Garikapati Narasimha Rao about philosophy in human life.

Garikapati Narasimha Rao about philosophy in human life.
జీవితం ఒక నాటకం. అభినయాలే తప్ప, అనుభవాలు లేవు.
పూర్తి ప్రసంగం ఇక్కడ చూడండి: bit.ly/3cOy3VK
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
#Garikapati #Pravachanalu #Philosophy #Life #ProblemsAndSolutionsInLife #CompletLife #HowToLive #ArtOfLiving #GarikipatiNarasimhaRao #Garikapati #LatestSpeech #AdhyatmikaPravachanalu #PersonalityDevelopment #VyaktitvaVikasam #HumanValues #DevotinalMessage
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 34

  • @kvsnarayana2968
    @kvsnarayana29683 жыл бұрын

    Chala chakkaga vivarinchaaru. Manasaara namaskaaramulu andajestunnanu

  • @nagenderm2260
    @nagenderm22604 жыл бұрын

    గురువుగారికి నమస్కారాలు..👏👏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @nnagareddy8045
    @nnagareddy8045 Жыл бұрын

    🙏🙏🙏 OM Namah Shivayya OM Namo Narayana OM Sri Matre Namaha

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    శ్రీమాత్రే నమః 🙏🙏🙏

  • @dkkd3499
    @dkkd34994 жыл бұрын

    Ur the gem of our culture and truly wide focused, beyond. I have been watching ur shows for several years and i am honoured to say i agree with ur mind, teaching, and most importantly how simply u explain things.. Greetings from Spain

  • @sekharthota1808
    @sekharthota18084 жыл бұрын

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @krishnaprasuna8785
    @krishnaprasuna87853 жыл бұрын

    🙏

  • @sreedevipathroju3920
    @sreedevipathroju39203 жыл бұрын

    Meeku na shatakoti namaskaralu

  • @gontelaprabhakar4005
    @gontelaprabhakar40054 жыл бұрын

    guruvu.garikl.padabi.vandanam

  • @nnrao1836
    @nnrao18364 жыл бұрын

    Very. Excellent. Most. Useful. Speach

  • @AnjiAnji-ip8rs
    @AnjiAnji-ip8rs4 жыл бұрын

    గురువుగారికి పాదాభివందనం

  • @umakvr1909
    @umakvr19093 жыл бұрын

    Kvr 🙏🙏

  • @kanakalaappalaraju2277
    @kanakalaappalaraju22774 жыл бұрын

    గురువు గారికి పాదాభివందనం.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam19564 жыл бұрын

    Perfect ga chepparugurugaru

  • @poshalachandramouli5914
    @poshalachandramouli59144 жыл бұрын

    Excellent🙏🙏🙏

  • @srinivasrao2422
    @srinivasrao24224 жыл бұрын

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @rajithakathi8803
    @rajithakathi88034 жыл бұрын

    Excellent message it is.. Guruvu garu meku namaskaralu... Thanks for your messages , which are helpful us to become a enlighten beings....

  • @chandraekharsingam2039

    @chandraekharsingam2039

    4 жыл бұрын

    M Klpoplll .

  • @vishnu2378
    @vishnu23783 жыл бұрын

    Excellent sir

  • @rajeshjatala4262
    @rajeshjatala42624 жыл бұрын

    Excellent

  • @PradeepKumar-jf2ym
    @PradeepKumar-jf2ym4 жыл бұрын

    🙏🙏💐💐💐🙏🙏

  • @kethavathleelavathi5413
    @kethavathleelavathi54134 жыл бұрын

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @ramalalitha8436
    @ramalalitha84364 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @durganeel4360
    @durganeel43604 жыл бұрын

    Namaskaram

  • @sv2200
    @sv22004 жыл бұрын

    G.N.S.Rao gariki krutagjnata anjalulu.

  • @kvsnarayana2968
    @kvsnarayana29683 жыл бұрын

    Inta vivarinchi cheppinaa kudaa dislike cheserante valla alochanaki joharlu.

  • @ss-de3ye
    @ss-de3ye4 жыл бұрын

    Sir jivithamey oka anubhavam gopp anubuthi mi matalu chalu e jivitham dhnyam avu gaka

  • @bandisrikanth731
    @bandisrikanth7314 жыл бұрын

    Gurugaru...SHIVOHAM..,NENU ANEY EEE NATAKAM LO.NA PATRA NAKETO ARDAM KAVATAMLEDU, NA PATRANU GURIMCHI THELU KONEY NENU ANVYINCHUKONEY KONNI SUCHANSLU IVVAGALARI..,NAKOKA RAMKRISHNA PARAMAHASA MEERU AVTHARANI ANTHARMUKANGA.. MEE bHAdulunu korukuntuNNA OO PAYRALENI NATUDU. ..SHIVOHAM

  • @chotevrikodara6266
    @chotevrikodara62664 жыл бұрын

    "Ninne gani Madi ni ennajala norula" meaning chepandi

  • @updatenews8652
    @updatenews86524 жыл бұрын

    ఇది పాత వీడియో.

  • @PradeepKumar-jf2ym

    @PradeepKumar-jf2ym

    4 жыл бұрын

    Yes

  • @msb2684
    @msb26844 жыл бұрын

    కలలో అనేక రూపాలు నాకు తెలియదు గాని, నాకు వచ్చిన కలలో చాలా వరకు నిజం అయ్యాయి, ఒకసారి, నేను ఎప్పుడు చూడని ప్రదేశం యాదృచ్చికంగా వెళ్ళాను, ఈ ప్రదేశం నేను కలలో చూసాను, నేను తర్వాత జరగబోయేది టెస్ట్ చేసుకున్న, ముందుకు వెళ్తే ఫెన్సింగ్ వస్తుంది, fencing లోపల చెరువు, చెరువుకు ఆగ్నేయం వైపున పెద్ద మఱ్ఱిచెట్టు, ముందుకు వెళ్లి చూసాను నిజంగా వున్నవి, మళ్ళీ టెస్ట్ చేసుకున్న (ఇలా టెస్ట్ చేస్తునట్టుకుడా కలలో వచ్చింది) ఇంకా ముందుకు వెళ్తే 4 రోడ్లు కలిసే కూడలి, వయవ్యం వైపున ఒక ఫ్లెక్సీ ఉంటుంది, ఇందులో చాలా మంది ఫొటోస్ ఉంటాయి, నేను ఇంకో గుర్తుగా ఫ్లెక్సీ సెంటర్ లో అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి ఒకరి ఫోటో వుంటుంది, ఇంకా నేను ముందుకు వెళ్లి చూశాను,4 రోడ్స్ కలిసే కూడలి,వయవ్యం వైపున ఫ్లెక్సీ,సెంటర్లో అయ్యప్ప మాలా వ్యక్తి ఫోటో నిజంగా ఉన్నాయ్ , ఇలా చాలా కళలు నిజం అయ్యాయి, ఈ కలల వలన లాభం, నష్టం ఎమ్మి లేదు, కానీ ఒక కల మాత్రం జీవితాని అయోమయం పడేసింది, ఆ కలలో నా చివరి క్షణాల్లో నా కుటుంబం, పిల్లలు ఎలా వుంటారా, ఎలా బతుకుతారా అన్ని వ్యథ తో చనిపోయాను, కానీ ఆశ్చర్యంగా నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం తో పాటు ఈ ప్రపంచం ఒక మాయలో జీవిస్తున్నారు, నా జీవితం అంత ఒక మాయ లో గడిపేసావ్ అన్ని క్షణం అనుకున్నీ భాడపడ్డ, తర్వాత మొత్తం వదిలేసా, కాన్ని మనసు మాత్రం వదల్లేదు, ఆలోచన పోవట్లేదు, ఏమి కనపడట్ల సున్యం, వినపడదు, నీకు తోడు ఏది ఉండదు, ఒక ఆలోచన తప్పితే ఎమ్మి లేదు,ఆలోచన అంతం చేయడానికి అప్పుడు తపస్సు start చేశాను, కాన్ని దేహం లేకుండా కుదరదు. ఇంకా ఎన్నో సంవత్సరాలు, యుగాలు, కల్పాలు(నేను just యుగం, కల్పం అన్ని చెప్పేసా, అద్ది అనుభవించే వాడికే తెలుస్తుంది,నువ్వు ఒక కలలో ఉంటే ఒక 100 years గడిచిపోతాయ్,నువ్వు లేచే వరకు తెలియదు అది 1 hour అన్ని, కారణం eyes, ears, skin, nose, tongue ఉంటేనే time తెలుస్తుంది(scientific గా ఆలోచించిన, ఆలోచన ఒక అణువు అనుకుంటే,స్మశానంలో ఉన్న నీ అణువు తిరిగి మానవ సమాజం రావాలి,వచ్చిన,మనిషి శరీరాం లోకి రావాలి,వచ్చిన, నువ్వు ఒక అవ్యయం కింద మరకూడదు,మరకుండా, అంతిమంగా నువ్వు ఒక sperm కింద మారాలి, ఒక రోజులో millions లో ఉత్పత్తి అయ్యే spermలో, నువ్వు వేస్ట్ అవకుండా గర్భంలో చేరాలి, ఇది చూస్తే easy గా 3000 years పడుతుంది,3000 ఇయర్స్ అది మనుషులకి, ఆత్మ కు క్షణం కూడా ఒక యుగమే ,ఒక కలను ఆధారంగా చేసుకున్నా 3000*100=300000 సంవత్సరాలు ఇది చాలా తక్కువ)) నేను మోక్షం కోసం ఎదురు చూస్తూ వునను. ఆఖరికి నేను ఎవరో ఒక తల్లి గర్భం చేరాను, నాకు తెలుస్తుంది, మళ్లీ మనిషి జన్మ అన్నీ నిరుత్సాహం పొందాను,(గర్భంలో ఉన్నపుడే పూర్తి తెలివితో ఇ జన్మను సాకారం చేసుకోవాలి, ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి అన్ని ఇ జన్మకు కారణం అయ్యిన నా తల్లి తండ్రిని బాగా చూసుకోవాలి అన్ని అనుకున్న), ఈసారైనా ముక్తి పొందాలి అన్ని దృఢ నిశ్యయంతో భూమి మీదకు వచ్చాను. కానీ భూమిమీద పడ్డ మరు క్షణం నన్ను మాయ కమ్మేస్తుంది, . ఇ కల నిజమో లేఖ అబద్ధం మో తెలియదు, కానీ chance తీసుకోలేను, ఇ బాధ పడటం కంటే ధర్మ మార్గంలో పయనిస్తూ తపస్సు ద్వారా సమాధి పొందాలి ఇప్పుడు ఇదే నా జీవిత ఆశయం.

Келесі