No video

Success Secrets For Students | Part #5 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

మన చదువు ఎలా ఉండాలో చెప్పే ఈ ప్రాచీన కథ చూడండి.
"విద్యార్థులకు విజయ సందేశం" మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం.
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై గరికిపాటి అద్భుత ప్రసంగం.
Sri Garikapati Narasimha Rao Speech On Success secrets for students.
Garikipati Narasima Rao Speech about Personality Development for Students.
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
#Garikipati
#Pravachanalu
#ArtOfLiving
#InspiringSpeech
#LessonForLife
#GarikipatiNarasimhaRao
#Garikapati
#LatestSpeech
#AdhyatmikaPravachanalu
#PersonalityDevelopment
#VyaktitvaVikasam
#HumanRelations
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 453

  • @Garikipati_Offl
    @Garikipati_Offl Жыл бұрын

    Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @padmaja.k1478
    @padmaja.k14783 жыл бұрын

    మీ మాటలు ఈ తరానికి చాలా చాలా అవసరం అండి.....నిండు నూరేళ్లు మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి...

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar47044 жыл бұрын

    మిలాంటి వారు విద్యాశాఖ ప్రధాన సలహాదారుగా ఉండాల్సింది

  • @VivoY-wo4vi

    @VivoY-wo4vi

    4 жыл бұрын

    Super ga cheppinaaru Vinod gaaru, But manaki aa adrustam ledhu

  • @kameshpilla4045

    @kameshpilla4045

    3 жыл бұрын

    Excellent

  • @aaryanhoneybalaji3807

    @aaryanhoneybalaji3807

    3 жыл бұрын

    E alochana prabuthvalaku undalini korika

  • @sastrykuk5084

    @sastrykuk5084

    3 жыл бұрын

    @@aaryanhoneybalaji3807 p80ⁿ

  • @tangududharani5213

    @tangududharani5213

    2 жыл бұрын

    @@VivoY-wo4vi 🙏

  • @durgaprasadgeddada822
    @durgaprasadgeddada8224 жыл бұрын

    మన చదువులు మార్కులు కోసం కాదు .....మార్పు కోసం చదవాలి .....

  • @wonderfultasteful

    @wonderfultasteful

    3 жыл бұрын

    బాగా చెప్పారు

  • @adrb1b174

    @adrb1b174

    2 жыл бұрын

    మేరు ఎమ్ చదివారు bro

  • @sravanthiyadlapalli8922

    @sravanthiyadlapalli8922

    2 жыл бұрын

    👌👌👌

  • @naraboyinaindrakumar2566

    @naraboyinaindrakumar2566

    2 жыл бұрын

    ❤️❤️❤️

  • @saipranavi2909

    @saipranavi2909

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @veerajaladani7966
    @veerajaladani79663 жыл бұрын

    నేటి సమాజానికి ఏది అత్యవసరమో దాన్ని చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు .........చాలామంది వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదని, పట్టించుకోవటం లేదని బాధపడుతుంటారు, కంప్లైంట్ చేస్తుంటారు ....ఒక్కసారి ఆలోచిద్దాం! తప్పు ఎవరిదో తెలుస్తుంది... మనం పిల్లల్ని ఎలా పెంచాం? ఒక్కసారి గుర్తుచేసుకుందాం .. పిల్లలిని చిన్నప్పటినుండి క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలన్నాము...ఎలాగైనా అందరికంటే ఎత్తుకి ఎదగాలని, విదేశాలు వెళ్లాలని ఉదరగొట్టం ....వాళ్ళ మనసుల్ని స్వార్థంతో నింపేసాం .....తీసుకోవటం, దోచుకోవటం, తొక్కుకుంటూ ఎదిగిపోవటం, విదేశాలు ఎగిరిపోవటం, అదే సక్సెస్ అని ఇంట్లోనూ స్కూ లో నూరిపోసాము ... వాడు ఆదిశగా ఎదిగిపోయాడు, ఎగిరిపోయాడు... ఇప్పుడు మనల్ని చూడటం లేదని కుయ్యో మొర్రోమని మొత్తుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాము. వినేవాడు లేడు ..ఎందుకంటే మన చుట్టూవున్న వాళ్ళందరూ కూడా ఎదో రకంగా ఇటువంటి బాధలే అనుభవిస్తూ చాలా బిజీగా వున్నారు .. లోపం ఎక్కడ జరిగింది ... ఎప్పుడైనా పిల్లలకి వాళ్లకి కావలిసినది తీసుకోవటంతో బాటు, తిరిగి పక్కవాడి అవసరాలకి ఇవ్వడం నేర్పామా ?. ప్రశ్నించుకుందాం ... .... పక్కవాళ్ళ కష్టాలికి స్పందించటం, సహాయం చేయటం నేర్పమా ? ...లేదు .....మరివాడికి తెలియని, నేర్పని వాటిని మనం వాడినుంచి కోరుకోవటం తప్పు కాదా!.. వాడు మన పెంపకంలో తీసుకోవటం, దోచుకోవటమే నేర్చుకున్నాడు ..... అదే పాటిస్తున్నాడు... పక్కవాడు ఎలాపోతే నాకెందుకు అనే ధోరణిలో పెరిగిన బిడ్డలు తమ తల్లి తండ్రులు గురుంచి ఎందుకు ఆలోచిస్తారు?... లోపం మన దగ్గర పెట్టుకుని తప్పు పిల్లలిది అనటం పెద్దల తప్పు...మనం పిల్లని ఎలా పెంచామో అలాగే ప్రవర్తిస్తారు. నోట్: దయుంచి మీ పిల్లల్ని మానసిక శారీరిక వికలాంగుల ఆశ్రమాలకు తీసుకెళ్లండి..చిన్న పిల్లల మనసుల్ని ప్రేమ దయతో నింపండి.....పక్కవాడికి పెట్టడంలో ఉన్న ఆనందాన్ని లేతమనుసుల్లో నాటండి ...... సమాజంలో ఉన్న అసమానతలు, కస్టాలు , బాధలు తెలియజేయండి ...... మీ పిల్లల చేతులమీదుగా దాన ధర్మాలు చేయించండి. ........హక్కులతో బాటు సమాజంపట్ల బాధ్యతలు కూడా తెలియజేయండి ... ...... వీలైతే మీ పిల్లల పుట్టినరోజు వేడుకలు అనాధ , మానసిక ,శారీరిక వికలాంగుల ఆశ్రమాల్లో ఆ పిల్లల మధ్యన జరిపించండి. ************వృద్ధాశ్రమాలు తగ్గాలని వుద్యమించటం కంటే పసి మనస్సులో ప్రేమ, దయ ,జాలి నింపండి. అదే మీ పిల్లలకి మీరిచ్చే నిజమైన ఆస్తి ...అదే మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని కాపాడుతుంది ***************************************

  • @ravikumartadepally9780

    @ravikumartadepally9780

    3 жыл бұрын

    Yes agree with u sir

  • @pujarikarunakar2954

    @pujarikarunakar2954

    2 жыл бұрын

    👏

  • @shasirekha7001

    @shasirekha7001

    2 жыл бұрын

    Well said sir

  • @bvr3197

    @bvr3197

    2 жыл бұрын

    wel said sir .

  • @sudharshangoud6569
    @sudharshangoud65694 жыл бұрын

    పిల్లలు చీనపాటినుండి వారు ఎదిగే సమయంలో మీలాంటి గురువు గారు తోడుండాలి అప్పుడే వారు వునత శిఖ రాలకు చేరుతారు నెను మీ అభిమానిని నాది కల్వకుర్తి

  • @leelarani9
    @leelarani94 жыл бұрын

    గురువిగారికి పాదాభివందనం, గురువు గారు మీరంటే నాకు చాలా అభిమానం మీ ప్రవచనాలు నా వయసు ఉన్న వాళ్లలే ఎక్కువగా చూస్తున్నారు,నది వయసు 27 నా పెళ్ళి కాక ముందునుంచి మీ ప్రవచనాలు వింటున్న నాకు ఒక పాప,పాప కడుపులో ఉన్నపుడు మీ ప్రవచనాలే ఎక్కువగా వినేదానిని అందుకే మా పాప భగవంతుడి నామాలు బాగా చెబుతుంది అది మివల్లే గురువుగారు.

  • @gajendraveeru9692

    @gajendraveeru9692

    4 жыл бұрын

    Avuna really great

  • @syamkumar8896

    @syamkumar8896

    4 жыл бұрын

    Great

  • @danduraajveersrinivasmahendra

    @danduraajveersrinivasmahendra

    4 жыл бұрын

    లీలారాణి గారూ...!! ""పాచిలాంటి {{నైతిక విలువలులేని-సరైన కట్టుబాట్లులేని-నిండు కట్టుబట్టలు కూడా సరిగ్గా ఉండని-మానవత్వం అంతగా ఉండని తుపాకి సంస్కృతి}}"" పాశ్చాత్య సంస్కృతి వెనుకే పరుగెత్తకుండా...ఎంతో విలువైన ఇటువంటి గురువుల ప్రసంగాలు...కేవలం ""అమ్మ-నాన్నలు"" అయ్యే క్షణంనుండే కాకుండా మీ పాపలాగా{{అపర అభిమాన్యుడిలా...ఎంతో పవిత్రమైన తల్లి గర్భంలోనుండే}} ప్రతీ తెలుగు వ్యక్తీ వినగలిగితె.... ""తెలుగు నేల"" పరమ శివుని అభిషేకానికి వినియోగించిన పాలూ-నీళ్ళూ-తేనెలకన్నా మధురంగా & పవిత్రంగా మారుతుందే మేడం...!!! మొత్తానికి మీరు ఒకానొక మంచి అమ్మలాగా కొంతలోకొంత సక్సెస్ అయ్యాయారన్నమాట మేడం...!!! ఇంకా మిగిలిన మిగతా విషయాల్లో కూడా సక్సెస్ అవ్వండి మేడం...!!! శుభం...!!!

  • @vatsaladeviveeramachaneni2900

    @vatsaladeviveeramachaneni2900

    2 жыл бұрын

    @@gajendraveeru9692 👍

  • @munrathijyothi1186
    @munrathijyothi11864 жыл бұрын

    Hindu dharma is a practical one...be proud to be a hindu

  • @boinilaxman8051

    @boinilaxman8051

    3 жыл бұрын

    Hiiii

  • @malleshwaridharmaji123
    @malleshwaridharmaji1233 жыл бұрын

    మల్లి మల్లి వినాలి అనిపించేలా ఉంది అండి మీ ప్రసంగం 🤓 గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @boinilaxman8051

    @boinilaxman8051

    3 жыл бұрын

    Hiii

  • @nageswarasarma3206

    @nageswarasarma3206

    2 жыл бұрын

    You better improve your Telugu.

  • @nickysiragam16
    @nickysiragam162 жыл бұрын

    జై సనాతన ధర్మం🚩🕉🕉🕉🙏🙏🙏

  • @rajireddysatthari973
    @rajireddysatthari9732 жыл бұрын

    నేను మీ ఉపన్యాసం 20 సంవత్సరాల క్రితమే వింటే నా జీవనవిధానం మరోలా ఉండేది,మీలాంటి వాళ్ళు మన హిందూ దేశానికి చాలా అవసరం

  • @memoriesbankyoutubechannel7322
    @memoriesbankyoutubechannel73222 жыл бұрын

    మీరు ఈ సమాజానికి ఒక గొప్ప గురువు అండి.... మీ ఉపన్యాసాలు వినడం మా అదృష్టం....🙏🙏🙏

  • @rambabu6576
    @rambabu65763 жыл бұрын

    సర్ మీరు నిజమైన గురువు💐

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 Жыл бұрын

    Super guruvu garu Agnanani tholaginche matalu chepparu guruvu garu

  • @mbraju5604
    @mbraju56042 жыл бұрын

    మీరు చెప్పే విషయాలలో నేను చాలా నేర్చుకున్నాను sir 🙏🏻🙏🏻🙏🏻 👍👍👍

  • @shasirekha7001
    @shasirekha70012 жыл бұрын

    Vetakaram to kudina jevitha sathyalu 💥🔥💥 me padalaku vandanaalu guruvu gaaru 🙏🙏

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah38104 жыл бұрын

    మీరు సూపర్ గురువు గారు ఎంత మంచిగా విడమర్చి అందరికీ అర్ధం అయ్యేలా సమాజానికి ఉపయోగ పడేలా శాస్త్రాలను చక్కగా విడమరచి బోధిస్తున్నారు మీ అభిమానులము

  • @ravichandra38
    @ravichandra382 жыл бұрын

    మీ మాటలు మీ స్వరం తేనెలొలుకుతున్న తీయదనంలా నేటి విద్యార్థులకు మీరు ఆదర్శ పాయలుగా నిలుస్తున్నందుకు మీకు మా వందనాలు కృతజ్ఞతలు గురువుగారు🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula4 жыл бұрын

    Excellent గురువు గారూ ! Hats of to you 👏👏👏👏👏🙏

  • @m.anitha6022
    @m.anitha60222 жыл бұрын

    I really felt WOW !....Hat's off to you Sir.any age person can inspire by your speech....very good examples you gave Sir...that's a valuable education on those olden days ..thank you

  • @GOD-nn2tj
    @GOD-nn2tj4 жыл бұрын

    జై శ్రీ రామ్. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్...

  • @nthulasireddy489
    @nthulasireddy4892 жыл бұрын

    బాగ చెప్పారు మార్కులు వచ్చిన వాడికి జాబ్ రావడం లేదు రేజెర్వేషన్ ఉన్న మూర్ఖులకు మాత్రం జాబ్ వస్తున్నాయ్

  • @laxmirajudandru
    @laxmirajudandru2 жыл бұрын

    నమస్కారం గురువుగారు🙏చాలా మంచి సమాచారం అందించారు. ధన్యవాదములు💐💐💐

  • @subhramanyammanikanta7724
    @subhramanyammanikanta77243 жыл бұрын

    మీ ప్రవచనం అద్భుతం గురుగారు

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr2 жыл бұрын

    గురువుగారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

  • @vanajav9756
    @vanajav97562 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు భారతీయ విద్యా విధానం పునరుద్ధరించబడిన రోజు నవ సమాజ నిర్మాణం జరుగు తుంది

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    గురువు గారికి వందనాలు 🙏

  • @niranjankarumoju9490
    @niranjankarumoju94902 жыл бұрын

    మూర్ఖులను ఎలా మార్చాలి గురువుగారు... ఎంత చెప్పిన వినటం లేదు... Magicలనే నమ్ముతున్నారు...

  • @haribabudalavai3860
    @haribabudalavai38602 жыл бұрын

    మీరు చాలా great sir, మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఈ socity కి అవసరం ఉంది sir

  • @venkateshgidijala
    @venkateshgidijala2 жыл бұрын

    సీలింగ్ ఫ్యానాయా విద్మహే చున్ని కంఠే థీమహి 😂😂😂😂

  • @naresh7613
    @naresh76132 жыл бұрын

    గురువుగారు అనే మాట కి న్యాయం చేశారు ధన్యవాదాలు

  • @bandariharish2666
    @bandariharish26662 жыл бұрын

    చాలా సంతోషం గా వుంది గురూగారూ. ధన్యవాదాలు 🙏🏽🙏🏽🙏🏽

  • @kanalajakirhussain8383
    @kanalajakirhussain83832 жыл бұрын

    Super Guruvu Garu. I am a great fan of your speeches

  • @praveen3423
    @praveen34234 жыл бұрын

    Meelanti guruvu chinnappati nundi undali

  • @sadamonilingam3183

    @sadamonilingam3183

    4 жыл бұрын

    Ayana already college pettaru ...But in this stupid corporate education system he couldn't survive

  • @praveen3423

    @praveen3423

    4 жыл бұрын

    @@sadamonilingam3183 s bro sad

  • @motevishal646

    @motevishal646

    4 жыл бұрын

    @@sadamonilingam3183 ekada undi bro

  • @kilambisrinivas5995
    @kilambisrinivas59952 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @monsters777
    @monsters7772 жыл бұрын

    Miru chala baga cheppatharu sir meri cheppey maataalu naku chaala istam sir....

  • @pullareddyguduru9661
    @pullareddyguduru96614 жыл бұрын

    మా యొక్క ముందు తరానికి చాలా బాగా వివరణ చాలా మంచి విషయాలు చెపుతున్నారు చాలా మంచిది శాస్త్రి గారు

  • @ananthasarma2672

    @ananthasarma2672

    3 жыл бұрын

    రావు గారు

  • @kat45100
    @kat451002 жыл бұрын

    Good messsage Garikapati Ayya Garu

  • @BJishnu
    @BJishnu4 жыл бұрын

    Prathidi scienceki sambandhinchinde ani intlo chepinapudu nuvvu naasthikudivi ani thitevaalu guruvugaaru

  • @asudharsun5436
    @asudharsun54362 жыл бұрын

    Exlent gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏okkokkati vinitunte gusbums vasthunnay👏👏👏👏

  • @kamalkumark460
    @kamalkumark4604 жыл бұрын

    What an extraordinary speech sir

  • @lakshmikumarim8345
    @lakshmikumarim83452 жыл бұрын

    నమస్కారం గురువు గారు

  • @maabusubhanishaik
    @maabusubhanishaik4 жыл бұрын

    Sir, I am a one of the students(Civil engineering Masters) from University of Bologna, Italy. But I am a person from Andhra Pradesh. The only problem with me is "In my heart , there is a lot of interest to study(to understand) any subject or any thing related to my study or things outside, but If I study for 1 hour I was getting some boring sense(but in my Brain, no time for exam study study study...this is running always in my brain).....Sometimes it is very hard to deviate myself from other activities to study. I want to study(not only to get marks.......to know, to understand) each and everything.....Here in this University all my friends are passing their subjects(exams) by studying only 1 night and me, studying the same subject for 4-5 days.....I don't know how they are clearing all their exams and I am getting same marks as well. But I was not satisfied with these things(after passing of exams and everything also...still my brain is always saying something is missing...this knowledge is not sufficient....study more more more then you will understand) .....Shall I get any suggestions sir...? to understanding each and everything..? without any interference while doing things...? Hoping to get a great suggestion from you sir. Thanking you sir, Regards, Shaik Maabu Subhani.

  • @raghuram7361

    @raghuram7361

    4 жыл бұрын

    Do meditation just 5minutes before start study

  • @jahnavireddy8726

    @jahnavireddy8726

    3 жыл бұрын

    Even my situation is also same bro

  • @hemanthprince7544

    @hemanthprince7544

    2 жыл бұрын

    You are one great human being brother. Here the point, I observed is that you want to find your purpose in life. You believe everyone has some purpose and what's yours then?? Why you are not like others?? It's not jealous that consuming you for others getting same marks as you. It is some kind of emptiness that needed to be filled by something. Deep down you know, you are Missing something but don't know what it is. Try filling that void and I bet or foretell that you are going to be a sensation in the near future. Believe in yourself.... I am saying all this bcz you said that your mind telling you to learn, learn and learn..... that's the thirst I feel all the time. You and me are same. We have everything but lack something. Let's try to find that purpose together. Sometimes I wonder if there is anyone like me and here I found you. If my thoughts clashed with yours, then give me reply brother. Your mirror image, Robin

  • @gajarlapriyanka606
    @gajarlapriyanka6062 жыл бұрын

    Om Namah Shivaya 😘😘❤🙏🕉Hara Hara Mahadev🔱🙇‍♀️😘❤🙏🙏🙏

  • @VivoY-wo4vi
    @VivoY-wo4vi4 жыл бұрын

    00:48 super ga cheppinaru guruvu gaaru

  • @yagnasrecipees5102
    @yagnasrecipees51022 жыл бұрын

    Well said guru garu about Marriage Value.

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy70523 жыл бұрын

    Super guruvu garu 🙏 🙏 🙏

  • @radhakrishnareddi9312
    @radhakrishnareddi93124 жыл бұрын

    We are Very blessed to have you sir.. You are another form of ramanujan.. We pray for your long health

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Жыл бұрын

    Sir meeru really great

  • @monsters777
    @monsters7772 жыл бұрын

    Miru students kosamey ochaaru gurujii

  • @skguntur
    @skguntur Жыл бұрын

    PRANAMALU

  • @kishoresharma6113
    @kishoresharma61133 жыл бұрын

    Guruvu gariki Namaskaralu 🙏🙏🙏

  • @yadagiriarts4055
    @yadagiriarts40554 жыл бұрын

    Guruva meeku padabhivandanam.

  • @wisdomkeytraining700
    @wisdomkeytraining7002 жыл бұрын

    Adien gurudeva, nenu physics teacher ni, 31 years nundi physics chepthunnanu....mee speeches anni na manasulo unna vishayaalani baitiki theesi nattu untai....meelaga alochincha galagadam na adrustam, jeevitaniki mahaa prasaadam.....GURUBHYO NAMAHA....

  • @lnvsap4115
    @lnvsap41154 жыл бұрын

    Enka e samajanaki mi lanti varu vundadamu maa adhrushtamu guruvu garu👌👌👌🙏👍

  • @varkalasony266
    @varkalasony2662 жыл бұрын

    Wow ! what a motivational speech Sir 👏 superb

  • @mr.melody356
    @mr.melody3562 жыл бұрын

    Sir meeru motivation legend

  • @rameshb8230
    @rameshb82304 жыл бұрын

    Adbhutam garikapatigaru

  • @Ravi.Arka.
    @Ravi.Arka.4 жыл бұрын

    Thanks guruji meeku

  • @sunithakolukuluri8428
    @sunithakolukuluri84284 жыл бұрын

    Super 👌👌👌👌 guruvugaaru👏👏👏👏👏 avunandi every one is useful

  • @poshamgurleposham4201
    @poshamgurleposham42014 жыл бұрын

    EXCELLENT guruv garu hats of you

  • @ananthachary2454
    @ananthachary24544 жыл бұрын

    We exalent guruvu garu

  • @anuradhat7065
    @anuradhat70654 жыл бұрын

    Its an inspirational video for every student

  • @nallanarayana6269
    @nallanarayana62693 жыл бұрын

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Жыл бұрын

    Extraordinary, marvellous and speechless.Thank you guruvugaru

  • @rakeshgraiesh3447
    @rakeshgraiesh34472 жыл бұрын

    Great job guruji🙏

  • @nani62002
    @nani620022 жыл бұрын

    Intha manchi vishayalu...intha baaga vishleshinchi cheppinanduku meeku padabi vandanam....never before never after...

  • @sridharbp2689
    @sridharbp26892 жыл бұрын

    Meeru right sir naku Telugu, Kannada, Hindi, Tamil and English vachu half halj ye like my text

  • @cpanil5633
    @cpanil56334 жыл бұрын

    💐chala manchiga chepayaru guruugaru

  • @santhuk4684
    @santhuk46844 жыл бұрын

    Milantivalle guruvulu ga undali Garikipati Gaaru..

  • @kovasridevisridevi3437
    @kovasridevisridevi34374 жыл бұрын

    Tq సార్ గురు గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @rajesha9896
    @rajesha98964 жыл бұрын

    Wow guruji....

  • @mounikamouni4213
    @mounikamouni42132 жыл бұрын

    Enthaina meeru great sir

  • @nt_rrr_ahul
    @nt_rrr_ahul2 жыл бұрын

    Guruvugaru ilane society change kavali,mee speach valla

  • @anjibabugajula7658
    @anjibabugajula76584 жыл бұрын

    Thank you so much sir. Good advice sir

  • @bharathichabandi6675
    @bharathichabandi66752 жыл бұрын

    మీ మాటలు నాకు చాలా దైర్యన్ని ఇచ్చింది

  • @nallanarayana6269
    @nallanarayana62693 жыл бұрын

    Jai Guru Garu!

  • @gharshithkumar8595
    @gharshithkumar8595 Жыл бұрын

    Jai shree ram

  • @syamalayadagiri6643
    @syamalayadagiri66433 жыл бұрын

    🙏🙏 Nijamga miru devudu ayya

  • @sureshmylaram3897
    @sureshmylaram38973 жыл бұрын

    Thank you so much sir your valuable words very usefull us 🙏🙏🙏

  • @guduriteja1280
    @guduriteja12804 жыл бұрын

    Excellent speech sir it's change my education pattern 👌👌🙏😚

  • @thecutiepiekhushi
    @thecutiepiekhushi2 жыл бұрын

    Challla baga chepparu andi meeru,,🙏🏻

  • @janardhanreddyboya2792
    @janardhanreddyboya27924 жыл бұрын

    Avarikosam Manam chadhavadam ante . Sir i always remember you till to my end

  • @smraghupathy99
    @smraghupathy994 жыл бұрын

    Thank you sir.

  • @krishnamnaidugaddam9014
    @krishnamnaidugaddam90143 жыл бұрын

    మీరు విద్యాశాఖ అధికారిగా ఉండి ఉండాలి అయ్య

  • @bsrinivasulu6513
    @bsrinivasulu65132 жыл бұрын

    The Government should provide big responsible position relating to our custom of Indian....

  • @akashmalegam9748
    @akashmalegam97482 жыл бұрын

    Thank you sir wonderful speech i change to now in new life for edution

  • @navyasirigineedi5604
    @navyasirigineedi56044 жыл бұрын

    Meeru antee naaku Chala gouravam guruvu garu , meeru cheppina mattalu vente alantii negative mind ayina vaadu , great person avutharu guruvu garu 🙏🙏🙏

  • @muddaboinavanajavanajamudd4654
    @muddaboinavanajavanajamudd46542 жыл бұрын

    Wow really amazing speech sir really wonderful

  • @nvHumanist
    @nvHumanist2 жыл бұрын

    ఎలా ఉండాలి అంతే నెమలి కన్నీళ్ళ తో గర్భం దాల్చేస్తుంది అంటే నమ్మే లెవెల్ లో ఉంటే చాలు

  • @supriyakaku
    @supriyakaku2 жыл бұрын

    Thanking you sir 🙏🙏🙏🙏

  • @vittalkasturi8885
    @vittalkasturi88854 жыл бұрын

    🙏sir we are bless to have...u can guide...motivate any one sir...th u for Ur hard work 🙏🙏🙏💯

  • @vinodkumarare3239
    @vinodkumarare32392 жыл бұрын

    Sir, Mana srusti Karthe, ee gnanaanni meekicharu anadam lo, e sandeham ledu.👏

  • @santharam3393
    @santharam33933 жыл бұрын

    Guruvu Garu kshaminchali manadhi Sanatana dharmam

  • @boddusandhya532
    @boddusandhya5322 жыл бұрын

    Super GA cheparu guruvugaru

  • @kiranmimicry9848
    @kiranmimicry98484 жыл бұрын

    గురువు గారు హ్యాట్సాఫ్

  • @The2345600
    @The23456003 жыл бұрын

    Super.... Super... Aksharala nizam...

  • @mothukurinarasimhulu5137
    @mothukurinarasimhulu51374 жыл бұрын

    Guruvugaaru meeru eappatiki maaku kavali.

  • @iamhari9065
    @iamhari90654 жыл бұрын

    Guruvu gaaru namasthe

  • @talarigopal337
    @talarigopal3372 жыл бұрын

    I never seen like you gurujii great word's.

Келесі