Ghanta Chakrapani About Telangana Politics | BRS Vs Congress | iDream News

#ghantachakrapani #brs #congrss #brsvscongress #cmrevanthreddy #excmkcr #idreamnews
అందుకే పార్టీలు మారుతున్నారు
మగధీర ఫైట్ డైలాగ్ లా అయిపోయింది
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com

Пікірлер: 36

  • @bhaskarreddy953
    @bhaskarreddy95321 күн бұрын

    Congress to bring Telugu desam party in Telangana All the political leaders are their personal benefits

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech522524 күн бұрын

    కూలగొడతం అనలేదు మీకై మీరు కొట్లాడుకుని కూలిపోతారు అన్నారు

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    Sir enduko Congress emi chesina tappu kadu annattu undi

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    ఘంటా చక్రపాణి గారు మేధావి అని ముసుగులో కాంగ్రెస్ ని వెనకేసుకొస్తున్నారు, BRS చేస్తే తప్పు అన్న మేధావులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే సమర్ధించడానికి చూస్తున్నారు. ముందు మన మధ్యలో ఉంటూ కాంగ్రెస్ కి గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళను నమ్మొద్దు

  • @laxmanmurahari-mech5225

    @laxmanmurahari-mech5225

    23 күн бұрын

    @@advaiththeking ఆయ న ఎవరిని వెనకేసుకు రాలేదు జనరల్ గా పార్టీలు పిరాయించే వారందరిది తప్పు అన్నాడు

  • @nadikudadasharath8014
    @nadikudadasharath801423 күн бұрын

    కెసిఆర్ 2వ ఆత్మ ఘంటా చక్రపాణి గారూ కెసిఆర్ మొదది ఆత్మ వీరమళ్ళ ప్రకాష్ 1కరు డప్పు రెండు కొమ్ము

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    ఘంటా చక్రపాణి గారు మేధావి అని ముసుగులో కాంగ్రెస్ ని వెనకేసుకొస్తున్నారు, BRS చేస్తే తప్పు అన్న మేధావులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే సమర్ధించడానికి చూస్తున్నారు. ముందు మన మధ్యలో ఉంటూ కాంగ్రెస్ కి గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళను నమ్మొద్దు

  • @m.tirupathireddy1914
    @m.tirupathireddy191423 күн бұрын

    TRS win avuthe malli vastharu denlo amundi

  • @shekarshiva141
    @shekarshiva14124 күн бұрын

    Chakrapani gari visleshana athi sadharanam ga undi. Oka intellectual visleshanaite kadu. Congress, revanthreddy anukulata vaipuga chakrapanigari visleshanalu gata december nundi konasaguthoone unnavi!

  • @raviprakash8088
    @raviprakash808823 күн бұрын

    Good analysis sir... KCR sir has to understand.... Jai KCR🎉

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    ఘంటా చక్రపాణి గారు మేధావి అని ముసుగులో కాంగ్రెస్ ని వెనకేసుకొస్తున్నారు, BRS చేస్తే తప్పు అన్న మేధావులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే సమర్ధించడానికి చూస్తున్నారు. ముందు మన మధ్యలో ఉంటూ కాంగ్రెస్ కి గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళను నమ్మొద్దు

  • @munnaiahneeli6546
    @munnaiahneeli654618 күн бұрын

    కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడానికి ఇతర పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వరు... వాళ్ళ లోనే ఉంటారు.. ఇది జగమెరిగిన సత్యం

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb23 күн бұрын

    Chakrapani Garu forgotten Congress statement. They say that BJP and KCR have given away 7 mandals. Now pilligaddam says he has demanded and BJP has given. Telangana should ask what is the stance of Congress now.

  • @marrusatheeshkumar8403
    @marrusatheeshkumar840323 күн бұрын

    Party marina MLA lanu anarhuluga prakatinche adhikaram election commission ki ivvali

  • @bhaskarreddy953
    @bhaskarreddy95321 күн бұрын

    First party changes encouraged by congress leader Rajashaker Reddy he taken 10 MLA s from TRS

  • @kittuchinta6187
    @kittuchinta618724 күн бұрын

    Sir gud evening

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp484616 күн бұрын

    ఎట్లా వచ్చినరో అట్లా పోతున్నారు. ఇక జీవితం లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాదు. రేవంత్ అవినీతి సొమ్ము తో తన ముఖ్య మంత్రి పదవి కాలం పూర్తి చేస్తారేమో కాని కాంగ్రెస్ పార్టీ మాత్రం బొంద పెట్టడం మాత్రం కాయం.

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla330915 күн бұрын

    చక్రపాణి కాంగ్రెస్ ను తిట్టలేక పోతున్నాడు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చేసింది ఇలాంటి కుహనా మేధావులంత్త చాలా సంతోషించారు, గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆంధ్ర వ్యతిరేకులు ఏమి మాట్లాడరు. తెలంగాన ప్రజలు అర్థం చేసుకున్నారు ఆంధ్ర వారిని, కానీ ఇలాంటి ఆంధ్ర విధ్వంసాన్ని కోరుకునే కుహనా తెలంగాన మేధావులు ఎన్నటికీ అర్థం చేసుకోరు.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp484616 күн бұрын

    రేవంత్ కాంగ్రేసు పార్టీ చేసిన వాగ్దానం నెరవేర్చలేననీ తెలిసి, ప్రజలలో ఎలాగో తిరుగుబాటు వస్తుందని కనీసం ఐదేళ్లు ఈ CM గా ఉండాలంటే, కాంగ్రెస్ పార్టీలో తిరిగుబాటు, రాకుండా,వెన్నుపోటు పొడవకుండా ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిని అవినీతి సొమ్ము తో కొనుక్కొని తన CM స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నానీ భ్రమ పడుతున్నారు. రేవంత్ చాలా తప్పు పని చేస్తున్నాడు అవినీతి కి బార్లు తెరుస్తున్నాడు. కాంగ్రెస్ ను తెలంగాణలో శాశ్వతంగా సమాధి కట్టడానికి పునాది వేస్తున్నాడు. బిఆర్ఎస్ ను మొత్తం పాతర పెడితే తనకు ప్రమాదం లేదని అనుకుంటున్నాడు. (రేవంత్)తనకు ప్రమాదం ఉండకపోవచ్చును, ఐదేళ్లు దిన దిన గండంగా ప్రభుత్వం ను నడపవచ్చును. కానీ రేపు రాబోయే రోజులలో ఇంకొక ఆరు నెలల సంవత్సరాల తర్వాత ప్రజల నుండి పెద్ద ఎత్తున ప్రజల నుండి భారీ ఎత్తున నిరసన రాబోతుంది. భారతీయ జనతా పార్టీ సంస్థ గతంగా బలంగా ఉన్న పార్టీ పోరాట పటిమతో తనకున్న కార్యకర్తల బలంతో 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ 1 రాజ్యసభ సభ్యుడు మొత్తం 18 మంది కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. 2028లో తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేవేస్తుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ మందిరం వద్ద బిజెపి కార్యకర్త తెలంగాణ ముఖ్యమంత్రిగా పూజలు నిర్వహిస్తారు... తోలి ఆషాఢ మాసంలో జరిగే అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. #శారదామల్లేష్

  • @balakrishnarao6818
    @balakrishnarao681824 күн бұрын

    Kcr gaaru meeru ghanta chakrapani cheppindi vinandi roju tension enduku, meeting petti velle vallanu mere pampandi, public oppunti vuntaru lekapote politics nu viraminchukondi. Mee rest of life prasantam ga unchukondi, meeru power lo unnappudu road meeda aratitokka unna mimmalne tittevaru. Inta headache avasarama, Telangana techina satisfaction meeku chaladaa.

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    Ayana rajakeeyalalo lekapote manaku current undadu rythu Bandhu undadu neellu undavu

  • @bharathbhushan6
    @bharathbhushan617 күн бұрын

    BRS power lo vunnappudu emi chesavu.

  • @vinod.kthirunagari6161
    @vinod.kthirunagari616120 күн бұрын

    Motthanikytheee prajalalni pattinchu kovatledu. KCR matladaka poyina Telangana ki Athi Takkuva time ❤ Jai KCR

  • @balakrishnarao6818
    @balakrishnarao681824 күн бұрын

    Evadu poyina meeku no problem, okapadmarao, niranjan reddy, jagdishreddy, gadari, balka, rasamayee, padma devenderreddy, eelativallu chalu meeku

  • @m.tirupathireddy1914
    @m.tirupathireddy191423 күн бұрын

    Kotha raktham nimpali kotha vallaku avakasham esthe party young ga untundi fight cheyadaniki shakthi untundi

  • @nagshewarn3226
    @nagshewarn322619 күн бұрын

    Now he is more matured political analyst.

  • @bhaskarreddy953
    @bhaskarreddy95321 күн бұрын

    Who are changing party they are blaming public

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb23 күн бұрын

    Khamna samrajyavaadapu balupu colonialism kampu pilligaddam uregimpulo kanipinchindi.

  • @Raneel
    @Raneel22 күн бұрын

    Vaalla valle Bangaaru Telangana raaledhu. Veellu ippudu thirigi jump chesi ikkada evariki dhorikinantha vaallu dhochukuntaaru

  • @venkatreddygoda3353
    @venkatreddygoda335323 күн бұрын

    Rajakeeya partee lu prajaseva musugu lo vachi jananni dhoachukuntunnaru veellakanna veshyalu merugu

  • @pattandariyavali2005
    @pattandariyavali200523 күн бұрын

    ఎవడి స్వార్థం వాడిది

  • @advaiththeking

    @advaiththeking

    23 күн бұрын

    ఘంటా చక్రపాణి గారు మేధావి అని ముసుగులో కాంగ్రెస్ ని వెనకేసుకొస్తున్నారు, BRS చేస్తే తప్పు అన్న మేధావులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే సమర్ధించడానికి చూస్తున్నారు. ముందు మన మధ్యలో ఉంటూ కాంగ్రెస్ కి గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళను నమ్మొద్దు

  • @veenab3426
    @veenab342620 күн бұрын

    West party congress

  • @user-xi8ny4bj9i
    @user-xi8ny4bj9i24 күн бұрын

    Chattam chesharu parylaku anukulamu ga Donga tanam 10 rs a ina 100rs donga tanam Alage pa rty. Members one third. Two third marite nyam ela avutadi

Келесі