fulfilling the dreams of 8 families || నేను 8 కుటుంబాల కలలను నెరవేర్చాను

watch this, to be in our 1million special video :
• Video
Happy new year guys!

Пікірлер: 61 000

  • @rekhakranthi1936
    @rekhakranthi19362 жыл бұрын

    నీలాంటి వాడికి గవర్నమెంట్... పదవి.. ఎవ్వలని కోరుకుంటున్న... ఇలా ఎంత మంది కోరుకుంటున్నారు.❤️

  • @ramakrishnaakaram4574

    @ramakrishnaakaram4574

    2 жыл бұрын

    He is like a God

  • @rekhakranthi1936

    @rekhakranthi1936

    2 жыл бұрын

    @@ramakrishnaakaram4574 yes

  • @rekhakranthi1936

    @rekhakranthi1936

    2 жыл бұрын

    @Abhiram Kandala 3.0 😁😁

  • @balarajbommu3181

    @balarajbommu3181

    2 жыл бұрын

    Endhuku vaadu chedipothadu

  • @rekhakranthi1936

    @rekhakranthi1936

    2 жыл бұрын

    @@balarajbommu3181 🙄🙄

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou3 жыл бұрын

    how's the plan?

  • @sushmitha8226

    @sushmitha8226

    3 жыл бұрын

    👌👌❤️💯

  • @njvskarthik428

    @njvskarthik428

    3 жыл бұрын

    Super

  • @microboi3554

    @microboi3554

    3 жыл бұрын

    Sick 🥵

  • @vineethvinu1177

    @vineethvinu1177

    3 жыл бұрын

    You are great bro...👏👏

  • @swethakinthali7328

    @swethakinthali7328

    3 жыл бұрын

    Super ❤️❤️❤️

  • @amina6536
    @amina65368 ай бұрын

    మన ఇంటి వాళ్లకి సమస్య వస్తే ఎలాగైతే చేస్తరో అలా ఎంతో మంది పేదలకు మీరు సహాయం చేస్తున్నారు మీరు ఎక్కడున్నా ఎప్పటికీ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po8 ай бұрын

    కుల, మతాలకు అతీతంగా... ఇలా సహాయం చేసే మంచి మనిషిని చూడడం ఇదే మొదటి సారి. ఏ స్వార్థం లేకుండా... 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @nageswarrao4336

    @nageswarrao4336

    2 ай бұрын

    Helpme😂 Accent aide

  • @user-ce1wt3kr4u

    @user-ce1wt3kr4u

    2 ай бұрын

    🎉😢😮😅😊😂❤

  • @user-ce1wt3kr4u

    @user-ce1wt3kr4u

    2 ай бұрын

    2:26 2:27 2:28 ❤😂🎉😢😮😅😊

  • @rongalieswar7324
    @rongalieswar73243 жыл бұрын

    బాహుబలి లు, kgf లు,పాన్ ఇండియా హీరోస్ కి లైక్ లు కొట్టడం కాదు...ఇలాంటి రియల్ హీరో కి లైక్ కొట్టాలి🙏

  • @prudhviborra2272

    @prudhviborra2272

    3 жыл бұрын

    This video is already in trending after kgf chapter 2

  • @preetisworld2730

    @preetisworld2730

    3 жыл бұрын

    Hi frnds mallela Theertham waterfalls kzread.info/dash/bejne/iaepq8x6gs-fhso.html pls

  • @gukddujvftoncd

    @gukddujvftoncd

    3 жыл бұрын

    Yes bro

  • @anilsanam3012

    @anilsanam3012

    3 жыл бұрын

    Yes

  • @balajibadsha6072

    @balajibadsha6072

    3 жыл бұрын

    Super broo

  • @ssrfacts9137
    @ssrfacts91373 жыл бұрын

    మీరు హీరో అవ్వొచ్చు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు ..ఎంత మంది లైక్ చేస్తారు

  • @Publictalks813

    @Publictalks813

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/dI2m0qmOZa2bcs4.html..

  • @Shehzadiworld

    @Shehzadiworld

    3 жыл бұрын

    S r u right ❤️

  • @sreenusree7255

    @sreenusree7255

    3 жыл бұрын

    Heerolatho ithaniki polikenti vallu chettanaakodukulu harsa bro real hero vaallu reel heros

  • @bhemavirat1388

    @bhemavirat1388

    3 жыл бұрын

    A king with golden ❣️😍🥰🥰

  • @arunchatragadda7785

    @arunchatragadda7785

    3 жыл бұрын

    @@sreenusree7255 orey ayya Heroes loo Ela help chesina vallu Chala Mandi unaru.Teliyakunda eripuk comments petamaku

  • @sujatharamakuri2064
    @sujatharamakuri20648 ай бұрын

    హర్ష దేవుడు నీకు చాలా గొప్ప మనస్సుఇచ్చాడునీలాంటివారుఅనేకులురావాలిబాబుదేవుడునిన్నుదీవించుగాక

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po8 ай бұрын

    ఏంటయ్యా బాబూ... ఆడుతూ, పాడుతూ ఎంత మందికి సహాయం చేస్తున్నావు. ఇంత మంచి మనసుతో సహాయం చెసే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. చిన్న వాడి వైనా చేతులు ఎత్తి మొక్కుతున్నా... నువ్వు అందరికీ, స్ఫూర్తి, మార్గదర్శిి వి కూడా... 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @user-vm2qe7bk6t

    @user-vm2qe7bk6t

    6 ай бұрын

    Super

  • @user-zu7ku1mc6s

    @user-zu7ku1mc6s

    6 ай бұрын

    ​@@user-vm2qe7bk6tAnna betting lo 40 k poyayi anna chala video lo comments chastuna okallu replay ivvatledu anna please anna help cheyandi anna intlo telidu anna telika vesanu inko 2months lo inter exam chaduvu medha concentrate chaylekapotunna

  • @BhaskarPedullapalli

    @BhaskarPedullapalli

    2 ай бұрын

    Super bro❤❤❤

  • @ruthvikgourishetty2455
    @ruthvikgourishetty24552 жыл бұрын

    అడ్డమైన హీరో లకు కాదు like lu కొట్టడం కాదు ఎలాంటి రియల్ హీరో కి salute కొట్టాలి హ్యాట్సాఫ్ తో you anna

  • @bandusuman6763

    @bandusuman6763

    2 жыл бұрын

    S

  • @satishginjala7266

    @satishginjala7266

    2 жыл бұрын

    Real hero anna

  • @ramabantu7192
    @ramabantu71923 жыл бұрын

    అడ్డమైన బిగ్గబోస్ లు కన్న నీ ప్రోగ్రాం 100 రేట్లు సూపర్ 👍♥

  • @engineeringdrawingtelugu

    @engineeringdrawingtelugu

    3 жыл бұрын

    S bro❤️

  • @scoutrdx9726

    @scoutrdx9726

    3 жыл бұрын

    Yes bro....😊💗

  • @Srinivas-os4zo

    @Srinivas-os4zo

    3 жыл бұрын

    Wt u said absolutely right bro.

  • @anveshnaidu2709

    @anveshnaidu2709

    3 жыл бұрын

    Yes

  • @JAI-SRIRAMA

    @JAI-SRIRAMA

    3 жыл бұрын

    Alaney Andaru antaru ..bigboss ni chustaru. Facts bro

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna28558 ай бұрын

    మిస్టర్ హర్షసాయి గారు, 🙏🙏🙏 మీరు చాలా మంచి మంచి పనులు చేసి, మీ లాంటి వ్యక్తులు కనీసం వెయ్యిలో ఒక్కడు ఉన్నా, ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయవచ్చు, హర్షసాయి మీకు హ్యాట్సాఫ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ashokashokkumar7577
    @ashokashokkumar75777 ай бұрын

    నీ మంచి నీ మంచితనానికి వాళ్ళ హృదయం నుంచి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి అన్న ❤

  • @chinnadynamic1027
    @chinnadynamic10273 жыл бұрын

    ఈ రోజు నుండి నేను మీ అభిమాని అన్న...అన్న నిధి గొప్ప మనుసు..

  • @udayaditya1486

    @udayaditya1486

    2 жыл бұрын

    Bro your a god given gift 🍫👌👌👌👌👌👌

  • @kotankimallesantoshkumar2354
    @kotankimallesantoshkumar23542 жыл бұрын

    ఎన్నో ఎమోషన్స్ టచ్ చేశావ్ అన్నయ్య...... నీ మనసు బంగారం..... ఆ మనసునీ ఎన్ని కోట్లు పెట్టిన వేలకట్టలేం.... 🙏🙏🙏🙏🙏

  • @talladilleswari3130
    @talladilleswari31304 ай бұрын

    తమ్ముడు నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాలేదు,కాని నీ వీడియో చుస్తుంటసేపు నాకు తెలియకుండానే నా పెదవులు పై నవ్వుంది,నువు సూపర్ చిన్నా...నీ వల్ల కొందారి అయిన హ్యాపీ గా ఉన్నారు,

  • @bandelamilky5882
    @bandelamilky58824 ай бұрын

    మీరు ఈ లోకంలో మనిషి రూపంలో వున్న దేవుడు సార్ 🙏 ధనం వుండటం గొప్పకాదు దానం చేసే గుణం గొప్ప మనసుండాలి. అది హర్ష సాయి గారు❤🙏

  • @rajunisam8496
    @rajunisam84962 жыл бұрын

    నా జీవితంలో చుసిన నిజమైన దేవుడు నువ్వే అన్నయ్య.. 🙏😢

  • @royalkingsbest8674

    @royalkingsbest8674

    2 жыл бұрын

    You are the India

  • @tatipakamanjula4605

    @tatipakamanjula4605

    2 жыл бұрын

    He is god but what is about SONUSOOD sir

  • @sammetarakeshrock3043

    @sammetarakeshrock3043

    2 жыл бұрын

    Avnnu

  • @siddharthbatthula596

    @siddharthbatthula596

    2 жыл бұрын

    చాలా సంతోషం బాబు

  • @enochsahan3400

    @enochsahan3400

    2 жыл бұрын

    P1p

  • @k.venkaiah956
    @k.venkaiah9563 жыл бұрын

    హర్ష గారు మీలాంటోళ్ళు ఉండాలి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి

  • @rajub5369

    @rajub5369

    3 жыл бұрын

    Great bro

  • @kagithalokaraju3102

    @kagithalokaraju3102

    3 жыл бұрын

    Great tammudu

  • @ChakkaRaju-po7yo
    @ChakkaRaju-po7yoАй бұрын

    దేశమంలో అనేక లక్షమంది ధనవంతులు ఉంటారు కాని ఎవ్వరికి ఒక్క రూపాయ కుడ హెల్ప్ చేయర్ సార్ కాని మీకు సాయం చేసే మనన్సు ఇచ్చాడు దేవుడున్నాడు సార్,💯💯💯🙏🙏🙏🙏

  • @chathesrilocksveeranki7486
    @chathesrilocksveeranki74867 ай бұрын

    నిజంగానే ఈ భారతదేశానికి నువ్వే సీఎంఅవ్వాలి నీలాంటి వాడే ఉండాలి అన్నా

  • @TimetoTimeMawaa6803
    @TimetoTimeMawaa68033 жыл бұрын

    నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావ్ హర్ష 🙏

  • @d90natural.filmes36
    @d90natural.filmes363 жыл бұрын

    అన్న నువ్వు మనిషి రూపం లో వున్న దేవుడు 🙏🙏

  • @rompichralanarasaraopet5559
    @rompichralanarasaraopet55598 ай бұрын

    Sir great sir mi వీడియోస్ chusthunna make నమ్మటానికి ఆశ్చర్యం ga వుంది ఇదంతా real ga అంటే నమ్మలేక పోతున్నాం నిగంగా erich pupils చేయలేని పని మీరు చేస్తునందుకు miru ఇలాంటి happy జీవితాంతం మరచి పోలేరు మీకు ధన్యవాదములు poor ఫ్యామిలీస్ ని ఎన్నుకున్నందుకు

  • @Jogiramudu
    @Jogiramudu3 ай бұрын

    హర్ష సాయన్న నా పేరు రాముడు మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు మీరు చల్లగా ఉండాలి కానీ నాకు సాయం చెయ్యలేదు❤ నేను మీకు ఫ్యాన్

  • @nagamani1088
    @nagamani1088 Жыл бұрын

    హర్ష గారు మీరు చేసేపని ఎంతో పేద ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది దేవుడు మీకు మంచిది ఆరోగ్యం ఆయుసు ఇవ్వాలని పార్దిస్తున్నాను Tq

  • @abbugadu386
    @abbugadu3863 жыл бұрын

    నువ్వు జీవితాంతం సంతోషం గా ఉండాలి తమ్ముడు...,👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌☺️☺️☺️☺️

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah97797 ай бұрын

    చాలా సంతోషం ❤️👍🙏 హార్శ సాయి మిత్రమా 🌹🙏

  • @ShaikBasha-xr9ln
    @ShaikBasha-xr9ln3 ай бұрын

    దేవుడు అల్లా మీకు మీ టీం అందరికీ చల్లగా చూడాలి

  • @nkstatus7340
    @nkstatus73402 жыл бұрын

    ఇంత చిన్న వయసులో అంత పెద్ద పని చేయడం చాలా గ్రేట్ అన్న

  • @user-mv3rs6og5i

    @user-mv3rs6og5i

    2 жыл бұрын

    S

  • @kudimiaruna1816

    @kudimiaruna1816

    2 жыл бұрын

    That was amazing thing he has done

  • @pavanilakshmi6261

    @pavanilakshmi6261

    2 жыл бұрын

    👏👏👏

  • @krishnarajulapati8108

    @krishnarajulapati8108

    2 жыл бұрын

    😍😍😍😍

  • @sandheep9491

    @sandheep9491

    2 жыл бұрын

    Yes

  • @minniallu3032
    @minniallu30323 жыл бұрын

    సహాయం చేసి నీ పేరును కూడా చెప్పుకోకుండా చిరునవ్వుతో సహాయం చేస్తున్న తమ్ముడు నువ్వు నిజమైన హీరో వి god bless you

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi5 ай бұрын

    హాయ్ అమ్మ ప్రతి ఒక్క వారిని నీ గుండెల్లో ఉంచుకొని వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్న అందుకే నీకే అభినందనలు పూరిఇల్లు అయినా సరే నీ వస్తువు సహాయం చేస్తున్నావు కుటుంబాల ఆనందుని కలిగిస్తున్నా ప్రతి ఒక్క వృత్తిలో కూడా నీవు సహాయం చేస్తున్నావు నీ వీడియోస్ చాలా చూస్తున్నాను పేదవారికి సహాయం చేసే వారి కలలు ఆనందాన్ని చూస్తేనే ఉంటున్నావు వారి కష్టాలు తెలుసుకున్నారు వెరీ వెరీ థాంక్స్ అమ్మ మంచి మనసు నీకు ఉన్నది మంచి ప్రేమతో వారిని ప్రేమిస్తున్నావు వారికి సేకరిస్తున్నారు నీవు మంచి ఆలోచనలతో సహకరిస్తున్నారు పేదవారిని కోరుకుంటున్నాము దేవుడు నీకు తోడుగా ఉండాలమ్మా గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @mounagiritemple1061

    @mounagiritemple1061

    5 ай бұрын

    God bless you babu

  • @Katkamghati30
    @Katkamghati302 ай бұрын

    పేదవారికి సహాయం చేసే దేవుడు సార్ 👏👏👏👌👌

  • @nanibhavani2915
    @nanibhavani29153 жыл бұрын

    పేదవాన్ని ఆదుకునే వాడు దేవుడితో సమానం నిజంగా నువ్వు వాళ్ల దృష్టిలో నువ్వు దేవుడు అన్నయ్య 🙂 👏🤝💐

  • @purushothamlanda2907
    @purushothamlanda29072 жыл бұрын

    మనిసి రూపంలొ ఉన్న దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాను sir 👌👌👍👍

  • @RiyaRiya-yi5jz

    @RiyaRiya-yi5jz

    2 жыл бұрын

    Annaya number please

  • @d.krishnad.krishna7193

    @d.krishnad.krishna7193

    2 жыл бұрын

    Are you real my hero bro

  • @rrrgaming9568

    @rrrgaming9568

    2 жыл бұрын

    kzread.info/dron/XOJbSNVTZDmFmjoQ9leGsw.html

  • @team_legacy4620

    @team_legacy4620

    2 жыл бұрын

    @@d.krishnad.krishna7193 qq q Alall

  • @team_legacy4620

    @team_legacy4620

    2 жыл бұрын

    @@d.krishnad.krishna7193 paqAL

  • @dharmaraodyla8012
    @dharmaraodyla80128 ай бұрын

    గొప్ప మనసున్న మహారాజు కి ధన్యవాదాలు..

  • @Lakshmi-ry6fp
    @Lakshmi-ry6fpАй бұрын

    హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.

  • @batheiahadduri1667
    @batheiahadduri16672 жыл бұрын

    8 కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆకుటుంబాలు అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చి వల్ల ఆనందలును చూసి ఆనందిన్చే పేదల దేవుడు

  • @kanithianupamkumar5327

    @kanithianupamkumar5327

    2 жыл бұрын

    Help

  • @prabhakarsunkara4312

    @prabhakarsunkara4312

    2 жыл бұрын

    Ayana devudu nuvvu

  • @pavanb2577

    @pavanb2577

    2 жыл бұрын

    Anna plzzz okaa family ki nv help cheyyali Adress Eluru district Eluru Bhavisetty vari peta Padmasaliees Name:alla venkatamma

  • @arjun0506
    @arjun05063 жыл бұрын

    ఫస్ట్ టైమ్ స్వార్తంలేని ప్రేమని చూస్తున్నాను.. 🙏🙏🙏

  • @b.nagarajub.manjula4915

    @b.nagarajub.manjula4915

    3 жыл бұрын

    Supar bro

  • @arjun0506

    @arjun0506

    3 жыл бұрын

    @@b.nagarajub.manjula4915 🙏🙏

  • @sankojusridhar1688
    @sankojusridhar16888 ай бұрын

    U r really great bro. I had tears in my eyes.. 👍

  • @user-kh4sp3st7f
    @user-kh4sp3st7f13 күн бұрын

    మా కుటుంబాన్ని కూడా మీరు కాపాడండి అన్న సమస్యల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాను చెప్పలేని బాధలు ఒక్కసారి కనికరించండి ఒక్కసారి కనికరించండి

  • @prashanthsvs
    @prashanthsvs3 жыл бұрын

    అన్న నిన్ను చూసి ఈ ధనవంతులు అందరు సిగ్గుపడాలి ఒక పేదవాడికి మేలు చేస్తే జీవితాంతం మర్చిపోరు, ప్రతి ధనవంతుడు మీల ఆలోచించాలి ,,, హ్యాట్సాఫ్ అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @keshwvri2065

    @keshwvri2065

    3 жыл бұрын

    S hi

  • @shivanilanila892

    @shivanilanila892

    3 жыл бұрын

    Hiii.anna👌👌👌

  • @srikakullaprasad

    @srikakullaprasad

    3 жыл бұрын

    Correct bro

  • @rajuboosala8260

    @rajuboosala8260

    3 жыл бұрын

    Nenu phone koni 2 months avthundi ilanti video eppudu chudaledhu bayya nijanga grate bayya a devudu ninnu challaga chustadu bayya exlent bayya

  • @runforjesusdavidraj8046
    @runforjesusdavidraj80468 ай бұрын

    నా జీవితంలో ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని కోరిక సార్ నా కష్టాన్ని మీతో పంచుకోవాలని తెలియపరచలని ఆశ

  • @ShaikBasha-xr9ln
    @ShaikBasha-xr9ln3 ай бұрын

    ఇలాంటి మరెన్నో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను

  • @kongalanaresh6247
    @kongalanaresh62472 жыл бұрын

    పేదల కోసం పుట్టిన హర్ష సాయి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @shaikshabana5861

    @shaikshabana5861

    2 жыл бұрын

    Please help me sir

  • @ganapathig1563

    @ganapathig1563

    2 жыл бұрын

    Emaindi bro

  • @Gelavali

    @Gelavali

    2 жыл бұрын

    Anna nvvu chala support chesthunnv bt India lo enka badha ni bayataku cheppukolekaa chala members unnru and aslo nen kudaa bt ur great anna all d best

  • @brahmaiahkatari622

    @brahmaiahkatari622

    Жыл бұрын

    Super anna 👍♥️

  • @snareshnaresh3352

    @snareshnaresh3352

    Жыл бұрын

    Super Anna

  • @jaswanth8184
    @jaswanth81843 жыл бұрын

    పుస్తకాలు కావాలని అడిగిన పాప బాగా చదువుకొని ఉన్నత శికరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా 🙏 God bless her

  • @karunakarponaganti4265

    @karunakarponaganti4265

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/l45pydx_Z9nIlag.html Anushka Shetty maguva maguva song version

  • @vasuviki5248

    @vasuviki5248

    3 жыл бұрын

    Super bro meru

  • @preetisworld2730

    @preetisworld2730

    3 жыл бұрын

    Hi frnds mallela Theertham waterfalls kzread.info/dash/bejne/iaepq8x6gs-fhso.html pls watch

  • @saikethan8230

    @saikethan8230

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/dI1mqcN8cZmym5c.html❤️❤️

  • @itsmystylepooja1399

    @itsmystylepooja1399

    3 жыл бұрын

    Ee video choosentarvarku naa moham lo nuvvu.. kallalo neelu unnayyi.... Really chana great bro...👍 Oka vela nenu na youTube career lo success aythe ila atleast kondharikaina sahayam thappakunda chesthanu 🙏 #ItsMyStylePOOJA

  • @mendegangadhar3405
    @mendegangadhar34056 ай бұрын

    దైవం ఎక్కడో వుండదు మీలాంటి మంచి మనుషుల రూపంలో వుంటాడు. Brother 🙏🙏🙏

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi5 ай бұрын

    హాయ్ అమ్మ పేద వారందరికీ సహాయం చేయాలనే గొప్ప మనసు నీకు ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము చాలామంది ఇళ్లల్లో సంతోషం కన్నీరు తుడుచు అనే క సహాయాన్ని బట్టి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @satishkumarborra7632
    @satishkumarborra76323 жыл бұрын

    ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు ఎవరికో కానీ ఉండదు... నిజంగా నువ్వు చాలా గ్రేట్ బ్రో...

  • @behappyrk79...15
    @behappyrk79...153 жыл бұрын

    ఈ తమ్ముడు ని చూసి మనిషి లోని మనిషి లో మానవత్వం ఇంకా ఉంది అని చెప్పుకోవచ్చు... ధన్యవాదాలు...

  • @Chinodu123
    @Chinodu1237 ай бұрын

    అన్నయ్య మీద ఎంత మంచి మనసు ఇలాంటి సాయం ఎవ్వరూ చేయలేరు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అన్నయ్య

  • @LakshmiLak-ym8py
    @LakshmiLak-ym8py7 ай бұрын

    సార్ మీది చాలా మంచి మనసు పేదవాళ్ళకి చాలా ఉపకారం చేస్తున్నారు అలాగే సర్ మన ఇండియాలో ప్లాస్టిక్ గురించి పెట్టారుగా చక్రవర్తి ప్లాస్టిక్ వాళ్ళు పడేస్తున్నారు నన్ను నేను మస్కట్ ఒక పెద్ద కవర్లుంటా సార్ వాటి జుబ్బాల అంటారు సార్ ఇక్కడ మీరు అలాంటి ఉపకారం చేయండి సార్ ప్రజలకి క్రమశిక్షణ నేర్చుకుంటారు నా మాటలు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఓకే

  • @hemavlogs666
    @hemavlogs6663 жыл бұрын

    నిన్ను కన్నా తల్లి కి నీ మంచితనానికి చిన్న వాడివి అయినా 🙏🙏🙏 వీడియో చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి తమ్మడు

  • @srinivasaraorao4339

    @srinivasaraorao4339

    3 жыл бұрын

    ఒక్క సారి కాదు చాలా సార్లు

  • @srikanth7152

    @srikanth7152

    3 жыл бұрын

    U r really osm n great bro🙏🙏

  • @preetisworld2730

    @preetisworld2730

    3 жыл бұрын

    Hi frnds mallela Theertham waterfalls kzread.info/dash/bejne/iaepq8x6gs-fhso.html pls

  • @saikethan8230

    @saikethan8230

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/dI1mqcN8cZmym5c.html❤️❤️

  • @shadowprasad1991
    @shadowprasad19912 жыл бұрын

    వాళ్ళ ఆనందం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.... హ్యాట్సాఫ్ బ్రదర్....

  • @rajkittu6249

    @rajkittu6249

    2 жыл бұрын

    Love you Anna 😍

  • @alluyabbajupaul7851

    @alluyabbajupaul7851

    2 жыл бұрын

    Tammudu ma babu Baga chaduvutadu dayachesi maku help cheyandi

  • @trust4973

    @trust4973

    2 жыл бұрын

    Hai sir how can we contact you sir

  • @vamsititumalasetty2293

    @vamsititumalasetty2293

    2 жыл бұрын

    @@katlanaveen6452 ,

  • @vamsititumalasetty2293

    @vamsititumalasetty2293

    2 жыл бұрын

    @@katlanaveen6452 ,, ,,,,,,, ,,,

  • @subhashinisubha2650
    @subhashinisubha26506 ай бұрын

    Thank you sooo much brother.god bless you . Devudu mimmul ni challagaa chudali

  • @RATNAVLOGS212
    @RATNAVLOGS2127 ай бұрын

    వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల మా చెల్లి చాలా హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ హెల్ప్ మీ

  • @devendradvr6388
    @devendradvr63883 жыл бұрын

    సాటి మనిషికి సహాయం చేసే వాడే నా దృష్టిలో దేవుడు. అన్న నువ్వు దేవుడు అన్న.... 🙏🙏🙏🙏🙏🙏

  • @DOMINATOR77668

    @DOMINATOR77668

    3 жыл бұрын

    Yes bro

  • @ganeshmangali4237

    @ganeshmangali4237

    3 жыл бұрын

    Sprrr broooo really v v sprrr 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @shree_krishna_77

    @shree_krishna_77

    3 жыл бұрын

    Avunu bro

  • @Rajg61

    @Rajg61

    3 жыл бұрын

    Yes anna

  • @Prons200

    @Prons200

    3 жыл бұрын

    Super bro

  • @user-bh5qr4qn9g
    @user-bh5qr4qn9g3 жыл бұрын

    నేను లక్ష వీడియోలు చూసాను కానీ ఇలాంటి తెలుగులో చూడడం ఇదే మొదటిసారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vankatn.vankatrao4867

    @vankatn.vankatrao4867

    3 жыл бұрын

    అన్నా నువ్వు సూపర్ అన్న

  • @nethalateja1392

    @nethalateja1392

    3 жыл бұрын

    Correct ga chepparu anna

  • @vankatn.vankatrao4867

    @vankatn.vankatrao4867

    3 жыл бұрын

    🙏🙏

  • @manichanda6548

    @manichanda6548

    3 жыл бұрын

    Edaina pani chesko macha

  • @crazymonster4622

    @crazymonster4622

    3 жыл бұрын

    That's the power of harsha sai annna

  • @JogiswaraoGubbala-ov9oc
    @JogiswaraoGubbala-ov9oc7 ай бұрын

    Brother Harsha neevu chese కార్యక్రమాలు ఎప్పుడు చూస్తుంటాను యో ఆర్ సో good

  • @ranipalla4978
    @ranipalla49786 ай бұрын

    అమ్మ నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

  • @durgaprasadseerapu7337
    @durgaprasadseerapu73373 жыл бұрын

    మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా కనక దుర్గమ్మ తల్లి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @eralasuresh7415
    @eralasuresh74153 жыл бұрын

    దేవుడు ఉన్నాడో లేదో తెలిది అన్న నువ్వు మాత్రం దేవుడు కన్నా గొప్పవాడివి 🙏🙏🙏🙏

  • @NageswaraolodigaNageshlo-qs7sl
    @NageswaraolodigaNageshlo-qs7sl8 ай бұрын

    మేము మా లాంటి వికలాంగులకు చేయూత నిచ్చి మా ఆశయం కోసం మాతో పాటు 10 కుటుంబాలు మాతో పాటు అనేక మంది కీ అన్నం దొరికేలా నా భార్య కృషి చేయాలనిమా కోరిక

  • @msnaidu6237
    @msnaidu62372 ай бұрын

    హరిషా సాయి గారు ఇలాంటి మంచి పనులు మీకు దేవుడిచ్చిన వరం

  • @sahithchintu2852
    @sahithchintu28522 жыл бұрын

    ఆ దేవుడు ఎక్కడో లేడు సర్ జనల మొకం లో సంతోషాన్ని చూసి సంతోషపడే మీలాంటి వారిలోనే వున్నాడు సర్ 🙏

  • @nethrassn3560

    @nethrassn3560

    2 жыл бұрын

    Anna god bless you ❤️

  • @rajkumarrajkumar2608
    @rajkumarrajkumar26082 жыл бұрын

    దేవుడు ఉన్నాడా అంటే మీ రూపంలో వచ్చిందడూ🙏🙏🙏🙏

  • @NageswaraolodigaNageshlo-qs7sl
    @NageswaraolodigaNageshlo-qs7sl8 ай бұрын

    మా లాంటి వికలాంగులకు అలాంటి. కోళ్ల పెంపకం కోసం పనీ చేయవచ్చు మా లాంటి పేద కుటుంబం వికలాంగుల ను అదుకునే . వారు తక్కువ దేవుడు మాకు అదృష్టం ఇవ్వాళే అదే మా తల రాత ok అన్న

  • @venkateshkommu8215
    @venkateshkommu82154 ай бұрын

    అన్నయ్య నిజంగా పేదవాళ్లకు సహాయం చేస్తూ వాళ్ళు గుండెల్లో దేవుడు గా ఉన్నావు real గ్రేట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @oyedarling1163
    @oyedarling11633 жыл бұрын

    అక్కడ వున్నా వాళ్ళ కన్నా నేను ఎక్కువ సొంతోషంగా వున్నాను మిమ్మల్ని చూసాక....🥰🥰🥰🥰🥰మీరు ఎప్పుడు బావుండాలి బ్రదర్....💚💙❤

  • @directsellingbusiness8083

    @directsellingbusiness8083

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/ga1rzMibecbFmcY.html

  • @sri..6397

    @sri..6397

    3 жыл бұрын

    Same feeling

  • @somkar48

    @somkar48

    3 жыл бұрын

    Same feeling bro

  • @youtubezeus213

    @youtubezeus213

    3 жыл бұрын

    Same anna

  • @santhoshsunny4274

    @santhoshsunny4274

    3 жыл бұрын

    Anna super you real hero

  • @udayvikram8571
    @udayvikram85713 жыл бұрын

    మీలగా డబ్బులు ఉన్నవాళ్లు ఇవిధంగా ఆలోచిస్తే ఇ భూమి మీద పెదరికం అనేది ఉండాదు అన్న..!!🙏🙏 పేదవారి ముఖంలో సంతోషం చూడలనే మీ ఆలోచనకు నా పాదభివందనం అన్న..🙇🏻‍♂️🙏

  • @harshasai-foryoumalayalam1439

    @harshasai-foryoumalayalam1439

    3 жыл бұрын

  • @saisriharsha3323

    @saisriharsha3323

    3 жыл бұрын

    👌

  • @amsrecords5982

    @amsrecords5982

    3 жыл бұрын

    🙏*1000000000000

  • @gadimodishiva4051

    @gadimodishiva4051

    2 жыл бұрын

    Anna meru🙏🙏🙏🙏🙏

  • @user-gs2sw9uz8n
    @user-gs2sw9uz8n7 ай бұрын

    Supar bro chala manchi pani cheysthunnav.. Vala dhivinulu niku yepudu vondali... Ela enka yentho mandhiki sayam cheyyali ani korukontunna ❤️❤️

  • @ushachitty
    @ushachitty7 ай бұрын

    Mee helping vedios chusi i feel relax and happy all are have some problems in this human life without problems and without dreams no one lives in this world .. But you trying your best In your earnings, really greatfull.. God yekkada ledu manam chesey manchi tanam lo ne god untaru pratyaksha sakshi ga meeru thanks miku kaadu thankfull to god 🙂...

  • @saitechintelugu230
    @saitechintelugu2303 жыл бұрын

    అడ్డమైన షో లకి కోట్లు ఖర్చు చేసే కంటే ఇలాటి పెద్దవాళ్ళ కోసం ఇలాటి వాళ్ళు ఇంకా రావాలి.

  • @vasudevaginna1541

    @vasudevaginna1541

    3 жыл бұрын

    God bless you brother

  • @dongamingff4

    @dongamingff4

    3 жыл бұрын

    Nuv kuda velu mari

  • @pyla_ganesh
    @pyla_ganesh3 жыл бұрын

    అన్న చనిపోయే ముందు ఒక్కసారి అయిన నిన్ను కలవాలి అన్నయ ❤️love you annaa ❤️

  • @PbabuBabu-dr7tx
    @PbabuBabu-dr7tx7 ай бұрын

    మా కోసం పుట్టిన దేవుడు హర్ష సాయి

  • @sumanpresents1801
    @sumanpresents18017 ай бұрын

    మీ వీడియోస్ చూస్తుంటే ఈ స్వార్ధపు ప్రస్తుత ప్రపంచం లో నేను ఉన్నట్టు అనిపించడం లేదు. చాక్లెట్, బిస్కెట్స్ పంచినట్టు కష్టాల్లో ఉన్నా వాళ్ళకి డబ్బులు పంచుతున్నారు. దేవుడు మీ రూపంలో బయట ఇలా తిరుగుతున్నాడు అనిపిస్తుంది. ఈ మధ్య సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ చూస్తున్నాం. కానీ రియల్ లైఫ్ లో ఇలా చూడటం అద్బుతం.🙏🙏🙏🙏🙏👌👌👏

  • @rajuvanthala3011
    @rajuvanthala30113 жыл бұрын

    అడిగితే ఇచ్చేది దానం, అడక్కుండ చేసెదే సహాయం. మీరు ఆ పని చస్తున్నారు.మీరు చేసే మేలును ఎలా చెప్పలో అర్థం కావటం లేదు bro.🙏

  • @mathsyagirimudiraj3382
    @mathsyagirimudiraj33823 жыл бұрын

    అందరూ youtubers సంపాదించడానికి ఛానెల్ పెడతారు. కానీ నువ్వు ప్రజలకి సేవ చేయడానికి దేవుడులా వచ్చావు నువ్వు తోపు బ్రో

  • @ShivaOsa
    @ShivaOsa5 ай бұрын

    అన్నయ్య మీరు దేవుడు తరువాత దేవుడివి

  • @SkRaji-sv2vu
    @SkRaji-sv2vu6 ай бұрын

    హర్ష సాయి గారు దయచేసి మాకు సహాయం చేయగలరని మనవి

  • @sandhyasamuel7943
    @sandhyasamuel79433 жыл бұрын

    దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులతో గొప్ప మనసుతానే ఉంటాడు నీకు లాగా🙏🙏❣️❣️

  • @c-018srivani5

    @c-018srivani5

    3 жыл бұрын

    Superrrr...

  • @nani......6843

    @nani......6843

    3 жыл бұрын

    7.46 I am crying🥺😭 really😁

  • @Ganesh_connectss

    @Ganesh_connectss

    3 жыл бұрын

    Entyyy suryunivo chandhruniyoo Song aa

  • @nani......6843

    @nani......6843

    3 жыл бұрын

    @@Ganesh_connectss 😅

  • @ranasurender945

    @ranasurender945

    3 жыл бұрын

    Super

  • @anandkolli8897
    @anandkolli88976 ай бұрын

    హర్ష ఇండియా గవర్నమెంట్ లో ఉన్న డబ్బు నీ చేతికి యిస్తే దేశములో అసలు పేద వాడు అనేవాడు ఉండడు ఎదుటి వారి ఏడుపుని నవ్వు గా మార్చేస్తున్నావు.. గాడ్ బ్లెస్స్ యూ 👏👏👏👏💐💐💐💐

  • @AluriChandraih
    @AluriChandraih8 ай бұрын

    హర్షా సాయన్న మా బాధలు కూడా పట్టించుకోవడం మా బాధ కూడా కొంచెం పట్టించుకో

  • @AluriChandraih

    @AluriChandraih

    8 ай бұрын

  • @rimalpodi3837
    @rimalpodi383710 ай бұрын

    దేశంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు కాని సాయం చేసే మనసు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది చాలా గొప్ప మనసు ఉన్న మనిషి హర్ష సాయి థాంక్స్

  • @shekartejavath7906

    @shekartejavath7906

    4 ай бұрын

    అన్న మాకు కొంచెం సహాయం చేయండి అన్నా అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను అన్న అన్నా మా సోదరికి బాగాలేదు అన్న ప్లీజ్ అన్న మీ కాళ్లు పట్టుకుంటా మన్న ఒక్కొక్కసారి సహాయం చేయండి అన్నా

  • @mdsulthankhan9700
    @mdsulthankhan97003 жыл бұрын

    ఇప్పటివరకు ఇంత క్రేజీ యూట్యూబ్ వ్యక్తి ని మరియు మానవత్వం గల వ్యక్తిని చూడలేదు

  • @AdnanAdnan-gj7bm

    @AdnanAdnan-gj7bm

    3 жыл бұрын

    Reallly I amalso

  • @sridharsathyam9212

    @sridharsathyam9212

    3 жыл бұрын

    100%correct

  • @NENUVasthuna

    @NENUVasthuna

    3 жыл бұрын

    S

  • @jayakrishnanarthu7877

    @jayakrishnanarthu7877

    3 жыл бұрын

    Copy kottava

  • @saritavlogs8288

    @saritavlogs8288

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/l2yDrKWpkrCxY84.html

  • @Swpna554
    @Swpna5547 ай бұрын

    నానా సాయి నాకు రేపు ఇల్లు అయినా పర్వాలేదు కొంచెం ఖాళీ స్థలం ఉండి కొంచెం ప్రశాంతంగా ఉండే సొంత ఇల్లు కావాలి మీరు నా కోరిక తీర్చగలరు రేపు అని పడింది ఫ్రెంట్ రేకుల ఇల్లు అని నేను అడుగుతున్నాను

  • @ksandeep2859
    @ksandeep28597 ай бұрын

    అన్నా ఇలాంటి వారికి హెల్ప్ చేస్తున్నందుకు నీకు థాంక్స్ అన్న ఇలాంటి ఇంకా చేయాలని మిమ్మల్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @iamLoverboybro
    @iamLoverboybro3 жыл бұрын

    దీనమ్మ politicians enduku anna నీలాంటి వ్యక్తి state ki ఒకరు ఉంటే చాలు....పేద వాళ్ళు అంటూ ఉండరు......love from Srikakulam ❤️

  • @mandulashivakumar4586

    @mandulashivakumar4586

    3 жыл бұрын

    True

  • @sgtsvsp
    @sgtsvsp3 жыл бұрын

    నిన్ను కన్నా నీ తల్లితండ్రులు ఎంతో గొప్పవారు ...Great ..Hats up

  • @swathidruthiswathidruthi
    @swathidruthiswathidruthi5 ай бұрын

    Super. Nuvu....... Take care.. ❤❤❤God bless u......

  • @anandkolli8897
    @anandkolli88976 ай бұрын

    ఒకసారి మా ఊరు రావయ్యా చిన్నయ్య దేవుడు మనిషి రూపములో వచ్చాడని గొప్పగా చెప్పుకుంటా 💐💐💐💐💐💐💐

  • @Bghjjjkiv
    @Bghjjjkiv3 жыл бұрын

    మనిషి లోనే దేవుడు ఉంటాడు అనడానికి నీలాంటి వాళ్లే నిదర్శనం అన్న

  • @prakasha889

    @prakasha889

    3 жыл бұрын

    You really god bro

  • @sambasivapichili6112
    @sambasivapichili61122 жыл бұрын

    దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasm9784

    @srinivasm9784

    2 жыл бұрын

    Every people do this help

  • @prasadsir784

    @prasadsir784

    2 жыл бұрын

    పాపా విషయం లో కళ్ళలో నీళ్లు రప్పించావ్ భయ్యా

  • @kotturijanaki2709

    @kotturijanaki2709

    2 жыл бұрын

    Your great god bless you

  • @vivekanand8617
    @vivekanand86174 ай бұрын

    Harsha dear, nuvvu marriage chedukovaddu, pelli chedukunte ilaantuvi emi vundavu.nee happiness motham pothundi. Nuvvu oka miracle gaane vundaali. All the best. God bless forever. ❤❤❤❤

  • @user-ug2rn8tf1y
    @user-ug2rn8tf1y8 ай бұрын

    🙏🙏🙏🙏🙏 నువ్వు నిజంగానే దేవుడి

  • @janniabhishek9301
    @janniabhishek93013 жыл бұрын

    ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. నువ్వు సూపర్ అన్న

  • @suryamchodi5529
    @suryamchodi5529 Жыл бұрын

    మీరు చాలా మందికి సహాయం చేశారు 🙏🙏🙏. Harsha Sai. Fans. లైక్ చెయ్యండి. ... ఎంతమంది. 👍👍⚡⚡

  • @kaverimerugu2381
    @kaverimerugu23817 ай бұрын

    హర్ష అన్న నీలాంటి ముఖ్యమంత్రి ఎవరు చేయలేదన్న

  • @siricreationsaks
    @siricreationsaks2 жыл бұрын

    కనిపించే దేవుడు 🙏😭 కళ్లలో ఆనందం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తమ్ముడు ❤️

  • @hemteja6784

    @hemteja6784

    2 жыл бұрын

    Anna naku help cheye

  • @laxmijogalaxmi2903

    @laxmijogalaxmi2903

    2 жыл бұрын

    @@hemteja6784 hhjjjdjjvn b Ed

  • @Danvi2014
    @Danvi20142 жыл бұрын

    మీ వీడియోస్ మా పిల్లలు కి ప్రతి రోజు చూపిస్తుంటాను మా పాప పెద్దయ్యాక నేను ఆ అన్నయ్య లా అందరికి సహాయం చేస్తాను అంటుంది మీరు నిజం గా ఇన్స్పిరేషనల్ సార్

  • @calvaryloveofjesus7524

    @calvaryloveofjesus7524

    2 жыл бұрын

    God bless you

  • @rajubattina4370

    @rajubattina4370

    2 жыл бұрын

    Poor people God nuvve

  • @jagadishwargoud2033

    @jagadishwargoud2033

    2 жыл бұрын

    God bless u

  • @vemavarapuchandhini2735

    @vemavarapuchandhini2735

    2 жыл бұрын

    Manasa your kid is so lucky for your

  • @dubairao6073

    @dubairao6073

    2 жыл бұрын

    Good decision

Келесі