

    3 ай бұрын

    @@MyluRams araku

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Hi అండి.. మీ పేరు?? అరకు వస్తె కలుద్దాం

  • @seeliyellamma3305
    @seeliyellamma33053 ай бұрын

    Ekalamyna katela poyi meda😊vandadam manakunda unte baguntundi bro

  • @chinthavenu6962
    @chinthavenu69624 ай бұрын

    How r you Anna

  • @sivajyothi6997
    @sivajyothi699718 күн бұрын

    WHAT ABOUT MEDICAL, EDUCATIONAL, MARKET ETC., FACILITIES? COMMUNICATION, ELECTRICITY, MINIMUM REQUIREMENT ETC.,?

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao38484 ай бұрын

    Ram garu video bagundi. Mee formula tho Rachana tea chesindi.nenu meere ani guess chesanu. maa sister sita dwara Rachana videos chustunnanu sita ku Rachana antey mamulu istam kadu tanani kalavalni kuda korika undi.village variki daggara ga father ki duranga unna Rachana tandriki daggaravvalani sister nenu korukuntunnamu. Mee videos maa sister kuda chustundi...ok andi.... all'the best Ram garu........ vijayalakshmi

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    నమస్తే అండి.. మీకు అలాగే మీ సోదరి గారికి చాలా థాంక్స్ అండి..నన్ను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు.. అలాగే రచన గారు mentally చాలా మెచ్యూర్.. అందువల్లే మనం అదరం ఆమెను అభిమనిస్తున్నం అని నా అభిప్రాయం

  • @pullakollasravanthi7308
    @pullakollasravanthi73083 ай бұрын

    Manchigundi anna

  • @maheshnany2690
    @maheshnany26903 ай бұрын

    Sprb anna,,,,,arakulo....location yekkada

  • @korrasanthu3546
    @korrasanthu35464 ай бұрын

    రామ్ అన్న నీతో వీడియో షూటికి రావాలి అన్న వేరి నైస్

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    పెద్దగా ఏమీ ఉండదు బ్రో... అలసి సొలసి ఇంటికి చేరుకుంటాం...నడక శ్రమ.. మీరు ఎక్కడ ఉంటారు

  • @HarshaJash
    @HarshaJash3 ай бұрын

    Nice vdieo ram all thr best i visit also once i am actor 🩵

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Hello Harsha గారూ...r u from Hyderabad??

  • @HarshaJash

    @HarshaJash

    3 ай бұрын

    @@MyluRams Chennai

  • @Omenamahshivayah986
    @Omenamahshivayah9863 ай бұрын

    Prashantam ga vaalla life leed chesthunnaru,mi valla vaallaki valla jeevanaaniki bad jaragakunda chudandi bro

  • @vamsi7321
    @vamsi73213 ай бұрын

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇది ఏ జిల్లా ఏ ఊరు చెప్పగలరా తమ్ముడు

  • @jayapradakrishna4186
    @jayapradakrishna41864 ай бұрын

    Ee video bavundi ramu garu rajolu village kada naaku chudalanivundandi jaanvv vundi kaani madi Telangana yela ravatam I miss u

  • @jayapradakrishna4186

    @jayapradakrishna4186

    4 ай бұрын

    Ee video chala bavundi aa bavi chuttu vunna nature elanti video s petttandi

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    @jayapradakrishna4186 ok thank you sir

  • @jayapradakrishna4186

    @jayapradakrishna4186

    4 ай бұрын

    @@MyluRams sir kadandi

  • @sunithas283
    @sunithas2833 ай бұрын

    Please clearga ala valalo chapandi.pleasr.

  • @laxminarayana4449
    @laxminarayana44494 ай бұрын

    Chilagada dhumppalu....kandha gadda....antamu....manchinilla bhavulu 50%prathi intiki maaku vuntai....vaallu manchi illulu kattukovali....elanti gaddi gudiselu povali valla brathuku maralani nenu korukuntanu..... super video Ram gaaru 💐💐

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    నమస్తే అండి..అవును అండి వాళ్ళు కూడా మంచి ఇళ్లు కట్టుకోవాలి..ప్రతి సారి గడ్డి పని ఉండకూడదు..అలాగే భవిష్యత్తులో ఇలాంటి గడ్డి ఇల్లు అందాలు మన ఛానల్ లో చూసుకోవచ్చు.. మా ప్రాంతంలో బావులు తవ్వడం లేదు అండి.. అలాగే thank you so much అండి

  • @laxminarayana4449

    @laxminarayana4449

    4 ай бұрын

    ​@@MyluRamsNamste sir....vallu kuda develop kavalandi....ma Rachana ku thataku gudise chala estam andi.....maaku bavi and borewell kuda vundhi.....madhi kuda village andi.... tribal culture and prakruthi andhalu mana channel lo bandhinchi.... chala manchi Pani chesaru Ram gaaru 💐💐

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Thank you so much sir

  • @USHARANI-im6lb

    @USHARANI-im6lb

    3 ай бұрын

    chala andanga undi mee ooru prakruthi ante ede anipisthindi memu chala miss avutunnam​@@MyluRams

  • @sujatha6808
    @sujatha68084 ай бұрын

    Chala bagundi video nenu okati gamaninchanu. Me videos lo. Chala mandi kura anti ani adigite otti charu antunnaru nijamgane ami vandukora

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    ,😄 లేదు లేదు..వండుకుంటారు..కొంత మంది చెప్పడం ఇష్టం లేక చెప్పరు..నేను పట్టి పట్టి అడగను..కొంత మంది మాత్రం నిజంగానే ఏమి లేక ఒట్టి చారుతో తినేస్తారు.. ఇలా చాలా మంది నీ చూస్తుంటాను...అలాగే thank you అండి

  • @sujatha6808

    @sujatha6808

    4 ай бұрын

    @@MyluRams oh ok

  • @sunithas283
    @sunithas2833 ай бұрын

    Ramugaru eevillege vallatamiki rajpeta slavallai akadanuchi akkadikivalali clearga chappandi.alluri Jilla ok kani ala please chappandi.ladu anta Mee no chapandi.valataniki clearga kavalikada .please.

  • @sunilpodi6815
    @sunilpodi681518 күн бұрын

    Bro e location ekada...a vuruki dagara

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt4 ай бұрын

    Meerem chesthuntaro ippatidaka cheppaledu. Polam panulaa ?

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt4 ай бұрын

    Sare vooru andam pothundani vaallu develope kakudadu ante Ela. Vaana aina varada aina buildings aitene safe.

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Miru na maatalu purthiga vinadam Manesar Vani garu …. Nenu ala cheppaledhu..

  • @RaviShankar-ov3bt

    @RaviShankar-ov3bt

    4 ай бұрын

    @@MyluRams 😄 vinnaa. Na opinion cheppa anthe.

  • @sunithas283
    @sunithas2833 ай бұрын

    Avillege addres sarrigachapandi please.

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    😊 ఆంధ్రా లో, అల్లూరి సీతారామరాజు జిల్లా లో, Rajavommangi మండలం లో చిన్న గిరిజన గ్రామం..Rajupeta

  • @VasanthaKora
    @VasanthaKora4 ай бұрын

    👍👌👌👌🙏🙏🙏🔱🚩🔔🕉️❤❤❤❤❤❤

  • @peko4735
    @peko47353 ай бұрын

    Domalu vumdava how they will survive

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    వుంటాయి అండి

  • @fortnitegamer6623
    @fortnitegamer66234 ай бұрын

    Nice video Ram Garu Nenu Facebook lo message petanu meeru answer evaledu

  • @MReddy-go5qp
    @MReddy-go5qp3 ай бұрын

    Vallaki konchem aina money evvachhu kadha andi

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Particular గా ఒక person లేదా ఫ్యామిలీ వీడియో షూట్ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ఇస్తున్నాను అండి.. కానీ అలా ఇచ్చినట్టు వీడియోలో పెట్టలేను. ఇలాంటి village vidios కి ఇవ్వలేను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బాగోదు..అంత మందికి ఇచ్చే స్తోమత మన ఛానల్ కి ఇంకా రాలేదు..కావున అన్యదా భావించకండి

  • @user-zf2yk9oi1r
    @user-zf2yk9oi1r4 ай бұрын

    How r u brother

  • @MyluRams

    @MyluRams

    4 ай бұрын

    Fine..and u bro

  • @maddukurirajani90
    @maddukurirajani903 ай бұрын

    Hi brother how many times I am commenting but no reply

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    Hi I also replied to every comment. But sorry to miss it. Where will you be?

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx2 ай бұрын

    Hi Ramu, I love you very much and waiting for your company, I like

  • @MyluRams

    @MyluRams

    2 ай бұрын

    నాకు అర్దం కాలేదు jagadish

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt4 ай бұрын

    Video Inka POORTHIGA chudaledu.kaani neellu thodataniki pettina aa dabba maathram highlight . Em dabba adi ?

  • @MyluRams

    @MyluRams

    3 ай бұрын

    ఇంకా నా చిన్నప్పుడు మా తాత ఐతే తాటి ఆకుతో నీళ్ళు తోడుకునే "సేద " కట్టేవారు..అధి చిరిగి పోకుండా నీళ్ళు తోడటం ఒక బాధ్యతగా అనుకునే వాళ్ళం..

  • @padmalathayadav4444
    @padmalathayadav44444 ай бұрын

    Mylu Ram garu mee number pettandi ma nannagaru matladtarata

Келесі