Fulfilling a family’s dream ❤️👌|| కుటుంబం కల నెరవేర్చడం

Ойын-сауық

This video is adventurous, funny, satisfying 👌and close to my heart❤️
#Satisfying

Пікірлер: 30 000

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou3 жыл бұрын

    Share this satisfaction with others ❤️

  • @cpsharshaff2335

    @cpsharshaff2335

    3 жыл бұрын

    okay bro

  • @qwertyqwerttt4304

    @qwertyqwerttt4304

    3 жыл бұрын

    Pakka bro nv adagala

  • @hitmanteja9988

    @hitmanteja9988

    3 жыл бұрын

    Done bro

  • @saiteja4836

    @saiteja4836

    3 жыл бұрын

    Ok bro

  • @cpsharshaff2335

    @cpsharshaff2335

    3 жыл бұрын

    really very satisfying 💞😍

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou3 жыл бұрын

    How’s the ending?

  • @ArunKumar-bi9un

    @ArunKumar-bi9un

    3 жыл бұрын

    Awesom Brooo

  • @manish_0938

    @manish_0938

    3 жыл бұрын

    Assommmmmmmmm

  • @The_Voicee

    @The_Voicee

    3 жыл бұрын

    Super

  • @dreamygamer9990

    @dreamygamer9990

    3 жыл бұрын

    Hi anna i am 9 years boy i watch every vedio🤗

  • @sattarsanthoshreddy7772

    @sattarsanthoshreddy7772

    3 жыл бұрын

    Soooo satisfy

  • @talladilleswari3130
    @talladilleswari31302 ай бұрын

    తమ్ముడు నీకష్టం ధెనిల్లో కనిపిస్తుందీ,నీ హృదయం చాలా గొప్పది

  • @SarojiniAllam-ff3ek
    @SarojiniAllam-ff3ek Жыл бұрын

    సాయి నాన్న మాపేదల మనసు తెలుసు కొని అడగకుండా మాకు సాయం చేయడం కోసం వచ్చిన దేవుడు నీవు చల్లగా ఉండాలి ❤❤❤❤❤❤❤❤

  • @pranaykumar1644
    @pranaykumar16443 жыл бұрын

    డబ్బు ఉండటం గొప్పకాదన్న దానం చేసే హృదయం ఉండటం గొప్పతనం వంద సంవత్సరాలు బ్రతుకు అన్న👍👍👍

  • @vinayvinnu8164

    @vinayvinnu8164

    3 жыл бұрын

    Super anna

  • @demonlucky6548

    @demonlucky6548

    3 жыл бұрын

    bero be serious 100 years 🙄 60 years enough for good people

  • @jessika7612

    @jessika7612

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/p555wZN8o6-5etY.html

  • @vamshikrishnasamudrala5346

    @vamshikrishnasamudrala5346

    3 жыл бұрын

    😍 👌🏻👌🏻👌🏻

  • @kakashi..223

    @kakashi..223

    3 жыл бұрын

    @@demonlucky6548 Ni lauda

  • @hshshdbssgsgshs
    @hshshdbssgsgshs3 жыл бұрын

    Harsha sai voice and dressing style nacchina vaalu ikkada oka like veskondi😍

  • @ROCKSTAR-ex4uq

    @ROCKSTAR-ex4uq

    3 жыл бұрын

    Humanity chanipoyendhi anukuna kani harsha anna lo chusthuna Great Annam.....❤️❤️❤️

  • @rajayerramsetti5887

    @rajayerramsetti5887

    3 жыл бұрын

    Hoooo yess

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html

  • @maradasuresh4541

    @maradasuresh4541

    2 жыл бұрын

    Super.bro

  • @KiranyadavOfficials

    @KiranyadavOfficials

    2 жыл бұрын

    ANNA MAKU AMINA SAHAYM CHAYACHU KHADA ANNA PLIZ ANNA

  • @chkrisna
    @chkrisna9 ай бұрын

    వ్యక్తి కాదు మీరు ఒక శక్తి వామ్మో మీకే సాధ్యం మనసున్న మా రాజు మీరు 🙏🙏🙏🙏🙏

  • @ramanakumili515

    @ramanakumili515

    6 ай бұрын

    My name is karuna Ibelong to A.kothapalli raa anna

  • @kotammakotamma5323
    @kotammakotamma53232 ай бұрын

    😮 అయ్యా నిన్ను ఇంకా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయుటకు వాడుకొనుటకు సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @king.311
    @king.3112 жыл бұрын

    మీరు మీ మంచితనం ను తట్టుకోలేక పోతున్నాను .. మీరు ఇలాగే 100yrs జీవించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @jayantsavaram9357

    @jayantsavaram9357

    2 жыл бұрын

    Anna nijamena......

  • @Rakesh-lt7qr

    @Rakesh-lt7qr

    2 жыл бұрын

    @@jayantsavaram9357 nijame anna

  • @gopinath9114

    @gopinath9114

    2 жыл бұрын

    Really Ru greater parson Bro 💙💙🙏

  • @johnwesllyjesus

    @johnwesllyjesus

    2 жыл бұрын

    Anna love you... your ar the god ...100 years god bless you

  • @naveenff9072

    @naveenff9072

    2 жыл бұрын

    Kondharu gulangula unna 100 ellu bathakalani korukuntaru kani rnkondharu oka roju bathikina sultan la bhatiki chavalanukunttaru Harsha bro eppudu sultan eh

  • @kdradditionrock7050
    @kdradditionrock70502 жыл бұрын

    అడగకుండానే బాధలు తెలుసుకోని ఇచ్చే ని గొప్ప మనసుకు ధన్యవాదాలు

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html 🙏

  • @naniking5775

    @naniking5775

    2 жыл бұрын

    Sir ma urilo kuda chala pedalu okaru help me sir plz plz

  • @RaniGjoji

    @RaniGjoji

    2 жыл бұрын

    Sir madi vuyyuru help cheyyandi

  • @armandigitaldiaries2361

    @armandigitaldiaries2361

    2 жыл бұрын

    It's a pre planned program

  • @annapureddykoteswari3433

    @annapureddykoteswari3433

    2 жыл бұрын

    @@armandigitaldiaries2361 ila cheste antena

  • @user-xb5hi9tn7s
    @user-xb5hi9tn7s3 ай бұрын

    మీరు సహాయం చేస్తుంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది బ్రదర్ ఎందుకు అంటే నేను ఒక సేవకుని నాలాంటి ఎంతోమంది సేవకులు డబ్బు ఉన్నవారు ఉన్నారు కానీ ఎవరికి సహాయం చేయరు మీరు అనేక మందికి సహాయం చేస్తుంటే నా కంటిలో నుండి కన్నీరు కారుతుంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @syamgorakala2112
    @syamgorakala21126 ай бұрын

    నిజంగా నీ అంత గొప్ప మనసు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదని నా ఫీలింగ్ బ్రదర్ ...🙏🙏🙏

  • @thodengalarajesh453
    @thodengalarajesh4533 жыл бұрын

    దేవుడు ఎక్కడో లేడు బయ్యా మనలోనే వున్నారు. 🙏నాకు కన్నీళ్లు తెప్పించావ్ 🙏

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html

  • @naniking5775

    @naniking5775

    2 жыл бұрын

    Sir memu chala ebadulo unam plz help me sir plz plz

  • @majjirajasekharsekhar7146

    @majjirajasekharsekhar7146

    2 жыл бұрын

    Nijam anna love u bro

  • @GamechangerRC15
    @GamechangerRC153 жыл бұрын

    ఒకరి ముఖం లో సంతోషం చూసి ఆనందపడే వ్యక్తిత్వం కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుంది అందులో నువ్వు ఒకడివి my friend

  • @mygameplay4812

    @mygameplay4812

    3 жыл бұрын

    Santhosam kavalante money kavali bro erojulo

  • @GamechangerRC15

    @GamechangerRC15

    3 жыл бұрын

    Money oorike yavaru evvaru bro kani manodu estunnadu

  • @laluprasad3775

    @laluprasad3775

    3 жыл бұрын

    Coorect ga chappav surender ,,,Harsha sai neku mundey telusa

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html 🙏

  • @kranthiikumarr9467
    @kranthiikumarr946711 ай бұрын

    హర్ష గారు వాళ్ళ ఆనందమే మీ ఆనందంగా భావిస్తున్నారు. మీరు గ్రేట్.

  • @Vickybrothers111
    @Vickybrothers111Ай бұрын

    ఒక్కసారి మిమ్మల్ని నేరు గా చూడాలని ఆశ గా ఉంది హర్ష bro ❤

  • @nageshnamavarapu6292
    @nageshnamavarapu62923 жыл бұрын

    డబ్బు ఉండటం గొప్పకాదు ఎదుటి మనిషికి సహాయం చేసే మనసు ఉండాలి నువ్వు కోటికి ఒక్కడివి అన్నా సూపర్

  • @chinnakondipudi447
    @chinnakondipudi4473 жыл бұрын

    ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న 👍👍👍

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html 🙏🙏

  • @bhagyalakshmi5564

    @bhagyalakshmi5564

    2 жыл бұрын

    🤚🤚🤚🤚🤚👌👌👌👌👌🌲🌲🌲🌲🌲Daudu ninu Divichunugaka

  • @chinnakondipudi447

    @chinnakondipudi447

    2 жыл бұрын

    @@bhagyalakshmi5564 నాతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్న

  • @reddysekharasekhara140

    @reddysekharasekhara140

    2 жыл бұрын

    Edi nee lanti varini chusi pettiuntaranna harsha sai anna

  • @bhuvanchand22

    @bhuvanchand22

    Жыл бұрын

    100%

  • @prasanthroy6106
    @prasanthroy61068 күн бұрын

    నీ మనసు ఎంత గొప్ప మనసు నాన్నా నిన్ను ఎలా వర్ననిచాలోతెలియటలేదుదేవుడునినుదీవించాలనికోరుకుంటునా❤

  • @bandelamilky5882
    @bandelamilky58822 ай бұрын

    నిజమే సర్ ఎదుటివారి ఆనందంలో మనము 😊కనిపిస్తాము

  • @bigfanofmycharacterdeva1458
    @bigfanofmycharacterdeva14583 жыл бұрын

    నిన్ను కన్న తల్లితండ్రులుకు, మీకు నా హృదయపూర్వక వందనాలు.

  • @sandeepgode7703

    @sandeepgode7703

    3 жыл бұрын

    chala garvapadutharu

  • @jungalagangadhar2865

    @jungalagangadhar2865

    3 жыл бұрын

    👌👌👌👌👌🙏🙏🙏

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html

  • @saimeruva2410

    @saimeruva2410

    2 жыл бұрын

    Hi

  • @ArunKumar-yd8qi
    @ArunKumar-yd8qi3 жыл бұрын

    ముసలోడే కానీ మహానుభావుడు లోపలి నుండి బయటకు రావడమే లేడు 😂😂😂

  • @bandelamilky5882
    @bandelamilky58822 ай бұрын

    సార్ మీరు మనిషి రూపంలో వున్న దేవుడు సార్ ❤🙏🙏🙏

  • @k.sravanik.sravani8303
    @k.sravanik.sravani8303 Жыл бұрын

    ఎంతోమందిని ఆదుకుంటూ ఓల్డ్ మొహంలో ఆనందం చూస్తూ సంతోషంగా ఉన్నావు మేము ఎన్నో బాధలు లో ఉన్నాం సార్ ఎంతో బాధపడుతూ కంపెనీకి పోతే ఎంతో అంతా తెచ్చుకుంటావు నేను అయినా గాని ఇప్పుడు బాధల్లో ఏ సీట్లన్నీ కట్ట లేక పోతున్నాను

  • @gopiraghu7747
    @gopiraghu77473 жыл бұрын

    అన్న నువు ఇలాగే సహాయం చేస్తూ వుండు.. దేవుడు నిను 100" సంవత్సరాలు చలగా చూస్తాడు...

  • @godavarikurrollu2348

    @godavarikurrollu2348

    3 жыл бұрын

    God bless you bidda I am the god

  • @satishgulumuri1472

    @satishgulumuri1472

    3 жыл бұрын

    ఇది మాత్రం నిజం కాదు broo మంచితనం ఎక్కువ అయితే త్వరగా చచ్చిపోతాం

  • @laluprasad3775
    @laluprasad37753 жыл бұрын

    ఎవరి dreams వాళ్ళు తీర్చుకుంటే kick em undi, pakkana unna Valla dreams తీరిస్తే నే కథ kick

  • @ganagaming5635

    @ganagaming5635

    3 жыл бұрын

    yes bro

  • @nandurisai9489

    @nandurisai9489

    3 жыл бұрын

    Yes bro

  • @ganagaming5635

    @ganagaming5635

    3 жыл бұрын

    Hi

  • @jayakali6581

    @jayakali6581

    3 жыл бұрын

    Exactly

  • @Kiranmaisvlogs

    @Kiranmaisvlogs

    2 жыл бұрын

    Yes

  • @KaviKavitha-cd3lk
    @KaviKavitha-cd3lk14 күн бұрын

    అడుగుడు ఇవ్యబడును ఎతకుడి దొరకబడును.you are like a God.

  • @VooyakaChanti
    @VooyakaChantiАй бұрын

    Hai హర్షసాయి గారు నిజంగా పార్వతి 😂పురం రండి చాలా హ్యాపీ గా ఉంటది మీరు సహాయం చేసిన చేయక పోయిన మేము మాత్రం మీ మీ అభిమానం కోసం వెయిట్ చేస్తుంమ్ ప్లేజ్ సార్ యు అర్ వెల్కమ్ సార్ హావ్ ఏ నైస్ డే వెల్ యు

  • @ktmkid-rx8px
    @ktmkid-rx8px3 жыл бұрын

    Big screen :Sonu soodh Small screen:Harsha sai❤️

  • @prabukiran9955

    @prabukiran9955

    3 жыл бұрын

    @Night Clown 😅😅

  • @prabukiran9955

    @prabukiran9955

    3 жыл бұрын

    🤔🤔

  • @suryamreddy1190

    @suryamreddy1190

    3 жыл бұрын

    Really

  • @telugumountain1014

    @telugumountain1014

    3 жыл бұрын

    Harsha sai lifestyle gurinchi evaroo video chesaru chudandi Chala baagundhi 👌kzread.info/dash/bejne/oX-Tls6TkpfIYrg.html

  • @kaleshakareem1791

    @kaleshakareem1791

    3 жыл бұрын

    Exctly

  • @iamrular3051
    @iamrular30513 жыл бұрын

    నేటి తరం యువత కూ మీరు ఆదర్శం కావాలి బ్రదర్....మీలో ఒక హీరో నీ చూసా.

  • @waheed9305

    @waheed9305

    3 жыл бұрын

    ithanu enduku vallaki pysalu itsunnadu

  • @Lalitha661

    @Lalitha661

    3 жыл бұрын

    Love u bro

  • @johnrajr.k9787
    @johnrajr.k9787Ай бұрын

    హాయ్ అన్న మీరు చేసే సహాయం నాకు బాగా నచ్చింది అయేసు ప్రభువు మిమ్మల్ని ఆ దేవుడు దీవించును గాక

  • @NagalakshmiVyela-qp5pr
    @NagalakshmiVyela-qp5pr10 ай бұрын

    Annay your second for peoples hearts broo 💯 years live in 🌎 bro

  • @surendrakumarkodi1113
    @surendrakumarkodi11133 жыл бұрын

    దేవుడు ఎల్లపుడు మీకు తోడుగా ఉండి కాపాడును gaka🙏

  • @gullankulaharish956

    @gullankulaharish956

    2 жыл бұрын

    God bless you nanna

  • @chintakulajohngangasai3835

    @chintakulajohngangasai3835

    2 жыл бұрын

    Amen.

  • @user-ql1gd2bq8l

    @user-ql1gd2bq8l

    2 жыл бұрын

    Amen 🙏🏻

  • @ruthvik6631
    @ruthvik66313 жыл бұрын

    Harsha sai fans like eskondi . It's really heart touching ❤️❤️

  • @satyam7276
    @satyam72765 ай бұрын

    నమస్తే బ్రదర్ దేవుడు మమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🙏🙏

  • @harika.hasini2093
    @harika.hasini209311 ай бұрын

    Hiii.... sai నిను మీకు పెద్ద fan ni మీ వీడియోస్ చూసాక మీకు విరాభిమానిని అయ్యాను మీరు ఎప్పుడు అందరికి సహాయ సహకారాలు అందిచాలని భగవంతుడిని వేడుకుంటున్నాను 🙏🙏🙏

  • @jonnadasuryanarayana2165
    @jonnadasuryanarayana21653 жыл бұрын

    తమ్ముడు ఏమి విచిత్రం ! అద్భుతమైన ఆలోచన ఇందులో ఎంత ఫన్ ఉందొ అంతే మానవత్వం ఉంది .

  • @HariKrishna-sy7xb
    @HariKrishna-sy7xb3 жыл бұрын

    నిజంగా ఒక మనిషికి డబ్బు ఉంటే గొప్పవాడు కాదు. ఒక మనిషి స్వార్థం లేకుండా దానం చేయడం గొప్ప అది నీలో ఉంది అన్న i love u అన్న

  • @SirisaTeluguyouber
    @SirisaTeluguyouberАй бұрын

    Hi బ్రదర్ మీరు చాలా మంచివారు గాడ్ మీకు ఎపుడు తోడుగా ఉడా లి మీరు చేసే వరక్ ఏతో మధికి ఊపిరి పొస్తుది🙏🙏🙏🙏

  • @rajendrahiswain8333
    @rajendrahiswain83333 ай бұрын

    Tollywood pe koi ek hero hai bo hai Harsha sai bro 🙏❤ real hero 💪 god bless you bro 🙏🙏🙏

  • @sureshdasari3790
    @sureshdasari37903 жыл бұрын

    డబ్బుల విలువ తెలిసినోడు కాదు గొప్ప... మనసుల విలువ తెలిసినవాడు గొప్ప... డబ్బుల విలువ తెలిసిన వాడు ధనవంతుండు అవుతాడేమో.... కానీ... మనసులను గెలిచిన వాడు మాత్రం మహనీయుడు అవుతాడు సూపర్ హర్ష bro...

  • @arjundnc7623

    @arjundnc7623

    3 жыл бұрын

    Royalty Anna

  • @nikhilbrahmadevara2109

    @nikhilbrahmadevara2109

    3 жыл бұрын

    Avunu naani.

  • @venkateswarlumittakolu623

    @venkateswarlumittakolu623

    3 жыл бұрын

    Well said

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html 🙏🙏

  • @embatisrikanth3759

    @embatisrikanth3759

    2 жыл бұрын

    అన్నా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌.................. 🙏

  • @aravind_3442
    @aravind_34423 жыл бұрын

    మీరు చేసినవి మేము చేయలేము అన్న but ఒకటి మాత్రమే చేపగాలను Thanks మిమల్ని కల్వలనివుంది 🥰🥰🥰

  • @KiranKumar-jh2wo

    @KiranKumar-jh2wo

    3 жыл бұрын

    That's the reason everyone stay where you are... That's the problem with indians... We always try to lift others instead focus on our own shit.... He's not a another Mother Theresa to help some random people with money... He try to get subscribers and views by doing some stuff like this, so he can earn... No one help others with money without any agenda... I don't know how everyone become fools so easily... Lol

  • @a_a_beatzs4161

    @a_a_beatzs4161

    3 жыл бұрын

    @@KiranKumar-jh2wo f**k the comment

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @pandupandu293
    @pandupandu2936 ай бұрын

    నాకు ఐతే మాటలు లేవు హర్ష సాయి అన్న గురించి అందరికీ తెలిసిందే కానీ ఆ ఫ్యామిలీ ఐతే ఒకరికి మించి మరొకరు ఇందుకే పేదవాడి బ్రతుకు ఇలా తయారయ్యింది కానీ హర్ష సాయి అన్న నువ్వు మాత్రం మా అందరి ఆయుష్షు పోసుకుని చల్లగా ఉండాలి దేవుణ్ణి అదే క్రిస్మస్ కు వెళ్ళి కోరుకుంటాను

  • @estherraninadigotlagardeni9191
    @estherraninadigotlagardeni919110 ай бұрын

    Shalom brother 🙏 me videolu chustuntanu chalamandi ki helpchestu varimokamulo anandam chusi anandistaru Chala santosham vaari mansulo stanam sapaadinchukuntunnaru Devuni chitam me jeevitamolo jaragaalani manspourtiga korukuntunnanu thanku 😊 shalom 🙏 😊

  • @kitturepakula2718
    @kitturepakula27183 жыл бұрын

    వాళ్ళ ఇంటికి శాంటా క్లాజ్ 🎉నీ రూపంలో వచ్చాడు బ్రో 🙏....అది కూడా క్రిస్టమస్ కు ముందే....❤️

  • @PraveenKumar-tw2gk

    @PraveenKumar-tw2gk

    3 жыл бұрын

    Exactly..

  • @santhoshkumarmesapam26

    @santhoshkumarmesapam26

    3 жыл бұрын

    Yes bro 😍😂😊

  • @mneditingvideos1335

    @mneditingvideos1335

    3 жыл бұрын

    Are you correct bro

  • @biblestudywithmichaelomi9435

    @biblestudywithmichaelomi9435

    3 жыл бұрын

    Superb comment bro

  • @kitturepakula2718

    @kitturepakula2718

    3 жыл бұрын

    @@mneditingvideos1335 may be 😀

  • @rebelstarvenky729
    @rebelstarvenky7292 жыл бұрын

    👍👍హర్ష సాయి అన్న జనం గుండెలను నువ్వు ఉండాలి అన్నా జై హర్ష అన్న 🙏🙏

  • @rajumanthani7472

    @rajumanthani7472

    2 жыл бұрын

    𝑅𝒶𝒿𝓊 143

  • @rajumanthani7472

    @rajumanthani7472

    2 жыл бұрын

    Call Mi phone phone number phone time

  • @rajumanthani7472

    @rajumanthani7472

    2 жыл бұрын

    Annam model number Nahin 𝐻𝒶𝒾Number 1

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html

  • @ddayananda9331
    @ddayananda9331Ай бұрын

    Sai sir you are great. helping poor people primary duty of every one. But howmany people do their best. But you the guy to help the poor people. Amazing work. god bless you sir❤

  • @Nuthana_maranatha_devalayam
    @Nuthana_maranatha_devalayamАй бұрын

    హాయ్ అబ్బాయ్ 🙏 మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🫂, నేను మీ క్రియను బట్టి ఒక కామెంట్ చేచాను,🧾, మిమల్ని 🎉 శాంటా 🎉 అనిఅన్నాను , ఎందుకంటే మీరు చేశే పనులు,ప్రపంచంలో 🌎,ఒక్క 🎉 శాంటా 🧑‍🎄తాత 🎉 తప్పా ఎవ్వరూ చేయలేదు, కాబట్టి మీకు కృతజ్ఞతలు 🙏🫂🥰🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🧑‍🎄

  • @srinivasvanka2849
    @srinivasvanka28493 жыл бұрын

    చెప్పటం చాలా తేలిక సహాయం చేయమని అందులోనూ ఇంత ఫన్నీ గా ఇలా ప్లాన్ చేసి ఇవ్వటం 🙏😂

  • @lokeshseelam652
    @lokeshseelam6523 жыл бұрын

    ఎన్ని కోట్ల పెట్టిన ఇలాంటి ఆనందం దొరుకదు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvkdprasad7027

    @mvkdprasad7027

    3 жыл бұрын

    Annaya super annaya 🙏🙏🙏🙏 chala happy annaya naku

  • @bhanusriparasa8645
    @bhanusriparasa8645 Жыл бұрын

    2.35 its soo cutee....eh enta mandi vunnaro chepte saripoyiddi gaaa🤩🤩🤩

  • @Lakshmi-ry6fp
    @Lakshmi-ry6fp25 күн бұрын

    హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.

  • @sureshbabysureshbaby2984
    @sureshbabysureshbaby29843 жыл бұрын

    Mi పేరెంట్స్ చాలా అదృష్టంవంతులు అన్న నీలాటి మంచి మనసు ఉనాకొడుకు ఉండటం

  • @bunnybharath3064
    @bunnybharath30643 жыл бұрын

    ఈ మధ్య కాలం చుసిన గొప్ప వక్తులొ ఒక్కరు " SONU " మరొకరు ఎవరో కాదు '" మీరే ".... Great job god bless you brother... 🙏🙏

  • @saigaduthuri126

    @saigaduthuri126

    2 жыл бұрын

    Annna anna anthe

  • @Pachi.tippesh
    @Pachi.tippeshАй бұрын

    క్రైస్తవ మిషనరీ లు ఇటువంటి అమీషా లు ఒడ్డి జనాల్ని తమ వలలో వేసుకునేవారు, మేము కాదు దేవుడు మీకు కావల్సింది ఇచ్చాడు, అని ప్రచారాలు చేసేవారు, కానీ మంచి మనసు హృదయం గలవారు ఎవరైనా సాయం చేస్తారు, దేవుడెక్కడున్నాడు, అంత మానవీయత, ముఖ్యం,

  • @indiancitizen8710
    @indiancitizen87103 жыл бұрын

    అసలు ఇంకా ఈ భూమి పై ఇట్లంటివరు ఉన్నారంటే మీ అమ్మ నాన్న వాళ్ళు అదృష్టవంతులు...love u annnay

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @bestlocation4755
    @bestlocation47553 жыл бұрын

    నువ్వు నిజమైన మంచి హీరో వి బ్రదర్ దేవుడు మనుషుల రూపంలో సహాయం చేస్తాడు

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @SmilingLongPier-kh2ly
    @SmilingLongPier-kh2ly19 күн бұрын

    Mamuluga shock evale vallaki frank la, nijanga help chese vidhanamlo kuda chala funny create chesaru chala enjoy chesam sir 😊

  • @kavithakavi7950
    @kavithakavi79507 ай бұрын

    అందరికి మెలగా కొడుకు పుట్టాలి అని ఆ దేవుడుని కోరుకొంటాను అన్నా ❤

  • @ch.baalagangaadharthilakid1815
    @ch.baalagangaadharthilakid18153 жыл бұрын

    తమ్ముడు మేము చాలా ఎక్కువగా రోజులు గా ఆర్థికంగా వెనుకబడిన వారిమి కారణం మా భర్త తాగుబోతు నాకు ఒక బాబు దేవుడు మీకు దయతలిస్తే మాకు ఆర్థిక సహాయం చేయగలరని కోరుకుంటున్నాం

  • @travelar2250

    @travelar2250

    3 жыл бұрын

    నేను Kuwait లో ఉన్న మీరు ఎక్కడ ఉన్నారు నేను హెల్ప్ chestha

  • @travelar2250

    @travelar2250

    3 жыл бұрын

    Reply చేయండి

  • @manokamatam4919

    @manokamatam4919

    3 жыл бұрын

    @@travelar2250 chala happy ga undi bro mee lanti kind hearted persons ni choostunte, wait chey bro reply vachevaraku

  • @travelar2250

    @travelar2250

    3 жыл бұрын

    @@manokamatam4919 OK bro

  • @CDP2
    @CDP23 жыл бұрын

    హెల్ప్ చేయడం ఒకటైతే ,ఇలా కొత్తగా చేయడం మీకు మాత్రమే సాధ్యం బ్రో. Keep doing more and entertain us more and more👍

  • @veeraiahavula9685

    @veeraiahavula9685

    3 жыл бұрын

    Home tour petu anna

  • @vijayakumar4819

    @vijayakumar4819

    3 жыл бұрын

    Naice gifts

  • @gaganjl6539

    @gaganjl6539

    3 жыл бұрын

    @@veeraiahavula9685 up IOU you'll 7777 yu

  • @user-oh8xm1ej9e
    @user-oh8xm1ej9e6 ай бұрын

    sai devudu ninu ఆశీర్వదించును గాక ఎల్లప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ni వీడియోస్ ప్రతిదీ చూస్తాను but...... Ni గురించి నేను ప్రేయర్ చేస్తాను sai

  • @bhavanimanupati
    @bhavanimanupati5 ай бұрын

    హెల్ప్ మస్తు చేశారు కానీ మీరు అంత సేపు వానలో తడవటం బాలేదు సార్ 👌👌👌👌

  • @pallidorababupalli1438
    @pallidorababupalli14383 жыл бұрын

    బ్రో..నువు ఫ్యూచర్.... ట్రెండ్ ఫాలోయర్స్ లో no1 హీరో.. ఐ లైక్ u r వాయిస్

  • @harshasaitricksandtips1225

    @harshasaitricksandtips1225

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/pq1tzbCpqc_Moco.html

  • @gudisegudisesathish8431
    @gudisegudisesathish84313 жыл бұрын

    బ్రో నీ వాయిస్ మాత్రం.. మర్వెలోస్ 💕🤘ని డ్రెస్సింగ్ స్టైల్ Fantastic... Totally Ur గ్రేట్ 💓 హార్ట్ పర్సన్.... Goood జాబ్

  • @padhuahron9902
    @padhuahron99026 ай бұрын

    Thamudu meru intha chinna age lo intha goppa goppa sevalu chesthunadhuku naku chala santhosham meru epudu andhari blessings tho happy gha illane nauthu nalanti families ki meru help cheyalani devuni devenalu mimalini adhikkamuga divinchalani korukuntuu🙏 deundi korukuntunanu Harsha sai

  • @akhilDJ-------lover
    @akhilDJ-------lover10 ай бұрын

    అంత సహాయం చేశాడు కూర్చోమని అంటాం లేదు తాత మీరు సూపర్ అన్న

  • @dhanamanimallikadanta919
    @dhanamanimallikadanta9192 жыл бұрын

    తినడానికి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి sir all the u r the great person

  • @basavarajubasavaraju4487

    @basavarajubasavaraju4487

    2 жыл бұрын

    🙏🙏🙏👍👍👍💖💗

  • @lovelysuraj8604
    @lovelysuraj86043 жыл бұрын

    Harsha Sai Fans Like Here ❤️

  • @jessika7612

    @jessika7612

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/p555wZN8o6-5etY.html

  • @MONSTERGAMING-zk2il

    @MONSTERGAMING-zk2il

    3 жыл бұрын

    Fans kaadu die heart fans

  • @Sreevani729

    @Sreevani729

    3 жыл бұрын

    Nice person 😍😍

  • @gandhamganesh3453

    @gandhamganesh3453

    3 жыл бұрын

    Bro oka kurradu 30 days money lekunda vere state lo travel chesthunadu .... Content chala inspire ga bagundi but luck ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani. mik baga nachuthundi chudandi

  • @tiruveedhulavariabbai
    @tiruveedhulavariabbai6 ай бұрын

    ఈ వీడియో చూస్తూ చాలా నవ్వుకున్నాను సంతోష పడ్డాను❤❤❤ Love from మార్టూరు ❤❤❤ God bless you ❤❤❤

  • @kallojisuresh8632
    @kallojisuresh86324 ай бұрын

    యెవరికైనా ఇస్తేనే మనకు ఆనందం వస్తాధి. అన్న right.

  • @lovelyshivavlogs2953
    @lovelyshivavlogs29533 жыл бұрын

    మానవత్వం అంటే ఏంటో చూపించావ్ బయ్యా.... Hats off 🙏🙏🙏

  • @jaig7150

    @jaig7150

    2 жыл бұрын

    Tamudu. Harris.

  • @nareshgaru7496

    @nareshgaru7496

    2 жыл бұрын

    Sir.🙏🙏🙏

  • @cc.narayana5472

    @cc.narayana5472

    Жыл бұрын

    Ko

  • @areeshchannel4899
    @areeshchannel48996 ай бұрын

    God bless you brother 🙌 Happy ga undali meeru

  • @pradeekumarrayigmailcom
    @pradeekumarrayigmailcom5 ай бұрын

    Devudu evari dwara yena evvagaladu anthati samardudu Glory to God 🙏🙌

  • @sobhankillo8926
    @sobhankillo89263 жыл бұрын

    అన్న మీరు మనిషి రూపంలో వచ్చిన దేవుడు గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @kalammagaddam7702

    @kalammagaddam7702

    2 жыл бұрын

    Harsha sai God meeting naku 2kidney s failed ayinayi hort prablum pani cheyaleni stitilo vunnanu OK babu inter ayipoiendi chadivinchaleni stithilo vunnanu 350000appu vundi miku thochina sahayam cheyandi pl kanpinche devudivi nive naku 8-4-2001husbend chanipoyadu

  • @keerthikonjety6257
    @keerthikonjety62573 жыл бұрын

    Oscar goes to delivery guy. 😂 😂

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd91566 ай бұрын

    Harsha, video length ekkuvaindhi veelaithey short cheyandi. Good to see and hear U helped a family. Vaallani konchem ekkuvaganey ibbandhipettaru. Konchem takkuvx ibbandhi pedithey bagundedi. Danitho video length ekkuvaindhi bro

  • @shaikhahemad1987
    @shaikhahemad19875 ай бұрын

    Super Super Great REAL HERO HAY AAP. Harsha సాయి.. Tammudu

  • @user-ep7vp1em8g
    @user-ep7vp1em8g3 жыл бұрын

    త్రిల్లర్ మూవీ చూస్తున ఫిల్లింగ్, కానీ మి మంచి హృదయానికి 💐💐💐 🙏

  • @shanmukhjashwanth6622
    @shanmukhjashwanth66223 жыл бұрын

    దేవుడు ఎక్కడో ఉండడు మనిషి రూపంలో ఉంటాడు నిజంగా నువ్వు పేదవారిని ఆదుకునే దేవుడివి

  • @swapnareddy8148

    @swapnareddy8148

    2 жыл бұрын

    hello viva

  • @designermunikumar

    @designermunikumar

    2 жыл бұрын

    Ni lo kuda unnadu ani ,,okka shot film tiyandi theliya kunda brother. Subbu ki cheppi. Chala mandi seva cheyadamu start chestaru,.bro.

  • @ksaikrishna1898

    @ksaikrishna1898

    2 жыл бұрын

    Super bro

  • @bavannaiadsavolgs5061

    @bavannaiadsavolgs5061

    2 жыл бұрын

    Hi anna nanu neku padha fanuplzz rpl

  • @geyageya204
    @geyageya2044 ай бұрын

    అన్నమయ్య meeru చేస్తున్న సహాయం కోసం చాలా చాలా thankyoumedam

  • @subhasrijujjuvarapu2239
    @subhasrijujjuvarapu223911 ай бұрын

    Navvi navvi chachipithe who's responsibility andi Harsha sai garu 🥲❤️🤭miru eppudu elane happy ga vundali Ani pray chesthunna 🙇🏻‍♀️🙇🏻‍♀️ ❤️❤️❤️

  • @Mojes422_
    @Mojes422_ Жыл бұрын

    ఒక కుటుంబంలో ఆనందం చూడడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎంతో గొప్పది ఆ దేవుడు ఎప్పుడు మిమ్ముల చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @powerstar6055
    @powerstar60553 жыл бұрын

    ఏడుపొచ్చింది బ్రదర్ మీరు చాలా మంచి మనిషి God bless you

  • @kchittemma466
    @kchittemma466 Жыл бұрын

    Super video thanks Harsha thamudu God bless you

  • @krishnalatha3182
    @krishnalatha31826 ай бұрын

    హర్ష తమ్ముడు నేను కూడా నువ్వు చెప్పిన విధంగా ఒకరికి ఇచ్చి చూడండి దానిలో ఉన్న సంతోషం మీకు ఎక్కడ దొరకదు అనే మాటలు నమ్మాను నేను నాకు చేతనైన విధంగా చిన్న చిన్న సహాయం చేస్తున్నాను నిజంగానే తీసుకున్నప్పుడు కన్నాగాని ఇవ్వటం లోనే ఆనందం ఉంది అని నిజంగా ఫీల్ అయ్యాను థాంక్యూ తమ్ముడు

  • @Anonymous-cn6hq
    @Anonymous-cn6hq3 жыл бұрын

    Andhra Sonu Sood ♥️🙇‍♂️

  • @ravvajayasurya9360

    @ravvajayasurya9360

    3 жыл бұрын

    Avvani free money ra ayya edu christain funds osthai avititjo help chesinatu chesthadu caste maramantaru

  • @Anonymous-cn6hq

    @Anonymous-cn6hq

    3 жыл бұрын

    @@ravvajayasurya9360 ah position lo nuvv unte alane ichesthaaava nti 🙄 dheniki bro .... Adho nee sommu thinesinattu ...help chesthunnaadu appreciate cheyy ..or else..cheppakkarle anukunta

  • @GEETHUGEETHIKA
    @GEETHUGEETHIKA Жыл бұрын

    మీరు 100 year's ఫుల్ హ్యాపీ గా వుండాలి హర్ష గారు.

  • @muntajsk9785

    @muntajsk9785

    Жыл бұрын

    Harsha nuvu eppudu ela happy ga undali ❤❤❤

  • @thabu2461

    @thabu2461

    Жыл бұрын

    Hi

  • @thabu2461

    @thabu2461

    Жыл бұрын

    Sar nanagu help madi

  • @thabu2461

    @thabu2461

    Жыл бұрын

    Kelasa kodi plzz

  • @thabu2461

    @thabu2461

    Жыл бұрын

    Kelasa kodi plzz

  • @NidhuMushu-jb5lm
    @NidhuMushu-jb5lm2 ай бұрын

    You are very kind hearted person brother

  • @vamsikumartumu7467
    @vamsikumartumu7467 Жыл бұрын

    Super bro..Anni problem s teerustunav...tq soo much

  • @muralinayani
    @muralinayani3 жыл бұрын

    వాళ్ళ మొహాల్లో భయం తరువాత ఆనందం చూడటం చాలా బాగుంది. చాలా మంచి పని చేశారు.

  • @sudheerdevarakonda2209

    @sudheerdevarakonda2209

    3 жыл бұрын

    Super

  • @chandra_1997
    @chandra_19973 жыл бұрын

    Up coming bigg boss celebrity.. 😍😍

  • @manikantamedaboina3120

    @manikantamedaboina3120

    3 жыл бұрын

    S

  • @user-gc5lk1kx9i
    @user-gc5lk1kx9i15 күн бұрын

    Meeru chalaa mandiki help chestunnaruu meru very great bro god bless you veelithe maku koda cheyyochuga bro

  • @yugendharmudiraj123
    @yugendharmudiraj123 Жыл бұрын

    annaiah ni manasuku manchi jaragalani a devudini korukuntanu,god bless u annaiah,nuvu akkada unna bagudandali annaiah❤❤❤❤❤❤

  • @madhudigitals4327
    @madhudigitals43272 жыл бұрын

    నిజంగా దేముడు అనేవాడు మీలాంటి వాళ్లలో వున్నారు అన్నా సోనూసూద్ garu meru Meru వున్నాఇ దేశం చాలా గొప్పది అన్నా..🙏🏼🙏🏼🙏🏼

  • @Janakinarayanvlogs7512

    @Janakinarayanvlogs7512

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/e4iFqK-posLdqps.html 🙏

  • @Kavi8388

    @Kavi8388

    Жыл бұрын

    @@M.Maheshwari_Mudiraj then he is not doing without money nd efforts or what.. don't judge they were great with having thought of giving 👍

  • @the7013
    @the70133 жыл бұрын

    ఒక కుటుంబం మొత్తానికి ఆనందం పంచిన మీరు గ్రీట్, God bless you

  • @puspalathapuspalatha708

    @puspalathapuspalatha708

    2 жыл бұрын

    Miru Chala goppa Manasunna vunna varanddi Gret sir

  • @AluvalaSanthoshCameraMan
    @AluvalaSanthoshCameraMan11 күн бұрын

    Good Helping Video Harsha Sai Garu

  • @manmadharaok6080
    @manmadharaok6080 Жыл бұрын

    E.vedio.nenu.5.times.chusaa.really.greate.bro

  • @user-jb8my2df8z
    @user-jb8my2df8z3 жыл бұрын

    💋👌💕👍⛪ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఎంతో ఆనందంగా ఉండాలి అదే నేను కోరుకునేది నిజంగానే చెప్తున్నా రా ఈ సేవ గుడ్ మెసేజ్ ఎప్పుడూ సంతోషంగానే ఉండు

  • @rcpuramkanakarathnam2138
    @rcpuramkanakarathnam21383 жыл бұрын

    ఏమి మనసు అన్న మాటలు రావడం లేదు. నీలాంటి వాళ్ళు చాలా అరుదు.😘😘😘

  • @bmadhavi2028

    @bmadhavi2028

    2 жыл бұрын

    Chala great anna nuvvu

Келесі